మన పూర్వీకుల తంత్రం - గుడి మొత్తాన్ని కూల్చివేసి మళ్ళీ కట్టగలిగే రహస్య 'తాళం'?

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2022
  • ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom
    Facebook.............. / praveenmohantelugu
    Instagram................ / praveenmohantelugu
    Twitter...................... / pm_telugu
    Email id - praveenmohantelugu@gmail.com
    మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan
    Hey guys, ఈ రోజు మనం కంబోడియాలోని ప్రీహ్ విహర్ అని పిలవబడే ఈ పాతకాలపు హిందూ గుడిని చూడబోతున్నాం, ఇక్కడ చూడండి, ఎక్కడ బడితే అక్కడ చాలా ఇరిగి పోయిన రాళ్లు పడియున్నాయి. ఈ రాళ్లన్ని ఒకప్పుడు వెయ్యి సంవత్సరాలకు పాతదైన ఈ గుడిలో ఒక భాగంగా ఉండేవి, కానీ థాయ్‌లాండ్ కి, కంబోడియాకి మధ్య జరిగిన యుద్ధం కారణంగా, ఈ గుడి చాలా వరకు నాశనం అయిపోయింది. కానీ ఇక్కడ కూలిపోయి పడి ఉన్న ఈ రాళ్లు, పాతకాలపు రాక్ కట్టింగ్ టెక్నాలజీ గురించి interesting అయిన విషయాలను, నిజాలను మనకు చూపుతున్నాయి. ఇక్కడ, ఈ stone blockలో ఉన్న ఈ cuts మొత్తాన్ని చూడండి, దీనిలో చాలా రకాల shapeలు అలానే sizeలు ఉన్న cuts ఉన్నాయి, కొన్ని cuts rectangular shapeలో ఉన్నాయి, అలానే cube shapeలో ఉన్నాయి, కొన్ని cuts చూసుకుంటే round shapeలో కూడా ఉన్నాయి.
    ఈ roundగా ఉన్న ఈ holesలను చూడండి, ఇంత కచ్చితమైన roundగా ఉన్న holesలను drill చేయడం, వెయ్యి సంవత్సరాలకు ముందు ఎలా సాధ్యమైంది? ఇక్కడ చూడండి, ఒక stone blockలో, అంచులలో ఒకదానిపై T shape cutను చెక్కారు. ఇలా చెక్కడానికి ఏమై ఉంటుంది? ఒకవేళ దానిలో liquid metalని పోసి దాని పక్కన ఇంకొక stone blockని బిగించడానికి ఇలా చేశారేమో. దీనిని సాధారణంగా keystone cut అని అంటారు, లేదంటే పాతకాలపు metalని బిగించే technology అని పిలుస్తారు. ఇప్పుడు మనము ఈ రెండు బ్లాక్‌లను T shape cutsలను పక్కపక్కనే పెట్టి, వాటిలో కరిగిన metalని పోస్తే ఏమవుతుంది, అవి విడదీయని విధంగా గట్టిగ తయారయి, మెటల్ బిగింపుగా మారుతాయి. ఇది ఒక female slot అంటే ఆడ స్లాట్ అలానే పక్కనే T shape తో ఉన్న మగ ప్రొజెక్షన్ బ్లాక్ తో perfectగా connect చేస్తే అవి రెండు సరిగ్గా fit అవుతాయి.
    ఈ fittings అన్ని బ్లాక్ యొక్క లోపలి భాగంలో ఉన్నాయి, అందుకే మనం వాటిని బయట నుండి చూడలేకపోతున్నాము. బయట ఉన్న ఈ గోడల్ని చూస్తే ఇలాంటి వివరాలు మనం చూడలేము, మీరు ఇక్కడ చాలా interesting అయిన దాన్ని చూస్తారు, ఒక చిన్న wedge లాంటి అంటే చీలిక లాంటి stone blockని దీని లోపల పెట్టారు చూడండి. ఇది ఈ గుడిలో use చేసిన చాలా ప్రత్యేకమైన ఒక interesting అయిన technology అని కూడా చెప్పొచ్చు, మరి దీని purpose ఏమై ఉంటుంది. సాధారణంగా, దీన్ని చూడగానే మనకు ఏమనిస్తుంది అంటే, పాతకాలపు స్థపతిలు వాళ్లకు తెలియకుండా ఒక holeని వదిలేసి, తరువాత దాన్ని cover చేయడానికి ఒక చిన్న రాయిని ఇక్కడ పెట్టారనే కదా అనిపిస్తుంది. కానీ, ఈ కంబోడియాలో ఉన్న పాతకాలపు స్థపతిలు రాళ్లను చెక్కడంలో ఆరితేరినవాళ్ళు.
