Padamule Chalu Rama (1960)

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 202

  • @vvbssasstrygorugantula2609
    @vvbssasstrygorugantula2609 8 місяців тому +6

    వెంకటరమణ గారూ , మీరు సూపర్.... మళ్లీ నా బాల్యాన్ని 1966-1982 గుర్తుచేసేసారు ఆరోజుల్లో ఉదయాన్నే రేడియో లో మాతండ్రి గారు,మా తల్లిగారు,మా నాయనమ్మ గారు వింటూ ఉంటే మేమంతా పాఠశాల విద్యార్థులం, ఎప్పుడూ ఎన్టీఆర్ పాటలు కావాలని పెట్టమని అడిగితే భక్తి రంజని కార్యక్రమం వేసేవారు రేడియో ఆన్ చేయగానే ఈ పాట వచ్చేది, ఇలాంటి పాటలు నేర్చుకోవాలి అని మా నాయనమ్మ గారు పాడి వినిపించేవారు, చాలా సంతోషంగా ఉంది సార్ ఆరోజుల్లో మేం ఈపాటను నేర్చుకొని పాడేవాళ్ళం మా పెద్ద వారంతా విని ఆనందించే వారు ఏదిఏమైనా మీరు సూపర్

  • @manikyamabhrapudi659
    @manikyamabhrapudi659 Рік тому +13

    మా చిన్నప్పుడు రేడియో భక్తిరంజని లో విన్నాము. మరల మమ్మల్నందరిని ఎదో పాత అనుభూతుల్లోకి తీసుకెళ్లారు. చాలా చాలా ధన్యవాదాలు.

  • @satyanarayanaraoveludanda7102
    @satyanarayanaraoveludanda7102 Рік тому +23

    హృదయానికి హత్తుకుపోయి దివ్యమైన అనుభూతిలో ఎంతో ఎత్తుకు తీసుకుపోయే కృష్ణ శాస్త్రి పాట. రేడియో పాటలు వినే చిన్నతనాన్ని గుర్తుకు తెచ్చి మధురానుభూతిని పంచేపాట. చాలా చాలా ధన్యవాదాలు.

  • @sreeramamnishtala6102
    @sreeramamnishtala6102 2 роки тому +45

    నా బాల్యం గుర్తొచ్చింది.రేడియోలో వింటున్నట్టు,నా నిక్కర్ జారిపోతున్నట్లు ,ముక్కు కారిపోతున్నట్లు,అమ్మ కళ్లాపి జల్లుతున్నట్లు,అమ్మా పాలు అని చంద్రం కేక,వీధిలో ఆవుల మందను మేతకు తోలుకు పోతూ 'హే' 'హెయ్' అంటున్న కాపరి కుర్రాడి విదిలింతలు,కావడి సాధువు గారి గంటల చప్పుళ్ళు,వాకిట్లో పిచ్చుకలు,కోళ్లు పోటీపడి గింజలు ఎరుకు తింటున్న కూతలు,కిచకిచలు అన్నీ గుర్తుకు వచ్చాయి ఒక్క పాటలో

  • @sivaramakrishna6923
    @sivaramakrishna6923 Рік тому +12

    మనసు లో ఏదో తెలియని బాధ గొంతులో నుండి ఏడుపు ఆపుకుని గుండె లో బరువు గా వుంటుంది పదే పదే వినాలని అనిపిస్తుంది 🙏 శ్రీ రామా... పాహిమాం 🙏

  • @kirtigoparaju1876
    @kirtigoparaju1876 Місяць тому +1

    ఈ పాట అంటే మాబామ్మ గారికి చాలా ఇష్టం,ప్రతిరోజు ఇదే పెట్టుకుంటారు

  • @prasadrv1289
    @prasadrv1289 Рік тому +4

    ధన్యవాదాలు, నా చిన్నప్పుడు భక్తి రంజని లో ఏ భక్తి గీతం వచ్చేది.

  • @tvp1238
    @tvp1238 2 роки тому +6

    అప్పటి తిరుమల ఎంత బాగుందో. అప్పుడు నేను పుట్టకపోవటం నిజంగా నా దురదృష్టం. తిరుమల వాస అప్పటి రోజుల మళ్ళీ రావాలి తండ్రి. కరుణించు వెంకటేశ్వర.....

