ఎంతకాలానికి వినపడిందీ పాట... ధన్యవాదాలు స్వామీ !!! "విరితూపు గలవాని నిరసించు చరణాలు" అని ఉండాలి కదండీ? మన్మధుడిని కూడా నిరసించేంత అందమైన చరణాలు అని కదా?
Respected Sir., Namassulu., Esteemed Sir., We are grateful to you for sending the Most Melodious Song " Charanaalu - Charanaalu - multi sopaanaalu - song., Sir. God Bless You., Always., Sir. Kindly Send like this old lalita Sangita geetaalu for ever., Sir. Thanking you , sir. Yours Sincerely., Prasad Rao., HYD.
నిజంగా జన్మ ధన్యతనొందిందీ గేయంతో ,ఆ పాదపద్మమ్ములనెడబాయలేని మహాభాగ్యమును నాకు కూడా ప్రసాదించుము స్వామీ.ఏమీ ,ఆ రమణీయత ,సరయూ నదీ తటినేనా !?మాహృదయతటిని కూడా ధన్యత నొందించుము తండ్రీ...ఈజన్మ కడతేరిపపోయే తరుణంలో కూడా ఇదే గేయం మా వీనులయందు నినదించే వరమియ్యో తండ్రీ...జైశ్రీరామ. ఏమైననూ ఈగేయాన్ని మాకందించినందుకు ఎనలేని ధన్యవాదములు ,నమస్సుమాలతో.
సంగీతం......సాహిత్యం.... నాటి నుండి నేటి వరకూ.... అందించును మనకూ ఎన్నో అమృత భాందాలు Hat's off to writer and singer and musician. Ee అమృత గుళికలు అందించిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను
Smt kovela Sugunas' song well rendered by smt srirangam gopalaratnam melodiously .Heartful thanks to them and akasavani for airing it..dr.m.nageswara rao
Venkata Ramana Garu 🙏 So thankful to you to share the listening pleasure of the great singer Gopalaratnam garu. One of the greatest Carnatic artists ever 🙏🙏🙏
దయ చేసి saanthagaru పాడిన తై లాలూ లేకకే వెలిగేటి దీపం అనే snehageethaanni వినిపించగలరు.ఎప్పుడో విన్నాను పల్లవి ఒక్కటి గుర్తుంది.కానీ పాట ఎంతమందిని అడిగిన దొరకలేదు మీకు సాధ్యమౌతుంది ఆశిస్తున్నాను.ప్లీజ్!!
ఆహా!40సంవత్సరాల తర్వాత వినపడిందిఈగీతం,ఎన్నాళ్ళుగానో కలవరించిపోతున్నాను దీనికోసం.మీకుఎలాకృతజ్ఙతలుచెప్పాలో తెలీడంలేదు,మనసుఆనందంతో నిండిపోయింది,మీకుచాలాచాలా ధన్యవాదాలు.
Eppudu ee lalithasangeetham vitundedaanni meepunyamaaanivinipincharu, enkavinipinchadi elanti geethalu entiki papayandamu lanti patalu ennisarlu vinnanolekkaledu appatlo patala poteelo epatapadi prize gelchukunnadu
🙏👌👍
Very nice
😊😊😊
లక్ష్మణుడికి ఆంజనేయుడు సంజీవని తెచ్చి నట్లు ఎందరో ఎదురు చూస్తున్న ఈసాహిత్యాన్ని ఇలా అందించిన మీకు ధన్యవాదాలు
ఎంత మంచి పాట అండి..
జీవితం ధన్యం అవుతుంది...వింటే...
అమ్మలు ఇద్దరికి.. కన్నీళ్ళతో పాదాభివందనం..అందించిన మీకు సదా కృతజ్ఞతలు..
చక్కటి రచన, శాంతమైన సంగీతం, మృదుమధుర గానం ఇంకేమి కావాలి? శ్రవణా నందంకి ...దశాబ్దాలు గడచినా,శతాబ్దాలు గడిచినా మృతిలేని లలిత గీతాలు... 🙏🙏🙏
ఎంతకాలానికి వినపడిందీ పాట... ధన్యవాదాలు స్వామీ !!!
"విరితూపు గలవాని నిరసించు చరణాలు" అని ఉండాలి కదండీ? మన్మధుడిని కూడా నిరసించేంత అందమైన చరణాలు అని కదా?
Sairam . H
Yes exacly
శ్రీ రంగం గోపాల రత్నం గారు ఆర్తి గా ఆలపించారు సార్ధక నామదేయురాలు అయినారు , వారి పేరులోనే గోపబాలున్ని కలిగిఉన్నారు
మీ సందేహం నిజమే.విరితూపు అంటే పూల బాణం కలవాడు మన్మథుడే కదా
🙏
ఈ గేయం రచించటం కూడా సాక్షాత్తు ఆ దేవుని అనుగ్రహమే.....పాడిన గాయకురాలికీ అనేకానేక వందనములు...జైశ్రీరామ..
