ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji dairy farm

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji dairy farm‪@MalleshAdla‬
    #balajidairyfarm #dairyfarmer #malleshadla
    బాపన్ గుట్ట తండా, కిషన్ నగర్ గ్రామం, ఫరూక్నగర్ మండలం, రంగారెడ్డి జిల్లాకు చెందిన యువరైతు రాజుగారు ఐదు సంవత్సరాల క్రితం డైరీ ఫార్మ్ మొదలుపెట్టి నష్టాలు చవిచూసి గత రెండున్నర సంవత్సరాల నుంచి విజయవంతంగా నిర్వహిస్తూ ఎనిమిది నుంచి పదిమంది వర్కర్స్ కు ఉపాధి కల్పిస్తున్నారు.ఈ యువ రైతన్న విషయంలో కొన్ని సంఘటనలు జరిగిన వాటి నుంచి తేరుకొని ఇప్పుడు సక్సెస్ఫుల్గా డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా మొదటి వీడియోలో ఆయన సక్సెస్ గురించి తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో ఖర్చులు డైరీ ఫార్మ్ నిర్వహణకు అనుసరిస్తున్న విధానాలు సక్సెస్ కావడానికి కారణాలు మొదలైన విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
    #balaji #rajudairyfarm #raju
    *అమ్మ ఉంటే బాగుండేది|success dairy farm by raju @MalleshAdla • అమ్మ ఉంటే బాగుండేది|su...
    ●Channel link:- / @malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla |
    Second channel link :- / @malleshvlogs
    గమనిక :-
    ---------------
    ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
    రైతు సోదరులకు విజ్ఞప్తి:-
    ---------------------------------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి.
    * మన చానల్లో టాప్ 5 వీడియోలు.....
    * 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm|mallesh adla| • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
    * 35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat|mallesh adla| • 35 రోజులకే కోతకు best ...
    * చదువు లేదని హేళన చేశారు|small farmer dairy farm success story|mallesh adla| • చదువు లేదని హేళన small...
    * అర ఎకరం భూమిలో 700 నాటు కోళ్లు పెంచుతున్న| Natu Kolla pempakam| goat farming|mallesh adla| • అర ఎకరంలో 700 నాటు కోళ...
    * యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm|mallesh adla| • యువరైతు శ్రీశైలం డైరీ ...
    ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో
    కూడా చాలా మంచి సమాచారం ఉంది రైతన్నలు ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.
    *ఈ 3 తక్కువ ధరలో|these are low cost for dairy farms|mallesh adla| • ఈ 3 తక్కువ ధరలో|these ...
    *ఈ దాన వాడితే వదలరు|dana for cows,buffaloes|mallesh adla| • ఈ దాన వాడితే వదలరు|dan...
    *ఎక్కువ పాలిచ్చే ఆవు|high milk HF cow for diary|mallesh adla| • ఎక్కువ పాలిచ్చే ఆవు|hi...
    *అప్పు చేసి షెడ్డు |laxmaiah dairy farm|mallesh adla|| • అప్పు చేసి షెడ్డు |lax...
    *అమ్మ ఉంటే బాగుండేది|success dairy farm by raju @MalleshAdla • అమ్మ ఉంటే బాగుండేది|su...

КОМЕНТАРІ • 235

  • @sree413.
    @sree413. Рік тому +33

    అన్న అంతా వున్నోలే ఏమైనా చెయ్యొచ్చు .కొంచం బాధల్లో వున్నోలు ఏమి చెయ్యలేరు.వారికి ప్రభుత్వం నుండి కూడా ఏమి లాభం లేదు.ఎవరైనా డైరీ ఫాం పెట్టాలి అంటే గవ్నమెంట్ సహాయం చెయ్యాలి . ఈ బ్యాంక్ వారు కూడా ఏమి చెయ్యరు.ఎగ్గొట్టే వారికి పిలిచి మరి ఇస్తారు లోన్లు .

