అసైన్డ్ భూముల సంపూర్ణ హక్కులపై స్పెషల్ ఇంటర్వూ | The Rights of Assigned Lands | Advocate Sunil Kumar

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 86

  • @PRASHANTHLIC
    @PRASHANTHLIC 2 місяці тому +28

    అసైన్డ్ భూములు పట్ట భూములు చేయండి సార్ ప్లీస్ చాలా భదపడుతున్నం

  • @NarayanadasPrakash
    @NarayanadasPrakash 2 місяці тому +16

    సార్ చాలా కాలంగా నానబెడుతున్నారు ఇది ఇలాగే ఎన్ని సంవత్సరాలు పొడిగిస్తారు
    తొందరగా అయ్యే విధానం చూడండి సార్ సాధ్యం కాకపోతే చెప్పకండి సార్ దాదాపుగా కోర్టుకు తిరిగి 20 సంవత్సరాలుగా ఎగుతున్నామ్.... బాధతో.....

  • @PRASHANTHLIC
    @PRASHANTHLIC 2 місяці тому +16

    Assigned లాండ్స్ పట్ట భూములు చేయండి

  • @ontelakamalakarrao6563
    @ontelakamalakarrao6563 12 днів тому +2

    ASSAINTMENT BHOOMI PATTADHARLAKE IVVANDY 🎉❤🎉

  • @kishankinnera7988
    @kishankinnera7988 2 місяці тому +7

    This is correct time to give freehold rights for assignment land holders.

  • @unknow21955
    @unknow21955 2 місяці тому +7

    ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రఘునాథపాలెం విలేజ్ లో మా అత్తగారిది ఆరున్నరకరాల గుంజుకున్నారు ఒక్క రూపాయి ఇవ్వలేదు..... హైకోర్టులో వేసినా కూడా ఇవ్వలేదు.... కెసిఆర్ రేవంత్ రెడ్డి వీళ్ళ పరిపాలన రైతుల పట్ల చాలా చెత్తగా ఉంది... ఇద్దరు దోచుకోవటానికి వచ్చినారు... సామాజిక న్యాయం పాటించటం లేదు... అధికారులను,,, నామినేట్ పోస్టులన్నీ కూడా రెడ్లకే ఇస్తున్నాడు.... బొంగులో పరిపాలన చాలా చెత్తగా ఉంది

  • @rajuavusali4894
    @rajuavusali4894 2 місяці тому +14

    సార్ అసైన్ భూములకు పూర్తి హక్కులు కల్పించండి

  • @kishankinnera7988
    @kishankinnera7988 Місяць тому +2

    Yes this is correct time to give freehold rights for అసైన్మెంట్ land holders.

  • @tirumalanagabushanam1257
    @tirumalanagabushanam1257 4 дні тому +1

    Asened. Poorty hakulu. Ravali

  • @royalenfieldak5712
    @royalenfieldak5712 Місяць тому +3

    this is correct time to give freehold right for assignment land holders

  • @simaiahsimaiah336
    @simaiahsimaiah336 19 днів тому +3

    సర్ మా ఊరిలో మాకు పొలం వుంది మాది అసైన్డ్ భూమి మేము ఆ ఊరు విడిచి పెట్టి బ్రతుకు దెరువుకి వేరే వూరు వచ్చాం 35 years అయితుంది ధరణిలో 1954 years nundi కొత్త ROR PAHANI lo చూస్తే మా తాత పేరు వుంది కానీ పొజిషన్లో వేరే వాళ్ళు ఉన్నారు ఎలా చేయాలి సర్ మళ్ళీ మా పొలం మాకు రావల్లి అంటే

  • @mohammadanwar445
    @mohammadanwar445 2 місяці тому +5

    Good msg sir

  • @rudrahasiniraj6151
    @rudrahasiniraj6151 29 днів тому +2

    అసైన్డ్. బూములకు పూర్తి హక్కులు కలిపిస్తే. చాల మంది. పేదల . జీవితాల్లో. వెలుగు. నిండుతుంది

