PUNDI SANTHA - A Place to explore life in Uddanam

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 399

  • @adaparamanamurthy5380
    @adaparamanamurthy5380 3 роки тому +64

    చాలా సంతోషం బ్రదర్ మా ఊరి సంత చూపించినందుకు మీకు ధన్యవాదములు నేను ఒకప్పుడు అదే సంత లో వ్యాపారం చేశాను ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాదులో ఉంటున్నాను మా ఊరి సంత చూపించి పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి చాలా సంతోషం థాంక్యూ బ్రదర్

    • @cherukumillisrinivas7690
      @cherukumillisrinivas7690 3 роки тому

      Adress santha a roju

    • @apparaokarri4546
      @apparaokarri4546 2 роки тому

      @@cherukumillisrinivas7690 hjhjjhhjjjjjjhjjhhjjhjhhjhjhjjhjhhjjjjjjhjjjjhjjhjjjjjjjjjhhjjjhjjjjjjjhjjjjjjjjjjjhjjjjjjjjjhjjjhjjjjjjjhjjjjjhjjjjjjjjjjhjjhjjjjjjjjjjjjjjhhjhjjhjjjjjjjhjjhjjjhjjjjjjjjhjjjjjjjjhjjjjjhjjjjjjjjjjhhjhjjjhjjjjjjjhjjhhjhjjjjhhjjjhhhhjjjjjjjjjjjhjjjjhjhhjhjjjhjjjjjjjjhjjjjjjhhjjhhhhjjjjjjjhjhjjhjjjjjjjjjhjjjhjjjjjhjjjhjjhjjjjhhhjjjjjjjjjjjjhjhhhjjhjjjhjjjjjjjhjjjhhjhjjjhjjjjjhhjhjhhjjhjjjhjhjjjjjjjjjjjjjjhjhjjjjjjjhjjjjjhjjjjhjjjjjjjjjjjjjjjjjjjjjjhhjjjjjjhjjjjjhjjjhjjhjjjjjjjhjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjhjjjhjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjhjjjjjjjjhjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjhhjhjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjhjhjjjjjjjjjjjjjjjjjjjhjjjjjjjjjjjjhjjjjjjjjjjjjjjjhjhjjjjjjjhjjjhjjjhjjjjjjjjjjhjjjjjjjjjjjjhjjhhjjjjjjjjhhhjjjjhjhjjjhjjhjjjhjhhjjjjhjjjjjjjjjhjhjjjjjhjjjjjjjjjjjjjhjhjjhjjjjhjjjjjjjjjjjjjjjjjjjjhjjjjjjjhjjjjjhjjhjjjjjhjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjhhjjhjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjhjjhjjhjjhjjjjjjjjjhjhjjjjjjjjhjhjjjjhjjjjhhjjjjhjjjjhhjjhjhhjhhjhjjjhjjjjjjjjjjhjjjjhjhhhhhjjjhj

    • @nikhilkumarmatcha2646
      @nikhilkumarmatcha2646 2 роки тому

      @@cherukumillisrinivas7690 every Thursday anna

    • @balagakondalarao5774
      @balagakondalarao5774 2 роки тому

      హైదరాబాద్లో ఎక్కడ బ్రదర్. మాది శ్రీముఖలింగం.నేను కూడా మణికొండలో వుంటాను

    • @pvreddy7514
      @pvreddy7514 2 роки тому

      ⁰0p

  • @narasimhaswamy5585
    @narasimhaswamy5585 3 роки тому +67

    శ్రీకాకుళం యాస,భాష,ఆ కట్టు,బొట్టు ఆత్మీయ త కల్లాకపటం లేని వారి మనసులు,శ్రమనే నమ్మిన వారి జీవనం నాకు వీరు కనిపిస్తే గొప్ప ఆత్మ బంధువులు ను చూసినట్లు అనిపిస్తుంది.

