కృష్ణ దేవరాయలు ఎలా ఉంటాడో కానీ NTR ని చూస్తే కృష్ణ దేవరాయలు ఇలానే ఉంటాడు కాబోలు అనేంత అందంగా ఉంటాడు. ఇక NTR నటన గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమి లేదు. ఆయనకు ఆయనే సాటి. ఇక మహామంత్రి తిమ్మరుసు పాత్రలో గుమ్మడి గారు జీవించారు. నభూతో నభవిష్యత్ అన్నంతగా నటించారు. హాట్స్ ఆఫ్ గుమ్మడిగారు.
Yugaanikokkadu, Yugapurushudu, Telugu Jaati muddu bidda, Telugu Jaatiki Devudu, one and only world's no.1 Legendary actor Vishwa Vikhyata Nata Saarvabhouma Padmasri Dr. Anna Nandamoori Taraka Rama Rao gaaru namo namaha
Myself and my father watched this movie more than 50 times. My father knows every dialogue byheart. It was a beautiful timeless painting. No one can remake this movie.
బాగా చెప్పారు. 1970 వ దశకంలో నేను ఇతిహాసాలను, చరిత్రను ఇలాంటి సినిమాల వల్లే తెలుసుకున్న. తెలుగు పాఠం చదివితే పై చిత్రాల వల్లే అర్ధం అయ్యేవి. ఇప్పుడు ఏమీ లేవు. ఆ రోజుల్లో చందమామ కథలు చదివితే NTR జానపద చిత్రం కనపడేది
ఎన్టీఆర్ మహానటుడు, సమాజ ప్రయోజనకరమైన అనేక సాంఘిక సినిమాలలో నటించడమే కాక అటువంటి సినిమాలను నిర్మించారుకూడా. సోషియో-ఫాంటసీ చిత్రాలలోనూ నటించి గొప్పగా మెప్పించారు. అవన్నీకూడా సూపర్ హిట్లే.
రామారావు గారు వేసినన్ని దేవతల పాత్రలు, చారిత్రక పురుషుల పాత్రలు మరెవ్వరూ వేయలేదు.భవిష్యత్ లో కూడా అంతటి మహోన్నత అవకాశం మరెవ్వరికీ దక్కదు అనే నా అభిప్రాయం.ఏవో ఒకటో రెండో పాత్రలు వేయగలరెమో కాని ఇన్ని అవకాశాలు ఒకే వ్యక్తికి లభించవు.వీర బ్రహ్మేంద్ర స్వామి,శ్రీనాథ కవి, ఆంధ్ర మహావిష్ణు,పల్నాటి బ్రహ్మనాయుడు, బొబ్బిలి రంగారావు, చంద్రగుప్త, సారంగధరుడు, అశోక చక్రవర్తి, కృష్ణ దేవరాయలు, ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయి.ఇంత వైవిధ్యమైన నటనను ప్రదర్శించిన నటుడిని మనం ఇక చూడలేము.
అదేమీ విచిత్ర మో కానీ చాలా సార్లు సినిమా వాళ్లు జీవితంలో సినిమాలో చూపిన విధంగా చనిపోతారు. కోటగారు వాళ్ల కొడుకు చనిపోయినట్టు సినిమాలో నటించే సన్నివేశం... ఆ తరువాత వాళ్ళ కొడుకు నిజమo గానే రింగ్ రోడ్డు ప్రమాదo లో చనిపోవడం జరిగింది. అప్పట్లో NTR మహా మంత్రి తిమ్మారుసు సినిమాలో కృష్ణ దేవరాయలు కొడుకు చనిపోయాడు.... తరువాత NTR నిజజీవితం లో కూడా వాళ్ల కుమారుడు రామ కృష్ణ చనిపోయారు. అలాగే సావిత్రి గారు కూడా ఒక సినిమా లో(చివిరికి మిగిలేది ) డిప్రెషన్ కు గురి అయ్యేలా కథనము....తరువాత వెంటనే కాదుకాని కొన్ని సంవత్సరాలకే ఆమె ఒంటరిగా డిప్రెషన్ కు గురి అయ్యి భర్త పట్టించు కోక...మరో దారిలేక బాగా తాగి కోమా లోకి పోయారు. అలాగే రాజనాల కూడా ఒక సినిమా లో చనిపోయే పాత్ర వేసాక కొన్ని వరలకే చనిపోయాడు.
