ఇంత అద్భుతమైన శివ లింగాన్ని మనసాక్షి లేకుండా ఇలా నాశనం చేయడానికి కారణం ఏంటి?

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom
    Facebook.............. / praveenmohantelugu
    Instagram................ / praveenmohantelugu
    Twitter...................... / pm_telugu
    Email id - praveenmohantelugu@gmail.com
    మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan
    Hey guys ఈరోజు మనం కంబోడియాలో ఉన్న cityలను దాటి remote అయిన placeకి అంటే ఈ మారుమూల అడవి ప్రాంతాలలో వెళ్తూ ఉన్నాము, ఎవ్వరు రాకుండా చాలా ఇంటీరియర్ గా ఉన్న ఈ areaని కోహ్ ఖర్ temple complex అని అంటారు, ఇందులో వెయ్యి సంవత్సరాలకు ముందు కట్టిన నలపై శివాలయాలు ఉన్నాయి. ఈ మట్టి రోడ్డులో car drive చేస్తూ వెళ్తూవుంటే, రెండు వైపులా చాలా పాడుబడిన శిథిలాలు, గుడులు కనిపిస్తున్నాయి, అయినప్పటికీ ఈ ఒక్క గుడి వైపుకి నా దృష్టి మళ్లింది. వెలుపలి నుండి చూస్తుంటేనే ఇది ఎంతగా పాడుబడిపోయి ఎంతగా నాశనమైందని తెలుస్తుంది, ఈ స్థితిలో దీన్ని చూస్తుంటే మనసుకు చాలా కష్టాంగా ఉంది కదా. పెద్ద పెద్ద బండరాళ్లు ఎక్కడ పడితే అక్కడ నేలమీద పడి ఉన్నాయి.
    మాములుగా దీని అర్థం ఏంటంటే, ఈ గుడిని ఎవరో కావాలని ధ్వంసం చేసారు, ఇక్కడ జరిగిన విదేశీయ యుద్ధాలు, మత భేధమో లేదా దొంగతనం చేసేవాలైన దీనికి కారణం అయ్యుంటారు. ఈపైకి వెళ్లి లోపల ఏముందని చూడబోతున్నాను, నాకు ఇక్కడ చెక్కలను అడ్డుగా పెట్టిన ఒక entrance కనిపించింది, జంతువులు లోపలికి రాకుండా ఆపడానికి దీన్ని పెట్టి ఉంటారు. ఈ గెట్ లో నుంచి చుడండి, wow ఎంత పెద్ద లింగం, దీన్ని చూస్తుంటే నాకు మైమరచిపోయేలా ఒక feel కలుగుతుంది అని చెప్పాలి, ఇది ఎత్తులోను వెడల్పులోను చాలా పెద్దగా ఉంది. గెట్ తెరిచి లోపలికి వెళ్లి చూద్దామా. ఈ లింగాన్ని చుసిన వెంటనే నాకు తాకాలని అనిపించింది, ఇక్కడ touch చేసిన వెంటనే నాకు ఒక విశేషమైన అనుభూతి ఒక energy వచ్చిన feeling కలిగింది.
    దీన్ని తట్టి చూస్తే, లోపల hollowగా ఉన్నట్టు ఉంది ఒక చెక్కను తట్టితే ఎలా feel అవుతామో అలా అనిపించింది. ఈ గుడితో పాటు ఈ area లో ఉన్న గుడులన్నీ, sandstone తో కట్టినవే, కానీ చెక్కను తట్టే విధంగా sound ఎందుకు వస్తుందని నాకు తెలియట్లేదు. ఈ లింగం యొక్క పైభాగాన్ని ఎంత perfectగా ఒక dome shapeలో చేశారు చూడండి. ఇప్పట్లో ఉన్న advanced tools లేకుండా ఇంత perfect గా వాళ్ళు ఎలా చేసుంటారు? నా height తో పోల్చి చూస్తే ఈ లింగం ఏడడుగుల ఎత్తు ఉంటుందని చెప్పవచ్చు. ఈ వైపున చూడండి ఇక్కడ దీన్ని ఒక straight line గా చెక్కారు. ఎందుకు దీన్ని ఇలా చెక్కారు? దీని అవసరం ఏంటి?
