అసైన్మెంట్ భూములపై హైకోర్టు కీలక తీర్పు | Nelatalli | hmtv Agri

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • అసైన్మెంట్ భూములపై హైకోర్టు కీలక తీర్పు | Nelatalli | hmtv Agri
    #hmtvagri #nelatalli #organicfarming #naturalfarming #agriculture
    HMTV Agri channel is from HMTV Telugu channel, Follow HMTV Agri channel for news related to agriculture, farming, cultivation, new farming techniques, new farming equipment updates, use of organic pesticides, making of pesticides, organic farming, poultry farming, dairy products and many more

КОМЕНТАРІ • 66

  • @mdburan2871
    @mdburan2871 Рік тому +47

    అసైన్డ్ భూములు ధరణి ఆన్లైన్ లో ఎక్కలేదు ప్రభుత్వ భూములను ధరణి ఆన్లైన్లో ఎక్కడం లేదు రైతులు చాలా మంది రైతులు గందరగోళంలో ఉన్నారు

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 Рік тому +22

    అసైన్డ్ భూమి అయినా వాగు భూమి అయినా, రాజకీయ నాయకులకు, నాయకుల అండదండలు ఉన్న వారికి, అధికారుల ప్రాపకం ఉన్న వారికి పట్టా వస్తుంది గా. ఇలాంటి షరతులు పెట్టి రాజకీయ నాయకులకు, నాయకుల అండదండలు ఉన్న వారికి వచ్చేలా చూస్తారు. షరతులు హోదా, అంగబలం,అధికారబలం ఉన్న వారికే భూములు వచ్చేలాగా చేస్తారు.

  • @shaiktaher1274
    @shaiktaher1274 Рік тому +6

    సర్ అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు ఇవ్వాలి పేదలకు న్యాయం చేయాలి

  • @mdburan2871
    @mdburan2871 Рік тому +18

    నేలతల్లి హైకోర్టు న్యాయవాది కి నమస్కారం

    • @mdburan2871
      @mdburan2871 Рік тому

      నేలతల్లి హైకోర్టు న్యాయవాది కి నమస్కారం అసైన్మెంట్ భూమి ప్రభుత్వ భూమి

  • @narimallesh4737
    @narimallesh4737 Рік тому +7

    సార్ మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో నివసిస్తున్నాము మేము గిరిజనేతరుల ము మాకు ఎన్నో సంవత్సరాలుగా సాగు 𒐚ేసుకుంటున్న భూములు ఉన్నాయి వాటికి వాటికి ఎటువంటి పట్టాలు లేవు పట్టా ఉన్న భూములు కూడా మా మీదికి రావట్లేదు మా సమస్యకు ఒక పరిష్కారం

  • @maheshmotam9573
    @maheshmotam9573 Рік тому +37

    Assigned lands registration patta cheyaly raithu ammukune avakasham kavali raithuku purthi hakulu cheyaly

  • @mdburan2871
    @mdburan2871 Рік тому +21

    అసైన్డ్ భూమి ప్రభుత్వ భూమి అని పరిగణించారు పట్టాలు కావడం లేదు

  • @EragamreddyJaswanth
    @EragamreddyJaswanth 2 місяці тому

    సార్ తరంగట్టిన ఆయకట్టుబంజర్ అన్నా,AW అన్న డికేటి,అన్న,చుక్కల భూమి అన్నా అన్ని పేర్లు ఒకటేన

  • @mdburan2871
    @mdburan2871 Рік тому +7

    అసైన్డ్ భూములు ధరణి

  • @surenders4881
    @surenders4881 Рік тому +7

    Thank you sir, GOs Number పెట్టండి

  • @anilkumartalluri5683
    @anilkumartalluri5683 Рік тому

    అసైన్మెంట్ ఇచ్చి 20 ఏళ్ల తర్వాత భూములను కొన్న పేద దళిత రైతులకు ఎస్సీలకు కూడా ఫ్రీ హోల్ రైట్స్ కల్పించాలని గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారినిమీ చాలాన్ ద్వారా కోరుచున్నాము. వీరి కొరకు ఒక కొత్త జీవోను రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నాము

  • @prasadrao9018
    @prasadrao9018 Рік тому

    Chala clean n clear chepparu good

  • @venugopalraju1190
    @venugopalraju1190 Рік тому +1

    యూనిట్ టే స్ట్ బుములు,పేదోడి సెంటు లేదు సర్,బదులు,కాలువలు సముద్రం లో కలిసినట్టు,బలినోల్ల కభందహస్తాల్లోకి చేరిపోయాయి.

  • @kiddscaartoonvideosworld8298
    @kiddscaartoonvideosworld8298 Рік тому +5

    Sir, make a vedio on andhrapradesh govt decision. What farmers to do to change the status of assigned lands to convert. Please sir. We want clarity.

