మీ జీవితంలో ఎదురైన సంఘటనలను పాటగా రాయడం చాలా అద్భుతం.... మీరు ఇంకా ఎన్నో గొప్ప పాటలు దేవుని సందేశాలు అందించడానికి దేవుడు సహాయం చేయాలనీ కోరుకుంటున్నాం... అలాగే మంచి సంగీతం అందించిన ఎనోష్ అన్నని కూడా దేవుడు వాడుకోవాలి.. వందనాలు
என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் என் தாயும் தந்தையுமாகிய என் பரலோக தகப்பனே உங்களுக்கு கோடான கோடி ஸ்தோத்திரம் நன்றி ஆமென் 25/12/2023/ A.David Madurai city Tamil Nadu
నీవు లేని చోటేది యేసయ్యా నే దాగి క్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది యేసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా (2) నీవు వినని మనవేది యేసయ్యా నీవు తీర్చని భాద ఏది యేసయ్యా (2) నీవుంటే నా వెంట అదియే చాలయ్యా (4) ||నీవు లేని|| కయీను కౄర పగకు బలియైన హేబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు (2) చెవి యొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా (2) ||నీవుంటే|| సౌలు ఈటె దాటికి గురియైన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు సాతాను పన్నిన కీడుకు మెత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు (2) నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా (2) ||నీవుంటే||
నీవు లేని చోటేది యేసయ్యా
నే దాగి క్షణముండలేనయ్యా
నీవు చూడని స్థలమేది యేసయ్యా
కనుమరుగై నేనుండలేనయ్యా (2)
నీవు వినని మనవేది యేసయ్యా
నీవు తీర్చని భాద ఏది యేసయ్యా (2)
నీవుంటే నా వెంట అదియే చాలయ్యా (4) ||నీవు లేని||
కయీను కౄర పగకు బలియైన హేబేలు
రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు
అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు
మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు (2)
చెవి యొగ్గి నా మొరను
యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా (2) ||నీవుంటే||
సౌలు ఈటె దాటికి గురియైన దావీదు
ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు
సాతాను పన్నిన కీడుకు మెత్తబడిన యోబును
గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు (2)
నీ తోడు నీ నీడ
యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా (2) ||నీవుంటే||
Neevu Leni Chotedi Yesayyaa
Ne Daagi Kshanamundalenayyaa
Neevu Choodani Sthalamedi Yesayyaa
Kanumarugai Nenundalenayyaa (2)
Neevu Vinanu Manavedi Yesayyaa
Neevu Theerchani Bhaada Edi Yesayyaa (2)
Neevunte Naa Venta Adiye Chaalayyaa (4) ||Neevu Leni||
Kayeenu Kroora Pagaku Baliyaina Hebelu
Rakthamu Pettina Keka Vinna Devudavu
Annala Ummadi Kutraku Guriyaina Yosepu
Marana Ghosha Gothi Nundi Vinna Devudavu (2)
Chevi Yoggi Naa Moranu
Yesayyaa Neevu Vinakunte Ne Brathukalenayyaa (2) ||Neevunte||
Soulu Eete Daatiki Guriyaina Daaveedu
Praanamu Kaapaadi Rakshinchina Devudavu
Saathaanu Pannina Keeduku Motthabadina Yobunu
Gelipinchi Deevenalu Kuripinchina Devudavu (2)
Nee Thodu Nee Needa
Yesayyaa Naaku Lekunte Ne Jeevinchalenayyaa (2) ||Neevunte||
Very good
Sweet
Tq for your dedication.
