చిదానంద రూప శివోహం శివోహం - నిర్వాణ షట్కం - Nirvana Shatkam - T. Suryakumari

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • చిదానంద రూప శివోహం శివోహం - నిర్వాణ షట్కం
    శ్రీ ఆదిశంకరాచార్య కృతం
    గానం - టంగుటూరి సూర్య కుమారి గారు
    భక్తిరంజని - ఆకాశవాణి - తిరుపతి కేంద్రం
    chidAnanda Roopa sivoham sivoham, Nirvana Shatkam, Adi Sankaracharya, Tanguturi Surya Kumari, Bhakti Ranjani, All India Radio, Akashvani,

КОМЕНТАРІ • 254

  • @sathyasaibalaji5300
    @sathyasaibalaji5300 6 місяців тому +41

    మన హిందూ మత సారము ఈ నిర్వాణ షట్కము లో ఉన్నది. చిన్నప్పుడు భక్తిరంజనిలో వింటున్నప్పుడు అర్ధం తెలియకపొయిన ఏదో తెలియని ఆనందం, ఉత్సాహం కలిగేది. మాన జాతి ఈ నిర్వాణ షట్కము అర్ధం చేసుకొని ఆచరిస్తే ప్రపంచం శాంతిమయం అవుతుంది. 🙏

  • @mahenderkandakatla7289
    @mahenderkandakatla7289 7 місяців тому +44

    జగద్గురు ఆది శంకరాచార్యుడు అఖండ భారతదేశానికి దిక్సూచి🙏🙏🙏

  • @padmasreeitikala3565
    @padmasreeitikala3565 10 місяців тому +72

    ఉత్తేజం పొంగి పొరలే దేశభక్తి గీతాలే విన్నాము కానీ భక్తి అమృతాన్ని కురిపించే ఈ కంఠంకూడా సూర్యకుమారిగారిదేనని ఇప్పుడే తెలిసింది. మీకు చాలా ధన్యవాదాలు 🙏

  • @57charytsr
    @57charytsr 11 місяців тому +69

    యిదివెంటే రోజు అంతా చెవులలో శివోహం శివోహం అని వినిపిస్తోంది,ఆvoiceలో మనసులో భక్తిని వారు అనుభవిస్తూ, మనలను కూడా అనుభవింప చేసేవారు అప్పట్లో.

  • @jayasusarlajaya8755
    @jayasusarlajaya8755 11 місяців тому +52

    ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తూ ఉన్న స్తోత్రం
    చిన్నప్పుడు విన్నది
    Dyanyavadamulu

  • @JanakiramayyaK-hw7xv
    @JanakiramayyaK-hw7xv 9 місяців тому +46

    శ్రీ టంగుటూరి సూర్యకుమారి గారికి ధన్య వాదములు జీ 🙏

  • @SreedeviYerrisani
    @SreedeviYerrisani 11 місяців тому +61

    జన్మ ధన్యం అయ్యే పాట విన్నాను.. ధన్యవాదాలు 🙏🙏

  • @parasaramphani7580
    @parasaramphani7580 6 місяців тому +26

    అద్భుతమైన గాత్ర సాహిత్యం, తెలుగు వాళ్ళము కాక ఇంకెవరు అదృష్టవంతులు భూమి మీద 🙏🙏

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 9 місяців тому +65

    🙏🙏🙏 thank you all, 1980 లలో రేడియో స్టేషన్ జనరంజని లో వినేవాళ్ళం. నా చిన్నప్పుడు 1995 లో శిశు మందిర్ లో పనిచేసే అవ్వ ప్రతిరోజూ సాయంత్రం తంబురా మీటుతూ పడేది. మానవ జీవిత సత్యం శివోహం శివోహం ❤🙏🙏🙏

    • @sudhakarsagaram7523
      @sudhakarsagaram7523 6 місяців тому +3

      Great contribution to present generation Thank you

  • @sagivenkatasivaramasarma2965
    @sagivenkatasivaramasarma2965 10 місяців тому +31

    మానవజాతుల అన్ని రకాల స్వార్థ అహంకార అంధకార బంధాలను ఆర్పివేసి.. పరమశాంతిని బోధించే మానవజాతీయ గీతం. మేరా భారత్ మహాన్. శివో2హం.

