Ninne Ninne Ne Koluthunayyaa - నిన్నే నిన్నే నే కొలుతునయ్యా - Telugu Christian Songs

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
    Telugu Christian Songs
    Most of our Backgrounds
    Background Credits:
    www.pexels.com/
    unsplash.com/
    and few from Google Images
    "Praise The Lord" to all our Viewers,
    Welcome to our Channel "Telugu Christians Faith Hope Love".
    "Get 365 days Promise Words From our Channel"-Checkout Our Channel
    Like Share and Subscribe our Channel.
    For more Videos.
    #Telugu_Christians_FaithHopeLove

КОМЕНТАРІ • 173

  • @konaseemaBaby
    @konaseemaBaby 2 місяці тому +3

    Mean full song tq tq upload brother

  • @ranikranthi7570
    @ranikranthi7570 2 роки тому +21

    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
    నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
    నీవే నీవే నా రాజువయ్యా ॥2॥
    యేసయ్య యేసయ్య యేసయ్యా ॥నిన్నే నిన్నే॥
    1॰
    కొండలలో లోయలలో
    అడవులలో ఎడారులలో
    నన్ను గమనించినావా ॥2॥
    నన్ను నడిపించినావా
    ॥యేసయ్యా॥
    2॰
    ఆత్మీయులే నన్ను అవమానించగా
    అన్యులు నన్ను అపహసించగా
    అండ నీవైతివయ్యా ॥2॥
    నా కొండ నీవే యేసయ్యా
    ॥యేసయ్యా॥
    3॰
    మరణఛాయలలో మెరిసిన నీ ప్రేమ
    నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
    నన్ను బలపరచెనయ్యా ॥2॥
    నిన్నే ఘనపరతునయ్యా
    ॥యేసయ్యా॥
    4॰
    వంచెన వంతెన ఒదిగిన భారాన
    ఒసగక విసిగిన విసిరె కెరటానా
    కలలా కడతేర్చినావా ॥2॥
    నీ వలలో నను మోసినావా
    ॥యేసయ్యా॥

  • @nageshbanoth6495
    @nageshbanoth6495 3 роки тому +5

    Yesaiah na prana priyuda na jeevithakalamanthayu nine sthuthinchedanaiah na yatra nammakamga muginchukoni thirigi ni vaddake cheralani asaya deva thandri nannu vidavaka yadabayaka ni rekkalachatuna badraparchuko thandri

  • @aniliconstar
    @aniliconstar Місяць тому +3

  • @mounikak5432
    @mounikak5432 2 роки тому +31

    యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
    నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
    నీవే నీవే నా రాజువయ్యా (2)
    యేసయ్య యేసయ్య యేసయ్యా…
    కొండలలో లోయలలో
    అడవులలో ఎడారులలో (2)
    నన్ను గమనించినావా
    నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా||
    ఆత్మీయులే నన్ను అవమానించగా
    అన్యులు నన్ను అపహసించగా (2)
    అండ నీవైతివయ్యా
    నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా||
    మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
    నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2)
    నన్ను బలపరచెనయ్యా
    నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా||
    వంచెన వంతెన ఒదిగిన భారాన
    ఒసగక విసిగిన విసిరె కెరటాన (2)
    కలలా కడతేర్చినావా
    నీ వలలో నను మోసినావా (2) ||యేసయ్యా||

  • @bhanusreemoka7031
    @bhanusreemoka7031 2 роки тому +91

    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
    నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
    నీవే నీవే నా రాజువయ్యా ॥2॥
    యేసయ్య యేసయ్య యేసయ్యా ॥నిన్నే నిన్నే॥
    1॰
    కొండలలో లోయలలో
    అడవులలో ఎడారులలో
    నన్ను గమనించినావా ॥2॥
    నన్ను నడిపించినావా
    ॥యేసయ్యా॥
    2॰
    ఆత్మీయులే నన్ను అవమానించగా
    అన్యులు నన్ను అపహసించగా
    అండ నీవైతివయ్యా ॥2॥
    నా కొండ నీవే యేసయ్యా
    ॥యేసయ్యా॥
    3॰
    మరణఛాయలలో మెరిసిన నీ ప్రేమ
    నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
    నన్ను బలపరచెనయ్యా ॥2॥
    నిన్నే ఘనపరతునయ్యా
    ॥యేసయ్యా॥
    4॰
    వంచెన వంతెన ఒదిగిన భారాన
    ఒసగక విసిగిన విసిరె కెరటానా
    కలలా కడతేర్చినావా ॥2॥
    నీ వలలో నను మోసినావా
    ॥యేసయ్యా॥