❤
Thanks for your hard work ❤😊
Devunike mahima kalugunu gaka amen devuniki mahima
Na gunde ninda nuvve yesayya Amen 😭😢🙏🙌
మీ జీవితంలో ఎదురైన సంఘటనలను పాటగా రాయడం చాలా అద్భుతం.... మీరు ఇంకా ఎన్నో గొప్ప పాటలు దేవుని సందేశాలు అందించడానికి దేవుడు సహాయం చేయాలనీ కోరుకుంటున్నాం... అలాగే మంచి సంగీతం అందించిన ఎనోష్ అన్నని కూడా దేవుడు వాడుకోవాలి.. వందనాలు
దేవునికి మహిమ కలుగును గాక
🎉
దేవుని కే మహీమకలుగునుగాక👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
K😂
Chala baga padavamma chala bagundi devunike mahima kalugunugaka amen
దేవుని ki మహిమకలుగును గాకా 🙏🙏🙏🙏
ఆమెన్ ఆమెన్ ఆమెన్ 👌🏻ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ సూపర్ సగ
என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் என் தாயும் தந்தையுமாகிய என் பரலோக தகப்பனே உங்களுக்கு கோடான கோடி ஸ்தோத்திரம் நன்றி ஆமென்
25/12/2023/
A.David Madurai city Tamil Nadu
Ee song vinttuntte naku kallalo neelu vasthai deva 😭🙏
Na gunde ninda nuvve yesayya. . Amen 😢, 🙏🙏🙌
నీవు లేని చోటేది యేసయ్యా
నే దాగి క్షణముండలేనయ్యా
నీవు చూడని స్థలమేది యేసయ్యా
కనుమరుగై నేనుండలేనయ్యా (2)
నీవు వినని మనవేది యేసయ్యా
నీవు తీర్చని భాద ఏది యేసయ్యా (2)
నీవుంటే నా వెంట అదియే చాలయ్యా (4) ||నీవు లేని||
కయీను కౄర పగకు బలియైన హేబేలు
రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు
అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు
మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు (2)
చెవి యొగ్గి నా మొరను
యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా (2) ||నీవుంటే||
సౌలు ఈటె దాటికి గురియైన దావీదు
ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు
సాతాను పన్నిన కీడుకు మెత్తబడిన యోబును
గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు (2)
నీ తోడు నీ నీడ
యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా (2) ||నీవుంటే||
ఆమెన్
Prise the Lord 🙏
Ga
@@BSangeetha-of2smzzz@zzzcxfzg
🙏🙏🙏🙏
Devunike Mahima kalugu gaka
Ni vunte ma venta adi aaa chalayya🙏🙏🙏🙏
👌🙏 ఈ పాట చాలా బాగుంది
These sóng ís were nice and I and my children Al so líks thanks for your song mygód blas you
Thank you 🙏
Praise the lord brother song chala baga padaru
Devuniki sothram kalugunu gaka😊😊😊
❤
యేసయ్య మన మనవి అల్లకించును గాక ఆమెన్ 🛐🛐
Devuniki mathramea mahima kalugunu ga ka amen 🙏🙏🙏
Deva Nike mahima ganatha yugayugamulaku kalugunugaka amen❤
Very nice song ❤
Ento nemmadi peaceful aadarana song.praise the lord 🙏
Good morning Jesus, thank you Jesus for this wonderful life getting from you,i love you Jesus,i miss you Jesus
Very meaningfull. Song
naku chala istamaina pata Devuniki sthotram1🙏🙏🙏🙏🙏🙏🙏
Yessaya nenu anukunna vanni neraverchu thandri
Devudu meeku man chi arogyam evvalani devuni vedukontunaanu
Prise the lord❤
Amen🙏 Amen Nenu Marumanus Podalii nacossm paryar chyadi praise the Lord🙏🙏🙏🙏🙏🙏
Sure Bro
E song enni sarlu venna kuda malli venalanipisthundhi naku super super song
This total song makes me cry very depth will be there in this song thank you for this,praise the Lord, AMEN
Vary nice song
Yesaya meku lekhaleni vandhanalu sthuthulu sthothramulu mahima gantha prabhavamulu kruthagntha Shakthi yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏
E desamlo yesayya songs manchivi annavallu oka like cheyadi
2:19 😮😅😅 2:27 😮😮 2:35 2:43 2:43 2:44 2:45 2:46 2:48 2:48 2:48 2:49 2:49 2:49 2:49 2:49 2:49 😅 3:20 😮😮😮 3:56 4:20 4:23 4:24 4:25 4:25
5:05 5:09 5:14 5:19 5:19 5:21 5:21
5:40 5:49 5:59
6:29 😅😅😊
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord wonderful lyrics and singing ❤❤❤❤❤
Nice song
I love Jesus song chala bagundhi
Super song sister and medi swet voice super ❤❤❤❤❤❤❤❤😊❤❤❤❤❤❤❤❤❤
Amen amen amen ❤❤❤
God bless you both of you children's. God meku gopaa varam echaru. Nejam ga
It's just editing brother/Sister
Praise the lord brother
Prasise the Lord ...God
దేవునికి మహిమ కలుగునుగాక ...