సరయూనది తటిని చరియించు చరణాలు.పావనమౌ పాదయుగళాలు ,రాతిబొమ్మలను సైతము ప్రక్షళనముచేసి పడతిరూపమునొసగు చరణాలు.బ్రతుకు నీడేర్చు ఆలంబనాలు...జైశ్రీరామ.జైజైశ్రీరామ.నమోనమః ,జగధభిరామ.
ఓ దేవి నీ బ్రొల. వొదిగి ఉన్నామమ్మ. ఏదేని వరమాడుగా. ఎంతవారము తల్లీ. ఆ పాట కూడా వినిపించి. ధన్యత చెందందమ్మ
ఈ తల్లి పాడిన ప్రతీ పాట ఎంత మధురంగా ఉంటాయో... అప్పట్లో ఆకాశవాణి కి ఆవిడ ఒక వెల కట్టలేని ఆస్థి.... ఆకాశవాణికి, మీకూ ధన్యవాదాలు ...
Arunachalaॐ
అభ్భ ఎన్నాల్టికి ఈ మహాతల్లి పాడిన ఆ దేవ దేవుని మధుర జ్ఞాపకాలు
so great of U sir🙏🏼🇮🇳
నా చిన్నపుడు radio లో ఆకాశవాణి లో వేసేవారు ఇప్పుడు మళ్ళీ వింటున్నాను 🙏
చరణాలు చరణాలు ముక్తిసోపానాలు... ఎంత అద్భుతమైన సాహిత్యం
మధురగాయని గోపాలరత్నం గారికి హృదయాంజలి🙏🌹.
బాల్యం లో పెద్దలు భగవంతుడి గురించి ఇటువంటి పాటల ద్వారా, భాగవత పద్యాల ద్వారా చెప్పేవారు. గొప్ప జ్ఞాపకము అందించారు💐💐💐💐🙏
ఆ. మహానుభావుడు రచన..గోపాలరత్నంగారి కంఠంనుండి జాలువారిన ఆ తేనెఝరీ వర్ణింప ఎవ్వరికీ సాధ్యంకాదు ఇదిసత్యం
కనులు మూసుకుని పాట వింటుంటే మనసు ఆనందడోలికలలో ఊగి, తూగి సోలిపోతుంది.
భూదేవి- ధరణీమాత, సిరి తల్లి- శ్రీ మహాలక్ష్మి
గిరిజేశుడు- గిరిజ అనబడే పార్వతీ పతి పరమశివుడు, వాక్పతి- సరస్వతి భర్త, బ్రహ్మ
అజ్ఞానం - తెలియనిది, మూఢత్వము, తిమిరం- చీకటి
ధన్యవాదాలు, చాలా కాలం తరువాత, మళ్ళీ ఈ పాట వినే అదృష్టం కలిగిచినందుకు
SriSairam . Just enjoy dear sister . D
. Why bother about this that .! Enjoy the God given opportunity .
Naa balyamlo vinna radio songs. Adbhutham thallee.🎉❤🎉
Gone back to my childhood. Gem of AIR Vijayawada. It was a golden era.
Respected Sir., Namassulu., Esteemed Sir., We are grateful to you for sending the Most Melodious Song " Charanaalu - Charanaalu - multi sopaanaalu - song., Sir. God Bless You., Always., Sir. Kindly Send like this old lalita Sangita geetaalu for ever., Sir. Thanking you , sir. Yours Sincerely., Prasad Rao., HYD.
ఎంతో చక్కని సాహిత్యాన్ని ,అతి తక్కువ వాయిద్యాలతో చెవులకు హాయిగొలిపే రీతిలో వినిపించారు.గాయని గోపాల రత్నం గారి జన్మ ధన్యం.విన్న మా చెవుల పుణ్యం.
మిత్రమా... గోపాల రత్నం గారి వీడియోలు ఉంటే పెట్టవచ్చుగా... ఇంకా ఇలాంటి తల్లులు తెర మరుగున ఎంతమంది ఉన్నారో... జయహో శ్రీరంగం గో. ర గారు.
ఎన్నిజన్మమ్ముల భాగ్యమో కదా!?ఇటువంటి గేయం వినుటకు.,ఎంతపుణ్యమొనరించుకొన్నవో ఈ వీనులు.
చరణాలు చరణాలు ముక్తి సోపానములు. 😊
🙏🙏🙏🙏 పాట వినిపిం చి నందుకు శత కోటి ధన్య వాదాలు.