    వాళ్ళు, ఎలాంటి రాతి blocks లయినా సరే, చాలా easyగా, ఎలా చేర్చిపెడతారో అని నేను మీకు already చూపించాను గుర్తుందా! అలానే ఈ మూలలో చూశారంటే, ఇక్కడ ఉన్న blockలో కూడా ఎలాంటి jointలు మీకు కనిపించవు, దీనికోసం ఇంకొక example చూద్దాం రండి. ఇక్కడ కూడా చూడండి, మళ్లీ అదేలాగా ఒక చిన్న రాయిని, చీలిక ఆకారం లోపల ఉంచారు, దీని వెనుక ఉన్న రహస్యం ఏంటీ? దీని లోపల confirmగా holesలతో ఒక ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ ఉండుండాలి, ఈ చీలిక నిజానికి లోపల ఉన్న అన్ని రంధ్రాల గుండా వెళ్లే ఒక డోవెల్ లాగా అన్ని రాళ్లను పట్టుకుని ఉంటుంది. ఈ రోజుల్లో ఉన్న carpenters, అనేక బ్లాక్‌లను బిగించడానికి ఇలాంటి డోవెల్‌లను ఉపయోగిస్తున్నారు, కానీ పాతకాలపు కంబోడియన్లు వెయ్యి సంవత్సరాలకు ముందు, ఇదే technologyని ఎలా ఉపయోగించారని మీరు చూడవచ్చు. నిజానికి చెప్పాలంటే, ఇది పాతకాలపు కాంబోడియా వాళ్లకు మాత్రమే పరిమితం కాదు, పాతకాలపు భారతీయులు, పెరూ దేశానికి చెందిన ఇంకాలు మరియు మాయాలు కూడా ఇదే technology ని ఉపయోగించారు.
    పెరూలో ఉన్న ఈ గోడని చూడండి ఇక్కడ ఒక చిన్న dowel ను లోపల పెట్టారు, ఇది దీని చుట్టూ ఉన్న ఈ రాతి బ్లాక్స్ అన్నిటిని ఒకటిగా పట్టుకుంటుంది. కానీ, ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే: ఇది ఎందుకు అవసరం? ఈ డోవెల్ లేకుండా వాళ్ళు అన్ని బ్లాక్ లను చేర్చి పెట్టలేరా?ఇక్కడే పాతకాలపు స్థపతిలు తమ మేధావిని మనకు చూపిస్తున్నారు, మీరు ఈ గోడ వేరుగా విడదీసి ఉందని ఒకసారి ఊహించుకోండి, అలానే కొన్ని బ్లాకులను పడగొట్టాల్సిందుంటుందని kuda ఊహించుకోండి. ఈ డోవెల్‌ technology మాత్రం ఇక్కడ ఉంటే, మీరు చేయాల్సిందంతా ఒక్కటే అది ఏంటంటే, ఈ డోవెల్‌ను బయటకు తీసేశారంటే ఈ బ్లాక్‌లన్నీ వాటంతట అవే మెల్లగా విడిపోయి easy గా బయటకు వచ్చేస్తాయి. ఈ డోవెల్ లేకుండా ప్రతీది tightగా fit చేసి ఉంటే, మీరు ఈ గోడ పైభాగం నుండి కింద వరకు ప్రతి బ్లాక్‌ను తీయడం ప్రారంభించాలి.
    అందుకే పాతకాలపు స్థపతిలు ఈ డోవెల్స్ లను ఉపయోగించారా? ఈ డోవెల్ technology, ప్రత్యేకంగా చాలా కష్టమైన polygonal stone blockకి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న చాలా రాతి బ్లాక్‌లు అన్ని rectangular shapeలో లేవు, ఇవన్నీ polygonal shapeలో ఉన్నాయి కాబట్టి, ఈ విధమైన డోవెల్ technology తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. మీరు అనుకోవచ్చు, ఈ వైపు ఉన్న గోడపైన ఎలాంటి డోవెల్‌లను చూడలేదని, కానీ ఈ డోవెల్‌లను సాధారణంగా ఒక వైపు మాత్రమే చూడగలము, ఇక్కడ చూడండి, అదే గోడకు ఇంకొక వైపు డోవెల్‌ కనిపిస్తుంది. ఈ stone blockని చూడండి, దీన్ని 2Dలో చూస్తే మొత్తం ఎనిమిది అంచులు ఉన్నాయి చూడండి.
    #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu

