Adisheshagiri Rao about 50 Years of Pandanti Kapuram | Super Star Krishan | Prabhu | Actress Sridevi
Вставка
- Опубліковано 17 січ 2025
- Adisheshagiri Rao about 50 Years of Pandanti Kapuram | Super Star Krishan | Prabhu | Actress Sridevi | @SumanTV Telugu
#pandantikapuram #prabhu #superstarkrishna #adisheshagirirao - Розваги
Super 🌟 krishna garu Black buster movi
మీ కుటుంభము లో ప్రతి ఒక్కరు మీరు తగ్గించు కోవడం వున్నది వున్నట్టు ఒప్పుకోవడం అందరిని ఆదరించడం అందుకే (మీ కుటుంభము సంతోషం ఆనందం కలిసి మెలసి వుండటం దేవుడు మీకిచిన వరం)
SUPERSTAR krishna...super brother aadisheshagirirao
ఈ సినిమా విడుదల నేను పుట్టిన ఏడాది తర్వాత జరిగింది. అయితే చక్కటి కధనం, అనుబంధాలు, ఆప్యాయతలు, అన్నదమ్ముల అనురాగం వంటి మానవతా విలువలతో కూడిన పండంటి సినిమా ఇది. ఇవాళ్టి కాలంలో ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. మా సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన ఆణిముత్యాల్లో ఇది ఒకటి
😊p😊😊k😅k ko kmoi Kuoi😊oI ko pppp😊
సూపర్ స్టార్ట్. కృష్ణ. 🙏👌
Pandanti kapuram good family Story. Kakinada majestic talkies 100 days. super Star 👍👍💐
Star, Star, Super Star.
సూపర్ స్టార్ నటించిన గొప్ప చిత్రాలలో ఇదొకటి
గ్రేట్ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారు
Super Star. Star, STAR.
అన్నదమ్ములు. అనుబంధం
MA HERO MASS DARING & DASING SUPERSTAR KRISHNA GARU GREAT HERO IN TOLLYWOOD INDUSTRY
Krishnagarulanti natudu andralo puttadam teluguvariki yantho garvam sir supare star
A1 hero mahero super star
Super Star
Real super star is our KRISHNA
Jai superstar 💐💐💐
Only star super star krishna
Super sir 🎉
JAI SUPERSTAR KRISHNA GARU JAI JAI SUPERSTAR KRISHNA GARU
Rip superstar Krishna
great producer🌷
SUPER STAR KRISHNA THE GREAT PRSAN DARMA DATA
Hyderabad run 375 days.in 1972 year.
Bhagha Chepparu sir,Annaiah gurinchi
Super sir
Vijayawada urvasi 70 mm a.c. direct 104 days .on shift 175 days
SuperBrothers.
Jai super star
Sp kodandapani should be applauded hugely for success
ఇంటర్వ్యూ ఇంట్రెస్ట్ గా ఉంది
Very good information by Krishna gari brother about their films. He said in the interview that SR. NTR madr Ummadi kutumbam (1967) & Kodalu diddina kapuram (1970) copying Pandanti kapuram which is released in 1972. How it is possible It is wrong both NTR filmd made prior to Pandanti lapuram.
We respect Krishna garu for his daring decisions and appreciate his films.
The interviewer also must have knowledge about films and correct where there is wrong statement said.
సూపర్ స్టార్ట్
Jai super star&adhisheshagiri rao
Great Sir
You are correct sir Madam Jamuna is the second main pillar no one is legendary S V Ranga Rao sir Music Sri sp kodanpani is third pillar as usual Gantasala Master is also another one but Madam Jamuna in this moovi very beautifu
ఉమ్మడి కుటుంబం, కోడలుదిద్దినకాపురం సీరియల్ కథలా ఉంటాయి
జమున గారితో ఫస్ట్ పిక్చర్ అమాయకుడు అనుకుంట
Correct amayakudu
పండంటి కాపురం 1972లో వస్తే, కోడలు దిద్దిన కాపురం 1970లో విడుదల అయ్యింది సర్. ఉమ్మడి కుటుంబం 1967లో వచ్చింది. ఏది ఏ సినిమా కు స్ఫూర్తి ?
Correct...
ఏమయ్యా... ప్రభు గారూ... ఆయన సోది చెప్పడం.. మీరు తల ఆడించడం...
ఉమ్మడి కుటుంబం ఎప్పుడొచ్చింది... పండంటి కాపురం ఎప్పుడొచ్చింది...
ఉమ్మడి కుటుంబం కథకు కొంచెం అవీ ఇవీ జోడించి పండంటి కాపురం తీసి అదే మాదానికి కాపి అంటాడేంటి ఆ పెద్దమనిషి...