    అభిషేకం చేసేవన్నీ ఒక perticular అయిన directionలో వెళ్ళేటట్టు i mean బయటికి వెళ్ళేటట్టు దీన్ని డిజైన్ చేసారు. ఒకప్పుడు ఈ లింగానికి పూజలు, పునస్కారాలు జరిగేవి, ఆచారాల్లో భాగంగా వాళ్ళు అభిషేకం చేసిన పాలు, తేనె ఇంకా నీళ్లు అవన్నీ దీని ద్వారానే వెళ్ళుంటాయి. ఆ తర్వాత ఆ liquids అన్ని ఎక్కడికెళ్తాయి? ఇదిగో ఈ గోడలో ఒక hole తెలుస్తుందా మీకు? ఈ hole తోనే లింగాన్ని attach చేసి ఉంటారు, సో ఈ లింగంలో నుండి పారే నీళ్లంతా ఇక్కడినుండి బయటికి వెళ్తాయి, పాలు, తేనె అభిషేకం చేసేటప్పుడు ఇక్కడినుండి వాటిని సేకరించి ప్రజలకు ప్రసాదంగా ఇచుంటారు.
    ఈ లింగం ఎలా పగిలిపోయుందో చూసారా? Normalగా చూస్తేనే మనకు రెండు భాగాలుగా విడిపోయిన ఈ cracks కనిపిస్తాయి. ఈ పగుళ్లు naturalగా వచ్చాయా? లేక దీన్ని ఎవరైనా ధ్వంసం చేసి ఉంటారా? ఇక్కడ చుడండి, ఎవరో ఈ లింగాన్ని కావాలనే నాశనం చేయాలని ఇలా చెక్కి ఉండడం మనకు బాగా clearగా తెలుస్తుంది. కానీ అడుగుభాగంలో ఉన్నదానితో దీన్ని compare చేసి చూస్తే, చాలా తక్కువే. ఆ విధంగా సగానికంటే ఎక్కువగా అడుగుభాగాన్ని cut చేసి తీసేసారు. ఇంత అద్భుతమైన లింగాన్ని మనసాక్షి లేకుండా ఇలా నాశనం చేయడానికి కారణం ఏంటి? అదేంటంటే, హిందువులు పూజించే లింగాలను ఇంకా మిగిలిన శిల్పాలను నాశనం చేస్తే వాటిని పూజించారని విరోధికి బాగానే తెలిసుంది.
    హిందువులు నమ్మేది ఏంటంటే వాళ్ళు పూజించే లింగాలు ఒక ఆధ్యాత్మిక శక్తిని బయటకి వెలువడిస్తుందని, ఒకసారి structure యొక్క shape పాడైతే, ఈ శక్తులు కూడా పోతాయని ఒక నమ్మకం ఉంది, అందుకే ఈ లింగాన్ని ఎవరో కావాలనే ఇలా చేసారు. సరే ఇప్పుడు దీని వెనుక ఏముందో చూద్దాం రండి. మనము ఇటు వైపు నుంచి ఈ లింగాన్ని చూస్తే, దీని అడుగుభాగం బాగా తెలుస్తుంది చుడండి. మనం ముందు నుండి చూసాం కాబట్టి అడుగుభాగం అంతగా కనిపించలేదు, కానీ ఇటువైపు వచ్చి చూస్తే దీని అడుగుభాగం clearగా మనకు కనిపిస్తుంది. నేను దీనికి ముందు నిలబడిఉన్నప్పుడు ఈ లింగం ఏడు అడుగుల పొడవు ఉంటుందని చెప్పాను కదా గుర్తుందా, కానీ ఈ వెనక నుండి చూస్తుంటే, దానికి మించి రెండంతలుగా అంటే 14 అడుగుల ఎత్తు ఉందని అర్థమవుతోంది.
    ఈ నేలను కొంచం లోపలికి తవ్వి చూస్తే, ఈ లింగం యొక్క ఇంకొంత భాగం కూడా కనిపించడానికి అవకాశం ఉంది, ఎందుకంటే normalగా లింగాన్ని కట్టేటప్పుడు కొంత భాగాన్ని భూమి లోపల పెట్టి చేస్తారు కాబట్టి కొంత భాగం లోపలే ఉంటుంది, అలా చూస్కుంటే ఈ లింగం ఇంకా ఎత్తుగా ఇంకా పొడవుగా ఉండవచ్చు. ఈ అడుగుభాగంలో చాలా interesting అయిన చెక్కడాలను కొన్ని చెక్కున్నారు. ఇక్కడ మనం spiral లాంటి సురులు సురుల design ని చూడవచ్చు.
    వీటిలో కొన్నిటికి మట్టి పేరుకుపోయి ఉంది, అయినప్పటికీ మనం ఇక్కడ కొన్ని అందమైన spiral pattern and circle pattern ఇంకా కొన్ని విచిత్రమైన patterns కూడా మనకు ఇక్కడ బాగానే కనిపిస్తున్నాయి. సరే ఇప్పుడు మనం బయటకెళ్ళి అక్కడ ఏవైనా మనకు కనిపిస్తాయేమో అని చూద్దాం రండి. కాంబోడియాలో ఉన్న గుళ్లలో ఎప్పుడూ ఏవో కొన్ని ఆశ్చర్యమైన విషయాలు దాగి ఉంటాయి, so మనకి అలాంటివి ఇక్కడేమైన కనిపిస్తాయేమో అని వెతికి చూద్దాం.
    #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu

