బలిజలకు కాపులకు ఏమిటి సంబంధం | Who are Balijas, kapus, Reddys

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • బలిజలకు కాపులకు ఏమిటి సంబంధం? ఒకప్పటి కాపులు నేడు రెడ్లుగా ఎందుకు పిలువబడుతున్నారు? కోస్తాకాపులు ఎవరు? కోస్తాకాపుల అసలు కులము ఏమిటి ? ఇటువంటి అంశాలపై పూర్తిగా చారిత్రక ఆధారాలతో ఈ వీడియో మీ ముందు ఉంచడం జరిగింది
    ఏ రెండు కులాలను విడగొట్టే ఉద్దేశము ఈ విడోయేది కాదు.
    మొదటి అంశము కాపులు ఎవరు ?
    కాపులు కాంపిల్య నగరం నుంచి వచినవారని వీరిని కాంపులు అనేవారని ఆధునిక రచయితల అభిప్రాయము. కానీ ఈ వాక్యానికి ఎటువంటి చారిత్రక ఆధారాలూ లేవు. కాపులు అనగా ప్రధానంగా వ్యవసాయదారులు. గ్రామాధికారులను కూడా కాపు అనే సంబోదించేవారు. కానీ కాపులు ప్రధానముగా వ్యవసాయదారులు అనేది తరతరాలుగా శాసన సాహిత్యపరమైన ఆధారాలు ప్రకారం తెలిసే విషయం.
    14వ శతాబ్దినాటి ఉదయగిరి చంద్రగిరి రాజ్యము ఏలుతున్న సాళువ నరసింగరాయల సేనాని సామంత మండలాధీశ్వరుడైన ఆరవీటి పిన్నమరాజు కుమారుడు బుక్కరాజు ఒక పద్యము ద్వారా కాపుకుల వర్ణనను తెలియజేసారు.
    పంటాన్వయము నను పదునాలు శాఖల చక్కగా వివరింతు అంటూ కాపు కులములోని 14 శాఖలు ఉన్నట్టు అవి మోటాటికాపు (కర్నూలు ప్రాంతం కాపులు), వెలనాటికాపు (గుంటూరు లోని కొండవీడు బెల్లంకొండ వినుకొండ ప్రాంతాల కాపులు), మొరసకాపు (తమిళనాడు కర్ణాటక రాయలసీమ సరిహద్దు ప్రాంతాల కాపులు), నేరటికాపు (శ్రీకాకుళం ప్రాంత కాపులు), అయోధ్యకాపు (అయోధ్య నుండి వచ్చిన కాపులు), పంటకాపు (నెల్లూరు ప్రాంతం), పొంగలినాటి కాపు (చిత్తూరు తమిళనాడు సరిహద్దు ప్రాంతాల కాపులు ), పాకనాటికాపు (నెల్లూరు అద్దంకి ప్రాంత కాపులు), భూమంచి కాపు, కుంచేటి కాపు, మున్నూటికాపు (కృష్ణా జిల్లా ప్రాంతం, మిథిల నుండి వచ్చిన కాపులు) , గోదాటికాపు (గోటేటికాపు, గోదావరి జిల్లాల కాపులు ), గండికోట కాపు (కడప ప్రాంత కాపులు), ఓరుగంటికాపు (వరంగల్లు ప్రాంత కాపులు) వీరందరూ గౌరవదిష్ట కాపుకులము అని, 14 వర్గాల విభజన కాపులలో జరిగినట్టు, ఇంకా వీటికి ఉప జాతులు ఉన్నట్టు పద్యములో పేర్కొన్నారు. వీరందరూ నాటికి ఈ త్రిలింగ ఆంధ్రదేశంలో ఉన్న నాడుల ఆధారంగా పిలువబడిన కాపు కులస్తులు.
    తరతరాలుగా కాపులుగా పిలువబడిన వీరు 1930 తరువాత రెడ్లుగా చలామణి అవుతున్నారు. . ఆనాడు 14 వ శతాబ్దములో బుక్కరాజు చెప్పిన కాపుకులములోని 14 శాఖలు నేటికీ రెడ్డి కులస్ధులలో ఉండడం గమనించవచ్చు,
    మోటాటికాపులు నేడు మోటాటి రెడ్లుగా,
    మొరసకాపులు మొరసరెడ్లుగా,
    వెలనాటికాపులు వెలనాటిరెడ్లుగా,
    పాకనాటికాపులు పాకనాటిరెడ్లుగా
    పంటకాపులు పంటరెడ్లుగా, మొదలైన 14 శాఖల కాపులు మరియు ఈ శాఖలలోని శాకోపశాఖలుగా ఉపవర్గాలుగా ఉన్న అనేక కాపు ఉపకులాల చివర రెడ్డి చేర్చి పిలుచుకుంటున్నారు. ఇందుమూలంగానే వ‌డ్ల ర‌కాలు ఎన్నో రెడ్లరకాలు అన్ని అనే నానుడి చెబుతారు. ఇలా ఒకప్పటి కాపులే నేటి రెడ్లుగా స్దిరపడి ఉన్నారు.