  • @chandraraokaviti5840
    @chandraraokaviti5840 3 роки тому +11

    చాలా బాగుంది. మళ్లీ మా పాతరోజులను గుర్తుకు తెచ్చారు.మేము చిన్నప్పుడు మానాన్నగారితో కలిసి టెక్కలి నుండి నాటుబండ్లుమీద తవుడు బస్తాలు వేసుకుని ఈ సంతలోనే అమ్మేవాళ్ళం....
    మీకు చాలా ధన్యవాదాలు...
    మీ నుంచి ఇంకా మంచి మంచి వీడియో లు రావాలని కోరుకుంటూ...చంద్రం ,టెక్కలి

  • @pasupuletiumamaheswararao1940
    @pasupuletiumamaheswararao1940 3 роки тому +6

    Hii anna garu
    Video chustunte 20years back ki velinatu undhi anna thanks 🙏🙏👍

  • @bodduumashankar896
    @bodduumashankar896 3 роки тому +17

    Wonderful video Anna మాకు చక్కటి సంత ను చూపించారు కరోనా ఎంతో మంది కి ఉపాధి లేకుండా చేసింది బీఎస్సీ చదువుకుని ఇలా పని చేయడం చాలా బాధ గా ఉంది

  • @dharmaraonemalapuri1449
    @dharmaraonemalapuri1449 3 роки тому +26

    మా ఊరు పూండి సంత వీడియో చేసి చూపించినంధుకు మీకు ధన్య వాదములు

  • @sathishroman93garuda96
    @sathishroman93garuda96 3 роки тому +13

    భారత ఆర్థిక వ్యవస్థ గ్రామాలలో ఉంది 🙏🙏 జై భారత్ .... జయహో 🇮🇳🇮🇳🇮🇳

  • @neyyilamanmadharao3830
    @neyyilamanmadharao3830 3 роки тому +35

    మళ్ళీ పాత జ్ఞాపకాలు అలా తీసుకుపోయినారు థాంక్స్ sir

  • @deeptisusarapu3526
    @deeptisusarapu3526 3 роки тому +6

    Maa Amma,nenu,naa pillalu iddaru pundilone puttamu.thanks to remembering my childhood days.got tears

  • @anantharao6524
    @anantharao6524 3 роки тому +32

    హాయ్ బ్రో....మీ వీడియో లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి....పల్లె వాతావరణం చక్కగా షూట్ చేస్తారు👍👍

  • @suhamadhavichannel9136
    @suhamadhavichannel9136 3 роки тому +23

    చాలా హ్యాపీగా ఉంది వీడియో చూస్తుంటే,మాది పూండీ దగ్గర పాతపట్నం ❤❤❤

  • @jatlamahesh7208
    @jatlamahesh7208 2 роки тому +4

    సూపర్ వీడియోస్....అన్నయ్య....పల్లెటూరు...వారపు సంత..చూపించినందుకు ధన్యవాదాలు మీకు 👍👌

  • @kamellavenkiey1988
    @kamellavenkiey1988 3 роки тому +5

    Background music takes us to some olden days....really pleasant one

  • @umakanthprasad5195
    @umakanthprasad5195 3 роки тому +7

    Super vlog, Dignity of labour B.sc,MA B.Ed chesi buttalu ammuthunnaaru,hats off brothers

  • @abmk9033
    @abmk9033 3 роки тому +2

    బ్రదర్ మీ వీడియో చాలా బాగుంది మపూర్వీకులు వారపు
    సంతలకు వెళ్లి సరుకులు
    తెచ్చుకునేవారు ....నాచిన్నతనంలో సంతకు వెళ్లి బఠాణీలు ఖర్జురం కొని తినేవాళ్ళం సంతలంటే అంత ఇష్టం ....ఇప్పుడు కనుమరుగైపోయాయి....మళ్ళీ మీరు జ్ఞాపకం చేశారు. థాంక్స్.....

  • @bosu9995
    @bosu9995 3 роки тому +16

    మీ ప్రతి వీడియో ఒక అద్భుతం 🙏😍

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 3 роки тому +7

    కల్మషం లేని నిజమైన కష్టజీవులు. చూస్తున్నంత సేపు మనసు ప్రశాంతంగా ఉంది.
    మీరు ఇలాంటి వీడియో లు చాలా చేయాలి.