మీరు చెప్తున్న ఒక ఘటన కరక్టు కాదు .ఈ సినిమా జులైలో విడుదల అయింది అని , మూడు నెలల తర్వాత ఎన్టీఆర్ కి పుత్రవియోగం కలిగిందని చెప్పారు.కాని రామకృష్ణ మరణించింది 27-5-1962 న !
మీరేమో NTR నటించిన వైవిధ్యమైన పాత్రలు చెపుతున్నారు. మాతరం వాళ్ళేమో NTR మమ్ము తొక్కేశాడు. వాళ్ల వాళ్ల వల్ల పైకి వచ్చాడు అని చెపుతారు. మీరు చెప్పే భీష్మ, నర్తనశాల, రక్తసంబంధం, తిమ్మరుసు రకరకాల పాత్రలు. ఇప్పుడు ఏమీ లేవు. ఉన్నది ఒకటే. ఏదైనా డాన్స్. ఆ దెబ్బకి అమ్యూజిమెంట్ పర్కులు రికార్డింగ్ డాన్సులు పోయాయి.
ఆ రోజుల్లో నిర్మాతలూ దర్శకులతో పోలిస్తే NTR, ANR లు చిన్న వాళ్లు హీరోయిజం అభిమానుల హడావిడీ ఇంకా ఏర్పడలేదు మీరు చెబుతున్నది అప్పటికే వాళ్లకోదో స్టార్ డమ్ ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు
కృష్ణ దేవరాయలు ఎలా ఉంటాడో కానీ NTR ని చూస్తే కృష్ణ దేవరాయలు ఇలానే ఉంటాడు కాబోలు అనేంత అందంగా ఉంటాడు. ఇక NTR నటన గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమి లేదు. ఆయనకు ఆయనే సాటి. ఇక మహామంత్రి తిమ్మరుసు పాత్రలో గుమ్మడి గారు జీవించారు. నభూతో నభవిష్యత్ అన్నంతగా నటించారు. హాట్స్ ఆఫ్ గుమ్మడిగారు.
అవును నూటికి నూరు శాతం నిజం
ఈ వెండి వెన్నెల కార్యక్రమం లో - కీలక
తిమ్మరుసు పాత్ర ను పోషించిన
గుమ్మడి గురించి చెప్పక పోవడం
దురదృష్టం!
@@nagabhushanampadhi348 yes it should have mentioned. gummandi's performance in this movie was marvellous
యన్టీఆర్ లాంటి మహా నటుడు ఇంక పుట్టడు.రాయల వారిని మనకు ప్రత్యక్షంగా చూపించారు.చాలా గొప్ప చిత్రం అటువంటి చిత్ర నిర్మాణము ఇక రాధు.
Minecraft Java edition free download
Gummadi gari acting super, kallu lennapudu "Rayya" dialogue amazing. Gumma di gari kosam like kottandi
Really heart breaking scene. Hat's off to Gummadi & NTR.
యన్టీఆర్ - ఎదురులేనిమనిషి
NTR లాంటి కథానాయకుడు యుగానికి ఒక్కరే పుడతారు...
ది గ్రేట్ ఎన్టీఆర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
NTR is legendary actor and he is single piece. No body can beat him and reach him. Ekoham dweetiyam naasti. Definitely oke ఒక్కడు.
,
Yes
Mahanatudu Anna NTR 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼⚜️⚜️🏆🏆🏆☘️☘️☘️🍋🍋🍋
That is
N.T.R
N.T.R
N.T.R.
