ఒక మనిషికి సంతృప్తినిచ్చే జీవన విధానం ఇటువంటి చోటే దొరుకుతుంది. గ్రామీణ జీవనం అద్భుతం. ఇలాంటి వీడియోలు మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు. ఇలాంటి వీడియోలు మరెన్నో మాకు అందించాలి అని కోరుకుంటున్నాం.
Tqqqqq soooooo much sir... for watching my video..I am very happy that my video reached to West Bengal that you watched it from West Bengal. More videos to watch...TQ sir.
Anyway chala manchi consept. Chala bavundamma. Nuvvu matlade vidhanam. Inka manchi vedios chesi manchi name ravalani manaspurtiga korukuntunna. I wish you all the best ra thalli
థాంక్యూ సో మచ్ అండి... నా వీడియో చూసినందుకు... మీలాంటి వాళ్ల సపోర్ట్ వల్లనే ఈరోజు నేను ఈ ప్రాజెక్టు చేయగలిగాను...మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Each of these beautiful people had a multi crore smile on their faces 💝 They are so rich in their heart and soul 💐 May bhagwan Vishnu keep them happy & content for their entire life
First of all thank you very much for watching my channel.. Yes it is a great gift from God to them.. To live among people who are free from any kind of impurity means a good luck and really lucky people..
Most of the tribal villagers selling big vegetables marking is amazing Video.Dry fish 🐠 is different looking this vedieo.Thanks to Myllu rams and Swathi garu nice exploring this video.
Hi Swati gaaru..maaku maa city lo manushulanu chusi ..manushulantey nammakam potundhi...kaani meru chupistunna manushulanu chustey...nijam ga...chadhuvu...dabbu...nagarikata..Leni manishey chala goppaga kanipistunnaru....swtcha maina prakruti....great...Naa mini transport vehicle tho vachinapudu...thanivi teera aswaadistaanu...BCM to vsp...Maro lokaniki velli natlu anipistundhi...
ఓ థాంక్యూ వెరీ మచ్ అండి ..మీ ఊరు చాలా చాలా బాగుంది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి ..నిజంగా ఎర్లీ మార్నింగ్ మంచు అయితే ఇంకా ఇంకా చాలా బాగుంది .కానీ టైం లేక చాలా ప్లేసెస్ చూడకుండానే వచ్చేసాము థాంక్యూ ఫర్ వాచింగ్...
Mem chala sandharba lallo. E lanti. Swachamyna manusunna maa rajulu kalmasam leni rythu bajaar lu ilantivi chusi santhosa paduthamu. Chala baga anipisthundhi. Aa santha swecha neeyamyna jeevitham. Super 👈
థాంక్యూ సో మచ్ అనిత గారు... నా వీడియో వల్ల మీ చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి.. అన్నందుకు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను... అలాంటి వీడియో చూపించగలిగాను అని..
థాంక్యూ సో మచ్ బ్రదర్... నా వీడియో మీ చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసినందుకు నేను గర్వపడుతున్నాను.. మన చానల్లో ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయి ఖాళీ సమయంలో తప్పక చూడండి మీకు నచ్చుతాయి నచ్చితే మన ఊరి వాళ్లకు కూడా షేర్ చేయండి.. థాంక్యూ ఫర్ వాచింగ్..🙏🙏🙏
మీ వీడియోల ద్వార నగరాలలో ఉన్న వారికిగిరిజనుల జీవన విధానాల గురించి తెలియ జేస్తున్నందుకు అభినందనలు తెలిపుతున్నాను. గిరిజనులు జరుపుకునే పండుగల గురించి కూడ వీడియోలు తీయు బేటీ.
Darakonda santha vedio is very nice showing trible and state boarder people life style and ther economy, very informative which I am not able see my own telugu state rural economy,seen through this vedio, God bless the all the vendors of darakonda santha and bring the light in their life and my special thanks to you for bringing such nice vedio.
