LAST TRIBAL VILLAGE IN AP&ODISHA BORDER || DEEP FOREST VILLAGE ||

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • LAST TRIBAL VILLAGE IN AP&ODISHA BORDER || DEEP FOREST VILLAGE || #village
    tribal village,village lifestyle,araku tribal culture,village culture,village van,tribal lifestyle,tribal market,village market,tribal culture,kondhu tribal village,village coocking,tribal villages,tribal food,tribal coocking,tribal people,village,remote tribal village,last tribal village,tribal village ap,last tribal villages,last tribal villagers,ap tribal villages,tribal market in world,last tribal village of andhra pradesh,village coocking channel,village comedy show,village culture,village dimsa dance,village festivals,village games,village cricket,village talented people
    Any paid promotions : sridhardatti8@gmail.com
    thanks for watching my videos plz do subscribe our channel and share videos to your friends and family members

КОМЕНТАРІ • 352

  • @venkatachalapathi3796
    @venkatachalapathi3796 Рік тому +194

    కష్టాలకే కష్టం వస్తె ఇలాగే ఉంటారేమో పాపం!!!ఇలాంటి వాళ్ళకే ప్రభుత్వం సహాయం చేయాలిసింది న్యాయంగా.

    • @JyothiKudaka
      @JyothiKudaka 5 місяців тому +8

      Valu GOD echina life lo jivisthunaru chella happy ga mansanthiga bratukutharu ...athyashalakupothey rogalu ekuva aepothay ...vallaki GOD sahayam chestarulee

    • @Indian_facts786
      @Indian_facts786 3 місяці тому

      Pp997​@@JyothiKudaka

    • @ReddyReddy-k3t
      @ReddyReddy-k3t 4 дні тому

      😮

  • @alliswell-gz4cc
    @alliswell-gz4cc 10 місяців тому +28

    ముందుగా ఈ ఊరికి రోడ్డు వేయాలని ప్రభుత్వానికి పిటిషన్ వేయాలి😮 ఈ సమాచారాన్ని తెలియజేసినందుకు మీ ఇద్దరికీ ధన్యవాదాలు చాలా కష్టపడ్డారు🙏🙏

  • @sairrv5042
    @sairrv5042 11 місяців тому +67

    ఇ రోజుల్లో నే ఉంది అంటే,40 50...ఏళ్ళ క్రితం ఎలావుండేదో.
    ఆ పాత తరం వాళ్లందరికీ నా పాదాభివందనాలు . 🙏
    వాళ్ళు గ్రేట్

    • @niranjanreddy2511
      @niranjanreddy2511 2 місяці тому +1

      ఆ వూరికి రొడ్డు వేసి ఫర్యావరణం కలుషితం చేసి భూ స్వాములకు అప్చెప్పేకన్నా ఆ 25 కుటుంబాలను రోడ్ బడ్జెట్లో మంచిగా దగ్గర అభివృద్ధి చెందిన గ్రామంలో ఆవాసంకల్పించి జనజీవనంలో కలిపెయ్యడం పుణ్యం.

  • @user-fz6ww5pi9h
    @user-fz6ww5pi9h 9 місяців тому +12

    ఇలాంటి గ్రామాలను పరిచయం చేస్తున్నందుకు సూపర్ బ్రో,ఈ వీడియో ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలు లు చూసిన తర్వాత పట్టణ ప్రాంతాల మాదిరిగానే ఇలాంటి గ్రామాలను కూడా అభివృద్ధి అవుతాయేమో,ఇలాంటి గ్రామాలు చాలా ఉన్నాయి వాటన్నిటిని కవర్ చేయండి ఆ గ్రామ అభివృద్దికి మీరే మూల కారకులు అవుతారు

  • @prasad325
    @prasad325 Рік тому +50

    Sc,St లకు ఇచ్చే నిధులు ఇలాంటి వారికే మాత్రమే చెందాలి కానీ దేశం లో రాజకీయ నాయకుల చెంచాలకి చెందుతున్నాయి