    ఈ కాపులు లేదా రెడ్ల మూల పురుషుడు అదిరెడ్డి అని, మొత్తము కాపు జాతి ఈ ఆదిరెడ్డి నుండే విస్తరించినట్టు కాపుల ఆశ్రిత కులమైన పిచ్చకుంట్లవారు పూర్వమునుండి గానము చేయు గాధలలో తెలియజేస్తారు.
    ఈ ఆశ్రిత కులాలవారు కొన్నివందల సంవత్సరాలుగా తమను పోషించే తమ పోషక కులాల వారి చరిత్రలు, పురాణాలూ, వంశ చరిత్రలు, ప్రసిద్ధ వ్యక్తుల చరిత్రలూ కలిగి ఉండేవారు.
    తరువాత భారతదేశాన్ని పాలించిన బ్రిటీషువారు తొలిసారిగా 1871లో సెన్సస్ డాటా ప్రకటించడం జరిగింది. 1871 నాటి నుండి వ్రాసిన సెన్సస్ రికార్డులు అన్నింటా వీరిని కాపు లేదా రెడ్డి కులస్ధులనే వ్రాసారు. తరువాత 1931 జనాభా లెక్కల్లో తమను కాపులుగా వ్రాయరాదని తమని ఇకనుండి రెడ్లుగా సంబోదించాలని అప్పటి హైద్రాబాదు రెడ్డి సభ ఇండియా సెన్సస్ కమిషనేర్ కు అభ్యర్ధన తెలిపారు, అప్పటినుండి వీరు పూర్వ కాలము నుండి వస్తున్న కాపు పేరును వదిలి రెడ్డి కులమని చెబుతారు.
    పూర్వకాలమునుండి ఈ కాపులు కఠినమైన పీఠభూమిని సైతం దున్ని, దోకి సస్య శ్యామలం చేయగలిగారు. పంటలు పండించే వారు కనుకనే వారు పంట 14 శాఖలుగా కాపులుగా పిలువబడేవారు. ముందునుండి వ్యవసాయములో నిగమ్నమైనవీరు కాలక్రమేణా భూస్వాములు అయ్యి, గ్రామాల్లో పలుకుబడి, పెత్తనం సాధించి గ్రామాధికారి రెడ్డి హోదాను చేపట్టినారు. ఈ రెడ్డి హోదాలో ఎక్కువగా కాపులే ఉండడంతో ఆనాటినుండే ఈ కాపులను రెడ్డి అనికూడా సంబోదించేవారు. ఇందువల్లనే కాపు బలిస్తే రెడ్డి అనే సామెత చెబుతారు, అక్కడనుండి రెడ్డి జమిందారులు, కొండవీటి రెడ్డిరాజులు, రాజమహేంద్రవరం రెడ్డిరాజులు, తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా ఇప్పటివరకూ సేవలందించిన బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, భవనం వెంకట్రాంరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైస్ రాజశేఖరరెడ్డి, నల్లారి కిరణకుమార్ రెడ్డి వంటివారెందరో ఈ కాపు కులం నుండి ముఖ్యమంత్రులుగా పరిపాలించినవారే. ఇలా 10 వ శతాబ్దము నుండి లభ్యమైన అనేక గాధలు, పురాణాలూ, పద్యాలూ, జమిందారీ రికార్డులు, బ్రిటిషువారి సెన్సస్ రికార్డులు, గజెట్ మాన్యుల్ల్ల అన్నింటా పురాతన కాలంనాటి నిజమైన కాపులు నేటి రెడ్లుగా, రెడ్ల అసలు కులము కాపుగానే చెప్పబడినారు.
    ఇలా వెనకటి తరాల బలిజలుగా, తెలగబలిజలుగా పిలువబడి తెలగాలుగా స్దిరపడి, ఈ తెలగాలు వ్యవసాయము చేస్తూ, పెదకాపులుగా ఉంటూ కాపులై, ఈరోజు కాపులుగా చెప్పుకుంటున్నారు. కేవలము ఈ నాలుగుజిల్లాలో కాపులుగా తప్పితే వీరు దక్షిణ భాతదేశము అంతటా కేవలము బలిజలుగానే ఉన్నారు, మరియు ఈ నాలుగు జిల్లాల కాపులు, ఉత్తరాంధ్ర తెలగ దొరలు తప్పితే మరేఇతర కాపులు బలిజకులానికి చెందినవారు కాదు. ఈ కోస్తా కాపులు కేవలము 150 యేండ్ల నుండి మాత్రమే కాపులుగా పిలుచుకుంటున్నారు.