  • @viswanadhgvk
    @viswanadhgvk Рік тому +1

    Thanks bro.. vedio chesinanaduku..
    nenu ee pundi lo 1 to 9th varaku chaduvukunna.. ma father Govindapuram high school lo telugu teacher ga 14 years pani chesaru .
    vedio chudagane kallalo neellu thirigaayi..
    thank you bro..

  • @pattaappanna2136
    @pattaappanna2136 3 роки тому +5

    My lovely motherland of srikakulm lovely heart full people of india my motherland lovely human beings peopleI am indian para commando at PM office new delhi

  • @ramesh_patnaik
    @ramesh_patnaik 2 роки тому +17

    మా శ్రీకాకుళం జిల్లా...💪💪

  • @ElluriRamu
    @ElluriRamu Місяць тому +1

    థాంక్యూ తమ్ముడు 35 సంవత్సరాల చిన్ననాటి గుర్తులు వచ్చాయి నేను హైదరాబాదులో ఉంటా నేను చిన్నప్పుడు పోండి సంత అంటే చాలా ఇష్టం

  • @murthyramana6547
    @murthyramana6547 2 роки тому +2

    Innocent people. No mischief in their hearts. In cities all cheating. Nature and garden fresh. Nearby village town residents lucky. They are enjoying life in nature lap. Very nice post.

  • @haritirunagari7576
    @haritirunagari7576 3 роки тому +13

    Tekkali vallu chala mandi unnaru super exlent👌👌👌👌👌

  • @prasannadevi2458
    @prasannadevi2458 27 днів тому +1

    నీ వీడియోసూపర్ అన్న వాళ్ళ జీవనం విధానం నువ్వు వివరించే విధానం సూపర్ అన్న

  • @harishnemalipuri2147
    @harishnemalipuri2147 3 роки тому +9

    Thanks for the video bro I remembered my childhood days where I used to go market with my grandmother or with my father in pundi ❤️❤️❤️

  • @SM-gm2pu
    @SM-gm2pu 3 роки тому +3

    మీ చెనాల్ సూపర్ గా వుంది బ్రో చాలా ఇంట్రస్టింగ్ గా వుండి అక్కడే ఉన్న అనుభూతి కలిగింది

  • @chaparajitendrarao4254
    @chaparajitendrarao4254 3 роки тому +4

    చిన్న నాటి జ్యపకలు గుర్తు చేసినందుకు ధన్యాదములు

  • @baburaoganeswaram6474
    @baburaoganeswaram6474 2 роки тому +1

    ఇప్పటికి సంప్రదాయ విలువలు కాపాడుతున్నారు చూపించి నందుకు ధన్యవాదములు

  • @padmalukalapu2804
    @padmalukalapu2804 2 роки тому +1

    చాలా బాగుంది చిన్నప్పుడు మా ఊరి సంత గుర్తుచేశారు. ఆ ప్రదేశంలో ఉన్న భావన కలిగింది.

  • @rayuduterupalli1494
    @rayuduterupalli1494 2 роки тому +1

    Maadi Devunalthada, nenu, maa nanna to kalisi government hospital ki vaste maa nanna santa chupincharu.Malli E video chusi chala happy ga undi.THANKS BRO.

  • @pthanusri3527
    @pthanusri3527 2 роки тому +1

    Tq bro IAM so Happy entha problem Inka ma village lo vundhi ani naaaku teliyadu andharu manchiga vundali manamu machiga vundali I prayed to God Mana Srikakulam machiga choodali 🙏🙏🙏🙏

  • @rameshsaini3413
    @rameshsaini3413 3 роки тому +3

    మాది పూండి. మా ఊరి సంత చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది. థాంక్యూ బ్రదర్....

    • @doctorraju2210
      @doctorraju2210 2 роки тому

      శ్రీకాకుళం లో ఎక్కడ ఈ... పూండి..?