  • @Kv.Dayakarrao
    @Kv.Dayakarrao Місяць тому +4

    సార్ అసైన్మెంట్ భూములు విషయంలో ఇచ్చిన పట్టాలు ఇప్పుడు ఎవరి దగ్గర లేవు చాలావరకు చేతులు మారాయి కాబట్టి వాటికి రిజిస్ట్రేషన్ హక్కులు పట్ట హక్కులు కల్పించాలి

  • @komarisuresh
    @komarisuresh 14 днів тому +1

    State all lands survived completed next bhumi bharathi chhatam function perfectly

  • @srinivasyadav5658
    @srinivasyadav5658 2 місяці тому +4

    Assind lands ku freehold rights kalpinchandi🙏

  • @ebr553
    @ebr553 2 місяці тому +4

    ఈయన గారే 1958 ముందు వారికి అని govt కు ప్రపోజ్ చేసిండు. అందరికి హక్కులు ఇవ్వాలి.

  • @viji4654
    @viji4654 21 день тому +2

    అసైన్డ్ భూములు పట్టాలు ఫీజు తో పట్టా చేస్తే సుమారు 10, లక్షల ఎకరల్లో భూమి పట్టా చేసినా ఎకరానికి 25000, ఫీజు తో చేసినా కూడా 25,00,00,00,000 కోట్లు ప్రభుత్వ ఆదాయం వస్తుంది, పేదలకు న్యాయం జరుగుతుంది
    దయచేసి పట్టాలు ఇవ్వండి 🙏🙏🙏

  • @prasadgoud5228
    @prasadgoud5228 28 днів тому +1

    అసైన్డ్ భూములుకు పూర్తి హక్కులు ఇవ్వండి సర్ 🙏

  • @meruguraju2352
    @meruguraju2352 18 днів тому +1

    Ceiling land jatala gurinchi cheppandi sar

  • @prasadg860
    @prasadg860 20 днів тому +1

    Sir. Patta ga change avuthayaa

  • @nagulaavinodreddy6670
    @nagulaavinodreddy6670 2 місяці тому +3

    అసెన్డ్ లాండ్ గానే ఉంచుతూ కనీసం పేరు మార్చే అవకాశం ఇవ్వాలి....

  • @nijapuramraju5600
    @nijapuramraju5600 23 дні тому +2

    Assigntment land Amukuny rayits kavali sir

  • @dreamsdevarakonda
    @dreamsdevarakonda 2 місяці тому +4

    బడుగు బలహీనవర్గాలకు వెలుగు నింపే పూర్తి హక్కు లు కల్పించండిఅని ప్రభుత్వదృష్టి కి తీసుకెళ్ళి మీరు సలహాఇవ్వండి సర్ ,,సునీల్ ఆన్న ,,,మాఇంట్లో పొంగులేటి సర్ , రేవంత్ సార్, తో పాటు మీ ఫోటో దేవుడి లో పెట్టి ప్రార్థిస్ తాము 🎉🎉❤❤

    • @venkateshch894
      @venkateshch894 2 місяці тому +2

      కాంగ్రెస్ వాళ్ళైనా పూర్తి హక్కులు కల్పించి పేదవారికి న్యాయం చేస్తారని ఓట్ వేసాం, మనలాంటి పేద రైతులు ఈ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలిసేలా ఎవరైనా ట్విట్టర్,x లో msg చేయండి😂😂

    • @BalaKishna-ii8br
      @BalaKishna-ii8br 2 місяці тому +1

      Yes. Anna

    • @msnews679
      @msnews679 Місяць тому +1

      Naku kuda assained lyand undhi ...udyamam chedham

    • @alaboinaprashanth6834
      @alaboinaprashanth6834 Місяць тому

      Sir please dhaya చేసి పట్ట bummi హక్కులు evvandi sir

  • @GovinduKishore-c3o
    @GovinduKishore-c3o 2 місяці тому +1

    Assind lands ku free hold rights kalinchandi sir🙏🙏

  • @maheshpalucham7542
    @maheshpalucham7542 Місяць тому +1

    Regularise cheyali sir please

  • @siddusrinivas7336
    @siddusrinivas7336 14 днів тому

    👍

  • @prasadg860
    @prasadg860 20 днів тому +1

    Telangana pas book iecharu kani dhanilo pattaa ani lekaa poor people chala iebhadhi avuthundhi sir

