Veeche Galullo Prathi Rupam Neeve||వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే||Telugu Christian Song

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే
    నీవే నా మంచి యేసయ్యా
    ప్రవహించే సెలయేరై రావా నీవు
    జీవ నదిలా మము తాకు యేసయ్యా
    నీవే నా ప్రాణము - నీవే నా సర్వము
    నీతోనే కలిసుండాలి - నీలోనే నివసించాలి
    నీలోనే తరియించాలి ప్రభు (2)
    నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం
    నీవు లేకుంటే నేను జీవించలేను (2) ||వీచేగాలుల్లో||
    ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం
    కడవరకు కాపాడే నీవే నా దైవం
    పోషించే నా తండ్రి నీవే ఆధారం
    ప్రేమ గల నీ మనసే నాకు చాలును
    నీ మాటలే మాకు ఉజ్జీవం
    నీ వాక్యమే జీవ చైతన్యం (2) ||నా ప్రియ యేసు||
    ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం
    ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై
    నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే
    నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి
    మా కోసమే నీవు మరణించి
    పరలోకమే మాకు ఇచ్చావు (2) ||నా ప్రియ యేసు||

КОМЕНТАРІ • 644

  • @callmechinnubaby
    @callmechinnubaby Рік тому +467

    వీచే గల్లుల్లో ప్రతి రూపం నువ్వే
    నీవె నా మంచి ఏస్సయ్యా
    ప్రవయించే సెలయెరయ్యే రావా నీవు
    జీవ నదిలా మమ్ము తాకు ఏస్సయ్య
    నేవే నా ప్రాణము నేవే నా సర్వము
    నీతోనే కలిసుండాలి నిలోనే నివసించాలి
    నిలోనే తరించాలి ప్రభు ( 2)
    నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం)
    నీవు లేకుంటే నేను జీవించలేను.) (2)
    *చ* ప్రేమించే నా ప్రాణం నేవే నా నేస్తం
    కడవరకు కాపాడే నేవే నా దెర్యం
    పోషించే నా తండ్రి నేవే నా ఆధారం
    కరుణ గలా నీ మనసే నాకు చాలును
    మీ మాటలే మాకు ఉజీవం)
    నీ వాక్యమే జీవ చేతన్యం ( 2) (నా ప్రియ)
    ( వీచే గాల్లులో)
    *చ* ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం
    ప్రతి హృదయం పాడలి స్తుతి నైవేద్యమై
    నెవెళ్లే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే
    నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి
    మా కోసమే నీవు మరణించి)
    పరలోకమే మాకు ఇచ్చావు) ( 2) (నా ప్రియ)
    (వీచే గాల్లులో)

  • @sudharani8856
    @sudharani8856 4 місяці тому +12

    ఈ పాట లో ఏంతో అర్దం దాగుంది చాలా బాగా పాడారు వాళ్ళకి ఎప్పుడు జీసస్ blesiings ఉండాలి

  • @jagadeeshyoutubechannel9581
    @jagadeeshyoutubechannel9581 Рік тому +19

    Amen ప్రభువా 😢అయ్యా ప్రభువా నా కడుపు లో ఉన్న బిడ్డ ఆరోగ్యం గా ఉండేలా చూడు తండ్రి ఆమెన్

  • @gundlathotirameshbabu3574
    @gundlathotirameshbabu3574 15 днів тому +2

    This song is toch in my heart ❤️ God bless you to all and me Jesus🙏🏻

  • @gorantlaprasanna-ow3im
    @gorantlaprasanna-ow3im Рік тому +17

    Parise the lord 🙌🙌

  • @pumavikram8657
    @pumavikram8657 Рік тому +25

    హలేలుయ దేవునికి మహిమ కలుగును గాక

  • @lakshmijogi179
    @lakshmijogi179 Рік тому +20

    దేవునికి మహిమ కలుగును గాక

  • @user-ss3mj1rh5m
    @user-ss3mj1rh5m 5 місяців тому +4

    Deva Nike sthotram thandri Nike sthotram 😢😢 hallelujah hallelujah 🙌🙌🙌

  • @vookayalaxmi
    @vookayalaxmi Рік тому +9

    Amma mariya thalli parisuddudaina ma vesuprabuni kanna thalli niku vandanalaamma amma ma amma garu ma amma pade badhalu , kastalu, ma femily gurinchi amma, nenu, na thammudu, na papa, alage ee samasthamulo ninnu nammi brathukutunna vari koruku thagina arogyani variki undela pradinchandi thalli,,.