  • @manjumanju-er7qb
    @manjumanju-er7qb Рік тому +4

    Nice information. Happy ugadi

  • @honeynagarsu3826
    @honeynagarsu3826 11 місяців тому +1

    Mallesh anna miru kothaga pettevallaki valuable information isthunnaru great inspiration anna🙏

  • @kushikushwanth5126
    @kushikushwanth5126 Рік тому +2

    Mallesh anna you asked very nice questions actually

  • @bharadwazzgarlapati7267
    @bharadwazzgarlapati7267 Рік тому +3

    Hi bro cows veru jersey cows veru cow milk antha pure and healthy jersey nundi radu bro inka cheppali ante jersey kante Buffalo milk is far better.....

  • @oplakshmanreddy2646
    @oplakshmanreddy2646 Рік тому +5

    Super bro...gud space for cows..maintaining gud

  • @dayakarsunny0015
    @dayakarsunny0015 Рік тому +1

    Good information

  • @giradayamuna1931
    @giradayamuna1931 Рік тому +2

    Super bro

  • @prashanthbomireddy3134
    @prashanthbomireddy3134 Рік тому +1

    Nice video

  • @parasamutyam
    @parasamutyam Рік тому +19

    మల్లేష్ అన్న సూపర్ అన్న మంచి మంచి వీడియో స్ చూపిస్తున్నావు గా అన్న 🥰🥰🥰🥰🥰
    జై పవన్కళ్యాణ్ జై జనసేన 🙏🏼🙏🏼

    • @manadesham1437
      @manadesham1437 Рік тому +1

      Rathuni gurichi cheppathaute nu edira jai seko antau jai rathuanali

    • @vamsikothapalli2327
      @vamsikothapalli2327 Рік тому

      mundu pavan kalyan spelling nerchuko (పవన్ కల్యాణ్) bro tarvatha comment pedudhuv

    • @parasamutyam
      @parasamutyam Рік тому +1

      @@vamsikothapalli2327 మొత్తం మీద పవన్కళ్యాణ్ అనే పేరు నేర్చుకోవాలి మాట నేను... సరే బ్రదర్ 🤔

  • @maheshdevarlahnr1486
    @maheshdevarlahnr1486 Рік тому +1

    Good job

  • @Siva_453
    @Siva_453 Рік тому +1

    Nijayithega cheppadu bro..

  • @erukaliprashanth4107
    @erukaliprashanth4107 Рік тому +1

    Please. Shere cheyandi

  • @ragavamragava9307
    @ragavamragava9307 Рік тому +1

    Anna mahabubnagar dagara videos tiyandi anna

  • @divakary1926
    @divakary1926 Рік тому +2

    అన్న గారు నేను డైరీ ఫ్రేమ్ పెట్టాలి అనుకున్నాను నాకు బాలాజీ డైరీ ఫ్రేమ్ వల్ల నెంబర్ కావాలి పేటడి ప్లస్ మలేష్ అన్న గారు

  • @battaprashanth7439
    @battaprashanth7439 Рік тому +1

    Supper anna

  • @sasi093kanth
    @sasi093kanth Рік тому

    Jersey cow milk thaguthey cancer vastadi free ga

  • @NarendraKumar-xx6bp
    @NarendraKumar-xx6bp 11 місяців тому +1

    Hi bro, can you help me, where can i get genuine labour. Please share contact details of bihar labours

  • @lakshmanamurthymutrasi8521
    @lakshmanamurthymutrasi8521 Рік тому +1

    Anna financial gaa help untadhaa

  • @athintijayaraju9198
    @athintijayaraju9198 Рік тому +2

    Adrass yekkada bro...