КОМЕНТАРІ • 1,1 тис.

  • @PoorvaKaalam
    @PoorvaKaalam  10 місяців тому +64

    12 వ శతాబ్దపు బలిజవీరుని వీర గాధ - ua-cam.com/video/wT4vcSfbcoo/v-deo.htmlsi=CRKFJ2aU1Q4ahpON

    • @KS-wt7rj
      @KS-wt7rj 10 місяців тому +8

      మానవులంతా ఒక్కటే
      మానవ శరీరం= నేల+నీరు+ గాలి+ నిప్పు+ఆకాశం, కాబట్టి మానవులందరు సమానం, చనిపోయిన తరువాత దహనం చేసినప్పుడు మానవ శరీరంలోని నీరు ఆవిరైపోయి మేఘాలలో కలుస్తుంది, మరియు మానవ శరీరంలోని మట్టి భూమి మీద పడుతుంది, అప్పుడు మతం, కులం మరియు జాతి ఎక్కడికి వెళ్లాయి, కులం మతం మెదడులోని సమాచారం మాత్రమే, వాటికి భౌతిక ఉనికి లేదు కాబట్టి వాటికి విలువ ఇవ్వకండి. మానవులంతా సమానం. అన్ని జీవరాశులు కూడా ఈ నీరు మట్టితో తయారు చేయబడతాయి, శాంతియుతంగా కలిసి జీవించండి

    • @venkateswaraopulaparthi9528
      @venkateswaraopulaparthi9528 10 місяців тому +1

      P

    • @venkateswaraopulaparthi9528
      @venkateswaraopulaparthi9528 10 місяців тому +1

      😊

    • @bharathibolla4491
      @bharathibolla4491 9 місяців тому

      ❤⁰​@@KS-wt7rj

    • @mamindlasathishreddy698
      @mamindlasathishreddy698 9 місяців тому +1

      ఆదిరెడ్డి గారి 7గురు కుమారుల పేర్లు చెప్పగలరా?

  • @KrishnareddyPeddakama
    @KrishnareddyPeddakama 10 місяців тому +196

    Interesting and good analysis.
    రాయలసీమలో కాపు అంటే రెడ్లు. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం.

    • @PoorvaKaalam
      @PoorvaKaalam  10 місяців тому +28

      Not only in rayalaseema, Anywhere in south india Once kapus are now called as Reddys. Even today In Rayalaseema and Telangana Reddys are identified as kapu caste.

    • @KS-wt7rj
      @KS-wt7rj 10 місяців тому +14

      మానవులంతా ఒక్కటే
      మానవ శరీరం= నేల+నీరు+ గాలి+ నిప్పు+ఆకాశం, కాబట్టి మానవులందరు సమానం, చనిపోయిన తరువాత దహనం చేసినప్పుడు మానవ శరీరంలోని నీరు ఆవిరైపోయి మేఘాలలో కలుస్తుంది, మరియు మానవ శరీరంలోని మట్టి భూమి మీద పడుతుంది, అప్పుడు మతం, కులం మరియు జాతి ఎక్కడికి వెళ్లాయి, కులం మతం మెదడులోని సమాచారం మాత్రమే, వాటికి భౌతిక ఉనికి లేదు కాబట్టి వాటికి విలువ ఇవ్వకండి. మానవులంతా సమానం. అన్ని జీవరాశులు కూడా ఈ నీరు మట్టితో తయారు చేయబడతాయి, శాంతియుతంగా కలిసి జీవించండి

