Super mam.aadadi bayataki raakunda noru vippa kunda vunnata varake ee magavari vibhogam..emina mee jeevitam sukham ga vundali ani bhagavantunni manaspoorti ga prardistunna...🎉🎉.
మీరు గురువుగారి గురించి ఇన్ని మాట్లాడుతున్నారు.... అయన నీచుడు అని ఆవారా అని ఇవేవో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అటువంటి మనిషి మీద మీరు పిల్లల్ని ఏ నమ్మకం తో వదిలి వెళ్లిపోయారు. మంచి వాడు కాదు అని మీరు ఇప్పుడు చెప్తున్న మనిషి దగ్గర పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఎలా నమ్మి వదిలి వెళ్లారు. తరువుకు కాయ భారమా కనిపెంచే తల్లికి పిల్ల భారమా... అని వినే ఉంటారు ఇలాంటివి మీ చదువు ఎన్నో చెప్పే ఉంటుంది కదా. అయినా పిల్లల్ని ఎందుకు వదిలేసి వెళ్లారు. అంటే మీరు అయన గురించి చెప్పేవు అన్ని అబద్ధాలే అన్నీ పచ్చి అబద్ధాలు అని అర్ధం అవుతూనే ఉండి. ఇప్పటికైనా మీరు ఇవన్నీ ఆపితే మీరు ఇన్నేళ్లు కష్టపడి సంపాదించుకున్న గౌరవం పోతుంది. మీ మాటతీరు బట్టి మీరు ఏంటో భర్త పిల్లలు సంసారం అంటే ఎంతటి నిర్లక్ష్యం ఉన్న మనిషో మాకు అర్ధం అవుతోంది. నేనేమి గరికపాటి గారి శిష్యుల్లో ఒకరిని కాదు వారి అభిమానిని కూడా కాదు. కానీ అబద్ధాలని సమర్ధించను అది ఎవరైనా సరే. మీ మాటలు వింటుంటే చాలా అసహ్యం వేస్తోంది. మీరు ఇన్నేళ్ల తరవాత కేవలం దురుద్దేశ్యం తోటే వారిని టార్గెట్ చేస్తున్నారని మీ స్టూడెంట్స్ కి కూడా అర్ధం అవుతుంది. మా టీచర్ ఇలాంటిదా అని వాళ్ళు బాధపడతారు. ఇంక చాలు ఆపండి. మీ మంచికోసమే చెప్తూన్నా అమ్మ
మీరు గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నారు కదా సంతోషం. టీవీ సీరియల్ లా రోజూ వీడియో లతో వచ్చి మరింత చులకన అయిపోతున్నారు. గతం తవ్వుకొని ఇన్ని ఏళ్లకు బయటకు రావడం గురువు గారిని పలచన చేస్తే మీకు ఏం ఓరుగుతుంది. ప్రశాంతంగా మీరూ మీ వృత్తి లో మీరు ఉండండి
రెండు చేతులు కలిస్సే నే చప్పట్లు. నువ్వో బ్రహ్మణ స్త్రీవి నీకు తెలియదా? అతను చిన్నవాడని, తాను సొంత మరిది అని తనతో వెళ్లకుడదు అని తెలియదా? చెంప పగుల కొట్టవసింది పోయి తన తో వెళ్లిపోతవా ? మళ్లి సొంత మరిది అంటున్నావు. నువ్వు తల్లి సమానురాలవు తనో కొడుకు సమానుడు. చెప్పుతుంటేనే కంపరంగా ఉంది. తనతో సానిత్యం తప్పని తెలియదా? ఇప్పుడు గుర్తు వచ్చిందా నీకు తప్పు? బ్రహ్మణులు నిత్యం జపించే క్రతువుల్లో సీత, సావిత్రి ,మండోదరి మొదలైన వారి చరిత్ర తెలియదా? మేము ఏం అనుకోవాలి నీగురించి ? నీ ప్రమేయం లేనిదే ఇంత జరుగదు. ఇది క్లియర్ కట్. నీతులు చెప్పే స్థాయి కాదు. తను లక్ష్మణుడు కాడు నువ్వు సీతవుకాదు. తానో సుగ్రీవుడు అనుకున్నడు నువ్వేమో తార ను ఆదర్శంగా తీసుకున్నవు. తీర ఐపోయిన తరువాత మేము వానరులం కాదు మనుషులం అని ఇప్పుడు గుర్తు వచ్చిందా ? లక్ష్మణుడు సీత మహాత్ములు దయచేసి వారితో పోల్చోద్దు. ఓ సినిమాలో ఉంది పురుషునికి ప్రాకులాటేక్కువని. పెళ్లైనదానవు అందులో బ్రహ్రణ స్త్రీవి మడులు ఆచారాలు సంసృతి, ప్రాతివత్యం అంటరు అలాంటి ఇది తప్పని తెలియదా? సీత ని ఎత్తుకెళ్లిన రావణునుడిని సీత మాత తిరస్కరించింది. నీ వల్ల బ్రహ్మణ స్త్రీలు చులకనవుతారు. బ్రాహ్మణులది ఆచార్య స్థానం. మీరు(బ్రహ్మణులు) ఆదర్శం మీమ్మల్ని చూసి ఈ సామాజం నేర్చుకోవాలి. కాని మీ ఫ్లాష్ బ్యాక్ మాత్రం బైబిల్ బుక్కులో కథ లేక్క ఉంది. ఇప్పటికే ఆ బైరినరేష్ గాడు అడ్డగోలు గా బ్రాహ్మణులను తిడుతుండు. మీ పరిస్థితి ఇలాఉంది. మీరు ఇప్పుడే ఈ ఉద్యమాన్ని ఎందుకు ఎత్తుకున్నారో ! మొత్తం చర్చీ పాస్టర్ కథ లెక్కుంది మీది. మీ వల్ల గరికపాటి నే కాదు ఎవరిని నమ్మలో కూడ తెలియడం లేదు. ధర్మం ఆచారించి ఆదేశించే ఆచార్యులు కావాలి ఈ హిందు సమాజానికి.
మరిది అంటున్నారు ఆయన రమ్మంటే ఎందుకు వెళ్ళావు. మీకు కూడా వావి వరసలు లేవు అని అర్థమవుతుంది. పిల్లలకి అవసరమైనప్పుడు తల్లి ప్రేమ ఇవ్వలేదు, ఉద్యోగం చేసే అవకాశం ఉండి చేసుకుని బ్రతకగల సామర్థ్యం ఉంది. నిజంగా పిల్లల పైన ప్రేమ ఉంటే పిల్లలను తీసుకుని వెళ్లిపోవచ్చు. పిల్లల పైన ప్రేమ ఉన్నఏ తల్లి వెళ్లదు. ఇప్పుడు కథలు, కారణాలు చెప్పిన నీవు ఎటువంటి స్వభావం కలిగి ఉన్నావని అర్థమవుతుంది. మీ కథని పదిమందిలో పెట్టి ఇప్పుడు అందరూ మాట్లాడారు అనడం హాస్యాస్పదం 😂 నేను గరికపాటి ప్రవచనాలు ఎప్పుడైనా ఒకసారి చూస్తాను. కానీ మీరు మిమ్మల్ని సీతమ్మ తల్లి తో పోలిస్తే అసహ్యంగా అనిపిస్తుంది. భార్యని కాకుండా ఎవరిని కోరుకున్నా పిలిచినవాడు మరిది అయినా రావణుడు. అప్పుడు వెళ్లి, భాధ్యత లేకుండా పిల్లలని వదిలి వెళ్లి ఇప్పుడు వాళ్లు చేతికి అందివచ్ఛారని తల్లినని అనటం స్వార్థంతో చేస్తున్నారు అని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి విషయాలు ఇప్పుడు బయటపెట్టి మాట్లాడడం గరికపాటి గారిని ఇబ్బంది పెట్టడం కోసమే అనిపిస్తుంది.
పిల్లలకు అసలు సమయంలో వదిలేసి వెళ్ళిన తల్లివి నీవు ఒక తల్లివా? ఆయన వారిని పెంచి ప్రయోజకులని చేసాక ఇప్పుడు ఆ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి వస్తె నీ కన్న పిల్లలైనా సహించరు. వారి తండ్రిగారి మాట జవదాటరు. వారిని ఇప్పుడు వెళ్ళి ఇవమాన పరచకూడదు మీరు.
విడిపోయినతరువాత మాల్లి ఆయన వూసు ఎందుకు .ఆయన నేసరదాలు తీర్చలేదని పిల్లలని వదిలేసి పోయినావు .నువ్వు ఏమాత్రం పిల్లలకు తల్లిప్రేమ నిచ్చినావు.పిల్లలకంటేనా సరదాలు.
మీ మీద కేసు ఫైల్ చెయ్యాలి.మి దురాలోచన,దుష్ట బుద్ధి,ప్రవర్తన లను అన్ని పక్కన బెట్టి సీతా మహాలక్ష్మి తో పోల్చుకుని మా మనో భావాలను దెబ్బ తీసినందుకు. ద్రోహం పక్కన పెట్టు. నువు చేసిన ద్రోహం ఎవరికి. నువు చేస్తే ద్రోహం ,ద్రోహం కాదా. ఎదుటి వాళ్ళు చేసిందే ద్రోహమా. అంటే నీకు ద్రోహం చేసే హక్కు నీకు ఎవరు ఇచ్చారు. ఇలా జనాల మీద పడి మీ అసహ్యమైన చరిత్ర ను రామాయణం తో పోల్చుకుంటూ,మా మనోభావాలు దెబ్బ తీస్తావా. అసలు నీమీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు జనాలకు.కష్టమో,నష్టమో,భ్రష్టమో ఎదురైంది.మహిళవు అనే సానుభూతి సమాజం లో ఉంటుంది.దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు.గడ్డి పెట్టే వాళ్ళు ఉండొచ్చు.గడ్డి తినే వాళ్ళదే తప్పు.
ఈమెకు అసలు పద్దతి లేదు పెద్దల సమక్షంలో పెళ్లి అయ్యి , మరిది పిల్లల్ని కని, వాళ్ళని అతనికి వదిలేసి, అతను ఇంకో ఆమెని పెళ్లి చేసుకుంటే, ఆమె తన కన్న పిల్లల్లా సాకి పెంచితే, ఇప్పుడు మీరు వచ్చి సీతమ్మ లా మిమ్మల్ని మీరు చెప్పుకోడం, చాలా విచిత్రం గా, హాస్యాస్పదం గా వుంది అమ్మా
అమ్మా ఇంకా ఈ వయసులో ఏంటమ్మా ఇది నిజంగా మీవిషయాలలో గరికపాటి గారు తప్పు చేసుంటే వలకి భగవంతుడు శిక్ష వేస్తాడు కానీ మీరు ఇలా Social మీడియాలో మాట్లాడాలి వలన ప్రయోజనము లేదు ఏమీ సాధిస్తారు మీ కన్న బిడ్డే మిమ్మలని నమ్మటము లేదు ఇప్పుడు ఒక తల్లిగా ఓడిపోయారు మీరు వాలని చూసి ఓర్వలేక పోతున్నారు
Madam అసలు ఇన్ని ఏళ్ళ తరవాత మీరు ఇప్పుడు ఇలా మట్లాడాల్సిన పని ఏముంది. అయన మీ దగ్గరికి వచ్చింది లేదు మీ గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లడింది లేదు.. ఇప్పుడు అవసరమా మీ విజ్ఞత ఇదేనా
@@nageswararaoneduru1084abba eppudu tanu chedda vadu ayyada coin 2 sides lage dnt trust on one side... he is good motivation speaker let him do .. y ppl r behind him...
