ఇలాంటి జి వో లు ఎన్ని వచ్చినా పేదలకు అసైన్డ్ భూములు పట్టాలు చేయించు కోవటం కష్టం తో కూడుకున్న పని. రాజకీయ నాయకుల అండదండలు ఉన్న వారు అధికారులకు డబ్బు ఇచ్చి చేయించు కుంటే పేదలకు పట్టా వస్తుంది. రాజకీయ నాయకుల అండదండలు లేని వారి దగ్గర ఉన్న అసైన్డ్ భూములు చుక్కల భూములు రాజకీయ నాయకులు, నాయకుల అనుచరులు పది లక్షల రూపాయల విలువ కల్గిన భూమికి లక్ష రూపాయలు పేదలకు ఇచ్చి సెటిల్ మెంట్ చేసి స్వంతం చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నాయి.
అసైండ్ భూమి కలిగిన పట్టాదారు అతని అవసరాలకొరకు అమ్ముకోవచ్చు. అక్కడ ఎవరూ పోటీ లేనప్పుడు భూమి విలువ పెరగదు. అలాంటప్పుడు ఉన్న ధరకే అమ్ముకోవాలి. అంతేగానీ అప్పనంగా ఎవరూ కొనరు,అమ్మరు.
అసైన్డ్ చేసి 20 సంవత్సరాల తర్వాత భూమి కొన్న నిరుపేదలైన ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ ఓల్డ్ రైట్స్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని పేదలపై కనికరం చూపమని వీరి కోసం జీవోలో మార్పు తెమ్మని కొత్త జీవోను విడుదల చేయమని పేదలకు న్యాయం చేస్తాడని ఆశిస్తున్నాం. జగనన్న మీరు తప్ప ఇంకెవరూ చేయలేరు. మీకు మా బాధను ఎలా చేర్చాలో మాకు అర్థం కాకుండా ఉంది. ఏదో ఒక మీడియా ద్వారా మీకు మా సమస్య తెలిస్తే చాలు. మాకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం
నాకు 73 సెంట్లు నా తమ్ముడుకు ఎకరంన్నర మెుత్తం రెండు ఎకరాల ముాడు సెంట్లు అసైన్డు మాగాణి పొలం మున్సిపాలిటీ ఏరియాలో ఉండేది. మమ్మల్ని భయపెట్టి (ప్రభుత్వం తీసేసుకుంటుంది) అని కారు చౌకగా అంటే ఏకరం 11 లక్షలకు తీసుకున్నారు దీనికి పాసు పుస్తకాలు కుాడా ఉన్నాయి. మాకు మండల ఆఫీసు నుండి మీ భుామి అసైన్డ్ భుామి వివరణ ఇవ్వండి అని నోటిస్ వచ్చింది అందుకే మేము భయపడి కారుచౌకుగా అమ్మాము. మా చేతిలో ఉన్నపుుడు అది అసైన్డ్ భుామి కొన్నవారిచేతిలొకి వెళ్ళగానే అది పట్టా భుామిగా మారిపోయింది. అదే వింత విడ్డూరంగా ఉంది. దీనిపై ఏలా పోరాడాలి.
😂😂సర్పంచ్ గాడు వేలతాడు mro ను చేతిలో పెట్టుకొని వాడె online లో పట్ట అని పెట్టిస్తాడు ROR RICORD లో వాడె దిద్దు తాడు ఇంక చట్టలు ఇందుకు పేద వాడు ఇవని చేయలేదు దన వంతుడు వాడి ఇస్టానుసారం చేస్తున్నారు😂😂😂
సర్ మాకు ఒక లాండ్ ఉంది అది 40 ఇయర్స్ గా వాళ్ళే చేసుకుంటున్నారు ఐతే అది అప్పటి నుండి ఇప్పటి వరకు మా పట్ట లోనే ఉంది ఐతే అది ఎవరికి చెందుతుంది చెందుతుంది ,అలా ఉంది అని మాకు తెలియదు ఇప్పుడు తెలిసింది. మాది d పట్ట
ఓట్ల కోసం పెట్టిన చట్టం అసైన్మెంట్ భూముల పూర్తి హక్కుల చట్టం. ఈ విశ్లేషకుడు కాబోయే జగన్ గవర్నమెంట్ రెవెన్యూ సలహాదారు. ప్రభుత్వ అనుకూల విశ్లేషణ లే చేస్తాడు.