КОМЕНТАРІ • 210

  • @PraveenMohanTelugu
    @PraveenMohanTelugu  Рік тому +10

    మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
    1. భారతీయ నాగరికతను పాటిస్తున్న కాంబోడియా - ua-cam.com/video/wFWhUL6ky5k/v-deo.html
    2. టెలీస్కోప్ ని ఉపయోగించిన సూరులు - ua-cam.com/video/oDZZBbTWQ7w/v-deo.html
    3. పురాతన సాంకేతికతతో కట్టిన హొయసలేశ్వర గుడి - ua-cam.com/video/mAZ0raPxLcg/v-deo.html

  • @iam-kl8jl
    @iam-kl8jl Рік тому +2

    మీవల్ల హిందూ సంస్కృతి యొక్క గొప్పదనం తెలుస్తుంది. సోదరా.
    Ur great person

  • @nagababupesingi5789
    @nagababupesingi5789 Рік тому +29

    ఒకప్పుడు ప్రపంచమంతా పూజించింది మన హిందూ ధర్మాన్ని అందుకే ఇప్పటికి కూడా ప్రపంచంలో ఏదో చోట మన గుళ్ళ ఆనవాళ్లు బయట పడుతూనే ఉంటాయి విశ్వ గురువు మన భారతదేశం జై భారత్ జైశ్రీరామ్ ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏

  • @poornachndraraoseedrala4864
    @poornachndraraoseedrala4864 Рік тому +2

    నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 Рік тому +3

    ఓమ్ నమఃశివాయ మీ అన్వేషణ, వివరాలు చెప్పు విధానం చాలా బావున్నాయి కాని మన సాంస్కృతిక ప్రాచీనాన్ని నాశనం చేసి హిందూఇజాన్ని తొక్కేసారు

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 Рік тому +25

    అంత పెద్ద దేవాలయాలను శిధిలావస్థలో చూస్తుంటే చాలా బాధ గా ఉంది మీ వివరణ చాలా బాగుంది మీకు కృతజ్ఞతలు

  • @srivastavsrinivas9047
    @srivastavsrinivas9047 Рік тому +32

    మీ పరిశ్రమ నుంచి మన పూర్వీకుల మన పెద్దలు నిర్మించిన యేనో విశయలు అద్భుతాలు సృష్టిన్చిన చరిత్రను తెలుసుకున్నాము మన పూర్వీకులకు మరీ మీకు కోటి వందనాలు 🙏🙏🙏🚩💖❤️❤️💖🎉