  • @c.m.srinivas
    @c.m.srinivas Рік тому +3

    పట్టా భూములు కే ఇంతవరకు డబ్బులు ఇవ్వటం లేదు ఇంకా మామూలుగా అసైన్మెంట్ భూముల కి డబ్బులు

  • @jukantivijaykumar197
    @jukantivijaykumar197 Рік тому +2

    Thank you sir

  • @chennakesavulupingli4098
    @chennakesavulupingli4098 Рік тому +1

    Super. Sar

  • @BrammaRao
    @BrammaRao 5 місяців тому

    Sir 58go lo echina patta enpiri caci asineeki appacyandi

  • @Ramanjikommagalla4601
    @Ramanjikommagalla4601 Рік тому +1

    Tq sir

  • @gadagonibalrajgoud231
    @gadagonibalrajgoud231 Рік тому +1

    సిద్దిపేట జిల్లా కు ఆనుకుని ఉన్న ensanpally గ్రామంలో గౌడ సంఘం మనకు సంబంధించిన ఈతవనం టిఆర్ఎస్ ప్రభుత్వం వారు ఈత వనం రాత్రికి రాత్రి బుల్డోజర్ లతో నాశనము చేసి నారు గౌడ సంఘం వారికి ఈతవనం లేక వారి వృత్తిని కోల్పోయే పరిస్థితి ఉన్నది దయచేసి తమరు తగిన సూచనలు సలహాలు ఇవ్వగలరని మనవి మీ ఫోన్ నెంబరు చెప్పగలరు

  • @yanadireddy.n9616
    @yanadireddy.n9616 Рік тому +1

    Super sir 👍🙏

  • @sathishsathish-fz4wv
    @sathishsathish-fz4wv Рік тому +2

    మాకు త్వరగా మా న్యాయం చెప్పాలి

  • @anjim281
    @anjim281 Рік тому +1

    Thyan Q sir

  • @mannemkonda6202
    @mannemkonda6202 Рік тому +1

    sir devstnbumulu gurchi chepndi

  • @kodurisatyanarayana3628
    @kodurisatyanarayana3628 Рік тому

    సార్ మాది పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సార్ మా బాధ ధరణిలో ఉన్నటువంటి పట్టా భూములు కానీ అసైన్డ్ భూములు భూములు కాదా మేము రైతులం కాస్త మా బాధ వినండి సార్ మాకు బాధ ఎప్పుడు తప్పు తది సార్ సునీల్ సార్ మా బాధను వ్యక్తం చేయండి

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 Рік тому +6

    ఈ విషయంపై ప్రతిపక్షాలు ఎందుకని మాట్లాడడం లేదు 😢

  • @nareshpadamati9987
    @nareshpadamati9987 Рік тому +3

    Good information sir

  • @MuraliKrishna-cx3hv
    @MuraliKrishna-cx3hv Рік тому

    22a lo unna vuda layout land ni ala bayata ki thesukuni ravachunu oka video cheyandi

  • @VEERASWAMYKuntigorla
    @VEERASWAMYKuntigorla Рік тому +1

    Sir nenu 25 years nunchi sagulo unnanu naaku etuvanti pattaledu

  • @vasanthavasu1112
    @vasanthavasu1112 5 місяців тому

    Sir assign land patta avuthaya

  • @sovereignstandards
    @sovereignstandards 3 місяці тому

    😊

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 Рік тому +1

    No POT of 1977 No ALC 1973 No ULC 1976 No Inam Act 1971 all Interpreted by Revenue Authorities Since Long Back

  • @sureshbudda1
    @sureshbudda1 Рік тому +1

    Sir ప్రజా ప్రయోజనాల ప్రయోజనం కొరకు తిరిగి తీసుకుంటే మంచిదే కానీ కెసిఆర్ జగన్ ఇద్దరు లేఅవుట్ లు చేసి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు

  • @madhukaithimadhukaithi7397
    @madhukaithimadhukaithi7397 Рік тому

    Asiend bumulu agricalchar lands cheyali

  • @kranthikumar5791
    @kranthikumar5791 Рік тому +3

    Memu 40 years nuchi sagulo unam, kani maniki wrost CM unadu kadha

  • @JaipalDavane
    @JaipalDavane Рік тому

    Lingapur.

  • @kasamthirupathireddy6196
    @kasamthirupathireddy6196 Рік тому

    Nijamga chatta prakaram vevasta nadustundha rajakiya adhikara balam vunnodiki oka nyayam samnyudiki oka nyayam.....thawlu vunnodi de barre la vevaharistunna adhikarulu vevasta....