  • @ajaychowdary6834
    @ajaychowdary6834 Рік тому +25

    మి కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది బ్రదర్ జై శ్రీరామ్

  • @mahendrababulake
    @mahendrababulake 10 місяців тому +26

    చాలా మంచి సమాచారం అందించారు అన్న..మా మారుమూల గ్రామాల్లో ఇదే పరిస్థితి..అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలి..వెంటనే

  • @gvenuvenu7147
    @gvenuvenu7147 Рік тому +7

    హలో గుడ్ ఈవెనింగ్ బయ్యా నేను పార్వతీపురం వచ్చాను అక్కడి నుండి ఒరిస్సా బార్డర్ లో ఉన్న చిన్న గ్రామాలు చూశాను చాలా ప్రకృతి చూడడానికి అందముగా ఉన్నాయి కానీ వాళ్లు టౌన్ కు రావాలంటే చాలా ఇబ్బంది గారు నేను 15 రోజులు పార్వతీపురంలో ఉన్నాను మరియు పాలకొండ కొత్తూరు ఇంకా చాలా గ్రామాలను చూశాను

  • @mallikarjunm1084
    @mallikarjunm1084 Рік тому +156

    మొదటి గ్రామం అని ఎందుకు అనకూడదు..??!!

    • @ramam1516
      @ramam1516 10 місяців тому +23

      Develop ithey first village antaru...avaka pothey last village antaru😅

    • @jagadishlaanjd3689
      @jagadishlaanjd3689 10 місяців тому +9

      Your Right

    • @BreathkumarreddyReddy
      @BreathkumarreddyReddy 9 місяців тому +11

      ఏం పాయింట్ పట్టవు అన్న 😂😂😂

    • @suryafromdakamarri2120
      @suryafromdakamarri2120 8 місяців тому +4

      ఆ గ్రామం తరవాత ఇంకో గ్రామానికి దారిలేదు
      .. అందుకే చివరిది

    • @kagitapusrinivasu4531
      @kagitapusrinivasu4531 8 місяців тому +2

      Sunrays బట్టి అనొచ్చు కానీ

  • @sunnamshiva7794
    @sunnamshiva7794 Рік тому +11

    ఇది చూసి నాకు మొన్న అల్లరి నరేష్ నటించిన చిత్రం గాయం గుర్తుకువచ్చింది సేమ్

  • @pallavik2134
    @pallavik2134 Рік тому +22

    చాలా మందికి తెలియని ప్రదేశం,,, సమాచారము తెలియజేశారు...

  • @nithyasrigowd8462
    @nithyasrigowd8462 17 днів тому

    హలో అన్నా ఇలాంటి విలేజ్ చూపించినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇన్ని సౌకర్యాలు ఉన్నా కూడా మనకి ఏదో ఒకటి తక్కువ ఉంటుంది వాళ్ళకి కనీసం వసతులు ఏమి లేవు ప్రభుత్వం ఏదో ఒకటి ఆదుకోవాలని అలాగే ఈ వీడియో మీరు చేసినందుకు చాలా చాలా చాలా చాలా ధన్యవాదాలు

  • @yellagangadhar331
    @yellagangadhar331 8 місяців тому +2

    అరే అన్న నాకు నువ్వు ఎవరో తెలియదు మొదటి సరి ని విడియోస్ చూస్తున్న నువ్వు నీ స్వార్థం కోసమే ఈ వీడియో తీస్తున్నావని నాకు అర్ధం అయింది

  • @Jaganmarisarla
    @Jaganmarisarla 11 місяців тому +6

    సూపర్ బ్రో గిరిజనులు కష్టాలు లును చూపించునందుకు

  • @KishanOfficials
    @KishanOfficials 7 місяців тому +1

    పద్ధతులు అంటే వారివి కనీసం తను అడుగుతుంటే కనీసం మొహం కూడా చూడట్లేదు కానీ సమాధానం ఇస్తున్నారు సూపర్

  • @user-fo9si2xi1m
    @user-fo9si2xi1m 8 місяців тому +2

    Superb brothers...andaru paniki Malina videos kosam chastaru ..meru matram reality ni chupistunnaru ... appreciated..