  • @mmr82ram
    @mmr82ram Рік тому +2

    చాల భాదకరముగా వుండి ఇలా మన అన్ని దేవాలయాలను, గుడిలను , శివలింగాలను, విగ్రహాలను క్రైస్తవులు మరియు ముస్లింలు పగలగొట్టారు , చాల పాపం అధి

  • @reddysekhar1679
    @reddysekhar1679 Рік тому +5

    హిందువుల్లో ఐక్యత లేకపోతే ఇండియా పరిస్థితి కూడా అదేను

  • @Netra9293
    @Netra9293 Рік тому +4

    మిమ్మల్ని కన్న వారికి....మా పాథాభి వందనాలు.....ఇంత గొప్ప వ్యక్తిని హిందుత్వం గురించి వివరించారు🙏🙏🙏

  • @economicsmurali6557
    @economicsmurali6557 Рік тому +17

    శంభో శివ శంభో

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  Рік тому +1

      హర హర మహాదేవ శంభో శంకరా🙏

  • @cherukuripothalaiah.agricu2250
    @cherukuripothalaiah.agricu2250 Рік тому +12

    ఇలాంటివి చూస్తే తురక నా కొడుకులని చెప్పాలనిపిస్తుంది చాలా బాధేస్తుంది సార్ ఇలాంటి ఘటనలు చూస్తే మన హిందూ గుడిలోని నాశనం చేశారు నీకు ధన్యవాదాలు సార్ ఇలాంటి చూపించినందుకు

  • @divakar.d6
    @divakar.d6 Рік тому +13

    హాయ్ అన్నా.... వీడియె చాల బాగుంది...... అన్నా ప్రపంచం లో అనేక దేశలలో మన భారతీయ హిందు సంస్కృతి విస్తరించి ఉంది.... అలా విస్తరించిన మన సంస్కృతిని విచ్ఛిన్నం చెయ్యడంద్వార మన సంస్కృతి ఆనవాళ్ళు లేకుండా చేయదలచి ఇలా మన హిందు ఆలయలని ద్వంసం చెసారు....

  • @mpprasad1330
    @mpprasad1330 Рік тому +9

    పర దేశ,వినాశ విద్వంస మత మత్తులో ఉన్న అల్పులు ఈ వీడియో చూసి బుద్ది తెచ్చుకుంటే మంచిది
    🤝Hats off PM saab🙏

  • @sukumar1384
    @sukumar1384 Рік тому +29

    ధన్యవాదములు సోదర ఓం నమఃశివాయ 🙏🕉🚩🙏

  • @keerthan3883
    @keerthan3883 Рік тому +76

    అవును దేవాలయలను సితిలావస్థలో చూస్తే మాకు కూడ బాధగా అనిపిస్తుంది

  • @gopalakrishnapalla
    @gopalakrishnapalla Рік тому +7

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏

  • @gopibhukya5021
    @gopibhukya5021 Рік тому +12

    మీ వల్ల మేము ఎన్నో ఎన్నెన్నో మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నామ్ ... ధన్యవాదములు ప్రవీణ్ గారు......🙏🙏

    • @AbhiCh-ht9qr
      @AbhiCh-ht9qr Рік тому

      @@arrojuravali8752 sollu appi neku ea goppathanam telusu... pichi bajana cheyaku

  • @laxmanaarla6658
    @laxmanaarla6658 Рік тому +13

    మీరు నిజంగా చాలా అద్భుతమైన శివాలయాలు చూపించారు సార్

  • @prkyouthbapatla1159
    @prkyouthbapatla1159 Рік тому +6

    ఇలా శిధిలమైన దేవాలయాలను మన నాగరికతను మనయొక్క చరిత్రను తెలిపే క్రమంలో మీరు చేస్తున్న కృషికి ధన్య వాదాలు మీరు పడ్డ కష్టం అమోఘం.