ఇన్ని సంత్సరాలు గమ్మున వుండీ... ఇప్పుడు తెర మీదకు ఎందుకు వచ్చారో... ఏం ఆశించి వచ్చారో తెలుసుకోవచ్చా??కవితలు చెప్తున్నారు రెండు చేతులు కలిస్తే చప్పట్లు వస్తాయి.. అనే చిన్న విషయం తెలియదా? 🙏🏻🙏🏻🙏🏻
అమ్మా వారు తల్లిలాంటి దాన్ని చెర పట్టాడు అంటున్నారు , మీ బుద్ధి ఏమైంది, మీరు ఎలా వెళ్లారు ,మీ తప్పు యేమీ లేకుండానే ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారా, ఎందుకమ్మా పిల్లల పరువు తీస్తున్నారు .ఇకనైనా ఆగండి , అతని ఆధ్యాత్మికత పక్కన పెట్టండి, మీ ఆధ్యాత్మిక ధర్మం ఇదేనా
కామేశ్వరమ్మ! తప్పమ్మా, భర్తను వదిలి అతనితో వెళ్ళడం నీ తప్పే కదమ్మా? ఇప్పుడు అతన్ని మరియు పిల్లల్ని వదిలి వెళ్లిన తర్వాత నీకు ఈరోజు మాట్లాడే అర్హతనే లేదమ్మా. ఇక చాలించండి
ఎన్ని MA లు చేస్తే సుఖము ఏంటి ఆ రోజున పిల్లల్ని వదిలి వెళ్ళిపోకుండా ఉండాలి అక్కడే మీరు అమ్మతనాన్ని కోల్పోయిన తర్వాత ఎంత సంపాదిస్తే ఎంత వాదిస్తే ఉపయోగమేమీ లేదు ఒక మనిషిగా ఉన్న విలువ పోగొట్టుకో కండి
Madam I am very sorry to say that knowingly well about the character of Mr.Narasinha Rao so called Medhavi what made you loved together and given birth to two sons which is unpàrdenabl mistake.
Garikapati married her even though she divorced first husband. She walked out of first one too. So she walked out on 2nd one too. That speaks volumes about this wrong person and her selfish agendas. Who will marry in those days a married lady being a brahmin ? Instead, she never realized , how she is abusive towards men with her unrealistic. Very sad, BRS is using her and she wants to get attention and money . Very pathetic lady
I think this is about requesting the others not to creat videos on their family matter. However she lost her temper in the process and mentioned some information relating to Sh GNR. Let’s consider the request. Else it may lead to the relapse of her wounds / injuries of the past.😢
అమ్మగారు దయచేసి సోషల్ మీడియా ద్వారా మీ ఇరువురికి ఎలాంటిప్రయోజనం జరగదు ఎందుకంటే ...ఆత్మాభిమానం ఒక దురద లాంటిది! దాని ఉపశమనం కోసం మన గోళ్ళ తోనే మనమే గోక్కోవాలి కానీ వీడియోల ద్వారా సోషల్ మీడియాతో గోకించుకునే ప్రయత్నం మానండి సోషల్ మీడియా గోకదు ... మనుషులను రక్కిరక్కి చంపేస్తుంది అని నా భావన...దయచేసి శేష జీవితం ఆ భగవన్నామస్మరణతో హాయిగా జీవించండీ....
అమ్మ ఆకాశం మీద వుమ్మెస్తే మన పైనే పడుతుంది ఇన్నేళ్ల తర్వాత మీరిట్ల మీడియా కెక్కి విమర్శస్తున్నారని మాకు బాధ కలుగుతోంది. మీరు రామాయణ పాత్రలతో మిమ్మల్ని పోల్చుకోవడం అసహ్యం గా ఉంది.
ఇప్పుడు అందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది అయినదానికి కాని దానికి బయటకు రావడం youtube లో పెట్టడం ఆనందించడం అందులో భాగంగానే ఈమె గారి రోజువారి సీరియల్స్ చూడలేక వినలేక చేస్తున్నావ్... అమ్మ నీ స్టోరీ సీరియల్ ఆపి డైరెక్ట్ గా వారి కాడికి పోయి నీ వివాదం పరిష్కారం చేసుకో లేకుంటే ఊరుకో...... నీకు నమస్కారం.....
ఎవరైనా నిజ నిజాలు తెలుసుకోకుండా ఒక వైపు support చేస్తూ కామెంట్స్ చేయడం సరియైనది కాదు. కామేశ్వరి సొంత అన్న భార్య. ఈమె తల్లి తో సమానం. గరికపాటి గారికి నాలుగు గోడల మధ్య విడుపు కాగితం వ్రాయించి ఇవ్వడం అదీ ఆమెకు గాని , ఆమె తల్లిదండ్రులకు గాని సమాచారం లేకుండా చేయడం ఇతను కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తెలుస్తోంది. ఒక వేళ విడిపోయిన తను భార్యగా చేసుకోవడం కోసం ఈ తతంగం అంతా నడిపించి ఉండవచ్చు. నిజంగా గరికపాటి నీతివంతుడైతే ఆమెను వివాహం చేసుకోకుండా ఉండాల్సింది. ఎందుకంటే నలుగురు అన్నదమ్ములు ఏ కార్యక్రమం చేసినా అందరూ కలిసి చేస్తారు.అప్పుడైనా నా భార్య అనే భావన తన అన్నకు కూడా ఉంటుంది కదా. తప్పు జరిగినప్పుడు ముందు గా ఆడ వాళ్ళని వేలెత్తి చూపడం కాదు. నాణేనికి ఒకవైపు చూడడం మాత్రమే కాదు.రెండవ వైపు చూడాలి. ఒక ఆడది ఒంటరిగా నైనా బతకడానికి ఇల్లు వదిలి వెళ్ళిందంటే ఆమె తప్పనిసరిగా చాలా భాధ అనుభవించి ఉంటుంది. మనం ఒకరికి నీతి గురించి బోధించే ముందు మనం నీతిని పాటించాలి. దొరికితే దొంగ లేకపోతే దొర అనే సామెత లా ఉంది. ఏదిఏమైనా గరికపాటి గారిది కూడా ఇందులో తప్పు చాలా ఉంది అనేది నా ఉద్దేశ్యం
అసలు మాకు ఇవి అవసరమా మీ ఇంటి గొడవ ప్రజల్లో ఎందుకు పెట్టాలి. ఏవైనా ఉంటే కోర్టు కు వెళ్ళాలి గానీ. మీరు గరికపాటి తో మీ వివాహం పెద్దలు కుదిర్చింది కాదు మీ కు ద్వితేయవివాహం ఇద్దరు పనిచేస్తున్నప్పుడు పెరిగిన అనుబంధం పెళ్లికి దారి తీసినప్పుడు ఆయన లోపాలు ( బండి నడప లేడు లటివి ఆయనకు పుంసత్వం లేదని ఆరోపణలు) ముందుగా గుర్తించలేదా ఇద్దరు పిల్లలు పుట్టి న తర్వాత వారిని ఆయనకు వదిలేసి ఓ 20 ఏళ్ళ తర్వాత ఆయన మీద ఆరోపణలు చేస్తే మీరెంత పాండిత్యం ఎంత సొత్రియులైనా కలవారైనా ఎవ్వరూ హర్షించరు. మీకు ఏవో మోటివ్స్ కలవని తెలుస్తోంది మీరు పెట్టే పద్య శాపాలకు ఉట్లు తెగుతాయా. విడాకులు ఆయన అవలక్షణాలు తాళక తీసుకున్నారు కదా ఆయన ఏవైతే ఏవిటి ఆయన ప్రవచనాలు వినాలా వద్దా అనేది శ్రోతలు నిర్ణయించు కుంటారు. వాల్మీకి గతం లో దొంగ అని ఆయన వ్రాసిన రామాయణము అపవిత్రం అనుకోము కదా. అలాగే గరికపాటి మీరు ఆరోపిస్తున్నట్లు మంచి వాడు కాక పోయినా ఆయన చెప్పే మంచి ప్రవచనాలు ఎలా కాదంటాము వినకుండా వుంటామా. ఉండము . అది పెళ్లి కానప్పుడు ఎందుకు ఒప్పుకున్నారు. ఎందుకు కాపురం చేసారు అది మీరు కూడా చేసుకున్న తప్పు తప్పు. You have no case. మీరు ఈ చెత్త ఆపితే మంచిది
మీ బాధ చూస్తుంటే చాలా జాలేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఎన్ని మీడియాలోకి చెప్పి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు బాధలు పడ్డారు అని చెప్పారు కానీ ఇవన్నీ బయట పెట్టడం వలన లాభం ఏమిటి మీరు బాగున్నారా అని చెప్పారు బాగున్నారు ఇప్పుడు ఇంకా బాగున్నారు ఎందుకమ్మా అంతా అయిపోయింది తర్వాత ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు జరిగిపోయిన దానికి తలుచుకో కండి ఎవరి దారి వాళ్లు బతుకుతున్నారు ప్రశాంతంగా ఉండండి గాడ్ బ్లెస్ యు
అన్న భార్య అంటే వదిన తల్లితో సమానము.అన్న విడిచిపెట్టిన తరువాత ఆమెనే భార్యగా చేసుకుని ఇద్దరు పిల్లలను పుట్టించిన పూర్వపు నాస్తికుడు కదా అతను.ఈ రోజు ఆయన గత జీవితం మరచి అన్ని నీతులు చెబుతున్నారు. వెనుక ఇంత చీకటి ఉంది అని ఆమె నిజం చెప్పింది కదా...