Hai...anvesh sir......meru chala baga cheptaru.....pathi streets k velty... Alagany vary longvag lo maku telgu lo chepandee.....chal bagundhi mee mataluu...🤣🤣🤣🤣🤣🤣🤣🤣.nicee best of luck👍👏👏👏
Hi madam namasthe, we r also appreciate to u for this video, and we are also lived there forefather, father& mother and my child hood age, near Dhara konda village of Sileru agency Most thankfully for sharing these 1985-1990 memories.
I am also very happy that all your memories are reminded through this video.. Really Darakonda is very beautiful. Thank you for watching. Keep watching our channel for more videos.
Thank you so much for uploading this video You have shown the people of our village very well...,you are amazing and we are expecting more than and beautiful videos....Good Luck 🤞 I'm very excited because I'm from "Darakondaa".....
ఒక మనిషికి సంతృప్తినిచ్చే జీవన విధానం ఇటువంటి చోటే దొరుకుతుంది. గ్రామీణ జీవనం అద్భుతం. ఇలాంటి వీడియోలు మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు. ఇలాంటి వీడియోలు మరెన్నో మాకు అందించాలి అని కోరుకుంటున్నాం.
Tqqq sooo much andi...thappakunda manchi manchi వీడియోస్ అప్లోడ్ చేస్తాను...మీరు తప్పక ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను...TQ for watching..
Prof.Saibabsa:Very interesting vedio..my child good slates &other household utensils of 1950s are seen during my 78th yr in this 2024.
Good comment
Nalage alochistharanukunta meeru kuda
Naku kuda ilanti life ante istam, swargam ee jeevitham
దారకొండ సొంత చాలా బాగుంది మేడం గారు ఇలాంటి సంతలు ఇంకా చూపిస్తారు అని కోరుకుంటూ న్నాము చాలా సంతోషంగా ఉంది
తప్పకుండా అండి...మీరు ఇలా support చేయాలి కానీ చేస్తూనే వుంటా అండి....TQ for watching...
ఇప్పుడు మనం నివసిస్తున్న జీవన వీధానం కన్నా వాళ్ళ జీవన వీధానం సూపర్. ఒక రకంగా మనకన్నా వాళ్ళే సూపర్.అల్ దా బెస్ట్,,మేడం. థాంక్యూ సో మచ్. .
Yes naku adhe anipinchindhi andi..dhenikosamo perugulu peduthu...ela brathakaali anna visyam marchipothunnam anipistundhi...okkosari...any way TQ soooooo much...
మట్టి పలక చూసిన వెంటనే like కొట్టాను. నాల మట్టి పలక బలపం పట్టుకుని స్కూల్ కి వెళ్ళిన వారు ఎవరెవరో
థాంక్యూ బ్రదర్... లైక్ చేసినందుకు అలాగే మంచి కామెంట్ కూడా నాతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను.. మట్టి పలకలు రోజులే వేరే లెవెల్...
Nenu
దారకొండ సంత చాలా బాగుంది. మేడం వారితో మీరు మాట్లాడే విధానం బాగుంది ధన్యవాదాలు
TQ soooo much shekar garu..🙏🙏
ఈ వీడియో చూస్తుంటే మనసుకి చాలా ఆనందంగా ఉంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వీడియో చాలా బాగా చేశారు స్వాతి గారు....వారితో మీరు మాట్లాడే విధానం బాగుంది....గిరిజనుల ఉత్పత్తులను చూపించడం మంచి అనుభూతి....Good job స్వాతి గారు 💐💐
Hoooo...చాలా చాలా థాంక్యూ అనంత్ గారు.. థాంక్యూ ఫర్ వాచింగ్..
స్వాతి గారు చాలా చాలా థాంక్స్ అండి మీకు....మా village సంతాన్ని ఇంత బాగా కవర్ చేసి చూపించినందుకు🙏🙏
Mee phone number ivvandi plz
Tqqqqq andi...miku kuda...na vedio chusinandhuki ...and miru chala adhrustavanthulu....manchi manchi locations anni mee aria lo vunnaru ..manchi natural food..dhorukuthundhi...