  • @bhanumathidasnateri1051
    @bhanumathidasnateri1051 8 місяців тому +3

    చాలా చక్కటి ఆర్ద్రమైన పాట. ఈ 'భక్తిరంజని' పాటలను ఉషోదయానే విని ఆ మధురానుభూతులను మనసునిండా నింపుకున్న తరం మాది. బహుశః 50 సంవత్సరాల వయసు దాటిన ప్రతివారూ ఈ ఆనందడోలికలలో ఊగి ఉంటారని అనుకుంటున్నాను.
    ఆ విషయంలో మా తరం వాళ్ళందరం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే జీవితంలో ఎన్నో రకాల అనుభవాలు మాకు. చదువులో చీకూ చింత లేదు.ఒత్తిడి అసలే లేదు. చక్కటి మార్గదర్శకాన్నిచ్చిన గురువులు. పాఠశాల నుండి వచ్చాక భరతనాట్యం... సంగీతం... ఆటలు.. ఎవరికి ఏది యిష్టమైతే అది. వేసవికాలం అమ్మమ్మ గారిల్లు. అమ్మ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు... వారి దగ్గర ముద్దు మురిపాలు. ఆరుబయట నీలాకాశం, చందమామ, నక్షత్రాల క్రింద మా వయసు వారందరితో కబుర్లాడుకుంటూ రాత్రి సందళ్ళు. ఉదయాన్నే భక్తి రంజని కి అంకితమైపోవటం.
    అప్పుడు పాఠశాలలో పడిన గట్టి పునాది వలన ఆ తరువాత కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో మంచి చదువులు, కంప్యూటర్ రాకతో సమకాలీన విజ్ఞానాన్ని దీటుగా పుణికిపుచ్చుకుని వృద్ధి చెందటం. అలాంటి తరంలో పుట్టి, మనసు నిండా ఆ మధురోహలను నింపుకున్న మేమంతా చాలా చాలా ధన్యులం.

  • @sheelakrish872
    @sheelakrish872 3 роки тому +20

    పల్లవి :
    నీ పదములె చాలు రామా!
    నీ ఇ.. ఇ..పద ధూళులే పదివేలు
    ॥పదములె॥
    చరణం : 1
    నీ పద మంటిన పాదుకలు
    మమ్మాదుకొని ఈ జగమేలు
    నీ పద మంటిన పాదుకలు
    మమ్మాదుకొని ఈ జగమేలు //. పదములె //
    చరణం :
    కోవెల లోనికి రాలేను
    నువు కోరిన కానుక తేలేను
    నినుగానక నిమిషము మనలేను
    నువు కనబడితే నిను కనలేను
    ॥పదములె॥
    నీ దయ గౌతమి గంగా - రామయ
    నీ దాసులు మునుగంగా
    నా బ్రతుకొక నావ
    దానిని నడిపే తండ్రివి నీవా
    ॥పదములె॥

  • @edlakarunakarrao1463
    @edlakarunakarrao1463 Рік тому +4

    ఎంత చక్కటి పాటను అందించిన వారికి శతకోటి వందనాలు. పాట అధ్భుతం.. ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు.మనస్సును ఆహ్లాదపరిచే ఇలాంటి గీతం, సంగీతం కావాలి. 🎉🎉

  • @lalithakumarimukkavilly8475
    @lalithakumarimukkavilly8475 3 роки тому +10

    ఎన్నిసార్లు విన్నా మధురంగా వుండే మధుర గీతం
    మంచి పాటలకి ఓల్డ్ ఏజ్ ఉండదు కదా. సదా చిరంజీవులు.

  • @rajgadiraju
    @rajgadiraju 2 роки тому +12

    Sri Balanthrapu Rajanikantha Rao was the architect of the “Bhakthi Ranjani” program. So many gems from this program!

    • @pdamarnath3942
      @pdamarnath3942 2 роки тому +1

      True. The nation should be proud of him and his creations.

