హలో వేణు గారు .. ఎలా ఉన్నారు థాంక్యూ అండి... మీరు ఎప్పుడూ నాకు ఫస్ట్ కామెంట్ చేస్తూ ఉంటారు చాలా హ్యాపీ అనిపిస్తుంది మీకు కామెంట్ చూసాక... థాంక్యూ సో మచ్ అండీ గుడ్ నైట్
హాయ్ సతీష్ గారు.... థాంక్యూ సో మచ్ అండి... అవునండి ఆ ప్లేసెస్ అన్ని కూడా చాలా బాగున్నాయి... కొన్ని ప్లేసులు అయితే మొన్న వరదలకు చాలా కొట్టుకుపోయాయి కొండలు.. లేకపోతే ఇంకా అందంగా ఉండేది... గుడ్ నైట్ అండి థాంక్యూ సో మచ్...
Anni comments ki reply iche youtuber ni mimmalle chusthunna .. hatssoff andi..❤ avnu varshaniki chaala goram ga ayindhi maa uru kuda ..😢😢 oka time lo darakonda santha video pettaru meeru maadhi darakonda ne 😍
Akka Mee videos chustunte edho theliyani feel vostadhakka chal bagundhi . Nak kuda okkasari mitho ravalani undhakka but no chance B like video Chala videos miss ayyanu avanni chudali inka
హాయ్ చందు... థాంక్యూ సో మచ్... చాలా మంచి కామెంట్ పెట్టారు... ఇంకా మంచి మంచి ప్లేసులు ఉన్నాయి చూపించాల్సినవి.. తిరగడానికి ఓపిక లేక చూపించలేకపోతున్నాను . అందమైన ప్రదేశాలు అన్నిటిని వదిలి వీడియోస్ చేస్తున్నాను..
హాయ్ సార్ నమస్తే అండి... థాంక్యూ సో మచ్ అండి .. మీరు ఎక్కడో దేశం కానీ దేశంలో బిజీగా ఉండి కూడా... నా వీడియో చూసి కామెంట్ చేశారు.. నాకు చాలా హ్యాపీగా ఉంది అండి.. థాంక్యూ వెరీ మచ్ అండీ...
హలో రాజుగారు... ఇప్పుడు అయితే ఆ సంతలో అలాంటివి ఏమీ పెట్టలేదు అండి... ఒకవేళ సంక్రాంతికి దగ్గరలో జరిగే సంతల్లో పెట్టవచ్చేమో.. అలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా ముందు ముందు చూపించబోయే సంతల్లో చూపిస్తాను.... థాంక్యూ సో మచ్ అండి
హాయ్ కిరణ్ గారు... మారడు మిల్లి అంటే రెగ్యులర్గా వెళుతూనే ఉంటాను.. సంత కూడా చేశాను.. గుడిస వెళ్ళాను ఆ విలేజ్ కూడా చేశాను అండి చాలా బాగుంటుంది ఆ లొకేషన్ అయితే... థాంక్యూ సో మచ్ అండి.. ఎప్పుడైనా ఖాళీ ఉంటే మన చానల్లో ఆ వీడియోస్ కూడా ఉంటాయి వీలైతే చూడండి... TQ
హాయ్ బ్రదర్.. థాంక్యూ .. ఫర్ వాచింగ్ మై వీడియో.. ఎవరిష్టం వాళ్ళది కదా బ్రదర్ మనం ఎలా చెప్పగలం... ఏమీ అనుకోకు బ్రదర్ ఇలాంటి మతపరమైన విషయాల గురించి చానల్స్ లో మాట్లాడుకోకుండా ఉండడమే బెటర్...sorry 😔😔😔
First ban digital payments like g pay p pay use cash for buying from buying from villagers poor people hos will they afford smartphones interest first of all they are uneducated
I am suffering with some non curable genetic disease according to allopathy, but according to my reaserch.... adiwasi ayurvedic treatment will be beneficial and after watching your videos i think you're well aware of that community
Hi Paramendra, how are you.. Thank you so much for watching the video and commenting.. They say it is a genetic disease.. It can be cured with the medicines given by the tribals.... Wish you a speedy recovery...