  • @mangalajoshi6503
    @mangalajoshi6503 8 місяців тому +18

    శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం.🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩🚩🚩🚩

  • @ganeshambachu6429
    @ganeshambachu6429 9 місяців тому +27

    కంఠస్వరము చాలా అద్భుతం మీరు పాడిన టువంటి స్తోత్రం హృదయాలను కలచివేస్తుంది ఆనందభాష్పాలు ను వెదజల్లుతూ ఉంది ఎలాంటి పాటలు దేవాలయాలలో బడులలో నేర్పాలి అప్పుడే హిందూ ధర్మం బాగుపడుతుంది

  • @rajeswaris6331
    @rajeswaris6331 11 місяців тому +131

    పాట వింటూ ఏదో లో కంలో కివెళ్ళి పో యా ము. అరు దైన పాట, మ ధు రమైన స్వరం లో విని పించినందుకు చాలా చాలా ధన్య వాదాలు.

  • @kvbabjee7382
    @kvbabjee7382 9 місяців тому +25

    చిన్నప్పటి నుండి మేమెరిగిన రాగమిది, ఎన్నాళ్లకు విన్నాం 🙏

  • @pulipakamalathi9028
    @pulipakamalathi9028 9 місяців тому +53

    చాలా కాలం తర్వాత ఇంత మంచి పాట మధురమైన కంఠ స్వరం లో వింటుంటే మనసు ఎటో వెళ్లి పోయి కంటి నుండి ధార ప్రవహించటం మొదలయింది. చిన్న తనం లో విని నేర్చుకోవాలి అని అనుకున్న ఈ పాట ఈనాడు మళ్ళీ ఇలా వినగలగడం నా అదృష్టం. 🙏🙏🙏🙏🙏

  • @savitharampalli1928
    @savitharampalli1928 3 місяці тому +4

    ధన్యజీవులు తల్లీ మీరు. కన్నీళ్లతో మీ పాదాలు కడుగుతున్నాను 🙇🏻‍♀️🙇🏻‍♀️

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 5 місяців тому +7

    మీ గాత్రంలో గొప్ప మాధుర్యం ఉందితల్లి... వింటున్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉంది... నమస్తే 🙏🙏

  • @tirumala116
    @tirumala116 29 днів тому +2

    చిదానంద రూప శివోహం శివోహం
    ఓం నమ శివాయ 🌺

  • @yagnavajhalasudhakararao9111
    @yagnavajhalasudhakararao9111 11 місяців тому +27

    ధన్యవాదాలు.ఎప్శడో విన్నాము.వింటూంటే ఏదో లోకం లోకి వెళ్ళిపోయాము.భక్తి తో చక్కగా గానం చేశారు....

  • @spbsongssrikanthbeepyata9199
    @spbsongssrikanthbeepyata9199 9 місяців тому +24

    అమ్మ చాలా బాగా పాడారు మీకు పాదాభివందనం 🙏💐💐💐

  • @cvnsprasaadchunduri1505
    @cvnsprasaadchunduri1505 3 місяці тому +3

    మనస్సుని ప్రాపంచిక ఆకర్షణలనుండి
    మళ్లించి ఉత్కృష్ట నిత్యనూతనమైన బ్రహ్మానందం వైపు నడిపించింది.
    శివోహం, శివోహం, శివోహం, శివోహం.

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 6 місяців тому +8

    🙏🏼🙏🏼 ఎంత చక్కగా,, భక్తిగా పాడినావు తల్లి...

  • @kameswarisista898
    @kameswarisista898 6 місяців тому +9

    Bhaktijanaranjanilo vinevallamu.
    ఎంత చక్కటి అరుదయిన మధురమైన పాట .
    ముఖ్యంగా సూర్యకుమారిగారి గళములో విని చాల ఆనంద మనిపించింది.
    Dhanyavadamulu🙏🙏

  • @vll877
    @vll877 10 місяців тому +20

    ఇది ప్రాతః కాలం లో ఆకాశవాణి రేడియో తరుచ గాను వినేవారం.

  • @srilathakotih6952
    @srilathakotih6952 8 місяців тому +6

    🙏🙏🙏నా చిన్నప్పుడు మా అమ్మగారు పాడేవారు. వింటుంటే ఏదో లోకం లోకి వెళ్లినట్టుంది. మధురం మధురం … 🙏🙏🙏

  • @sivasankar7798
    @sivasankar7798 6 місяців тому +6

    ఇక మాటలు లేవు..చెప్పలేని ఆనందం..జీవితం ధన్యం..హార్ట్ ఫుల్ అయిపోయింది..❤❤

  • @modifan3144
    @modifan3144 5 місяців тому +2

    అద్భుతం. జగద్గురు ఆదశంకరాచార్య విరచిత సాహిత్యం. మీ గాత్రం.