  • @syamalamallik7970
    @syamalamallik7970 8 місяців тому +1

    ప్రతిరోజూవింటాను మనసుకు ప్రశాంతత లభిస్తుంది

  • @kameswararao8977
    @kameswararao8977 3 роки тому +9

    Hats off to the creator of Classic movie
    Malleeswari, Devulapalli Krishna Sastry garu for writing bhakti song in a natural style

  • @vrrkothuri50
    @vrrkothuri50 Рік тому +3

    AIR Bhakthi Ranjani in our childhood days was part of daily life. Legendary personalities shaped the programme in such a way that divinity went into our blood. They are all divine melodies . AIR was an embodiment of our culture. Tributes to the great architects and artists.

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 4 роки тому +5

    చిన్నపుడు రేడియో లో వింటూ ఉంటే ఎంతో హాయిగా భక్తిగా సాగేది ఈపాట అదే హాయిగ ఉంది మళ్లీ ఇలాటి అపురూపమైన గీతం జన్మజన్మలకూ మరపు‌రాని మధురగీతం అని చెప్పవచ్చు

  • @oarjun
    @oarjun 4 роки тому +30

    Thanks for sharing this song... I believe unforgettable movements of a person is definitely his/her childhood times... I am not an exception :) and I love to say that AIR bhakthi ranjani songs are greatly takes part of it. This song took me to my native and to my home showing me the memory when I was listening this song :) Thanks again Venkata Ramana garu.

  • @rajeshshanvika5861
    @rajeshshanvika5861 7 місяців тому +1

    పల్లవి :
    నీ పదములె చాలు రామా!
    నీ పద ధూళులే పదివేలు
    ॥పదములె॥
    చరణం : 1
    నీ పద మంటిన పాదుకులు
    మమ్మాదుకొని ఈ జగమేలు
    నీ దయ గౌతమి గంగా - రామయ
    నీ దాసులు మునుగంగా
    నా బ్రతుకొక నావ
    దానిని నడిపే తండ్రివి నీవా
    ॥పదములె॥
    చరణం : 2
    కోవెల లోనికి రాలేను
    నువు కోరిన కానుక తేలేను
    నినుగానక నిమిషము మనలేను
    నువు కనబడితే నిను కనలేను
    ॥పదములె॥

  • @wisdom2885
    @wisdom2885 7 місяців тому

    అయ్యా ..రమణ గారు మీకు మనఃపూర్వక ధన్యవాదాలు...ఈ పాట వింటుంటే ఆనాటి 1970లో నా బాల్యం నాటి శృతులు గుర్తుకు వచ్చాయి...

  • @subbaraobonala8591
    @subbaraobonala8591 Рік тому +1

    . మనసు ఎంతో ప్రశాంతంగా ఉండే లా చేసి ఏదో లోకంలో విహారించి నట్లు ఉంది ఇలాంటి పాటలు మరిన్ని రావాలని కోరుకుంటూ .......

  • @chennarevanth5794
    @chennarevanth5794 4 роки тому +6

    76-79 , ఆ ప్రాంతంలో, ఉదయం భక్తి రంజని లోని ఈ పాట విన్నాను. అదే మ్యాజిక్. ఈ పాట వింటూంటే చిన్న నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి

  • @syamalamallik7970
    @syamalamallik7970 8 місяців тому

    ప్రతిరోజూవింటాను మనసుకు చాలాఆనందం

  • @ragasudhavinjamuri3538
    @ragasudhavinjamuri3538 2 роки тому +4

    My childhood song :-) I used to be an AIR Balanandam artiste under Turaga Janaki Rani akkayya garu

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 2 роки тому +1

      వింజమూరి లక్ష్మీ గారికి మీరు బంధువా? లక్ష్మీ గారి చేతుల మీద అమ్మ మనసు సినిమా పాటలపోటీలో విజయవాడలో ప్రైజ్ అందుకున్నాను.1973 లో.

    • @parigevenkatasubbarao6103
      @parigevenkatasubbarao6103 2 роки тому

      మీరు ఏ స్కూల్ ల్లో చదువుకున్నారు.

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 2 роки тому

      @@parigevenkatasubbarao6103 నేను 1971-73 ల్లో 9,10th లు నూజివీడు S.R.R .High school మరియు 1974-76 intermediate D.A.R. College ల్లో చదువుకున్నాను

  • @lalithchandra2686
    @lalithchandra2686 7 років тому +10

    చిన్ననాటి పాట ...మళ్లీ చిన్న పిల్లను చేసింది.

