Hii Andi ❤️❤️❤️🤗 నేను సిమెంట్ వే కొనాలి అనుకున్నాను కానీ అది ఇప్పుడూ దొరకట్లేదు అండి నాకు అందుబాటులో అవి లేవు అందుకే ఐరన్ ది కొనుక్కోవాల్సి వచ్చింది Thanks for saggetion 👍👍
Act popcorn healthy kaadu andi, kirana shop lo popcorn kernels ammutaru, Dmart lo kooda untai, mana oil vesi chesukovali. ...ila chestee healthy , aa popcorn packets lo dalda vestaru
హాయ్ సుమ గారు,బాగుంది మీ సింపుల్ షాపింగ్,ఏవైనా అవసరానికి మించి వస్తువులు కొంటే,ఇంట్లో చెత్త ఎక్కువైపోతుంది, జిందగీలో తృప్తి అనేది లేనివారికి కొట్లున్నా ఆనందంగా జీవించలేరు కదా, ఉన్నదాంట్లో ఆనందంగా జీవిద్దాం,ఆరోగ్యంగా జీవిద్దాం,మేము ఇంట్లో తలకి మరికొన్ని రకాల హెర్బల్స్ వేసి ఆయిల్ చేసుకుని వాడుతుంటాం,వీడియో బాగుందండి
Hi suma this is keerthi same nenu kuda elage contanu suma Mona nuvu kona still kalae chusanu 700 ani konaledhu esare kontanu nuvu vadi ela undho chappu nenu kuda techukuntanu ne videos chuse nenu challa nerchukuntunanu suma ❤❤❤
Hi suma నువ్వు ఈసారి steel 'Iron కాదు Gold కొద్ది కొద్దిగా కొనడానికి ట్రై చెయ్ చిన్న చిన్న ముక్కలు 2 లేదా 3 నెలలకోసారి కొని పెట్టుకొంటే రేపొద్దున్న ఇల్లు చదువులు ఇంకా వేటికైనా అది చాలా ఉపయోగపడ్తుంది.
నా పెళ్లయిన ఇన్ని సంవత్సరాలకు ఎన్నో ఇష్టాలను చంపుకొని పొదుపు చేసుకున్న డబ్బులతో ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని వస్తువులను కొనుక్కోగలుగుతున్నానండి. ప్రస్తుతానికి మాకు బంగారం కొనే అంత ఆదాయం రావట్లేదండి. వ్యవసాయం చేస్తే అందులో ఏమైనా లాభం వస్తే అప్పుడు కొనుక్కోవాలే ఏమో తప్ప నెలకు అయ్యే ఖర్చులకే మా ఆదాయం సరిపోతుంది.😔
Nijam 1gram or 2grams alaga koncham koncham konandi ammae vundhe kadha use avutundhe one month ki 1gram konalekapoina 2months ki 1gram ayina konandi ala koncham koncham konty oka gold vastuvu erpadutundhe
Bagundi suma garu,,,, మీ షాపింగ్ బాగుంది మీ కామెడీ కూడా బాగుంది మీ ప్లేస్ లో ఇంకెవరిని తీసుకొస్తా రండి మీ వారు మీ అంత సర్దుకుపోయే వైఫ్ ని ఎలా వదులుకుంటారు😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
ua-cam.com/video/Zb6JRUJ610U/v-deo.html సమయం విషయంలో డబ్బు విషయంలో నేను ఆచరించేవి 💰💰⏰🕥📅👍👍
మీ వీడియోస్ చాలా బాగున్నాయండి
పిఠాపురం అండి 👍
👌👌👌👌👌👌👌👌
నమస్తే అండి 🙏🙏🙏
Sister super.... meeru
Hii siter ❤️❤️❤️
Tq somuch 👍👍❤️
Hi suma me videos chala bavunnaye
Nenu 3 days back nunde chustunnanu all most anni chusesanu chala bavunnaye ma😍❤️😍
Tq somuch andi 🙏🙏🙏🙏
Goduma pindi packet thone dabba lo pettali packet lo untene purugu pattadu try it once
Ok andi Thanks for your suggestion 👍👍❤️
Hi akka exams valana Phone chudaledhu Eppudu chusthunanau malli mee Video s kakinada maa oouru kadha happy ga chusthunanu
Hii sister ❤️❤️❤️❤️🤗