❤Very. nice. Presentation. swathi❤
అక్క గిరిజనుల సంతగురించి చక్కగా వివరించారు...
Super vedio. 👍👍
🎉🎉👌👌🌹
Super అన్ని సంతలో మీరు చాలా చక్కగా చూపిస్తున్నారు నేను వెళ్లి సంత చూస్తున్నంత ఫీలింగ్ వస్తుంది స్వాతి గారు
మీ వీడియో ద్వారా ఆదివాసీల జీవన విధానం మరియు వారు పండించే పంటలు మీరు వారికి ఇచ్చే మర్యాద చాలా బాగుంది👏👍
హలో అంజి గారు నమస్తే అండీ ఎలా ఉన్నారు... థాంక్యూ సో మచ్ అండి... ఫర్ వాచింగ్ మై వీడియో...
మీ వీడియోస్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మేడం మీరు మరిన్ని వీడియోలు తీయాలని కోరుకుంటున్నాను 🙏
హాయ్ మేడం సంత బాగా చూపించారు. మేడం థాంక్యూ...🎉🎉❤❤❤
Me video first time chustunnaa baagundi,iepude subscribe chesaa
Super
థాంక్యూ సో మచ్ అండి కుమార్ గారు...
సూపర్
థాంక్యూ సో మచ్ అండి ప్రసాద్ గారు...
Super good video 💯👌🙏🏻
థాంక్యూ సో మచ్ లక్ష్మీపతి గారు.. ఎలా ఉన్నారు
Hii swathi garu.... first comment...locations ఆ సంత ఆ ప్రజలు అద్భుతం స్వాతి గారు
హలో వేణు గారు
.. ఎలా ఉన్నారు థాంక్యూ అండి... మీరు ఎప్పుడూ నాకు ఫస్ట్ కామెంట్ చేస్తూ ఉంటారు చాలా హ్యాపీ అనిపిస్తుంది మీకు కామెంట్ చూసాక... థాంక్యూ సో మచ్ అండీ గుడ్ నైట్
మేడం వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ వీడియో...
థాంక్యూ సో మచ్ సార్.. హ్యాపీ దసరా..
మేడం హ్యాపీ విజయదశమి(దసరా)శుభాకాంక్షలుమేడం మీకు మేడం...@@Tribal-planet
👌👌👌
థాంక్యూ అన్నయ్య..
super Swathi garu 🙂
హాయ్ జ్యోతి గారు... థాంక్యూ జ్యోతి గారు..బాగున్నారా
హాయ్ అక్కసంత చాలా బావుంది. వీడియో కూడా చాలా బావుంది.
హాయ్ బుజ్జి ఎలా ఉన్నావు ...థాంక్యూ సో మచ్... గుడ్ నైట్ బుజ్జి
సూపర్ వీడియో అక్క ❤❤
హాయ్ మను... ఎలా ఉన్నావు... చాలా చాలా థాంక్యూ sooooo much ఫర్ యువర్ సపోర్టింగ్.... గుడ్ నైట్ మై డియర్ బ్రదర్..
లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి sis
హలో సిస్టర్... థాంక్యూ సో మచ్... మరి సొంత బాలేదా సిస్టర్
Sis idhi ma R v nagar❤
Super andi
థాంక్యూ సో మచ్ రాము గారు..
సంత బాగుంది madam ❤
హలో నాని గారు థాంక్యూ సో మచ్ అండి...
100k views pakka vasthai akka❤❤ video bagundhi
ఓయ్ నాని.... థాంక్యూ సో మచ్... మీరు అన్నట్టు 100 k వ్యూస్ వస్తే బాగుండు... వస్తాయనే అనుకుంటున్నాను బ్రదర్ థాంక్యూ సో మచ్...