సిగ్గుండాలి అలా అనడానికి...
Pandanti Kapuram movie Dasara Bolludu kante pedda hit.
Pandanti Kapuram movie Ummadi Kutumbam & Kodali Diddina Kapuram ki inspiration.
Inkaa nayam...
Krishna Devadasu movie Akkineni Devadasu ki inspiration analedu.
Prabhu garu ayinaa Adi Sesharigiri Rao ki remind cheyyalisindi...Ummadi Kutumbam & Kodadli Diddina Kapuram movies veella movie kante mundu vachaayi ani. Maree aayana cheppina prathi daaniki thala voopa valasina avasaram ledu.
370 days in hyderabad.
Yi cinema 100 days function vijayawada lo jarigindi.NTR chief guest ga vacharu.
Based on Ummadi Kutumbam and K 3 brothers stories begun.
ఆదిశేషగిరిరావు గారు " పండంటి కాపురం" సినిమా గురించి చాలా నిజాలను తెలిపారు, ఇంకొక నిజం ఏమిటంటే ఈ సినిమా విజయం మాత్రం " కృష్ణ" గారి ఖాతా లోకి రాదు, కథకులు శ్రీ ప్రభాకర్ రెడ్డి, నిర్మాతలు ( మీ సంస్థ) ముఖ్యంగా ది గ్రేట్ ఎస్. వి . ఆర్, గుమ్మడి,జమున గార్ల తో పాటు, " బాబు వినరా అన్నాదమ్ములా కథ ఒకటి" అనే ఆణిముత్యం లాంటి పాటలు.
Hello Ma Hero Superstar
👍👍👍👍
Mee laanti Annadhammulu Kalakalam ilane undali sir
Ade same picture chiranjivi gangleader
Allow him to speak.
Mi family ne superate sir sc st bc mynaritys full favour
మధ్యలో dooruthavu enduku..yadonki bharath story line వేరు .
Ipptiherobildapakkuva
Dasarabullodu was a worest movie... I hate hero and heroine in that film... over action by both of them and double meaning dialogues ... Pandanti kapuram was a family audience film
I really don't understand why that film was a hit
Vedo pichodu
ఏమయ్యా... ప్రభు గారూ... ఆయన సోది చెప్పడం.. మీరు తల ఆడించడం...
ఉమ్మడి కుటుంబం ఎప్పుడొచ్చింది... పండంటి కాపురం ఎప్పుడొచ్చింది...
ఉమ్మడి కుటుంబం కథకు కొంచెం అవీ ఇవీ జోడించి పండంటి కాపురం తీసి అదే మాదానికి కాపి అంటాడేంటి ఆ పెద్దమనిషి...
సిగ్గుండాలి అలా అనడానికి...
పండంటి కాపురం మంచిసినిమా,సూపర్ హిట్ కానీ,దసరబుల్లోడు ఇండస్ట్రీ రికార్డ్,మీ సినిమా దసరబుల్లోడు మించి హిట్ కాదు.
Ori vedava ee comments pettemundhu maa maata vinandi cinema industry ki kotha konani parichayam chese guts hero Krishna ayanakuna gundedhairyam tho Anni rakkala patralu cinemalu chesaadu alanti hero ni thana cinema I evarithoni not compaire
Pandanti kapuram industry hit
@@voletisivaram3020 how la vedava endi be
Pichi gantulu levu kada anduke nacha ledu
@@saradav4157 సినిమా కలెక్షన్స్ పరంగా చెప్పాను కానీ,పండంటి కాపురం కంటే మంచి సినిమా అని చెప్పలేదు.
చెప్పెటాయన చెప్పడం సరే అడిగేటాయన తల ఊపడం సరే
ఉమ్మడి కుటుంబం 1967
కోడలు దిద్దిన కాపురం 1970
పండంటి కాపురం 1972 ఇప్పుడు చెప్పండి ఏ సినిమాకి ఏ సినిమా స్ఫూర్తి
ఇక కలెక్షన్ వారీగా లవకుశ 1964 1cr రికార్డ్ ని డివిఎస్ కర్ణ 1977 వచ్చే వరకు ఏ సినిమా క్రాస్ చేయలేదు
ఉమ్మడి కుటుంబం దసరాబుల్లోడు అల్లూరి సీతారామరాజు సోగ్గాడు ఇవి నాన్ లవకుశ రికార్డులు,ఇండస్ట్రీ హిట్స్ కావు
ఉదాహరణకి శ్రీమంతుడు రంగస్థలం అల వైకుంఠపురంలో నాన్ బాహుబలి రికార్డులు ఇండస్ట్రీ హిట్స్ కావు అవి కూడా అంతే