బ్రాహ్మణులను దున్నపోతులతో పోల్చాడా తంగలాన్?

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2024

КОМЕНТАРІ • 393

  • @murthybhagavatula3892
    @murthybhagavatula3892 3 місяці тому +23

    సినిమా చూసే వాళ్ళు కూడా మంచి చెడులు చూసి, మంచి విలువలు అందించే సినిమాలు మాత్రమే చూసే రోజులు వస్తేనే మంచి సినిమాలు వస్తాయి, వాటికి మంచి రోజులు వస్తాయి!!!😊

  • @jithendralegala2365
    @jithendralegala2365 3 місяці тому +29

    గురుకులాలలో, వేదపాఠశాలలో హిందువులందరికి అవకాశం కల్పించాలని కోరుతున్నాను

    • @VENKATARAMANAPMO
      @VENKATARAMANAPMO 3 місяці тому +8

      మీరు ఏ గురుకులానికి అయినా వెళ్ళండి ఈ వేద పాఠశాల కైనా తీసుకువెళ్లి మీ పిల్లవాడిని జాయిన్ చేయండి జాయిన్ చేసే ముందు మీరు యజ్ఞోపవీతము పంచ సంస్కారాలు పొంది మీ పిల్లవాడికి కూడా వేసి ఈ సంస్కారాలను అందించి ఆ పిల్లవాడిని జాయిన్ చేయండి 🤨😏

    • @bunty7694
      @bunty7694 3 місяці тому +3

      @@jithendralegala2365 ivvaru bro 😂😂

    • @drsandeshpasumarthy3260
      @drsandeshpasumarthy3260 3 місяці тому +4

      Anyone can learn vedas❤

    • @bunty7694
      @bunty7694 3 місяці тому

      @@drsandeshpasumarthy3260 moddalo vedas 😂

    • @prasadmiriyala1753
      @prasadmiriyala1753 3 місяці тому +4

      అయ్యా వాల్మీకి, వ్యాసుడు ఎవరో తెలుసా అల ఉండటానికి ప్రయత్నించరు
      అయ్యా ఈ మధ్య కాలంలో శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ ఖమ్మంలో స్వామిజీ ఎవరో తెలుసా అల ఉండాలని అనుకోరు

  • @satyalakshmi6308
    @satyalakshmi6308 3 місяці тому +34

    తమిళ నాడు లోని తెలుగు వారు తెలుగు రాని వారిలా నటిస్తారు.తెలుగువారు కదా అని తెలుగులో పలకరిస్తే మనలను నేరస్థులు అన్నట్లుగా చూస్తారు.అదీ మన తెలుగు వారి భాషాభిమానం.

    • @csnsrikant6925
      @csnsrikant6925 3 місяці тому +1

      @@satyalakshmi6308 అందుకు అనేక కారణాలు ఉన్నాయ్, అందులో నేను అనుకున్నది ఒకటీ కావొచ్చు, పల్లవుల కాలంలో, మరియు మధురై నాయక రాజుల కాలంలో తెలుగువారు అక్కడకు వలస వెళ్ళారు, అందువల్ల వారి తెలుగు భాష చాల పాత కాలం భాష లా ఉంటుంది, కానీ మన ఆంధ్రలో తెలుగు భాష అభివృద్ధి లో సంస్కృతమయం చేసేసాము, దీని వల్ల ఇప్పటి ఆంధ్ర నుంచీ వెళ్ళినవాళ్ళు వాళ్ల తెలుగుని, దిద్దుబాట్లు చేస్తు ఉండటము, హేళ్లన చెయ్యడం, చవకబారు భాష గా చూడటం వంటివి చేస్తు ఉండేసరికి, వారు మనతో మాట్లాడటానికి తటపటాయిస్తూ ఉంటారు,
      ఉదా: పాత తెలుగులో : ఒల్లాట, ఒలికి పోసుకోవటం, లాల
      ఆంధ్ర సంస్కృతమయ తెలుగులో : స్నానం
      ఉదా: పాత తెలుగులో : కూడు, బువ్వ
      ఆంధ్ర సంస్కృతమయ తెలుగులో : అన్నం
      ఇలాంటివి సరి చేస్తు వారిని మన పై తరాలవాళ్ళు, మన ఇప్పటి తరాల వాళ్ళు చేస్తు ఉండటమ్తో వాళ్ళు మనతో తెలుగు మాట్లాడటానికి ఇష్టపడరు.🤷
      అసలు తెలుగుని వదిలేసి మనం సంస్కృతమయమైన తెలుగుని తెలుగుకుంటున్నాం
      అక్కడి వారు మాట్లాడుతున్నది పూర్తి సంస్కృతమయం కాని తెలుగు. 🤷 వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు అంతే. 🤷
      ఎందుకంటె నేను 6 యేండ్లు సేలంలో ఉన్నాను అన్నీ గమనించే చెప్తున్నాను 🤨.

    • @Bhadrudu
      @Bhadrudu Місяць тому +1

      మాబాగా చెప్పారు.👏🏿👏🏿

    • @AdinarayanaSanam-v5t
      @AdinarayanaSanam-v5t 27 днів тому +1

      Theluguvaru telugu maatlaadaru tamilanaadulo yenduko

  • @gangadharamnaidu2553
    @gangadharamnaidu2553 Місяць тому +1

    తమిళనాడులో బ్రాహ్మణులని చాలా కించపరుస్తారు అక్కడ ఉన్న సిద్ధాంతం పెరియార్ సిద్ధాంతం
    అంటే హిందూ దేవతలను శ్రీరాముల వారిని చెప్పుతో కొట్టి ఊరేగిస్తారు వీళ్ళు బ్రాహ్మణులను ఎప్పటినుండో
    అవమానిస్తున్నారు బ్రాహ్మణులు ఉంటేనే హిందుత్వం ఉంటుంది 🌹🙏🏾 జైశ్రీరామ్

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 3 місяці тому +84

    ఈ రోజు కృష్ణాష్టమి యాదవుడు నేను బ్రాహ్మణున్ని ఆయన నాకు క్రిష్ణ పరబ్రహ్మ గా పూజించాను. బ్రాహ్మణజాతి కి కుల వివక్ష ఉండదు.

    • @koundinyasa
      @koundinyasa 3 місяці тому +8

      కృష్ణ పరమాత్ముడు క్షత్రియుడు

    • @nageswarasarma3206
      @nageswarasarma3206 3 місяці тому

      Unfortunately others don't realise this and they are anti brahmins. Present BJP is also like that and Modi is the first among such people.

    • @harishkommadi3804
      @harishkommadi3804 3 місяці тому

      యోగులకు వివక్ష ఉండదు.యోగులు అన్ని కులాల్లో ఉన్నారు.వాళ్లు కులం దాటి బ్రతుకుతారు.

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 3 місяці тому +1

      Kula paramgaa yevvaru yevarini vimarshinchaka unte ye godavalu raavu yevvaru kaavaalani paalana kulamlo puttaali anukoni puttaru adhi karma phalam thappa mana gopa thanam kaadhu

    • @murthybhagavatula3892
      @murthybhagavatula3892 3 місяці тому

      ​కృష్ణ పరమాత్మ అంటూనే క్షత్రియుడు అంటున్నారు?!🤔

  • @kanakadurgamadapati909
    @kanakadurgamadapati909 3 місяці тому +6

    బ్రాహ్మణు ల లో ఇలాంటి అవమానాల పట్ల ఎలాంటి చైతన్యం కలగటం లేదు 😢

    • @surveyingvideos7988
      @surveyingvideos7988 2 місяці тому +3

      @@kanakadurgamadapati909 తర తరాలుగా మీరు ఇతర కులాలను ఎన్ని అవమాణాలకు గురి చేశారో, చేస్తున్నారో తెలియదా? కర్మ is back....

    • @vamsikrishna3855
      @vamsikrishna3855 2 місяці тому

      @surveyingvideos7988 deeniki ye proof ledu.. 4 cinemalu teesi idey proof ani choopiataru next generations..

  • @koteswararaomedabalimi5873
    @koteswararaomedabalimi5873 2 місяці тому +7

    పంచములు అంటే ఎవరు, వాళ్ళను ఎవరు అలా చిత్రీకరించారు, బౌద్దానికి హిందూ మతానికి మధ్య ఘర్షణ లేదా? చరిత్రను లోతుగా అధ్యయనం చేయండి

  • @jackiechan8540
    @jackiechan8540 3 місяці тому +6

    మా ధర్మం మీద, మా భాష మీద మాకు ఎటువంటి గౌరవం లేకపోవడం బాధాకరం.... ఆ సినిమా గురించి మీరు చెప్పింది నిజం...