    • @HemanthReddyBharatiya
      @HemanthReddyBharatiya 10 місяців тому +16

      ​@@PoorvaKaalam not just in రాయల సీమ & తెలంగాణ ,even in కోస్తా ఆంధ్రా (మాది నెల్లూరు జిల్లా) నన్ను ఎందుకు కాపోళ్ళ పిల్లోడు అని అనేవారో తెలీదు, అదేంటి నా పేరు school records lo చివర మా నాన్నగారు "రెడ్డి" అని రాయించారు, వీళ్ళు ఏమో కాపోళ్లు అని అంటున్నారు అని..ఇప్పుడు అర్దం ఇంది సోదరా...anyhow మన భారతీయ సనాతన దర్మం లో కులాలు లేవు , వర్ణాలు మాత్రమే ఉన్నాయి..గీత లో గోవిందుడు కూడా "చతుర్ వర్ణం మయా సృష్టం, గుణ కర్మ విభగాషక....." అని , పుట్టుకతో కాదు వాడి గుణం తో వాడిని గుర్తిస్తారు అని...కనుక సనాతన ధర్మం అని చెప్పబడే హిందువులుగా కలిసి ఉందాం ,అప్పుడే హిందూ ధర్మం అనే తల్లి వేరుకు మనము మన శాఖలు, ఉప శాఖలు సుభిక్షంగా వుంటాయి.. పెద్దలు తప్పు వుంటే సరిచేయగలరు🙏,
      హర హర మహాదేవ 🙏..
      జై శ్రీరామ్ 🙏
      జై హిందూ 🙏

    • @pkv8807
      @pkv8807 9 місяців тому +1

      ​@@HemanthReddyBharatiyakulalu, gotralu, jatulu geeta vache mundu nunchi undo.

    • @BEAST-45
      @BEAST-45 9 місяців тому +4

      ​@@HemanthReddyBharatiyano wrong reddy are not kapus all over

  • @subbarajasomesula4514
    @subbarajasomesula4514 Місяць тому +6

    బలిజ కులస్తులు ఒక వర్గంగా లేక పోవడం చాలా బాధాకరం.చాలా వర్గాలు గా విడిపోయి ఉన్నారు.మీరు చాలా చక్కగా చెప్పారు.🎉🎉

  • @Srikanth_97
    @Srikanth_97 10 місяців тому +113

    రెడ్ల చరిత్రను ,వారి వారి ప్రాముఖ్యతలను సవివరంగా చెప్పిన బలిజ మహానాడు యూట్యూబ్ ఛానెల్ వారికి నా ధన్యవాదాలు 🙏

    • @PoorvaKaalam
      @PoorvaKaalam  10 місяців тому +3

      Thnk you brother ❤️❤️

    • @sivareddy9632
      @sivareddy9632 9 місяців тому +17

      Naa uddesam lo
      Reddy Raju maalaa madiga Naidu kaapulu kaadu
      Manam andaram sanatana Dharmam ki chendinollam
      Andaru naa annadammulu

    • @pkv8807
      @pkv8807 9 місяців тому

      Adi nijame .. Kaani mana kula, kulapu acharana, identity undatam kapadukovadam chala avasaram.​@@sivareddy9632

    • @Srikanth_97
      @Srikanth_97 9 місяців тому +12

      @@sivareddy9632 Yes sir , we all are proud Sanatani's 🙏

    • @BEAST-45
      @BEAST-45 9 місяців тому +6

      ​@@sivareddy9632reddy title present from kaktiyas time recharala reddis are from 11 th century

  • @suryanarayanamurtyyellajos9590
    @suryanarayanamurtyyellajos9590 10 місяців тому +48

    చాలా శ్రమించి చక్కటి విశ్లేషణ చేసారు.మానవు లందరిది ఒంకే కులం.మనుజకులం.మనుషులంతా ఒక్కటే

