ఈ సినిమాలో రంగారావు గారి పాత్ర చూస్తే ....మా కుటుంబంలో మా పెదనాన్న గుర్తుకు వస్తారు....ఇప్పటికి ఆ సినిమా చూస్తున్నంతసేపు గతంలో మా కుటుంబం గుర్తుకు వస్తుంది....అప్పట్లో మాది ఉమ్మడి కుటుంబం.. మా నాన్నగారు 5 మంది...మా అమ్మగారు 5 మంది...15 మంది పిల్లలం...మా జేజినాయన...ఇంట్లో ముగ్గురు పనోళ్లు...అందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం...💐💐💐👌
SVR అటువంటి నటుడు తెలుగు వాడు అవడం మన అదృష్టం.పండంటి కాపురం చిత్రం లో " బాబూ వినరా "పాటలో ఆయన అభినయం 50 సం. అవుతున్న ఇప్పటికీ కళ్ళ ముందు కదులు తుంది. 🙏🙏🙏
Super sir madhavaraogaru Meeru 100% carety ga cheppinaru sir potugadu gummadi&Prabhakar Reddy vellu rangaraogari kaligotiki panikiraru sir panddanttikapuram lo eivariki peiru vachindhi sir Only SVR &jamuna & Krishna sir
Manchi vishayalu chepparu sir. Dayachesi, meeku idea untey cheppandi. Sri gummadi gariki first makeup chesina vari Peru cheppandi. A mahurtana makeup chesaro ayanaki atuvanti patralu vachhai. Father, brother, etc.
పండంటి కాపురం సినిమాలో అందరూ బాగా నటించినా, ఎస్వీ రంగారావు గారి, జమున గారి పాత్రలు highlight అయ్యాయి. వాళ్లిద్దరు ఆ పాత్రలలో జీవించారు. ఉత్తమ సినిమాతో పాటు వాళ్ల నటనకు అవార్డులు వచ్చాయి. In those days it was a blockbuster movie. Super Star Krishna is daring and dashing hero who made Telugu movies colourful. Cinema scope and 70mm movies with six tracks stereo phonic sound system. Really his contribution to Telugu movies is superb and memorable.
రంగారావు గారు సినిమా కు కొండంత అండ. కృష్ణ గారి పై గౌరవంతో చేసినా, ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి ప్రేమ, ఆప్యాయత వుంది. అందుకే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. నేను ఎప్పుడైనా మూడ్ బాగా లేకపోయినా ఈ సినిమాలో పాటలు వింటా
Sir అంత బాగానే చెపుతున్నారు... కానీ మీకు Dr prabhakar రెడ్డి గారి పై తెలియని కోపం ఉన్నట్టు అనిపిస్తుంది... వారిని ఏక వచనం తో పిలుస్తున్నారు... ఒకటి మాత్రం నిజం prabhakar రెడ్డి గారు dr and sr cine actor... మీరు Makeup man ... ఎదుటి వారికి గౌరము ఇవండి... మీరు చెప్పింది నిజం ఆర్ అబద్ధం చేపడనికి ప్రభాకర్ రెడ్డి గారు లేరు...ఏదైనా పొరపాటు గ కామెంట్ చేస్తే sorry మన్నిచండి...
Very interesting.....Eppuduu ekkadaa vinani chadavani vishayalu ivi. Please continue this as a series. Krishna gari 365 cinemalaku sambandinchina vishayalu cheppinchandi Madhava Rao garitho.
Superb evergreen family bonding golden jubilee film.
Madhavaraogaru me interview chala bagundhi SVRGari gurinchi Hero Krishna garu gurinchi chakkani comment.
🌹Super Family &Sentiment & Multistaror movie. 🌹🌹👌👌
మాధవరావు గారు.. మీరు గ్రేట్.. కృష్ణ గారు.. మంచి మనిషి.. Superhit సినిమా
ఈ సినిమాలో రంగారావు గారి పాత్ర చూస్తే ....మా కుటుంబంలో మా పెదనాన్న గుర్తుకు వస్తారు....ఇప్పటికి ఆ సినిమా చూస్తున్నంతసేపు గతంలో మా కుటుంబం గుర్తుకు వస్తుంది....అప్పట్లో మాది ఉమ్మడి కుటుంబం.. మా నాన్నగారు 5 మంది...మా అమ్మగారు 5 మంది...15 మంది పిల్లలం...మా జేజినాయన...ఇంట్లో ముగ్గురు పనోళ్లు...అందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం...💐💐💐👌
YES MANA LANTI FAMILIES REAL STORY,
Yemcheymantavithey ippudu... Sodhi...
excellent family movie🙏
Great actor... 👌🌹🙏
Superstarkrishna 🙏
One & Only super star ⭐ krishna garu....... 🌟❤️
NO 1 Mass Hero'in TFI 🌠
Nata yasasvi SVR garu.