Amen
Prisad tha load anna👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Prise the lord amen
Yasaya. Madhunu nenu marichepovala chayi
JESUS hears me❤
Devuni ki ghata mahima chellu nu gaka🙏✝️🙏
Amen praise the lord 🙏🙏
Amen ! దేవునికి మహిమ కలుగును 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vvhh
Very Good
Na more aalakinchumu prabuva 😢😢😢😢😢😢😢
Nevu lani chotadi yassaya na dagi kskhanamunda lanayaa ❤❤❤
Great and good song amen🙏🙏 👏👏👌🏻👌🏻👍🏻👍🏻👏👏🙏🙏🙇♀️🙇♀️🙌🙌🙏🙏
హల్లెలూయా
Praise tha lod ❤❤❤❤❤❤❤❤
Praise the Lord 🙏🙌👏
Hallelujah prise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊😊😊😊😊😊😊😊😊
Nice song 🎵
Amen❤❤❤😊hallelujah
Dhevunike mahima kalugunu gaka amen
I don't understand anything but I love this song ❤
Neevumte naa vemta adiyee chalayya🙏🙏🙏🙏🙏
దేవుడు కి మహిమకలుగును గాక
PristheLord Amen
తండ్రి నువ్వు లైనిడై నేనులై ను నీకు సోత్రము లు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
E song bhadalo unnappudu vinte manasuku chala andanga untuntundi devuniki mahima kalugunu gaka amen❤❤❤❤❤❤😂😂😂😂
Good song ✝️🙏❤️
Devuniki sothram kalugunu gaka
Devunike mahima kalugunu gaka
CSE EXAM IENAKA VAKAPODHU UNTA KAPADU NANNU PLEASE YASAPA KAPADU NANEE YESAYA PLEASE Amea 😢😢😢😢
I love you jesus 🙏🙏🙏🙏🙏🙏🙏
I love you Jesus
My favourite song ❤❤
Mam love you song chala bagundi mam
Thank you ma
Super song ❤❤❤❤❤❤🎉🎉🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤❤🎉❤🎉
Naa kaneeru tudichina paata🙏🏽🙏🏽🙏🏽
Amen
Nice song God bless all
V
Amen the praise the lord ❤❤❤❤❤❤
Nenu 2nd sem pass kalavi యేసయ్య 🙏🫂💕❤️😘
Amen
ఉంది పాట బాగుంది❤❤❤❤
Anna dadapuga 1month nunchii full aayasam vasthundhii anna dayachesi thaggalani preyer chaiyaraaa plsss😢😢😢😫
Ok Brother
Devuniki mahima kalugunugaka amen🙏🙏🙏🙏🙏
Praise the lord amen 🎉⛪🙏🙏🙏🥰
Jesus l love you so much jesus ❤❤❤ 😊😊😊
నీవు లేని చోటేది యేసయ్య నిజమే కదా
Super song praise the lord all
Price the lord love you jesus ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Hi
Super super song ❤❤❤
Super song yesassa
ఆమెన్ 🙏
Praise the lord amen
Haluya
Amen my Lord 🙏🙌👏
Praise the lord sister 🙏superga padaru 👌
We didn't song
Sang. Bagudi. Devududivicali
Praise The Lord
Beautiful Song. Made me to cry and brought near God❤
Praise Jesus
@@Charlotte_Gracy😊😊😊😊😊😊😊
Always help and save me jesus
Save me Jesus 🙁🙁
🙏🙏🙏🙏🙏 జీసస్
Prise the lord