Union Budget 2025: Jaya Prakash Narayana Analysis on Budget 2025 | hmtv
Вставка
- Опубліковано 7 лют 2025
- Union Budget 2025: Jaya Prakash Narayana Analysis on Budget 2025 | hmtv
#UnionBudget2025 #Budget2025 #JayaPrakashNarayana #hmtv
Follow HMTV on:
► FB: / hmtvnewslive
► Twitter: / hmtvnewslive
► Instagram: www.instagram....
►Telegram: t.me/hmtvnewslive
► Watch hmtv Live: ua-cam.com/users/li...
► Subscribe to hmdgtl: / @hmdgtl
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindi...
► Follow us on our Whatsapp Channel: whatsapp.com/c...
Stay Connected with HMTV - The Heartbeat of Telugu News!
HMTV, Hyderabad’s trusted 24-hour Telugu news channel, delivers the most reliable and engaging updates tailored for audiences in Telangana, Andhra Pradesh, and beyond.
Hyper-local coverage: Your community’s stories, brought to light.
Wide-ranging updates: From local politics to international affairs, business, sports, entertainment, crime, and lifestyle news.
Exclusive content: In-depth reports, interviews, and analysis you won’t find elsewhere.
For Business Enquiries: 📞 +91 9553586162
Stay informed and engaged-subscribe to HMTV and never miss a beat!
🔔 Subscribe Now: goo.gl/f9lm5E
నిర్మలా సీతారామన్ గారు సీతాదేవిలా వారాలు ఇచ్చారు చాలా స్నేహపూర్వక బడ్జెట్🎉🎉🎉
అద్భుతంగా విశ్లేషించారు👌👌
అద్భుతంగా చెప్పారు..సార్
Anchor కి, TRS and khangress లకి చెప్పుదెబ్బ కొట్టారు జయప్రకాష్ గారు. He is true nationalist.
Hyderabad కాక్కొన్నది చాలక నీళ్లు కూడా రాకుండా చెయ్యాలని plan చేస్తుమ్మ దుర్మార్గులు కొందరు నాయకులు నీళ్ళు store చెయ్యకపోతే ప్రాజెక్టు ఎందుకు?
చాలా అద్భుతమైన నిష్కల్మష మైన విశ్లేషణాత్మక వివరణ. Hats off to u jp garu.
Hyderabad ను లాక్కొని కనీసం పొలవారం కూడా కాకూడదు, special package ఇవ్వకుండా AP నాశనము కావాలి కొందరు తెలంగాణా ఎదవలకు ఎవరో గౌడ అట వాగుతున్నాడు.
Jp గారు సామాన్య జనులకు తెలిసే విధంగా మరియు రాష్ట్ర ప్రభుత్వాల కేంద్రంపై ఏడుపు ను బాగుగా చెప్పారు.
JP BJP
ఉన్నది ఉన్నట్టు చెబితే బిజెపి అంటారు
అంతే కదా @@kartheekvijay2250
@@kartheekvijay2250Are muslim with Hindu name or evangelist to hate BJP?😁😁😁.
@@subbaraotanguturu9271 ardam kala.