  • @NarshmuluఆకులNarshmuluakula
    @NarshmuluఆకులNarshmuluakula Місяць тому +2

    నమస్కారం సార్ సునీల్ గారు మా కోసం రెండు ఎకరాలు మా నాయనకు మూడు ఎకరాల సర్టిఫికెట్ ఇచ్చిండు అందులో నాకు ఒక్క ఎకరా ఒక్క ఎకరా 27 కుంటలు అయ్యింది మాకు పూర్తి మూడెకరాల భూమి రావాలని ఎలా చేయాలి మాకు సొంత పట్టా గలి వస్తదా రాదా అసిస్టెంట్ భూమి కాకుండా సొంత పట్టగా రావాలి అని కోరుకుంటున్నాము అది ఎలా చేయాలో మాకు అర్థమై తెలియదు

  • @KasamThirupathi
    @KasamThirupathi 19 днів тому +1

    పేద వాళ్లకు, ఇచ్చిన assistant భూములు, గద్దలు కన్నుకు పోయాయి, వాటి పరిస్థితి ఏంటి, ఎన్నోసార్లు ఎమ్మార్వోలకు, చుట్టు తిరిగినా ఫలితం లేదు, పట్టాలు ఒక లై, దొంగతనంగా, పట్టాలు మార్చుకొని అనుభవించేటట్లు కొందరు, కబ్జా చేసే, వాళ్లు కొందరు, ఇప్పుడు ఆ భూమికి ఎవరికి చెందుతుంది, దొంగగా, దొంగల నుండి కాపాడుకోలేని, రైతుగా, ఎంతో మూడు పెట్టుకుని ఎన్ని ఆఫీసులు తిరిగిన న్యాయం జరగని ప్రభుత్వం, తప్ప,,,,, ఎవరికి ఇవ్వాలి........ బలం ఉన్నోడు, రాజకీయ బలం ఉన్నోడు, పలుకుబడి ఉన్నాడు, కుల బలం ఉన్నోడు, కబ్జాలు చేసి, ఆడుకుంటున్నారు, అమాయకుల భూములను, ఇప్పుడు అది ఎవరికి చెందాలి......??????

  • @prasadg860
    @prasadg860 20 днів тому +1

    Sir government perpect information ievadam leadhu

  • @boiwarbaburao9350
    @boiwarbaburao9350 Місяць тому +1

    🙏🙏🙏👍👌

  • @SangaReddy-v2m
    @SangaReddy-v2m 16 днів тому

    Could you please tell me something about the lands assigned to the ex-serviceman. I am ex service man and 2.5 acres was allotted during 1977 and NOC was given in 2023 but not removed from the prohibited list. So I am not able to sell. Telangana High Court is also ordered to be removed from the prohibited list but Ranga Reddy Collector is not doing so. Please let me know what I have to do.

  • @chakalimallesh7679
    @chakalimallesh7679 2 місяці тому +17

    నా పేరు చాకలి మల్లేష్ తెలంగాణ నాకు1954కన్న ముందు ఇచ్చారు కానీ నా భూమి నీషేదీతజబీతలో ఉంది సాస్ నేను ఎమీచెయలీ సార్

    • @shankarraosepper553
      @shankarraosepper553 2 місяці тому +3

      నేను కూడ ఇదే సమస్యతో ఉన్నాను
      ఏం చేద్దాం

    • @NuneRamulu-y2o
      @NuneRamulu-y2o 2 місяці тому

      😢 by😉😘❤❤❤😂😢q By I be there❤😭❤❤❤​❤@@shankarraosepper553

  • @jayasimhamudiraj
    @jayasimhamudiraj Місяць тому +1

    తెలంగాణ లో 1958 కంటే ముందు ఇచ్చిన అసైన్డ్ భూములను నిషేధిత జాబీత నుండి ఏవిధంగా తీసుకోవాలో వివరంగా చెప్పగలరు. సార్.