  • @vijayakumarr1908
    @vijayakumarr1908 3 місяці тому +38

    సమాజం ఎప్పుడూ, ఇప్పటికి బ్రాహ్మణుల పైన పడి ఏడుస్తూనే ఉంటుంది..కానీ ఎన్నో అవమానాలను, వ్యతిరేకతలను పట్టిచుకోకుండా..దేశ, ప్రజల మంచికి బ్రహ్మణలు వారి పని వారు చేసుకుంటూ పోతారు.. ఉదాహరణ కి..టంగుటూరి ప్రకాశం పంతులు గారు...అటువంటి సీఎం ఇంకా రారు..గౌరవించని సమాజాలు నైతికంగా పతనమై పోతున్నాయి..ఈ రోజు సమాజం చూడండి...బ్రహ్మణలుని అణగదొక్కి అధికారం చేజిక్కించుకున్న సమాజాలలో, అవినీతి,అక్రమాలు ఎలా పెట్రేగి పోతున్నాయో...సమాజం ఏది కోరుకొని ఎవ్వరిని అందలం ఎక్కిస్తున్నారో.. వారికి అదే లభిస్తోంది

  • @selfseeker143
    @selfseeker143 3 місяці тому +24

    టీ కప్పు వివక్ష అనేది ఎంత అవివేకమో అతను సినిమాలో చూపించింది కూడా అంతే అవివేకం.

  • @asrmurty178
    @asrmurty178 3 місяці тому +11

    I am accepting 100percent of your opinion. That is how others are insulting us and we are silent. All people should boycott such movies as as group unity.

  • @ramkiran4836
    @ramkiran4836 2 місяці тому +2

    Movie లో జరిగిన నిజం చేపారు. వున్న మాటా అంటే వులుకు ఎక్కువ

  • @visalakshinadella1413
    @visalakshinadella1413 3 місяці тому +25

    సినిమాలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి ఎలా పడితే అలా తీయకూడదు అలా ఎప్పుడు మారుతాయి అలా మారినప్పుడే సమాజం బాగుపడుతుంది

    • @murthybhagavatula3892
      @murthybhagavatula3892 3 місяці тому +2

      సినిమా చూసే వాళ్ళు కూడా మంచి చెడులు చూసి, మంచి విలువలు అందించే సినిమాలు మాత్రమే చూసే రోజులు వస్తేనే మంచి సినిమాలు వస్తాయి, వాటికి మంచి రోజులు వస్తాయి!!!

    • @AdinarayanaSanam-v5t
      @AdinarayanaSanam-v5t 27 днів тому

      How. Censor board. Permitted cinema

  • @selfseeker143
    @selfseeker143 3 місяці тому +22

    కాలా సినిమాలో రామున్ని విలన్ గా రావణున్ని రజినీకాంత్ గా చూపించాడు. చివరి ఫైట్ లో పండితులు రామాయణం చదువుతూ ఉంటే అక్కడ కాలా ఫైట్ చేస్తూ వుంటాడు. నాకు అప్పుడే అర్థం అయింది ప రంజిత్ కు దూరంగా ఉండాలి అని.

  • @wolff_gaming
    @wolff_gaming 3 місяці тому +30

    లేదుగురువుగారు మా వైపున బ్రాహ్మణులు చాలా మంచివారు కార్తీకమాసం నెలరోజులు శివుడికి పెట్టిన నైవేద్యం గుళ్లోవున్నవారికి పంచగా మిగిలిన ప్రసాదం దారిలో వుండే మాల, మాదిగ, రెడ్లు అనేతేడా లేకుండా అందరికి పంచే వాళ్ళు అక్కడున్న పెద్దవాళ్ళు కొందరు అయ్యా మీరు కొంచెం ప్రసాదం తీసుకెళ్లండి ముగ్గురు పిల్లలు వున్నారు కదా అనిచెప్పేవాళ్ళు. మావూరి వారంతా చాలా గౌరవించే వాళ్ళు అయ్యావారిని

    • @అవసరాల
      @అవసరాల 2 місяці тому +1

      గురువులు ఇపుడు ఎవరు లేరండి.
      మనిషిని చీకటి నుండి వెలుగులోకి నడిపించే వ్యక్తి గురువు.
      చదువు చెప్పే వ్యక్తి గురువు కాదు ఉపాధ్యాయుడు మాత్రమే.
      బ్రాహ్మణుడు గురువు కాదు తను కూడా
      అసతోమ సద్గమయా
      తమసోమా జ్యోతిర్గమయా అని ప్రార్థన చేసుకుంటారు గనుక.
      దేవుడు మాత్రమే గురువు...
      లోకానికి దేవుడు మాత్రమే వెలుగు ఇచ్చువాడు.
      నేను ఇక్కడ మత ప్రచారం చేయడం లేదు.
      గురువు అనే పదంకు వివరణ ఇస్తున్నాను.
      దేవుడు మాత్రమే అందరికీ గురువు...
      గమనిక :- దేవుడు అందరికీ దేవుడు.
      కొందరికి ఆయన ఎవరో తెలుసు కొందరికి తెలియదు .
      నా మతం నీ మతం కాదు అందరినీ పుట్టించిన ఒకేఒక దేవుడు ఉన్నాడు . పేరుల ప్రసావన అవసరం లేదు.
      దేవుడు మాత్రమే మానవుల వెలుగు....

  • @sitabhargavi460
    @sitabhargavi460 3 місяці тому +10

    ప్రపంచదేశాలలో భారత్ అంత రక్షణ ఇంకేదేశం లో ఉండదు అనే పేరు ఎందుకొచ్చింది. ఇక్కడ ఉన్నది హిందువులు కనుక, మంచివాళ్ళు లోక క్షేమం కోరుకునేవారు కనుక. బ్రాహ్మడు, గోవు లేకుండా హిందుమతం లేదు. అటువంటి హిందు మతాన్ని లేకుండా చేస్తే ఉండేదంతా దుర్మార్గమే, నిరంకుశమే. అదే కోరుకుంటున్నారా?
    "లోకా సమస్త సుఖినో భవంతు ".

  • @prudhvichakravarthi1313
    @prudhvichakravarthi1313 3 місяці тому +1

    No words for your clean approach Swamy. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Paadaabhivandanaalu for your perfect💯 work. 🎉🎉🎉🎉🎉🎉

  • @prabhakarreddy3481
    @prabhakarreddy3481 Місяць тому

    గురువుగారి జైశ్రీరామ్ వాడు క్రిస్టియన్ అయి ఉంటాడు బయటికి నటించిన ఉంటాడు హిందువుగా

  • @chsrini007
    @chsrini007 3 місяці тому +24

    గాజు కప్పులు కడిగే వాళ్ళు లేరు ఓనర్స్ కూడా కడగటం లేదు కాబట్టే పేపర్ కప్పుల్లో ఇస్తున్నారు. నేను ఆ తమిళ టైటిల్స్ లో వచ్చిన సినిమాలు అస్సలు చూడను

  • @kamaladattasrimata6137
    @kamaladattasrimata6137 Місяць тому

    జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏽‍♂️
    సంతోష్ కుమార్ ఘనాపాఠీ గారు 😊
    ప్రణామములు 😊 🙏 😊
    బ్రహ్మణులను ఇలా దూషించబట్టే కదా ప్రకృతి వైపరిత్యాలలో విపరితమైన చెడుప్రభావాలు వస్తున్నాయి 🙁🙁🙁🙁🙁

  • @krishnarao4522
    @krishnarao4522 3 місяці тому +12

    సినిమా చారిత్రక వాస్తవాలకు దగ్గరగా ఉన్నది.

  • @chaturvedulaharipriya9071
    @chaturvedulaharipriya9071 3 місяці тому +36

    బ్రాహ్మణులని ఎక్కిరిస్తూ, తిడుతూ , లేదా మిగిలినవారిని పొగుడుతూ తీస్తే గానీ వాళ్ళకి నాలుగు డబ్బులు రాలవు. ఆ కృత్రిమ ప్రపంచం లో డబ్బు కోసం , ఎక్సిస్టెన్స్ కోసం చేసే అనేక దౌర్భాగ్యపు పనులలో ఇది కూడా ఒకటి. అంతే గానీ ఆ తీసేవాడికిగాని, చూసేవాడికిగాని సినిమాలో చూపే సర్వమానవ సౌబ్రాతృత్వం మీద ఏ నమ్మకము ఉండదు.తీసేవాడు డబ్బుకోసం తీస్తాడు. చూసేవాడు ఇగో satisfaction కోసం చూస్తాడు.బ్రాహ్మణులని ఎంత తిడితే అంతా గొప్పగా ఫీల్ అయ్యే జోకర్స్ కూడా ఉన్నారు.Let them bark.

    • @garimellaushakumari8596
      @garimellaushakumari8596 3 місяці тому +2

      మీరు వుంది శాతం సత్యం చెప్పారు.

    • @kashinath92463
      @kashinath92463 2 місяці тому +1

      మోహన్ బాబు సినిమా లో బ్రాహ్మణులను కించ పరిచే సన్ని వేశాలు ఉండేవి,
      ఇప్పుడు వాడి పరిస్థితి దారుణంగా ఉంది 🤣😁😃 నేను బ్రాహ్మణుడు కాదు
      బ్రాహ్మణులను అవమానించే వాడు సంక నాకిపోతాడు😁😃

    • @prasadrao7936
      @prasadrao7936 2 місяці тому

      అయ్యా నమస్కారం మీరు చెప్పిన ఉదహరించిన అన్నీ విషయాలతో నేను ఏకీభవిస్తున్నాను ఇతర మతాల వారు చెప్పే మాటలు కొన్ని సార్లు ఏదో లబ్ధి చేకూరే అవకాశం ఉందని ఆశపడి మతం మారి ఇక హిందు ధర్మం వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పని చేసే వాళ్ళున్నారు

    • @dthayadas983
      @dthayadas983 2 місяці тому

      ఎవరు ఆ జోకర్స్ వివరంగా చెప్పు ప్లీజ్

    • @KjanardhanChary-jo7gw
      @KjanardhanChary-jo7gw 2 місяці тому

      Ban immediately Ramayana and Mhabhara. These two books are main reason for inequality in India.