  • @venkataramarao6788
    @venkataramarao6788 6 місяців тому +7

    హిందూత్వ ఔన్నత్యం అద్భుతం

  • @kaipa9982
    @kaipa9982 9 місяців тому +16

    ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ఈ నిర్వాణ షటకం, శ్రీమతి టంగుటూరి సూర్య కుమారిగారు గానం చేసిన స్తోత్రం లభించింది.. ఎదురు చూసిన శైలి ఈశ్వరుడు కటాక్షించాడు.. శివోహం.. శివోహం.. నాకు పరమానందం.. ప్రసాధించిన., ఆది శంకరులకు, పోస్ట్ చేసిన వారికి శతకోటిప్రణామాలు..!

  • @AhimsaParamooDharmaha
    @AhimsaParamooDharmaha Місяць тому +1

    శివోహం శివోహం ..చిదానంద రూప శివోహం శివోహం.🔥🙏

  • @dhruvavasudev3676
    @dhruvavasudev3676 6 місяців тому +5

    శివాయ గురవే నమః

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 11 місяців тому +19

    గాత్రం అద్భుతో అద్భుతస్య అద్భుతాయ నమః
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vuppulavaralaxmi9887
    @vuppulavaralaxmi9887 9 місяців тому +10

    అబ్బా ఎంత కాలానికి విన్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhavikalpana4446
    @madhavikalpana4446 9 місяців тому +8

    This song was my father's favourite song. He is no more now. But his words and memories about this song will be with me for ever. I felt that my father is hearing this song along with me now. Sivoham

  • @umadeviindraganti2516
    @umadeviindraganti2516 7 місяців тому +8

    భగవంతుడా! హృదయం కదిలి కదిలి ఎక్కడికో పోతోంది వింటూ ఉంటే ధార ధార లు గా ఏదో ప్రవాహం .... No words! 🙏🙏🙏🙏🙏

  • @avatharamperi3683
    @avatharamperi3683 9 місяців тому +5

    మకుటం చాలా సార్లు విన్నానుగాని,పూర్తి పోటా ఇప్పుడే వింటున్నాను.జన్మ ధన్యం👍👍👍

  • @chenchusubbaraosingampalli8490
    @chenchusubbaraosingampalli8490 11 місяців тому +9

    వింటే ఇటువంటివే వినాలి మనసు కరిగి 5:38 కారిపోయి

  • @ramadevivedanabhatla3567
    @ramadevivedanabhatla3567 11 місяців тому +13

    ఆహా చిన్నతనంలో విన్న పాటలు....ధన్యవాదాలు

    • @shobhakalavala2203
      @shobhakalavala2203 9 місяців тому

      Super Andi memu chinnapudu preyer song ma girls high schoolo.🎉

  • @lakshmikanthammahankali
    @lakshmikanthammahankali Місяць тому

    Very very excellent voice of late suryakumari
    Since childhood I used to hear devotional song

  • @dogiparthiramulu4578
    @dogiparthiramulu4578 4 місяці тому +3

    JAIGIRIDARI

  • @sugunakarvallapu7997
    @sugunakarvallapu7997 7 місяців тому +6

    చాలా అద్భుతమైన పాట.రేడియో లో ఈ పాట విని ఎంతో సంతోషంగా ఉండేది.మొన్న మా గురువు గారు నాకు ఈ పాట వీడియో పంపినారు.చాలా ఆనందం కలిగింది. ఇప్పుడు పతనేర్చుకున్నను. ప్రతి రోజు ఉదయం పూట ఈ పాట వింటాను.నా జీవితం లో ఇది మధుర స్మృతి

  • @mkashinadharao6956
    @mkashinadharao6956 10 місяців тому +12

    ఎప్పుడో రేడియో లో.విన్నాము. మా అదృష్టం ఇప్పుడు వింటము

  • @MrMRAVINDRANATH
    @MrMRAVINDRANATH 6 місяців тому +2

    నిర్వాణ షట్కమ్ సూర్యకుమారి గారి గొంతులో చాలబాగుంది. చిన్నచిన్ని ఉచ్ఛారణా దోషాలు తప్ప. పద్య వచనంలో ఉన్న పదాలు కొన్ని పలకలేదు.

  • @ramchanderkrishnamohanmeni8189
    @ramchanderkrishnamohanmeni8189 7 місяців тому +3

    Excellent it’s heart touching divine stotram it connects to lord Shiva from my childhood I used to listen in Radio I don’t find any words to praise her except wishes and god bless her soul.

  • @user-mv5fh6gg4u
    @user-mv5fh6gg4u 10 місяців тому +11

    Excellent. This is not in past and not in future. This is eternal.

