సుప్రభాతంలో రహస్యాలు - తిరుమలలో సుప్రభాత దర్శనమ్

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024

КОМЕНТАРІ • 76

  • @perisreevardhan7722
    @perisreevardhan7722 Місяць тому +11

    వెంకటేశ్వర స్వామి సుప్రభాతం రచించిన వారు "ప్రతివాది భయంకర అన్నంగరాచార్య స్వామి" ఆయన ఒకనాడి భక్తితో అవల్లెలగా పాటించిన ఈ సుప్రభాతాన్ని వేంకటేశ్వర స్వామి అర్చకుల కలలో కనిపించి , నాకు ఇకపై రోజు దీనిని పాటించాలని ఆజ్ఞాపించారు

    • @meghanag.s.s6623
      @meghanag.s.s6623 Місяць тому

      కాని సుప్రభాతం స్వరపరిచింది శ్రీ ప్రతివాది గారు అని మాత్రమే కనిపిస్తుంది.

  • @sriharisandeep618
    @sriharisandeep618 Місяць тому +11

    ప్రతివాది భయంకర అన్నన్ స్వామి ... శ్రీ మణవాళ మహాముని స్వామి వారి శిష్యులు 🙏🙏🙏

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 Місяць тому +13

    ""సుప్రభాతం"" భగవంతుడికి మేలుకొలుపు కాదు, అది భక్తుడు తనకు తాను ""శుభం" చెప్పుకోవడం. ""శుభోదయం"" " Goodmorning "" చెప్పుకోవడం. 🙏
    ఓం నమో వేంకటేశాయ 🙏🙏

  • @KunchaalaRamanaiah81
    @KunchaalaRamanaiah81 Місяць тому +9

    ప్రతివాది భయంకర అణ్ణన్

  • @madhugoud1191
    @madhugoud1191 Місяць тому +7

    పరమాద్భుతం
    గోవిందా గోవింద 🙏🙏🙏

  • @sreedevisreedevi9322
    @sreedevisreedevi9322 Місяць тому

    Om Namo Venkateshaya🙏🙏🙏

  • @ananthvandavasu5664
    @ananthvandavasu5664 Місяць тому

    🙏🙏Srinivasa Govinda 🎉

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482 Місяць тому +4

    శ్రీ గురుభ్యోనమః 🙏.
    తిరుమలలో శ్రీవారికి సుప్రభాతం , ప్రపత్తి, మంగళం రచించిన వారు శ్రీ ప్రతివాద భయంకర అణ్ణా స్వామి వారు...🙏.

  • @wolff_gaming
    @wolff_gaming Місяць тому +5

    🙏🏻🙏🏻🙏🏻 గురువుగారు

  • @prasadkesavarapu9488
    @prasadkesavarapu9488 Місяць тому +3

    గురువుగారు మీరు జూన్ 5వ తారీఖున మధ్యాహ్నం శంకు మిట్ట కాటేజీ దగ్గర నుండి సుపథం వద్దకు మెట్లు దిగి వస్తున్నారు నేను శంకు మిట్ట కాటేజీ దగ్గరికి మెట్లు ఎక్కుతున్నాను మీరు శ్రమ అనుకోకుండా మీ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలను మా కోసం తెలియజేస్తున్నారు నేటి సమాజానికి మీలాంటి వారి సేవలు చాలా అవసరము అందుకని కృతజ్ఞతలు చెబుదామని అనుకున్నాను మీరు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నారు ఇబ్బంది కలిగించడం ఎందుకని వెళ్ళిపోయాను

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  Місяць тому +3

      అవునా అండి? ఏమీ ఇబ్బంది ఉండదు, పలకరించాల్సింది

    • @prasadkesavarapu9488
      @prasadkesavarapu9488 Місяць тому +3

      రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి ఈసారి ఎక్కడైనా కనిపిస్తే తప్పక పలకరిస్తాను అండి ఓం నమో వెంకటేశాయ

  • @upendarbayya7994
    @upendarbayya7994 Місяць тому +4

    Guruvu gaariki 🙏🙏🙏

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Місяць тому +2

    ❤❤ జై హింద్ జై భారత్ జై గురూజీ ❤

  • @ksrik1582
    @ksrik1582 Місяць тому +3

    ప్రతివాది భయంకర అన్నన్ స్వామ్ వారు అనుగ్రహించారు వేంకటేశ్వర సుప్రభాతం, ప్రపత్తి

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482 Місяць тому +2

    సుప్రభాతం గురించి చాలా బాగా వివరించారు...వివిధ పురాణాలలో కూడా సుప్రభాతాల గురించి కూడా తెలిపారు..ధన్యవాదాలు గురువుగారు🙏.
    ఓం నమో వేంకటేశాయ 🌹🙏.