అమ్మా , ఇహ ఇప్పుడు ఇవన్ని చెప్పడం వల్ల ఏమీ లాభం లేదు. ఇద్దరు కలిసే చేసినట్టున్నారు. మీకు పొసగలేదు, విడిపోయారు. కానీ మీరు చెప్పిన విషయం దారుణం. వదిన గారు, మరిది గారుపెళ్ళి చేసుకోకుండా.. మీకు ఇప్పటికి మూడు పెళ్ళిల్లు , వారికి రెండు .. దొందు దొందే .. కానీ అది వ్యక్తిగతం , అందుకే ఇక ఆపేయండి🙏🙏
నువ్వు సీతవి కాదు ఆయన లక్ష్మణుడు కాదు ఎందుకంటే సీత రావణాసురుని అంగీకరించి ఇద్దరు పిల్లలు కనలే . నువ్వు రాముడిని అట్లాంటి మొగుణ్ణి వదిలేసి ఈయన ఎందుకు ఒప్పుకున్నావ్ ? ఎందుకు ఇద్దరు పిల్లలు కన్నావు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరిని వదిలేసి ఎందుకు వెళ్లావు మళ్ళీ ఇప్పుడు తాగుదామా అని వీడియోలు ఎందుకు చేసుకుంటున్నావు ఆయన మీద పెద్ద గొప్ప గౌరవం ఏం లేదు పైసలు సంపాదించుకున్నాడు అంతే పాండిత్యం వేరు మంచితనం వేరు నువ్వు పండితురాలివే కానీ నీకు సరదాలు సంతోషాలు కావాలి . కాబట్టి అప్పుడు వదిలి వెళ్ళిపోయావు సరే నువ్వు నీ సంపాదన నువ్వు సంపాదించుకుంటున్నావ్ ఆయన సంపాదన ఆయన సంపాదించుకున్నాడు మీ ఇద్దరూ ఈ రోజు ప్రవచనాలు చెప్పడం మానేయండి
ఇంత కాలం ఎక్కడికి వెళ్ళారు? ఎవరి ప్రోద్బలంతో ఇలా బైటికి వచ్చారు? ఆయన పరువు తీయడానికి మీకు ఎంత ధనం ముట్టిందీ? ఆశ్చర్యం గా ఉందా, ఇలాగే అంటారు ఎవరైనా. మీరు చెప్పిన విషయాలు మేమెందుకు నమ్మాలి
మీరు మాట్లాడి తే పిల్లలు పిల్లలు అంటున్నారు . మీ పిల్లలు చిన్న వాళ్ళు . వాళ్ళ ఉద్యోగాలు ఏవో వాళ్ళు చేసుకొని బ్రతుకుతున్నారు . ఎంత మగ పిల్లలు అయినా రేపటి నుండి బయటకి వెళ్ళి ఉద్యోగాలు చేసి వాళ్ళ కుటుంబాల్ని పోషించాలసిన బాధ్యత వాళ్ళకి ఉంది . ఈ రోజు మీరు బయటకి వచ్చి , నా పిల్లలు అనివాళ్ళ పేర్లు ప్రస్తావిస్తూన్నారే !! రేపటి నుండి మీ పిల్లలు ఏలా నలుగురు లో తిరిగి ఉద్యోగాలు చేస్తారు తల్లీ ??? వాళ్ళ భార్యలతో సంసారము చేయాలి కదా ! నీకు ఉన్న చదువు తెలివి ఎక్కడ పోయినాయి ?? పిల్లల్ని అప్పుడు ఆలోచించలేదు ! నీవు మనవరాలు వస్తే గొలుసు చేయిస్తావా ??? నీ మనవరాలి తండ్రిని ఉద్యోగము చేసుకునే అవకాశము ఇవ్వు తల్లీ చాలు!! ఇన్నాళ్ళు లేని గోల ఈ విడియూలతో మా పై ఎందుకు వస్తున్నావు ???
మీ అంగీకారం లేకుండానే అంతా జరిగిందంట రా పెద్దవారు మీరు ఇప్పుడు ఈ వయసులో ఆయన మీద మీరు ఇన్ని నిజాలు అబద్ధాలు ఏం చెబుతున్నారో మీకే తెలియాలి ఇప్పుడు ఇవన్నీ ప్రజలకు చెప్పడం ద్వారా మీకు ఒరిగింది ఏముంది ఆయన గతంలో ఎటువంటి వారైనా ప్రస్తుతం ఆయన వల్ల ఎంతోమంది యువతకు మరియు దేశానికి మన సంస్కృతికి ఎంతో ఉపయోగకరమైన మాటలతో తన అనుభవాలతో తన ప్రవచనాలతో ఎంతోమంది జీవితాలలో ముందుకు వెళ్ళటానికి ఆయన ప్రసంగాలు దోహదపడుతున్నాయి ఇప్పుడు ఆయన మీద మీరు చేసే ఈ ప్రచారం వల్ల మీకు గాని ఆయనకు గాని ఏమైనా లాభనష్టాలు ఉంటాయి అంటారా సీత అని మీరు సంబోధించి కున్నారు సరే లక్ష్మణుడికి బుద్ధి లేదు మరి మీ బుద్ధి ఏమైంది
అమ్మా! మీరు ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారు? ఇన్నాళ్లు ఏం చేశారు? పిల్లలు కావాలైతే బైటికి కాలు పెట్టినప్పుడే, పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి. మోడీ గారిని, మిగతా పిల్లల్ని, వాళ్ళ తల్లి ఏమీ లేకపోయినా, ఇళ్ళల్లో అంట్లు తోమి సాకింది. గొప్పవాళ్లను చేసింది. మీరు అలాగే ఏదో గౌరవమైన పని చేసీ ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పుడు గౌరవనీయులైన గరికిపాటిగారిని వీధికీడ్చే పిచ్చి పని ఎందుకు? మీకు అన్యాయం చేస్తే, కోర్టుకు వెళ్ళలేదా? విడాకులు తీసుకోలేదా? మీ పద్యాలు నెమ్మదిగా విని జీర్ణించుకొనే సమయమూ తీరికా, సహనమూ ఓపికా, మనస్సూ బుద్ధీ ... ఇవేవీ మాకు లేవు తల్లీ. అసలు అర్థమే కాలేదు. మీ లెక్చర్లు మీరు పాఠాలు చెప్పే విద్యార్థులకు చెప్పండి. వాళ్లకు గతిలేక, ఇదెక్కడి ఖర్మరా బాబూ అనుకుంటూ, వింటూ కూర్చుంటారు. పాపం. ప్రశాంతంగా ఉన్నాను అంటూనే, మళ్ళీ విరుచుకు పడతారెందుకు? హాయిగా కృష్ణా రామా అనుకుంటూ జీవితం సార్థకం చేసుకోండి తల్లీ. మీకు మా నమస్కారాలు.
అమ్మాకామేశ్వరిగారు... ఇన్నివిధాలుగా చెప్పుకున్నారు బాగానే ఉంది, గరికపాటివారు నిన్ను వదలి వేరే వారికి ఆస్థానం ఇచ్చారనా మీవాదన? లేక గౌరవంగా వారు జీవిస్తున్నారనా? వీటన్నిటికీ సమాధానం మీదగ్గరే వుంటే ఎందుకు ఈ కవిత్వుపుపలుకులు? తప్పులన్నీ మీ వద్ద పెట్టుకుని వాదనలవల్న ప్రయోజనం వుందని మీరు భావించివుండవచ్చేమోగని ఎవరికీ ఈసమస్యలు అంతగా ఆశ్చర్యం కలిగించే విధంగా లేవు కాబట్టి ఇకనైనా మీవాదన ఆపగలిగితే బాగుంటుందని మనవి.
Kameswari garu! Don't worry! God is there to save your life. Leave the matter! Your prayers and blessings are always with your sons.I melted after hearing your story. You are knowledgeable, no need to worry!
Shakespeare proverb gurthu vasthudi: Hell hath no fury than the woman scorned... so true Kameswaramma is the scorned woman here. all power to you amma, well done.
Asthma gowramtho meeru teesukunna nirnayalu amogham thalli demudu neeyandu vunnadu don't care others. prathi gayapadda stri ki meeru aadarsam kavali.wish u all the best.
కామేశ్వరమ్మ , మీరు నిబద్ధత కలిగిన స్రీమూర్తివి , బగవంతుడు మీతో ఉన్నాడు మీరే అన్నారు , అది నిజం నీతులు నీచులూ దోషికి శిక్ష తప్పదు , తప్పించగలవాడెవ్వడు అని అంటోంది జనసామాన్యం
ఈ విషయం లో ఇప్పుడు మీరు బయటకు ఎవరి ప్రొద్బలం తో బయటకు వచ్చారు. ఇన్నాళ్లు లేని పుత్రప్రేమ ఇప్పుడు ఎందుకు? అతడు నీచుడు అయితే వదిలేయ్. ఏదో ఆశించి వచ్చారు. రామబ్రాహ్మం గూర్చి గరికపాటి వారు అలా అనరు. అసలు మరిదిని ప్రేమించి ఎలా పెళ్లి చేసుకున్నారు మీరు, ఇంతవరకు మాలాంటివారికి అర్ధం కావటం లేదు ఇంత పండితులు అయిన మీరు" అమాయకులా?"
పట్టుచీరలు కట్టుకొని తెలుగు సీరియల్స్ విలన్గా చెయ్యమ్మా. వయస్సు కి యైన గౌరవం ఇచ్చుకోవాలి. ఆడవాళ్ళగౌరవం తీయకు తల్లీ . నీకు ఎవడు ఎన్ని కోట్లు ఇచ్చాడు. ఛీ ఛీ.
పిల్లలకు తల్లిదండ్రుల్లో ఎవరు కరెక్టో, ఎవరు తప్పో అందరికన్నా ఎక్కువగా తెలుసు. తమపై నిజమైనప్రేమ ఎవరికి ఉందో కూడా వాళ్ళకే తెలుసు. వేయేల?? వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తే వాళ్ళు కరెక్ట్ అన్నట్లు.
కదా, తమ్ముడి భార్య చెల్లి తో సమానం !! ఈవిడ లాజిక్స్ ఎంటో..కానీ గరికపాటి గారు కూడా ఇంత bad ankoledhu !! Thu బూతు బాగోతం ..... సొంత వదిన నీ ఆ దృష్టి తో ఎవరైనా చూస్తారా ?
గరికిపాటి వారి ఇద్దరి పిల్లలను కన్న తల్లి కామేశ్వరీ గారు. గరికిపాటి వారి సొంత అన్న భార్యే కామేశ్వరీ గారే! కామేశ్వరీ గారు భర్తను వదిలి మరిది గరికిపాటి వారితో లేచిపోవడం కామేశ్వరీ గారిది తప్పే కాని మహా పండితుడు , ఆధ్యాత్మికత వేత్త అయినా గరికిపాటి వారు వదిన ఐన కామేశ్వరీ గారిని లేపుకుపోవడం ఎంత వరకు న్యాయం. వదినతో కాపురం చేసి పిల్లలు కనడం తప్పని గరికిపాటి వారికి తెలియదా.@@curiositycriticalthinking3189
గోవిందా అనే పదానికి అర్థం 1) గోవు అంటే గోమాత2) గోవు అంటే జ్ఞానేంద్రియాలు (ఇంద్రియాల)3) గోవు అంటే వేదాలు 4) గోవు అంటే పృధివి (భూమాత) మీ జ్ఞానం తో గోవుని గోవుని పూజించే వాళ్ళను ప్రదక్షణ చేసేవాళ్లను దూషణ ఎందుకు గరికపాటి వారు 👇👇👇 ua-cam.com/video/UWPsbhZswEQ/v-deo.htmlsi=Pn323zJSElQwr9w0
You are good 100 percent correct thalli
Bhadapadaki
Neeku antha manchi
Jaruguthundi
100%
Thadyam
@@pramilabommireddy7837 నిందల నింగినంచు నిలిచె గరిక పాటి,...ఐనా కల్పిత / (కలి) పించి పెంచిన కల్ల బొల్లి కామేశ్వరి లాంటి క్రుార కీచురాళ్ళ అవసరసుంధరుల ఆకతాయి ధాటి ముందేపాటి ఈ నాటీ తాత్విక, సాత్విక గరిక పాటి, అలనాటి పుాసపాటి, శ్రీ శ్రీ, అపర ధురందర శ్రీ నాధ కవి కంఠీ అకటకటా ఔరా 🤦🏻ఔనా 🙆🏻♂️ ఇది నిజమేనా... వల వల వగచి వెగిచె కవి కంఠీరవులు 🤦🏻🙆🏻♂️😖 నేటి వెకిలి, వెగటు, నాటు సామాజిక మాధ్యమాల అకృత్యాల, వికృత్యాల కలి ధాటి 👊👊 మాయాజాలంలో 😢 👏🏽
Super mam.aadadi bayataki raakunda noru vippa kunda vunnata varake ee magavari vibhogam..emina mee jeevitam sukham ga vundali ani bhagavantunni manaspoorti ga prardistunna...🎉🎉.