  • @Anyone14312
    @Anyone14312 8 місяців тому +1

    Thanks anna ma friends.ni chupinchunaduku chala happy anipstundo

  • @madhavaraosimhadri
    @madhavaraosimhadri Місяць тому +2

    ❤❤❤

  • @tamadaparvathi6182
    @tamadaparvathi6182 5 місяців тому +1

    మా వూరు దగ్గర పుండి సంత చూపించారు చాలా సంతోషం

  • @msk1989
    @msk1989 3 роки тому +19

    BGM వింటే ట్రైబల్ ఏరియా గుర్తొస్తుంది బ్రో..music awesome

  • @dprakash4346
    @dprakash4346 3 роки тому +8

    హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా మీ వీడియోస్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి అండి గ్రామీణ సంస్కృతిని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తారు అవి మనసుకు మంచి ఆనందాన్నిస్తాయి ఇలాంటి మంచి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటూ మీ బ్రదర్

  • @azmatshiekh5549
    @azmatshiekh5549 3 роки тому +7

    Mashallah nice speech and nice old people content super anna 👏

  • @ManojKumar-yz1xt
    @ManojKumar-yz1xt 2 роки тому +6

    Lot of loves ❤ from Kakinada
    Good job boss

  • @devilankalapalli9318
    @devilankalapalli9318 3 роки тому +16

    I love this type of markets bro👍👌

  • @kiranmetallurgy
    @kiranmetallurgy 2 роки тому +1

    Thanks for video , nenu and ma papa video lo unnam and we don’t about that thanks for making this beautiful video

  • @sandhyakarni8423
    @sandhyakarni8423 3 роки тому +2

    Tq so much....ma pundi gurinchi oka Manchi video chesinadhuku...😀

  • @anupamagunta1477
    @anupamagunta1477 3 роки тому +1

    Nenu childhood mottam govindapuram,pundi, busstand lone gadichindi chala thanks bhayya

  • @dabbirusrinivasarao3758
    @dabbirusrinivasarao3758 3 роки тому +6

    Very good documentary.I am from Killoyi colony ,Mandasa

  • @venkataramana3467
    @venkataramana3467 2 роки тому +4

    Srikakylam people are hard workers and innocent and sincere and obedient.

  • @kamal.m3130
    @kamal.m3130 3 роки тому +11

    బ్రదర్ మీ కళ్లలో నీళ్లు వస్తున్నాయి, తప్పు లేదు బ్రదర్ ఎవరినీ చైయి చెప్పకుండా పని చేసుకొంటున్నారు, శభాష్ 🙏

  • @jaggaravi4938
    @jaggaravi4938 3 роки тому +3

    పల్లె టూ రిసంత లు చాలబా గా ఉన్నవి.

  • @sririshasykam924
    @sririshasykam924 Рік тому +1

    Meru challa machi video peytaru thanks 😊

  • @sangitanarayan6884
    @sangitanarayan6884 3 роки тому +6

    God bless these beautiful people. 🙏💕💞❤🌺

  • @tulac553
    @tulac553 2 роки тому +3

    Thank you Village Van team for doing our Pundi Santha.. It's very pure and authentic. I watched it with my mom in the USA and came from a nearby village. I love all of your videos.

  • @karthiksonu7570
    @karthiksonu7570 3 роки тому +1

    Thanks bro ..veri nice maadi vajrapukotturu....village

  • @sarambee7957
    @sarambee7957 3 роки тому +8

    I love Santa's all things get at one place so nice.

  • @pvkondalarao1644
    @pvkondalarao1644 3 роки тому +1

    Me village van programme is very nice we are able to see pundi sandy &als the chikkole snag l worked in ichapuram &know the ares very impressive good

  • @rajaparthiveerabhadrarao8257
    @rajaparthiveerabhadrarao8257 2 роки тому +2

    వీలైనంత వరకు రేట్స్ కూడా - వ్యాపారస్తులను అడిగి వాళ్ళతోటే చెప్పిస్తే బాగుంటుంది సర్

  • @karnisekharrehman3249
    @karnisekharrehman3249 3 роки тому +3

    మా ఉద్దానం సంత నా మజాకా.... మా చిన్నప్పటి జ్ఞాపకాలు మళ్ళీ గుర్తు చేసావ్ బయ్యా థాంక్స్ 🥰🥰🥰🥰

  • @hemaraodunna3798
    @hemaraodunna3798 3 роки тому +3

    nice Anna
    పాత రోజులు గుర్తకొస్తున్నాయి..
    thanks anna

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 2 роки тому +1

    బ్రదర్ i like this వీడియోస్

  • @kareemullashaik7618
    @kareemullashaik7618 3 роки тому +4

    No words JUST. WOW that's it.