మా ఊరి సంతను చూసి చాలా రోజులు అవుతుంది ఇలా చూపించినందుకు థాంక్స్ అండి 🙏🙏🙏
TQ soooooo much andi....meee vuru chala bagundhi ...sir
మేము ఇప్పుడు చూడని అద్భుతాలు చూపిస్తున్నారు మేడం గారు,, మీ వీడియో సూపర్ గిరిజనులు వాళ్ళ జీవన విధానం చాలా బాగా చూపిస్తున్నారు,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯
సంత సూపర్ గా ఉంది
TQ andi
Video is nice yar & The way of explanation is too good yar 👌🤩
Thank you so much 😀yer...for watching my vedios..how r u...keep supporting me🙏🙏🙏🙏..
వీడియో చూడగానే నేను స్వయంగా సంత లో ఉనా ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే చాలా రోజు లు నుండి మిస్స్ అయితునను దరకొండ సంతని ❤❤❤❤❤❤
Gd morning sir...TQ sooooooooo much andi....chala pedda compliment icharu ...
HaisdamAlluri,dist baga cover chesaru,super❤❤❤
Thanks andi🙏🙏🙏
I am from West Bengal happy to see this video 😊😊
Tqqqqq soooooo much sir... for watching my video..I am very happy that my video reached to West Bengal that you watched it from West Bengal. More videos to watch...TQ sir.
న లైఫ్ లో బెస్ట్ వీడియో ఇదేనోమో అనిపిస్తుంది చాలా మంచి వీడియో చూపించారు 👌👌👌👌👌👌
చాలా చాలా థాంక్యూ సార్.... ఈ వీడియోకి మీదే బెస్ట్ కామెంట్.... థాంక్యూ ఫర్ వాచింగ్ విసిట్ అగైన్...🙏🙏🙏
ట్రైబల్ కష్టం స్వయంగా చూపించినందుకు థాంక్స్. యు ఆర్ lovely మేడం.
TQ Srinu garu...🙏🙏😍😍😍
Anyway chala manchi consept. Chala bavundamma. Nuvvu matlade vidhanam. Inka manchi vedios chesi manchi name ravalani manaspurtiga korukuntunna. I wish you all the best ra thalli
థాంక్యూ సో మచ్ అండి... నా వీడియో చూసినందుకు... మీలాంటి వాళ్ల సపోర్ట్ వల్లనే ఈరోజు నేను ఈ ప్రాజెక్టు చేయగలిగాను...మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
All the best and inka manchi vedios cheyamma. Nenu chustu untanu.
Nenu akkadiki veldamanukuntunna
Great work by you
Every one should know about the way of Different cultures in India 🌟
First of all thank you very much for watching my video... and also thank you very much for commenting..
Super chala చూపించారు
TQ soooo much andi 🙏😍😍
Super akka video చాలా చాలా బాగుంది చాలా బాగా explain చేసారు
థాంక్యూ... థాంక్యూ సో.. మచ్... బ్రదర్..
Good information and videos 🤗😍👏
Thank you so much 🙂....andi
Chala thanks Andi Swathi madam...chala Baga chupistunaru...chusi chala manasuki chala anandamga undi....thank you very much
Each of these beautiful people had a multi crore smile on their faces 💝
They are so rich in their heart and soul 💐
May bhagwan Vishnu keep them happy & content for their entire life
First of all thank you very much for watching my channel.. Yes it is a great gift from God to them.. To live among people who are free from any kind of impurity means a good luck and really lucky people..
Super And Beautiful ❤
Thank you! Cheers! Hari garu🙏🙏🙏🙏😍
Most of the tribal villagers selling big vegetables marking is amazing Video.Dry fish 🐠 is different looking this vedieo.Thanks to Myllu rams and Swathi garu nice exploring this video.