జేపీగారు చాలా చక్కని బడ్జెట్ విశ్లేషణ చేసారు ! 👍🏼
నిజం 👍
మీరు ఏమి చెప్పినా చాలా స్వాష్టం గా ఉంటుంది
జెపి సార్ పేద ప్రజలందరికీ బడ్జెట్ అంటే ఏంటో తెలియని వారికి కూడా నీవు అర్థమయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు
Nivu kadu meru anandi
నీవు అంటే తప్పు కాదు @@bhanumurthyperi9428
Respect elders
జేపీ గారు బడ్జెట్ వివరణ చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు 🙏 మీరు అన్నట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటూ పరిపాలన చేస్తే ఖచ్చితంగా దేశం సర్వతోముఖాభివృద్ధి చెందండంలో ఎటువంటి సందేహమూ ఉండదు
ఏదైనా బి.జే.పి .ముందు చూపు,ఓటు బ్యాంకు రాజకీయం లేకుండా నిర్మల అమ్మ గారు మంచి బడ్జెట్ ప్రవేశ పెట్టేరు.మన భారత దేశం ఆది నుండి వ్యవసాయ దేశం వ్యవసాయానికి అన్ని ప్రభుత్వాలు శ్రద్ధ పెడితే భారతీయ రైతులు బంగారం పండించి మనకే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా ఆహార న్ని అందించగలరు
Yes sir your 100% correct
Present ye state ki kuda elaction levu kadha andhuke
Delhi lo undi kadara loafer@@rangaraokorra3221
It will NOT possible if these kind of VPs like JPs spit venom on farmers. These people are slaves of the current governments and the big corporations
@@rangaraokorra3221 bihar ki undi upcoming election
నిర్మలమైన బడ్జెట్
సూపర్ విశ్లేషణ ఐఏఎస్ గారు , జేపీ గారు. జై భారత్
Simple and good explanation, JP gaaru
సూపర్ సార్ బర్జెట్ గురించి చాలా చక్కగా వివరించారు
Thank you very much JP Sir people understand. ❤
Learning from the learned is always Good.
JP is a learned person❤❤
Neural and nationalist person but hard-core Telangana people hate him so also YSRCP people.
@subbaraotanguturu9271 Basically he talks sense..He and one Narasimhamurty i think ex sbi official,these two people talk sense nd our knowledge improves when we listen to them..others mostly are only high decible nuisance..Like and dislikes are personal sir.we can't help them..He is wealth of knowledge one must understand and appreciate..
Excellent analysis by jp garu
Thanks fir nice explanation JP garu
Yes🙏🙏 sir chaala baga chepparu sir🙏
Jai B"JP"
😄
Jai Modi Bharath
😂😂😂😂😂
చాలా గొప్పగా వివరించారు జె పి గారు
థాంక్స్ జేపీ గారు, బాగా వివరించారు.
Excellent discussion & analysis 👌
❤❤❤ JP garu great analysis
Very good analysis sir
JP Narayana garu and HMTV team for this enlightening explanation of budget to common people like us in such simple way🎉. Keep up the great work andi👏
Jp garu chala baga chepparu
జేపీ గారూ మీ విశ్లేషణ సూపర్.
Good news katari srinivasa rao garu 💐
జయప్రకాష్ నారాయణ గారి విశ్లేషణ అద్భుతం
బ్యాంక్ డిపాజిట్లు కొంత వరకు పెరగవచ్చు మనీ మార్కెట్లో ఫ్లో పెరిగి మార్కెట్లకు మేలుజరగవచ్చుగోల్డ్ కాస్త వెనుక పడుపడవచ్చు.
Nakythe chaala santhoshannuchindi .....👌✊🇨🇮🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంత మంచి బడ్జెట్ కేవలం బీజేపీ కి మాత్రమే సాధ్యం. Great government.
JP is spot on as usual. Clear and sincere analysis. I like him
Middle class / salaried class growth oriented budget 👍👍❤ Did not see much on infra unlike last couple of years budgets!!
ఇంకా పన్నులు పూర్తిగా వసూలు కావడం లేదు, పన్ను పారిది లో ఉన్నవాళ్లు చాలా మంది పన్నులు కట్టడం లేదు
Anduke nenu anedi BJP ante development ani
Great decision
Good reform on Tax slab.
New Era started of BHARAT
ITRs raise from 7cr. (Dec'2024) to 10cr. by Dec'2025.
Thanks to
Mr.Namo ji & Mrs.Nirmala ji
But Market gains slab to be implemented.
0-5 lk: 2%
5-15 lk: 10%
15-30 lk: 15%
30-50 lk: 20%
above 50 lk: 25%
will be appreciated bcz all are not salaried.
Risk factor is high.
No investment cycle - No growth.
