నీటి సమస్యను తీర్చుకోవడానికి ఈ రైతు చేపట్టిన పద్ధతి చాలా బాగుంది ఈ పద్ధతి వలన తన పొలంలోని పడిన ప్రతి నీటి చుక్కను భూమిలో ఇంకే విధంగా చేయడం వల్ల తన చుట్టూ ఉన్న రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి రైతు కూడా ఇటువంటి పద్ధతులు చేపట్టడం వలన రాబోయే రోజుల్లో నీటి సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు. రైతులకు మంచి సమాచారం అందించారు రాజేంద్రన్న.
ఆయన చేసింది మంచి పనే కానీ ఆ విధానం వల్ల వచ్చే ప్రయోజనం 10% అయితే విజయ్ రామ్ గారు చెప్పిన విధానాన్ని అనుసరించి అదే నీటిని బోర్ రీఛార్జ్ విధానాన్ని చేపట్టడం ద్వారా 100% ఫలితాలు సాధించవచ్చు.
21×21 spacing లో మొక్కలు నాటి భూమి పల్లం ఉన్న వ్యతిరేక దిశగా 5 అడుగుల వెడల్పు 3 అడుగుల లోతు తో తోట మొత్తం గాడి చేస్తే ఆ తోటకు మనం ఇవ్లవలసిన నీటి మొత్తంలో 50% కంటే ఇంకా తక్కువగా ఇవ్వవచ్చు. 30 సంవత్సరాల నుండి బోరు కానీ వేరే ఏ నీటి వసతీ లేకుండా కేవలం వర్షపు నీరు తోనే మామిడి తోటను ఓ రైతు విజయవాడ జిల్లాలో పండిస్తున్నడని విన్నాను. ఆ గాడిలల్లో వ్యర్థమైన చెత్తను అంతటినీ వెయ్యడంవలన కంపోస్ట్ తో పాటు నీరు ఆవిరి గా మారడం కూడా తగ్గిపోతుండది. అందుకే కదండీ ప్రతీరైతు కూడా బోర్ ను రీచార్జ్ చేయడం చాలా అవసరం.
@@venkatgadireddy5798 sorry అండీ విజయ్ రామ్ గారు ఏదో వీడియో లో చెప్పారు ఆయన ఊరూ , పేరూ అన్ని వివరాలు. కానీ ఆ వీడియో save చెయ్యడం మరిచి పోయాను. తర్వాత ఎంత వెతకినా దొరకలేదు. ఎందుకంటే విజయ్ రాం గారి వీడియో లు ఎన్నొ చానల్లు ప్రసారం చేశాయి కాబట్టి వెతకడం చాలా కష్టమౌతోంది. బోర్లు రీఛార్జ్ గురించి , చెట్లమధ్య కందకాలు తవ్వడం గురించి ఆయన చాలా వీడియో లు చేశారండీ .
వాలుకు అడ్డంగా తోట స్పేసింగ్ తో నిమిత్తం లేకుండా అడుగున్నర వెడల్పు రెండు అడుగుల వెడల్పుతో అన్ని సాళ్ళల్లో కాలువలు తీసి ఆ వచ్చిన మట్టిని పల్లం వున్నవైపు వేసుకొంటే సరిపోతుంది. అదేవిధంగా చేను చుట్టూ కూడా అదేవిధంగా చేసుకొంటే మన చేలో పడ్డ నీరు మనచేలోనే ఇంకిపోయే విధంగా అందరు ఉద్యాన పంటలు పండించే రైతులూ చేసుకొంటే .. దాదాపు అన్ని రాష్ట్రాల్లో నీటి సమస్యని అధిగమించవచ్చు.
Good information bro 👌 పరిగెత్తే నీటిని ఎలా ఆపాలి , నీటి కొరత ఉన్నవాళ్లు ఆ సమస్యని ఎలా అధిగమించాలి అని రైతు ద్వారా చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
నమస్తే సోదర కొన్ని రోజుల క్రింద మిమ్మల్ని ఈ వాటర్ హార్వెస్టింగ్ గురించి వీడియో అడిగాను, ధన్యవాదాలు ఎక్కడైనా పొలంలో ఎలాంటి నీటి పొదుపు గురించి ఉంటె తప్పకుండా వీడియో చెయ్యాలని మనవి.ఎందుకంటే పంట కంటే నీరు ముఖ్యము. ఎంత ఏరియాలో గుంతలు తీశారు, గుంత లోతు, వెడల్పు, గుంతలు తీయడానికి అయిన ఖర్చు కూడా అడగగలరని మనవి .ధన్యవాదాలు .