నమస్తే సర్. 1949 సంవత్సరంలోని పట్టా+సర్వే నంబర్ తో కూడిన ఆనాటి ఖరారు కలదు. కానీ ఈ మధ్య వచ్చిన అసైండ్ భూములకు సంబంధించిన vro గారి జాబితాలో లేదని తెలిపారు. కానీ అదే సర్వే+పట్టా నెంబర్ను మూడు భాగాలుగా విభజించిన Prohibited property's లలో ఉన్నటు తెలిపారు. ఈ పరిస్తుల్లో ఏం చేయాలో తెలుపగలరు సర్.
Sir, వీటి విషయంలో ఎవరికీ సరిగ్గా clarity లేదు sir. వెళ్ళి అడిగితే మొన్న OTS (one time settlement) కింద ఎవరి lands registrations kosam list లో వచ్చాయో వారికి మాత్రమే registration జరుగుతోంది అని చెబుతున్నారు sir. ఒకసారి govt నుంచి సంబంధిత అధికారులు ఒకసారి pressmeet పెట్టి చెబితే బాగుంటుంది sir
Assignment lands/house sites Latest rights ,first and foremost is 20 yrs/10 yrs time baar , assignment should be delited from the prohibition list. And present GO s in the latest gos should be given as karapatram.detaily
Sir land konni 10 years authundii kani ade konnapudu assign land ani theliduu eppudu ammukovadam bank lo pettokovadam ledu amina solution cheppadii sir
సర్ మాది శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ . మీరు చెపుతున్న అన్ని వీడియోస్ వింటున్నాము అయితే క్షేత్రస్థాయిలో అవేమి జరగట్లేదు మాకు 1987 లో ఇసిచ్చిన డి కె టి పట్టా , 1B ,ఆడంగల్ ,పట్టా పాస్ పుస్తకము అన్ని ఉన్నాయి MRO ఆఫీస్ కు వెళ్లి అడిగితే మీ భోమి online లో లేదు ఇంకా Option వదలలేదు option వదిలిన తరువాత పట్టా చేస్తాము అంటున్నారు దయచేసి మా ప్రాబ్లంని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లి మాకు హక్కులు ఇప్పించగలరనికోరుతున్నాము సర్ ధన్యవాదాలు. చేయాలని
Andrapradesh parvathipuram manyam jilla veeraghattam mandalam dasumanthapuram village lo naku chala anyam chesaru vro pattadar passbook lo correct unna onebi lo correct ga unna document lo kuda correct ga unnaie anni correct ga unna kavali ane tappulu ekkincharu anni proof lu chupinchina kuda vro sari cheyadam ledhu adhi kuda naa bhoomi sale deed aiena kuda akaram tagginchi rasesaru adhi correct cheya mante cheyadam ledhu vro rude ga matladutunnadu elaite malanti raitulu.evariki cheppu kovali sistu correct ga kattedanni resurvey ayyaka 2023 rear naa daggara sistu kuda kattinchu kovadam ledhu chala ebbadhi pedutunnadu vro
మీరు చెప్పేదానికి క్షేత్ర స్థాయిలో జరిగేదని సంబంధంలేదు.