మీరు గురువుగారి గురించి ఇన్ని మాట్లాడుతున్నారు.... అయన నీచుడు అని ఆవారా అని ఇవేవో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అటువంటి మనిషి మీద మీరు పిల్లల్ని ఏ నమ్మకం తో వదిలి వెళ్లిపోయారు. మంచి వాడు కాదు అని మీరు ఇప్పుడు చెప్తున్న మనిషి దగ్గర పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఎలా నమ్మి వదిలి వెళ్లారు.
తరువుకు కాయ భారమా కనిపెంచే తల్లికి పిల్ల భారమా... అని వినే ఉంటారు ఇలాంటివి మీ చదువు ఎన్నో చెప్పే ఉంటుంది కదా. అయినా పిల్లల్ని ఎందుకు వదిలేసి వెళ్లారు.
అంటే మీరు అయన గురించి చెప్పేవు అన్ని అబద్ధాలే అన్నీ పచ్చి అబద్ధాలు అని అర్ధం అవుతూనే ఉండి. ఇప్పటికైనా మీరు ఇవన్నీ ఆపితే మీరు ఇన్నేళ్లు కష్టపడి సంపాదించుకున్న గౌరవం పోతుంది. మీ మాటతీరు బట్టి మీరు ఏంటో భర్త పిల్లలు సంసారం అంటే ఎంతటి నిర్లక్ష్యం ఉన్న మనిషో మాకు అర్ధం అవుతోంది.
నేనేమి గరికపాటి గారి శిష్యుల్లో ఒకరిని కాదు వారి అభిమానిని కూడా కాదు. కానీ అబద్ధాలని సమర్ధించను అది ఎవరైనా సరే.
మీ మాటలు వింటుంటే చాలా అసహ్యం వేస్తోంది.
మీరు ఇన్నేళ్ల తరవాత కేవలం దురుద్దేశ్యం తోటే వారిని టార్గెట్ చేస్తున్నారని మీ స్టూడెంట్స్ కి కూడా అర్ధం అవుతుంది. మా టీచర్ ఇలాంటిదా అని వాళ్ళు బాధపడతారు. ఇంక చాలు ఆపండి. మీ మంచికోసమే చెప్తూన్నా అమ్మ
Yes
నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను.
అవును అండి
అమ్మా, మీరు గురజాడ శ్రీశ్రీ లకి DNA test కోర్టు ద్వారా చేయిస్తే నిజం ఏంటో తెలిసిపోతుంది
చాలా బాగా చెప్పారు సార్
బహుశా గారకపాటి గారు శ్రీమహవిష్ణును గురించి వేసిన సెటైర్ కు ప్రతిఫలం అనుకుంట ఈ పరిస్థితి
మీరు పడిన బాధ అర్థం అయింది కానీ ఇప్పుడు దేనికమ్మా? దూరంగా ఉండాలని అనుకున్నారు, ఉన్నారు!! ఇప్పుడు ఎందుకు బయటపడి నలుగురిలో పలుచన అవుతున్నారు..
Aavidani arrest chesaru. Jail lo pettaaru. Threaten chesaru. Mari vadilesaka, eevida Yem chepthe ayanaki yenti ? Bhayam yenduku? Jail lo yenduku pettinchadu?
తాను నిష్టాగరిస్టుడును అని ఆయన స్టేజ్ మీద పదే పదే చెపుతుంటే,అది అబద్ధం అని చెప్పడానికి బయటకు వచ్చారు తప్ప , కావాలని మాత్రం కాదు
మేడం మీరు దయచేసి వీరఘంధం లక్ష్మీ పార్వతి గార్ని సంప్రదించండి. ...ఆమె అయితే మీకు మార్గోపదేశం చేయగలరు వారే ఇటువంటి విషయాలలో ఆంధ్ర నెంబర్ వన్
Same feeling ఈవిడకు ఆవిడే సరైన సలహా ఇవ్వగలరు
😂😂😂😂సూపర్ సలహా
😂😂😂😂😂😂
చాలా బాగా చెప్పారు
జోగి జోగి రాసుకుని పచ్చని జీవితాలు కాలచేయగలరు.
ఇద్దరూ కలిసి జనం మీద పడకండి
నిజం బయటికి వచ్చేసరికి అబద్దం ప్రపంచం చుట్టి వస్తుంది... చాలా ఆలస్యం చేసారు మీరు
@RajaharshithNandiraju-zk9dl అవును కలికాలం కాకపోతే అలాంటి వాడి గాలి మాటలు సభలు పెట్టించి మరీ వింటున్నాం
మీరు గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నారు కదా సంతోషం.
టీవీ సీరియల్ లా రోజూ వీడియో లతో వచ్చి మరింత చులకన అయిపోతున్నారు. గతం తవ్వుకొని ఇన్ని ఏళ్లకు బయటకు రావడం గురువు గారిని పలచన చేస్తే మీకు ఏం ఓరుగుతుంది. ప్రశాంతంగా మీరూ మీ వృత్తి లో మీరు ఉండండి
బాగా చెప్పారు
రెండు చేతులు కలిస్సే నే చప్పట్లు.
నువ్వో బ్రహ్మణ స్త్రీవి
నీకు తెలియదా?
అతను చిన్నవాడని, తాను సొంత మరిది అని తనతో వెళ్లకుడదు అని తెలియదా?
చెంప పగుల కొట్టవసింది పోయి
తన తో వెళ్లిపోతవా ?
మళ్లి సొంత మరిది అంటున్నావు. నువ్వు తల్లి సమానురాలవు
తనో కొడుకు సమానుడు. చెప్పుతుంటేనే కంపరంగా ఉంది.
తనతో సానిత్యం తప్పని తెలియదా?
ఇప్పుడు గుర్తు వచ్చిందా నీకు తప్పు?
బ్రహ్మణులు నిత్యం జపించే క్రతువుల్లో సీత, సావిత్రి ,మండోదరి మొదలైన వారి చరిత్ర తెలియదా?
మేము ఏం అనుకోవాలి నీగురించి ?
నీ ప్రమేయం లేనిదే ఇంత జరుగదు.
ఇది క్లియర్ కట్.
నీతులు చెప్పే స్థాయి కాదు.
తను లక్ష్మణుడు కాడు నువ్వు సీతవుకాదు.
తానో సుగ్రీవుడు అనుకున్నడు
నువ్వేమో తార ను ఆదర్శంగా తీసుకున్నవు.
తీర ఐపోయిన తరువాత మేము వానరులం కాదు
మనుషులం అని ఇప్పుడు గుర్తు వచ్చిందా ?
లక్ష్మణుడు సీత మహాత్ములు దయచేసి వారితో పోల్చోద్దు.
ఓ సినిమాలో ఉంది పురుషునికి ప్రాకులాటేక్కువని.
పెళ్లైనదానవు అందులో బ్రహ్రణ స్త్రీవి మడులు ఆచారాలు సంసృతి, ప్రాతివత్యం అంటరు అలాంటి ఇది
తప్పని తెలియదా?
సీత ని ఎత్తుకెళ్లిన రావణునుడిని సీత మాత తిరస్కరించింది.
నీ వల్ల బ్రహ్మణ స్త్రీలు చులకనవుతారు.
బ్రాహ్మణులది ఆచార్య స్థానం.
మీరు(బ్రహ్మణులు) ఆదర్శం మీమ్మల్ని చూసి ఈ సామాజం నేర్చుకోవాలి.
కాని మీ ఫ్లాష్ బ్యాక్ మాత్రం బైబిల్ బుక్కులో కథ లేక్క ఉంది.
ఇప్పటికే
ఆ బైరినరేష్ గాడు అడ్డగోలు గా బ్రాహ్మణులను తిడుతుండు.
మీ పరిస్థితి ఇలాఉంది.
మీరు ఇప్పుడే ఈ ఉద్యమాన్ని ఎందుకు ఎత్తుకున్నారో !
మొత్తం చర్చీ పాస్టర్ కథ లెక్కుంది మీది.
మీ వల్ల గరికపాటి నే కాదు ఎవరిని నమ్మలో కూడ తెలియడం లేదు.
ధర్మం ఆచారించి ఆదేశించే ఆచార్యులు కావాలి ఈ హిందు సమాజానికి.
Neeku first siggu unda
@@hemalathakonuru2682 సిగ్గుంటే ఇలాంటి చేయ్యరు
చేసేవారిని సమర్దించరు.
@hemalathakonuru2682 సిగ్గుతో బాధ పడుతున్న
ఈ ఛండలం విని
@hemalathakonuru2682
నిజంగానే సిగ్గుపడుతున్న ఈ సమాజంలో తల్లి లాంటి వదిన మరిదితో సంసారం చేసినందుకు.
@hemalathakonuru2682 నిజమే సిగ్గుపడుతున్న ఈ సమాజంలో
తల్లి లాంటి వదిన మరిది తో సంసారం చేసినందుకు.
నాకు కొంచం ధర్మ విచక్షణ తెలిసినందుకు సంతోషపడుతున్న
అన్నీ ఇప్పుడు బాగానే చెప్పుతున్నారు, ఆయన తో లేచి వచ్చేసినప్పుడు, ఈ పెద్దరికం,బుధ్ధి, ఎక్కడ ఏడ్చాయి,
మరిది అంటున్నారు ఆయన రమ్మంటే ఎందుకు వెళ్ళావు. మీకు కూడా వావి వరసలు లేవు అని అర్థమవుతుంది.
పిల్లలకి అవసరమైనప్పుడు తల్లి ప్రేమ ఇవ్వలేదు, ఉద్యోగం చేసే అవకాశం ఉండి చేసుకుని బ్రతకగల సామర్థ్యం ఉంది. నిజంగా పిల్లల పైన ప్రేమ ఉంటే పిల్లలను తీసుకుని వెళ్లిపోవచ్చు. పిల్లల పైన ప్రేమ ఉన్నఏ తల్లి వెళ్లదు.
