ఈ బుర్రిపాలెం బుల్లోడు తేనె మనసు కల కన్నెమనసులకు గాలం వేసిన ఈ గూఢచారి 116 మీసాల కృష్ణుని సాక్షిగా మీనాని వివాహం చేసుకున్న మోసగాళ్ళకు మోసగాడు అగ్నిపరీక్ష కు నిలబడి , మంచి వాళ్ళకుమంచి వాడై తెలుగు చలనచిత్ర రంగంలోని అతిరథమహారధులను తన పండంటి కాపురానికి ఆహ్వానించి ఉమ్మడి కుటుంబలోని అనురాగం , అప్యాయత , ప్రేమ , అనుబంధాలను రసవత్తరంగా చిత్రీకరించిన పండంటి కాపురం ఆనాడు , ఈనాడు ఆషేశ ఆంధ్రప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలచిన అత్యుత్తమ కుటుంబ కధా చలన చిత్రం విశేషాలు తన గంభీరమైన కంఠస్వరంతో అకట్టుకోనే విధంగా వ్యాఖ్యానించిన వ్యాఖ్యాతకు అభినందనలతో నట శేఖర్ కృష్ణ అభిమాని 👈🤔🤗
ఇలాంటి సినిమా ఈ రోజుల్లో తీసే మగాడే లేడు ఎస్వీ రంగారావు గారు ప్రభాకర్ రెడ్డి గారు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కృష్ణ గారు ఎవరు పాత్ర కు వాళ్లు నాయం చేసారు ఇంతమందిని పెట్టి అందరికీ సమానంగా కథ పంచి సినిమా తీసే దర్శకులు ఎవరున్నారు చూపించండి ఎంతసేపు ఏదో టూపీస్ లో చూపించామా లేదా హీరోయిన్ ఎక్స్పోజ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు దర్శకులకి ఈ పండంటి కాపురం దర్శకులు ఎవరో గాని వారికి నా నమస్కారం ఈరోజు కృష్ణ గారు మన మధ్య లేకపోవడం బాధాకరం కృష్ణ గారు మీరు శాంతి సందేశం సినిమా తీశారు కాబట్టి మీరు పరలోకంలో ఉంటారని ఆశిస్తున్నాను
భానుమతి గారి కన్నా , జమున గారే ఆ పాత్రకు చక్కని , సుటబుల్ ' రాణీ మాలిని దేవి ' భానుమతి గారైతే , కొంచేం ఏజ్డ్ గా వుండేది , కొంచెం ఓవర్ గా వుండేది . జమున గారు ఆ టైం కరెక్ట్ ఏజ్ , పక్క కెరక్టర్ ,దేవిక గారు ఇద్దరు సూటబుల్ ఎజ్ గా వుంది , ఇంకో పాత్ర బి సరోజ గారు . వారికి కొత్తగా వుండే పాత్ర .( లైట్ సెల్పిష్ ) కొంచెం పొగరు ,గతంలో ఆమే తెలుగు లో పోషించని పాత్ర , ప్రెక్షకులకు నూతనత్వం. అన్ని సమకూరిన చిత్రం .
అప్పటి టిక్కెట్టు ధరలో.... కొత్తదనం కోసం మాత్రమే కృష్ణగారి సినిమాలు చూసేవాడిని. కర్చు చేసే ప్రతి రూపాయి విలువ తెలిసిన వ్యక్తి. ఆయన ఆలోచనలు ప్రేక్షకుల, నిర్మాతలు గురించి మాత్రమే కాదు.... సినిమా హాలులో పల్లీలు సోడాలూ అమ్మే వారి గురించి కూడా.
Ntr ki krishna mosagallu mosagalu film chubinchinapudu ntr kishna tho anaru yi cinema ladies ki akadu ani ntr anadu ade jarigindi.So krishna next film pandanti kapuram lo ladies sentiment peti tesaru and ntr ki chubincharu krishna.Apudi ntr ki chepadu krishna.Ladies ki nachutundi yi cinema ani Ntr anadu Ade jarigindi
పండంటి కాపురం చాలా మంచి చిత్రం. నా చిన్నతనంలో చూశాను. గుమ్మడి పాత్ర క్లైమాక్స్లో నన్ను కదిలించివేసింది. చక్కటి విశ్లేషణ చేసిన మీకు ధన్యవాదాలు
పండంటి కాపురం కధ తయారు చేయడం లో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి జీ కృషి భానుమతి గారు అన్న మాట తో యస్వీఆర్ గారు సహకారం అద్భుతం. చిత్రం ఘనవిజయం.