    • @deeptik6516
      @deeptik6516 7 років тому

      lalith Chandra Nenu kudaa Naa chinnappudu tirupati lo vinnanu

  • @valmiki527
    @valmiki527 7 місяців тому

    DoB 1968....Radio song was listening at నులక మంచములో... remembering....😊😊😊

  • @suyanarayanamurthysistla1513
    @suyanarayanamurthysistla1513 3 місяці тому

    The painting is equally good!

  • @nagnageswari4055
    @nagnageswari4055 3 роки тому +4

    ఈ సాప్రదాయ కీర్తన చాలా బాగుంది

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 7 місяців тому

    నా చిన్నప్పుడు మా నాన్న గారు పొద్దున్నే ఈ పాట పాడే వారు. సాహిత్యం అర్థం అయ్యేది కాదు. కానీ ఆయన పాడిన విధానం ఇప్పటికీ నా చెవుల్లో మార్మోగుతోంది. ఇన్నాళ్ళకు ఈ పాట, సాహిత్యం అర్థం అయ్యేలా చేసిన మీకు ధన్యవాదాలు

  • @srungaramsekhar2482
    @srungaramsekhar2482 3 роки тому +2

    నా చిన్నతనంలో రేడియో లో విన్న పాట. అబ్బో ఎన్నో మధుర జ్ఞాపకాలు మోసుకొచ్చి ఎదురుగ నిలిపింది. మనసు కి ప్రశాంతత ఇచ్చింది

  • @madhureekrishna
    @madhureekrishna 8 років тому +24

    చాలా హాయిగా ఉంది. చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి.

  • @chanikya2016
    @chanikya2016 6 місяців тому

    Chala chala bagundi 😊namskaram

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 2 роки тому +1

    Krishna shastry గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వారి కలం నుంచి వచ్చిన భక్తి దాస భక్తి రూపంలో హృదయాన్ని రాముని సన్నిధి కి లాగింది. పద సంపద ,స్వర సంపద భక్తి సంపద
    మాకు పంచారు.మీకు సభక్తిక నమస్సుమాంజలి

  • @lalithakumari9840
    @lalithakumari9840 2 роки тому +1

    Aaha naa bratukokaa naava daanini nadipe tandrivi neevaa what a meaning n dedication towards lord rama

  • @MrPotharaju
    @MrPotharaju Рік тому

    భజ భజ పాయస భావం
    భజన వైశ్వానర దైవం
    ఈ భక్తి గీతం ఎక్కడా దొరకలేదు. మీ దగ్గర వుంటే అప్ లోడ్ చేయగలరని మనవి.

  • @sandeepyellambhotla8478
    @sandeepyellambhotla8478 5 років тому +12

    While listening I travelled to 1980 to 1985.through time machine. I had seen my parents again thank u very much

  • @pradeepraokulkarni2855
    @pradeepraokulkarni2855 4 роки тому +5

    In my childhood days I used to listen this song Thanks a lot for uploading this memorable song.

  • @kavithajs6216
    @kavithajs6216 3 роки тому +3

    So beautiful song which i like very much and i remember my child hood days

  • @srikanthambatipudi4032
    @srikanthambatipudi4032 4 роки тому +9

    Thanks for sharing. This song is the greatest stress reliever for me. The soothing voice assures me why fear, Ramachandra swamy is there to take care.

  • @pc2680
    @pc2680 2 роки тому

    Ee paata naa chinnappu al india radio hyd station lo vachedhi appati balanadam karya kramamko radio annayya chittanranjan daasugaru pillaki nerpinche vaaru ala nenoo nerchukunna paata mottam gurtindi poyindhi enno paatalu vine nerchukune vallam malli chinna naati rojulu gurtu kostunnayi tq__kalpana nalgonda

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 7 років тому +2

    my father likes this song n me also singers kbk n chittaranjan n kovela shantha

  • @anilsuryamanda6032
    @anilsuryamanda6032 7 років тому +12

    Thanks for uploading a valuable song. great music by Palagummi Viswanath garu and a sung nicely by K.B.N Mohan Raju. His voice is soo smooth. మన అచ్చ తెలుగు సాంప్రదాయపు పాట. సంగీతం నిజంగా అమోఘం. తెలుగు వీరాభిమానులకు తెలుగు భాష దాహార్తిని తీర్చేది ఇలాంటి పాటలే. దయచేసి ఇలాంటి పాటలు ఇంకా ఉంటె upload చేయండి.