వాళ్ళు తీసిన గుంత వెడల్పు, పొడవు అనేవి ప్రామాణికం కావు.. వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళు వృధాగా వున్న భూమిని వీలయినంత ఎక్కువగా ఉపయోగించుకొనే ప్రయత్నం చేశారు. ఖర్చు అనేది ఆరోజుకి ఈ రోజుకి సంబంధం లేదు. ప్రాంతానికి ఓ రకంగా వుంటుంది.
Video bavundi andi. Oka chinna request ee summerlo organic mamidi pallu Hyderabad lo common public ki supply chese valla vivaralatho oka video cheyandi.
ఇంకా నయం, ఆయనే వచ్చి ఇంకుడు గుంతలు తీశాడు అని అనలేదు. నీటిని నిల్వ చేసే పద్దతి ఇప్పుడు కాదు మన రాజుల కాలం నుండి ఉంది దానికి నిదర్శనమే ఇప్పుడు అక్కడక్కడ కనిపించే చెరువులు. నా చిన్నప్పుడు మా ఇంటి ముందు ఒక పెద్ద గుంత ఉండేది దానిని మొత్తం గులకరాళ్ళుతో పూడ్చి ఉంచే వాళ్ళము, మేము వాడిన నీరు మొత్తం ఆ గుంతలోకి వెళ్లేది, అప్పుడు మాకు చేదుడు బావి ఉండేది, ఎండాకాలం వచ్చినా ఎంతో కొంత నీరు మా బావి లో ఉండేది. నోట్: అప్పుడు సీఎం నీవు అనుకొనే మీ అపర లోకజ్ఞాని కాదు
@@venkateshreddy1931 Telangana lo chelo neeti kuntalu maintain cheyatam eppatinundo undi.kaani canals, borewells vachaka kattalu thempi dunnesaru. polam lo farm ponds ki protsaham ichadu poinasari(between 2014- 2019 ) using MGNREGA . 1999-2004 lo adikaram unnappudu inkudu gunthala gurunchi bagaa canvass cheyinchadu. ippatiki hyderabad lo oka construction limit datite, inkudu guntha construct cheyali( but no one cares and bribe their way out of it).
నీటి సమస్యను తీర్చుకోవడానికి ఈ రైతు చేపట్టిన పద్ధతి చాలా బాగుంది ఈ పద్ధతి వలన తన పొలంలోని పడిన ప్రతి నీటి చుక్కను భూమిలో ఇంకే విధంగా చేయడం వల్ల తన చుట్టూ ఉన్న రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి రైతు కూడా ఇటువంటి పద్ధతులు చేపట్టడం వలన రాబోయే రోజుల్లో నీటి సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు. రైతులకు మంచి సమాచారం అందించారు రాజేంద్రన్న.
Thank you Anna
Mallesh aana mi entiperu chepava
ఆయన చేసింది మంచి పనే కానీ ఆ విధానం వల్ల వచ్చే ప్రయోజనం 10% అయితే విజయ్ రామ్ గారు చెప్పిన విధానాన్ని అనుసరించి అదే నీటిని బోర్ రీఛార్జ్ విధానాన్ని చేపట్టడం ద్వారా 100% ఫలితాలు సాధించవచ్చు.
@@mahesh3289 ⁴6
@@brlreddy9473 సరిగ్గా చేయక పోతే బుగార్బా జలాలు కూడ కలుషితం అయిపోతాయి.
21×21 spacing లో మొక్కలు నాటి భూమి పల్లం ఉన్న వ్యతిరేక దిశగా 5 అడుగుల వెడల్పు 3 అడుగుల లోతు తో తోట మొత్తం గాడి చేస్తే ఆ తోటకు మనం ఇవ్లవలసిన నీటి మొత్తంలో 50% కంటే ఇంకా తక్కువగా ఇవ్వవచ్చు.
30 సంవత్సరాల నుండి బోరు కానీ వేరే ఏ నీటి వసతీ లేకుండా కేవలం వర్షపు నీరు తోనే మామిడి తోటను ఓ రైతు విజయవాడ జిల్లాలో పండిస్తున్నడని విన్నాను.
ఆ గాడిలల్లో వ్యర్థమైన చెత్తను అంతటినీ వెయ్యడంవలన కంపోస్ట్ తో పాటు నీరు ఆవిరి గా మారడం కూడా తగ్గిపోతుండది.
