ఉసిరి సాగు చేస్తున్న.. ఏటా రెండు పంటలు | Amla Cultivation | రైతు బడి

Поділитися
Вставка
  • Опубліковано 24 бер 2023
  • ఉసిరి సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో వివరించారు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కొత్తగూడెం గ్రామంలో ఈ రైతు గత మూడు సంవత్సరాలుగా ఉసిరికాయలు పండిస్తున్నారు. సాగు విధానం, దిగుబడి, అమ్మకం వంటి వివరాలన్నీ తెలిపారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : ఉసిరి సాగు చేస్తున్న.. ఏటా రెండు పంటలు | Amla Cultivation | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #

КОМЕНТАРІ • 41

  • @brlreddy9473
    @brlreddy9473 Рік тому +20

    ₹30 అంటే మంచి ధరండీ . ఇంకా మొక్కలు చిన్నవే కదా , ఇంకో మూడు సంవత్సరాలు దాటితే పంట రెండింతలు అవుతుంది.

  • @srinivasaraom4950
    @srinivasaraom4950 3 місяці тому +2

    ఉసిరి మెక్క నాటి 5సం అయి నది కాపు రావటం లేదు ఎందువలన 8:58

  • @dilipdeshmukh6562
    @dilipdeshmukh6562 14 днів тому +2

    🙏🙏

  • @teluguabbayiinhongkong9617
    @teluguabbayiinhongkong9617 Рік тому +3

    మా దగ్గర జంగల్ ఉసిరి ఒక చెట్టు ఉంది దాదాపు 7 8 సంవత్సరాలు అవుతుంది అయినా కానీ కథ చాలా తక్కువగా కాస్తుంది కాదా చాలా కాయడానికి ఏమైనా మందులు ఉంటే చెప్పండి

  • @BEAUTIFULTRAVELVLOGS
    @BEAUTIFULTRAVELVLOGS Рік тому +2

    Nice Annaya

  • @SatishRajulapati
    @SatishRajulapati Рік тому +8

    Maku 150 vusiri chetlu vunnai... but 10000 estunnaru for year thota motthabiki .... market ela cheyyalo telisinavallu cheppagalaru

  • @BVRCREATIONS
    @BVRCREATIONS Рік тому +2

    అన్నా టవల్ మిస్సింగ్....
    మేము షార్ట్ కట్ లో తిప్పర్తి వెళ్ళాలంటే కొత్తగూడెం నుండి వెళ్తాం...
    And ఆ తోటను చూసుకుంటూ వెళ్తాం...
    Happy To See Anna...
    And ఒకసారి మిమ్మల్ని కలవాలి అన్నా..
    మీతో ఫొటో దిగాలి....
    చూడాలి ఎప్పుడు తీరుతుందో

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u Місяць тому

    Very good supper👍👍👍👍

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr Рік тому +1

    Super video bro

  • @anjiyadav4787
    @anjiyadav4787 Рік тому +1

    Good video

  • @vasurenuka1629
    @vasurenuka1629 Рік тому +1

    Very good

  • @risethevoice1996
    @risethevoice1996 Рік тому +3

    Kanakambaram sagu gurinchi telapandi anna.

  • @frooti4065
    @frooti4065 Рік тому

    Nice brother

  • @praveenpusapati2264
    @praveenpusapati2264 Рік тому +2

    Pearl farming gurinchi video cheyi anna

  • @manjusake-fu5ch
    @manjusake-fu5ch Рік тому +1

    Ho very nice video

  • @krishna-bx2ht
    @krishna-bx2ht 28 днів тому

    Organic ga amla pandinche raithulu evaraina unara andi?

  • @yerravashista5690
    @yerravashista5690 Рік тому

    Pluring apudu chayalii

  • @nanireddypallemallu
    @nanireddypallemallu Рік тому +1

    Mono dong tiger shrimph aqua culture video sir plz do it

  • @chandushekar7956
    @chandushekar7956 Рік тому +5

    మా పొలం దగ్గర ఒక చెట్టు ఉంది 60to 80kg దిగుబడి వస్తుంది year మొత్తం కాస్తుంది మార్కెట్ లో 60కేజీ అమ్ముతునం

    • @nageshwer143
      @nageshwer143 Рік тому

      మీ అడ్రస్

    • @foodies4214
      @foodies4214 3 дні тому

      Naku year motham kavali parcel pampista ante Msge chey number pampista

    • @foodies4214
      @foodies4214 3 дні тому

      Reply ivvandi bro every 15 days ki okkasari pakka thiskuntaa miru parcel chesta ante

  • @gnagaraju8673
    @gnagaraju8673 Рік тому +1

    👍👍👍👌

  • @sharfuddin5677
    @sharfuddin5677 Рік тому +1

    Very good breather

  • @praveenofficial4531
    @praveenofficial4531 Рік тому +1

    వరి లో కెల్లి విత్తనాలు ఏంటీ బ్రో ప్లీజ్ రీప్లే 🙏🙏🙏

  • @TGNaaAnvesha
    @TGNaaAnvesha Рік тому

    Iam thepprthey

  • @reddyreddy5138
    @reddyreddy5138 Рік тому +4

    సార్ మా పొలంలో ఐదు సంవత్సరాల ముందు ఉసిరి పెట్టాము లవ్ రింగ్ వస్తుంది కానీ రాలిపోతుంది సలహా ఉంటే చెప్పగలరు సార్ ప్లీజ్ ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది

    • @RythuBadi
      @RythuBadi  Рік тому

      వీడియోలో రైతు ఫోన్ నంబర్ ఉంది. అడిగి చూడండి.

  • @mmsastrimaganti2273
    @mmsastrimaganti2273 9 днів тому

    maa intlo rendu chetlu vundevi oka chettu ki takkuvalo takkuva 12 bags vasthayi kaneesam bag 25 kg vuntayi

    • @foodies4214
      @foodies4214 3 дні тому

      Ipudu kuda unnaya pampistara 2kgs parcel chesta ante cheppandi photos pedtha ante number pampistaa

  • @DeshamKosam
    @DeshamKosam Рік тому +1

    Hi sir

    • @RythuBadi
      @RythuBadi  Рік тому

      Hello Sir.. Nice to meet you today

  • @harshachilakapati
    @harshachilakapati Рік тому

    5 rs kuda ravatamledhu andi

  • @ganapathinikure9792
    @ganapathinikure9792 Рік тому +3

    Maa intikada oka chettu undi kani kayalu kastalev salaha ivvagara

  • @Srikanth-bc8er
    @Srikanth-bc8er 3 місяці тому

    Hyd ki supply chesthara Contact number Plz