  • @adivya7436
    @adivya7436 Рік тому +5

    Chala baghundi pata god bless you

  • @msurendar1538
    @msurendar1538 Рік тому +36

    ఆమెన్ ప్రభువును స్తుతించుము

  • @valabajjinaresh105
    @valabajjinaresh105 5 місяців тому +4

    ❤❤❤❤❤❤❤❤ మన దేశ ప్రజలు ఆర్ ఎస్ అండ్ పి పట్నాయక్ మన దేశ

  • @ramaedits4700
    @ramaedits4700 Рік тому +4

    Yesayya neekay mahima ghanatha yesayyyyyyyyyyaaaaaaaaaaa

  • @koduribrahmaiah4976
    @koduribrahmaiah4976 Рік тому +40

    Praise the lord. JESUS

  • @manojnayak2079
    @manojnayak2079 5 місяців тому +11

    I love my jesus❤❤❤❤

  • @rajkumar-tt6iw
    @rajkumar-tt6iw Рік тому +14

    Excellent song and singing

  • @upendra1953
    @upendra1953 Рік тому +25

    Praise the lord

  • @pravallikakonde1903
    @pravallikakonde1903 Рік тому +11

    దేవునికి సొత్రం కలుగుగాక

  • @user-wz8yf5kf5v
    @user-wz8yf5kf5v 7 місяців тому +9

    Very good song, praise the lord 🙏

  • @a.nandhana1569
    @a.nandhana1569 Рік тому +27

    A dhevadhi devuniki thelusu evaritho ela matladalo .. thank you Jesus 🙏🙏🙏🙏🙏

  • @vijayasamuvel2893
    @vijayasamuvel2893 Рік тому +19

    దేవునికి మహిమ కలుగును గాక. 🙏

  • @kanakadurgarao8487
    @kanakadurgarao8487 5 місяців тому +2

    దేవుని మహిమ కలుగును గాక

  • @borlakuntasavitha8712
    @borlakuntasavitha8712 Рік тому +8

    Extremely super I like it 👏👏👌🙏

  • @user-xv8fh3di7s
    @user-xv8fh3di7s 5 місяців тому +2

    Sweet voice ❤good music 🎶 praise 👏 to Jesus

  • @RajaKumar-cm4uw
    @RajaKumar-cm4uw 4 місяці тому +1

    Praise the lord sister good song God bless you 🎉🎉🎉🎉🎉

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 11 днів тому

    పరిశుద్ధుడుయైనదేవా యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబము కొరకు పరియేర్ చే

