బావామరదళ్ళు సినిమా అది. చాలా సెంటిమెంటల్ సినిమా. రాధిక భర్తను వదిలి వెళ్ళిన తరువాత అల్లు రామలింగయ్య ( ఆమెకు చిన్నప్పటి టీచరు) కలుసుకున్న సందర్భంలోని ఆయన డైలాగులు హృదయాన్ని పిండేస్తాయి. సినిమా అనంతరం ప్రతి ఒక్కరు బరువెక్కిన హృదయంతో సీటు నుండి లేస్తారు.
@@satyanarayanasarma982 Pandanti jeevitham(1981) movie lo Shobhanbabu Garu Thandri kodukuga Doul Role chesaru Iddaru Heroine's Sujatha, Vijayashanti Natincharu. 2nd Shobhanbabu pakkana Heroine ga vijayashanti natinchindi
పండంటి జీవితం లో శోభన్ బాబు గారితో ఒక హీరోయిన్ గా చేసింది. వంశగౌరవం 1982శోభన్ బాబు గారికి కూతురు గా విజయశాంతి నటించింది. 1984బావామరదళ్ళు. 1983 లో శోభన్ బాబు గారిని రాశీమూవీస్ నరసింహారావు గారు అప్ప్రోచ్ అయ్యారు కాబట్టి శోభన్ బాబు గారు ఆలా చెప్పి ఉంటారు. ఏదిఏమైనా ఓ సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన రాశీమూవీస్ నరసింహారావు గారు అభినందనీయులు 🙏🙏🙏🙏🙏👌❤🌹కె. శోభన్ బాబు,,, కంచరపాలెం,,,,,,,,,,,,,,,,, విశాఖపట్నం. 👍
👍👌 Sobhan Babu gari avnnathyaniki mee speech oka nidharsanam.mimmalni vadhilinchu kovataniki 4times ekkuva remuneration cheppi,meeku manchi labhalu vacchi isthananna,thana price yentho anthe theesukunna Sobhan is great legend🙏.yendhariko aadharsavanthudu.
Raasi movie NarasimhaRao garu SHOBHANBABU gariki Hit Cinimalu iccharu Hats of
శోభన్ గ్రేట్ నరసింహారావు గ్రేట్
బావామరదళ్ళు సినిమా అది. చాలా సెంటిమెంటల్ సినిమా. రాధిక భర్తను వదిలి వెళ్ళిన తరువాత అల్లు రామలింగయ్య ( ఆమెకు చిన్నప్పటి టీచరు) కలుసుకున్న సందర్భంలోని ఆయన డైలాగులు హృదయాన్ని పిండేస్తాయి. సినిమా అనంతరం ప్రతి ఒక్కరు బరువెక్కిన హృదయంతో సీటు నుండి లేస్తారు.
Yt
1980.లో. అగ్ర దర్శకులు గా. ఓ.వెలుగు వెలుగుతున్న. కోదండరామిరెడ్డి గారి తోనే. నిర్మాతలు. తమ.బ్యానర్ లో తనే.తొలి సినిమాలు చేసేవారు...రాశి.మూవీస్. నరసింహారావు..నందిగం రామలింగేశ్వర్రావు...వి.యం.సి.దోరసామిరాజు...కామాక్షి మూవీస్. డి.శివప్రసాద్ రెడ్డి..క్రియేటివ్ కమర్షియల్ కె.యస్ రామారావు... .కోదండరామిరెడ్డి గారి తో.తిసి.ప్రముఖ నిర్మాతలు అయ్యారు.....
శోభన్ బాబుగారి నిజాయితీకి ,ఇది ఒక నిదర్శనం.
సుహాసినితో రాధికతో శోభన్ బాబు నటన ఎప్పుడూ చూడాలనపిస్తుంది. ముఖ్యముగా సుహాసినితో.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మనిషేకాదు,,, మా సోగ్గాడి మనసుకూడా అందమే ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
కె. శోభన్ బాబు,,, కంచరపాలెం,,,,,,,,,,,,,,,,,,,,,,,
విశాఖపట్నం. 👍
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👌❤️❤️❤️👌👌👌👌🌹🌹🌹
Sir,Bava maradhalu movie 100days function with Sobhan speech upload cheyyandi please.
The great legendary handsomehero Sobhanbabugaru.hatsof 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Moral values👍👍👍
Great...sobhan...tollywood ...soggadu
Raasi movies maa Soggadu tho hits theesaru really great banner
shobhan babu garu manchi manishi
Good movie... good actors
That is Sobhan
good values
డబ్బిస్తే కానీ సినిమా చేయడని పుకార్లు మాత్రం బాగానే పుట్టించారు.గుప్తదానంలో సోగ్గాడే నెం1 అంటారు
Sobhan Babu the great
2000 సంవత్సరం ముందు వరకే అందగత్తె లు.. తర్వాత అందరూ... వేస్ట్....
Superb
Anthakamundhe 1981 lo Shobhanbabu Garu vijayashanti tho Vamshagauravam Natincharu
Kooturuga natinchindi#
@@satyanarayanasarma982 Pandanti jeevitham(1981) movie lo Shobhanbabu Garu Thandri kodukuga Doul Role chesaru Iddaru Heroine's Sujatha, Vijayashanti Natincharu. 2nd Shobhanbabu pakkana Heroine ga vijayashanti natinchindi
@@Krishna-tt1jj Currect Bro' 1981 Jan 1st release pandanti jeevitam#
@@satyanarayanasarma982 👍
పండంటి జీవితం లో శోభన్ బాబు గారితో ఒక హీరోయిన్ గా చేసింది. వంశగౌరవం 1982శోభన్ బాబు గారికి కూతురు గా విజయశాంతి నటించింది. 1984బావామరదళ్ళు. 1983 లో శోభన్ బాబు గారిని రాశీమూవీస్ నరసింహారావు గారు అప్ప్రోచ్ అయ్యారు కాబట్టి శోభన్ బాబు గారు ఆలా చెప్పి ఉంటారు. ఏదిఏమైనా ఓ సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన రాశీమూవీస్ నరసింహారావు గారు అభినందనీయులు 🙏🙏🙏🙏🙏👌❤🌹కె. శోభన్ బాబు,,, కంచరపాలెం,,,,,,,,,,,,,,,,,
విశాఖపట్నం. 👍
VV Vinayak tho godavalu gurinchi cheppandi
rasi cements adhinetha ga meeku manchi peru undi narasimharao garu
విజయశాంతి, శోభన్ బాబు హిట్ కాంబినేషన్ కదా. ఎందుకు వద్దనుకున్నారు..
Appatiki.. shanthi chinna pilla Ata.. Cheppadu gaa ayana..shobanbabu
Same story tho
SV Krishna Reddy 'Deergha Sumangali Bhava' ane cinima theesaru
Yes, same story with Dr.Rajasekhar with Ramya Krishna.this is also hit film.
@@nagaraju1957 పెద్దగా హిట్ అవ్వలేదు..
Myheroshobhan
Punnami chandrudu mana shoggadu shobhan ki Jai
Heeman shoban
Cinima.
Name enti.assalu
బావామరదళ్ళు
no by
H by gut Yb