КОМЕНТАРІ • 96

  • @PraveenMohanTelugu
    @PraveenMohanTelugu  Рік тому +15

    మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
    1. కంబోడియాలో ఇన్విసిబిల్ పిరమిడ్! - ua-cam.com/video/4GVLh3vPL1U/v-deo.html
    2. గుడి శిల్పాలలో దాగి ఉన్న ఆస్ట్రోనౌట్స్! - ua-cam.com/video/2_TUeKLPzlM/v-deo.html
    3. గుడి చుట్టూ వీటిని ఎందుకు వేశారు? - ua-cam.com/video/wmkBvpwsGKI/v-deo.html

    • @yamavenkatesh5857
      @yamavenkatesh5857 Рік тому +1

      అన్న గారు మీకు పాదాభివందాలు అన్న మాన హిందూ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా మాన సనాతన భారతీయతను కండ్లకు కట్టినట్టుగా చెపుతారు

    • @lovelycharvikcherry4413
      @lovelycharvikcherry4413 Рік тому +2

      ఎంతో అమూల్యమైన సమాచారాన్ని ప్రస్తుత తరానికి తెలియజేస్తున్నారు. మీ కృషి కి ధన్యవాదములు 🙏🙏

    • @sanamvenkatasrivalli2092
      @sanamvenkatasrivalli2092 Рік тому

      0

  • @yaravasudheeswer961
    @yaravasudheeswer961 Рік тому +11

    దీనిని రాక్ లాకింగ్ సిస్టమ్ అంటారు ఈ వర్కింగ్ సిస్టమ్ గురించి మన అధర్వణ వేదం లోని భాగం ఐన స్టపత్య వేదం లో మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది ఐది పూర్తిగా సాధ్యమే ఇంకా ఎన్నో అద్భుతాలు చూడవచ్చు చెయ్యవచ్చు,ఇదియే సనాతనం

  • @nirmalavundurty7015
    @nirmalavundurty7015 Рік тому +32

    కూలిపోయిన రాళ్ళు కూడా అందంగా అవి కూడా మాట్లాడుతునట్టుగా ఉన్నాయి

  • @vankeshwaramgowtham2339
    @vankeshwaramgowtham2339 Рік тому +11

    మీరు ఎప్పుడు బాగుండాలి అన్న , మీరు ఇలాంటి మరెన్నో విషయాలు ఇలానే తెలియజేయాలి , మీవెంట మేము ఎల్లప్పుడూ ఉంటాము 🚩🙏🙏🙏

  • @divakar.d6
    @divakar.d6 Рік тому +22

    హాయ్ అన్నా.... వీడియె చాల బాగుంది..... ఆ దేశంలో మన హిందు సంస్కృతి ఆనవాళ్ళను పూర్తిగా చెరిపివేయదలచి ఆ గుడిని ద్వంసం చేసారు అనుకుంట అన్నా.... from మచిలీపట్నం

  • @saikumar-lc6ni
    @saikumar-lc6ni Рік тому +13

    My Dear Praveen గారు, మీ యొక్క పట్టుదలని శ్రమకు, ఒర్పుకు,మన భారతీయులకు మన సంస్కృతి, కళలు, ప్రపంచమంతా ఎలా వ్యపించయో తెలియచేస్తున్నారు. మీకు నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు.