చట్టం వచ్చిందీవస్తుంది అంటున్నారే గాని అది అమలయి క్షేత్రస్థాయిలో వ్యవసాయదారులకు లబ్ధి చకూరడం లేదు కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది
Avunvu correct
Correct bro
Yes, bro
100%correct
Yes
ఇలాంటి జి వో లు ఎన్ని వచ్చినా పేదలకు అసైన్డ్ భూములు పట్టాలు చేయించు కోవటం కష్టం తో కూడుకున్న పని. రాజకీయ నాయకుల అండదండలు ఉన్న వారు అధికారులకు డబ్బు ఇచ్చి చేయించు కుంటే పేదలకు పట్టా వస్తుంది. రాజకీయ నాయకుల అండదండలు లేని వారి దగ్గర ఉన్న అసైన్డ్ భూములు చుక్కల భూములు రాజకీయ నాయకులు, నాయకుల అనుచరులు పది లక్షల రూపాయల విలువ కల్గిన భూమికి లక్ష రూపాయలు పేదలకు ఇచ్చి సెటిల్ మెంట్ చేసి స్వంతం చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నాయి.
అసైండ్ భూమి కలిగిన పట్టాదారు అతని అవసరాలకొరకు అమ్ముకోవచ్చు. అక్కడ ఎవరూ పోటీ లేనప్పుడు భూమి విలువ పెరగదు. అలాంటప్పుడు ఉన్న ధరకే అమ్ముకోవాలి. అంతేగానీ అప్పనంగా ఎవరూ కొనరు,అమ్మరు.
సార్ మాది 17 ఇయర్స్ అయింది అవి ఇంకా 3 సంవత్సరాల తరువాత పట్టా అవుతుందా
🎉🎉🎉🎉🎉🎉epanekarekugachayagalegetemanchedeà@@unknow8754
అసైన్డ్ చేసి 20 సంవత్సరాల తర్వాత భూమి కొన్న నిరుపేదలైన ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ ఓల్డ్ రైట్స్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని పేదలపై కనికరం చూపమని వీరి కోసం జీవోలో మార్పు తెమ్మని కొత్త జీవోను విడుదల చేయమని పేదలకు న్యాయం చేస్తాడని ఆశిస్తున్నాం. జగనన్న మీరు తప్ప ఇంకెవరూ చేయలేరు. మీకు మా బాధను ఎలా చేర్చాలో మాకు అర్థం కాకుండా ఉంది. ఏదో ఒక మీడియా ద్వారా మీకు మా సమస్య తెలిస్తే చాలు. మాకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం
నాకు 73 సెంట్లు నా తమ్ముడుకు ఎకరంన్నర మెుత్తం రెండు ఎకరాల ముాడు సెంట్లు అసైన్డు మాగాణి పొలం మున్సిపాలిటీ ఏరియాలో ఉండేది. మమ్మల్ని భయపెట్టి (ప్రభుత్వం తీసేసుకుంటుంది) అని కారు చౌకగా అంటే ఏకరం 11 లక్షలకు తీసుకున్నారు దీనికి పాసు పుస్తకాలు కుాడా ఉన్నాయి. మాకు మండల ఆఫీసు నుండి మీ భుామి అసైన్డ్ భుామి వివరణ ఇవ్వండి అని నోటిస్ వచ్చింది అందుకే మేము భయపడి కారుచౌకుగా అమ్మాము. మా చేతిలో ఉన్నపుుడు అది అసైన్డ్ భుామి కొన్నవారిచేతిలొకి వెళ్ళగానే అది పట్టా భుామిగా మారిపోయింది. అదే వింత విడ్డూరంగా ఉంది. దీనిపై ఏలా పోరాడాలి.
సర్ ఎస్సైన్మెంట్ భూమి నిషేధిత జాబితాలో నుంచి తొలగించటానికి సమయం ఎన్ని రోజులు ఉంది సర్....
😂😂సర్పంచ్ గాడు వేలతాడు mro ను చేతిలో పెట్టుకొని వాడె online లో పట్ట అని పెట్టిస్తాడు ROR RICORD లో వాడె దిద్దు తాడు ఇంక చట్టలు ఇందుకు పేద వాడు ఇవని చేయలేదు దన వంతుడు వాడి ఇస్టానుసారం చేస్తున్నారు😂😂😂
కాంగ్రెస్ వచ్చిన భూకబ్జాలు ఆగడం లేదు 😢😢
మీరు చెపుతున్న కథ చాలా బాగుంది కానీ ఈ జగన్ రెడ్డి మీద నమ్మకం లేదు. చట్టాలను చుట్టాలు గా వాడుకుంటున్నారు.