  • @Sanvekadance
    @Sanvekadance Місяць тому +3

    OM Namo Narayanaya

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Місяць тому +1

    ఆయన ఏమి చేసినా మనుషులను ఉద్ధరించడానికి మాత్రమే

  • @ananthvandavasu5664
    @ananthvandavasu5664 Місяць тому

    Venkata Ramana Govinda

  • @SStalentChannel
    @SStalentChannel Місяць тому +2

    Jaya Guru Datta🙏🙏
    Om Namo Venkatesaya🙏🙏🚩🚩

  • @rajeshltv
    @rajeshltv Місяць тому +2

    ఓం శ్రీ వేంకటేశాయ నమః

  • @vennapusasudharani3224
    @vennapusasudharani3224 Місяць тому +1

    ద న్య వాదం గురు వు గారు. ,

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 Місяць тому

    స్వామి వారికి శతకోటి నమస్కారాలు
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🗡️

  • @skarthik51781
    @skarthik51781 Місяць тому +2

    Jai shree Ram

  • @VishnuPriyaxk
    @VishnuPriyaxk Місяць тому +1

    🙏🙏 చాలా బాగా వివరించారు గురువుగారు

  • @rameshdurgavajjula8480
    @rameshdurgavajjula8480 Місяць тому +2

    Jgd,, 🙏
    PB Annan..

  • @Billeshanmukha3992
    @Billeshanmukha3992 Місяць тому +1

    ప్రతివాది భయంకర్ అన్నన్ 🙏🙏

  • @padmavathithumu4689
    @padmavathithumu4689 Місяць тому

    గురువుగారికి నమస్కారం 🙏🙏🙏
    సుప్రభాతం గురించి చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు 🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 Місяць тому +1

    సుదినంచమే 🙏🙏🙏

  • @anuradhamannam3929
    @anuradhamannam3929 Місяць тому +1

    Annangana acharyulu

  • @karthikavlogs2128
    @karthikavlogs2128 Місяць тому +1

    Chala santhoshanga undi.🙏🙏🙏

  • @janakikandula286
    @janakikandula286 Місяць тому +1

    ఓం నమో నారాయణాయ.🙏🙏🙏

  • @rsp27322
    @rsp27322 Місяць тому

    అద్భుతంగా వివరించారు గురువు గారు...ఓం నమో వెంకటేశాయ 🙏🙏

  • @rajeshltv
    @rajeshltv Місяць тому +1

    ఓం శ్రీ గురుభ్యో నమః

  • @karthikbhaskaran4239
    @karthikbhaskaran4239 Місяць тому +1

    🎉🎉మంచి వివరణ🎉

  • @GodSaithanhellheaven
    @GodSaithanhellheaven Місяць тому +6

    శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు వారు 🙏🏻

    • @vanajabommakanti451
      @vanajabommakanti451 Місяць тому +2

      కాదండి. శ్రీ ప్రతివాది భయంకర అణ్ణన్ స్వామి వారు. 🙏🙏

    • @vanajabommakanti451
      @vanajabommakanti451 Місяць тому

      అన్నమయ్య కేవలం ' ""సంకీర్తనలను""" గానం చేసారు. ఓం నమో వేంకటేశాయ 🙏🙏

  • @Chroniclesofmedicine
    @Chroniclesofmedicine Місяць тому

    Ayya kashi viswanatha suprabhatam lo aa bramha murari tripurantakari slokam vinnanu

  • @pavanjalli391
    @pavanjalli391 Місяць тому +2

    Prathivada bayankar annan

  • @MYBharat2024
    @MYBharat2024 Місяць тому +2

    🙏🙏🙇‍♀️

  • @LalithaGhantasala
    @LalithaGhantasala Місяць тому

    ధన్యోస్మి గురూజీ 🙏

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 Місяць тому

    Jai sreeram

  • @VenkatG09
    @VenkatG09 Місяць тому +1

    HariAUM

  • @maheswararao5107
    @maheswararao5107 Місяць тому

    Babusanthosh nenu soundaryalaharii 26slokalu nerchukunnanu naku vedam chala ishtam nenu gruhini ni na age 59 narchukogalana

  • @padminipalla4076
    @padminipalla4076 Місяць тому

    Namaskaram guruvu garu. Manchi vishayalu chepparu. Angapradakshinam gurinchi kooda oka video cheyandi.

  • @vishnuk5836
    @vishnuk5836 Місяць тому +2

    జై శ్రీ రామ్
    అన్నమాచార్యులు వారు

  • @padmajarayala9544
    @padmajarayala9544 Місяць тому

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @PradeepKumar-bm9rl
    @PradeepKumar-bm9rl Місяць тому

  • @ram9523
    @ram9523 Місяць тому

    Prathivadhi Bhayankara Annan.
    He is the disciple of Manavala Mamuni (also known as Varavara muni)

  • @ramanaj8894
    @ramanaj8894 Місяць тому

    ఈ వీడియో కదిరి కృష్ణ కి పోయేటట్లు చేయండి

  • @srilathaalampally7689
    @srilathaalampally7689 Місяць тому

    Namaskaaram guruvu gaaru. Ladies lingam ku abhishekam chestunte ye mantram chaduvaalo cheppandi pl

  • @srikrishna6626
    @srikrishna6626 Місяць тому

    Karma karagadaniki sastra prakaram em cheyali cheppandi

  • @vyshnavisunku9181
    @vyshnavisunku9181 Місяць тому

    Swami garu 12 pournami pooja gurinchi chepandi ela cheyali aniii please swamiii

  • @omshiva8125
    @omshiva8125 Місяць тому

    🙏, ShreeVaramahalakshmi amma vratam ekadashi roju vachchindi kadaa? ammaki anna naivadyalu pettochchaa? caz ekaadashi naadu manaki annam varjam kada telupandi.