I am form jeypore .. Koraput dist proud to see this vedio
Wowwwww....sooo nice of u..TQ sooo much for ur valuable comments..
Suuuuupar ❤️❤️❤️
TQ soooo much 🙏🙏🙏😍 కాంతి గారు
Super .videos .swathigaru .thanks .and
TQ sooooooooo much for watching andi 🙏🙂🙂
Nice video...first time to know about roasted fish
Hope you enjoy…tq
సంతా మా ఊరి సంతా 👌
హాయ్ రెడ్డి గారు... థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు... గుడ్ నైట్ అండి
Tribal areas and culture and tradition ante maku Baga ishtam ilanti videos cheyandi ❤️❤️❤️ 🙏🙏👌👌
Hoooo thappakunda sir.....ilane support ivvandi...TQ soooooo much...
Nice video Swathi sister .
TQ kranthi
I love from Karnataka.
ಧನ್ಯವಾದ Eshanna ಶ್ರೀ
Nice vedio andi
థాంక్యూ సో మచ్ రాము గారు. 🙏🙏
దారం లెకుండ వస్త్ఱము లెదు శివ శివ👌👌👌 సూపర్ అక్క
Shiva shiva..
TQ brother...
Hi all ... ... bagunnara
Hi I’m fin..meeru bagunnara
Hi Swati gaaru..maaku maa city lo manushulanu chusi ..manushulantey nammakam potundhi...kaani meru chupistunna manushulanu chustey...nijam ga...chadhuvu...dabbu...nagarikata..Leni manishey chala goppaga kanipistunnaru....swtcha maina prakruti....great...Naa mini transport vehicle tho vachinapudu...thanivi teera aswaadistaanu...BCM to vsp...Maro lokaniki velli natlu anipistundhi...
I'm from darakonda village person. I'm so proud of this👍👍🥰🥰
Virat mee phone number ivvandi plz
ఓ థాంక్యూ వెరీ మచ్ అండి ..మీ ఊరు చాలా చాలా బాగుంది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి ..నిజంగా ఎర్లీ మార్నింగ్ మంచు అయితే ఇంకా ఇంకా చాలా బాగుంది .కానీ టైం లేక చాలా ప్లేసెస్ చూడకుండానే వచ్చేసాము థాంక్యూ ఫర్ వాచింగ్...
@@Shiva-c3x week lo e roju jaruguthundi ee santha
@@Shiva-c3x ye roju jaruguddi santha
Nice vedio🎉🎉
Tq andi for comment
సూపర్ మమ్మ చాలా ఉంది
Good video 👏👏👏
Thanks for the visit sir
Super Mam 👌👌
Good video 👍👍💐
TQ sooooooooo much andi 🙏🙏
Wonderful people veery good at heart , I would love to be among them .
TQ sooooooooo much for watching my video....
Mem chala sandharba lallo. E lanti. Swachamyna manusunna maa rajulu kalmasam leni rythu bajaar lu ilantivi chusi santhosa paduthamu. Chala baga anipisthundhi. Aa santha swecha neeyamyna jeevitham. Super 👈
TQ Andi...for watching 😍
TQ Andi for watching 😍
Nice making and editing akka. Sutti lekunda straight ga chesaru. Exallent.
థాంక్యూ బ్రదర్... థాంక్యూ సో మచ్..
My childhood days Gurthuku vachayi super 👌
థాంక్యూ సో మచ్ అనిత గారు... నా వీడియో వల్ల మీ చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి.. అన్నందుకు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను... అలాంటి వీడియో చూపించగలిగాను అని..
Santha super ga undi
Hi Arjun garu..1st Arjun Ane name naku chala istam andi...next na video chusi comment పెట్టినందుకు చాలా TQ..andi..