  • @rameshvasantada3274
    @rameshvasantada3274 2 місяці тому +1

    ❤❤❤❤❤

  • @SikhamaniGosa
    @SikhamaniGosa 7 місяців тому +1

    Amen price the lod 🙏🙏

  • @patipati4093
    @patipati4093 2 роки тому +2

    Hallelujah...🙌🙌🙌..

  • @naraswami7194
    @naraswami7194 Рік тому +1

    అద్భుతంగా పాడారు super song 👌👌 దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్. నీ అద్భుతమైన స్వరముతో ఇంక ఎన్నో song's పాడాలి అక్క . దేవుడు మీకు ఇచ్చిన స్వరమును మెరుగుపరచుకొండి

  • @MelangiSanthosh-bi8hb
    @MelangiSanthosh-bi8hb 10 місяців тому +1

    Praise the lord

  • @lalithapalimala5685
    @lalithapalimala5685 2 роки тому +4

    Praise the lord borther & sister 🙏🙏🙏🙏 prayer & my Babu vijayawada seer chithany college lo chadhuvu thunnadu manchiga chadavalani prayer 🙏🙏🙏🙏 maa kotombam kosam maa nanna garuki arogaym bagandallani amma ki brother and sister 🙏🙏🙏🙏🙏🙏

  • @alexanil1850
    @alexanil1850 4 роки тому +15

    wonderful song sir, your voice is great.

  • @nriji1661
    @nriji1661 Рік тому +1

    Praise the lord annagaru very beautiful song🙏🙏🙏

  • @usharekha8612
    @usharekha8612 3 роки тому +4

    Praise the lord 🙏✝️✝️

  • @jyothijyo4303
    @jyothijyo4303 3 роки тому +3

    Praise the Lord 🙌

  • @kappalasubbarao8335
    @kappalasubbarao8335 2 роки тому +1

    Love you Jesus ❣️

  • @mamathayenagurthi3068
    @mamathayenagurthi3068 3 роки тому +1

    E song nannu chala balaparichindi

  • @gurralasravani3395
    @gurralasravani3395 3 роки тому +2

    Hallelujah 🙏

  • @viradhanalaxmikonduri1829
    @viradhanalaxmikonduri1829 Рік тому +1

    🙌👌🌹🙏

  • @nookarajuraju4311
    @nookarajuraju4311 Рік тому +1

    Supar sar

  • @PrasadSandepogu-ij1oi
    @PrasadSandepogu-ij1oi 6 місяців тому

    Super super ❤

  • @mounikakandikatla4949
    @mounikakandikatla4949 3 роки тому

    I like this song

  • @Ramrambabu-ul9jr
    @Ramrambabu-ul9jr 5 місяців тому +1

    😣😣😣😣😫😫😫😭😭😭😭😭😭😭😭

  • @suryapushpa3169
    @suryapushpa3169 3 роки тому +1

    Very beautiful song

  • @yellamellianil
    @yellamellianil 7 місяців тому +1

    😭😭😭😭😭😭😭😭

  • @ramunaidu3820
    @ramunaidu3820 2 роки тому +2

    Praise the lord anna famale kosam prayerreqest please anna pillalu exomationkosam house kosam prayerreqest please anna karuna వివాహం kosam prayerreqest please anna బిగ్ టిక్కెట్ కోసం విజయం kosam prayerreqest please anna room lo బాధపడుతున్న వారికి kosam prayer reqest please anna dutyti lo బాధపడుతున్న వారికి kosam prayer reqest please anna d.n.s.reeddy kosam prayer reqest please anna chakrapani kosam prayerreqest please anna శ్రీనివాస్ kosam prayerreqest please anna udyakumar prayerreqest please anna విజయ్ కుమార్ రెడ్డి kosam prayerreqest please anna

  • @padalamadhuri7949
    @padalamadhuri7949 3 роки тому +1

    Jesus ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @tangiralakavya4608
    @tangiralakavya4608 3 роки тому +1

    Sups

  • @mosesollery
    @mosesollery 2 роки тому +1

    పాట చాలా చక్కగ పాడారు, గాని మ్యూజిక్ సెట్ కాలేదు.