  • @jagiriprasad2648
    @jagiriprasad2648 Рік тому +2

    Om Nama Shivaya

  • @BrahmaGoud
    @BrahmaGoud Рік тому +9

    🥺🥺🥺 హర హర మహాదేవ శంభో శంకర

  • @satviksriraghava4397
    @satviksriraghava4397 Рік тому +56

    Praveen garu..
    మీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా విలువైనది.
    ఇన్నాళ్లు మేము మిమ్మల్ని చాలా miss అయ్యాం🌹🙏🌹🙏🌹🙏🌹

  • @mrindian9142
    @mrindian9142 Рік тому +8

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏

  • @RajeshRaj-ws4ui
    @RajeshRaj-ws4ui Рік тому +2

    Om Namashivaya 🙏🙏🙏🙏

  • @venkateswarlukondamala5042
    @venkateswarlukondamala5042 Рік тому +2

    Hara Hara Mahadeva shambo shankara

  • @koyadorakarimnagr
    @koyadorakarimnagr Рік тому +1

    Anna supear om 🕉 namasivya om 🕉

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 Рік тому +1

    ఓం నమః శివాయ
    🙏🙏🙏

  • @sudhasudha8281
    @sudhasudha8281 Рік тому

    మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మేము చూడలేని ఎన్నో చూసాం 🎉

  • @prkyouthbapatla1159
    @prkyouthbapatla1159 Рік тому +1

    🙏ఓం నమశ్శివాయ🙏

  • @nagasatish888
    @nagasatish888 Рік тому +1

    OM NAMASIVAYA OM NAMASIVAYA.....🙏🙏

  • @teluguvanithachannel8379
    @teluguvanithachannel8379 Рік тому +1

    అవును సర్ నాకూ చాలా చాలా భాధగావుంది చూస్తుంటే 💐💐😢

  • @raniactorvlogschannel3467
    @raniactorvlogschannel3467 Рік тому +1

    midi chala manchi manasu 😊😊

  • @laxmanaarla6658
    @laxmanaarla6658 Рік тому +3

    మీకు చాలా చాలా ధన్యవాదాలు

  • @kirankumarvalireddi4673
    @kirankumarvalireddi4673 Рік тому +5

    🚩ఓం నమః శివాయ🚩🙏🙏🙏

  • @kandakatlamadhusudhanreddy1493

    కృతజ్ఞతలు సార్, వేయి సంవత్సరాల పూర్వం అట్టి టెంపుల్స్ ఎలా వుండేవో మీ ఊహ ప్రకారం గ్రాఫిక్స్ ద్వారా చూయించండి
    మీరూ ప్రతక్షంగా చూస్తున్నారు మీకు ఊహకు అందుతుంది, మీలాగా భవిష్యత్ లో మాకు ఎవరు చూపిస్తారు చూసే యందుకు ఇప్పుడు వున్నవారు అప్పటి వరకు ఉండాలి... అది దైవదినం...
    కావున దయచేసి నేను కోరినట్లు చూపగలరు 🙏

  • @laxmaiahsunkapaka2843
    @laxmaiahsunkapaka2843 Рік тому +1

    Thanks you Praveen.

  • @arjunavari9897
    @arjunavari9897 Рік тому +1

    Har Har Mahadev 🙏🕉🙏

  • @rasamallaashok761
    @rasamallaashok761 Рік тому +2

    మన హిందూ సాంప్రదాయం దేవాలయాలు మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది ఇది తథ్యం

  • @naidt5040
    @naidt5040 Рік тому +2

    Har har Mahadev

  • @katashravyashrav8487
    @katashravyashrav8487 Рік тому +1

    🚩🙏 Thankyou sir 🙏🚩

  • @nareshboini4758
    @nareshboini4758 Рік тому +1

    సూపర్ brother

  • @sreetm5359
    @sreetm5359 Рік тому +2

    అసలు అలంటి శివాలయం కట్టాలంటే కొన్ని దశాబ్దాలు పట్టి ఉంటుంది అప్పట్లో. ముర్కులు వాటిని ద్వాంస చేసారు.