  • @swamymsvs7544
    @swamymsvs7544 Рік тому +1

    తెలుగు

  • @MukulRathod-o7y
    @MukulRathod-o7y Рік тому +1

    Village Peru anna

  • @bandipradeep0998
    @bandipradeep0998 6 місяців тому +1

    Bro raithu phone nomber pettandi pls

  • @TastyVenkyOfficial
    @TastyVenkyOfficial Рік тому +1

    మొబైల్ నెంబర్.. పెట్టండి బ్రదర్

  • @nunavathkalyan7299
    @nunavathkalyan7299 Рік тому +3

    Raju Nayak contact number anna

    • @MalleshAdla
      @MalleshAdla  Рік тому

      వీడియో లో ఉంది చూడండి బ్రో

    • @bhaskarnayak1671
      @bhaskarnayak1671 Рік тому

      Contact number sens cheyi anna

  • @aemmesrisailam
    @aemmesrisailam Рік тому +100

    ఎడ్ల మల్లేష్ అన్నా ఇలాంటి మంచి సమాచారం పడి రైతుల నుండి సేకరించి మాకు మీ videos ద్వారా చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.

  • @anilrajpamidipalli7544
    @anilrajpamidipalli7544 Рік тому +15

    ఇలాంటి u tube వీడియో లు చూసి.. నేను కూడా పెట్టి చాలా నష్టపోయాను.. దయచేసి ఎవరు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా అందులో దిగకండి..

  • @satyasai1610
    @satyasai1610 Рік тому +12

    అన్న కొత్తగా పెట్టాలి అనుకున్న వారికి ఏన్ని ఆవులు తీసుకోవాలి ఏ బ్రీడ్ తీసుకోవాలి చెప్పు అన్న

  • @damodarkota6247
    @damodarkota6247 Рік тому +8

    కాని అన్న పాల కాస్ట్ తక్కువనే ఇస్తున్నారు కనీసం 55అన్న వుండాలి

  • @radhareddy6945
    @radhareddy6945 Рік тому +3

    Bongu m kadhu 20 cows unteyney month ki 2 laks vasthundhi ethaniki 80 unnei 2 migulthundhi ani apaddalu cheppadu minimum athaniki 8 laks migulthundhi malli peda amutharu malli

    • @Entertainment_12326
      @Entertainment_12326 3 місяці тому

      Avunu brother vallu prathi videos lo migele profit thakkuva cheptaru correct ga entha karchu vasthadhi entha migulthadhi anedhi correct chepte manaku kuda idea untadhi kadha

  • @dubairao6073
    @dubairao6073 Рік тому +11

    10acrs own land undhi lekunte antha profit m undadhu

  • @raja-u7w6m
    @raja-u7w6m 11 місяців тому +2

    dairy modalu pettadaniki mundhu okati rendu nelalu anubhavam kosam pani cheyali anukuntunnam, contacts unte cheppagalru

  • @harikrishnayadav3320
    @harikrishnayadav3320 Рік тому +2

    ఒక ఆవు ఏ వయసు నుండి పాలు ఇవ్వటం మొదలు పెడుతుంది? ఏ వయసు వరకు ఇస్తుంది?
    పాలివ్వని ఆవులను సాధారణంగా ఏమి చేస్తారు?
    ఆవు పాలు ఇవ్వడానికి సాధారణంగా ఎన్ని సార్లు ఈన వలసి ఉంటుంది?
    లేగ దూడలను భవిష్యత్తులో పాల కోసం పెంచుతారు మరి కోడెదూడను ఏమి చేస్తారు?

    • @MalleshAdla
      @MalleshAdla  Рік тому +1

      మన చానల్లో వీటికి సంబంధించి చాలా వీడియోలు ఉన్నాయి చూస్తే సమాచారం దొరుకుతుంది.బ్రో

  • @narasimhanaani
    @narasimhanaani Рік тому +1

    Haritage వాడు లీటర్ కి 40-45 రూపాయలు ఇటరు అనవ్, వాడు ఒక అర్ద లీటర్ పాలు 38 అమ్ముతునాడు.... కార్పొరేట్ వ్యాపారం

  • @krkcreativity926
    @krkcreativity926 Рік тому +1

    Anna miru video chesi m USG unadi o
    Valla number aina pedithe bagumdu anii na hope