ఇప్పుడు కథలు, కారణాలు చెప్పిన నీవు ఎటువంటి స్వభావం కలిగి
ఉన్నావని అర్థమవుతుంది.
మీ కథని పదిమందిలో పెట్టి ఇప్పుడు అందరూ మాట్లాడారు అనడం హాస్యాస్పదం 😂
నేను గరికపాటి ప్రవచనాలు ఎప్పుడైనా ఒకసారి చూస్తాను.
కానీ మీరు మిమ్మల్ని సీతమ్మ తల్లి తో పోలిస్తే అసహ్యంగా అనిపిస్తుంది. భార్యని కాకుండా ఎవరిని కోరుకున్నా పిలిచినవాడు మరిది అయినా రావణుడు. అప్పుడు వెళ్లి, భాధ్యత లేకుండా పిల్లలని వదిలి వెళ్లి ఇప్పుడు వాళ్లు చేతికి అందివచ్ఛారని తల్లినని అనటం స్వార్థంతో చేస్తున్నారు అని తెలుస్తోంది.
ఏది ఏమైనా ఇలాంటి విషయాలు ఇప్పుడు బయటపెట్టి మాట్లాడడం గరికపాటి గారిని ఇబ్బంది పెట్టడం కోసమే అనిపిస్తుంది.
😂😂😂😂😂😂
Pilisthe vellipovatam iddariki istam untene edaina jaruguthundhikadhamma nijamga meeku istamlekunte aa roje paripovatamo leka edhokati chesevaru thappu unte iddarilo untundhi okkari meedha undadhu pillala vishauaniki vasthe pillalnu a thalli vadhilipettadhu meerut ndhuku vadhilesaro meeku aathma shakshiki telusu evari brathukulu varu brathukuthunnappudu malli gathanni tavvukovatam anavasaram amma deeni valla evariki elanti upayogam ledhu naluguri nollallo padatam thappa.
No one interfear that is only there family matters
yes..chala asahyam ga undi..Garigapati gari meeda unna gowrama taggaka poga..inka perigindi...
పిల్లలకు అసలు సమయంలో వదిలేసి వెళ్ళిన తల్లివి నీవు ఒక తల్లివా? ఆయన వారిని పెంచి ప్రయోజకులని చేసాక ఇప్పుడు ఆ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి వస్తె నీ కన్న పిల్లలైనా సహించరు. వారి తండ్రిగారి మాట జవదాటరు. వారిని ఇప్పుడు వెళ్ళి ఇవమాన పరచకూడదు మీరు.
విడిపోయినతరువాత మాల్లి ఆయన వూసు ఎందుకు .ఆయన నేసరదాలు తీర్చలేదని పిల్లలని వదిలేసి పోయినావు .నువ్వు ఏమాత్రం పిల్లలకు తల్లిప్రేమ నిచ్చినావు.పిల్లలకంటేనా సరదాలు.
ఎవరినీ సపోర్ట్ చెయ్యకండి.కర్మ ఫలం ఎవ్వరినీ వదలదు!
💯
Edi correct
మీ మీద కేసు ఫైల్ చెయ్యాలి.మి దురాలోచన,దుష్ట బుద్ధి,ప్రవర్తన లను అన్ని పక్కన బెట్టి సీతా మహాలక్ష్మి తో పోల్చుకుని మా మనో భావాలను దెబ్బ తీసినందుకు. ద్రోహం పక్కన పెట్టు. నువు చేసిన ద్రోహం ఎవరికి. నువు చేస్తే ద్రోహం ,ద్రోహం కాదా. ఎదుటి వాళ్ళు చేసిందే ద్రోహమా. అంటే నీకు ద్రోహం చేసే హక్కు నీకు ఎవరు ఇచ్చారు. ఇలా జనాల మీద పడి మీ అసహ్యమైన చరిత్ర ను రామాయణం తో పోల్చుకుంటూ,మా మనోభావాలు దెబ్బ తీస్తావా. అసలు నీమీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు జనాలకు.కష్టమో,నష్టమో,భ్రష్టమో ఎదురైంది.మహిళవు అనే సానుభూతి సమాజం లో ఉంటుంది.దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు.గడ్డి పెట్టే వాళ్ళు ఉండొచ్చు.గడ్డి తినే వాళ్ళదే తప్పు.
After watching this women video s I felt a person can fall to patiala to prove themselves correct
O
Bajarukekki, Bramhin kulaniki, teacher pravrutti ke kalankam techhavu.
ఈమెకు అసలు పద్దతి లేదు
పెద్దల సమక్షంలో పెళ్లి అయ్యి , మరిది పిల్లల్ని కని, వాళ్ళని అతనికి వదిలేసి, అతను ఇంకో ఆమెని పెళ్లి చేసుకుంటే,
ఆమె తన కన్న పిల్లల్లా సాకి పెంచితే,
ఇప్పుడు మీరు వచ్చి సీతమ్మ లా
మిమ్మల్ని మీరు చెప్పుకోడం,
చాలా విచిత్రం గా,
హాస్యాస్పదం గా వుంది అమ్మా
ఛీ.. ఆడదేనా ఈవిడ
@@sandhyasandhya4638 కలికాలం కాకపోతే అలాంటి వాడి గాలి మాటలు సభలు పెట్టించి మరీ వింటున్నాం
ఆచార్య రామబ్రహ్మం గారు మహానుభావులు. వారిని గుర్తు చేసారు. ధన్యవాదములు.
జ్ఞానం లేకుండా నువ్ ఎంత చదివితే ఏం లాభం?
అమ్మా ఇంకా ఈ వయసులో ఏంటమ్మా ఇది నిజంగా మీవిషయాలలో గరికపాటి గారు తప్పు చేసుంటే వలకి భగవంతుడు శిక్ష వేస్తాడు కానీ మీరు ఇలా Social మీడియాలో మాట్లాడాలి వలన ప్రయోజనము లేదు ఏమీ సాధిస్తారు మీ కన్న బిడ్డే మిమ్మలని నమ్మటము లేదు ఇప్పుడు ఒక తల్లిగా ఓడిపోయారు మీరు వాలని చూసి ఓర్వలేక పోతున్నారు
Madam అసలు ఇన్ని ఏళ్ళ తరవాత మీరు ఇప్పుడు ఇలా మట్లాడాల్సిన పని ఏముంది. అయన మీ దగ్గరికి వచ్చింది లేదు మీ గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లడింది లేదు.. ఇప్పుడు అవసరమా మీ విజ్ఞత ఇదేనా
నిజాలు మాట్లాడడానికి సమయాసమయాలు అవసరం లేదు కదండీ
Evidaku siggu buddi ledu ani thelusthundi ........
గరికపాటి మంచోడు అనుకున్నాం ఇన్నాళ్ళు మనకు తెలియదు కదా మనకు తెలుస్తుంది అని చెప్తుంది అంతే ఆవిడ మనసులో బాధ చెపుతుంది అంతే
Exactly some people targeted him.. just blame after many .. why she is not in.picture .. master nundi wt r u expecting deal it offline y social media
@@nageswararaoneduru1084abba eppudu tanu chedda vadu ayyada coin 2 sides lage dnt trust on one side... he is good motivation speaker let him do .. y ppl r behind him...
ఇన్ని సంత్సరాలు గమ్మున వుండీ... ఇప్పుడు తెర మీదకు ఎందుకు వచ్చారో... ఏం ఆశించి వచ్చారో తెలుసుకోవచ్చా??కవితలు చెప్తున్నారు
రెండు చేతులు కలిస్తే చప్పట్లు వస్తాయి.. అనే చిన్న విషయం తెలియదా?
🙏🏻🙏🏻🙏🏻
ధనం కొరకు అనుకుంటున్న ...
కలియుగ మహిమ. తర్జన భర్జనలు అనవసరం.
అమ్మా వారు తల్లిలాంటి దాన్ని చెర పట్టాడు అంటున్నారు , మీ బుద్ధి ఏమైంది, మీరు ఎలా వెళ్లారు ,మీ తప్పు యేమీ లేకుండానే ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారా, ఎందుకమ్మా పిల్లల పరువు తీస్తున్నారు .ఇకనైనా ఆగండి , అతని ఆధ్యాత్మికత పక్కన పెట్టండి, మీ ఆధ్యాత్మిక ధర్మం ఇదేనా
కామేశ్వరమ్మ! తప్పమ్మా, భర్తను వదిలి అతనితో వెళ్ళడం నీ తప్పే కదమ్మా? ఇప్పుడు అతన్ని మరియు పిల్లల్ని వదిలి వెళ్లిన తర్వాత నీకు ఈరోజు మాట్లాడే అర్హతనే లేదమ్మా. ఇక చాలించండి
Teesukellina vaadi tappu?
అమ్మ నువ్వు పిల్లలను వదిలి పోయిన వెంటనే నువ్వు ఎలాంటి దానివి అర్థమవుతుంది
ఇవాళ ఇలా మాట్లాడటం వల్ల మీ పిల్లలు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది
సీతమ్మ మహాపతివ్రత😅😅😅😅నక్కకినాగలోకానికీ ఉన్నంతతేడాఉంది సాధ్వీమణీ పాపంగరికెపాటివారిఖర్మ😮😮
Anna baryani thesukelladam karmekada
👌🤣🤣🤣
చదువు వుంది కానీ సంస్కారం లేదు. చెయ్యాల్సిన చెత్త అంతా చేసి వగలాడి ఏడ్పులు ఏడుస్తుంది ఛీ
Poloce station meeru vellara meeru
అతను ఇల్లు లాక్కున్నాడు, పిల్లలని తీస్కోచ్చి పెంచలేక వదిలి వచ్చాను అంటుంది కదా,భర్త పనికిరాని వాడైతే ఎలా భరిస్తుంది
👌🏻👌🏻
Why you don’t see her perspective?
ఎన్ని MA లు చేస్తే సుఖము ఏంటి ఆ రోజున పిల్లల్ని వదిలి వెళ్ళిపోకుండా ఉండాలి అక్కడే మీరు అమ్మతనాన్ని కోల్పోయిన తర్వాత ఎంత సంపాదిస్తే ఎంత వాదిస్తే ఉపయోగమేమీ లేదు ఒక మనిషిగా ఉన్న విలువ పోగొట్టుకో కండి
Nijam matladadam thappukadu kada
Madam I am very sorry to say that knowingly well about the character of Mr.Narasinha Rao so called Medhavi what made you loved together and given birth to two sons which is unpàrdenabl mistake.
తప్పమ్మ మహాసాద్వి సీతామాత తో మీరు పోల్చుకోకండి
Me amma seetha kanna goppadi kada? Seethe goppada?
