20 ఎకరాల్లో టమాటా వేశాను | Summer Tomato
Вставка
- Опубліковано 10 лют 2025
- మండు వేసవిలో 20 ఎకరాల్లో టమాటా వేసి సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో వివరించారు. చిత్తూరు జిల్లా వీ కోట మండలంలో ఈ రైతు టమాటా పండిస్తున్నారు.
రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
whatsapp.com/c...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
Twitter (X) : x.com/rythubad...
మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
RythuBadi is the Best & Top Agiculture UA-cam Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
Title : 20 ఎకరాల్లో టమాటా వేశాను | Summer Tomato
#RythuBadi #రైతుబడి #summertomato
anna nuv great anii ప్రశ్నలు అదిగి వ్యాపారం చేసా వాలకి కూడా చాల ఉపయోగపడుతుంది
ప్రతి వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది ..మీకు ధాన్యవాదాలు
Chala Baga rythuku information ichinaru
గుణశేఖర్ రెడ్డి అన్న సూపర్ మీరు
సూపర్
ధన్యవాదములు🙏
Super video anna garu💐💐
ఇండియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ మదనపల్లి
Not in India bro Asia
SUPER GA CHEPUTUNNAV BROTHER RYTU ANTE CHALA ISTAM NAKU
OUR KOLAR DIST OUR PROUD SIR 🙏
Super anna...mee.videos baguntayi..
Tq for COMING Karnataka border sir 🙏 i am kolar also FORM dist sir tq for Ur great information
Super.sir
12:13 box 18kg 700rs annaru
4:25. Box 2000rs annaru
Super message
Best farmer God bless you
Super అన్న
Clear cut clean videos
అన్నా....ఉత్తరాంధ్ర వైపుకుడా రండి అన్నా....
మా వైపు బొప్పాయి, టమాటో,బెండ, బీర, చిక్కుడు, మొక్కజొన్న, అపరాలు అన్నీ కూడా ఒకే దగ్గర చిన్న చిన్న కమతాలలో చేస్తారు
Dhammunna raitu..good bro
Best viode
ఒక యెకరానికి 720 క్వింటాలు ❤
70 tons brother
@@narendrareddypalempnreddy4188same...
@@narendrareddypalempnreddy418870 tons ante 70*10=700 quintal
Super Anna ❤❤
గుడ్ ఇన్ఫర్మిషన్ సార్
Please sir enduku sir vaana kalamulo pandlu enduku kavu cheppandi please evvarayina
Varsham kalam A panta ki Aina rogalu purugu akunu Thinadam keetakalu Baga Effect avuthayi maximum so dhigubadi thakkuva untundhi to my knowledge chepthunna Inka experts they Have more info
Koteshwarudu
ధన్యవాదములు సోదరా
Sir varsha kalamulo pandlu kadhu sir kayale untavi enduku sir
Super video anna
Good news Anna.
Very good super super
Brave heart
అన్నా 1 acre stacking ki ఎన్ని కర్రలు పడతాయి...
2500
Per acre expenses 250000, and for 20 acres , it's fifty lakh rupees...😮
Yes
Inka perugutunde investment vatavaranam anukulincha kunte
@@yugandharreddy5241 ok..chala risk tho koodukunna Pani idi
Very good farmer
Nenu 2 acres march 3 ki veadanu kayalu kayAlevu
Miru naatite, kayalu raaleda, yeppudu vesaru panta, yeppudu kotaki. Yendu ki raaledu kayalu. Please
Rajendar Anna my mentar
Summer lo mokka brathakadaniki ami jagratha thisukunnaro cheppaladhu
Drip
Ritu anna like here
Good
Hi brother 💖
Seed name brother
ఈరోజు కలకడ 650 టాప్ టమాటో
❤
Aa tomato seed name yento cheppandi
8:44
No patandi Sir
Bro dont post old videps
Rytu details please❤