  • @savathripatthula5884
    @savathripatthula5884 Рік тому

    Nanu na pelu nu doga laga chusaru Carter Lani vala laga chusaru naku job ledu ala ni memu a tapu che ledu ina na pelu nu nanu chala gaya chesara ndi nenu paduthun bada lu ku maku chi povali ani peshu dhi pati ok ru ma meda nida lu ma mada pathanmu chesaru

  • @kolguridurgaiah3995
    @kolguridurgaiah3995 Рік тому

    Praise the lord

  • @muddanakalpana8554
    @muddanakalpana8554 Рік тому +109

    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
    నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
    నీవే నీవే నా రాజువయ్యా ॥2॥
    యేసయ్య యేసయ్య యేసయ్యా ॥నిన్నే నిన్నే॥
    1॰
    కొండలలో లోయలలో
    అడవులలో ఎడారులలో
    నన్ను గమనించినావా ॥2॥
    నన్ను నడిపించినావా
    ॥యేసయ్యా॥
    2॰
    ఆత్మీయులే నన్ను అవమానించగా
    అన్యులు నన్ను అపహసించగా
    అండ నీవైతివయ్యా ॥2॥
    నా కొండ నీవే యేసయ్యా
    ॥యేసయ్యా॥
    3॰
    మరణఛాయలలో మెరిసిన నీ ప్రేమ
    నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
    నన్ను బలపరచెనయ్యా ॥2॥
    నిన్నే ఘనపరతునయ్యా
    ॥యేసయ్యా॥
    4॰
    వంచెన వంతెన ఒదిగిన భారాన
    ఒసగక విసిగిన విసిరె కెరటానా
    కలలా కడతేర్చినావా ॥2॥
    నీ వలలో నను మోసినావా
    ॥యేసయ్యా॥

  • @bablu6187
    @bablu6187 2 роки тому +5

    Praise the Lord 🙌👏🙏🙏🙌👏

  • @srinunandhigama8315
    @srinunandhigama8315 4 місяці тому +6

    నా జీవితం నికి గమ్యం నీవే ప్రభువా 🙏🙏🙏🙏🙏నా తప్పులు క్షమించు తండ్రి ❤️❤️❤️❤️

  • @keerthikeerthu1800
    @keerthikeerthu1800 2 роки тому +10

    Prabhuva ni chitham lo nenu undali aya ne family rakshana pondhukodaniki ni margam teruvu Deva 🙏🏻🙏🏻🙏🏻

  • @neerajaneeraja7620
    @neerajaneeraja7620 2 місяці тому +4

    Nagasri Nani padmavathi ❤❤❤❤❤❤❤❤

  • @tbhupal6094
    @tbhupal6094 11 місяців тому +3

    Amen Amen inka Nenu Marumanus Podalii nacossm paryar chyadi jagadeesh govardhan jab cosam paryar chyadi praise the Lord help me🙏😭😩

  • @meggiqc9339
    @meggiqc9339 5 місяців тому +6

    யேசய்யா.. யேசய்யா.. யேசய்யா.. யேசய்யா..
    நின்னே நின்னே நீ கொழுத்துனய்யா
    நீவே நீவே நா ராஜுவய்யா (2)
    யேசய்யா யேசய்யா யேசய்யா...
    கொண்டலலோ லோயலலோ
    அடவுலாலோ எதாருலலோ (2)
    நன்னு கமநிஞ்சினாவா
    Nannu Nadipinchinaavaa (2) ||யேசய்யா||
    ஆத்மீயுலே நன்னு அவமானிஞ்சகா
    அந்யுலே நன்னு அபஹாசிஞ்சகா (2)
    ஏன்டா நீவைதிவய்யா
    நா.. கொண்டா நீவே யேசய்யா (2) ||யேசய்யா||
    மரண சாயலாலோ மெரிசினா நீ பிரேமா
    நளிகினா பிராதுகுனா குரிசினா நீ கிருபா (2)
    நன்னு பலபரச்செனய்யா
    நின்னே ஞானபரதுனய்யா (2) ||யேசய்யா||
    வஞ்சேன வந்தேனா ஓடிகினா பாரானா
    ஒசாககா விசிகினா விசிரே கெரடானா (2)
    Kalalaa Kadatherchinaavaa
    நீ வளலோ நானு மோசினாவா (2) ||யேசய்யா||