  • @vinodkumar-un6ps
    @vinodkumar-un6ps Рік тому +37

    Ilanti interviews chusi motivate ayipokandi please...
    Ee Pani andharu cheyaleru.
    Ma friend okaru corporate job 1lakh+ salary. But, full of pressure as usual.
    Family background farming paddy/cattle.
    Job meedha chiraku dhobbi, gold loan/personal loan and property yedho mortgage petti 50 lakhs+ invest chesadu.
    Land, nearly 40 or 50 buffalos konesadu. Bihar nundi workers rappinchukunnadu. Milk ki clients bagane arrange chesukunnadu.
    Work load doola teeripotundhi,
    Vaalla tho paatu ithaniki kuda. Konni gedhelu chanipiyayi. Vache lekka kante poye lekka yekkuva ga undhi.
    Chala loss ayipoyadu. Business unchaledu, ammaledu.
    Anukunnantha easy kaadhu friends cattle farming...

    • @Anilkumar-sz6qy
      @Anilkumar-sz6qy Рік тому +14

      Bro.... okkasari bulk amount invest cheyakudadu.... first 2 or 3 cows tho start cheyali....ye business lo aina experience undali...appude telustundii...ye cows tesukovali...ye cows mana climate ni adjust chesukogalavu...elanti Dana veyali... first 3 cows tho start chesi...vati nundi develop chesukovali... okkasari sarigiga high budget pettakudadu....not only cows ye business aina anthe.... profit eppudu short time lo ekkuva expect cheyakudaduu

    • @vinodkumar-un6ps
      @vinodkumar-un6ps Рік тому +3

      @@Anilkumar-sz6qy Yes, brother... I too advise this module only... Investors can calculate growth/degrowth at regular intervals of time. If everything is good well and good. If business is not at expected yield, they can withdraw with less loss...

    • @akhil4415
      @akhil4415 Рік тому +3

      Slow ga start cheyali bro. Oka 5 cows tho start cheyali. first few years no loss no profit lo nadusthadhi. Slow slow ga experience vasthadhi

    • @harshavardhan333vardhan7
      @harshavardhan333vardhan7 Рік тому +3

      Chala pedha tapu bro me freindhu chesindi asalu em experience lekunda antha investment ala chesadu aslau em research cheyakunda emi cheyakunda just money pedithe vacheystayi anukunadu so apudu alane avudhi

  • @govindakandipalli359
    @govindakandipalli359 Рік тому +6

    villu chepedhi sollu hf cows pedda bokka

    • @onlyHelpcars
      @onlyHelpcars Рік тому

      Me HF . ఆవు చనిపోయింది అంటే అది నీ తప్పు anna

  • @nageshkota2687
    @nageshkota2687 Рік тому +2

    Nashtam vasthe navvutaaru
    Laabham vasthe edusthaaru
    Janam mukyanga manaki daggara vaalle ebbandhi petharu

  • @parasamutyam
    @parasamutyam Рік тому +19

    సూపర్ మల్లేష్ గారు..
    జై పవన్కళ్యాణ్ జై జనసేన

  • @ramakrishnayadav9013
    @ramakrishnayadav9013 10 місяців тому +1

    A farmer number vunte send cheyandi bro memu kothhaga fram gurinchi alochisthunam

  • @tharunmudhiraj6652
    @tharunmudhiraj6652 Рік тому +3

    Mahesh Anna Mee nbr kavali Anna, konni doubts unnay memu dairy pettali anukuntunam

  • @nagarajmudhiraj6971
    @nagarajmudhiraj6971 Рік тому +6

    First like first comment first view 😊

  • @aemmesrisailam
    @aemmesrisailam Рік тому +28

    Im Really appreciated & surprised Anna
    చాలా బాగా maintanance ఉంది మరియు caring ఉంది మీ దగ్గర మిరు ఇంకా చాలా success అవుతారు. అద్భుతమైన ఆలోచన యువ రైతు నుండి చాలా మందికి మీరు మార్గదర్శి అవుతారు జై కిసాన్ ✊✊✊✊