  • @user-lw8qr1wu1w
    @user-lw8qr1wu1w Рік тому +2

    హాయ్ బ్రథర్ మాది శ్రీకాకుళం, నేను కొమరాడ మండలం బద్రి గ్రామం వెళ్ళాను. సోషల్ ఆడిట్ చేసేటప్పుడు వెళ్ళాను

  • @hgopalu1639
    @hgopalu1639 2 місяці тому +1

    AP, gopalu s, guda, spr,,❤❤🎉

  • @user-mr3ys8dn8m
    @user-mr3ys8dn8m 6 місяців тому +3

    Great work siddhu garu

  • @MamidiGopinadh-tc8iu
    @MamidiGopinadh-tc8iu 8 місяців тому +8

    Siddu meeru chalakashtapaddaru chala thanks

  • @naiduseeranaiduseers8788
    @naiduseeranaiduseers8788 Місяць тому +1

    Superrrr bro

  • @RaviKumar-si4ip
    @RaviKumar-si4ip 9 місяців тому +2

    Treckinglo baganga trivikram dialogue kuda vadesaru fun & superb

  • @EswariChandra
    @EswariChandra 9 місяців тому +2

    Wow nice good lokeshan

  • @anupojuvenkataraju7605
    @anupojuvenkataraju7605 Рік тому +9

    YOU BOTH DONE A GREAT JOB, BRO, TAKE CARE OF YOURS SAFETY.

  • @KondagorriravikumarKonda-vn7jr

    హాయ్ సిద్దు, రవి, అన్నయ్యలు సూపర్ వీడియో 👌👌👌👌👌

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 2 місяці тому +1

    సూపర్ అన్న 💐

  • @jeerusatyannarayana5289
    @jeerusatyannarayana5289 6 місяців тому +2

    వారికి పెద్ద ఆశలు ఉండవు

  • @user-wh5rq3pv4h
    @user-wh5rq3pv4h 5 місяців тому +3

    Channal joining to day 👍

  • @geethaprasanna3339
    @geethaprasanna3339 5 місяців тому +3

    Super bro

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому +2

    Best video bhayya 👍👍👍👍💐🌷🌷🌷🌶🌶

  • @NARASIMHAMUMBAIVLOGS
    @NARASIMHAMUMBAIVLOGS Рік тому +2

    హాయ్ బ్రో సూపర్ వీడియో

  • @dinudinesh5693
    @dinudinesh5693 Рік тому +21

    Nice video content ,hard work both of u super
    Siddu &Ravi Anna good tc health 💯

  • @veeranjaneyuluvelivala4010
    @veeranjaneyuluvelivala4010 Рік тому +6

    thanks brother enta opika nikela vachhindi

  • @iaksmliakki
    @iaksmliakki Рік тому +3

    హలో బ్రదర్ సూపర్

  • @somalaxminarsaiah5190
    @somalaxminarsaiah5190 Рік тому +3

    Super coolness one kind of weather nice.

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 Рік тому +7

    Wonderful video n both of you deserved to be appreciated for this. There is a large difference between a life in the remote tribal village n a life in a metropolitan cities like Delhi n Mumbai. Superb video 👍👍👍

  • @pujarijagannadham7384
    @pujarijagannadham7384 6 місяців тому

    Thank you brother for introducing my area problems,

  • @anithak7177
    @anithak7177 Рік тому +1

    Wow chaala kastapaddaru brother chala... Nadavadam konda ఎక్కడం ante kastame chala, kastapaddaru yekkuve but chala supper undhi kondalu chetlu 👌👌👌

  • @user-ry6ue5zl5y
    @user-ry6ue5zl5y Рік тому +1

    సూపర్ చాలా కష్టపడ్డారు

  • @sujatasujata6946
    @sujatasujata6946 Рік тому

    🌹🌹❤️❤️❤️🙏🙏🙏🙏super Andi meeru thank God meeru jagrata avastha paduthunnaru all the best 🌹🌹❤️❤️❤️🌹🌹

  • @user-wh5rq3pv4h
    @user-wh5rq3pv4h 5 місяців тому +1

    Road helping gornament

  • @megavathanandanaik8349
    @megavathanandanaik8349 Рік тому +2

    super Siddu very very nice bro

  • @tejubhaipspk2161
    @tejubhaipspk2161 11 місяців тому +1

    Me videos content and information chala bagunnay bro.... Subscribe chestha vunnanu....❤❤❤

  • @PadmaBale8096
    @PadmaBale8096 4 місяці тому +1

    Main custom furniture

  • @mamidalalaxminarayana521
    @mamidalalaxminarayana521 Рік тому +6

    గోప్ప జీవనం

  • @musidipalliparvathi6903
    @musidipalliparvathi6903 Рік тому +1

    మా village కూడా కొమరాడ మండలం.