  • @Ravikumar-iq1qi
    @Ravikumar-iq1qi 12 днів тому

    free hold rights or for commercial purposes indirectly govt will get tax amount and employment will be created

  • @rameshkanuganti3750
    @rameshkanuganti3750 2 місяці тому +1

    S̤i̤r̤ 🙏🙏🙏💐💐💐

  • @shivaagriculture1987
    @shivaagriculture1987 2 місяці тому

    Sir free hold ayina bhoomi dispute register lo namodu avaledu ante అర్ధం ఏంటి sir

  • @RamaKrishna-mw5pd
    @RamaKrishna-mw5pd 2 місяці тому +3

    Assind land pattallu ivandi sir

  • @ebr553
    @ebr553 2 місяці тому +2

    పలాన year అని చిక్కులు పెట్టకండి . అందరికి హక్కులు ఇవ్వాలి

  • @RajuRaju-pz3yq
    @RajuRaju-pz3yq 18 днів тому +1

    సార్ మేము అసైన్డ్ భూమి కొనుక్కున్నాము అది మాకు పట్టా అవుతుందా

  • @alaboinaprashanth6834
    @alaboinaprashanth6834 Місяць тому +1

    Sir assaid ki Patta lu evvandi Anni హక్కులు కలిపించండి.😢😢😢

  • @janaganiragotham4268
    @janaganiragotham4268 2 місяці тому +1

    Govt pass chayala sir

  • @bathinisiddulu9475
    @bathinisiddulu9475 2 місяці тому +1

    2003 బీసీ కార్ొరేషన్ కొనుగోలు చేసింది ఎవకై న అమ్మవచ్చ సర్

  • @NarshmuluఆకులNarshmuluakula
    @NarshmuluఆకులNarshmuluakula Місяць тому

    1980 మాకు అసైన్డ్ భూమి ఇచ్చింది అప్పటినుంచి మేమే కాస్టులో ఉన్నాము మాకు మీ సొంత పట్టాలు కలిగించమని కోరుకుంటున్నాము ఏ విధంగా వెళ్ళితే మాకు పట్టా అయితుందో తెలుస్తలేదు మండలం కాడికి కార్యాలయం కాకపోతే ఇది చేయనీకి రాదు అని చెప్తున్నారు మా గ్రామం ఏదిరా చౌదరిగూడ మండల్ నా పేరు నర్సింలు ఆకుల నర్సింలు

  • @chakalimallesh7679
    @chakalimallesh7679 2 місяці тому +3

    సార్ నా భూమి 1954 గు కంన్న ముందు ఇచ్చారు కానీ నీషేధీత జబీతలో ఉందీ సార్

    • @Santosh56505
      @Santosh56505 2 місяці тому +1

      9:30 1954 Kanna Mundu di

    • @vikkurthisrinivasarao1667
      @vikkurthisrinivasarao1667 23 дні тому

      సార్ 1954 ముందు అమ్ముకోకూడదు అని కండిషన్ లేకుండా ఇచ్చారు కాబట్టి మీరు అమ్ముకోవచ్చు రిజిస్ట్రేషన్ కూడా ఐతాయి, మీ డాకుమెంట్స్ తీసుకొని కలెక్టర్ గారికి అప్పీల్ చెయ్యండి నా భూమి నిషేధిత జాబితా నుండి తీసియాయ్యమని

  • @dasarirajeshkanna5984
    @dasarirajeshkanna5984 2 місяці тому +2

    సార్ మాది కరీంనగర్ కారేజ్ ఖాతా అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఆ పట్టా లాండ్ చెప్పగలరు

    • @dasarirajeshkanna5984
      @dasarirajeshkanna5984 2 місяці тому

      సార్ కారేజ్ ఖాతా అంటే గవర్నమెంట్ లండ పట్టాలా తెలపండి సార్

    • @NarendarReddyPeddolla
      @NarendarReddyPeddolla Місяць тому +1

      ​@@dasarirajeshkanna5984government land ani

  • @vadrevumurty3827
    @vadrevumurty3827 Місяць тому

    Sirs,
    Sub: IMBALANCES IN LAW - ADVERSE TO LAW SYMBAL
    LEGAL AUTHORITIES SHOULD BALANCE ON:
    When lands allotted to organizations under SEZs on payment by govt - though they stopped industries converted lands to real-estate- NO CLAIM BY GOVT WHERE AS IN Case of LANDS Sold by govt collecting COST OF LAND FROM LANDLESS POOR AND MARGANALIZED CATEGORIES PRIOR TO POT ACT 1977, WITHOUT ANY RESTRICTIONS - GOVT CLAIMS AS GOVT LAND REFERRING POT ACT 1977 - HERE WHY LAW IS NOT UNIFORM IN THESE CASES.