    • @PoorvaKaalam
      @PoorvaKaalam  10 місяців тому

      Thnk you sir 🙏🏻

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 7 місяців тому

      ITUVANTI CAPTIONS PRINTING VARAKOO BAAGUNTAAYI. 2019 AP ELECTIONS LO RENDU CASTES ADDAM GAA STATE NI CHILICHI VESAARU. VALLE KAAPU+KAMMA. ESPECIALLY EAST GODAVARI COMBIND DISTRICT LO AYITHE " EVADRAA MANALNI AAPEDI" ANE SLOGAN THO ARAACHAKAM EKKUVA AYIPOYINDI. SO EE PROVERBS IKKADA RAASUKOVADAM VARAKOO CHAALAA ANDAM GAA VUNTUNDI. PRACTICALS VACHHESARIKI "KULAM" DOMINATE CHESTHUNDI

    • @Rajdev_Rathore5599
      @Rajdev_Rathore5599 7 місяців тому +2

      Corrupted version of Reddy history , Reddy clan is separate from Balija , kapu of coastal or uttara Andhra Pradesh who may also have Reddy title minutely. Panta Reddy clan has 14 sub clans all together called as Rashtrakuta kutumbin due to their affiliation to their medieval parent Imperial Rashtrakuta dynasty ⛳⚔️.

    • @govindarajuc7820
      @govindarajuc7820 7 місяців тому

      ಬಾರತಿಯುಲಂ ಕಾವಲಿ ❤ಮನಂ

  • @venkatareddysiddamurthy8860
    @venkatareddysiddamurthy8860 11 місяців тому +43

    Yes మీరు చెప్పేది నిజమే గ్రేటర్ రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు బార్డర్లలోని ప్రస్తుతం ఉన్న రెడ్లు అందరూ కాపు కులస్థులు, మా అందరికీ సర్టిఫికేట్లలో cast కాపు ఉంటుంది .ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం కాపులు గా చెప్పుకునే వారి 80-90 ల నాటి సర్టిఫికేట్ లలో కూడా కాపు లేదు

    • @PoorvaKaalam
      @PoorvaKaalam  11 місяців тому +2

      yes sir

    • @polavenkatareddy1426
      @polavenkatareddy1426 10 місяців тому +4

      Kapu ani undhadu kapa Ani untundhi

    • @nationfirst9527
      @nationfirst9527 10 місяців тому

      ​@@polavenkatareddy1426 actual ga kapune kakapote after indipendence telagalu memu kapu ani present chesukunnay manavallu difference kosam kapa ani vadaru

    • @Akhaygoogler456
      @Akhaygoogler456 10 місяців тому

      బాస్, ఒక వైపు కాపు బలిసి రెడ్డి అన్నారంటున్నారు, మీరు కూడా అదే చెప్పారు, ఫీల్ అవుతున్నారు. ఇంకోవైపు అప్పటి కాపులందరూ ఇప్పటి రెడ్లు అంటున్నారు. అంటే ఊరిలో అందరు బలిసిన వాళ్ళు, అందరు కాపులు ఈరికి నాయకులే అనా మీ ఉద్దేశ్యం? అర్దమైంది కదా? ఉండరుకదా! అంటే కొందరు కాపులగానే మిగిలి ఉంటారుకదా. ఉంటారుకాదు, ఉన్నారు, వాళ్ళే మిగిలిన కులాలకు, అంటే కమ్మ, రెడ్డి, వెలమ, మరియు ఇతరులకు మూలాలు. మూలాలు తెలిసేటప్పటికి, అదీ నాదే ఇదీ నాదే, అనేరెండు నాలుకల ధోరణి అని అనిపించట్లా? మీకు దీనికి సరైన సమాధానం కావాలంటే, కులం కాదు, గోత్రం చూసుకొండి, వీళ్ళందరివి కలుస్తాయి. అదేవిదంగా ఫలానా కులంలో పుట్టామంటే గొప్ప అనుకోకండి, ఇలా ఎవడు వీడియో పెట్టినా భుజాలు తడుముకోవలసి వస్తుంది.