అందుకే కదండీ ప్రతీరైతు కూడా బోర్ ను రీచార్జ్ చేయడం చాలా అవసరం.
Vasharam neetito pandinche raithu video vunte pampandi. Thank you
@@venkatgadireddy5798 sorry అండీ విజయ్ రామ్ గారు ఏదో వీడియో లో చెప్పారు ఆయన ఊరూ , పేరూ అన్ని వివరాలు. కానీ ఆ వీడియో save చెయ్యడం మరిచి పోయాను. తర్వాత ఎంత వెతకినా దొరకలేదు.
ఎందుకంటే విజయ్ రాం గారి వీడియో లు ఎన్నొ చానల్లు ప్రసారం చేశాయి కాబట్టి వెతకడం చాలా కష్టమౌతోంది.
బోర్లు రీఛార్జ్ గురించి , చెట్లమధ్య కందకాలు తవ్వడం గురించి ఆయన చాలా వీడియో లు చేశారండీ .
Parledu sir. Vijay ram gaaru video lu chooaanu andi kandakala gunrichi. Thank you for your response.
వాలుకు అడ్డంగా తోట స్పేసింగ్ తో నిమిత్తం లేకుండా అడుగున్నర వెడల్పు రెండు అడుగుల వెడల్పుతో అన్ని సాళ్ళల్లో కాలువలు తీసి ఆ వచ్చిన మట్టిని పల్లం వున్నవైపు వేసుకొంటే సరిపోతుంది. అదేవిధంగా చేను చుట్టూ కూడా అదేవిధంగా చేసుకొంటే మన చేలో పడ్డ నీరు మనచేలోనే ఇంకిపోయే విధంగా అందరు ఉద్యాన పంటలు పండించే రైతులూ చేసుకొంటే .. దాదాపు అన్ని రాష్ట్రాల్లో నీటి సమస్యని అధిగమించవచ్చు.
రెండు అడుగుల లోతు
Good information bro 👌
పరిగెత్తే నీటిని ఎలా ఆపాలి ,
నీటి కొరత ఉన్నవాళ్లు ఆ సమస్యని ఎలా అధిగమించాలి అని రైతు ద్వారా చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు
🙏🙏🙏🙏
గ్రేట్ ఇలా తెలంగాణ మొత్తం చేస్తే ప్రాజెక్ట్ పేరు మీద వేల కోట్లు మీగులు తుంది
Very good information br
ప్రపంచం మొత్తం చెయ్యాలి
కేవలం కాళేశ్వరం పాఁజకుటుకు పెట్టి న లక్షల కోట్ల లో సగభాగం ఈపదతి చేపట్టిన రాష్ట్రంలో మెుత్తం శాస౽శామలం గా మారేది
నమస్తే సోదర
కొన్ని రోజుల క్రింద మిమ్మల్ని ఈ వాటర్ హార్వెస్టింగ్ గురించి వీడియో అడిగాను, ధన్యవాదాలు
ఎక్కడైనా పొలంలో ఎలాంటి నీటి పొదుపు గురించి ఉంటె తప్పకుండా వీడియో చెయ్యాలని మనవి.ఎందుకంటే పంట కంటే నీరు ముఖ్యము.
ఎంత ఏరియాలో గుంతలు తీశారు, గుంత లోతు, వెడల్పు, గుంతలు తీయడానికి అయిన ఖర్చు కూడా అడగగలరని మనవి .ధన్యవాదాలు .
వాళ్ళు తీసిన గుంత వెడల్పు, పొడవు అనేవి ప్రామాణికం కావు.. వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళు వృధాగా వున్న భూమిని వీలయినంత ఎక్కువగా ఉపయోగించుకొనే ప్రయత్నం చేశారు. ఖర్చు అనేది ఆరోజుకి ఈ రోజుకి సంబంధం లేదు. ప్రాంతానికి ఓ రకంగా వుంటుంది.
Santhosh gariki prakruthi meedha Prema nannu chala impress chesindhi....abhinandanalu
Chandra babu naidu garu chala years back a e concept follow cheyamanaru
Inspiring.....Every farmer should try to implement as far possible
Water management system is very good and important bro. It will avoid the wastage of water.
Reddy garu, meeru super, useful interview for farmers
Thank you sir
Video bavundi andi. Oka chinna request ee summerlo organic mamidi pallu Hyderabad lo common public ki supply chese valla vivaralatho oka video cheyandi.