Govt. can't employed all.
Should rethink on market gains.
This section people also benefit.
Excellent, indepth budget analysis, jp Garu 🙏👍
very good analysis
Jai Modiji 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏
జై హొ మోడీ 👌👍
Ji modiji 🙏🙏❤️🇮🇳🌹🌹🌹🌹🌹
Great budget. Thanks to Minister Madam Garu and great leader and our PM Modi Sahab🙏🙏
Super sir
TQ nirmala madam jai modeji jai bharat
చాలా వివరంగా తెలుపుతున్నారు
Good analasis sir
Excellent budget more effective things 30k credit limit credit cards to urban poor, 5lkhs credit limit credit cards to micro enterprises. Kisan credit card limit increases 3to 5lkhs. Boosting economy
గొప్ప ఊరట గొప్ప బడ్జెట్
Very good Budget for Middle class
చక్కటి విశ్లేషణ చేశారు జెపి గారు కొంతమందికి చెప్పుతో కొట్టినట్టు ఉంటుంది. ఇకనైనా మారండి కండ్లకు ఉన్న ఎర్ర అద్దాలు తీసేయండి
good explanation from jp sir
Chala baga vivarincharu danyavadalu. Govt tarapu cheyyagaligindi chesindi, ippudu prajalu cash transactions aapali. Appude tax tappunchukoleru. Ala ekkuva mandi tax payers add avutaru.. Inka manchi benefits ivvataniki askaram vuntadi
Very well explained JP garu
చాలా మంచి బడ్జెట్.మద్యతరగతి వారికి రై తులకు విద్య వైద్య రంగాల కు రక్షణ రంగానికి పెద్ద పీట వేసి అభివృద్ది వైపు చూస్తూ పరుగులు తీస్తుంది.మంచి వివరణ ఇచ్చారండి జయ ప్రకాష్ గారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయంలో
సగం 50% గ్రామాలకు, పట్టణాలకు
స్థానిక సంస్థలకు ఇవ్వాలి. స్థానిక సంస్థల
ఎన్నికలు రెండు సంవత్సరాలకే జరపాలి.
Election kharchu evaru pettukovaali sir
.. every 2 years ki
ఇది ఉద్యోగస్తులకు, వ్యాపారాస్తులకు, పదవిలో వున్నవారికి ఉపయోగపడే బడ్జెట్
Thank you so much sir good explanation
Best in 10 years
Jai modi
BJP ki vote vesthe vrudha kaadu .. ❤
మధ్యతరగతి వాళ్ళు ఒక్కటే టాక్స్ లు కడితే సరిపోదు సార్ పెద్ద పెద్ద బిషాట్స్ కూడా కట్టాలి బ్లాక్ మనీ మొత్తం బయటికి రావాలి
కొనుగోలు విలువ ప్రాతిపదికన చూడాల్సిందే రూపాయి విలువను 👍🙏🙏
Good budget
ఎర్ర కళ్ళద్దాల వారు ఇందులో లోసుగులు వెతికే పనిలో ఉంటారు
ప్రతివక్క అంశము ప్రజలకు ఉపయోగ పడాలి
Sir excellent analysis
👌👌👌
JP గారు బానే చెప్పారంటున్నారు కానీ, ప్రభుత్వం మంచి బడ్జెట్ ప్రవేశపెట్టింది అని ఒక్కళ్లు చెప్పట్లేదు. మంచి పధకాలన్ని మన తెలుగు ప్రజలకి అందేలా మన ప్రభుత్వం స్పందిస్తే మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆశిద్దాము.
ఆంధ్ర ప్రదేశ్ విషయం ప్రముఖంగా వినిపించక పోవడం ఒక వ్యూహం. దానివలన రాష్ట్రానికి మేలే. రాబట్టుకునేవి ముందే చేశారు. అని నేననుకుంటా.
Andhra Pradesh kanna bhihar ki modati pradhanayam endhukuante akkada mp lu kendraniki mukyam
Good sir
V.good Budget.