  • @SHIVA-ru8vg
    @SHIVA-ru8vg 3 роки тому +9

    Praise the Lord brother 🙏
    😭😭😭 🤲 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Manasu kadilencha song

  • @kumarabalasingu7421
    @kumarabalasingu7421 11 місяців тому +2

    devudu avumaninchadu thappa andharu avumanisthare

  • @marysubhakar8358
    @marysubhakar8358 4 роки тому +9

    Super song my favourite song ♥️♥️❤️❤️💟💟💟

  • @jashuvaprasadmoyya5406
    @jashuvaprasadmoyya5406 3 роки тому +6

    Dear God! Please change the hearts of dislikers.👏🙏👏

  • @tanigadapanagalakshmi3363
    @tanigadapanagalakshmi3363 Рік тому +1

    😢😂 ninne ninnekolutunayya

  • @prasadvinay5430
    @prasadvinay5430 28 днів тому +1

    Super song my favourite song🙏🙏🙏

  • @alwaysAnil527
    @alwaysAnil527 6 місяців тому +2

    entha vethikanu thandri e patani dorikindi ippatiki naku chala istam deva e pata praise the lord amen

  • @SudamaAddanki
    @SudamaAddanki 2 місяці тому +1

    Beautifully sang by brother and sister and music is good.

  • @j.nageswararaoj3848
    @j.nageswararaoj3848 2 роки тому +5

    ఎంతో గొప్ప ఈ పాట

  • @vickyraj-po2qe
    @vickyraj-po2qe 4 місяці тому +1

    When iam singing with you i face feeling of Lord with me. 🙏thank you good song

  • @samatharaju6677
    @samatharaju6677 26 днів тому +1

    Praise the lord brother's and sister's

  • @sharonkollabathulla5803
    @sharonkollabathulla5803 2 роки тому +2

    Deva nevvu ichina ee jevithaniki niku em ichina thakkuve

  • @PrashanthBoda
    @PrashanthBoda 5 місяців тому +1

    Tq

  • @molakaamala
    @molakaamala 3 місяці тому +1

    ❤❤❤❤😊

  • @pasunutirajamani6806
    @pasunutirajamani6806 4 місяці тому +1

    🙏🙏🙏🙏🙏

  • @pnbpadala3936
    @pnbpadala3936 3 роки тому +6

    Breathtaking song

  • @joshchandamala1191
    @joshchandamala1191 2 роки тому +3

    Amen amen ✝️🛐🛐🛐🙏

  • @mbabu8946
    @mbabu8946 4 місяці тому +1

    Prise the lord

  • @swathi.p4449
    @swathi.p4449 3 роки тому +4

    Good song
    Praise the Lord

  • @kmroyal8459
    @kmroyal8459 3 роки тому +78

    Very meaningful 😢😢lokam lo andaru avamanistharu devudu thappa

  • @SantoshKumar-mc6nz
    @SantoshKumar-mc6nz 2 роки тому +1

    Na manasu ki nachina song praise the Lord

  • @jesusismyking6133
    @jesusismyking6133 13 днів тому

    praise the lord 🙏

  • @poojithamudududla7826
    @poojithamudududla7826 3 роки тому +1

    Avmannalanu ashirvadulu ga maarustha anna devdudvu

  • @GummadiKaziya
    @GummadiKaziya 9 місяців тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤l