🙏.
Yugaanikokkadu, Yugapurushudu, Telugu Jaati muddu bidda, Telugu Jaatiki Devudu, one and only world's no.1 Legendary actor Vishwa Vikhyata Nata Saarvabhouma Padmasri Dr. Anna Nandamoori Taraka Rama Rao gaaru namo namaha
Myself and my father watched this movie more than 50 times. My father knows every dialogue byheart. It was a beautiful timeless painting. No one can remake this movie.
మహానుభావుడు ఎన్టీఆర్ లాంటి నటులు ఇకమీదట పుట్ట బోరు.
అందం, అభినయం, వాచకం, నటన అన్నీ కలగలసిన రూపం ఎన్టీఆర్.
Nabhu tho na bhavishyati annatlu. NTR lanti natudu puttadu puttabodu. Evergreen forever legendary. Uga purushudu.
One and only Broad minded Hero NTR🙏
మహా మంత్రి తిమ్మరుసు is a master piece ☝️
On Screen and off Screen life long only one ☝️ Hero N T R
Ntr andam Ntr natana evariki ledu radu raabodu. Aayanaku aàyane sati.Gummadi garu Timmarusu ga chaala baga act chesaru.
Always No 1 Hero Great legendary super star NTR❤
శత కోటి వందనములు మహానుభావా.
Marvelous movie .👌👌👌👌👌
Wonderful movie...
సినిమా చూడాల్సిందే అనే ఫీలింగ్ కలుగుతుంది, మీ విశ్లేషణ!కృతజ్ఞతలు సర్..అలాగే ఆ నటీ నటుల అప్పటి వయస్సులు కూడా మీకు అందుబాటులో ఉంటే గనుక 🙏
తప్పకుండా చూడండి. చాలా బాగుంటుంది.
NTR is aLegendary Hero
NTR is the one and only Hero in the world who Acted, Directed and Produced Social Historical Mythological and Folklore movies
బాగా చెప్పారు. 1970 వ దశకంలో నేను ఇతిహాసాలను, చరిత్రను ఇలాంటి సినిమాల వల్లే తెలుసుకున్న. తెలుగు పాఠం చదివితే పై చిత్రాల వల్లే అర్ధం అయ్యేవి. ఇప్పుడు ఏమీ లేవు. ఆ రోజుల్లో చందమామ కథలు చదివితే NTR జానపద చిత్రం కనపడేది
ఎన్టీఆర్ మహానటుడు, సమాజ ప్రయోజనకరమైన అనేక సాంఘిక సినిమాలలో నటించడమే కాక అటువంటి సినిమాలను నిర్మించారుకూడా. సోషియో-ఫాంటసీ చిత్రాలలోనూ నటించి గొప్పగా మెప్పించారు. అవన్నీకూడా సూపర్ హిట్లే.
Jai jai jai N.T.R
Chala thanks elati movie chupinchinandhuku memu dhanyulam ayyam
Ntr ghantasala always great
One of the legendary movie, Gummadi action also excellent.
Ntr legend
అందుకే యన్టీఆర్ యుగపురుషులు
జై తెలుగు దేశం జైసిబియన్ సార్
Great movie
మల్లీశ్వరి,లవకుశ,కూడా ఆయన పేరు తో లేవు..ఆయన ఉంటే చాలు. అదే ఆడేది.
గుండమ్మ కధ, చంద్రహారం, భువనసుందరి కధ, భామావిజయం, కోడలు దిద్దిన కాపురం, మొదలైనవి ఉన్నాయి
భూకైలాస్, కలిసి ఉంటే కలదు సుఖం, రాము, గులెబకావలి కధ, అప్పు చేసి పప్పు కూడు, దాగుడు మూతలు ఇలా ఎన్నో ఉన్నాయి.
NTR is GOD
Ntr.is a legend actor at ever
In general NTR means NANDAMURI TARAKA RAMARAO. But in my view NTR means NATUDU THIRIGI RAADU. ( నటుడు తిరిగి రాడు ) 28 06 2022.