  • @narasimharapolu2743
    @narasimharapolu2743 Рік тому +8

    అన్నా మీ యొక్క తెలివితేటలకు నా యొక్క పాదాభివందనాలు

  • @shankarmuddasani9479
    @shankarmuddasani9479 Рік тому +14

    చక్కటి సునిశిత పరిశీలనతో భారత స్తపతిల కళాదృష్టిని నైపుణ్యాన్ని ఎంతో ఉన్నతంగా వివరించారు.అభినందనలు

  • @gopibhukya5021
    @gopibhukya5021 Рік тому +10

    ధన్యవాదములు ప్రవీణ్ గారు మంచి మంచి విషయాలు తెలియజేస్తునందుకు....🙏🙏

  • @anilkumarpbanil7766
    @anilkumarpbanil7766 Рік тому +4

    మన పూర్వీకులు🛐🛐 మంచి విద్యావంతులు సార్ ఇప్పుడు ఉన్న ఇంజనీర్స్ ని తలదన్నే వారు అప్పుడు చదువు లేక గుర్తించేవారు లేరు ఇది మన కర్మ జ్ఞానం అనే దీపాన్ని ఒక దీపాన్నించి ఒక దీపాన్ని అంటించలేకపోయారు 😭😭😭🚩🚩🚩

  • @babas1266
    @babas1266 Рік тому +6

    తెలుగు వెర్షన్ చాలా బాగా గొప్పగా ఉంది. థాంక్స్

  • @Padmavathipeddi12652
    @Padmavathipeddi12652 Рік тому +3

    శిలలపై శిల్పాలు చెక్కినారు ఆనాడు..
    యద్దోన్మాదులై నాశనం చెశారీనాడు , నిజంగా ఆనాడు మానవులే అధ్బుతమైన సృజన గల మేధావులు.

  • @jacks3823
    @jacks3823 Рік тому +4

    Our History our culture 🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩

  • @sukumar1384
    @sukumar1384 Рік тому +4

    చాలా మంచి విశ్లేషణ ధన్యవాదములు సోదర 🙏👏

  • @keerthi_fashion_works
    @keerthi_fashion_works Рік тому +5

    I am seeing your videos for 1 years in English,first time I am viewing in telugu ,i will wait for your videos,i am interested to see our barat history and archaeology , tecnology,very great tecnology in those days ,we all can't go there and view it so u are showing about Bharat culture and temples .thank you for showing all these 🙏🙏

  • @architecturenagaraju3232
    @architecturenagaraju3232 Рік тому +5

    సూపర్బ్ bro

  • @devotional655
    @devotional655 Рік тому +1

    ఓం నమఃశివాయ 🙏.చాలా అద్భుతంగా ఉంది వీడియో

  • @suryanarayanamurtyn9258
    @suryanarayanamurtyn9258 Рік тому +2

    Our ancestors re Extraordinary knowledgeable people

  • @manoharrao8073
    @manoharrao8073 Рік тому +3

    Dear Praveen you are great

  • @sirishasanganaboina102
    @sirishasanganaboina102 Рік тому +1

    Praveen mohan gariki 🙏🙏🙏🙏🙏

  • @waterdance9830
    @waterdance9830 Рік тому +4

    What a video Brother, Sincerely Great Work . thanks for sharing such great information. Thanks 🙏

  • @MoneyAndSpiritual
    @MoneyAndSpiritual Рік тому +1

    జయహో సనాతన ధర్మం

  • @gonasrinivasarao9682
    @gonasrinivasarao9682 Рік тому +2

    Om namah Shivaya🌹🌹🌹🙏

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 Рік тому +2

    Om namasivaiah

  • @vaninagendra6922
    @vaninagendra6922 Рік тому +1

    Super Andi🙏🙏

  • @eswarsinghmanchikalapati2033
    @eswarsinghmanchikalapati2033 Рік тому +1

    dhanyavaadalu praveen mohan garu

  • @manoharrao8073
    @manoharrao8073 Рік тому +2

    Praveen you are great

  • @katashravyashrav8487
    @katashravyashrav8487 Рік тому +1

    🚩🙏 Thankyou sir 🙏🚩 🚩🙏 Great Explanation🚩🙏

  • @chdurgesh8691
    @chdurgesh8691 Рік тому +2

    Adbuthamaina temple 🙏

  • @tirumalajyothi4841
    @tirumalajyothi4841 Рік тому +1

    ఎంతటి పురాతన మైనదైన, ఇప్పటికి ఆ కట్టడం యొక్క అందం చెక్కుచెదరలేదు, అంతటి అందంగా వివరిస్తూ నువ్ చెప్పటం, మేం చూసిన అనుభూతి పొందుతున్నాం, ఎంతటి పర్ఫెక్షన్ వుంది పనితనం లో, ప్రవీణ్ ఇంతటి ప్రతిభా శాలివి ఐవుండి అందరి కామెంట్స్ ని పాజిటివ్ గా తీసుకోవటం నీకు ఇంకొంత అందాన్ని ఇస్తుంది. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, సబ్క్రైబ్ చేసుకోండి 😀😀