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 3 місяці тому +29

    తక్షణమే బ్రహ్మణ సంఘాలు మరియు హిందూ ఐక్య వేదికలు వెంటనే సినిమాను దేశం మొత్తం బహిస్కరించవల్సిందిగా మనః స్ఫూర్తిగా కోరుకుంటున్నాను!!!😊😊😊😊😊

    • @KjanardhanChary-jo7gw
      @KjanardhanChary-jo7gw 2 місяці тому +1

      Namo Bhuddaya. Jai Periyar Rama Swami Nayakar.

    • @THERIGHTOBSERVATION
      @THERIGHTOBSERVATION 2 місяці тому

      @@KjanardhanChary-jo7gw*Om Namaha Shivaya...Om Namo narayanaya...Om Sri matre namaha!!!*

    • @అవసరాల
      @అవసరాల 2 місяці тому

      ​@@KjanardhanChary-jo7gw పెరియర్ మంచి సామాజిక వేత

    • @అవసరాల
      @అవసరాల 2 місяці тому +1

      ​@@KjanardhanChary-jo7gw
      సోదరా పలకరింపు గా
      యేసుదేవాయ నమః
      ఓం శ్రీ కన్యసుతాయ నమః

  • @chsatyanarayana7932
    @chsatyanarayana7932 3 місяці тому

    Very good analysis. Good service🙏

  • @SIRIHARIOM
    @SIRIHARIOM 3 місяці тому +9

    జైశ్రీరామ్ గురువుగారు.. మీకు మీ కుటుంబసభ్యులకు శ్రీకృష్ణజన్మాష్టమి శుభాకాంక్షలు.

  • @ManchalaPavani
    @ManchalaPavani 2 місяці тому

    Your are Untouchables..... people....

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608 3 місяці тому +31

    ఎట్రాసిటీ అగ్రవర్ణాలవారు దళితులని నిందించకుండా రక్షణకల్పించేందుకు ఏర్పరచబడింది.కాని దాన్ని అడ్డుపెట్టుకునిబ్రాహ్మణులని నిందించడానికి,తమద్వేషాన్నివెలిగ్రక్కడానికి కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి.వాళ్ళ ద్వేషం కేవలం బ్రాహ్మణులమీదకాదు.హిందూమతంమీద.ఈదేశంలో హిందూమతం లేకుండా చెయ్యాలని హిందూమతస్థులలో చీలికలు తేవాలని అసలు ఉద్దేశం.

  • @Vijjiprsn
    @Vijjiprsn 3 місяці тому +24

    ఈ ప్రపంచవ్యాప్తంగా మూర్ఖ శిఖామణులు ఉంటారు కానీ గరిష్టంగా తెలుగు వారి లాంటి హక్కులు తప్ప బాధ్యతలు ఎరగని హీనాతి హీనమైన మనస్తత్వం కలిగిన మనసున్న మనుషులు అరుదుగా యుగయుగాల్లో కనిపిస్తారు😂

    • @csnsrikant6925
      @csnsrikant6925 3 місяці тому +2

      @@Vijjiprsn సరిగ్గా చెప్పేరు 🤗 హక్కులు తప్పా భాద్యతలు తెలియనివారు

  • @VVLSharma
    @VVLSharma 2 місяці тому +1

    They don't clean glasses properly. Again if any disease arise , they start giving paper glasses. You explained very clearly guruji.

  • @chsrini007
    @chsrini007 3 місяці тому +28

    కేంద్ర ప్రభుత్వం లో బిజెపి ఉన్న కూడా ఫిలిం సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది

    • @nageswarasarma3206
      @nageswarasarma3206 3 місяці тому +2

      This is not real BJP. Under the name of BJP, present leaders are also behaving like any other party leaders. I feel BJP is,against Brahmins than any other party.

    • @vinaytalluri
      @vinaytalluri 3 місяці тому

      gaaDidalu kaastunnaru anDi, meeru Maree alaa aDigithE public lO board(mEmu gaDidalu kastunnamu ani) Elaa oppukuntundi.

  • @radharanikathi
    @radharanikathi 3 місяці тому +3

    చాలా బాగా చెప్పారు అండి మీ విశ్లేషణ చాలా బాగుంది

  • @ramanapeesapaati8929
    @ramanapeesapaati8929 3 місяці тому +17

    తెలుగు గురించి తెలుగువల్లగురించి నిజం చెప్పారు

    • @csnsrikant6925
      @csnsrikant6925 3 місяці тому +1

      ప్రతి చోటా మనం దూకుడు గా తెలుగు మాట్లాడమని వ్యాఖ్య విభాగంలో చెప్పాలి, లేకపోతే ఇక తెలుగు బ్రతకదు. తెలుగు బ్రతకాలంటే కనీసం ఇలా అయినా చెయ్యాలి.

    • @nageswarasarma3206
      @nageswarasarma3206 3 місяці тому

      First you learn to type Telugu properly.

  • @chandrahasvennapusa9165
    @chandrahasvennapusa9165 3 місяці тому +10

    సమాజంలో అందరికి ఆమోదయోగ్యమైన నియమాలు మాత్రమే కాలపరిక్షకు తట్టుకొని ఉనికిలో స్థిరంగా ఉంటాయి కాని, ఇష్టారీతిన ప్రవర్తించిన వారు అసలు ఉనికిలో లేకుండాపోతామన్న విషయం దర్శకుడు మరచినట్టున్నాడు.

  • @santaarya6948
    @santaarya6948 3 місяці тому +1

    ఇలాంటి సినిమాలు భాగ్యరాజ వి ఎప్పుడో వచ్చేయి.

  • @Gopimalathi1234
    @Gopimalathi1234 3 місяці тому +9

    గురువు గారు ఆ సినిమా మొత్తం వామ పక్ష పైత్యం ఉంది

  • @tatalu1942
    @tatalu1942 3 місяці тому

    Meeru chaalabaaga chepparu

  • @Digitalstube000
    @Digitalstube000 3 місяці тому +3

    ముస్లిమ్స్ లో 100 కులాలు క్రిస్టియన్లు 100 కులాలు ఉన్నాయి

  • @Vijjiprsn
    @Vijjiprsn 3 місяці тому +10

    🌎🪈శ్రీ కృష్ణాష్టమి జయంతి శుభాకాంక్షలు🔱🕉🚩🙏

  • @rameshb6805
    @rameshb6805 2 місяці тому +9

    కులం తాలుకు రామాయణ, మహాభారత గ్రంధాలలోనే వున్నాయి కదా, మరి వేల సంవత్సరాలు గా ఈదేశంలో కుల వివక్ష, అంటరానితనం ఎక్కడ నుంచి వచ్చాయి? నేటికీ కూడా వివక్షకు గురికాబడుతున్న ఈ జాడ్యం ఎవరి సృష్టి? ఈ వివక్షలపై మరపిరంగలై అనేక రూపాలలో పైకి లేస్తాము, ప్రశ్నిస్థాము ఈ దేశ మూల వాసులమైన మేము.

  • @tatalu1942
    @tatalu1942 3 місяці тому +2

    What you told about Telugu people as a class of people who do not love their language is very correct.

    • @csnsrikant6925
      @csnsrikant6925 3 місяці тому +1

      @@tatalu1942 మనకు ఒక భాష ఉంది, దానిని మనం కాపాడుకుంటేనే గుర్తుంపు ఉంటుంది, ఉనికి ఉంటుంది, అనే విషయమే తెలుగువారు చాలమంది మరచిపోయారు, తాత్కాలిక ప్రయోజనాల కోసం శాశ్వత నష్టం కలిగిస్తున్నారు మన తెలుగుకు,
      ఒక భాష తాయారు కావటానికి, ఒక పొందికలోకి రావటానికి ఎన్నో వేల ఎండ్లు పడుతుంది, తెలుగు తయారవ్వటానికి కూడా చాల కాలమే పట్టింది, వదిలేసుకోవడం నిమిషాల మీద పనీ, ఎం తెలుగువారో ఏమో. 🤷🤦

  • @bingisrinivas4494
    @bingisrinivas4494 3 місяці тому +10

    కుక్క మోరిగింది అని అనుకోండి గురువు గారు.

    • @achyuthcn2555
      @achyuthcn2555 3 місяці тому

      Alaa anukunte alaa morige kukkala sankhya yekkuvavutoo untundi.

    • @csnsrikant6925
      @csnsrikant6925 3 місяці тому +2

      ఇది అన్ని వేళలా పని చేయదు

    • @palamallikharjun9113
      @palamallikharjun9113 3 місяці тому

      @@bingisrinivas4494 baaga moragandi😆😆😆

  • @varanasidurga5551
    @varanasidurga5551 3 місяці тому +12

    2:17 నేను పేపర్ కప్ లో తాగాలి అనుకోవడం నా స్వేచ్చ. వీడికి వివక్ష లేదు అని నిరూపించడం కోసం పేపర్ కప్ లో తాగకుండా ఉండాలా! అంత అవసరం లేదు. వాడిని ఏదైతే అది అనుకోని.
    టీ cup లో తాగే స్వేచ్చ గురించే సినిమా తీసిన ఇతను, మన మతాన్ని ఆచరించే హక్కు కోసం పోరాడి మతోన్మాదులతో పోరాడి ప్రాణాలు విడిచిన వారికి విలువ ఉందా ఇంతకీ!? ఆ టాపిక్ ఎత్తితే మాట దాటేస్తాడా!!?