  • @sattijetti1725
    @sattijetti1725 Рік тому +1

    బొంగు ఏముందది ethulaku పోకుండరో దానికి డబ్బులు కావాలి

  • @shivbairu4958
    @shivbairu4958 Рік тому +5

    Cow Shed construction meedha video cheyyandi..!!
    kothaga dairy pettevallu yela construction chesukovali , dairy success ina vallu yela construction chesukovali ane vishayam paina videos cheyyandi me experience ni upayoginchi chaala helpfull ga vunttadhi

  • @sujathaReddy-cm8ke
    @sujathaReddy-cm8ke Рік тому +5

    Heavy rains vachhinappudu ela maintain chestaru ani adagaledu ede dairy lo most problem

    • @smu785
      @smu785 Рік тому

      Hi Sujatha

  • @nsreddy0408
    @nsreddy0408 10 місяців тому +2

    Tiseyadam ante em chestharu brother? 😮 One thing I wish that all our youth should be self employed in this way. We don’t need anybody giving us jobs. Congratulations on successfully running your farm 👍🏻

  • @chvennela5599
    @chvennela5599 Рік тому +54

    I will give 95 marks to this interview. The farm owner answers are very true, what i feel. The anchor questions also needy.

  • @smartguru8313
    @smartguru8313 Рік тому +4

    మీ దగ్గర ఉన్నవి అన్ని jersey ఆవులు మన deshavali ఆవులు కాదు...so మన ఆవులు పాలు చాలా ఆరోగ్యకరమైన వి

  • @srisrinivasaminerals
    @srisrinivasaminerals Рік тому +10

    Mallesh good interview

  • @rajendarreddy9166
    @rajendarreddy9166 Рік тому +11

    Mallesh Anna do one video on beer westage for animals feed purposes

  • @godisgreat7022
    @godisgreat7022 Рік тому +61

    నీ పని బావుంది బ్రదర్ all the best

    • @nagarajpogula9573
      @nagarajpogula9573 Рік тому +8

      నీ పని బాగుంది అనే ఆన్నవు కదా అన్న కష్టం మైన పని అన్న కొంచమ్ సపోర్ట్ చెయ్యండి కొంచమ్ చులకనగా మాట్లాడు కు

    • @vamsipujari
      @vamsipujari Рік тому +2

      😅😅😅😊

    • @nareshnaresh383
      @nareshnaresh383 Рік тому +16

      చాలా కష్టం ఉంటుంది డైరీ ఫార్మింగ్ లో మనం బయట నుండి చూసినంత easy కాదు ఉదయం 4కి స్టార్ట్ అవుతుంది, ఒక్కరోజు కూడా పాలు తీయకుండా ఉండలేం అంటే ఒక రోజు కూడా చుట్టాల ఇంటికి వెళ్ళలేము

    • @rK2854
      @rK2854 Рік тому +4

      A work anta easy kadu bro ...mem 15 years chesam

  • @jeyramyadavjey2162
    @jeyramyadavjey2162 Рік тому +2

    E dikkumalina notification latho paper leekegy latho elanti bada ledu anna niku

  • @Anilkumar-zb1ey
    @Anilkumar-zb1ey Рік тому +1

    Customer mobile number pettu Anna....
    ఏమే మల్లన్న.... ఆయన నంబర్ అడిగిన కాదా నే

  • @niranjanreddy2117
    @niranjanreddy2117 Рік тому +4

    Naatu avulu aithe nijamga appreciate cheyochu avanni hybrid cows a paalu thagakapovadame best

    • @raghavareddythogaru9066
      @raghavareddythogaru9066 Рік тому

      ఒక వైపు దేశీ ఆవు పాలు దొరుకవు
      ఇంకో వైపు దేశీ అవును పెంచిన వారికి అమ్మకం జరగడం లేదంటారు 🙄 ఏమిటోనండి