  • @ramuluramanna3558
    @ramuluramanna3558 15 днів тому

    సార్ అసైన్మెంట్ ల్యాండ్ పర్మనెంట్ అమ్ముకోవడానికి సంపూర్ణ హక్కు ఇవ్వాలి

  • @DeekshikaKushangula
    @DeekshikaKushangula 2 місяці тому +2

    Assanland bhumulu pattallu cheiyalli

  • @BrammaRao
    @BrammaRao 25 днів тому

    Go. 58. Patta. Eaccinaru. Basti. Leedar. Byapetty lakunnadu. Maku. Shayam. Cayandi. Sir

  • @AkashsriMLS
    @AkashsriMLS Місяць тому

    సార్ నేను ( sc)కులానికి చెnదినవడ్ని మా తాత గార్కి పూర్వం ప్రభుత్వం వారు ఇచ్చారు ఆ భూమి అన్యాక్రాంతం అయింది రివెన్యూ వారు భూమిలోఉన్నవారికి హక్కులు ఉన్నవి అంటున్నారు మా తాత గారికిఇచ్చిన భూమి డీఫారం పట్టా దీనిని ఎలా గుర్తించాలి మాజిల్లా కాకినాడ

  • @AjayTejaTheddu
    @AjayTejaTheddu 17 днів тому

    Road midhiki achi flight chesthe patta estharu lekapthe anthe sangathi

  • @PerumandlaChandarashekar
    @PerumandlaChandarashekar Місяць тому

    Sir maa Nana garu 56 yrs back lo 14 guntalu konnadu lavani patta undhi eppati varaku meme kasthulo unnam sir maa Nana garu maraninchidu memu Dharani vachina naati nundi maa Perla pai patta evvamani apply chesam sir edhi Nisheditha lo chupisthundhi eppatiki kuda meme kathulo unnam ma Perla pai patta kavalante Thahsildar, RDO, duputy Collector dhvarana CCL dwarana please clarity evvandi please sir.

  • @ashokmiryala5120
    @ashokmiryala5120 2 місяці тому +1

    కొన్ని భూములు అసలైన హక్కుదరుల నుండి బడ బాబులు కొన్నారు వాటి సంగతి ఏంటి

  • @chiranjeevithallapally4797
    @chiranjeevithallapally4797 2 місяці тому

    Telangana patta pass. Books.grant cheay chandi. please

  • @DeekshikaKushangula
    @DeekshikaKushangula 2 місяці тому +3

    Yeppudu ade chepthav chesidhi ledhu yemledu

  • @kotibusi6700
    @kotibusi6700 Місяць тому

    Mundu asained bhoomini pattacheyyandi.bhoomi vundikuda
    Eevupayogamledu

  • @PoojaranjithPoojaranjith-qe4kl
    @PoojaranjithPoojaranjith-qe4kl 22 дні тому

    Lavani patta land ma dady naku marriage gift echaru na name medha register aeithadha plz inform

  • @BrammaRao
    @BrammaRao 25 днів тому

    Go. 58. Stalu. 58l. Lo. Patta. Variki. Appa. Cayandi. Padalaku. Mancidi. Sahayam. Cayandi.

  • @madhumeesala9065
    @madhumeesala9065 2 місяці тому

    Sunil sir
    1.ceilling surplus land ki 1977 pot act. applicable avuthnda? Kada?
    2.epudu market lo lands ki chala values undi..pvt land market lo unna value ,assignment lands ki ledu.if assignee ammukuna,ekado land konthadu..1 acre ammina vadi life settle avuthundi..
    3.assignment konna valaki ,some government fee's kattukoni regularize cheyali..
    2.
    2.