ఎగ్జామ్స్ అయిపోయే వరకు బాగా చదువుకో సిస్టర్
All the best 💐💐💐👍👍👍
Tq akka
Tub iren kanna cement thotalu untai mam avi Inka baguntai
Hii Andi ❤️❤️❤️🤗
నేను సిమెంట్ వే కొనాలి అనుకున్నాను కానీ అది ఇప్పుడూ దొరకట్లేదు అండి
నాకు అందుబాటులో అవి లేవు అందుకే ఐరన్ ది కొనుక్కోవాల్సి వచ్చింది
Thanks for saggetion 👍👍
@@SumaVillagewife okay
సూపర్ 👌
నమస్తే అండి🙏🙏💐💐
చాల రోజు ల తర్వాత కనిపించారు 😍
ఎలా ఉన్నారు బాగున్నారా అండి 👍👍
💛❤️♥️🩵🤎💚🩷♥️🩵🤎
Corn seeds D Mort lo untae ave tesukondi popcorn chesukovachu mana budget chala baguntar meru epudu konnave cost akuva
Hii Andi good morning 🌄🌞🌺☘️🐓
ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా తీసుకుంటానండి👍
Thanks for saggetion 👍👍😍❤️❤️❤️❤️
Me videos bagunnay but sagadestaru akka chinna riquest
Buyone get one unnappudu 2 thisukovalaina avasaram ledhu Suma 1 thisukunte half rate ke vasthadhi chala mandhi thelika 2 thisukuntaru.
Ok andi Tq somuch ❤️❤️❤️❤️
Dailagoue on the spot or prepare ayyee cheppinivva !!! Very nice dialogues
Hii Andi good morning 🌄🌞🌺🌺🌺🛖🐓🐓
Tq somuch andi ❤️❤️❤️❤️🤗
Suma popcorn ala vadhu mokajonalu koni andulo oil ..salt..karam vese ..kalipe bg mutha petea
Ok andi Tq somuch ❤️❤️❤️❤️🤗
Nice
Hii sister❤️❤️❤️❤️❤️❤️🤗
Hi Akka ❤
Hii Raji good night sweet dreams 💤💤💤💤😴
@@SumaVillagewife good night
Uncel eanti suma. Auyana age eakkuva ga kanipincha ledu kada. Feel avutaru jagratta
Nenu allage anukunnanandi
నమస్తే అండి 🙏🙏
ఆయనకు మా వారి వయసు కోడుకు ఉన్నరంటండి అండి
ఆ విషయం ఆయనే చెప్పారు . మా వారు వయసు వారైతే అన్నయ్యని పిలిచేదాన్ని 👍👍👍
Hi suma garu nice video 👍
Hii Andi good morning 🌄🌞🌺☘️🐓❤️❤️
డబ్బా చాలా బాగుంది రా నువ్వు
Tq aunty good morning 🌄🌞🌺🌺🌺🐓🐓
Mam miru antha price ki తీసుకున్నారు tripod i mean offline annaruga cost ela ఉంటుంది నాకు నో ఐడియా
హాయ్ అండి ❤️❤️❤️❤️
నేను వాడే tripad price 2,000 👍👍
@@SumaVillagewife thank u Andi antha ante kastame Naku k TQ rply echaru
మీ ఊరు పేరు చేపండి మాది కాకినాడ
Mee vuri Peru amiti madam
Pitapuram andi 🤗👍👍
Act popcorn healthy kaadu andi, kirana shop lo popcorn kernels ammutaru, Dmart lo kooda untai, mana oil vesi chesukovali. ...ila chestee healthy , aa popcorn packets lo dalda vestaru
Ok andi Thanks for information 👍👍👍
హాయ్ సుమ గారు,బాగుంది మీ సింపుల్ షాపింగ్,ఏవైనా అవసరానికి మించి వస్తువులు కొంటే,ఇంట్లో చెత్త ఎక్కువైపోతుంది, జిందగీలో తృప్తి అనేది లేనివారికి కొట్లున్నా ఆనందంగా జీవించలేరు కదా, ఉన్నదాంట్లో ఆనందంగా జీవిద్దాం,ఆరోగ్యంగా జీవిద్దాం,మేము ఇంట్లో తలకి మరికొన్ని రకాల హెర్బల్స్ వేసి ఆయిల్ చేసుకుని వాడుతుంటాం,వీడియో బాగుందండి
Hi akka
Video chala bagundhi
Miru ei video lo kanabaddaaru kadha!!!