  • @kadalisrinivas5664
    @kadalisrinivas5664 Рік тому +4

    Shiva is everywhere 🙏🏻🙏🏻

  • @veeru4723
    @veeru4723 Рік тому +3

    🙏🙏🙏

  • @sakevenkataramana
    @sakevenkataramana Рік тому +1

    THANK YOU VERY MUCH FOR YOUR HARD WORK TO EXPLORE OUR HERITAGE AND CULTURE

  • @dasarathapeddikotla9167
    @dasarathapeddikotla9167 Рік тому +5

    ప్రవీణ్ సార్ శితిలావస్థలో ఉన్న దేవాలయాల సంగతి ఏమో గాని ఇప్పుడు ఉన్న వాటికి పోరు యువత అదే బాధ

  • @gopalakrishnareddy5040
    @gopalakrishnareddy5040 Рік тому +1

    Hara hara mahadev

  • @govardhanraj4445
    @govardhanraj4445 Рік тому +4

    చాలా అద్భుతమైన ఆలయాలు ఇలా ద్వంసం చెసరంటే చాలా భాద కలుగుతుంది

  • @hbk9780
    @hbk9780 Рік тому +1

    Praveen sir tq

  • @RajeshRaj-ws4ui
    @RajeshRaj-ws4ui Рік тому +3

    🙏🙏🙏🙏🙏

  • @nemalipadma4461
    @nemalipadma4461 Рік тому +1

    Om namah shivaya 🙏🙏🙏🕉️🔯🕉️🔯🚩

  • @rdrgaming6526
    @rdrgaming6526 Рік тому +1

    Thanks

  • @gruhashivalingam
    @gruhashivalingam Рік тому +3

    Wonderful sivalingam🙏,

  • @sarveshlakshmi8314
    @sarveshlakshmi8314 Рік тому +5

    మీరు చాలా మంచి గా వివరణ గా చెపుతున్నారు

  • @radhar8998
    @radhar8998 Рік тому +2

    Thank you sir.

  • @kkk-yt9930
    @kkk-yt9930 Рік тому +1

    Super Anna 🙏🏾

  • @spandanasudha
    @spandanasudha Рік тому +1

    Ur level of dedication is understood after seeing you walking around with barefoot sir🙏

  • @SHAFIULLA9
    @SHAFIULLA9 Рік тому +1

    Super Telugu videos prveen brother thanks 🙏👍👍

  • @vankeshwaramgowtham2339
    @vankeshwaramgowtham2339 Рік тому +3

    ఓం నమఃశివయా హర హర మహాదేవ శంభోశంకర 🚩🙏🙏🙏🙏

  • @annadath69
    @annadath69 Рік тому +1

    What sad story sir.

  • @BharathiHegde
    @BharathiHegde Рік тому +1

    Super and Thank you bro.

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 Рік тому +1

    🙏Praveen Mohan ji👍🌹good information sir 👌

  • @sriramnalam
    @sriramnalam Рік тому +1

    Great work brother namaste

  • @veereshtourism9537
    @veereshtourism9537 Рік тому +4

    ఎక్కడ ఉందండి ఈ శివలింగం , చాలా బాధగా ఉంది.

  • @sirishasanganaboina102
    @sirishasanganaboina102 Рік тому +3

    Praveen mohan gariki 🙏🙏🙏🙏🙏

  • @gopimiiryala2381
    @gopimiiryala2381 Рік тому +1

    good explain

  • @RamavathSidharthNayak
    @RamavathSidharthNayak Рік тому +1

    కేవలం కావాలని మన గుడులను నాశనం చేస్తున్నారు

  • @srinivaspathipaka5246
    @srinivaspathipaka5246 Рік тому +4

    ప్రవీణ్ మోహన్ గారు ఒక మంచి విషయాన్ని మంచి వీడియోను అందించినందుకు మీకు నమస్కారం

  • @macharlamahesh
    @macharlamahesh Рік тому +1

    Love you bro

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 Рік тому +3

    Om namasivaiah

  • @chakalidattathri2787
    @chakalidattathri2787 Рік тому +11

    Great job sir 🙏🙏🙏

  • @snagarani3362
    @snagarani3362 Рік тому +1

    Thanks 🙏👍 bro

  • @aylamsubramaniansreenivasa4452

    Tripuranthakam lo kuda ela ge dwamsam chesaru kani kottadi pratistapana chesaru. Devullaku kuda security ivvali

  • @vbsankar5
    @vbsankar5 Рік тому +1

    Brother great work. Awesome explanation. How I can meet you.