Noru musuko...buddi vunda Leda Neku .avida life nasanam chesadu atanu..ame Eroju manasu lo vunna badha cheptumdi nekenti noppi..ame sita ne
ఇంతకీ ఆ సీతామాత జీవితాన్ని కష్టాల పాలు చేసింది కూడా వీళ్ళు చెప్పుకునే సద్ బ్రాహ్మణుడే మళ్ళీ ఆమెతో వీళ్ళను పోల్చుకుంటే వినడం, చూడడం మన ఖర్మ
అమ్మా మగవాడు రమ్మన్నాడు అనుకుందాం
మీరు ఎందుకు వెళ్లారు
పెళ్లి అయిన దానివి అది తప్పు కాదా
ఇదే సగటు భారతీయుని ప్రశ్న. ఇటువంటి ఒక తప్పు చేస్తే భర్త దగ్గర తలవంచి బతికినంతవరకే గౌరవం మిగులుతుంది. లేకపోతే జాలిపడే బతుకు ఉన్న నూ గౌరవం దక్కదు కదా!!
Sigguleda ala adagadaniki??
ముయ్యి
Garikapati married her even though she divorced first husband. She walked out of first one too. So she walked out on 2nd one too. That speaks volumes about this wrong person and her selfish agendas. Who will marry in those days a married lady being a brahmin ? Instead, she never realized , how she is abusive towards men with her unrealistic. Very sad, BRS is using her and she wants to get attention and money . Very pathetic lady
I think this is about requesting the others not to creat videos on their family matter. However she lost her temper in the process and mentioned some information relating to Sh GNR. Let’s consider the request. Else it may lead to the relapse of her wounds / injuries of the past.😢
ఇద్దరు ఆకర్షణ లో పడి ధర్మం మరిచి కామం తో ఒక్కటయ్యారు, మోజు తీరిన తరువాత ద్వేషం,ఒక్క రోజు లో విడాకులు
అమ్మగారు దయచేసి సోషల్ మీడియా ద్వారా మీ ఇరువురికి ఎలాంటిప్రయోజనం జరగదు ఎందుకంటే ...ఆత్మాభిమానం ఒక దురద లాంటిది! దాని ఉపశమనం కోసం మన గోళ్ళ తోనే మనమే గోక్కోవాలి కానీ వీడియోల ద్వారా సోషల్ మీడియాతో గోకించుకునే ప్రయత్నం మానండి సోషల్ మీడియా గోకదు ... మనుషులను రక్కిరక్కి చంపేస్తుంది అని నా భావన...దయచేసి శేష జీవితం ఆ భగవన్నామస్మరణతో హాయిగా జీవించండీ....
@@sooripathipaka true i agree with u waste panchayati amey yentha cheyppina gurugari respect taggadhu
True andi
Mi pillalini enduku vadilesaru
ఇన్ని సంత్సరాలుగా యిక్కడ అన్నావు ఇప్పుడు యిక్కడ నుండి బయటకి వచ్చావు బిడ్డలని వదిలేసి ఇప్పుడు కావా లంటున్నావు దేనికి వాళ్ళ సంపాదనాకోసం
Inni rojulu Leni talli Prema ippudu Endhuku
నువ్వు ఒక మంచి భర్యవి కాలేక పోయావు, ఒక మంచి తల్లివి కాలేక పోయావు.
ఏది ఏమైనా మా గురువుగారు దరిద్రాన్ని వదిలించుకున్న అదృష్టవంతులు
👏👏👏
అతను ఇల్లు లాక్కున్నాడు, పిల్లలని తీస్కోచ్చి పెంచలేక వదిలి వచ్చాను అంటుంది కదా,భర్త పనికిరాని వాడైతే ఎలా భరిస్తుంది
@@Sandeep-l4g-l8j భర్త దుర్మార్గుడు, పనికిరాని వాడు ఐతే పిల్లలని భర్త దగ్గర ఎలా వదిలేస్తుంది?
అంతేగా
@@varrunkumaar tindi pettalenapudu emi chestundi, nuv ayithe emi chestav
అమ్మ ఆకాశం మీద వుమ్మెస్తే మన పైనే పడుతుంది ఇన్నేళ్ల తర్వాత మీరిట్ల మీడియా కెక్కి విమర్శస్తున్నారని మాకు బాధ కలుగుతోంది. మీరు రామాయణ పాత్రలతో మిమ్మల్ని పోల్చుకోవడం అసహ్యం గా ఉంది.
Correct ga chepparu
Amma miru sitha devi tho polchavaddu.
మీ సపోర్ట్ లేకుండా!ఎత్తు కేల్లార ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు ఎమి ఆశించి వచ్చారు చెప్పండి please
ఇప్పుడు అందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది అయినదానికి కాని దానికి బయటకు రావడం youtube లో పెట్టడం ఆనందించడం అందులో భాగంగానే ఈమె గారి రోజువారి సీరియల్స్ చూడలేక వినలేక చేస్తున్నావ్...
అమ్మ నీ స్టోరీ సీరియల్ ఆపి డైరెక్ట్ గా వారి కాడికి పోయి నీ వివాదం పరిష్కారం చేసుకో లేకుంటే ఊరుకో......
నీకు నమస్కారం.....
నీవూసీతవైతే లక్ష్మణుడుతోవెళ్ళవద్దు
Karma bratikinanta kaalam tarumutundi... Meeru prasantanga santoshanga undandamma🙏🙏
ధర్మపన్నాలు వల్లెవేసే మీరు ధర్మపతిని వదిలి అధర్మమార్గంలోకి వెళ్ళకపోతే ఈరోజుఈఅనవసర & అధికప్రసంగాలకు ఆస్కారం వుండేదికాదుగా. కర్మఫలం
Garikapati gari tappem ledantaaru!!!
Ame okkarenaa tappu chesindi?
sampradaaya kutumbam lo putti pelli ayyi bharta vundi koodaa lechipovadam aame chesina pedda tappu kadaa alaage kanna pillalni vadili vellipovadam aame careless ni vyktaparustondigaa
ఇంకొకటి సోషల్ మీడియా వచ్చి ప్రతి చిన్న దాన్ని తీసుకొచ్చి మైకుల ముందు చెప్పటం ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నాయి మీరు మీరు పరిష్కరించే మర్యాదగా ఉంటుంది
ఎవరైనా నిజ నిజాలు తెలుసుకోకుండా ఒక వైపు support చేస్తూ కామెంట్స్ చేయడం సరియైనది కాదు. కామేశ్వరి సొంత అన్న భార్య. ఈమె తల్లి తో సమానం. గరికపాటి గారికి నాలుగు గోడల మధ్య విడుపు కాగితం వ్రాయించి ఇవ్వడం అదీ ఆమెకు గాని , ఆమె తల్లిదండ్రులకు గాని సమాచారం లేకుండా చేయడం ఇతను కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తెలుస్తోంది. ఒక వేళ విడిపోయిన తను భార్యగా చేసుకోవడం కోసం ఈ తతంగం అంతా నడిపించి ఉండవచ్చు. నిజంగా గరికపాటి నీతివంతుడైతే ఆమెను వివాహం చేసుకోకుండా ఉండాల్సింది. ఎందుకంటే నలుగురు అన్నదమ్ములు ఏ కార్యక్రమం చేసినా అందరూ కలిసి చేస్తారు.అప్పుడైనా నా భార్య అనే భావన తన అన్నకు కూడా ఉంటుంది కదా. తప్పు జరిగినప్పుడు ముందు గా ఆడ వాళ్ళని వేలెత్తి చూపడం కాదు. నాణేనికి ఒకవైపు చూడడం మాత్రమే కాదు.రెండవ వైపు చూడాలి. ఒక ఆడది ఒంటరిగా నైనా బతకడానికి ఇల్లు వదిలి వెళ్ళిందంటే ఆమె తప్పనిసరిగా చాలా భాధ అనుభవించి ఉంటుంది. మనం ఒకరికి నీతి గురించి బోధించే ముందు మనం నీతిని పాటించాలి. దొరికితే దొంగ లేకపోతే దొర అనే సామెత లా ఉంది. ఏదిఏమైనా గరికపాటి గారిది కూడా ఇందులో తప్పు చాలా ఉంది అనేది నా ఉద్దేశ్యం
అసలు మాకు ఇవి అవసరమా మీ ఇంటి గొడవ ప్రజల్లో ఎందుకు పెట్టాలి. ఏవైనా ఉంటే కోర్టు కు వెళ్ళాలి గానీ. మీరు గరికపాటి తో మీ వివాహం పెద్దలు కుదిర్చింది కాదు మీ కు ద్వితేయవివాహం ఇద్దరు పనిచేస్తున్నప్పుడు పెరిగిన అనుబంధం పెళ్లికి దారి తీసినప్పుడు ఆయన లోపాలు ( బండి నడప లేడు లటివి ఆయనకు పుంసత్వం లేదని ఆరోపణలు) ముందుగా గుర్తించలేదా ఇద్దరు పిల్లలు పుట్టి న తర్వాత వారిని ఆయనకు వదిలేసి ఓ 20 ఏళ్ళ తర్వాత ఆయన మీద ఆరోపణలు చేస్తే మీరెంత పాండిత్యం ఎంత సొత్రియులైనా కలవారైనా ఎవ్వరూ హర్షించరు. మీకు ఏవో మోటివ్స్ కలవని తెలుస్తోంది
మీరు పెట్టే పద్య శాపాలకు ఉట్లు తెగుతాయా.
విడాకులు ఆయన అవలక్షణాలు తాళక తీసుకున్నారు కదా ఆయన ఏవైతే ఏవిటి
ఆయన ప్రవచనాలు వినాలా వద్దా అనేది శ్రోతలు నిర్ణయించు కుంటారు.
వాల్మీకి గతం లో దొంగ అని ఆయన వ్రాసిన రామాయణము అపవిత్రం అనుకోము కదా. అలాగే గరికపాటి మీరు ఆరోపిస్తున్నట్లు మంచి వాడు కాక పోయినా ఆయన చెప్పే మంచి ప్రవచనాలు ఎలా కాదంటాము వినకుండా వుంటామా. ఉండము . అది పెళ్లి కానప్పుడు ఎందుకు ఒప్పుకున్నారు. ఎందుకు కాపురం చేసారు అది మీరు కూడా చేసుకున్న తప్పు తప్పు. You have no case. మీరు ఈ చెత్త ఆపితే మంచిది
తల్లి ఇప్పటికైనా మీరు ఆపండి
బాగా గడ్డి పెట్టారు
మీరు ఇన్ని రోజులు బయటకు రాలేదు ఇప్పుడు ఎలా వచ్చారు
ఏంటి మన గురువు గారు.. తన సొంత వదిన ను ప్రేమించి పెళ్లాడి.. ఇద్దరు పిల్లలని కని.. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చాడా.. 🙄🙄😳😳🤫🤫🫢🫢
మీ బాధ చూస్తుంటే చాలా జాలేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఎన్ని మీడియాలోకి చెప్పి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు బాధలు పడ్డారు అని చెప్పారు కానీ ఇవన్నీ బయట పెట్టడం వలన లాభం ఏమిటి మీరు బాగున్నారా అని చెప్పారు బాగున్నారు ఇప్పుడు ఇంకా బాగున్నారు ఎందుకమ్మా అంతా అయిపోయింది తర్వాత ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు జరిగిపోయిన దానికి తలుచుకో కండి ఎవరి దారి వాళ్లు బతుకుతున్నారు ప్రశాంతంగా ఉండండి గాడ్ బ్లెస్ యు
ఇంతవకు దుష్కర్మ మీది, ఇక ఆయన వంతు, విధిని ఎవరూ తప్పించలేరు ఇది ఆయన మాటే,కానీ దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలరు, అది మీరు నిరూపించారు, ఇక ఆయన వంతు వుంది....