  • @JayanthiSubrahmanyamP
    @JayanthiSubrahmanyamP 5 років тому +2

    K.B.K. Mohan Raju gari padina vidhanam chala bagundi elanti patalu ravalante inka enta kalam vechi chudalo JAI SRI RAM

  • @padmakalvakota65
    @padmakalvakota65 3 роки тому +3

    Melody combined with music.

  • @bommarajuramakotaiah5745
    @bommarajuramakotaiah5745 2 роки тому +1

    I am a very big fan of your channel

  • @jakkusreedhar410
    @jakkusreedhar410 4 місяці тому

    Super

  • @nagasrivenkata4135
    @nagasrivenkata4135 Рік тому

    Manasu ekkado leenamainadi.Tq for this song.

  • @venkatarao1658
    @venkatarao1658 3 роки тому +3

    KBKMohana Raju....
    A forgotten singer.
    Very great injustice has been done to 'him' as he was not given any more chances (except a few) in telugu film industry....for the best reasons known to then Cine prominent people.
    Strange is that his voice is very similar to the legendary PBS Sir.

  • @gabbify
    @gabbify 4 місяці тому

    Krishna sastry garu ika raru, malleswari patalu s.rajeswararao and krishna sastry gari magic , prakrutikavi, devullapalli , andari badha srisri di ayithe, sri sri badha krishna sastry di ani oka nanudi

  • @ramachandral8584
    @ramachandral8584 2 роки тому +1

    Beautiful song, simple lines to convey to the Prabhu ❤ paadamulanu padamulato andukone prayatnamu cheyaga cheyaga kada Ramachandrudu anugeahamu. Jayamu jayamu..

    • @savithrilanka6518
      @savithrilanka6518 2 роки тому +1

      Entho bavundi pata who is the singer teliyacheys galaru

    • @ramachandral8584
      @ramachandral8584 2 роки тому

      @@savithrilanka6518 Mohan Raju garu ani purvamu pettina messages lo okaru teliyachesaru🙏

  • @sugunan5682
    @sugunan5682 2 роки тому

    Na chinnappudu ma nannagau Radio pedete elanti madhuramaina patalu vinevallamu super

  • @MentaSubramanyam
    @MentaSubramanyam Рік тому

    1972సంనాబాల్యంరోజులుగుర్తుకువస్తునాయి, శ్రీ రామ జయరామ జయజయరామ 🌹🌺🙏🙏🙏

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 роки тому

    Chakkani geetam from Mohan Raju garu. Ade bhakti ade pulakinta ippudu kooda kalugutondi thanks

  • @slchintapalli
    @slchintapalli 7 років тому +4

    Thanks a lot for this song Sir! We use to sit in front of radio with a paper & pen to note down the lyrics. My mother use to love this like any thing. Maa Ammanu, Naa chinnappati roojulanu gurthu thechchaaru.

  • @kaushalendraraomannava4578
    @kaushalendraraomannava4578 10 років тому +12


    Very soothing, so full of devotion Soulfully rendered by Mohan Raju garu!- thanks for uploading. In fact here is something the new generation singers should learn. Rather than trying to sing Stotras and mantras they should learn to sing these devotional songs in this manner.

  • @kalyankalisetti2637
    @kalyankalisetti2637 Рік тому

    తండ్రీ రామా శ్రీరామా ..నీవే కలవు.

  • @subbaraogorthi5933
    @subbaraogorthi5933 2 роки тому

    Chittaranjan garu was a popular singer of that balanandam generation of 1960s.we enjoyed this and many others of those times. Nyapati Raghava rao Radio Annayya, and Kameshwar I garu Radio akkayya .🙏🙏🙏

  • @vijayasreeambekar4377
    @vijayasreeambekar4377 5 місяців тому

    లిరిక్స్ షేర్ చెయ్యండి ప్లీజ్

    • @venkataramana4484
      @venkataramana4484  5 місяців тому

      Thanks for your request. Please check the comments. Four years ago someone shared the lyrics.