  • @anilkumarvmware6806
    @anilkumarvmware6806 Рік тому +7

    Happy to hear Chintamani bcz I'm from Chintamani

  • @sankarmegavath6265
    @sankarmegavath6265 Рік тому +15

    All the best nanna 👍🌹💕💕💕

  • @govindaraosakalabaktula3791
    @govindaraosakalabaktula3791 7 місяців тому

    Hi brother im Govindh im working in mankind Pharma vetenery if u need any medicine i will give u brother

  • @vangasrinivasyadav5914
    @vangasrinivasyadav5914 Рік тому +3

    హాయ్ అన్న.ఇప్పుడు మనం 80000 లకు ఆవుని కొని 6 ఈతల తరువాత ఆవుని అమ్ముతున్నాము అన్నారు కదా , అమ్మితే ఎంత అమౌంట్ వస్తది ... తెలుపగలరు.... కొనేవాళ్ళు వుంటారా ...

  • @thimmappajayarangappa118
    @thimmappajayarangappa118 Рік тому +2

    సార్ నాకు 20000 వేలు వడ్డీ కి ఆప్పు కావాలి సార్ ... ఉంటే ఇవ్వండి సార్

    • @gangadhar7290
      @gangadhar7290 11 місяців тому

      😂😂😂 appara Jaffa 😂😂

  • @nanisetty5711
    @nanisetty5711 Рік тому +4

    annayya give me suggestion ...for business

  • @prashanthmotati3142
    @prashanthmotati3142 9 місяців тому +2

    Excellent interview. Interviewer and the farm owner did a great job

  • @yurekatv7340
    @yurekatv7340 Рік тому +1

    Milk market Ela chestharu anedi ....source gurinchi cheppaledu. Meru adaga ledu... Aaaa vivaralu telapandi.

  • @animalloverkumar7132
    @animalloverkumar7132 Рік тому +9

    Bro chala talented person

  • @bonthaashok8693
    @bonthaashok8693 Рік тому +1

    నాకు ఇద్దరు వర్కర్స్ కావాలి ఆకులను చూసేందుకు

  • @chennareddyr393
    @chennareddyr393 Рік тому +1

    Dairy farm maintenance cheyadam antha easy kadu swamy

  • @muneersenglishacademy485
    @muneersenglishacademy485 8 місяців тому

    pH no ippinchalisundi aedaina doubt unte adagawachchu Mee varaku interview 100excellent bro

  • @primehunter6672
    @primehunter6672 Рік тому +1

    Hii anna madhi bheemaram kishan nagar route lo ekkada undhi anna mi form

  • @sangeethaasuri9488
    @sangeethaasuri9488 Рік тому +1

    Breders sisterrs leti annav ga akka vundi 😁enka edagali naku chala estamyna process

  • @ViSaOriginal
    @ViSaOriginal Рік тому +1

    Nice Information anna.. Bihar workers ni ela kalisaaru ela work lo join chesukunnaru? And cow dung ni em chesthaaru?

  • @dongajitendra0225
    @dongajitendra0225 Рік тому +1

    asala vaatiki domalatera edi bro night domalu vuntay kada bro😢😢

  • @telugudairyfarmer6636
    @telugudairyfarmer6636 Рік тому +2

    Mallesh Anna nuvvu questions adagadam proper ga chesthunav ....

  • @nareshvasu2112
    @nareshvasu2112 Рік тому +1

    Give space for the banyan tree prop roots.... Otherwise it may fell down without support... Marrichettu udalu ki koncham vadhulandi bhayya.... Lekapothe future lo shed pina cows pina kommulu padathaya

  • @nithinkengarla5421
    @nithinkengarla5421 Рік тому +1

    Mallesh anna e anna number evvava anna nenu akkadiki wark ki velatha

  • @naveenpilla5272
    @naveenpilla5272 Рік тому +2

    Plzzz కాంట్రాక్ట్

  • @srinikeshsamala7632
    @srinikeshsamala7632 Рік тому +6

    All the best.