  • @nasreenneha143
    @nasreenneha143 Рік тому +7

    Great work brothers ❤❤❤

  • @vincybiswas5721
    @vincybiswas5721 7 місяців тому

    Dear ones doing good work. Visit such places on Motorcycle. Never use Scooters

  • @Prasannagali8697
    @Prasannagali8697 9 місяців тому

    Suiper brother chala jastapaddaru

  • @nathanieldayadi5319
    @nathanieldayadi5319 10 місяців тому +1

    👌👌👌👍👍👍👌👌

  • @Kunja519
    @Kunja519 Рік тому +1

    Good information.

  • @kasamsettivijaya502
    @kasamsettivijaya502 Рік тому +1

    Nice video chala opika undi meku

  • @krishnakanth.patnana
    @krishnakanth.patnana 8 місяців тому

    ❤ from Jaipur Rajasthan bro.. nice content 🙂 keep it up

  • @EswariChandra
    @EswariChandra 9 місяців тому +1

    Annayya medi yevuru

  • @yadagirisrinu3549
    @yadagirisrinu3549 10 місяців тому

    సూపర్ మీరు చాల గ్రేట్

  • @user-ds1ls6qe4s
    @user-ds1ls6qe4s 11 місяців тому +1

    సూపర్

  • @user-sr1tm8np2o
    @user-sr1tm8np2o 8 місяців тому

    Super annaya

  • @edigammahesh8785
    @edigammahesh8785 11 місяців тому +1

    Super anna from komuram bheem district

  • @KolakaMallash
    @KolakaMallash Рік тому +1

    Super Anaya

  • @user-yw7cq7zb2c
    @user-yw7cq7zb2c 9 місяців тому

    Meeru kastapadi aa vueuki vellinanduku like chestam anna

  • @user-wh4kh6cq4q
    @user-wh4kh6cq4q 7 місяців тому

    Super🎉siddu🎉anna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @merajuddin2132
    @merajuddin2132 Рік тому +3

    అంతా బాగానే ఉంది కానీ వీడియో యొక్క తమ్మి లో ఇక్కడ అమ్మాయిలు చాలా అని ఎందుకు పెట్టారు ? అమ్మాయిల గురించి ఏమీ లేదుగా వీడియో లో అంటే వీడియో ఓపెన్ చేయాలని న టాపిక్ ఏముంటే అదే పేరు పెట్టాలి మలి ఇలాంటి పెట్టకండి