  • @ganeshchatha7865
    @ganeshchatha7865 5 років тому +7

    reminds of my childhood,it was probably 1975-85.when i listen to daily morning in radio bhakti ranjani played by my grand father

  • @ushadevikurnool3911
    @ushadevikurnool3911 2 роки тому +1

    Super old is gold

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 Рік тому

    Na chennapati gnapakallu sir

  • @suryanarayana6184
    @suryanarayana6184 3 роки тому +1

    Shree Rama Rama Ramethi Rame Rame manorame

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 роки тому +2

    అద్భుతం

  • @lalithakumari9840
    @lalithakumari9840 2 роки тому +1

    Wow what a meaning n that credit goes to lyricist hats off

  • @padmasrinuthalapati6022
    @padmasrinuthalapati6022 2 роки тому

    It recalls the memories of my mother, singing these songs as Lulluby,.....

  • @kannafv
    @kannafv Рік тому

    Adbhutham🙏🙏🙏

  • @vvapparaod5184
    @vvapparaod5184 2 роки тому

    Naa brathukoka naava. Nadipe thandrivi neeva. Nee paadamule chaalu raama. Sarigga selavichaaru kavigaaru.

  • @madhusudanaraokota3046
    @madhusudanaraokota3046 6 років тому +3

    It is electrifying to hear Sastry gari saahigtyam which we heard as kids through AIR VIJAYAWADA station .Thank you verymu h for uploading the same.

  • @radhikavasu9912
    @radhikavasu9912 7 років тому +1

    paata enthabagundo bina kuda antha goppaga unnadi. nijame ee paata vinte maa chinnappati rojulu gortukochhayi. chaala thanksandi post chedinanduku.

  • @ShivaPanchakshari
    @ShivaPanchakshari 6 років тому +2

    Reminds of my childhood, It was probably in 1983-90 when i used to listen to daily morning radio played by my father. What a beautiful memories stirred up. What beautiful deep lyrics. Jai Shri Ram.

    • @shailu1243
      @shailu1243 4 роки тому

      Shailendra Rajavaram i rarely find person with my name ..

  • @josyulasarada495
    @josyulasarada495 3 роки тому

    Manchi madhuryam unna pata..nizanga chinnapati znapakalu. Purvam patali ante chakkani ardham spastata unnavi. Thank you.. 🙏🏽🙏🏽👍👍👌

  • @pdamarnath3942
    @pdamarnath3942 2 роки тому

    Great. Language gets new meaning, colour, flavour and scent in the hands of Devulapalli.

  • @bhagavathulaanuradhadevi1756

    No words...నమస్సులు.. ఆశీస్సులు...

  • @dakshayani9720
    @dakshayani9720 6 років тому +4

    Nostalgic Thank you 🙏

  • @indirarani5742
    @indirarani5742 Рік тому

    Jai Sri Ram 🙏🙏🙏🙏🌺🥥

  • @EvergreenM2581
    @EvergreenM2581 9 років тому +2

    this song was sung by 3 people. one is sri kbk mohanraju garu, the other one is legendary music composer sri m. chittaranjan ,and Mrs. shantachary

  • @kumars5895
    @kumars5895 8 років тому +4

    Heart melts ! Thank you for the upload

  • @sakethmurari3822
    @sakethmurari3822 Рік тому +1

    Ramanagaru 🙏

  • @venumanchala8648
    @venumanchala8648 3 роки тому +1

    Very nice

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 9 місяців тому

    22/1/24 అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు. జై శ్రీరామ్

  • @jhansivijay3275
    @jhansivijay3275 24 дні тому

    ❤❤❤❤❤❤❤❤

  • @bhamidipatisrivenkateswarl7516

    Atimadhram

  • @TkVenkatatesan
    @TkVenkatatesan 4 місяці тому

    Rama Rama

  • @ramainguva7710
    @ramainguva7710 5 років тому +1

    Nostalgic. Soothing rendition. Chittaranjan and Vedavathi Prabhakar I think 🙏🏻

  • @bonthularamanamma584
    @bonthularamanamma584 3 роки тому +1

    Supersong 🙏🙏👍👍

  • @dhappalam484
    @dhappalam484 Рік тому

    Appudu radio vinakapothe vinte oka madhuranubhoothi morning dyvakeerthana andaram 5:30 ki pillalu kuda lechevaaru

  • @sujatad9033
    @sujatad9033 6 років тому +5

    Thank you for this beautiful song Venkata Ramana garu ! Could you kindly upload - these two items from that same time from bhakthi ranjani , please !
    1. Nirvana Shatkam ( mano buddhyahankaara ) That had a tattvam-like beat and tune.
    2. ehi murare kunja vihare - I used to listen to these while getting ready to go to school those days.
    Thank you.