BETTER THAN NEWYORK MARKET !
MUCH CHEAPER !
చాలా బాగుంది వీడియో స్వాతి గారు మీరు ఏ వీడియో తీసిన ఆ ప్లేస్ కి వెళ్ళాలనిపిస్తుంది అంత అందంగా ఉంటాయి 😊🙏
హాయ్ సతీష్ గారు.... థాంక్యూ సో మచ్ అండి... అవునండి ఆ ప్లేసెస్ అన్ని కూడా చాలా బాగున్నాయి... కొన్ని ప్లేసులు అయితే మొన్న వరదలకు చాలా కొట్టుకుపోయాయి కొండలు.. లేకపోతే ఇంకా అందంగా ఉండేది... గుడ్ నైట్ అండి థాంక్యూ సో మచ్...
Video super madam garu
హాయ్ మంగగారు.. థాంక్యూ సో మచ్ అండీ.. ఎలా ఉన్నారు.. ఇంతకీ మీ ఛానల్ ఎలా ఉంది..
Anni comments ki reply iche youtuber ni mimmalle chusthunna .. hatssoff andi..❤ avnu varshaniki chaala goram ga ayindhi maa uru kuda ..😢😢 oka time lo darakonda santha video pettaru meeru maadhi darakonda ne 😍
Hi shiva garu …tq అండి…resent ga kuda mee ఊరు వచ్చాము…
@@Tribal-planet tq Swathi gaaru . Uriki dooram ga unna Mee lanti vaari valla malli chusthunnam daggara ga .. tqq
Thanks so much
థాంక్యూ సో మచ్ అండి.. ఎలా ఉన్నారు...
👌
థాంక్యూ సో మచ్ అండీ
Dryfish video teeyadi
Thank you. Good video with very good information. Pl try to focus on surrounding scenery and hills and actual roads.
హాయ్ అండి నమస్తే థాంక్యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ కామెంట్.. తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను అండి థాంక్యూ సో మచ్.,
Location super ga nundi sister opikaga market mottam tirigu andarini palakaristu. Video chesavu chala bagundi video sister
హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు.. భలే కరెక్ట్ గా చెప్పారు సిస్టర్ ..అసలు ఓపిక లేదు కానీ ఏదో ఓపిక తెచ్చుకొని చేశాను...😄😄😄😄
Satha bagundhi swathi gaaru.,alage ulli pakoda,bajjilu choodagaane noru vooripoindhi.😊😊😊
హలో చిరుగారు... ఆ ఉల్లి పకోడి చాలా బాగుంది..😄😄😄😄😄
Maasanta santa chalaa bagatisaru miru🤗🤗
RV Nagar Lo medical shop, General Store, butter shops maave 🤗🤗
హాయ్ చందన... థాంక్యూ... మీరు ఉన్నారా సంతలో...
హో అవునా చందన... అయితే ఈ వీడియోలో మీ షాప్స్ వీడియో తీసానా... లేదా...???
50k subscribers expect chesthunam
థాంక్యూ అండీ... ఎప్పుడు అవుతాయో 50k , మ్మ్మ్మ్మ్మ్మ్మ్ 100000 ఎప్పుడు అవుతదో ..సిల్వర్ బటన్ ఎప్పుడు తీసుకుంటానో....😄😄😄😄😄
మేడం వెరీ నైస్ వీడియో సంత 🩷🩷🩷 🖤🖤🩷🖤🖤😔
హలో అండి నమస్తే... ఎలా ఉన్నారు.. థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు...