  • @dthayadas983
    @dthayadas983 2 місяці тому +2

    పంచములని భగవత్గీత లేదు ఎవరు ఎవరు సృషటించారు

  • @PradeepKumar-bm9rl
    @PradeepKumar-bm9rl 3 місяці тому

    Super analysis 👌

  • @surveyingvideos7988
    @surveyingvideos7988 2 місяці тому

    జగత్సర్వం దైవాదీనం, దైవం మంత్రాదీనం, తన్మంత్రం బ్రహ్మనాదీనం, బ్రహ్మో మామ దేవత (ప్రపంచం అంతా దైవాదీనమ్ లో ఉంది, దైవం మంత్రం ఆదీనం లో ఉంది, మంత్రం బ్రాహ్మణుల ఆధీనం లో ఉంది, అందుకే మా బ్రహ్మణులమే దేవతలం) దీనర్థం వాళ్ళకు దేవుడు అనేవాడు లేడని చాలా క్లారిటీ ఉంది, దేవుని పేరుతో అమాయక ప్రజలను నమ్మించొచ్చు అని వాళ్ళు భావించి ఓపెన్ గా ప్రకటించుకుని , కేవలం నోటి మాటలతో బతకాలని , కథలు రాసి వాటిని నిజ జీవితంలో apply చేసి ప్రజలను బానిసలుగా మార్చుకున్నారు. ఇంకా భారత ప్రజలు వీరి మాయ మాటల నుండి బయట పడలేకపోతున్నారు.

  • @sanatana_dharmam_jolikosthe
    @sanatana_dharmam_jolikosthe 3 місяці тому +8

    మరి కులవ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది అంటే?
    Casta అనే గ్రీకు పదం నుంచి Caste అనే పదం వచ్చింది కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకో...
    ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్ వాడు మనల్ని అంటే హిందువులను విడగొట్టడానికి తెచ్చిందే కుల వ్యవస్థ.కులము అంటే సంస్కృతంలో ఒక వృత్తిని సూచించేది.
    వర్ణము అంటే గుణాన్ని సూచించేది.
    కాబట్టి సంస్కృతం నేర్చుకుని సంస్కృత గ్రంథాల గురించి చదవాలి. అప్పట్లో కొంతమంది తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసి ఉండవచ్చు. కానీ వేదాలు మనుస్మృతి మన గ్రంథాలు ఎక్కడా చెప్పలేదు? అసలు శుద్రుడు అంటే హింస చేసేవారు. తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసే వారందరూ కూడా శూద్రులే.
    అంబేద్కర్ మనుస్మృతి గురించి చదవలేదు అని నీకు తెలుసా?
    ఆయన రాసిన WHO WERE THE SHUDRAS? పుస్తకం, 11వ పేజి లో నేను మనుస్మృతి చదవలేదు కానీ దాని గురించి మ్యాక్స్ ముల్లర్ రాసిన పుస్తకాన్ని చదివాను అన్నాడు.
    If the warning is for the reason that I cannot claim mastery over the Sanskrit language, I admit this deficiency. But I do not see why it should disqualify me altogether from operating in this field. There is very little of literature in the Sanskrit language which is not available in English
    ఇక్కడ అంబేద్కర్ గారు చేసిన తప్పు ఏంటంటే, సంస్కృతం నేర్చుకోకపోవడం, అసలు సిసలైన సంస్కృత గ్రంథాలు చదవకపోవడం. అక్కడ జరిగింది తప్పు.
    ఈ మ్యాక్స్ ముల్లర్ గాడు ఎవడంటే బ్రిటిష్ వారి 🐕
    వీడు బ్రాహ్మణుల దగ్గర వచ్చి సంస్కృతం నేర్చుకుంటాను అని చెప్పి, వాళ్ల దగ్గర నేర్చుకుని మనలో మనకు గొడవలు తేవడానికి, వీడు కుల వ్యవస్థను మన సంస్కృతంలో కొన్ని తప్పుడు పదాలు వాడి, మనల్ని విడగొట్టాడు.
    మీకు కావాలంటే ఇప్పటికీ అసలు సిసలైన మనుస్మృతి గ్రంథం it is available in Research and Publications Department of Jammu and Kashmir State, Under Accession Number 551 ఉంది.
    వాడు రాసిన పుస్తకాన్ని చదివి అంబేద్కర్ మనుస్మృతి గురించి రాశాడు తప్ప,అంబేద్కర్ కి సంస్కృతం రాదు ఆయన పుస్తకంలో ఆయనే రాసుకున్నాడు.... కాబట్టి ఇప్పుడు మీకు అంటుకున్న కులగజ్జి బ్రిటిష్ వాడు అంటించింది. హిందువులను విడగొట్టి, మతం మార్చడానికి...
    ఈశ్వరార్పణం 🚩🕉️🏹🔱

    • @అస్కెరవిఛానెల్
      @అస్కెరవిఛానెల్ 3 місяці тому

      @@sanatana_dharmam_jolikosthe ఇంగ్లీష్ వాడు అంటించిన
      కులం పోకడ నూ ఇంకా ఎందుకు అనుసరిస్తున్నారు...

    • @sanatana_dharmam_jolikosthe
      @sanatana_dharmam_jolikosthe 3 місяці тому

      @@అస్కెరవిఛానెల్ ఎందుకంటే అలాంటి రాజ్యాంగాన్ని ఇంకా రాసుకున్నారు దాన్నే పాటిస్తున్నారు కాబట్టి. కులం అనే పదాన్ని తీసేసి కులాన్ని లేకుండా ముందు రాజ్యాంగంలో చేయండి రిజర్వేషన్లు కూడా పోతాయి అప్పుడు ఎవరు ఏడుస్తారో తెలుస్తది