  • @saimaanyaviimitations3828
    @saimaanyaviimitations3828 Місяць тому

    Swamy garu, విష్ణు సహస్రణామం చదివేటప్పుడు 108 శ్లోకాలు చదువుకుంటే సరిపోతుందా
    లేదా మొత్తం పారాయణ చేయాలా పూర్వపీటికి, ఉత్తర పీటిక చదవాలా 🙏🙏

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  Місяць тому

      సమయం ఉంటే చదవండి. లేకపోతే ఫరవాలేదు. 108 శ్లోకాలు ముఖ్యం

    • @saimaanyaviimitations3828
      @saimaanyaviimitations3828 Місяць тому

      @@hindudharmakshetram ధన్యవాదములు 🙏🙏🙏🙏 స్వామి

  • @gsssvasu8968
    @gsssvasu8968 Місяць тому

    Sri Gurubhyonamha,Nenu smarta Brahmin.(Advaita sampradayam).I am very unhappy about the recent contents of certain channels (Vaishnava) .Unfortunately they started a propaganda against smarta Brahmins duly insulting their lifestyle,culture,verships,particularly Lard SIVA.In fact we are vershiping both on par with other panchayatana devatas.I understand that this type of atmosphere in Hindu society will gradually harms our culture and society.Is this”SARVASYA SaMADARSANHA as told by Bhagavan Srikrishna.Kindly respond Guruvugaaru.🙏🏻🙏🏻🙏🏻

  • @sivuu9009
    @sivuu9009 Місяць тому +1

    srinivaasuni suprabhatam rasina varu prathivaada bhayankara annan aacharuyula varu...poojyulu...

  • @Raja-xw8bw
    @Raja-xw8bw Місяць тому

    మన దేవాలయాల చుట్టూ పెట్టుకొనే హిందూ shops వాళ్ళు కూడా యూపీ లో కన్వర్ యాత్ర దారిలో లాగానే యజమాని పేరు బోర్డు మీద పెట్టాలి. కోర్టు ప్రకారం ఇది తప్పనిసరి కాదు, నిజమైన హిందూ యజమానులందరూ తమ పేర్లను పెట్టాలి

  • @ss-di9bl
    @ss-di9bl Місяць тому +1

    నండూరి శ్రీనివాస్ చేసిన గోరమైన తప్పు ఇంకోటి.....శ్రీ రాముడు మాంస హరమ్ తిన్నాడని చెప్పడం......
    ఇది తప్పు అని వాల్మీకి రామాయణం చూపించి pranava shakthi చానెల్ లో చాలా బాగా అతనికి గడ్డి పెట్టారు😂😂😂

  • @keerthikameswari4994
    @keerthikameswari4994 Місяць тому

    Venkateswara suprabhataanni comment chese vaalku daanito paatu , sai suprabhatam , yesu suorabhataalni kuda yide vidham ga comment cheyyalli ani naa vinati / vignapti.

  • @musalaiahgarigangireddy9093
    @musalaiahgarigangireddy9093 Місяць тому

    ఓమ్.
    ఆచార్యుల వారికి నాదొక చిన్నమనవి. శ్రీ పాణి ని మహర్షుల వారు వివరించిన అష్టాద్యాయిని వ్యాకరణ గ్రంథాలను తెలుగులో ఛందస్సుతో సహా వీడియోలు తీయగలరని ప్రార్థన. ఈ విధంగా ఆడగడము తప్పు అనిపిస్తే మన్నించండి ఆచార్యుల గారు.

  • @midhuncomadari8183
    @midhuncomadari8183 Місяць тому

    Andhari kanna pedha vishnuva siva swami okkokaru okkola chepthunnaru andharu okate ani memu anukuntunnam mari andharu okate ayithe enduku siva ga visnu ga vunnaru evaru 1st janmincharu

  • @indiradevi5587
    @indiradevi5587 Місяць тому

    Why no one is going to court against this bloody fellow why explaination to that fellow

  • @VijayKumar-eq7mm
    @VijayKumar-eq7mm Місяць тому

    "అల్లా హో అక్బర్" అన్నoత మాత్రాన అల్లా గొప్పవాడు ఐ పోతాడా 😂

  • @RadhaNagaraju-tg8ix
    @RadhaNagaraju-tg8ix Місяць тому +1

    Jai Shri Ram

  • @lakshmivijaya7335
    @lakshmivijaya7335 Місяць тому +1

    🙏🙏🙏

  • @ravaliravali2016
    @ravaliravali2016 Місяць тому +1

    🙏🙏🙏