  • @sivakrishnapusala1281
    @sivakrishnapusala1281 Рік тому +1

    Mallesh..anna .gaddikose..machine..gurinchi..videokavali

  • @telagarapuashoksaichakrava3600

    Domala nunchi Ela save chestunnaru cows ni

  • @gorthyswamy-9564
    @gorthyswamy-9564 Рік тому +1

    Main draw back of darin is labour , if they run away you are gone. Total oooost.

  • @saladinagasrinivas8115
    @saladinagasrinivas8115 Рік тому +1

    Anna Naku dayre from p kani maney ladu alaga

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 Рік тому

    అనుకున్నంత ఏమీ ఉండదు
    గతంలో చానల్ లు పత్రికలు ఇలాగే అతిగా చెప్పడం వల్ల అత్యు చ్చాహంగా డైరీ ప్రారంభించి తిరిగి sale కు పెట్టినవి ఎన్నో మాతో పాటు

  • @shaikBasha-vs2jl
    @shaikBasha-vs2jl Рік тому +3

    Good information Anna Gaaru Thanks..

  • @panjalasrinivasgoud1326
    @panjalasrinivasgoud1326 Рік тому +2

    sardanagar santha lo video cheye anna

  • @vanshikarayana2146
    @vanshikarayana2146 Рік тому +2

    vetcake use cheyandi bro milk grouth untadi

  • @nagababupulapanagababupula4747

    Hi Anna
    Buffalos repeat beeding
    Long hiat one video
    Cheyyandi

  • @harshavardhanreddyr141
    @harshavardhanreddyr141 Рік тому +2

    Raithu ku marriage aienda

  • @erukaliprashanth4107
    @erukaliprashanth4107 Рік тому +2

    Dhudslu ammadani unayya

  • @ravishankarchitturi5503
    @ravishankarchitturi5503 Рік тому +3

    Cow females doddlu kavali anna

  • @ajayajju3195
    @ajayajju3195 Рік тому +2

    Sir oka cow enni lactations isthundhi after that cows ni m cheyali

  • @HarishKethari-id8rb
    @HarishKethari-id8rb Рік тому +3

    Good interview.. nice question

  • @ajayannindla9798
    @ajayannindla9798 7 місяців тому

    Raju Anna visit ala chayali

  • @sangeethaasuri9488
    @sangeethaasuri9488 Рік тому +1

    Alage Farmington kuda chey

  • @icon4765
    @icon4765 Рік тому +1

    అన్నా డైరీ ఫార్మ్ లో పని ఉంటే చూడండి అన్నా చేస్తాను.

  • @nainikrishna6772
    @nainikrishna6772 Рік тому +6

    Hi Bro Happy Ugadi 🎉❤

  • @visionaryentertainments7806

    Anna number ivvandi okasaari meru interview chesina person di.
    I want to know in detail about that.

  • @FASAK.
    @FASAK. Рік тому +6

    Anna dairy farm lo power connection gurinchi video cheyandi anna.
    Manam polallo 3phase connection nunche free ga vaduko vachha lekapote edaina vere meter pattala, chaff cutter ki connection, floor cleaning motor connection etc. ।।।।।

    • @GangulasFarm
      @GangulasFarm Рік тому +1

      Hii brother need clarity on this. Please explain

    • @ch.koteshch.kotesh3070
      @ch.koteshch.kotesh3070 Рік тому +1

      Catagiry2 meetr estharu.

    • @GangulasFarm
      @GangulasFarm Рік тому +1

      @@ch.koteshch.kotesh3070
      Thanks sir
      KonnI doubts unai sir
      1.24 hrs untada
      2. Single phase
      3. Charges Ela untai

  • @physicschannelbypabbathive1973

    EXCELLENT 👍._ JAI SHREE KRISHNA

  • @SB-xk4px
    @SB-xk4px Рік тому +2

    I want bihar worker

  • @gaaliganesh1338
    @gaaliganesh1338 Рік тому +1

    Bro mee no కావలి bro

  • @KarthikYadav07
    @KarthikYadav07 Рік тому +1

    Bro shadnagar pakana ekada