    • @sanatana_dharmam_jolikosthe
      @sanatana_dharmam_jolikosthe 3 місяці тому

      @@అస్కెరవిఛానెల్
      వర్ణాల గురించి శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం!
      జన్మనా జాయతే శూద్రః
      కర్మణా జాయతే ద్విజః
      వేద జ్ఞానేషు విప్రాణాం
      బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః
      ఇది ఋగ్వేదం లోని ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు అనగా పుట్టగానే అందరూ శుద్రులే,అనగా శిశువుకి పుట్టుకతో జ్ఞానం అనేది ఉండదు.వేదం నేర్చిన వారే విప్రులు , బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం‌. అదేవిధంగా " వేద విధులతో సంచరించక , దేవతలను పూజించక , వివేకములు లేక , కేవలం లౌకిక వాక్కులు నాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు . శూద్రులే అగుదురు .
      బ్రాహ్మణులు అనడానికి వేదం ఆరు లక్షణాలు చెప్పింది వేదం చదవడం చదివించడం పాటించడం యజ్ఞం చేయడం చేయించడం దానం తీసుకోవడం దానం చేయడం ఇవి ఆరు లక్షణాలు ఈ లక్షణాలు లేని వాడు బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఈ ఆరు లక్షణాలు పాటించకపోతే అతడి బ్రాహ్మణ్యం పోతుంది అంటే అతడు బ్రాహ్మణుడు కాదు.
      క్షత్రియుడు అంటే ధైర్యసాహసాలు ఉండి దేశాన్ని రక్షించే వారు.
      వైశ్యులు అంటే ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకుంటూ ఉండే వాళ్లను వైశ్యుడు అంటారు.
      శూద్రులు అంటే వేదం చెప్పింది నమ్మరు అంటే ఈశ్వరుడు చెప్పినది నమ్మరు అలాంటి వారు శూద్రులు. కొంతమంది నల్లగా ఉంటే శూద్రుడు అని అంటారు అలా శాస్త్రంలో ఎక్కడా లేదు. ఇప్పుడు మనం ఏ వర్ణం కిందికి వస్తావో చూసుకోవచ్చు. గుణాలతో వచ్చేది వర్ణం. అంతేగానీ పుట్టుకతో వచ్చేది కాదు. అలా వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి.
      నిన్ను ఏది అంటే నువ్వు బాధ పడతావో, నీకు ఏది చేస్తే బాధపడతావు అది చేయకుండా ఉండడం ధర్మం. సమాజంలో ఉన్న అందరినీ సమానంగా చూస్తూ ఉండడం ధర్మం.
      శూద్రులు అంటే తక్కువ కులాల వాళ్ళు అని కాదు. తక్కువ ఎక్కువ అనేది మనసులో ఉంది. మిమ్మల్ని మీరు ఎక్కువ అనుకుంటే ఎక్కువే మీరు తక్కువగా అనుకుంటే తక్కువే. ఎవరో కొంతమంది మూర్ఖులు ఎక్కువ తక్కువ అంటారు వాళ్ళని పట్టించుకోకండి. ఈశ్వరుడు అందరిలోనూ అందరితోనూ మమేకమై ఉన్నాడు. ఆయనకు వర్ణాలతో సంబంధం లేదు. కొంతమంది మేము గొప్ప పండితులము అనుకొని ఏవేవో చెబుతారు. భక్త కన్నప్ప ఎవరు? రాముడికి ఎంగిలి పండ్లను పెట్టిన శబరి ఎవరు? అల్లూరి సీతారామరాజు ఎవరు? గుహుడు ఎవరు? గుహుడితో రామచంద్రమూర్తి స్నేహం చేశారు. విశ్వామిత్ర మహర్షి క్షత్రియుడు గొప్ప రాజు కానీ తపస్సు చేసి గొప్ప బ్రాహ్మణుడిగా మారలేదా? వాల్మీకి మహర్షి శూద్రుడు కానీ సప్తరుషుల ఉపదేశం వల్ల బ్రాహ్మణుడిగా మారాడు. కాబట్టి వర్ణం అనేది గుణాలతో మారుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏ వర్ణమో మీరే తెలుసుకోండి.
      మరి కులవ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది అంటే?
      Casta అనే గ్రీకు పదం నుంచి Caste అనే పదం వచ్చింది కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకో...
      ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్ వాడు మనల్ని అంటే హిందువులను విడగొట్టడానికి తెచ్చిందే కుల వ్యవస్థ.కులము అంటే సంస్కృతంలో ఒక వృత్తిని సూచించేది.
      వర్ణము అంటే గుణాన్ని సూచించేది.
      కాబట్టి సంస్కృతం నేర్చుకుని సంస్కృత గ్రంథాల గురించి చదవాలి. అప్పట్లో కొంతమంది తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసి ఉండవచ్చు. కానీ వేదాలు మనుస్మృతి మన గ్రంథాలు ఎక్కడా చెప్పలేదు? అసలు శుద్రుడు అంటే హింస చేసేవారు. తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసే వారందరూ కూడా శూద్రులే.
      అంబేద్కర్ మనుస్మృతి గురించి చదవలేదు అని నీకు తెలుసా?
      ఆయన రాసిన WHO WERE THE SHUDRAS? పుస్తకం, 11వ పేజి లో నేను మనుస్మృతి చదవలేదు కానీ దాని గురించి మ్యాక్స్ ముల్లర్ రాసిన పుస్తకాన్ని చదివాను అన్నాడు.
      If the warning is for the reason that I cannot claim mastery over the Sanskrit language, I admit this deficiency. But I do not see why it should disqualify me altogether from operating in this field. There is very little of literature in the Sanskrit language which is not available in English
      ఇక్కడ అంబేద్కర్ గారు చేసిన తప్పు ఏంటంటే, సంస్కృతం నేర్చుకోకపోవడం, అసలు సిసలైన సంస్కృత గ్రంథాలు చదవకపోవడం. అక్కడ జరిగింది తప్పు.
      ఈ మ్యాక్స్ ముల్లర్ గాడు ఎవడంటే బ్రిటిష్ వారి 🐕
      వీడు బ్రాహ్మణుల దగ్గర వచ్చి సంస్కృతం నేర్చుకుంటాను అని చెప్పి, వాళ్ల దగ్గర నేర్చుకుని మనలో మనకు గొడవలు తేవడానికి, వీడు కుల వ్యవస్థను మన సంస్కృతంలో కొన్ని తప్పుడు పదాలు వాడి, మనల్ని విడగొట్టాడు.
      మీకు కావాలంటే ఇప్పటికీ అసలు సిసలైన మనుస్మృతి గ్రంథం it is available in Research and Publications Department of Jammu and Kashmir State, Under Accession Number 551 ఉంది.
      వాడు రాసిన పుస్తకాన్ని చదివి అంబేద్కర్ మనుస్మృతి గురించి రాశాడు తప్ప,అంబేద్కర్ కి సంస్కృతం రాదు ఆయన పుస్తకంలో ఆయనే రాసుకున్నాడు.... కాబట్టి ఇప్పుడు మీకు అంటుకున్న కులగజ్జి బ్రిటిష్ వాడు అంటించింది. హిందువులను విడగొట్టి, మతం మార్చడానికి...
      ఈశ్వరార్పణం 🚩🕉️🏹🔱🙏

    • @sanatana_dharmam_jolikosthe
      @sanatana_dharmam_jolikosthe 3 місяці тому

      @@అస్కెరవిఛానెల్
      భీముడు ఒకసారి కొండచిలువ చేతిలో చిక్కుకుంటాడు ఆ కొండచిలువ నహుషుడు అనే రాజు. అగస్త్య మహర్షి శాపం వల్ల కొండచిలువ అవుతాడు శాపవిమోచనం ఏంటంటే నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పుడు నీకు శాపం నుండి విముక్తి లభిస్తుంది అని చెబుతాడు అప్పుడు భీముడు వచ్చినప్పుడు పట్టుకుంటుంది ధర్మరాజు వచ్చి సమాధానం చెబుతాడు అప్పుడు బ్రాహ్మణుడు అంటే ఎవరు అని అడుగుతుంది ఆ కొండచిలువ....
      మహాభారతం వనపర్వం 180వ అధ్యాయం:-
      సర్ప ఉవాచ:-
      బ్రాహ్మణః కో భవేద్ రాజన్ వేద్యం కిం చ యుధిష్ఠిర I బ్రవీహ్యతిమతిం త్వాం హి వాక్యైరము మిమీమహే || 20
      పాము అడుగుతోంది.రాజా! చెప్పు. బ్రాహ్మణుడెవడు? యుధిష్ఠిరా! తెలియదగినదేది? నీమాటలతో చాలా బుద్ధిమంతుడివిగా నిన్ను ఊహిస్తున్నాం.
      సత్యం దానం క్షమా శీలమ్ ఆనృశంస్యం తపో ఘృణా |
      దృశ్యంతే యత్ర నాగేంద్ర స బ్రాహ్మణ ఇతి స్మృతః ॥ 21
      యుధిష్ఠిరుడు (ధర్మరాజు) చెపుతున్నాడు:-నాగేంద్రా! ఎవడియందు సత్యము, దానగుణము, ఓర్పు, యథా సత్ప్రవర్తన, అక్రూరత, తపస్సు, దయ కనబడతాయో అతడు బ్రాహ్మణుడుగా చెప్పబడుతున్నాడు.
      వేద్యం సర్ప పరం బ్రహ్మ నిర్దుఃఖమసుఖం చ యత్ |
      యత్ర గత్వా న శోచంతి భవతః కిం వివక్షితమ్ ||22
      సర్వమా! తెలియదగినది. పరబ్రహ్మమే. సుఖదుఃఖముల కతీతమైనది. దాన్ని చేరుకుంటే (తెలుసుకుంటే) శోకాన్ని అధిగమిస్తారు. నీవేం చెప్పాలనుకుంటున్నావు ? (22)
      చాతుర్వర్ణ్యం ప్రమాణం చ సత్యం చ బ్రహ్మ చైవ హి |
      శూద్రేష్వపి చ సత్యం చ దానమక్రోధ ఏవ చ ।
      ఆనృశంస్యమహింసా చ ఘృణా చైవ యుధిష్ఠిర ॥ 23
      సర్పం చెపుతోంది - యుధిష్ఠిరుడా! నాలుగు వర్ణాల వారికి సత్యము, వేదము - భూతములు మేలు చేకూర్చేవే. శూద్రులయందు కూడ సత్యము కోపంలేకపోవడం, క్రూరస్వభావం లేకపోవడం, హింసాగుణం లేకపోవడం దయ ఉన్నాయి.
      వేద్యం యచ్చాత్ర నిర్దుఃఖమ్ అసుఖం చ నరాధిప |
      తాభ్యాం హీనం పదం చాన్యద్ న తదస్తీతి లక్షయే || 24
      రాజా! సుఖదుఃఖాలకతీతమైనది ఇక్కడ తెలియదగిన | తత్త్వముగా నీవు చెప్పావు. ఆ రెండూలేని మరొక వస్తువున్నట్లు నేను గుర్తించటంలేదు.
      శూద్రే తు యద్ భవేలక్ష్మ ద్విజే తచ్చన విద్యతే |
      న వై శూద్రో భవేచ్ఛూద్రః బ్రాహ్మణో న చ బ్రాహ్మణః ॥ 25 యత్రైతల్లక్ష్యతే సర్వ వృత్తం స బ్రాహ్మణః స్మృతః !
      యత్రైతన్న భవేత్ సర్వ తం శూద్రమితి నిర్దిశేత్ || 26
      యుధిష్ఠిరుడు చెపుతున్నాడు:-శూద్రుడియందు పైన చెప్పిన సత్యం మొదలైనవి ఉండి, బ్రాహ్మణునిలో లేనిచో ఆ శూద్రుడు శూద్రుడుకాడు.ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాదు. ఇంతకుముందుచెప్పిన సత్యము,దయ మొదలైనవి ఉండి బ్రాహ్మణునిలో లేనిచో అతడు బ్రాహ్మణుడు కాడు. సర్పమా! సత్యాదులు ఎవనియందు ఉండవో అతనిని శూద్రుడనవలెను.