  • @imranshafida2420
    @imranshafida2420 2 місяці тому

    అయ్యా మాది ఆంధ్ర ప్రదేశ్ అయ్యా మా తాతగారు మామ గారికి భూమి ఇచ్చారు అయితే వీలునామా రిజిస్ట్రేషన్ చేశారు దాంట్లో సర్వే నెంబర్ తప్పు పడింది ఆ వీలునామా ప్రకారం పాసుబుక్ ఇచ్చారు ఖాతా నెంబర్ కూడా ఇచ్చారు అయితే సర్వే నెంబర్ తప్పు పడటం వల్ల అది ఇప్పుడు గయ్యాళ్ళు అంటున్నారు దానికి ఏమైనా పరిష్కారం చూపగలుగుతారా

  • @BrammaRao
    @BrammaRao 25 днів тому

    Asineelu. Cala. Mandi. Mosa. Poyaru. Tirigi. Asineelu. Appa. Caci. Pakka. Ga. Amalu. Cayandi. Pedalku. Mancdi

  • @vikkurthisrinivasarao1667
    @vikkurthisrinivasarao1667 23 дні тому +1

    సార్ మన జనాభా భారీగా పెరుగుతున్నారు ఎక్కడ పట్టిన ఉన్న భూమికి కొనలేనంతగా రేట్లు పెరిగినాయి,, కానీ మీరు చెప్పినట్లు అస్సన్మెంట్ భూమి అమ్ముకునే అవకాశం ఇస్తే,భవిష్యతలో చాలా ప్రమాదం, భూమి అనేది మిగలదు, మీరు అన్నట్లు పిల్లలు పెరిగి వ్యాపారం చేసుకోవాలంటే ప్రభుత్యాలు, బ్యాంకులు, ఇలా,చాలా లోన్స్,ఇస్తారు కానీ ఒక్కసారి భూమి అమ్ముకోటానికి అవకాశం ఇస్తే మీరన్నట్లు పిల్లలు నివసించటానికి భూమి మిగలదు, ఒకవేళ ఉన్న రియల్ ఎస్టేట్స్ ప్లాట్లువేసి అమ్మిన ప్రజలు కొనలేనంతగా పెరిగి ఉంటాయి, ఇప్పటికే ఇంటి స్థలాలు కొనలేనంతగా పెరిగింది

  • @ShivaKumar-bs1kt
    @ShivaKumar-bs1kt 2 місяці тому +1

    ప్రభుతం లో ఉన్నవాళ్లు అమ్మొచ్చు అని ఉందా చట్టంలో

  • @d.krishnaiahd8730
    @d.krishnaiahd8730 2 місяці тому +1

    Naku 4 ac unnadi kani mottam chowdunela pantalu pandatamledu panta pandari ante choodunelani sedyanikicheyalante chalamandi dabbulu kavali andukani patta hakkulu kalpaiste 1/ac ammi migataa 3 ac lu manchiga arramatti vesukoni pantalu pandinchu kavdaaniki paniki vastundi lekapote atti bhoomi unna okkaty lekunna okkate

  • @bhukyamahendar2299
    @bhukyamahendar2299 2 місяці тому +2

    Sir suneel garu theliyaka konna sagulo unna assignment pai paydalaku hakkulu evvandi sir
    Sir meru. Paydala pai. Daya unchi cheyyandi. Paydalu.meku Devudila mokkutharu. Enduku antye. Ne chethilo Pani sir

    • @venkateshch894
      @venkateshch894 2 місяці тому

      అన్న మీది ఏ ఊరు, ప్రతి దగ్గర మి msg ఉంటది

    • @bhukyamahendar2299
      @bhukyamahendar2299 2 місяці тому

      ​@@venkateshch894 warangal rural. Raiparthy Gattikal village

  • @shivaagriculture1987
    @shivaagriculture1987 2 місяці тому

    Sir free hold ayina bhoomi dispute register lo namodu avaledu ante అర్ధం ఏంటి sir