  • @user-lw7cc3oi1d
    @user-lw7cc3oi1d Рік тому +25

    Praise the lord 🙏🙏🙏❤

  • @user-ef8kc9vc2c
    @user-ef8kc9vc2c Рік тому +12

    Super I love Jesus ❤😊🙏😊😊

  • @deepikadeepika6448
    @deepikadeepika6448 Рік тому +8

    Sister gad bless you ma😊❤❤❤

  • @gvikasanand6463
    @gvikasanand6463 4 місяці тому +1

    marala marala vinaalipistundi , thanq

  • @sandypogujayamma2862
    @sandypogujayamma2862 Рік тому +1

    Pata chala bagundi tq so much

  • @gogularadhika-xf1ru
    @gogularadhika-xf1ru Рік тому +9

    💓🙏🙏🙏my favourite song 💓💓💓

  • @manjulagudipudi7356
    @manjulagudipudi7356 Рік тому +21

    AMEN praise the lord 🙏🙏🙏

  • @YesuCh-sh5iw
    @YesuCh-sh5iw 4 місяці тому +2

    My favorite song thank u
    Shalom

  • @premaprema11
    @premaprema11 Рік тому +6

    Nice song 💫

  • @Navyasree-wr8cp
    @Navyasree-wr8cp 5 місяців тому +3

    Na prana nestham 🙇🙇

  • @m.kalpana547
    @m.kalpana547 7 місяців тому +2

    Super pinny song. Exlent

  • @gorantlaprasanna-ow3im
    @gorantlaprasanna-ow3im Рік тому +8

    God bless you 🙏

  • @Icon_star_naga
    @Icon_star_naga Рік тому +10

    Amen hallelujah 🙏🙏🙏🙏🙏🙏

  • @nagarajpottapogu1759
    @nagarajpottapogu1759 Рік тому +5

    Praise the Lord

  • @srinivastottaramudi8092
    @srinivastottaramudi8092 Рік тому +10

    Nice song God bless you

  • @rathnambabu7069
    @rathnambabu7069 5 місяців тому +2

    చాలా బాగుంది పాట

  • @esicyadagiri7670
    @esicyadagiri7670 Рік тому +13

    Praise the lard 🙏🙏

  • @francispilli7446
    @francispilli7446 Рік тому +23

    Good voice sis god bless you

  • @smileyqueen139
    @smileyqueen139 Рік тому +6

    💖💖💖❤❤❤My favourite song

  • @teluguffap6656
    @teluguffap6656 Рік тому +4

    Nice song

  • @uttarakumari5549
    @uttarakumari5549 Рік тому +28

    దేవుడికి మహీమ కలుగును గాక ఆమెన్ nice voice godbless you

  • @umamaheswari9361
    @umamaheswari9361 Рік тому +138

    తండ్రి స్తోత్రం ఎక్కడ ఉన్నా నీ రూపం నీలో మేము తరించే మనసు నిండా నీ ఆలోచనలు తప్ప వేరే ఆలోచన లేకుండా నిన్నే ప్రేమిస్తా నీకు వందనాలు చెప్పుకునే మనసు నివ్వండి తండ్రి ఆమేన్ ఆమేన్ స్తోత్రం స్తోత్రం తండ్రి

  • @GurajalaMadhavi87-vh7yu
    @GurajalaMadhavi87-vh7yu Рік тому +16

    God bless u sistar❤

  • @Jasjasjas185-tu3fb
    @Jasjasjas185-tu3fb Рік тому +7

    Praise the Lord🙏🙏

  • @GittaniSangeetha
    @GittaniSangeetha 2 місяці тому

    Praise the lord Amen❤

  • @chelluripreveen1106
    @chelluripreveen1106 Рік тому +6

    MARANATHA 🙏🙏

  • @MSusmitha-wz4ls
    @MSusmitha-wz4ls 4 місяці тому +4

    ఆమేన్ 🙏🙏🙏🙏🙏ఆమేన్ 🙏🙏🙏🙏🙏

  • @user-ij9fg5nc6q
    @user-ij9fg5nc6q 7 місяців тому +2

    ❤❤ price the lord 🙏🙏

  • @shyamalanh5216
    @shyamalanh5216 Рік тому +3

    Ss very nice song

  • @LakshmiDurgaKolla
    @LakshmiDurgaKolla 2 місяці тому +2

    Praise the Lord❤❤❤❤❤

  • @savalamdurgaprasad8879
    @savalamdurgaprasad8879 Рік тому +2

    God bless you

  • @user-dh8tr1fd1y
    @user-dh8tr1fd1y 9 місяців тому +3

    Jesus is the light of the world
    God bless you

  • @humsamary1911
    @humsamary1911 Рік тому +9

    Very very melodies song 🎵 very touchable thanks for song

  • @priyankadharavath1623
    @priyankadharavath1623 Рік тому +31

    Amen praise the lord

  • @sarathbabumanti9404
    @sarathbabumanti9404 Рік тому +31

    Amen hallelujah 🙏🙏

  • @trinadh4862
    @trinadh4862 Рік тому +3

    Super duper song

  • @chandralakkimsetty633
    @chandralakkimsetty633 Рік тому +3

    Praise The Lord. Chala baga padaru akka

  • @sujathakanipogu
    @sujathakanipogu Рік тому +2

    Devineke samasta mahima ghanata

  • @spspspsp6483
    @spspspsp6483 Рік тому +12

    Hallelujah amen 🙏🏻 🙌 kalyani

  • @user-lp3lp4do8u
    @user-lp3lp4do8u 3 місяці тому +1

    I love this song very nice singing ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-xw6hq6qu2k
    @user-xw6hq6qu2k Рік тому +8