జేపీ గారూ,
నిజంగా మీరు పీవీ నరసింహారావుగారు మన ప్రధానిగా వున్నప్పటి వాజ్ పేయి గారిని తలపించారు. 🙏
Very very nice analysis sir.
Jokudu. Super.
JP బాగా చెప్పారు 👌🏻
కాని చాలా వీడియో లొ మీరు బీజేపీ ని పొగడం చూస్తున్నాము, pls. BJP కి వచ్చేయండి సార్ ఇంకా పాలన బాగుంటుంది
శాస్త్రీయమైన విశ్లేషణ. HATS OFF.
Jp garu meeru CM avute bagundedi sir missing you
Very good
Is this budget equalise agriculture price index compare with industrial price index to protect cultivation, export policy is useful to traders
JP IAS garu is one of the most knowledgeable person and assert tobour telugu states.AP or Telengan state give him MP to Rajyasabha.or MLC in state. State can use him as a advicer to government.
12 లక్షల ఆదాయ పన్ను మాత్రమే రద్దు చేయబడింది కాని స్లాబ్ మంచిది కాదు ఇది నిజం
స్లాబ్ అన్నాది 13 లక్షలు దాటినా వాళ్లకి మాత్రమే కదా సోదరా. 1275000 వరకు పన్ను లేదు స్లాబ్ లేదు.
విధులని సరిగ్గా నిర్వర్తించాలి
12:08
ఇండియా లో టాక్స్ బెన్ఫిట్ ఉంటేనే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్స్ూరెన్స్ తీసుకోరు. ఇన్సూరెన్స్ ను తప్పక తీసుకొనే విధముగా టాక్స్ లు ఉండాలి
Super
Sir enni samvacharalu venakabadina rastralu ani funds shift cheyyali ? 77yrs nunchi .....
మన hmt TV వారు కాంగ్రెస్ కు safort
JP analysis is good.budjet,other matters..🎉🎉
Indirect tax gurinchi cheppandi
MSME మంచిగా చెప్పారు... హామీ లేకుండా MSME లోన్లు ఎవరు ఇవ్వటం లేదు... ప్రభుత్వం దీనిపై దృష్టి సాధించాలి...
MSME లో జరుగుతున్నది డబ్బు ఉన్నోడు మాత్రమే వస్తున్నాడు... టాలెంట్ ఉన్నవాడు ఎవరూ రావడం లేదు వారికి ప్రోత్సాహాలు లేవు బ్యాంకు లోన్ ఇవ్వదు పథకాలు ఏమి లేవు... ఉన్నవారు పెట్టుబడి పెడతారు సబ్సిడీలు వాలే తీసుకుంటారు ఇది జరుగుతున్న తంతు...
నిజమైన వారికి ఎప్పుడు అన్యాయమే జరుగుతుంటుంది
మార్కెట్ ప్లేస్ కల్పించలేదు
అందులోనూ రాజకీయాలే
అందులోనూ లంచాలు
లంచాలు లేకుండా msme లోను అప్రూవ్ అవ్వదు... రాదు
10 శాతం లంచాల కే ఇవ్వాలి
సెక్యూరిటీ కంపల్సరీ.....
కొత్తగావచ్చేవారికి ఏమి ఒరిగేది ఏమీ లేదు
J p Garu super sar
👍🙏💯👌
Good vislashana 🎉🎉🎉
జై బీజేపీ... జై మోడీ...
Good analysis JP. Garu. But for those having income just above 12 lakhs, has not given same benefit and IT is levied from 5 lakhs. This should have been from 12 lakhs, at some percent or at some percent so that the benefit is extended to all. When oil pulses fuel , education...etc costs/rates are soaring what about their fate.
Jp Gary dual tongue is so good😂😂😂😂
Kram నీకు అర్ధం కాకపోవడం నీ ఖర్మ
శ్రీ సూర్యనారాయణాయ నమః
👏👏👏