  • @nageswararaov4443
    @nageswararaov4443 3 місяці тому +16

    కొంతమంది బ్రాహ్మణుల వల్లే మిగిలిన బ్రాహ్మణ జాతి మీద గౌరవం పోతుంది. ఇప్పుడు బ్రాహ్మణులు రకరకాల పనులు చేసుకుంటూ, ఎవరినీ మోసం చెయ్యకుండా గౌరవంగా బ్రతుకుతున్నారు. కానీ కర్మకాండలు జరిపించే వారు ఇంకా మారలేదు.పూజలు పునస్కారాలు, హోమాలు, దోష పరిహారాలు అని, వాటికి రేటు కట్టి ప్రజలను సోమ్ము చేసుకుంటున్నారు. వారి నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఇటువంటి వారివల్లే పై పనులు జరిపించేది కొన్ని రకాల బ్రాహ్మణలే అయినా మిగిలిన బ్రాహ్మణలందరికీ కూడా గౌరవం తగ్గుతుంది. ఇటువంటి వారి చేతిలో బ్రాహ్మణులు కూడా బలి అవుతున్నారు. సత్ బ్రాహ్మణలకి కుల వివక్ష ఉండదు. కానీ పై కారణాల వల్ల చులకన భావం పెరుగుతూ వచ్చింది.

    • @noah_gandhi
      @noah_gandhi 3 місяці тому

      అవునండీ... చాలా మంది వైద్యులు కూడా వైద్యం వదిలేసి సివిల్ సర్వీసెస్ లో అడుగుబెట్టి గౌరవంగా బతుకుతున్నారు.
      కానీ కొందరు ఇప్పటికీ మారలేదు.ఇప్పటకీ కూడా diagnosis, treatment, surgeries వగైరా చేస్తూ, వాటికి రేటు కట్టి ప్రజల సొమ్ము దోచుకుంటూ ఉన్నారు. ఇటువంటి వైద్యులు తక్కువగా ఉన్నా, వీరి వల్ల అందరి వైద్యులకు చెడ్డ పేరు వస్తోంది

  • @subrahmanyamnadiminti4670
    @subrahmanyamnadiminti4670 3 місяці тому +13

    సినిమా ఫీల్డ్ మొత్తం బ్రాహ్మణ ద్వేషం తో నే ఉంది. ఇంచుమించు ప్రతీ సినిమాలోనూ, సన్నివేశానికి అవసరం లేకపోయినా, ఓ బ్రాహ్మణ పాత్రని సృష్టించి, వారిని అవహేళన చేసేలా స్క్రిప్ట్ రాస్తున్నారు.

  • @cheruvuramesh5304
    @cheruvuramesh5304 3 місяці тому +8

    "కాంతారా" సినిమా కూడా కన్నడ పేరుతోనే వచ్చింది

    • @durgadeviuppaluri8412
      @durgadeviuppaluri8412 3 місяці тому

      Kaantaara anedi samskruta padam adavi ani ardham

    • @cheruvuramesh5304
      @cheruvuramesh5304 3 місяці тому +2

      @@durgadeviuppaluri8412 సంస్కృత పదమని సరిపుచ్చుకోవచ్చు అనుకోండి...కానీ తెలుగు పదం ఉండగా అదే వాడాలి అని కోరిక

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 3 місяці тому +16

    నా చిన్నప్పటి నుంచి అనగా గత 50 సం. ల నుంచి చూస్తున్నాను ..... అన్నీ కులాల వారు బ్రాహ్మణులను తిడుతూనే ఉన్నారు. ఇప్పుడు అసలు విలువే లేదు.

    • @tagaramvijayakumar6886
      @tagaramvijayakumar6886 3 місяці тому +3

      50 సంవత్సరాలుగా అంటున్నారు, గత రెండు వేల సంవత్సరాలుగా అన్ని కులాల మీద దైవంద సంభూతులు గా బతికారు గా, ఎంత వివక్షత పాటించారో చరిత్ర తెలుసుకుంటే అర్థం అవుతుంది

    • @mahathitejasri1372
      @mahathitejasri1372 3 місяці тому +1

      ఆరెండువేలసంవత్సరాలచరిత్ర మీరు చదివారా

    • @tagaramvijayakumar6886
      @tagaramvijayakumar6886 3 місяці тому +2

      @@mahathitejasri1372 అమ్మ చరిత్ర అంటే రామాయణ మహాభారతం పురాణాలు కాదు

    • @shivakumarvanugu3860
      @shivakumarvanugu3860 2 місяці тому +2

      ఎందుకు తిడుతున్నారో కూడా తెలుసుకోలేదా?

  • @VASANTHPALAPARTHI-o9g
    @VASANTHPALAPARTHI-o9g 2 місяці тому

    పోకిరి సినిమా అదే తెలుగు టైటిల్ తో తమిళ్ లో రిలీజ్ అయింది..

  • @ArlappaVelpula
    @ArlappaVelpula 2 місяці тому +8

    తంగ లోన్ సినిమా చాలా బాగుంది నీకెందుకు పరాన్న జీవి చాలా బాధ పడుతున్నావు

  • @SrinuSrinu-qo3xv
    @SrinuSrinu-qo3xv 3 місяці тому

    మీ ఉపన్యాసం బాగా చెప్పారు అండి
    👍👍👍👌👌👌👌👌👌

  • @surveyingvideos7988
    @surveyingvideos7988 2 місяці тому +1

    దున్నపోతిల్ల తినే బతుకుతున్నారు కదా , తప్పేం లేదు కదా బ్రో...

  • @vedanabhatlaramasatyanaray5277
    @vedanabhatlaramasatyanaray5277 2 місяці тому

    Due to too much liberty in our country, our religion is most vulnerable from several sections. We should resit such attempts at every stage. I appreciate Guruji for his boldness in protecting Sanatan Dharma

  • @ArunasaiAnthati-zq4uq
    @ArunasaiAnthati-zq4uq 3 місяці тому +1

    Chala chakkar cepparu gurugaru

  • @bairisadanandam3017
    @bairisadanandam3017 3 місяці тому +2

    My personal opinion with deep respect from d bottom of my heart to real Sadh Brahmins.
    Sri Dakshina Murthye Namah
    Sri Ramanujaya Namah
    Sri Gurubyo Namah
    Bhagwan Sri Ramanaya Namah
    Bhagwan Sri Sathya Sai Babaye Namah.
    Y Y this situation has arose, to hate intelligent sect? We have to introspect ourselves.....
    First u r also teach so-called Sudras, that u people r no longer dependent or highly dependent on them, start from scavenger work cultivation, washing of ur own clothes to painting n white washing, getting vegetable from fields to temples n ashramas, taking n milching of cows to fields n back to home, keep servants only from ur own community if at all required, visit various holy places where, food is offered only to Brahmins in one row n other place is for Sudras, unfortunately on whose labour ur feeding ur stomach.
    U bocot them, then realise, then see, withoit them will they survive or not.
    Now these people r great grand sons of lord Krishna n great saptha rishis .
    Finally, is very difficult u have to adopt n do physical or laborous works like them, u will get such type of things in ur life
    U r great people, teach Vedic knowledge to all, in Veda patashals, etc....Hindus means compromising all Castes of Indian Origin, not only u people....Sir

  • @rajyalakshmibt4480
    @rajyalakshmibt4480 3 місяці тому +3

    గురువుగారు చేసిన విశ్లేషణకు ధన్యవాదాలు.
    సినిమా వారు చేసిన మొదటి తప్పు - రామానుజాచార్యుల వారు ఏర్పాటు చేసిన పంచ సంస్కారాలలో యజ్నోపవీతము వెయ్యడము అన్నది.ఇది అబద్ధము.
    బ్రాహ్మణులుగా మార్చడము అన్నది లేనే లేదు. ఆయన స్థాపించిన రామానుజ మతములో నారాయణ మంత్రము ద్వారా తరిస్తారు అన్నది ముఖ్యము. అందరు గమనించగలరు.

  • @vijayasrid2215
    @vijayasrid2215 3 місяці тому +4

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏🚩

    • @అవసరాల
      @అవసరాల 2 місяці тому

      గురువులు ఇపుడు ఎవరు లేరండి.
      మనిషిని చీకటి నుండి వెలుగులోకి నడిపించే వ్యక్తి గురువు.
      చదువు చెప్పే వ్యక్తి గురువు కాదు ఉపాధ్యాయుడు మాత్రమే.
      బ్రాహ్మణుడు గురువు కాదు తను కూడా
      అసతోమ సద్గమయా
      తమసోమా జ్యోతిర్గమయా అని ప్రార్థన చేసుకుంటారు గనుక.
      దేవుడు మాత్రమే గురువు...
      లోకానికి దేవుడు మాత్రమే వెలుగు ఇచ్చువాడు.
      నేను ఇక్కడ మత ప్రచారం చేయడం లేదు.
      గురువు అనే పదంకు వివరణ ఇస్తున్నాను.
      దేవుడు మాత్రమే అందరికీ గురువు...
      గమనిక :- దేవుడు అందరికీ దేవుడు.
      కొందరికి ఆయన ఎవరో తెలుసు కొందరికి తెలియదు .
      నా మతం నీ మతం కాదు అందరినీ పుట్టించిన ఒకేఒక దేవుడు ఉన్నాడు . పేరుల ప్రసావన అవసరం లేదు.
      దేవుడు మాత్రమే మానవుల వెలుగు....