  • @sivaraju6884
    @sivaraju6884 2 роки тому +1

    మాఊ రు కడప జిల్లా లోని బొమ్మ వరం సంత చాల మ ంచి గా చూపించారు

  • @dharani.raghuram5422
    @dharani.raghuram5422 3 роки тому +9

    Keep going on brother, love from Telangana 👍

  • @muralidharkanithi3436
    @muralidharkanithi3436 2 роки тому +1

    this is my hometown market. thanks bro.

  • @parnandisaisudha66
    @parnandisaisudha66 2 роки тому +1

    Maadi kuda srikakulam. Thank you for reminding my area

  • @jogaraobaipalli2821
    @jogaraobaipalli2821 3 роки тому +2

    Thank you

  • @Indian-op3qx
    @Indian-op3qx 2 роки тому +1

    వాళ్ళ నాన్న పైన ప్రేమ ఆయన మాటల్లో కనిపిస్తోంది......

  • @mahalakshminaidukarrivenka9416
    @mahalakshminaidukarrivenka9416 3 роки тому +1

    Chaalaa Chaalaa Super Thank You Brother

  • @nasinaramesh
    @nasinaramesh 3 роки тому +3

    సూపర్ వీడియో..

  • @kishore0452
    @kishore0452 2 роки тому +1

    Elanti culture future lo kanumatugu ayye pramadam undi , globalisation valla, ilantivi kapadukovalasina badhyada manadi..thanks for the video..

  • @Jyothipuspa
    @Jyothipuspa 3 роки тому +5

    హాయ్ అన్నయ్య మా ఊరు సంత చూపించినందుకు మీకు ధన్యవాదములు 🙏

  • @sainiharikrishna3073
    @sainiharikrishna3073 3 роки тому +1

    Hi Bro. my village super nice. 👌👌👌Thanks bro.

  • @arunkumarpathakala1069
    @arunkumarpathakala1069 3 роки тому +2

    One of the best you tube channel in telugu......patha rojulu gurthu chesthunnav....all the best bro ...!!

  • @chimmirisrikanth2028
    @chimmirisrikanth2028 2 роки тому +1

    Very good view . His Culture and way of life

  • @sekharkomaturu2614
    @sekharkomaturu2614 3 роки тому +3

    Yeppudu chusina santha kaani village van lo kottaga chupincharu 💐💐💐💐

  • @pattaappanna2136
    @pattaappanna2136 3 роки тому +1

    Super brother my childdod super culture no word bro my lovely motherland

  • @grandhisrinivas6159
    @grandhisrinivas6159 3 роки тому +1

    Mee back ground music vintune manasu pulakaristundi inkaa mee videos super intaku minchi emi kaavaali maaku💯💯💯💯💯🎶🎶🎶🙏🙏🙏

  • @sardaaargabbarsingh8262
    @sardaaargabbarsingh8262 3 роки тому +1

    Chela thaanks broo ma uruni bagaa chupinchav...nice job bro

  • @rattimohanrao2682
    @rattimohanrao2682 3 роки тому +1

    Rajesh Panigrahi your mama village van super

  • @perfectplatform
    @perfectplatform 3 роки тому +6

    Nice video bro👍👌

  • @syamalamohan8968
    @syamalamohan8968 3 роки тому +1

    Super. Kalmasham leni kashta jeevulu.
    Mee Prathi video's chala kotthaga intresting ga untaayi. I like it.

  • @rajkumarit9677
    @rajkumarit9677 3 роки тому +4

    Beautiful content channel...it's unique

  • @dharmaraju7358
    @dharmaraju7358 3 роки тому +1

    Santha Chupinch nanduku chala thanks

  • @eslavathshankarnaik6924
    @eslavathshankarnaik6924 3 роки тому +6

    Beautiful music 🎶

  • @lvprasad3777
    @lvprasad3777 2 роки тому +2

    Very nice brother. Many times i has visited to Pundi santa from 2007. Bcz my mother in law birth place Madigapuram village, very near pundi town. Very intersting video. Tq

    • @Indian-op3qx
      @Indian-op3qx 2 роки тому +1

      సంత ఏ రోజు జరుగుతుంది?