Nice video, good interaction with people
Thanks for visiting
TQ sooo much Andi...for ur valuable comment
Nice video,, నేను రీసెంట్ గా ధారకొండ చూసాను,, కానీ సంత అయితే చూడలేదు,,,
Hoooooo avunaa santhi garu... baguntundhi...TQ for watching...
Santa nice 🌹 Swati smania papa super
థాంక్యూ సో మచ్ నందు గారు...
Superb! Great work
TQ andi
Nice vidio its remain my child hood thank you really this people enjoying very good life
థాంక్యూ సో మచ్ బ్రదర్... నా వీడియో మీ చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసినందుకు నేను గర్వపడుతున్నాను.. మన చానల్లో ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయి ఖాళీ సమయంలో తప్పక చూడండి మీకు నచ్చుతాయి నచ్చితే మన ఊరి వాళ్లకు కూడా షేర్ చేయండి.. థాంక్యూ ఫర్ వాచింగ్..🙏🙏🙏
Thank you Swathi gaaru .....i had visited Dharakonda village many times. Tq for remebering☺️☺️🤗🤗
వీడియో చూసినందుకు చాలా చాలా థాంక్యూ అండి..
@@Tribal-planet 🤗🤗🤗🤗😌😌☺️☺️☺️
Nice video akka
మీ వీడియోల ద్వార నగరాలలో ఉన్న వారికిగిరిజనుల జీవన విధానాల గురించి తెలియ జేస్తున్నందుకు అభినందనలు తెలిపుతున్నాను. గిరిజనులు జరుపుకునే పండుగల గురించి కూడ వీడియోలు తీయు బేటీ.
మీకు చాలా థాంక్స్ అండి... నా వీడియో చూసి ఇంత మంచి కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు తప్పకుండా మీరు చెప్పినట్టుగా పండగల గురించి కూడా చూపిస్తాను...sir..
❤❤❤. Good job
హలో రాజు గారు నమస్తే అండీ... ఎలా ఉన్నారు.. థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు.
Swathi Garu video bagunnadhi
Good swathigaru.
థాంక్యూ సో మచ్ సార్.. ఫర్ వాచింగ్ మై వీడియో...
సూపర్ వీడియో👏👏👌👌
TQ soooo much andi
you are making great videos.please make more
I'm from Odisha, nice video didi,,
TQ sooooo much...for watching my video...Good comment for me..
Very nice... I like it...
TQ kishor garu.,🙏🙏🙏🙏
Super video
TQ andi
Bagundi naaku choodalani undi good job sister
TQ sister TQ for visit my channel
Good vidio
TQ soooooo much ramu garu
SUPERRRRR 👌👍🙏 video THANK YOU Andi.....
థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు...
నేను వెళ్ళాను ధారకొండ అమ్మ వారి గుడికి చాలా బాగుంటుంది అమ్మవారి గుడి
Avunu andi.. baguntundhi...nenu kuda vellanu...kani video cheyyaledhu..andi
చేల బోగుంది స్వాతి
చాలా సంతోషంగా ఉంది జగదీష్ గారు.. వీడియో చూసి కామెంట్ పెట్టినందుకు..🙏🙏🙏
Nice andi ….good information
Thank you for watching andi
Darakonda santha vedio is very nice showing trible and state boarder people life style and ther economy, very informative which I am not able see my own telugu state rural economy,seen through this vedio, God bless the all the vendors of darakonda santha and bring the light in their life and my special thanks to you for bringing such nice vedio.
Thank you so much 🙂
హాయ్ స్వాతి..... నీ వీడియోస్ అన్నీ చూస్తుంటే నేను కూడా నీతో ఉంటే బాగుండు అనిపించింది.... Miss you Swaaaa...
😁😁😁😁😁😁😁😁 TQ miss P ....same to u ...
Supper ga thisaru sister garu
TQ andi...
Good information thanks for showing triable Life
Is there any hens available in triable market 😊
Hello Namaste..Natu chickens are also being sold there...Even if not in the market, they believe in farming chickens in villages.