  • @mellajagan5844
    @mellajagan5844 Рік тому +1

    Prapancha medhavulake chalenge visurutunna Mee parishodanalaku 👋

  • @ItsIndraniNagendra
    @ItsIndraniNagendra Рік тому +2

    You have good knowledge Praveen garu 👏👏🤗

  • @jayasathishkumar9749
    @jayasathishkumar9749 Рік тому +4

    👌👌👌👍👍👍🙌🙌🙌

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 Рік тому +1

    Jai sriram🌹🌹🙏🙏🙏

  • @RaviKumar-zx2wc
    @RaviKumar-zx2wc Рік тому +1

    nice information sir and me hard work

  • @srinivasgatla4716
    @srinivasgatla4716 Рік тому +1

    Super video sir

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 Рік тому +1

    🌺🌿
    ధన్యవాదాలు

  • @gopimiiryala2381
    @gopimiiryala2381 Рік тому +3

    good bayya

  • @nagasatish888
    @nagasatish888 Рік тому +1

    very good job

  • @sekharmodiam1251
    @sekharmodiam1251 Рік тому +2

    Nice sir thanks for your elible information 🙏🏼🙏🏼🇮🇳🇮🇳

  • @srinivasgatla4716
    @srinivasgatla4716 Рік тому +1

    Super

  • @macharlamahesh
    @macharlamahesh Рік тому +1

    Love you bro

  • @madhavvaka36
    @madhavvaka36 Рік тому +1

    Manchi visleshana

  • @user-uz2mv7ix8b
    @user-uz2mv7ix8b Рік тому +3

    Hi Anna

  • @crazystudioowner
    @crazystudioowner Рік тому +1

    Sir, meeku e places yela telustai, asalu yela kanipesatunnaru, naku meetho kalisi oka video cheyalani vundhi, naku oka chance isthara

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 Рік тому +1

    Very good

  • @anandkasapogu6382
    @anandkasapogu6382 Рік тому +4

    Hi ❤️

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 Рік тому +1

    SUPER MASSAGE SIR 💆‍♀️ BRO

  • @subhashch7581
    @subhashch7581 Рік тому +1

    Nice video ❤️💐🙏

  • @kundurthiramu
    @kundurthiramu Рік тому +1

    Nice

  • @radhikaadivasi6243
    @radhikaadivasi6243 Рік тому +1

    🙏🙏

  • @keerthan3883
    @keerthan3883 Рік тому +3

    👍👍👍

  • @muralimohan8223
    @muralimohan8223 Рік тому +1

    Thanks 🙏♥️

  • @nekkanti1173
    @nekkanti1173 Рік тому +1

    🙏🙏🙏

  • @sriramachandramurthypheelk8902

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narasingaraodadi8846
    @narasingaraodadi8846 Рік тому +1

    Excellent

  • @Durgaprasad-cq7kv
    @Durgaprasad-cq7kv Рік тому +3

    👌👌👌👌👌👌👌💓💓💓💓💓💓🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @saikumar-lc6ni
    @saikumar-lc6ni Рік тому +3

    Dear Praveen గారు, మీరు పూర్వ జన్మలో ఎవరో మహారాజు అయుంటారు. అందుకే భహుసా మీ రాజ్యాన్ని, మీరు నిర్మించిన దేవాలయాలను వెతుకుతున్నారు. Sir, am I correct??

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  Рік тому

      Its my pleasure

    • @saikumar-lc6ni
      @saikumar-lc6ni Рік тому +1

      It's also my pleasure, no no, say our pleasure. It's definitely GOD'S gift to be connected with you. May be HE has proposed me some role to be of help to you. Let's wait and see, to know what GOD has in store for me.
      Sir, I would like to help you in your research, in any possible way.

  • @sudhaarangi1993
    @sudhaarangi1993 Рік тому +1

    🙏🙏🙏