    • @lvprasad3777
      @lvprasad3777 2 роки тому

      @@Indian-op3qx thursday

    • @Indian-op3qx
      @Indian-op3qx 2 роки тому

      @@lvprasad3777 Tq brother

  • @deepakkumar-ry1qk
    @deepakkumar-ry1qk 3 роки тому +1

    Anna super elanti vedios malli malli chudaalanna

  • @narasimharajuketha7272
    @narasimharajuketha7272 3 роки тому +3

    మీ వీడియోలు సూపర్ సార్ 👌👌👌

  • @darapumohan6897
    @darapumohan6897 3 роки тому +1

    బ్రదర్ మికు ధ్యనవాదము...... ఈ విడియో చేసినూదుకు. పూండి దగ్గర లో మా ఊరు

  • @jyotiganji3285
    @jyotiganji3285 2 роки тому +1

    Life on the feet,beautiful hand skills of the great India,not knowing they are contributing to a part of existence of our real life,being neglected. honest humans! vande mataram

  • @sabithamadduri8614
    @sabithamadduri8614 3 роки тому +1

    Aa thammudu valla daddy chanipoyarani cheppinapudu a thmmudi gundello vedana, kallalo thadi chusi naa kallu kooda thadi ayyayi, meeru bavishyatthulo manchi position lo undaalani korkuntunnanu, god bless you thammullu

  • @sridharbammidi6790
    @sridharbammidi6790 3 роки тому +2

    Old memories gurthu vastunnavi, panasa pallu konadanaki vellevallamu nadich, jampadu kottulo puri baga undedhi...

  • @mystylemylife2208
    @mystylemylife2208 3 роки тому +2

    Anna edhi ma vuru pakkanee.. tq Anna😍

  • @phalgunaraochowdari6351
    @phalgunaraochowdari6351 6 місяців тому +1

    Goppili, Friday Santa, unnadi, meliaputti ,mandalam,🙏👏

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 3 роки тому +2

    Nice video old is gold

  • @somsom1246
    @somsom1246 3 роки тому +1

    Good think vedio

  • @lovelyteki1620
    @lovelyteki1620 2 роки тому +1

    నల్లు వేయడం గుర్తు సేశారు. మా ఊరి లో నా చిన్నప్పుడు చేటలకu గంపలకు నల్లూ వేస్తామని వచ్చేవారు. గంప కు 5రూపాయలు తీసుకునేవారు. 💐💐💐👍🙏

  • @akhilreddy4009
    @akhilreddy4009 3 роки тому +1

    Nice tq soooo much brother

  • @gurugubellinaidu1412
    @gurugubellinaidu1412 3 роки тому +1

    Bro super meru nakuda Chala estam elantive

  • @sanmukhrao1042
    @sanmukhrao1042 3 роки тому +1

    Super collection
    Thnq

  • @akondisai3652
    @akondisai3652 3 роки тому +1

    వీడియో చాల బాగుంది keep it up bro

  • @malleswararaomallipeddi7486
    @malleswararaomallipeddi7486 3 роки тому +1

    Bro super baga chesaru
    A roju untundhi santha

  • @bharathkumar-ky3vq
    @bharathkumar-ky3vq 2 роки тому +3

    We need encourage this kind markets more and more

  • @pink_hail....6024
    @pink_hail....6024 3 роки тому +1

    Mukyanga Srikakulam lo kula bedalu chala thakkuvaa.....manusulu kalaisi melisi anandanga jivisthuntaru....andaru oka vishyam telusu kovali Srikakulam prajalu innocents aythey kadu...tqs Bro for making this video ❣️❣️

    • @ramadevipinninti6575
      @ramadevipinninti6575 2 роки тому

      Srikakulam prajalu amayakulu kadu chala telivainavaru

    • @Indian-op3qx
      @Indian-op3qx 2 роки тому

      కుల బేధాలు పెద్దగా ఉండవు..... కానీ రాజకీయ కుళ్ళు అంటుకుంది....