  • @pamulapoluraju9930
    @pamulapoluraju9930 3 роки тому +3

    Very nice song praise the lord

  • @kranthitummala9684
    @kranthitummala9684 4 роки тому +4

    Super 👌 song❤️

  • @kolathimothi2312
    @kolathimothi2312 2 місяці тому

    😢❤jejas

  • @Krithishetty-ep2kk
    @Krithishetty-ep2kk 28 днів тому

    Emotional song

  • @pamuanjali3038
    @pamuanjali3038 3 роки тому +3

    Very meaning ful song . Amen

  • @ajmeerasanthosh1816
    @ajmeerasanthosh1816 Рік тому +1

    Yesu Mere , Margam, Sathyam Jeevam 🙏❤️

  • @padalamadhuri7949
    @padalamadhuri7949 3 роки тому +2

    Very meaningful song 👍❤️❤️❤️❤️👍👍👍👍

  • @satyabodapati6268
    @satyabodapati6268 3 роки тому +1

    praise the lord we song ante chala istam

  • @jayamramu9683
    @jayamramu9683 3 роки тому +2

    Yessayya

  • @KrishnaKrishna-pd8md
    @KrishnaKrishna-pd8md 9 місяців тому +1

    Amen. Praise. The. Lord. Jesus. ❤️🙏

  • @murabachaitanya4722
    @murabachaitanya4722 3 роки тому +11

    Avunu యేసయ్య మీరే అన్నీ మీరే అయ్యా 🙏🙏🙏🙏🙏

  • @YohanVellpula
    @YohanVellpula Рік тому +1

    సూపర్ సూపర్ సాంగ్స్

  • @yellamellianil
    @yellamellianil 7 місяців тому +1

    😭😭😭😭😭😭😭😭😭

  • @shailukatumala9277
    @shailukatumala9277 3 роки тому +3

    Praise the lord 🙏🙏

  • @yellamellianil
    @yellamellianil Рік тому +1

    I real heart touching song

  • @madhumadhudonaka1353
    @madhumadhudonaka1353 3 роки тому +3

    Love you jesus

  • @special234
    @special234 Рік тому +1

    song is power full

  • @Pavanpole07
    @Pavanpole07 2 роки тому +2

    Praise the lord 🙏

  • @ragamvenkataramana4607
    @ragamvenkataramana4607 3 роки тому +2

    MY favourite song

  • @madugulasrileka8572
    @madugulasrileka8572 4 роки тому +2

    My favorite song

  • @daraobulesu304
    @daraobulesu304 Рік тому +1

    Praise the Lord 🙏💪💪 halleluya

  • @special234
    @special234 Рік тому +1

    Praise the lord 🙏 singers

  • @sivasai3969
    @sivasai3969 3 роки тому +2

    Praise the lord🙏🙏🙏🙏

  • @chilakathimothi
    @chilakathimothi Рік тому +1

    ❤❤❤❤❤

  • @sumanthkondameedi5557
    @sumanthkondameedi5557 Рік тому +1

    PRAISE THE LORD BROTHERS TO ALL👑👑👑👑👑👑

  • @ratnaluckyjeldi8743
    @ratnaluckyjeldi8743 6 місяців тому +1

    Super song

  • @mutyalasudha6940
    @mutyalasudha6940 3 роки тому +2

    Wonderful song

  • @lohithakash8426
    @lohithakash8426 3 роки тому +2

    Praes tha lord

    • @anjibabu6539
      @anjibabu6539 3 роки тому

      Anand paljuses🎁🎄♥️♥️⛄☃️🌟⭐🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rowdyboymastar4555
    @rowdyboymastar4555 2 роки тому +1

    Nice song

  • @TElumalai-r9d
    @TElumalai-r9d 7 місяців тому

    చాలా బాగుంది సాంగ్స్ 👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️

  • @wvictor100
    @wvictor100 3 роки тому +1

    Can I have the lyrics in English. Anyone please help thank you 👍🙏

    • @wvictor100
      @wvictor100 3 роки тому

      Ninne Ninne ne Koluthunayaa like this Telugu lyrics for full song anyone please help me thank 👍🙏

    • @karlakantirajini4233
      @karlakantirajini4233 2 роки тому

      @@wvictor100 jj

  • @kappalasubbarao8335
    @kappalasubbarao8335 2 роки тому +1

    Jesus I love my song

  • @MeenajoyMeenajoy
    @MeenajoyMeenajoy 2 роки тому +1

    Praise the Lord🙏😢😥🙏

  • @jasonmomoa2885
    @jasonmomoa2885 3 роки тому +1

    Praise the lord Amen thandri

  • @Swapnabeera_prasastha
    @Swapnabeera_prasastha Рік тому +1

    Superb🙏🙏🙏🙏

  • @chinnarynalli2851
    @chinnarynalli2851 2 роки тому +1

    Praise the lord... 🙏🙏🙏

  • @suneethavempa8159
    @suneethavempa8159 3 роки тому +1

    Very meaningful song