Akka Mee videos chustunte edho theliyani feel vostadhakka chal bagundhi . Nak kuda okkasari mitho ravalani undhakka but no chance
B like video
Chala videos miss ayyanu avanni chudali inka
హాయ్ చందు... థాంక్యూ సో మచ్... చాలా మంచి కామెంట్ పెట్టారు... ఇంకా మంచి మంచి ప్లేసులు ఉన్నాయి చూపించాల్సినవి.. తిరగడానికి ఓపిక లేక చూపించలేకపోతున్నాను . అందమైన ప్రదేశాలు అన్నిటిని వదిలి వీడియోస్ చేస్తున్నాను..
Medam Ye roju E santha
Swathi garu meru supar andi I'm fom Saudi Arabia I love your video. klusum leni manusullo klusum leni meru
హాయ్ సార్ నమస్తే అండి... థాంక్యూ సో మచ్ అండి .. మీరు ఎక్కడో దేశం కానీ దేశంలో బిజీగా ఉండి కూడా... నా వీడియో చూసి కామెంట్ చేశారు.. నాకు చాలా హ్యాపీగా ఉంది అండి.. థాంక్యూ వెరీ మచ్ అండీ...
Medammmm... Kodi petta ..kodi puunjuuu Eelanti yem leva .??? Like Goats... Eeelantivi kuda rates Gurinchi chepitey vastam kadha medam.. festival time lo..
హలో రాజుగారు... ఇప్పుడు అయితే ఆ సంతలో అలాంటివి ఏమీ పెట్టలేదు అండి... ఒకవేళ సంక్రాంతికి దగ్గరలో జరిగే సంతల్లో పెట్టవచ్చేమో.. అలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా ముందు ముందు చూపించబోయే సంతల్లో చూపిస్తాను.... థాంక్యూ సో మచ్ అండి
Bodlanka Marrdumilli and Gudisa Vellandi
హాయ్ కిరణ్ గారు... మారడు మిల్లి అంటే రెగ్యులర్గా వెళుతూనే ఉంటాను.. సంత కూడా చేశాను.. గుడిస వెళ్ళాను ఆ విలేజ్ కూడా చేశాను అండి చాలా బాగుంటుంది ఆ లొకేషన్ అయితే... థాంక్యూ సో మచ్ అండి.. ఎప్పుడైనా ఖాళీ ఉంటే మన చానల్లో ఆ వీడియోస్ కూడా ఉంటాయి వీలైతే చూడండి... TQ
Nadhi oka request అక్క
Tribals ni pastor lu (British dogs) gorre la marusthunaru
Koncham miru vallaki cheppandi
హాయ్ బ్రదర్.. థాంక్యూ .. ఫర్ వాచింగ్ మై వీడియో.. ఎవరిష్టం వాళ్ళది కదా బ్రదర్ మనం ఎలా చెప్పగలం... ఏమీ అనుకోకు బ్రదర్ ఇలాంటి మతపరమైన విషయాల గురించి చానల్స్ లో మాట్లాడుకోకుండా ఉండడమే బెటర్...sorry 😔😔😔
హాయ్ మేడం ఎలా ఉన్నారు రిప్లై ఇవ్వండి
హాయ్ పవన్... నేను చాలా బాగున్నాను.... మీరు ఎలా ఉన్నారు..
First ban digital payments like g pay p pay use cash for buying from buying from villagers poor people hos will they afford smartphones interest first of all they are uneducated
I am suffering with some non curable genetic disease according to allopathy, but according to my reaserch.... adiwasi ayurvedic treatment will be beneficial and after watching your videos i think you're well aware of that community
Hi Paramendra, how are you.. Thank you so much for watching the video and commenting.. They say it is a genetic disease.. It can be cured with the medicines given by the tribals.... Wish you a speedy recovery...
@@Tribal-planet vaatvyadhi or vaat rog(disease)
@@Tribal-planet Ataxia type 1
Hi I'm param, wanted to talk to you regarding tribal medicines
Hello Andi Namaste... What disease are you suffering from.. If you tell me I will find tribal man ..who will give you medicine here.
@@Tribal-planet nuero genetic disease - spino cerebellar ataxia
@@Tribal-planet namaste