ఈ బుర్రిపాలెం బుల్లోడు తేనె మనసు కల కన్నెమనసులకు గాలం వేసిన ఈ గూఢచారి 116 మీసాల కృష్ణుని సాక్షిగా మీనాని వివాహం చేసుకున్న మోసగాళ్ళకు మోసగాడు అగ్నిపరీక్ష కు నిలబడి , మంచి వాళ్ళకుమంచి వాడై తెలుగు చలనచిత్ర రంగంలోని అతిరథమహారధులను తన పండంటి కాపురానికి ఆహ్వానించి ఉమ్మడి కుటుంబలోని అనురాగం , అప్యాయత , ప్రేమ , అనుబంధాలను రసవత్తరంగా చిత్రీకరించిన పండంటి కాపురం ఆనాడు , ఈనాడు ఆషేశ ఆంధ్రప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలచిన అత్యుత్తమ కుటుంబ కధా చలన చిత్రం విశేషాలు తన గంభీరమైన కంఠస్వరంతో అకట్టుకోనే విధంగా వ్యాఖ్యానించిన వ్యాఖ్యాతకు అభినందనలతో నట శేఖర్ కృష్ణ అభిమాని 👈🤔🤗
@V.ఫర్ విజయ్ ధన్యవాదాలు విజయ్ గారు
Me visleshana👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@@mannemani8366 👏🙏మీ అభినందనకు హృదయ పూర్వక ధన్యవాదాలు అండి 👏🙏🙏
,ఇంతకీభానుమతి సినిమా తీసిందా?
Daring and dashing Hero only superstar Krishna Garu great legend movie IN Telugu industry 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
One & only super star⭐ krishna garu❤
No I mass hero in TFI🙏
ఈ సినిమాలో ఎస్పి రంగారావు జమున గా నాకు బాగా నచ్చింది
గొప్ప కుటుంబ కధా చిత్రం. చిత్రంలో పాత్రలే మాట్లాడతాయి నటులు కనిపించరు. అంత గొప్ప చిత్ర రాజం ఇది!
సూపర్ movie... కృష్ణ గారు సూపర్
ఇలాంటి సినిమా ఈ రోజుల్లో తీసే మగాడే లేడు ఎస్వీ రంగారావు గారు ప్రభాకర్ రెడ్డి గారు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కృష్ణ గారు ఎవరు పాత్ర కు వాళ్లు నాయం చేసారు ఇంతమందిని పెట్టి అందరికీ సమానంగా కథ పంచి సినిమా తీసే దర్శకులు ఎవరున్నారు చూపించండి ఎంతసేపు ఏదో టూపీస్ లో చూపించామా లేదా హీరోయిన్ ఎక్స్పోజ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు దర్శకులకి ఈ పండంటి కాపురం దర్శకులు ఎవరో గాని వారికి నా నమస్కారం ఈరోజు కృష్ణ గారు మన మధ్య లేకపోవడం బాధాకరం కృష్ణ గారు మీరు శాంతి సందేశం సినిమా తీశారు కాబట్టి మీరు పరలోకంలో ఉంటారని ఆశిస్తున్నాను
BLOCKBUSTER HIT MOVIE PANDENTIKAPURAM
Hero Krishna no.1 from 1971 to2016.
భానుమతి గారి కన్నా , జమున గారే ఆ పాత్రకు చక్కని , సుటబుల్ ' రాణీ మాలిని దేవి ' భానుమతి గారైతే , కొంచేం ఏజ్డ్ గా వుండేది , కొంచెం ఓవర్ గా వుండేది .
జమున గారు ఆ టైం కరెక్ట్ ఏజ్ , పక్క కెరక్టర్ ,దేవిక గారు ఇద్దరు సూటబుల్ ఎజ్ గా వుంది , ఇంకో పాత్ర బి సరోజ గారు .