👍👍🤣🤣🤣
Popi corn half kg pack 50/- ki untadi suma. Nuvvu konnavi cost ekkuva.raw pop corn cost thakkuva chala vasthayi ee saari avi choodu
Ok andi Tq somuch ❤️❤️❤️❤️
ఫాగ్ కి నీకు ఏ సంబంధం లేదు ఇవి కూడా వద్దంటే నా ప్లేస్ లోకి మరొక ఆవిడ వస్తుందేమో అని ఊరుకున్నాను భలే జోక్స్ మీసం సుమా సూపర్ వీడియో హైలెట్
హాయ్ అక్క నేను DMart వేళ్ళినా నీలాగానే fancy items మాత్రమే తీసకుంటాను.పప్పు దీనుసులు లాంటివి బయట షాపులో తీసుకుంటా. అనవసరం అయన వాటి వైపు కూడా చూడను.
Hii akka washing machine ki surf powder vadethe machine padavutundi liquid vadandi akka kani d-mart ki velethebill mamuliga undadu
Suma garu Good Night
Suprrrr❤🙌🙌🙌🤝
Hi Suma akka nice 👍👍👍❤❤❤❤❤
Me clips baguntai kani me voice assalu bagoledu gola golaga vuntundi
ఫస్ట్ టైం నా చానల్లో మీరే అన్నారండి ఆ మాట 🤣🤣🤣
Iron dabba yekkada konnavu Suma
సండే మార్కెట్లో అండి 👍
నమస్తే సుమ మన కోరికలన్నీ మనం అదుపులో ఉంచుకుంటే జీవితం చాలా హాయిగా ఆనందంగా సాగిపోతుంది ఎలాంటి ఆటుపోట్లు లేకుండా ఉన్నదాంట్లోనే హాయిగా ఉండవచ్చు.
శుభోదయం మేఘమాల గారు 🌄🌞🌞🌞🌺🌺🌺☘️☘️🐦🦨🐓🐓
ఎలా ఉన్నారు? బాగున్నారా 😍 ❤️❤️❤️❤️❤️❤️❤️
Hai suma garu anni miku nachinave kakunda appudappudu ma annaya ki nachinavi kuda konandi😅😊
Ok medam 👍👍👍🤣🤣🤣🤣
Gas meeda కాల్చి తిన్నావి అంటే రోటి, చపాతీ, వంకాయలు, టమోటా, ఉల్లిపాయలు ఇలా ఏవైనా సరే తింటే కాన్సర్ వస్తుంది అంట వదిన
Avunaa babooyee
😊cancer కారణం ఇది కాదు, burner పై పెట్టి కాలిస్తే gas problem వస్తుంది,, grill పై యేమి కాదు
Hi suma garu mee shoping chala bavundhi Andi nice maku network problem Andi letg chushanu 😂❤
Iron daba ni entlo table laga try cheyandi paint vesi
Hi sùmagaru good morning I am 1st comment
Dmart lo steel kadai review cheyyandi, baagundaaa cheppandi
Nice video
Hi Suma garu Shopping bachesavu alage video madhalo me comedy 👌
Hi suma this is keerthi same nenu kuda elage contanu suma Mona nuvu kona still kalae chusanu 700 ani konaledhu esare kontanu nuvu vadi ela undho chappu nenu kuda techukuntanu ne videos chuse nenu challa nerchukuntunanu suma ❤❤❤
😊😊😊❤❤❤❤ i like ur thoughts...
Mimmalni contact avvali ante ela sister please
Instagram లో msg పెట్టండి sister 👍👍👍
Suma -with -nature ☘️☘️🐦🦨
Super అక్క
Haai akka nenu kuda intlo awasaram ani pnchewe konukkuni taanu kaani m@ intlo nannu anawarapu kharchu antaaru malli testa maatram wadutaaru
Super shopping ra
Hi suma
నువ్వు ఈసారి steel 'Iron కాదు Gold కొద్ది కొద్దిగా కొనడానికి ట్రై చెయ్ చిన్న చిన్న ముక్కలు 2 లేదా 3 నెలలకోసారి కొని పెట్టుకొంటే రేపొద్దున్న ఇల్లు చదువులు ఇంకా వేటికైనా అది చాలా ఉపయోగపడ్తుంది.