    • @dittakavipadmavathidevi1851
      @dittakavipadmavathidevi1851 6 років тому

      ua-cam.com/video/dpCtbAvSrIc/v-deo.html ehi murare
      Meera bhajan

    • @sujatad9033
      @sujatad9033 6 років тому +1

      Thank you for the link. The one From AIR Bhakti Ranjani was sung by Lakshmi Shankar.

    • @dittakavipadmavathidevi1851
      @dittakavipadmavathidevi1851 6 років тому

      ua-cam.com/video/Mv4ZCRBybbM/v-deo.html
      Is it this !!!!!

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 2 роки тому +1

      ఈ పాటకు కామెంట్లు పెడుతున్న వారంతా 60+ వారే! ఆఖరి అచ్చా తెలుగు తరం

  • @RaviKumar-hb9ei
    @RaviKumar-hb9ei 7 років тому +2

    Thanks alot ,voice is veru smooth and heart touching jai sri ram ram ram

  • @sasidhar001
    @sasidhar001 6 років тому +2

    Very beautiful lyrics. Thanks for uploading

  • @sudhakarkotamraju5903
    @sudhakarkotamraju5903 Рік тому

    Jai SREE RAMA

  • @rajasekharmedury8796
    @rajasekharmedury8796 Рік тому

    Excellent 🙏

  • @kasagunasundari3755
    @kasagunasundari3755 Місяць тому

    ❤❤😊😊😊

  • @kalyanis9345
    @kalyanis9345 3 роки тому

    Chala Haiga unnayie 🙏🙏🙏🙏🙏 enka elanti songs share cheyyagalaru chala thanks
    AIR bhakti ranjani vere channel lo unte Malli vinalani undi

  • @sambasivarao1124
    @sambasivarao1124 Рік тому

    Very good song

  • @visistamedicals7246
    @visistamedicals7246 10 місяців тому

    Om

  • @suvarnakumari4722
    @suvarnakumari4722 Рік тому

    Omsri gurudevaya namas

  • @kandalasuryanarayana8549
    @kandalasuryanarayana8549 Рік тому

    ఈ జన్మ కి ఈ పాట చాలు

  • @sitaramanjaneyuluvyakarana3408
    @sitaramanjaneyuluvyakarana3408 5 років тому +2

    ఇలాంటివే మరిన్ని అప్ లోడ్ చేయగలరు...👃ధన్యవాదములు👃

  • @sujatasastry6415
    @sujatasastry6415 2 роки тому

    Super song

  • @kaushalendraraomannava4578
    @kaushalendraraomannava4578 10 років тому +1

    Very soothing, so full of devotion Soulfully rendered by Mohan Raju garu!- thanks for uploading.

    • @venkataramana4484
      @venkataramana4484  9 років тому +1

      Rao garu, well said, the devotion is amazing.

    • @sugunach9968
      @sugunach9968 7 років тому

      Kaushalendra Rao Mannava yendukaya sambasi a ane pata kooda nakugurthukochchindi pl. a a pata kooda try çheyandi aanati gnapakalalòki velli maa theeyanì bhaktiranjani paatałiki malĺi jeèvam pòsthunnañduku kruthagnathàĺu.

    • @venkataramana4484
      @venkataramana4484  7 років тому

      Thanks for your request. The song you are looking for is available on youtube. Please check.

    • @venkataramana4484
      @venkataramana4484  7 років тому

      ua-cam.com/video/-7_Tp-DLEOM/v-deo.html
      please check this link

    • @yegiteelajayakumar5268
      @yegiteelajayakumar5268 6 років тому

      AApaathamadhuram