అన్నా నీకు సాటి రాగల నటులు ఎప్పుడురారు ఇక రాబోరు.
...........;-)
Lp
NTR దేవుడు
9❤😊 sp 0@@pavankumarparuchuri1540
Yes NTR IS GREAT
యుగపురుషడు గురించి ఎంత చెప్పినా తనివి తీరదు
nice picture good actors
ఈ సినిమాకి గుమ్మడి, ఎన్టీఆర్ యిద్దరూ హీరోలే. తెలుగువాళ్ళు గర్వించదగ్గ, మరపురాని మహోన్నత అపురూప చిత్రం.
K.Vijaikrishna.
Really they are great
Legend ntr
NTR IS LEGEND
1962 LO NTR 10 CINEMALU RELEASE
🙏🙏🙏
Jai NTR Jai TDP 🙏 💖 ❤ 💙
ఓహో ఇది బ్రాహ్మణుల చిత్రమా?అందుకే ఆచక,వాచకములు అంత బాగున్నాయి. లేదంటే ఏమంటివి?ఏమంటివి?..నీ కులమేదీ అని వారి జాతికున్న రిమ్మ కులదూషణలతోనే సరిపోయేది.
మహామంత్రి తిమ్మరుసుకు 'విషాద తిమ్మరుసు' అనే నాటకం మూలం, స్ఫూర్తి.
ఎన్టీఆర్ నటన న భూతో న భవిష్యత్...ఆయన ప్రతి నటన లో పరకాయ ప్రవేశము చేస్తారు...అది ఎది అయినా
రామారావు గారు వేసినన్ని దేవతల పాత్రలు, చారిత్రక పురుషుల పాత్రలు మరెవ్వరూ వేయలేదు.భవిష్యత్ లో కూడా అంతటి మహోన్నత అవకాశం మరెవ్వరికీ దక్కదు అనే నా అభిప్రాయం.ఏవో ఒకటో రెండో పాత్రలు వేయగలరెమో కాని ఇన్ని అవకాశాలు ఒకే వ్యక్తికి లభించవు.వీర బ్రహ్మేంద్ర స్వామి,శ్రీనాథ కవి, ఆంధ్ర మహావిష్ణు,పల్నాటి బ్రహ్మనాయుడు, బొబ్బిలి రంగారావు, చంద్రగుప్త, సారంగధరుడు, అశోక చక్రవర్తి, కృష్ణ దేవరాయలు, ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయి.ఇంత వైవిధ్యమైన నటనను ప్రదర్శించిన నటుడిని మనం ఇక చూడలేము.
Prapanchanatasamrat.kaliyughakaranajanmulu.n.t.ramaraogarimahonnathaathyadhbuthanatana.nabhoothonabhavisyathin.t.r.srikrishnadevarayalurole.verymostgreatmovieinindiancinefield.
KV Reddy garu super Director ante kaadu NTR gari ki kooda Margadarshakudu
👌👍
Suvarna my lover
కారణజన్ముడు
Good
Srikrishna Deva rayulu yela untaro telidhu kani NTR garini chutse sakshttu rayula varini chusinatte undhi
Junima lover
వాహ్ NTR నీకు నీవే సాటి మాదైవమా.
Ntr
🌹🌹🌹
ఎన్టీఆర్ గారి సినిమా ల పేర్లు ఎవరి పేరు పెట్టిన(కధా పరం గా) అందరూ ఎన్టీఆర్ యాక్టింగ్ నే చూస్తారని ఆయన నమ్మకం
Rathnam lover
శుభం
👌🤘✌️☝️✊😊🚩
ఈ చిత్రం బెంగాలీలోకి dub చేసినప్పుడు తెలుగు సమాసాలు ఎలా dub చేసారో అర్థం కాదు.