  • @Vijjiprsn
    @Vijjiprsn 3 місяці тому +11

    ▶️వెంకట చాగంటి యుట్యూబ్ మాధ్యమంలో శ్రీకృష్ణాష్టమి జయంతిని పురస్కరించుకుని నాస్తికుల తో చర్చ గోష్టి అద్భుతమైన పరాకాష్ట తో కూడుకున్న విశ్లేషణ.
    వేదం, రామ,కృష్ణ భగవానుల అస్తిత్వాన్ని ఎంతో విడమరిచి సహోద్భావ వాతావరణంలో జరిగిన కార్యక్రమాన్ని వీక్షించి తరించండి🪈🪘🕉🚩🙏

  • @csnsrikant6925
    @csnsrikant6925 3 місяці тому +1

    ప్రతి చోటా మనం దూకుడు గా తెలుగు మాట్లాడమని వ్యాఖ్య విభాగంలో చెప్పాలి, లేకపోతే ఇక తెలుగు బ్రతకదు. తెలుగు బ్రతకాలంటే కనీసం ఇలా అయినా చెయ్యాలి.

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli 3 місяці тому +2

    Jai Shree Ram

  • @ravprakashyadla1391
    @ravprakashyadla1391 2 місяці тому +1

    I support Brahmins ,
    Jai sri Ram

  • @csnsrikant6925
    @csnsrikant6925 3 місяці тому +15

    ఆ తొక్కలో సినిమా తీసినవాడు కరోనా సమయం లో ఏమైపోయాడు, అప్పుడు తీసి విడుదల చెయ్యాల్సింది సినిమా, జనాలు వాడిని చెప్పుతో కొట్టుండేవాళ్ళు 😠😡🤬

  • @kusumamahanthi5995
    @kusumamahanthi5995 3 місяці тому +4

    Guru dhevvoo bhava🙏

  • @paravasthujyothi4
    @paravasthujyothi4 3 місяці тому +1

    గురువుగారు నమస్కారం వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ గురించి మీ గలం విప్పండి

  • @murthydsn8865
    @murthydsn8865 3 місяці тому +1

    Excellent analysis pl jaisriram

  • @ayyappachalavadi7281
    @ayyappachalavadi7281 3 місяці тому +6

    దశవాతారాల గురించి ఒక వీడియో చేయండి గురువు గారూ. బుద్ధుడిని దశవాతారాల్లో ఇరికించారు. వద్దిపర్తి పద్మాకర్ గారు, సద్గురులాంటి వాళ్ళు బుద్దిడుని దశవతారాల్లో చేర్చారు.అలా ఏ శాస్త్రం లో ఉందో మరి.దీని మీద సందేహం నివృత్తి చేయండి 🙏

    • @nagasrinivaas
      @nagasrinivaas 3 місяці тому +2

      దశావతారాలు లోని బుధ్ధావతారం గౌతమబుద్ధుడు కాదు

    • @ayyappachalavadi7281
      @ayyappachalavadi7281 2 місяці тому

      @@nagasrinivaas తెలుసు.బుద్ధుడిని ఇరికించారు. మన వాళ్ళు చాలా మంది అదే చెప్తున్నారు

    • @nagasrinivaas
      @nagasrinivaas 2 місяці тому +1

      @@ayyappachalavadi7281 బుధ్ధావతారం దశావతారాలు లో ఉంది కానీ అది గౌతమ బుద్ధుడు కాదు

    • @ayyappachalavadi7281
      @ayyappachalavadi7281 2 місяці тому

      @@nagasrinivaas??

  • @indra11080
    @indra11080 3 місяці тому +1

    నేను బీసీ గౌడ. టీ త్రాగడానికి వెళ్ళినప్పుడు కప్పులో తాగాను.. ప్లాస్టిక్ పేపర్ కప్పులో త్రాగుతాను ఈ ఎందుకంటే గాజ్జు గ్లాస్ లో అయితే అందరూ త్రాగుతారు.. పేపర్ ప్లాస్టిక్ కప్పు అయితే సేఫ్ అన్ని

  • @seshagiriraokomaravolu1289
    @seshagiriraokomaravolu1289 3 місяці тому +11

    సనాతన ధర్మంపై అనేక రకాల జాతులు, మతాలు దాడి జరిపాయి కానీ యధాయధహి ధర్మశ్య గ్లానిర్ భవతి భారత, తద్మానం శృజామ్యహం అనే భగవానుని వ్యాఖ్యలు విన్న తర్వాత ఎట్టి బాధా కలుగదు

  • @durgadeviuppaluri8412
    @durgadeviuppaluri8412 3 місяці тому

    Dasaavataaraalalo vunna buddhudu yi goutama bhddhudu kaadugadaa! Aa vaastavam prajalaki teliyajeyaali aayana dunthi bhattaarakudu ani vivarimchandi dayachesi miku dhanyavaadaalu

  • @tam7884
    @tam7884 3 місяці тому +13

    బ్రాహ్మణులను అవమానించడం పక్కన పెట్టండి. దేవతలను కూడా జోకర్లు గా చూపిస్తున్నారు. యమధర్మరాజుకు ఆకలి అంటే ఏమిటో తెలియదా. డబ్బు అంటే ఏమిటో తెలియదా. చిత్రగుప్తుడి పాత్రకు హాస్య నటుడే కావాలా. దేవతలు సైకిల్ తొక్కుతున్న చూపిస్తారా. మనకు ఆత్మ అభిమానం లేదు. ఐకమత్యం లేదు. కర్రలు కత్తులు పట్టుకొని తిరగాల్సిన పనిలేదు. బుద్ధి పదునుగా ఉంచుకోవటం లో తప్పులేదు.

  • @mahathitejasri1372
    @mahathitejasri1372 3 місяці тому

    ఈ సినిమాలవలననే బ్రాహ్మణజాతిపై విమర్శలు వెల్లువెత్తాయి. సమాజంలో గుర్తింపుకోసం,ప్రజలమెప్పు కోసం బ్రాహ్మణ దూషణ, విమర్శలతో సినిమాలుతీయటం, సినిమాలలో బ్రాహ్మణులని అవమానిస్తూ డైలాగులు వ్రాయటం అలవాటైపోయింది.

  • @RameshKumar-wv3nf
    @RameshKumar-wv3nf 3 місяці тому +3

    స్వామి గారు చెబుతున్నవి పూర్తినిజాలు.బ్రాహ్మణులు ఆలోచించి స్పందించండి.గడచిన కాలంలో జరిగినవి కొన్ని,కల్పించినవి మరిన్ని.బ్రాహ్మణ జాతి బలహీనమైన మనఃస్థితి,సేవలకు ఇతరులపై ఆధారపడాల్సిన స్థితి,ఆర్థిక బలహీనత,స్వల్ప సంఖ్య ఓటర్లు,చట్ట సభల్లో ప్రతినిధులు లేకపోవడం,బ్రాహ్మణుడు ఉన్న దానితో తృప్తి పడి జీవించాలని సమాజం కోరుకోవడం ..నీతులు చెప్పడం వల్లనే ఇలాంటి తప్పుడు భావాలని ప్రచారం చేస్తున్నారు.నిజానికి ఉన్న సంపదను అమాయకంగా ఇతరులకు అప్పగించి సర్వం కోల్పోయిన జాతి బ్రాహ్మణ జాతి.కన్ను తెరవాలి.లేకపోతే భవిష్యత్తు శూన్యం.

  • @rkbl3800
    @rkbl3800 3 місяці тому +1

    మనతెలుగు పరిశ్రమ వాళ్ళు ఏంటీ గురువుగారు

  • @SriHari-x6l
    @SriHari-x6l 16 днів тому

    Bhasalayandu. Thalugu. Bhasa. Chalagophadi.

  • @rajasekharburra982
    @rajasekharburra982 3 місяці тому

    Thanks

  • @jithendralegala2365
    @jithendralegala2365 3 місяці тому +2

    అవకాశం కల్పించాలని కోరుతున్నాము గురుకులాలలో హిందువులందరికి వేదపాఠశాలలో

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 3 місяці тому

      @@jithendralegala2365 aethe Mee pillalanu mundu hindu matham lo ki maarchandi..jandyam vesukuni vello cherpinchamdi

  • @kanakrajn254
    @kanakrajn254 3 місяці тому +5

    Jai sri raam

  • @Kailash-h6c
    @Kailash-h6c 2 місяці тому +1

    Thangalan movie is correct. Listen sivaji pattabhishekam scene

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli 3 місяці тому +3

    The constitution is suppressing Agra varnas

  • @MeraBharatMahaan887
    @MeraBharatMahaan887 3 місяці тому

    Nenu mee abhipraayam tho ekeebhavisthanu, Ghanapati garu. Mana dakshina bhaashallone dheena stithi mana telugu bhasha dhe .. 😢.

  • @vanama76
    @vanama76 3 місяці тому +2

    దరిద్రము పోయింది....