  • @yadagirikotha8361
    @yadagirikotha8361 15 днів тому

    So melodious, there is no religion.
    It is universal to all irrespective of caste, creed, community.
    Knowing yourself, who you are.
    Salutation to Adi Sankara and gayani Surya kumari.

  • @venkataramanab2831
    @venkataramanab2831 5 місяців тому +3

    Janma dhanyam🙏🙏🙏🙏

  • @indiramaringanti9933
    @indiramaringanti9933 9 місяців тому +4

    Aahaa chala rojula tarvatha aa voice vinnanu.naa child hood days gurtuku vachai.chala thanks 🙏 . Amma mee voice ki
    🙏🙏🙏🙏🙏

  • @ggpatnaik4947
    @ggpatnaik4947 7 місяців тому +3

    Hara Hara Mahadeva shambo Sankara.

  • @rajinimunirathnamrajinamma5970
    @rajinimunirathnamrajinamma5970 6 місяців тому +3

    Arudina.kantam.amogam.thanks 🙏

  • @nvenkatasubbaiah5893
    @nvenkatasubbaiah5893 7 місяців тому +1

    Hats off to late tanguturi Surya Kumari garu.

  • @yanamandranagarjunasriniva5192
    @yanamandranagarjunasriniva5192 6 місяців тому +3

    Tanguturi సూర్యకుమారి gari sivoham వింటుంటే different world లోకి వెళ్తున్నా. True
    Meditative
    Bliss

  • @dhanalaxmi3845
    @dhanalaxmi3845 3 місяці тому

    Thank you appati adavalu magavaru janakarunulu daivamsa sambutulu marakkasary thanks

  • @kasibhattasivaramakumar2804
    @kasibhattasivaramakumar2804 10 місяців тому +5

    సర్వం శివ మయం

  • @kanakalingam2399
    @kanakalingam2399 7 місяців тому +2

    Om namah shivayaa. 🙏🔱🕉📿☘️🌿🔱🙏🙏🙏🙏🙏🙏

  • @ssri7583
    @ssri7583 9 місяців тому +7

    శివోహం

  • @nagapadma1621
    @nagapadma1621 9 місяців тому +6

    🙏🏻శివోహం 🙏🏻

  • @rmcvolunteersecretariat
    @rmcvolunteersecretariat 9 місяців тому +4

    Maa. amma gari abhimana gayani sri mati TANGUTURI SURYA KUMARI. evida padina.
    Maa telugu thalliki. malle. poo thamda. world. famous.
    oka amrutapu. chukka.

  • @ursjaya...5748
    @ursjaya...5748 6 місяців тому +6

    మాటలకందని పరమానంద భరితంగా ఉంది.. 🥹🙏

  • @SyamalaTadigadapa
    @SyamalaTadigadapa 11 місяців тому +9

    ఎంత బాగుంది!!!

  • @kamalakamala2338
    @kamalakamala2338 11 місяців тому +16

    చిదానంద రూప శివోహం శివోహం

  • @krishnapriyak3616
    @krishnapriyak3616 8 місяців тому +3

    పాతబంగారం లాంటి స్వరకల్పన🙏

  • @venkatrajeshwar290
    @venkatrajeshwar290 9 місяців тому +3

    Divyanubhiti 🙏

  • @ananthareddykalam2827
    @ananthareddykalam2827 11 місяців тому +7

    🙏🙏

  • @varalakshmigopal9116
    @varalakshmigopal9116 9 місяців тому +4

    A ppudo cinnappudu rediyo lo
    Vinnamu e ppudu vintunnanu.
    Chala santosham ga vundi.

  • @venkatasubbarao8929
    @venkatasubbarao8929 10 місяців тому +5

    Eee slokam paadinavaariki,air ku dhanyavaadaalu.

  • @balasubrahamanyamgorthi1390
    @balasubrahamanyamgorthi1390 10 місяців тому +6

    అద్భుతం.. అమలం... అమరం.. 🙏🙏🙏

  • @sujatamurthy9976
    @sujatamurthy9976 7 місяців тому +2

    Na chinnappudu ma ammamma pettevaru e pata eppudu vethikedanni e patakosam thirigi vinipimpachesinanduku dhamyavadalu🙏

  • @cnnrao5571
    @cnnrao5571 2 місяці тому

    ఆది శంకర కృతికి అమర గాయని టంగుటూరి సూర్యకుమారి గానం మహాద్భుతం. మరుగున పడిపోయిన అలనాటి అపురూప గీతాలను యూట్యూబ్ ద్వారా వెలుగులోకి తెస్తున్న మహాత్ములకు వందనం.