Good information sir..ur supper farmers andarki use avthadhi... ground water level peruguthadi..thnq sir
Raitula pulse telusukunnav rajanna..u r great 🙏🙏🙏
Sir it is good effort it is very helpful and he is a role model for others
Super information bro water thakkuva unna places ki chala upagogapadthadhi
Avunu bro. Thank you
Elanti videos govt drusteki tuskuvelute baguntundi
Video bagundi, please increase water harvesting method in all agriculture lands.
Good information bro.
Me idea chala bagaundhi pakshulaku kuda water dorukuthundhi
A.HANMI.REDDY.J.C.B. operator.
Mahabubnagar.. Rajendra..REDDY...Anna.. super video..Anna.....ml. voice.. super..Anna... New journey....
Thank you Anna
Hi Anna 🤝 nice video and
Raithannaki congrats 💐💐
Anna nee videos chala baguntai kotthimeera nu nursary tray lo penchey paddathi lo video chei anna
Water management methods very good
Nice content Rajender Reddy garu. Keep inspiring. Keep enhancing our knowledge.
Nice Raja Reddy garu
Congrats bro on 8 lakh subs. 🎉🎉
Venkat Reddy, Repala, Suryapet dist.
Thank you so much 🙂
Very good farmer.
Good information Sir 👌👌💐💐
Thank you so much Sir 👏💐
CBN ఎప్పుడో ఇంటి ఇంటికి... ప్రతి పొలం లో ఇంకుడు గుంటలు... ఏర్పాటు చేయించాడు... వృక్షో రక్షిత... రక్షితః 👌🤘😊🌍🚩
ఇంకా నయం, ఆయనే వచ్చి ఇంకుడు గుంతలు తీశాడు అని అనలేదు. నీటిని నిల్వ చేసే పద్దతి ఇప్పుడు కాదు మన రాజుల కాలం నుండి ఉంది దానికి నిదర్శనమే ఇప్పుడు అక్కడక్కడ కనిపించే చెరువులు. నా చిన్నప్పుడు మా ఇంటి ముందు ఒక పెద్ద గుంత ఉండేది దానిని మొత్తం గులకరాళ్ళుతో పూడ్చి ఉంచే వాళ్ళము, మేము వాడిన నీరు మొత్తం ఆ గుంతలోకి వెళ్లేది, అప్పుడు మాకు చేదుడు బావి ఉండేది, ఎండాకాలం వచ్చినా ఎంతో కొంత నీరు మా బావి లో ఉండేది.
నోట్: అప్పుడు సీఎం నీవు అనుకొనే మీ అపర లోకజ్ఞాని కాదు
@@venkateshreddy1931 Telangana lo chelo neeti kuntalu maintain cheyatam eppatinundo undi.kaani canals, borewells vachaka kattalu thempi dunnesaru. polam lo farm ponds ki protsaham ichadu poinasari(between 2014- 2019 ) using MGNREGA . 1999-2004 lo adikaram unnappudu inkudu gunthala gurunchi bagaa canvass cheyinchadu. ippatiki hyderabad lo oka construction limit datite, inkudu guntha construct cheyali( but no one cares and bribe their way out of it).
@@venkateshreddy1931baabu kulagajji first 1996 AA TIME lone aayana inkudu guntalu, kantur trenching gurinchi, yentho chesaaru meeku teliyadu ippudu swachh bharat ane mundalu cbn yeppudoo chesina srama daanam, janmadbhoomi karyakramaala nundi vachinaee. 25 yella kritam aayana chesinavi, cheppinavi ippudu amalu chestunnaaru koddiga telusukoo
Super sir good idea
Good usage of water 💧
Superb idea for farming
Very informative video
Good information 👍
V good innovation great i like the system
❤❤❤❤❤❤❤
Thanks a lot
Good information
plz do more videos we like your videos
Sure. Thank you
So super video bro
Neello esthe muusthundi
Meru inspired
By this process major scope of pest attack due to stage water
Good work sir
AA gunthala lo chepalu veskunte raithu ki adhika adayam osthadhi anna
Location where SIR
Mamidi Kaya ala sel cheyale cheppu anna
ఆ గుంట లో చేపలు కూడా పెంచు కోవచ్చు
Hai anna
Sir borpaint meter
Use solar motors
👌👍
Idi kada rythu ki kavalsindi
BRS Krushi