  • @uniquehut7083
    @uniquehut7083 3 місяці тому +1

    Ee madhya bavishya puranam vintu lalitatrutiya vratam gurinchi vinna...aa puja valla ardhika ibandulu tolagutayi ani...aa puja sharoktham ga ela cheskukovalo oka video cheyandi please ❤❤❤❤

  • @babuchinnichinni1136
    @babuchinnichinni1136 2 місяці тому +1

    Antarani tananni pettindi bepanode...bepana jathi motham kula vivakshata tho bratukutundi

  • @ParamacharyuniVaibhavam
    @ParamacharyuniVaibhavam 3 місяці тому

    amma nanna ani pilipinchukodanki kuda namoshi feel ai mommy, daddy ani pilipinchukune vallu unnaru

  • @sumangali9800
    @sumangali9800 3 місяці тому +1

    🙏🙏🙏🙏🙏

  • @chinmayaswaroop5929
    @chinmayaswaroop5929 3 місяці тому +1

    పేపరుకప్పు ఎలాతయారుఅవుతుంది ఆకప్పులోనే త్రాగితే ఎంగిలిఎలాఉన్నా బ్యాక్టీరియావలన నష్టనముఉంది.గణపతి.

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or 3 місяці тому

  • @puritipativenkatareddy6248
    @puritipativenkatareddy6248 3 місяці тому +10

    జైశ్రీరామ్ జయ గురుదేవ దత్త అస్సలు బ్రాహ్మణులే లేకపోతే ఈ సృష్టి అంతా కూడా అతలాకుతలం అవుతుంది అస్తవ్యస్తం అవుతుంది ఇవాళ కులాలు కులాలు కులాలు కులాలు కులాల రాజకీయాల నడుస్తున్నాయి మతాలు రాజకీయాలు నడుస్తున్నాయి బ్రాహ్మణులు హిందూ ధర్మం కదా అంటారు కానీ ఇక్కడ హిందూ ధర్మం అనే దానికంటే కూడా బ్రాహ్మణులు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారు అనుసరిస్తారు సనాతన ధర్మం అంటే చతుర్వేదాలు ప్రపంచమంతా నడవాలంటే చతుర్వేదాలు వల్లే ఈ భూమండలం అంతా కూడా సమతుల్యంగా ఉంటుంది ఇంతెందుకు భూమి మీద ఉండే జీవులకు మనుషులకే కాదు చతుర్వేదాలు 7 7 14 లోకాలు కూడా చతుర్వేదాలు ఆధారం అటువంటి వేదాలు నిలబడాలి నిలబడుతున్నాయి అంటే బ్రాహ్మణులు వల్లే నిలబడుతున్నాయి అంత శ్రద్ధగా నిష్టగా ఏ కులపు వాళ్లు వేదాలు నేర్చుకునే ఆసక్తి శ్రద్ధ భక్తి విశ్వాసం గురువు మీద ఇవన్నీ ఎవరికీ ఉంటాయి బ్రాహ్మణులకు మాత్రమే ఉంటాయి అటువంటి బ్రాహ్మణులను కించపరుస్తూ దున్నపోతు గా పోల్చిన వెధవలను ఎన్కౌంటర్ చేయాలి కాళ్లు చేతులు నరికేసి అటువంటి వెధవల్ని సమాజంలో ఉదాహరణగా చూపించాలి బ్రాహ్మణులకు ఉన్న క్షమాగుణం ఏ జాతికి ఉంటుంది బ్రాహ్మణుల గురించి తెలియకుండా ఇట్లాంటి సినిమా తీసిన వెధవలను సమాజంలో నుంచి వెలివేయాలి అటువంటి సినిమాలను తగలబెట్టాలి జైశ్రీరామ్ సంతోష్ ఘనాపాటి గారికి ప్రణామములు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సంతోష్ ఘనాపాటి గారికి అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త

  • @bunty7694
    @bunty7694 3 місяці тому +7

    నీ కూతురుని దళితుడికి ఇచి పెళ్లి చెయ్యి ఒప్పుకుంటాం

    • @mahathitejasri1372
      @mahathitejasri1372 3 місяці тому

      ఈ మాట ఒక అగ్రవర్ణ రాజకీయబనాయకుడునిఅడుగునాయనా.

    • @bunty7694
      @bunty7694 3 місяці тому +3

      @@mahathitejasri1372 vallu nilaga cinema mida edavadam ledu ga

    • @shivakumarvanugu3860
      @shivakumarvanugu3860 2 місяці тому

      ​@@bunty7694🎉🎉

  • @akalakshminarasimha2916
    @akalakshminarasimha2916 21 день тому

    Annadweshi ,Brhma dweshi , twaraga antharinchi potharu smruthi cheputhundi

  • @barthavarshi8482
    @barthavarshi8482 2 місяці тому

    పూర్వం నుంచి నోటి ద్వారా ఎంగిలి ద్వారా రోగాలను అంటించు కోవడం జరుగుతోంది అది వివక్ష కాదు జాగ్రతలు. అది ఎవరైనా కోర వచ్చు. అందరికీ corona టైమ్ లో అందరికీ అర్థం అయ్యింది. పూర్వరోజుల్లో .కలరా ,మశూచి ప్లే గు వ్యాధులతోlakshaladimandi పోయారు ఆ అనుభవము తో నోటికి కొన్ని ఆచరణ లు పాటించారు భారతీయులు.వాటిని ఆక్షేపించి కొంతమంది vatiki వ్యతిరేకంగా ఎంగిలి కేక్ లు తిని మూతులు ముద్దులు పెట్టుకొని ఒకరు తాగిన బాటిల్ తో ఒకరు తాగడం చేసి అలా చేయని వాళ్ళకు వివక్ష వుందని చెప్పి సమాజాన్ని రోగ మయం చేస్తున్నారు.

  • @maheshkottam80
    @maheshkottam80 2 місяці тому

    Nenu BC ni naaku అవకాశం ఇవ్వండి నేను పూజారిని అవుతాను

  • @uniquehut7083
    @uniquehut7083 3 місяці тому +3

    Nijam andi...mana telugu valaki basha abhimanam undadhu ... kaneesam AMMA ani nerpinchaleru.,. Mummy anta 😢😢😢😢😢😢😢😢goppa rachayita 2 perlu chepatame radhu...gattiga adigite Telugu tappu lekunda rayatam kuda radhu

    • @csnsrikant6925
      @csnsrikant6925 3 місяці тому +1

      ప్రతి చోటా మనం దూకుడు గా తెలుగు మాట్లాడమని వ్యాఖ్య విభాగంలో చెప్పాలి, లేకపోతే ఇక తెలుగు బ్రతకదు. తెలుగు బ్రతకాలంటే కనీసం ఇలా అయినా చెయ్యాలి.

  • @satyalakshmi6308
    @satyalakshmi6308 3 місяці тому +3

    గురువుగారు 108 దివ్యక్షేత్రాల నేటి పరిస్థితి గురించి మాట్లాడండి.

  • @skrishnaveni974
    @skrishnaveni974 3 місяці тому +2

    Correct 👍

  • @chanti..774
    @chanti..774 2 місяці тому

    కరోనా నమయం లో మనిషిచూసి మనిషి భయ పడేవాడు. టీ కొట్లలో శుభ్రత ఉండదు. కడిగిన నీటిలోనే ముంచి తీసి ఇస్తారు.
    వాటిలో తజ్ కన్న... పేపర్ కప్ లో తాగితే ఎటువంటి తప్పు లేదు..
    ప్రతి వాడు బ్రాహ్మణులను, హిందువుల ను ఆక్షేపించదం చాలా సర్వ సాధారణ మైంది..

  • @vineelD8
    @vineelD8 3 місяці тому +4

    Monna maa friend rent ki house adigite yentollu, meeku memu ivvam ani cheppindi oka Lady village lo.
    Ee vishayam charithralo yekkado meeru cheppagalara?
    Prathi vishayam Aadharam kaavalante anubhavinchaali.Maa friend vaadi cast valla entha bhaadha paddaado.
    Asalu yeduku aa janjam.
    Andaru Dhariste saripoyedi kondarike enduku.
    Aa movie lo Dhunna pothutho polchina parledu.endukante appati kaalam lo Braamhanulu chesina paniki athani kopam.
    Meeru avunanna kaadanna, kindapadi ginjunna sare kulam, vivakshi 100% vundi.sir...

    • @sarayur2573
      @sarayur2573 3 місяці тому

      E topic meeda edho news channel lo vinnanu, reason vachi - chinna issue edaina jarigina or edaina cheppina like inti vishayam lo kuda aa kopamtho scst attrocity case vesthunnaru ani, mistake evaridi ani chudakunda case vestharani bhayam start ayindi janaalaki so ichaka badha padatam case lu godava enduku ani munde avoid chesthunnarata. Nanna- Puli story laaga personal grudge pettukuni case lu vesevaalla valla migatha vallaki nashtam.

    • @vineelD8
      @vineelD8 3 місяці тому +2

      @@sarayur2573
      Those are politically motivated i think.
      I seen the actuel status of discrimination what my friend experienced.
      Maa communiti vaallapai kuda sc,st atrocity cases vunnai.alaa ani discrimination ni samardinchalem kada?

    • @xicorxicorx6817
      @xicorxicorx6817 2 місяці тому

      Caste SC valu kuda adugutar bro rent ki occhinapdu 😂 evani illu vani istam😂

    • @vineelD8
      @vineelD8 2 місяці тому

      @@xicorxicorx6817
      Ayyo ayyo ayyayyo kulam kampu gurinchi chepthunte,sc,st,oc,bc enti ayya

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 3 місяці тому +2

    Baffallow works hard ,plows the field bears vehicle loads brahmin never works .. but loots via sansrit dead language as mantras slokas . Due bafallows baffallow state was industrially and agriculturally . Baffallow is better than vipra ,a prasite .