అదేమీ విచిత్ర మో కానీ చాలా సార్లు సినిమా వాళ్లు జీవితంలో సినిమాలో చూపిన విధంగా చనిపోతారు. కోటగారు వాళ్ల కొడుకు చనిపోయినట్టు సినిమాలో నటించే సన్నివేశం... ఆ తరువాత వాళ్ళ కొడుకు నిజమo గానే రింగ్ రోడ్డు ప్రమాదo లో చనిపోవడం జరిగింది. అప్పట్లో NTR మహా మంత్రి తిమ్మారుసు సినిమాలో కృష్ణ దేవరాయలు కొడుకు చనిపోయాడు.... తరువాత NTR నిజజీవితం లో కూడా వాళ్ల కుమారుడు రామ కృష్ణ చనిపోయారు. అలాగే సావిత్రి గారు కూడా ఒక సినిమా లో(చివిరికి మిగిలేది ) డిప్రెషన్ కు గురి అయ్యేలా కథనము....తరువాత వెంటనే కాదుకాని కొన్ని సంవత్సరాలకే ఆమె ఒంటరిగా డిప్రెషన్ కు గురి అయ్యి భర్త పట్టించు కోక...మరో దారిలేక బాగా తాగి కోమా లోకి పోయారు. అలాగే రాజనాల కూడా ఒక సినిమా లో చనిపోయే పాత్ర వేసాక కొన్ని వరలకే చనిపోయాడు.
Maro mahanatudu, cinemallo traagubothu mariyu cancer patient veshaalu vesaaru. Dudradrushtavashaathu, Aayana jeevitam Cancer tho mugisindi.
మీరు చెప్తున్న ఒక ఘటన కరక్టు కాదు .ఈ సినిమా జులైలో విడుదల అయింది అని , మూడు నెలల తర్వాత ఎన్టీఆర్ కి పుత్రవియోగం కలిగిందని చెప్పారు.కాని రామకృష్ణ మరణించింది 27-5-1962 న !
🙏
Title patradhari ayina Gummadi gari girunchi videolo ekkada prasthavincha ledu. Enduku?
That's ntr
SEEN FULL
ON 11-1-2023
Hi
Timmarusu vesindi evaro chepparaaa ???
అప్పట్లో డైరెక్టర్ మెయిన్, హీరో కంటే
మీరేమో NTR నటించిన వైవిధ్యమైన పాత్రలు చెపుతున్నారు. మాతరం వాళ్ళేమో NTR మమ్ము తొక్కేశాడు. వాళ్ల వాళ్ల వల్ల పైకి వచ్చాడు అని చెపుతారు. మీరు చెప్పే భీష్మ, నర్తనశాల, రక్తసంబంధం, తిమ్మరుసు రకరకాల పాత్రలు. ఇప్పుడు ఏమీ లేవు. ఉన్నది ఒకటే. ఏదైనా డాన్స్. ఆ దెబ్బకి అమ్యూజిమెంట్ పర్కులు రికార్డింగ్ డాన్సులు పోయాయి.
Ntr natana ku evvru saatileru
NTRbolamanishi
తిమ్మరుసు వేసిన గుమ్మడి గురించి ఒక్క మాట కూడా చెప్పనప్పుడు వీడియో ఎలా నచ్చుతుందనుకున్నావ్
Gitalover
NTR Legend friend to Gummadi but In ur video ur not mentioned Gummadi name
Am it I evaro cheppindi kaapigotti mall a chebutara siggu siggu
ఆ రోజుల్లో నిర్మాతలూ దర్శకులతో పోలిస్తే NTR, ANR లు చిన్న వాళ్లు హీరోయిజం అభిమానుల హడావిడీ ఇంకా ఏర్పడలేదు
మీరు చెబుతున్నది అప్పటికే వాళ్లకోదో స్టార్ డమ్ ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు
Thegreatlegendactorgummadivenkateshwerraogaru.mahonnathaathyadhbuthanatana.alltimerecordbrakeactionofgummadisirs.
🙏