అన్న భార్య అంటే వదిన తల్లితో సమానము.అన్న విడిచిపెట్టిన తరువాత ఆమెనే భార్యగా చేసుకుని ఇద్దరు పిల్లలను పుట్టించిన పూర్వపు నాస్తికుడు కదా అతను.ఈ రోజు ఆయన గత జీవితం మరచి అన్ని నీతులు చెబుతున్నారు. వెనుక ఇంత చీకటి ఉంది అని ఆమె నిజం చెప్పింది కదా...
మరిది కొడుకుతో సమానం అంటారు కదా. మరి ఈవిడ ఎలా ఒప్పుకుంది
అమ్మా, మీ ప్రమేయం ఏమీ లేకుండానే ఆయన మిమ్మల్ని ఎత్తుకొచ్చారా? ఏమైనా కుటుంబ విషయాలు ఇన్నాళ్లు దాచుకుని, ఇప్పుడు బయటపడటం బాలేదు.
అమ్మా ,
ఇహ ఇప్పుడు ఇవన్ని చెప్పడం వల్ల ఏమీ లాభం లేదు.
ఇద్దరు కలిసే చేసినట్టున్నారు. మీకు పొసగలేదు, విడిపోయారు.
కానీ మీరు చెప్పిన విషయం దారుణం. వదిన గారు, మరిది గారుపెళ్ళి చేసుకోకుండా.. మీకు ఇప్పటికి మూడు పెళ్ళిల్లు , వారికి రెండు .. దొందు దొందే .. కానీ అది వ్యక్తిగతం , అందుకే ఇక ఆపేయండి🙏🙏
moddu pellilla evaru? garikapati narasimha rao valla anna first , garikapati narasimha rao 2nd 3rd evaru? leda order vere na?
నువ్వు సీతవి కాదు ఆయన లక్ష్మణుడు కాదు ఎందుకంటే సీత రావణాసురుని అంగీకరించి ఇద్దరు పిల్లలు కనలే . నువ్వు రాముడిని అట్లాంటి మొగుణ్ణి వదిలేసి ఈయన ఎందుకు ఒప్పుకున్నావ్ ? ఎందుకు ఇద్దరు పిల్లలు కన్నావు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరిని వదిలేసి ఎందుకు వెళ్లావు మళ్ళీ ఇప్పుడు తాగుదామా అని వీడియోలు ఎందుకు చేసుకుంటున్నావు ఆయన మీద పెద్ద గొప్ప గౌరవం ఏం లేదు పైసలు సంపాదించుకున్నాడు అంతే పాండిత్యం వేరు మంచితనం వేరు నువ్వు పండితురాలివే కానీ నీకు సరదాలు సంతోషాలు కావాలి . కాబట్టి అప్పుడు వదిలి వెళ్ళిపోయావు సరే నువ్వు నీ సంపాదన నువ్వు సంపాదించుకుంటున్నావ్ ఆయన సంపాదన ఆయన సంపాదించుకున్నాడు మీ ఇద్దరూ ఈ రోజు ప్రవచనాలు చెప్పడం మానేయండి
@@aitharajusandhyarani3802 aame manchidi kadu, eeyana kuda manchodu kaadu, kaani ithanni nuvvu support chestunnav? ilanti vadini ela support cheyagalavu
You are a very great nd exemplary woman for braveness
పిల్లల్ని వదిలిపెట్టి పోయి ఈరోజు టీవీ ముందుకు వచ్చి మాట్లాడటం నువ్వు కరెక్టా
Police station ki meeru eppudaina veellara
ఇంత కాలం ఎక్కడికి వెళ్ళారు?
ఎవరి ప్రోద్బలంతో ఇలా బైటికి వచ్చారు?
ఆయన పరువు తీయడానికి మీకు ఎంత ధనం ముట్టిందీ?
ఆశ్చర్యం గా ఉందా,
ఇలాగే అంటారు ఎవరైనా.
మీరు చెప్పిన విషయాలు మేమెందుకు నమ్మాలి
మీరు మాట్లాడి తే పిల్లలు పిల్లలు అంటున్నారు . మీ పిల్లలు చిన్న వాళ్ళు . వాళ్ళ ఉద్యోగాలు ఏవో వాళ్ళు చేసుకొని బ్రతుకుతున్నారు . ఎంత మగ పిల్లలు అయినా రేపటి నుండి బయటకి వెళ్ళి ఉద్యోగాలు చేసి వాళ్ళ కుటుంబాల్ని పోషించాలసిన బాధ్యత వాళ్ళకి ఉంది . ఈ రోజు మీరు బయటకి వచ్చి , నా పిల్లలు అనివాళ్ళ పేర్లు ప్రస్తావిస్తూన్నారే !! రేపటి నుండి మీ పిల్లలు ఏలా నలుగురు లో తిరిగి ఉద్యోగాలు చేస్తారు తల్లీ ??? వాళ్ళ భార్యలతో సంసారము చేయాలి కదా !
నీకు ఉన్న చదువు తెలివి ఎక్కడ పోయినాయి ?? పిల్లల్ని అప్పుడు ఆలోచించలేదు ! నీవు మనవరాలు వస్తే గొలుసు చేయిస్తావా ??? నీ మనవరాలి తండ్రిని ఉద్యోగము చేసుకునే అవకాశము ఇవ్వు తల్లీ చాలు!! ఇన్నాళ్ళు లేని గోల ఈ విడియూలతో మా పై ఎందుకు వస్తున్నావు ???
సూపర్ సర్
మీకు ఆ భగవంతుడే తోడు వుంటాడు చివరి వరకూ
Yes true andi prema unna manishi pillala bagogulu choostundi. Samsaramu bazaruki eedavadu.
Samsaramu Guttuga undali Vyadhi rattu cheyyali annaru peddalu.
Garikapati garu meekanna 2 years Chinna vaaru annaru. Pedda vaarayyi undi Mee buddhi yemaindi amma appudu. Meeku kuda Ahamkaramu ekkuve amma.
మేడమ్ గారు ఆ నీచుడు ఈ నీచుడు ఏంది మేడమ్.గతం గతః శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నాం
baga cheppaaru
Aame sthanam lo vunte badha thelusthundi pillalani samajam lo ibbandi padtharani thandri daggara vunchindi kani kadupu theepi lekakadu lokulu kakulu
మీ అంగీకారం లేకుండానే అంతా జరిగిందంట రా పెద్దవారు మీరు ఇప్పుడు ఈ వయసులో ఆయన మీద మీరు ఇన్ని నిజాలు అబద్ధాలు ఏం చెబుతున్నారో మీకే తెలియాలి ఇప్పుడు ఇవన్నీ ప్రజలకు చెప్పడం ద్వారా మీకు ఒరిగింది ఏముంది ఆయన గతంలో ఎటువంటి వారైనా ప్రస్తుతం ఆయన వల్ల ఎంతోమంది యువతకు మరియు దేశానికి మన సంస్కృతికి ఎంతో ఉపయోగకరమైన మాటలతో తన అనుభవాలతో తన ప్రవచనాలతో ఎంతోమంది జీవితాలలో ముందుకు వెళ్ళటానికి ఆయన ప్రసంగాలు దోహదపడుతున్నాయి ఇప్పుడు ఆయన మీద మీరు చేసే ఈ ప్రచారం వల్ల మీకు గాని ఆయనకు గాని ఏమైనా లాభనష్టాలు ఉంటాయి అంటారా సీత అని మీరు సంబోధించి కున్నారు సరే లక్ష్మణుడికి బుద్ధి లేదు మరి మీ బుద్ధి ఏమైంది
ఒక బ్రాహ్మణ స్త్రీ, ఉత్తమ వంశంలో జన్మించిన స్త్రీ మాటలు, చేతలు, మనసు, సహనం ఎలాంటివో నిరూపిస్తున్నావు.
చాలా bhaga chappru
అన్న భార్య తో సంసారం చేసి ఇద్దరు బిడ్డల్ని కని ఇంకో పెళ్లి చేసుకొని సమాజానికి నీతులు చెపుతున్న గరికపాటి ఒకసారి దీనిపై మాట్లాడాలి
💯 correct
Amma chala badhaga undi mer paruvu thisikovaddamma
వాడితో లేచిపోయావా ఏంత ఘనకార్యం చేసావా సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అని ఇప్పుడు వచ్చావ్ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Nee bada janalaku artam kaledu talli vaallu mosa poyi unte vallaku badha telisedi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
,🙏🏼.అమ్మా మీకు అంతా మేలే జరుగుతుంది అమ్మా.
అమ్మా ఇప్పుడా, ఎందుకమ్మ ఇది న్యాయమా. వ్యక్తి దూషణ తప్ప ఏమున్నది. 🙏
Amma Mee problem ardhamaindi badha padakandi Ani cheppe chinna problem kadu meedi God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నీకు దైర్యం ఉంటే నేరుగా గరికిపాటి గారి దగ్గరికి వెళ్లి వాళ్ళని question చెయ్యండి ఆ video పెట్టండి అప్పుడు నమ్ముతాం
గరికిపాటి వారి ఇద్దరి పిల్లలకు తల్లి కామేశ్వరీ గారే!
గరికిపాటి వారి సొంత అన్న భార్యే కామేశ్వరీ గారు.
మెగాడు నాలుగు గోడల మద్య ఒక భార్యకు మాత్రమే తేలుస్తది..ఒక తల్లి బధా ఆమెది😢
ఇందులో ఇద్దరి తప్పూ వుంది...
అమ్మా!
మీరు ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారు? ఇన్నాళ్లు ఏం చేశారు?
పిల్లలు కావాలైతే బైటికి కాలు పెట్టినప్పుడే, పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి. మోడీ గారిని, మిగతా పిల్లల్ని, వాళ్ళ తల్లి ఏమీ లేకపోయినా, ఇళ్ళల్లో అంట్లు తోమి సాకింది. గొప్పవాళ్లను చేసింది. మీరు అలాగే ఏదో గౌరవమైన పని చేసీ ప్రయత్నం కూడా చేయలేదు.
ఇప్పుడు గౌరవనీయులైన గరికిపాటిగారిని వీధికీడ్చే పిచ్చి పని ఎందుకు? మీకు అన్యాయం చేస్తే, కోర్టుకు వెళ్ళలేదా? విడాకులు తీసుకోలేదా?
మీ పద్యాలు నెమ్మదిగా విని జీర్ణించుకొనే సమయమూ తీరికా, సహనమూ ఓపికా, మనస్సూ బుద్ధీ ... ఇవేవీ మాకు లేవు తల్లీ. అసలు అర్థమే కాలేదు.