  • @Naveenallinone
    @Naveenallinone Рік тому

    Sir assignment boomi pattalu kava sir

  • @surepallisuresh9295
    @surepallisuresh9295 Рік тому +3

    అసైన్మెంట్ లాండ్ ఎండోమెంట్ వారు తీసుకుంటారా....మాకు త్వరగా చెప్పగలరు

  • @sathishsathish-fz4wv
    @sathishsathish-fz4wv Рік тому

    నా పేరు సతీష్ ఆచారి నాది కర్నూలు జిల్లా గత 18 సంవత్సరాల ముందుగత 18 సంవత్సరాలు ముందు అసైన్ భూమి కొన్నాను అప్పుడు మీ రెవెన్యూ అధికారులతో మాట్లాడి పట్టా చేంజ్ చేసుకోవడం జరిగిందిఅప్పుడు మీ రెవెన్యూ అధికారులతో మాట్లాడి పట్టా చేంజ్ చేసుకోవడం జరిగింది. నా పేరు అడంగల్ ఆర్ ఓ ఆర్ పట్టా మా పేరు మీదే ఉంది సాగులో కూడా 20 సంవత్సరాల కిందట నుంచి మేమే ఉన్నాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి మాకు న్యాయం జరుగుతుందా

  • @suryaraja1263
    @suryaraja1263 Рік тому

    పంట పొలాల్లో బీడు భూములని రాజధాని కి 50 వేల ఎకరాలు వాడుకోవచ్చా. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చా.

  • @naveenadha2694
    @naveenadha2694 Рік тому +1

    అవు అన్న

  • @srinivasaraochagarlamudi7871
    @srinivasaraochagarlamudi7871 Рік тому +1

    LAND AQUISATION ACT 2013 NI SARIGGA AMALU CHEYATAM LEDHU

  • @PeddaramVittalaiah
    @PeddaramVittalaiah Рік тому

    1:04

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 Рік тому +3

    అస్సైన్డ పట్టాభూములలో రైతుకి వేరొకరికి అమ్ముకునే హక్కు ఉన్నట్లయితే ప్రభుత్వం ప్రజల కొరకు తిరిగి తీసుకోవాలన్నా కనీస ధర చెల్లించాలి .
    భూమి అమ్ముకునే హక్కు లేనట్లయితే ప్రభుత్వం ఆభూమిని వాపసు ఏ ధరా ఇవ్వకుండా తీసుకోవచ్చు . ఇదే న్యాయ సమ్మతం . కోర్టులు న్యాయం తెలుసుకోవాలి . సమ్మెలు ధర్నాలకు లొంగరాదు .

  • @S_RAMDJ_09
    @S_RAMDJ_09 Рік тому +1

    Sir Andhrapradesh lo assigned land latest GO Yeppudu release chestharu sir 20years After giving patta and own rights 😢 cabinet GO

    • @mallikarjunam3318
      @mallikarjunam3318 Рік тому

      Vallu chepparu chesedheppudo chepparu avvochhu avvakapovachu

  • @lingaswamydakshith
    @lingaswamydakshith Рік тому

    Recent Telangana High Court G. O. No please post sir

  • @agondaachamgari1238
    @agondaachamgari1238 Рік тому

    పట్టా భూముల కు ఏం పరిహారం ఇస్తుంది గవర్నమెంట్

  • @bhukyamahendar2299
    @bhukyamahendar2299 Рік тому

    Theliyaka konna variki.

  • @prabhakarprabhakarkatroth8469

    Em Lawyer Anna Nvu Cheppinde Cheptunnavu Assignment Vallaki Regularise Gurinchi Chepparu Em Sodhi ra Babu

  • @shreyobilashishreyobilashi5858

    Sur, poramboku land kuda assigned land avuthunda, govt ku 1980 nundi anubhavadaru ga unnamu, thahasil kaduthunnamu rasheedulu unnayi, memu sc. 2015 nundi govt thasil kattinchukovatam ledu.

  • @crazyanni8539
    @crazyanni8539 Рік тому +2

    దుబాయ్ లో శివుడు ua-cam.com/video/tO6gUS4gfQg/v-deo.html

  • @Settynagaraju-ro5lb
    @Settynagaraju-ro5lb Рік тому

    Asaind.landamadamukani.konadamuganijaragadhu.ani.prabutvamu.rulesunaie.KANiprabutvamu.ante.evadu.prajaluante.evaru.apati.rulesepudu.panichestunaya.dabbu.unnavadu.emainacheyagalugutunaru.pikalalothu.appuluchesi.sachipotunaru.

  • @praveenkumarteddoji1812
    @praveenkumarteddoji1812 Рік тому

    Please G O.no.చెప్పండి sir

  • @mohanerra6475
    @mohanerra6475 Рік тому

    Kcr nu vote tho kotali

  • @sathyanarayanareddyarijala8758

    Sir me phone no pettendi

  • @nerdamvenkatesh714
    @nerdamvenkatesh714 Рік тому +1

    Sir me mobile no kavali

    • @The__Traveler_24
      @The__Traveler_24 Рік тому

      Bhumi sangathulu Channel lo ABOUT SECTION Number వుంటుంది... check cheyandi...

  • @arshakmohammad8978
    @arshakmohammad8978 Рік тому +2

    🙏 Thank you sir