SVR అటువంటి నటుడు తెలుగు వాడు అవడం మన అదృష్టం.పండంటి కాపురం చిత్రం లో " బాబూ వినరా "పాటలో ఆయన అభినయం 50 సం. అవుతున్న ఇప్పటికీ కళ్ళ ముందు కదులు తుంది. 🙏🙏🙏
krishna
Realhero
Legend Superstar Krishna
Legendary actor SVR
Super sir madhavaraogaru
Meeru 100% carety ga cheppinaru sir potugadu gummadi&Prabhakar Reddy vellu rangaraogari kaligotiki panikiraru sir panddanttikapuram lo eivariki peiru vachindhi sir
Only SVR &jamuna & Krishna sir
Whole team effort. SVR hero kaadu still character artist ee. Prabhakar reddy manchi producer and villain ayyadu tarvaatha
Thank you for bringing great facts, SVR is a great actor, I wish you, you must live 100years with good health
Jai superstar 💐💐💐
SVR IS greatest actor,he is a great legend. Super star is a great person
Eem Sanghatanga Superstar Krishna Garu Ippattaki Aapattaki Superstar Jai Superstar Jai Jai Superstar, Jai Superstar Krishna Garu
Krishna garu oka vyakthini nammithe
Evaru emi cheppina vinaru that is Super Star ⭐
Manchi vishayalu chepparu sir. Dayachesi, meeku idea untey cheppandi. Sri gummadi gariki first makeup chesina vari Peru cheppandi. A mahurtana makeup chesaro ayanaki atuvanti patralu vachhai. Father, brother, etc.
Sir, Give respect to legendary artist, Nuvvu, Vaccadu emiti, I am feeling a lot
Super movie great actor Svr garu
👍👍👍👍🙏🙏🙏🙏🙏
SVR....he is a legendary actor
కృష్ణ గారు 🙏
Sir mee andariki namaskaramulu
No doubt, SVR is the greatest. We must appreciate the honesty of Krishna garu putting SVR on top.
🙏🌹🇮🇳 PSSPPP 🇮🇳 PALOJU JAI SRIRAM 🇮🇳🌹🙏
పండంటి కాపురం సినిమాలో అందరూ బాగా నటించినా, ఎస్వీ రంగారావు గారి, జమున గారి పాత్రలు highlight అయ్యాయి. వాళ్లిద్దరు ఆ పాత్రలలో జీవించారు. ఉత్తమ సినిమాతో పాటు వాళ్ల నటనకు అవార్డులు వచ్చాయి.
In those days it was a blockbuster movie.
Super Star Krishna is daring and dashing hero who made Telugu movies colourful. Cinema scope and 70mm movies with six tracks stereo phonic sound system.
Really his contribution to Telugu movies is superb and memorable.
That is super star Krishna
All time greatest hero super star krishna
♥😊
ఎంత గొప్ప నటుడైనా తాగి సెట‌్ కు రావడం ఏంటి ....నిర్మాతలను ఇబ్బంది పెట్టడం సమంజసమా !
SVR is NO1 artest in Telugu inrustrey
Elant movie malli ravu e life lo
Jaisuparstar
రంగారావు గారు సినిమా కు కొండంత అండ. కృష్ణ గారి పై గౌరవంతో చేసినా, ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి ప్రేమ, ఆప్యాయత వుంది. అందుకే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. నేను ఎప్పుడైనా మూడ్ బాగా లేకపోయినా ఈ సినిమాలో పాటలు వింటా
లెజండ్ ఎస్వీయార్..ఆయన లేకుంటే పండంటి కాపురం సినిమా యే లేదు...ఇప్పటికీ ఆ సినిమా చూసామంటే రంగారావు గారు కోసమే..
madhavarao garu meeru manahero krishnagaritho 50 years daggarunnru makeupman gaa,, ayana manchithanam, daringness, HERO KRISHNAGARI PATHA SHOOTING,MOVIE VISHESHALU CHALA INTERESTING GA UNNAYI,,
Sv RANGAROVGARU garu lanti vadu malli putthalani abagavntuni manamandharam korukundham
🙏🏻💐🙏🏻💐💐💐💐💐🪅💐💐🙏🏻💐💐
NATA RARAJU MAA S V R
SVR