Very nice video sister
TQ andi
video bagundhi 👌🏻👌🏻👌🏻
TQ brother
matti palaka chusa super
థాంక్స్ అండి…
Hai...anvesh sir......meru chala baga cheptaru.....pathi streets k velty...
Alagany vary longvag lo maku telgu lo chepandee.....chal bagundhi mee mataluu...🤣🤣🤣🤣🤣🤣🤣🤣.nicee best of luck👍👏👏👏
TQ for watching... brother
ధరలమ్మా గుడి దేవత 🙏🏼
Yes త్వరలో దారలమ్మ టెంపుల్ కూడా చేస్తాం అండి
Mylu rams voice
Daarakonda village lo nenu love chesina ammayi undi tana shop chupinchi unte baagundedi naaku,tana name mani bujji,kanaka mahaalakshmi tanadi bommala shop
@@sureshvangiparapu2809 hi brother... ayyyyyooooo naku teliyadhu kadhaaa....
బాగుంది
బాగా చిత్రీకరించారు
ధన్యవాదాలు అండి...
Super 👌🙏
థాంక్యూ సో మచ్ లక్ష్మీపతి గారు.. వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా థాంక్యూ అండి..
Beautiful so good evening
Thank you so much🙏🙏🙏🙏sir
జై ధారాలమ్మ
జై దారాలమ్మ తల్లి...🙏🙏
Hi madam namasthe, we r also appreciate to u for this video, and we are also lived there forefather, father& mother and my child hood age, near Dhara konda village of Sileru agency
Most thankfully for sharing these 1985-1990 memories.
I am also very happy that all your memories are reminded through this video.. Really Darakonda is very beautiful. Thank you for watching. Keep watching our channel for more videos.
Nice music 🎵🎶🎶🎶🎶
Nice. Video
TQ soooooo much pandu garu...
చాలా సం"తర్వాత ఈ మట్టి పలక చూసాను.
Avunu sir🙏🙏
Very good video
Thanks for the visit
Soo sweet voice dear....
Thank you so much 😊sir
Mee voice chaala bagundi 👌👌
Hoooooo TQ sir... thanks for visit my channel...
Thank you so much for uploading this video You have shown the people of our village very well...,you are amazing and we are expecting more than and beautiful videos....Good Luck 🤞 I'm very excited because I'm from "Darakondaa".....
Namaskarm Andi,,, darakonda lo market a roju jaruguthundo cheppagalaru please
Hooooo....TQ andi... for watching and supporting...
Super sis👌
Thank you very much 👍😊😊😊
Good 😊
TQ andi🙏🙏
Chala sepati varaku video chusthu navvuthuna.. vaala innocence ❤ Vaalu 100, 200 kosam akkada kurchuni vyaparam chesukuntaaru. City lo just 2 km travel cheyatanike 200 ayipothundhi 😢
అంతే కదా...వాళ్ళు కి ఆఆ money chala valuable..sir...TQ so much for watching..
Hi...Awesome
TQ andi
Superb video akka ..... lovable 🥰
హో థాంక్యూ సిస్టర్....
Hii sister enka manchi manchi videos chayil 👍👍👍
హాయ్ బ్రదర్ నేను చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు... తప్పకుండా మీ అభిమానం ఇలాగే కొనసాగితే ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను..
Ma girijanalu ante ilove గిరిజన ప్రాంతం
Avunu andi...baguntayi...mana girijana pranthaalu...
2:02 తమ్ముడు మట్టి పలక ఎంత అనప్పుడు బలే నవ్వొచ్చింది ఏదో కోకిల కూసినట్టు మాట్లాడుతున్నవ్😂 మీ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న చాల బాగుంది
హాయ్ అండి థాంక్స్ అండి…నన్ను కోకిల తో పోల్చారు…😃😃😃😃🙏🙏😍❤️❤️❤️❤️😃😃
@@Tribal-planet haa 😌😌
Nice
TQ andi