మీ లెక్చర్లు మీరు పాఠాలు చెప్పే విద్యార్థులకు చెప్పండి. వాళ్లకు గతిలేక, ఇదెక్కడి ఖర్మరా బాబూ అనుకుంటూ, వింటూ కూర్చుంటారు. పాపం.
ప్రశాంతంగా ఉన్నాను అంటూనే, మళ్ళీ విరుచుకు పడతారెందుకు? హాయిగా కృష్ణా రామా అనుకుంటూ జీవితం సార్థకం చేసుకోండి తల్లీ. మీకు మా నమస్కారాలు.
అమ్మాకామేశ్వరిగారు...
ఇన్నివిధాలుగా చెప్పుకున్నారు బాగానే ఉంది, గరికపాటివారు నిన్ను వదలి వేరే వారికి ఆస్థానం ఇచ్చారనా మీవాదన? లేక గౌరవంగా వారు జీవిస్తున్నారనా? వీటన్నిటికీ సమాధానం మీదగ్గరే వుంటే ఎందుకు ఈ కవిత్వుపుపలుకులు? తప్పులన్నీ మీ వద్ద పెట్టుకుని వాదనలవల్న ప్రయోజనం వుందని మీరు భావించివుండవచ్చేమోగని ఎవరికీ ఈసమస్యలు అంతగా ఆశ్చర్యం కలిగించే విధంగా లేవు కాబట్టి ఇకనైనా మీవాదన ఆపగలిగితే బాగుంటుందని మనవి.
🙏 Amma meeru padina kshobha ki.
Meeru ipptikina bayataku vacchi chal mandiki adarshamga nilicharu.
Neetulu chala Mandi cheptunnaru kani vallu patinchadamledu.
Kameswari garu! Don't worry! God is there to save your life. Leave the matter! Your prayers and blessings are always with your sons.I melted after hearing your story. You are knowledgeable, no need to worry!
Shakespeare proverb gurthu vasthudi: Hell hath no fury than the woman scorned... so true Kameswaramma is the scorned woman here. all power to you amma, well done.
మీమల్లనే చూడనని వారు పిల్లల్ని ఎలా paynchutaru అను కున్నారు .... మీకు అక్కర్లేదు అనుకునే మీరు బయటకు వచ్చారు don't blame him @your enjoyment
Where was she all these years. He has lot of respect towards his wife.
ఇంక ఆపవమ్మా నీ గొల అంత పట్టుచీర కట్టుకుని నువ్వు చెప్పే మాటలు మేము నమ్మము. కాస్త
ఎదవరికైనా పేరు వస్తే చాలు నీలాంటివాళ్ళు తయారు అవుతారు.😊
Mueeraa .eedusthundala eppudoo. Ame badha ardham chesuko manishivythe. Thappuchesa ani oppukundhi ame
Asthma gowramtho meeru teesukunna nirnayalu amogham thalli demudu neeyandu vunnadu don't care others. prathi gayapadda stri ki meeru aadarsam kavali.wish u all the best.
ఇష్టం లేకుండా చేసుకున్నారు అంటే...ఇద్దరు పిల్లలు ఎలా పుట్టారు అండి
కామేశ్వరమ్మ , మీరు నిబద్ధత కలిగిన స్రీమూర్తివి , బగవంతుడు మీతో ఉన్నాడు మీరే అన్నారు , అది నిజం నీతులు నీచులూ దోషికి శిక్ష తప్పదు , తప్పించగలవాడెవ్వడు
అని అంటోంది జనసామాన్యం
మరిది కొడుకుతో సమానం అంటారు కదా. మరి ఈవిడ ఎలా ఒప్పుకుంది
Me e pattucheera chaala bagunnadeee
అమ్మ మీకు వందనం, మీ వల్ల, చానెల్ వారు డబ్బు సంపాదించు కుంటారు, కానీ మీకు ఆ భగవంతుడు తో డు ఆశీస్సులు వున్నాయి.
అమ్మ మాది బోడపాడు గరికి చిన్నప్పుడు నుండి ఏమి చేసాడో తెలుసు ప్రపంచం లో ని ప్రజలు కు తెలీదు
అమ్మ ఆ దడానికి దేవుడే అన్యం చేస్తాడు..నీచుడైన మనుష్యులను.ఏమశించగలము ..దేవుడే నీకు అండ
తల్లి..
🎉🎉🎉🎉🎉🎉🎉🎉👌👌👍👍
ఈ విషయం లో ఇప్పుడు మీరు బయటకు ఎవరి ప్రొద్బలం తో బయటకు వచ్చారు. ఇన్నాళ్లు లేని పుత్రప్రేమ ఇప్పుడు ఎందుకు? అతడు నీచుడు అయితే వదిలేయ్. ఏదో ఆశించి వచ్చారు. రామబ్రాహ్మం గూర్చి గరికపాటి వారు అలా అనరు. అసలు మరిదిని ప్రేమించి ఎలా పెళ్లి చేసుకున్నారు మీరు, ఇంతవరకు మాలాంటివారికి అర్ధం కావటం లేదు ఇంత పండితులు అయిన మీరు" అమాయకులా?"
పట్టుచీరలు కట్టుకొని తెలుగు సీరియల్స్ విలన్గా చెయ్యమ్మా. వయస్సు కి యైన గౌరవం ఇచ్చుకోవాలి.
ఆడవాళ్ళగౌరవం తీయకు తల్లీ .
నీకు ఎవడు ఎన్ని కోట్లు ఇచ్చాడు. ఛీ ఛీ.
పిల్లలకు తల్లిదండ్రుల్లో ఎవరు కరెక్టో, ఎవరు తప్పో అందరికన్నా ఎక్కువగా తెలుసు. తమపై నిజమైనప్రేమ ఎవరికి ఉందో కూడా వాళ్ళకే తెలుసు. వేయేల?? వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తే వాళ్ళు కరెక్ట్ అన్నట్లు.
Ultimate entertainment to people, keep it up .............. Taggede ledu.
Chala baga chepparu amma family godavalu ki mediator ga rakudadhu👌👏👏👏
గరికిపాటి గారు కర్మ అనుభవించక తప్పదు
Corect ga chepparu amma
Super amma
మీ కన్నరెండు సం; వయసు తక్కువ ఆయనను ఏలా చేసుకున్నవమ్మ.
అక్కడే తేడా ఉంది నీలొ.
MADAM
who is in YOUR back?
after 20 years what is this?
ఎవరో కావాలనీ వెనుకావుండి నడిపిస్తున్నారు.
Super Amma Meeru❤😊
Madam you're great madam 🙏
తమ్ముడు భార్య మరదలేంటి... కూతురుతో సమానం... పిచ్చి మాటలు చెప్పకండి...
కదా, తమ్ముడి భార్య చెల్లి తో సమానం !! ఈవిడ లాజిక్స్ ఎంటో..కానీ గరికపాటి గారు కూడా ఇంత bad ankoledhu !! Thu బూతు బాగోతం ..... సొంత వదిన నీ ఆ దృష్టి తో ఎవరైనా చూస్తారా ?
గరికిపాటి వారి ఇద్దరి పిల్లలను కన్న తల్లి కామేశ్వరీ గారు. గరికిపాటి వారి సొంత అన్న భార్యే కామేశ్వరీ గారే!
కామేశ్వరీ గారు భర్తను వదిలి మరిది గరికిపాటి వారితో లేచిపోవడం కామేశ్వరీ గారిది తప్పే కాని మహా పండితుడు , ఆధ్యాత్మికత వేత్త అయినా గరికిపాటి వారు వదిన ఐన కామేశ్వరీ గారిని లేపుకుపోవడం ఎంత వరకు న్యాయం. వదినతో కాపురం చేసి పిల్లలు కనడం తప్పని గరికిపాటి వారికి తెలియదా.@@curiositycriticalthinking3189
గోవిందా అనే పదానికి అర్థం
1) గోవు అంటే గోమాత2) గోవు అంటే జ్ఞానేంద్రియాలు (ఇంద్రియాల)3) గోవు అంటే వేదాలు 4) గోవు అంటే పృధివి (భూమాత)
మీ జ్ఞానం తో గోవుని గోవుని పూజించే వాళ్ళను ప్రదక్షణ చేసేవాళ్లను దూషణ ఎందుకు గరికపాటి వారు 👇👇👇
ua-cam.com/video/UWPsbhZswEQ/v-deo.htmlsi=Pn323zJSElQwr9w0
Tedagane anipisthundi Mee vivarana. Nammalemamma
నిందల నింగినంచు నిలిచె గరిక పాటి,...ఐనా కల్పిత / (కలి) పించి పెంచిన కల్ల బొల్లి కామేశ్వరి లాంటి క్రుార కీచురాళ్ళ అవసరసుంధరుల ఆకతాయి ధాటి ముందేపాటి ఈ నాటీ తాత్విక, సాత్విక గరిక పాటి, అలనాటి పుాసపాటి, శ్రీ శ్రీ, అపర ధురందర శ్రీ నాధ కవి కంఠీ అకటకటా ఔరా 🤦🏻ఔనా 🙆🏻♂️ ఇది నిజమేనా... వల వల వగచి వెగిచె కవి కంఠీరవులు 🤦🏻🙆🏻♂️😖 నేటి వెకిలి, వెగటు, నాటు సామాజిక మాధ్యమాల అకృత్యాల, వికృత్యాల ఘోర కలి ధాటి 👊👊 మాయాజాలంలో 😢 👏🏽
ఇద్దరు పిల్లలు ని దూరం చేసుకోవడం అన్నిటికన్నా బాధాకరం
మేడం కరెక్ట్ గా అడుగుతున్నారు ఆలా అడగాలి మీరు భార్య బర్తలు ఇప్పుడు విడిపోయానా మీ పిల్లలు కి మీకు అన్యాయం జరిగింది తెలియాలి అప్పుడే దేవుడు కాపాడతాడు
నిందల నింగినంచు నిలిచె గరిక పాటి,...ఐనా కల్పిత / (కలి) పించి పెంచిన కల్ల బొల్లి కామేశ్వరి లాంటి క్రుార కీచురాళ్ళ అవసరసుంధరుల ఆకతాయి ధాటి ముందేపాటి ఈ నాటీ తాత్విక, సాత్విక గరిక పాటి, అలనాటి పుాసపాటి, శ్రీ శ్రీ, అపర ధురందర శ్రీ నాధ కవి కంఠీ అకటకటా ఔరా 🤦🏻ఔనా 🙆🏻♂️ ఇది నిజమేనా... వల వల వగచి వెగిచె కవి కంఠీరవులు 🤦🏻🙆🏻♂️😖 నేటి వెకిలి, వెగటు, నాటు సామాజిక మాధ్యమాల అకృత్యాల, వికృత్యాల ఘోర కలి ధాటి 👊👊 మాయాజాలంలో 😢 👏🏽
అమ్మ పాదాభివందనాలు🙏🙏
❤❤super