వారికి కొత్తగా వుండే పాత్ర .( లైట్ సెల్పిష్ )
కొంచెం పొగరు ,గతంలో ఆమే తెలుగు లో పోషించని పాత్ర , ప్రెక్షకులకు నూతనత్వం.
అన్ని సమకూరిన చిత్రం .
భానుమతి గారు సూపర్ యాక్టర్. ఓవర్ యాక్షన్ చేస్తుంది అంటున్నావు అంటే నీకేమి తెలియదు.
MEE VISLESHANA Bagundi..nenu schooldays lovisakhapatnam..dasapalla chithralayalo chusanu..appatlokrishna dress,hairstyle. super..crazy..
Krishna gaari gurinchi enni cheppina cheppukunna thakkuve ❤️ htsp super star ⭐🌟
SvRangaraogari acting ee cinema highlight.
Maa chinnappudu chusina super hit movie
Ekavachanam Kakunda Garu Anie Pilsthaty Good.
సూపర్ సినిమా
సూపర్ స్టార్ కృష్ణ
Wonderful picture..jamuna action superb
Ila cheppukuntu pothe Hero Krishna gaari jeevthamantha oka charithre anduke he is called Daring and Dashing Legendary super star Hero Krishna
S.v.r Gummadi Devika Acting Super
చాలా గొప్ప సినిమాలు...కానీ ఆ సినిమాని 90 రోజుల్లో కాదండి...ఆ రోజుల్లో ఏ సినిమాలు అన్ని రోజులు తీయలేదు...40 రోజుల లోపే తీశారని చదివాను
Eexelent movie
Jaisuparstar Krishnagaru
Baga.chaparu
Super analysis and explaining
👌👌👌👌👌👌👌star star star superstar
The legend
Super picture
అప్పటి టిక్కెట్టు ధరలో.... కొత్తదనం కోసం మాత్రమే కృష్ణగారి సినిమాలు చూసేవాడిని. కర్చు చేసే ప్రతి రూపాయి విలువ తెలిసిన వ్యక్తి. ఆయన ఆలోచనలు ప్రేక్షకుల, నిర్మాతలు గురించి మాత్రమే కాదు.... సినిమా హాలులో పల్లీలు సోడాలూ అమ్మే వారి గురించి కూడా.
Super star Krishna garu always great
Excellent 👍👌
Excellent movie more 👌 times watching
Super
Chaa Great
Shooting ఎక్కడ తీశారో చెప్పలేదు?
Can you please tell about Krishna's brother G. Hanumanth Rao. Not able to find any information about him in UA-cam and Google.
He passed away in 1999
So sad to hear.
@@gouthamcool1089 thank you for your reply.
SVR acting great
Super super super Star
Teluguvallandaru tappakunda chudavalsina movie pandanti kapuram
Superstar krishna ZNB
చాలా విషయాలు చెప్పారు
సర్ లక్ష్మిదీపక్ గారి గురించి తెలియ చేయండి
Krishna garu Ani anli RA vedhava
Great movie
Ntr ki krishna mosagallu mosagalu film chubinchinapudu ntr kishna tho anaru yi cinema ladies ki akadu ani ntr anadu ade jarigindi.So krishna next film pandanti kapuram lo ladies sentiment peti tesaru and ntr ki chubincharu krishna.Apudi ntr ki chepadu krishna.Ladies ki nachutundi yi cinema ani Ntr anadu
Ade jarigindi
What about Bhanumathi's remake of The Visit English movie.
Super 27-7-2022
🌟🌟🌟🌟🌟
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే అని అడిగే ముందు భానుమతి గారు తీద్దామని అనుకున్న సినిమా ఏమైంది అన్నది చెబితే బాగుండేది..
Svr
అప్పుడు లక్షలు. ఇప్పుడు కోట్లు.
Garu Ani anli ravedhava
Sv rangarao
SVR నతన నభూతో నభవిష్యతి
Ysja ap cm garu before nine years india pm
Banumathi.kadu..jamunna.
Rangaraogaru Ani y ra bancha
SVR unbeatable and unbearable
Edicinattu undi.
Thank you sir
Super