  • @Anaganaga_O_KathaS
    @Anaganaga_O_KathaS 8 місяців тому +3

    ఎంత చక్కటి స్తోత్రం అండీ...వారి గొంతులో మరింతగా బావుంది 🙏

  • @chithraganesh3463
    @chithraganesh3463 6 місяців тому +2

    🙏🙏🙏🙏

  • @sagarkrishnachary
    @sagarkrishnachary 6 місяців тому +2

    🌺🙏👌

  • @vijayakumari7445
    @vijayakumari7445 9 місяців тому +3

    నా చిన్నతనం లో రేడియో లో విన్నాము. ఇన్నా ళ్లకి వినగలిగాను ధన్యవాదాలు.

  • @narrachandrika9337
    @narrachandrika9337 5 місяців тому +1

    jai shiva ,jai shankara🙏🙏🙏🙏🌹🌹

  • @sreedeviakella
    @sreedeviakella 9 місяців тому +6

    శివోహం శివోహం 💐🙏

  • @mallikarjunmandagondi1901
    @mallikarjunmandagondi1901 6 місяців тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @padmavathi9563
    @padmavathi9563 9 місяців тому +3

    Sir chaala tks nenu ippatiki ide tune lo paadukuntaanu na chinnappudu ide tune vinnanu now my age 62yrs

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 7 місяців тому +2

    ఓం నమః శివాయః 🙏

  • @nagapratishta1891
    @nagapratishta1891 4 місяці тому

    చాలా మంచి గాత్రం చాలా మంచి పాట చాలా సంతోషం అండి

  • @subbarao402
    @subbarao402 Місяць тому

    SHIVOHAM SHIVOHAM

  • @sp5798
    @sp5798 4 місяці тому +1

    Soulful what a voice

  • @Gyas880
    @Gyas880 5 місяців тому +1

    Amma 🙏🙏🙏

  • @sundararaokodamarthi8504
    @sundararaokodamarthi8504 6 місяців тому +2

    ఓం నమః శివాయ

  • @Chandrasekhar-dv4by
    @Chandrasekhar-dv4by 7 місяців тому +1

    In my childhood we had a gramaphone. To my knowledge it was HMV LP record we had for this stotram. Very nice one.

  • @sairamakrishnaperubhotla8745
    @sairamakrishnaperubhotla8745 11 місяців тому +8

    అద్భుతం.

  • @harinadhreddy1626
    @harinadhreddy1626 6 місяців тому +1

    Om namah shivaya

  • @kallakuntanarayanaraju4747
    @kallakuntanarayanaraju4747 5 місяців тому

    చిదానంద రూప శివోహం శివోహం చాలా చక్కగా భక్తి బావంతొ మనసుఆ పరమేశ్వరుని చేరుకుంటుంది

  • @umaranimallampalli2491
    @umaranimallampalli2491 10 місяців тому +4

    🙏🏼🙏🏼🙏🏼

  • @usharanipinni6837
    @usharanipinni6837 11 місяців тому +12

    🙏🙏🙏what a blessed voice !!

  • @kamalakamala2338
    @kamalakamala2338 11 місяців тому +7

    🙏ఓం నమశ్శివాయ 🙏

  • @prameelammamodem3180
    @prameelammamodem3180 7 місяців тому +2

    My
    Heart.filled.with.deepdevotionto.eternal.parents❤❤

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 11 місяців тому +3

    Shivoham shivoham shivoham shivoham shivoham shivoham

  • @harinarayana1383
    @harinarayana1383 6 місяців тому +1

    Thanks for this song. I have been waiting for this song. Bonus is with lyrics. Om Namah Sivayaa

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 11 місяців тому +6

    🙏🙏🙏

  • @chaitanyareddyvaka
    @chaitanyareddyvaka 4 місяці тому +1

    Om Namah Sivaya

  • @surisai1132
    @surisai1132 7 місяців тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 4 місяці тому +1

    చిదానంద రూప శివోహం శివోహం 👏👏👏👏👏🎉

  • @DURGAPRASAD-pl8dm
    @DURGAPRASAD-pl8dm 7 місяців тому +2

    చిదానంద రూపహః శివోహం శివోహం🙏

  • @prabhakarasastrykommu6471
    @prabhakarasastrykommu6471 4 місяці тому +1

    Sivoham

  • @dogiparthiramulu4578
    @dogiparthiramulu4578 4 місяці тому +1

    OM NAMAHSHIVAAYA