ఖర్జూర సాగు.. చాలా ఖర్చు | Dates Cultivation

Поділитися
Вставка
  • Опубліковано 11 лип 2024
  • 17 ఎకరాల్లో ఖర్జూర సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ పంట సాగు చేపడుతున్నారు. తొలిసారి పంట కోసి అమ్ముతున్నారు. సాగు ఖర్చు, పెంచిన విధానం, పంట అమ్మకం వంటి వివరాలన్నీ తెలిపారు.
    రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
    whatsapp.com/channel/0029Va4l...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    Twitter (X) : x.com/rythubadi?s=21
    మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    RythuBadi is the Best & Top Agiculture UA-cam Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
    Title : ఖర్జూర సాగు.. చాలా ఖర్చు | Dates Cultivation
    #RythuBadi #datesfarm #ఖర్జూరసాగు
  • Розваги

КОМЕНТАРІ • 34

  • @srinivasareddy8152
    @srinivasareddy8152 25 днів тому +4

    Rajinder Reddy awesome video keep going 👍

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u 25 днів тому +5

    Very good👍👍👍👍

  • @Ysreddy-lz2bg
    @Ysreddy-lz2bg 22 дні тому

    Good ఇన్ఫర్మేషన్ అన్న

  • @Greshma-u5i
    @Greshma-u5i 25 днів тому +3

    Supar

  • @mahenderraomesineni
    @mahenderraomesineni 22 дні тому

    Good 🎉🎉🎉

  • @ravinderreddy3183
    @ravinderreddy3183 13 днів тому

    Government should extended support for the farmers

  • @shivavibes459
    @shivavibes459 21 день тому +2

    చెట్టు మీదనే పండే ఖర్జూర ని సాగుచేయాలి అరబ్ దేశాలలో లాగా

  • @hemasekara3746
    @hemasekara3746 22 дні тому

    Nice video brother but plantation is high cost

  • @saiyoutubechannel8367
    @saiyoutubechannel8367 14 днів тому

    అన్న సారా పప్పు పంట ఉత్పత్తి గురుంచి ఒక విడియో చేయండి

  • @sogasaree
    @sogasaree 24 дні тому

    Anna ma intlo mokkala ninda chimalu patesai pasupu dalchina chekka pidi kalipi vesanu poledu malli vachesai emcheyalo ardam kavatledu mokkalani padepitunai emcheyali chepagalaru please please dayachesi samadanam ivvandi

  • @yerramadhu7871
    @yerramadhu7871 23 дні тому

    Anna fertilizers cheppandi?

  • @krishnakrishna5458
    @krishnakrishna5458 25 днів тому +2

    1

  • @prakash_B3412
    @prakash_B3412 24 дні тому

    10 bore s fail
    Geologist name please🙏

  • @user-fg1vn3pe6f
    @user-fg1vn3pe6f 25 днів тому +15

    ఖర్జూర చెట్లు చిన్నగా ఉన్న విఎక్కడ దొరుకుతాయి అన్న ఇవి

    • @modemswamychandra8847
      @modemswamychandra8847 25 днів тому +2

      I am కుమార్ i సప్లై ప్లాంట్స్

    • @sueshosamudiraju3308
      @sueshosamudiraju3308 25 днів тому +2

      How much cost 150 pc😊

    • @GKFreshDates
      @GKFreshDates 25 днів тому

      Nro don't purchase seedling plants.In Gujarat state you have suthenticatedd tissue culture plants. Company names: Atul Ltd , Valsad and Kutch corporation, Bhuj

    • @GKFreshDates
      @GKFreshDates 25 днів тому

      Current plant cost is 4000

    • @PRP1293
      @PRP1293 24 дні тому

      Don't plant bro

  • @veerareddysomireddy7551
    @veerareddysomireddy7551 21 день тому

    Please send seed namer

  • @tamatamt
    @tamatamt 25 днів тому

    Demand undhaa?

  • @shaikmahamad1516
    @shaikmahamad1516 25 днів тому +2

    Ji baliya

  • @boyallaravi6977
    @boyallaravi6977 22 дні тому

    Farmer nundi direct ga theesukovadam bettar 200 cheptunnaru

  • @brahmadevar2076
    @brahmadevar2076 22 дні тому

    ఆన్లైన్ ఖర్జూరం సెల్ చేయండి.

  • @Maheshgoud7137
    @Maheshgoud7137 19 днів тому

    తెలుగు రైతు బడి మీరు కామెంట్ కి answer ఇవ్వండి ఖర్జురా చెట్లు ఎక్కడ దొరుకుతాయి జగిత్యాలో

  • @nandivadavaradaraju9251
    @nandivadavaradaraju9251 16 днів тому

    Vijayawadalo kg 400 rupees ammuthunnaru

  • @dineshkumardhamam5353
    @dineshkumardhamam5353 24 дні тому

    పులివెందుల కు బాక్స్ పంపుతార ఎంత అవుతుంది

  • @sreelatha6161
    @sreelatha6161 25 днів тому +2

    Order cheyyadaniki no please sir

  • @kolusupandurangarao1096
    @kolusupandurangarao1096 23 дні тому

    Anna nee number kavali anna

  • @bhuhyabarpusanthosha3291
    @bhuhyabarpusanthosha3291 20 днів тому

    మీ నెంబర్ పెట్టాండి