    Amen Prise the lord of Jesus ❤️❤️❤️🙏🙏🙏🙏❤️🙏🙏

  • @Hanok453
    @Hanok453 Рік тому +11

    Praise the lord Jesus super voice 🙏🙏🙏🙏🙏

    • @user-lp3ef5fd1s
      @user-lp3ef5fd1s 9 місяців тому

      Praise the Lord Jesus singing well ❤❤❤❤❤❤❤❤❤😊

  • @user-gy2du3vo2t
    @user-gy2du3vo2t 5 місяців тому +3

    Jesus song super

  • @ashaasha1287
    @ashaasha1287 Рік тому +22

    Praise the Lord I it song superrrrr ✝✝✝🛐🛐⛪🎧👌👌

  • @vijayamaryy4276
    @vijayamaryy4276 7 місяців тому +1

    Good. God bless you

  • @bodajohnsundaram8637
    @bodajohnsundaram8637 Рік тому +4

    Prise the heavenly father world 🌎 king jesus john mumbai ♥️

  • @amaravathilegalnewstv857
    @amaravathilegalnewstv857 5 місяців тому +3

    Grate song

  • @Nohandle-1
    @Nohandle-1 Рік тому +45

    Praise the lord hallelujah amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LakshmiKotte-uc4ze
    @LakshmiKotte-uc4ze 3 місяці тому +1

    Nice song ❤️❤️

  • @gowrunaidunaru3494
    @gowrunaidunaru3494 4 місяці тому +2

    Amen hela luyea amen amen amen amen amen amen 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @venkatsunkara2241
    @venkatsunkara2241 Місяць тому

    దేవునికి మహిమకలుగునుగాక ఆమెన్ 🙏

  • @pamparajumasa3720
    @pamparajumasa3720 Рік тому +19

    Song super I love jesus

  • @bhumipoguram5486
    @bhumipoguram5486 Рік тому +1

    Super song sister

  • @harshavardhanboragala4848
    @harshavardhanboragala4848 Рік тому +6

    Bhaga padariu dister

  • @ArjunArjun-hh1br
    @ArjunArjun-hh1br 2 місяці тому

    Song super l love this song thank you so much Akka

  • @rajiikumari129
    @rajiikumari129 Рік тому +12

    Naa priya yesu naa prananestam 🙏🙏🙏

  • @balususubbarao6976
    @balususubbarao6976 Рік тому +4

    Super singing sister beautiful song

  • @bhanojiv3471
    @bhanojiv3471 2 місяці тому

    Glory to our god, glory to our lord and god jesus. Excellent and beautiful song. I love this song very much

  • @meddysivaram5185
    @meddysivaram5185 Рік тому +7

    avnu thandri amen ni alochanane ivvu manchi manasu ivvu thandri 😭🙏✝️🙏😭 Prema ivvu prabuva naku sahayam chey thandri

    • @user-pr2jz8cy8x
      @user-pr2jz8cy8x 5 днів тому

      E song rasinavariki padina variki na padhabi vandhanalu yesayyake ganatha mahimalu kalugunu gaka amen amen amen halleluya halleluya halleluya 🙏🙏🙏

  • @HarithaBanna-hb2mb
    @HarithaBanna-hb2mb 7 місяців тому +1

    Very good sister

  • @AmalamruthaKonakanchi-mf8tj
    @AmalamruthaKonakanchi-mf8tj Рік тому +2

    So melodies heart touching

  • @nellorevijayalakshmi8353
    @nellorevijayalakshmi8353 Рік тому +4

    Sister song Jesus

  • @GopathotiBaby
    @GopathotiBaby 26 днів тому

    Praise the lord ❤️❤️❤️✝️✝️✝️🙏🙏

  • @user-kh7nx3oz5g
    @user-kh7nx3oz5g 2 місяці тому

    Glory to god lyrics singing music super ❤❤❤❤❤

  • @user-gu2rm7dx2y
    @user-gu2rm7dx2y Рік тому +5

    ɴɪᴄᴇ ꜱᴏɴɢ

  • @samkeswar3594
    @samkeswar3594 5 місяців тому +1

    Super spiritual song

  • @tbhupal6094
    @tbhupal6094 Рік тому +4

    Pata Chala bagundi

  • @EstherRani-fk7qk
    @EstherRani-fk7qk 2 місяці тому

    Praise the lord 🙏❤️

  • @pennaiahraja9063
    @pennaiahraja9063 Рік тому +3

    Super song prize the lord

  • @kodisuresh1382
    @kodisuresh1382 7 місяців тому +1

    Praise the Lord🙏🙏 my Jesus
    Hallelujah Amen Amen🙏

  • @madhulathakomeri
    @madhulathakomeri Рік тому +1

    Ur my real hero of my family and me

  • @reddeppajooturi1408
    @reddeppajooturi1408 9 місяців тому +4

    Praise the Lord Jesus ❤

  • @mapparao3520
    @mapparao3520 Рік тому +4

    Nice song.❤

  • @trinadh4862
    @trinadh4862 Рік тому +4

    Superb &exlalent song prise the lord