  • @sunitharao2848
    @sunitharao2848 Рік тому +8

    Very very valuable information really wonderful, thank you brother 🙏🏻🙏🏻

  • @srinivasrao4706
    @srinivasrao4706 Рік тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kishor12302
    @kishor12302 Рік тому +5

    OM NAMASHIVAYA

  • @mohansarma2567
    @mohansarma2567 Рік тому +1

    👌🙏

  • @mendavishnumurty6090
    @mendavishnumurty6090 Рік тому +1

    Kali prabhavam andhuke siva bhakti manusullo taggi poindi

  • @dandamudisrinath7383
    @dandamudisrinath7383 Рік тому +2

    Praveen garu meeru chala adhurstavanthu lu, meeru ma India🇮🇳 ayenandhu ku meamu adrustavanthu lam... Jai hind❤, jai ho Hindustan

  • @mohansarma2567
    @mohansarma2567 Рік тому +4

    Mohan gaaru meeru cheppe vidhanam bhagundhi allage combodia lo oka temple (piramid temple) gopuram out look short ga garbhagudi lo nunchi chooste long ga vuntundhi ee technology AP lo Kadapa district lo kooda oka dwamsamaina shivalayam ku kooda chusaanu andi ,,🙏👏👌

  • @krishna_70
    @krishna_70 Рік тому +5

    కాంబోడియా లో ప్రభుత్వం హిందూ దేవాలయాలు కూల్చి ఆ రాళ్లతో రోడ్లు నిర్మించింది.

  • @boyapallivasundhara7022
    @boyapallivasundhara7022 Рік тому +1

    Praveen garu me veedia maaku baga nachhindhi meme parytishunnatu undhi

  • @nanajikarri3262
    @nanajikarri3262 Рік тому +6

    Hara hara mahadev🚩🚩🚩

  • @kleemkrishnayanamaha4749
    @kleemkrishnayanamaha4749 Рік тому +1

    Great sir
    Chala mandhi bhaya padatharu vellocha ledha, thakocha ledha ani but miru great sir 💐

  • @sowmyatemperla9344
    @sowmyatemperla9344 Рік тому +4

    Hi broo u r respect towards Hinduism is very good because I was observed that u r not Wearing foot were when u r going near God I'm the deep forest also.... ThanQ for that nd God will show u the great way all the time brooooo.

  • @sampathsammi1084
    @sampathsammi1084 Рік тому +3

    Great work job anna garu🙏

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 27 днів тому

    🙏☺️❤️👏👏

  • @sankarajarajeswari596
    @sankarajarajeswari596 Рік тому +1

    Sambo sankara

  • @velaganandini2309
    @velaganandini2309 Рік тому +2

    Om namah shivaya ..thank you Praveen sir..

  • @mmallayya4613
    @mmallayya4613 Рік тому +2

    ఎందుకు అలా చేసారు

  • @aravind5484
    @aravind5484 Рік тому

    Hinduism everywhere

  • @subramanyamnarahari861
    @subramanyamnarahari861 Рік тому +1

    PRAVEEN GARU MERU NA JANAMA DHANYAM CHESARU MEKU HA SIVAYAIAH MEKU ANDAGA UNTARU SIR ....ధన్యవాదములు ఓం నమఃశివాయ 🙏🕉🚩🙏

  • @nageshramarama8845
    @nageshramarama8845 Рік тому +3

    Good. Videos. B.r.o 💯💯💯💯👌👌👌Mee.all.videos.chustanu.Bro

  • @khalvalasrujaan5490
    @khalvalasrujaan5490 Рік тому +2

    Super brother ,Hansoff to your Research .....I am also knowing new things of golden Indian brains....

  • @madhurikrishnaa8071
    @madhurikrishnaa8071 Рік тому +3

    Thanks!

  • @vennamrevathi2900
    @vennamrevathi2900 Рік тому +2

    Annayya meru maaku chala valuable. Your god gift. 🙏🙌

  • @shailajaramana6581
    @shailajaramana6581 Рік тому +3

    Chala bagundhi

  • @pammimadhavarao9661
    @pammimadhavarao9661 Рік тому +2

    నమః శివాయ