సర్ మాకు ఒక లాండ్ ఉంది అది 40 ఇయర్స్ గా వాళ్ళే చేసుకుంటున్నారు ఐతే అది అప్పటి నుండి ఇప్పటి వరకు మా పట్ట లోనే ఉంది ఐతే అది ఎవరికి చెందుతుంది చెందుతుంది ,అలా ఉంది అని మాకు తెలియదు ఇప్పుడు తెలిసింది. మాది d పట్ట
ఓట్ల కోసం పెట్టిన చట్టం అసైన్మెంట్ భూముల పూర్తి హక్కుల చట్టం.
ఈ విశ్లేషకుడు కాబోయే జగన్ గవర్నమెంట్ రెవెన్యూ సలహాదారు.
ప్రభుత్వ అనుకూల విశ్లేషణ లే చేస్తాడు.
0:01
నమస్తే సర్. 1949 సంవత్సరంలోని పట్టా+సర్వే నంబర్ తో కూడిన ఆనాటి ఖరారు కలదు. కానీ ఈ మధ్య వచ్చిన అసైండ్ భూములకు సంబంధించిన vro గారి జాబితాలో లేదని తెలిపారు. కానీ అదే సర్వే+పట్టా నెంబర్ను మూడు భాగాలుగా విభజించిన Prohibited property's లలో ఉన్నటు తెలిపారు. ఈ పరిస్తుల్లో ఏం చేయాలో తెలుపగలరు సర్.
Madi anaparti 1940Lo Land kudaPatta vachinadi .iLaA prabhutvyam cheyyaledu .chala manchidi.act..
T.s rastahalo kuda petali
As per this as Supremecourt announced any modifications will be applicable in Telangana
Telangana లో కూడా ఇలాంటి చట్టం రావాలి
Savarana chepiste chelluthudha sir
Sir, forest land 20 years నుంచి సాగు చేస్తున్నారు, దీని గురించి చెప్పండి
Sir, వీటి విషయంలో ఎవరికీ సరిగ్గా clarity లేదు sir. వెళ్ళి అడిగితే మొన్న OTS (one time settlement) కింద ఎవరి lands registrations kosam list లో వచ్చాయో వారికి మాత్రమే registration జరుగుతోంది అని చెబుతున్నారు sir. ఒకసారి govt నుంచి సంబంధిత అధికారులు ఒకసారి pressmeet పెట్టి చెబితే బాగుంటుంది sir
Assignment lands/house sites
Latest rights ,first and foremost is 20 yrs/10 yrs time baar , assignment should be delited from the prohibition list. And present GO s in the latest gos should be given as karapatram.detaily
Sir assinded land patta eacharuuu ,eapuduuu varaaa valakeee regestation chayavachaaa plz segetation
Sir maku 1 polam undi pass book undi kani ammadaniki kudaradam ledhu register boomi kadhu antunaru esari kudrtunda
Ts lo kuda assiend bhumilaku hakkulu kalpichandi sir
డివటాభూమిఇతరలువుంటేఎలా
Sir land konni 10 years authundii kani ade konnapudu assign land ani theliduu eppudu ammukovadam bank lo pettokovadam ledu amina solution cheppadii sir
Sir మాకు AP లో దేవాదాయ శాఖ భూమి ఉంది అది మా పేరు మీద నే టైటిల్ book అండ్ పట్ట book and 1B కూడా ఉంది... మరి ఈప్పుడూ మాకు పట్ట ఎస్తార
Same problem madi koda bro
@@streetonesneedyones location ekkada anna
Sir naku land ledhu nenu forming cheyyali naku government nudi land thisukovacha
sir assign land but court lo undhii but evidence anni curect ga unnai
Sir maa nana ki 3 brothers ma Nana minor ga vunnapudu patta icharu ....ippudu vallu maku bagam vundi ani istunnaru
Hello sir maku 1988 lo maku d nanuna patta icharu .....ippudu ma brothers maku bagaam kavali antunnaru vallaki ki chendutundaa....lekunte make vastada
మాకు 2007లో డి పట్టా ఇచ్చారు ఇది సెటిల్ మెంట్ అవుతుందా
20year's అవ్వాలి మినిమం....