Good idea mam
నా పెళ్లయిన ఇన్ని సంవత్సరాలకు ఎన్నో ఇష్టాలను చంపుకొని పొదుపు చేసుకున్న డబ్బులతో ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని వస్తువులను కొనుక్కోగలుగుతున్నానండి. ప్రస్తుతానికి మాకు బంగారం కొనే అంత ఆదాయం రావట్లేదండి. వ్యవసాయం చేస్తే అందులో ఏమైనా లాభం వస్తే అప్పుడు కొనుక్కోవాలే ఏమో తప్ప
నెలకు అయ్యే ఖర్చులకే మా ఆదాయం సరిపోతుంది.😔
Nijam 1gram or 2grams alaga koncham koncham konandi ammae vundhe kadha use avutundhe one month ki 1gram konalekapoina 2months ki 1gram ayina konandi ala koncham koncham konty oka gold vastuvu erpadutundhe
suma garu nice
Hiii akka miru video editing denilo chestharu akka
Inshot లో చేస్తనండి 👍👍
Mi videos baguai sumagaru
Suma garu. మావారు కూడా అంతే నండి. ఇంకా ఎప్పుడు d Mart ki తీసుకుని వెళ్ళకూడదు. అన్నట్టు పెడతారు😅😅😅😅
Hai suma nice vlog talli
Bagundi suma garu,,,, మీ షాపింగ్ బాగుంది మీ కామెడీ కూడా బాగుంది మీ ప్లేస్ లో ఇంకెవరిని తీసుకొస్తా రండి మీ వారు మీ అంత సర్దుకుపోయే వైఫ్ ని ఎలా వదులుకుంటారు😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Nice video..
Suma garu me videos nenu chusthu untanu chala baguntaye andi ....
Nuv super akka😘💝
Hii akka
Hi sumagaru mee shopping chala bavundhi andi nice
Very nice Suma❤️🙏👍
Nenu nee madhire suma unnanthulo Karcher pettali.❤ nee shopping bagundi ma
Hi andi shoping super ga chesarandi 🥰🥰🥰
Vlog super andi👌🏽👌🏽👌🏽
Hi good morning suma 😊😊😊😊😊❤❤❤
Akka miru emi Chesina supar Ga untadhi Malli cheppavalasina avasaram Undadhu Akka Mi vieos Chusi Nenu Chala Nerchukuntunnanu
👌👌
Danilo vidichina cloths veyandi
Nee shopping bavundhi 👌
Ye suma nenu kuda ambika ne suma.😅
Avundi Dmar lo manakosam emi tisukomu famili kosame ina karchuanta maname chesi natlu chustaru e madavavvu😂
Hi
అన్ని ok సుమా కానీ బిల్ చాలా వచ్చింది సుమా 😂😂😂😂అదే shok ok సుమా ❤❤❤❤❤
Madi anakapalli andi....
Ok andi ❤️🤗
Hai akka❤
Gm suma
Good morning friend ❤❤
Bavundamma N vijayalakshmi
Hi suma garu. Mee voice ❤❤. Mee place yevarru replace cheyalerru suma😊😊😊
Hi suma naku Hi cheppu plzzzzzzzzzzzzz
Hii Andi good morning 🌄🌞🌺🌺🌺☘️☘️🐦🦨🐓🐓💐💐💐💐
avunu suma vunnappudu agisi padl lenappudu ledu ane digulu pada kunda vunnapudu lenappudu okatega vundali manaku antha vunna odigey vundali appudey manam paiki vachedehi Dmart shoping super gaa vundhi adi avasaramo adey konadam manchidhi nice video 👌👌👌👌👍
Hi sis this is Lakshmi vedio super❤
Hi akka lanch sendha akka
Dinner కూడా అయ్యింది sister
Good night ❤️❤️❤️❤️
🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙌🙌🙌🙌👌
Suma oil posukovadaniki mesholo oil pipe oondi 150 rupees vundi tisukondi
Nuvvu elagu spray, makeup lantivi vaadavu kada. Mee vaarinina vaadanuvvu. Kashtam chese manishi ee chinna ishtaani manam kooda support cheddam
hi sumagaru vidio supar😊🎉
Mi anta pisibaarilu evaru undaru andaru u tube pettukoni dabbu sampadistaru appalamma lu andaru
Hi suma me videos chala bavunnaye
Nenu 3 days back nunde chustunnanu all most anni chusesanu chala bavunnaye ma😍❤️😍
Hi akka
Hi suma me videos chala bavunnaye
Nenu 3 days back nunde chustunnanu all most anni chusesanu chala bavunnaye ma😍❤️😍