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శ్రీరంగం గోపాలరత్నం గారి గొంతు విందామని, మీరు వినిపించారు నా జన్మ ధన్యం, మీరు చల్లగా ఉండాలి 🙏
ఏ లోకాలలో విహరించినట్టుగా ఉంది. హృదయం కదిలించేలాగా ఉంది.
మధురమైన గాత్రం 🙏🙏😊
తెలుగు వారికి గర్వకారణమైన గాయని, శ్రీరంగం గోపాలరత్నం గారు.
మధుర స్మృతులు ...ఈ పాట వింటూంటే....thank you very much.
ఈపాటలు మళ్లీ వింటామనుకోలేదు ధన్యవాదాలు
🙏🙏🙏🙏🙏🙏🙏
నిజంగా జన్మ ధన్యతనొందిందీ గేయంతో ,ఆ పాదపద్మమ్ములనెడబాయలేని మహాభాగ్యమును నాకు కూడా ప్రసాదించుము స్వామీ.ఏమీ ,ఆ రమణీయత ,సరయూ నదీ తటినేనా !?మాహృదయతటిని కూడా ధన్యత నొందించుము తండ్రీ...ఈజన్మ కడతేరిపపోయే తరుణంలో కూడా ఇదే గేయం మా వీనులయందు నినదించే వరమియ్యో తండ్రీ...జైశ్రీరామ.
ఏమైననూ ఈగేయాన్ని మాకందించినందుకు ఎనలేని ధన్యవాదములు ,నమస్సుమాలతో.
ఓం నమోనారాయణాయ
చాలా రోజుల తరువాత ఇలాంటి పాటలు వింటూ నాం
Thank you
చాలా బావుంది. శిధిలాలయమ్ములో శివుడు లేడోయి అనే లలిత సంగీత పాట ఉంటే పెట్టగలరాండీ.
srirangam Gopalaratnam and Bala muralikrishna were co artists at AIR Vijayawada
సంగీతం......సాహిత్యం....
నాటి నుండి నేటి వరకూ....
అందించును మనకూ
ఎన్నో అమృత భాందాలు
Hat's off to writer and singer and musician.
Ee అమృత గుళికలు అందించిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను
Adhbhutham 🙏😀
Adhbhutham 🙏😊
Charanalu Charanalu.. Adbhutha geetham.. 50..60 years venukaku theesukelli manasu ramjimpa chesina meeku thanks.. 🙏🙏🙏🙏
చరణాలు చరణాలు ముక్తి సోపానాలు
శరణన్న వారికవి మోక్ష భవనాలు..
మధురమైన జ్ఞాపకాలను మళ్ళీ సజీవంగా చేస్తున్నారు, అందుకోండి మా జోహార్లు.
🙏🙏🙏🙏🙏
Namssulu.meku.shata.kote.vandanalu.maru.danyavadhamulu.chala.chala.happy.ga.unde
Smt kovela Sugunas' song well rendered by smt srirangam gopalaratnam melodiously .Heartful thanks to them and akasavani for airing it..dr.m.nageswara rao
Adbutam . 🙏
No words lot of thanks fr upload this song with lyrics 👌🏻
మా అమ్మగారు పాడే పాట. ఎంతో మధురమైన జ్ఞాపకాలు
What a soul touching feeling after a long long time. Remembering My childhood - AIR vijayawada - Bhaktiranjani programme. Great singer..
మనసు చిన్నతనంలోనికి వెళ్ళింది.
Wonderful song sung by our beloved singer to wake up our inner delight heard after a long time. Thanks a lot for uploading
Very nice and very rare song
ఎంత మంచి పాట విన్నమమ్మ. ధన్య వాదాలు
Abba naachinnapppati patanu Vinae adrustanni caligincharu danyavadalu
thank you for remind such a sweet memories.
Yemi gatramandi.sgr🙏
VERY NICE. THANKS FOR GIVING IT. CVS
Eppatiki sari kotta madhura bhakti geetalu mee kantham lo adhbhutam ga raninchindi.no words to say👏👏👏👏
Thanks for uploading this sweet song & the lyrics !
AIR may release some APP containing these immortal
classic songs.
చక్కగా శ్రావ్యంగా గానం చేసిన అమ్మకు 🙏🙏🙏
Aakaasavani, hyderabad radio stations udayam bhakiranjanilo vachedi ee geetam. Entap baguntundo. 😊
ఆకాశవాణి వారికి ధన్యవాదములు🌳🙏🌳
Excellent song heard after long time thank to the post
No words to say. Meeku ye vidhamga maa dhanyavadalu cheppalo ardham kavadamledu. Animuthyalani maku andhistunnaru. Thank you so much sir.