సార్ సొసైటి లు ద్వారా కనీసం 70 80 సంవత్సరాల క్రితం ఇచ్చారు వాళ్లకు పట్టాలు ఇస్తారా సార్ సలహా ఇవ్వగలరు
Govt ok but revenue vary cheyatamuledhu. Endhuko
nenu ,maa thathala nunchi vamsapaaram paryam ga sankra minchina devudi manyam bhumi lo gath 150 years ga sisthulu kaduthu pandinchukuntunnamu,maaku emaina avakasam untunda.....bhumi hakku varthisthunda....
సార్ GO నెంబర్ 569
తేది 19--12--2023.
కాపీ కావాలండి
ఎవ్వరిని కలవాలంటారు?
మీ డిస్టిక్ కలెక్టర్ నికి సమాచార హక్కు చట్ట ప్రకారం అడగండి
సీలింగ్ land 29 years కిందట ఇవ్వడం జరిగంది ఇప్పుడు రిజిస్టర్ అవుతుందా
Thanks Ayyagaru 🙏 konukkoledayyagaru, kotti himsinchi kabja chesi balavanthanga lagesukunnaru.Jai Jagan sarkar varu 🎉🎉🎉
నీకెందుకు తెలంగాణ తెలంగాణ గురించి
సర్ మాది శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ . మీరు చెపుతున్న అన్ని వీడియోస్ వింటున్నాము అయితే క్షేత్రస్థాయిలో అవేమి జరగట్లేదు మాకు 1987 లో ఇసిచ్చిన డి కె టి పట్టా , 1B ,ఆడంగల్ ,పట్టా పాస్ పుస్తకము అన్ని ఉన్నాయి MRO ఆఫీస్ కు వెళ్లి అడిగితే మీ భోమి online లో లేదు ఇంకా Option వదలలేదు option వదిలిన తరువాత పట్టా చేస్తాము అంటున్నారు దయచేసి మా ప్రాబ్లంని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లి మాకు హక్కులు ఇప్పించగలరనికోరుతున్నాము సర్ ధన్యవాదాలు. చేయాలని
Chalamandi konnukkunaruga valla paristhi enti?
Selling lands varthstYa sir
Govt chepiindhi but mro cheyaru cheyatamu ledhu
Mari Telangana
Meru cheppindi assalu jargadsmledu
సార్ తెలంగాణ లొ ఎప్పుడు....
Jai jagan
సిలిగ్ భూముల ఈ చట్ట వర్తసుద
Andrapradesh parvathipuram manyam jilla veeraghattam mandalam dasumanthapuram village lo naku chala anyam chesaru vro pattadar passbook lo correct unna onebi lo correct ga unna document lo kuda correct ga unnaie anni correct ga unna kavali ane tappulu ekkincharu anni proof lu chupinchina kuda vro sari cheyadam ledhu adhi kuda naa bhoomi sale deed aiena kuda akaram tagginchi rasesaru adhi correct cheya mante cheyadam ledhu vro rude ga matladutunnadu elaite malanti raitulu.evariki cheppu kovali sistu correct ga kattedanni resurvey ayyaka 2023 rear naa daggara sistu kuda kattinchu kovadam ledhu chala ebbadhi pedutunnadu vro
Assign land others daggara unte
Not doing free hold all this fr politicians only.
T. S. Lo. Appudu estharu sir. Hakkulu
R S R LADU,LOGADA ASSIGNMENT CHASINA REGD LADU PORUM BOKE TELIYADU,AMI CHASTARE
4 techi naaku rendivvu ,gootlee
ఎవడబ్బ సొమ్మని పట్టాలు ఇస్తారు
Alaa chesthy vadu bumene amukunty ene sarlu bumulestharu, bune evadu kothaga putencha ledu
Mee number Kavali sir please
Jai jagan