  • @birajkarjee-ci2by
    @birajkarjee-ci2by Рік тому +3

    Super Anna nuvu love you from odisha

  • @msbhoomiinfrastructure2867
    @msbhoomiinfrastructure2867 Рік тому +1

    Nice video bro good impression 👍 👌

  • @nannemvenkatakoteswarrao7447
    @nannemvenkatakoteswarrao7447 Рік тому +2

    Superb✌

  • @NimmalaGiribabu
    @NimmalaGiribabu Рік тому +1

    హాయ్ సిద్దు గారు వీడియో సూపర్ అండి

  • @rsdevidas4279
    @rsdevidas4279 11 місяців тому +1

    Super sir

  • @venkateshyenugula7616
    @venkateshyenugula7616 11 місяців тому +1

    Good brother news chanels kanna better videos chesthunav

  • @AedlaMahendar
    @AedlaMahendar 11 місяців тому +1

    Your really great bro❤❤

  • @manishapatil4853
    @manishapatil4853 Рік тому +2

    brother hatsoff to u

  • @vijayalaxmi3838
    @vijayalaxmi3838 Рік тому +1

    Chala grate annayya meeru

  • @user-dn7pw9jh2f
    @user-dn7pw9jh2f Рік тому +2

    Anna super super 👌 👍

  • @icloud06
    @icloud06 Рік тому +1

    ಸರ್ ಮಿ ಕು ಧನ್ಯವಾದ ಮು

  • @subramanyamratakonda7658
    @subramanyamratakonda7658 8 місяців тому

    Excelent

  • @Reyanroy23
    @Reyanroy23 9 місяців тому

    Nice video bro just antay z

  • @chetansquare4629
    @chetansquare4629 Рік тому

    Villani chuste chala badaga undi ekanto gramalni jagangari dristiki tiskvellali

  • @venkateshanagani2656
    @venkateshanagani2656 Рік тому +2

    Super brother

  • @korrabhagath5853
    @korrabhagath5853 Рік тому

    ఈది మన జగన్ అన్న అభివృద్ధి మాది అల్లూరిసితారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలం,అరకువ్యాలీ నుంచి 5 కిల్లోమిట్టర్ ఉంటుంది. మా విలేజ్ కూడా ఇలాగే ఉంటుంది. అన్న ఒక్క రోడ్ లేదు బ్రిజ్ ,సీసీ రోడ్ అలాగే డ్రైనేజీ లేదు కానీ వీటిన్నీటికి పన్ను వసూళ్లు చేతున్నారు.ఇది మన ప్రభుత్వం 😭😭😭😭

  • @user-wh4kh6cq4q
    @user-wh4kh6cq4q 10 місяців тому

    Hi...❤siddu😊😊anna

  • @SrinikaCreator
    @SrinikaCreator 11 місяців тому +1

    All the best broo

  • @rojaranibirudu4350
    @rojaranibirudu4350 Рік тому

    Nice siddu Garu

  • @dashakotibabugadugu5327
    @dashakotibabugadugu5327 11 місяців тому

    E village road veste bagupadutaru

  • @karidevi423
    @karidevi423 Рік тому

    Good gaB

  • @srinivaskatta6431
    @srinivaskatta6431 7 місяців тому +1

    Old bike teskelali bro

  • @sarasaira
    @sarasaira 11 місяців тому

    Tammudu jagratha

  • @user-xl6od8re3p
    @user-xl6od8re3p Рік тому +1

    👌👌🙏🙏❤❤ అన్న.

  • @avvsnreddy2721
    @avvsnreddy2721 8 місяців тому

    Aa village ki koni lakhs peti roads vese badulu vallani rehabilitation chesi anni sadupayalu vuna vuriki tharalinchi manchi ellu kati esthe bavuntundi

  • @anunaidulatchireddi3327
    @anunaidulatchireddi3327 10 місяців тому

    Nice ra

  • @umaraomovva8609
    @umaraomovva8609 5 місяців тому

    Nice video

  • @nawaztelugutechtv2152
    @nawaztelugutechtv2152 Рік тому +2

    But chittoor lo kuda ma vooru last vooru next tamil nadu

  • @kaviratsubhadradevi123
    @kaviratsubhadradevi123 Рік тому +2

    Very nice

  • @rams986
    @rams986 7 місяців тому

    Hi అన్నా!గుమ్మ లక్ష్మీ పరం లో చాలా hill top villages ఉన్నాయి
    వాటి గురించి చెప్పండి

  • @M.AnnapurnaAnnapurna-oz9fq
    @M.AnnapurnaAnnapurna-oz9fq Рік тому +1

    Meerusuper ma

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому

    Super bhayya 💐🌷🌷🍋🍀

  • @chinnii5557
    @chinnii5557 Рік тому

    Brother...very good information and tq

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 Рік тому +1

    Good video super

  • @ktrao5057
    @ktrao5057 Рік тому +1

    అక్కడి problems వివరంగా vedio viral చేసి Govt కి తెలియ జేయండి...

  • @fontofgod
    @fontofgod Рік тому +6

    "Happy Sabbath Day!
    May the Love of God prevail in everything that you do!"

  • @PydiBharathi
    @PydiBharathi Рік тому

    Super annay 😮

  • @KEVINGAMING9515
    @KEVINGAMING9515 11 місяців тому

    Nice job bro iam also parvathipuram manyam district my name is harish nice bro❤❤❤❤❤❤❤❤❤❤❤
    Choopinchinanduku thankyou bro????? ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