ఈ పాట వినిపించినందుకు కోటిధన్యవాదాలు🙏🙏🙏
Entha chakati padalu maduramaina pata.👌👌👌🙏🙏🙏🙏😇😇😇👏👏👏👍👍👍🌹🌹🌹
I am so fortunate to listen this great song almost again after 40 years or so.
Remembering my childhood. Great singer 👏
Entha chakkani sahityam sugunagariki padabhivandanalu
Old is gold annatlu paata chala bagundi andaruu paadeveelugaa vundi script petti paadivinipinchinanduku Dhanyavaadaalu 🙏🙏🙏🙏🙏
చాల మంచి పాట వినిపించారు.
Chaala baavundi song
Yenni thanks cheppinaa chaaladu maa lanti varikivi machipolani anubhavalu
మళ్ళీ ఎన్నో. వసంతాలు వెనక్కి. ధన్యవాదాలు.
మంచి పాట వినిపించిన మీకు ధన్యవాదములు
Ahaaa..yennu saarlu vinna thanivi theerani paata srirangam gaari galamnunchi vintunte 🙏🙏🙏
After 50 years hearing the Devine voice of smti Sri Ranganadha go pala ratnam garu Devine voice with several memoris
The most beautiful voice and everlasting song thanks to Amma
Maa chinntanamlo Anta manchi Lalitha sangeetam paataloo AIR lo
Vatchhevi. Deesabhakti geetaalu kuuda. Ahvi vachhe samayaaniki
Radio daggara pettukuni kurchunee
Vallam. Eppudu Elsa vinntuntee
Chaala anandamga vundi. Thanks
Andi.
🙏🙏 without listening the day never ends. Thankyou for updating daily. Regards for the memorable contributions.
W o w! a very soothing song👍👍💐
Eanta money sampaadinchina neti taramvaariki eayana great ness ealaga telustundi....
Very sweet voice. Thanks for sharing.
Venkata Ramana Garu 🙏 So thankful to you to share the listening pleasure of the great singer Gopalaratnam garu. One of the greatest Carnatic artists ever 🙏🙏🙏
No words 🙏🙏🙏
Old is gold... Excellent, haunting voice
🙏 dhanyulu padina varu
A song that takes us to an exalted state of bliss so mefitative and serene 🙏🙏🙏🙏
ప॥ చరణాలు చరణాలు - ముక్తి సోపానాలు
శరణన్న వారికవి - మోక్ష భవనాలు చరణాలు
చ| ధరణి సుత హృదయాన - తనరారు చరణాలు
గిరిజేశ వాకృతులు - కీర్తించు చరణాలు
సిరిచూపు కలవారి - నివసించు చరణాలు
సరయూ నదీ తటిని - చరియించు చరణాలు చరణాలు ॥
2 చ|| అజ్ఞాన తిమిరమున - విజ్ఞాన కిరణాలు
సుజ్ఞానులకు సకల - సౌవర్ణాభరణాలు
శాంతి కవి నిలయాలు - సౌందర్య వలయాలు
సంతోష ద్వారాలు - సకల శృతి తీరాలు /చరణాలు/
Manasu Chala shanthoshamuga undi
Dhanyavadamulu
Janma dhanyam🙏🙏🙏🙏
So nice to hear her song after a long time. I use to sing this song. Thanks a lot
వినిపించి నందులకు ధన్యవాదములు
Melodious devotional song.
Amma meeku Naa hrudaya vandanalu 🙏🏼
Super amma. 🙏🙏🙏
Hrudayapoorvaka dhanyavadamulu🙏🙏🙏
👌🙏🌹super....melodious....roju vinalani vundi....
చాలా మంచి తత్వగీతమ్
శ్రీరామా🙏💐
"Awesome"
No. Words. 👌🤞👏👏👏🙏🙏🙏🙏
Chaala adrustam vunte kani vinaleru
I really like this song and the lilting tune
దయ చేసి saanthagaru పాడిన తై లాలూ లేకకే వెలిగేటి దీపం అనే snehageethaanni వినిపించగలరు.ఎప్పుడో విన్నాను పల్లవి ఒక్కటి గుర్తుంది.కానీ పాట ఎంతమందిని అడిగిన దొరకలేదు మీకు సాధ్యమౌతుంది ఆశిస్తున్నాను.ప్లీజ్!!
Namaste.ji dvd thanks yours sir
Naa chinnappudu vinna paata. 🙏🙏🙏
ఆనాటి గీతాలు చిన్న నాటి గ్నప్కలు గుండెను పిందెస్తున్నయి
Annisaarlu vinnaa thanivi theeraldam ledhu
Great song and equally great singer