    • @RA_CHA_1
      @RA_CHA_1 5 місяців тому +1

      Mari thurpu Kaapu vallu gurinchi cheppandi​@@PoorvaKaalam

  • @ఓంఓంఓం
    @ఓంఓంఓం 11 місяців тому +121

    మొదట మనుషులలో కులాలు లేవు
    తరువాత కులాలు వృత్తులను బట్టి ఏర్పడ్డాయి
    ఇంతకీ ఓటు ఎవరికి వేయాలంటావు

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 10 місяців тому +18

    కాపులు, బలిజలు,రెడ్లు,కమ్మలు అందరు తమ తమ పంటలకు కాపు కాచు కొనేవారే. వ్యవసాయదారులే. ఏ అదనుకు ఏ పంట వేయాలి. అందుబాటులో ఉన్న భూమి స్వభావమేమి? నీటి వనరులు అవసరాలు ఋతువులను బట్టి ఎలా వినియోగించుకోవాలి? స్వయం సమృద్ధితో పాటు వనరుల సక్రమ పంపిణీ సాధించేందుకు కృషిచేసిన వారే.
    "తల మేల కులమేల తపమె కారణం
    ఎలమి హరిదాసులు ఏ జాతైన నేమి?...
    కాకము వల్ల పుట్టదా ఘనమైన అశ్వత్థము
    చిడిపి రాళ్ళపుట్టవా చెలుపైన వజ్రములు
    పంకములో పుట్టదా పరిమణపు తామెర...
    ఏకడా మహానుభావులెందు ఉదయించి రేమి..."..అన్నమయ్య..
    వర్ణాశ్రమ ధర్మాల ననుసరించి వృత్తులేర్పడినవి..స్వయం సమృద్ధి వస్తూమార్పిడి జరిగినవి.. క్రమేణా జనాభా పెరిగింది...కాపులైనా రెడ్లయినా,బలిజలు అయినా అందరూ వ్యవసాయ శ్రామికులే. కష్ట జీవులే..

  • @msreddym1764
    @msreddym1764 4 місяці тому +8

    ప్రతి రెడ్డి బిడ్డల సర్టిఫికెట్ లో కాపు అని ఉంటది, ఇది నిజమే

  • @SrinuPrathivada
    @SrinuPrathivada 3 місяці тому +13

    కాపు , బలిజ అనే పదాలు నిషేదించి తెలగాలు అని పిలిచుకోవడం ఉత్తమం. ఎందుకంటే కాపుల్లో అనేక రకాలు ఉన్నారు .‌అలాగే బలిజల్లో అనేక రకాలు ఉన్నారు. కాబట్టి తెలగాలు అని గెజిట్ నోటిఫికేషన్ తెచ్చుకోవడం మంచిది.

  • @nageshm1665
    @nageshm1665 10 місяців тому +7

    చాలా బాగా చెప్పారు సార్ మీరు చెప్పింది 100కి 200శాతం నిజము అన్నింకులల వారు ఈ ముఖ్యమైన విజయాన్ని తీసుకోవాలి రెడ్డి అన్నది కులము కాదు,కేవలము గ్రామం లో సిస్తు వసూలు చేయడానికి అధికారం లేదా హోదా పేరు మాత్రమే ,అంటే అది ఒక ఉద్యోగం పేరు మాత్రమే ,ఇప్పుడు మనం చేసే ఊగ్యోగలకి ఎలాగైతే పనిని బట్టి ఉద్యోగాలను వివిధ హోదాలలో ఎలాగ పిలుచుకుకుంతమో రెడ్డి పని అనేది కూడా అలాంటిదే.రెడ్డి అనేది కులము కాదు.

  • @sadashivan89
    @sadashivan89 11 місяців тому +62

    గొప్ప ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్...జయహోబలిజ జయహొ ❤❤❤💐💐💐🤚🤚🤚

    • @PoorvaKaalam
      @PoorvaKaalam  11 місяців тому +6

      జయహో బలిజ 💪

    • @sivaprasad-ou9di
      @sivaprasad-ou9di 11 місяців тому +1

      Wrong information... Hahahhaha

    • @sadashivan89
      @sadashivan89 11 місяців тому +1

      @@sivaprasad-ou9di ... మీరు సరిచేయండి సార్... ప్లీజ్

    • @TonyStark-hu2rv
      @TonyStark-hu2rv 11 місяців тому +2

      వాడికంటే బుద్ది లేదు నీకు ఏమయింది

    • @Venkat_KAPuuuu
      @Venkat_KAPuuuu 11 місяців тому +1

      No... Dont believe this person
      Read my comments and links

  • @mondretisatyaseshunarayana4846
    @mondretisatyaseshunarayana4846 10 місяців тому +7

    Very nice exlent research and very video.jai jai jai The great Ballija caste.

  • @rsp5378
    @rsp5378 Рік тому +65

    పంటరెడ్డి వారి పణతి యనంగా
    ఎలమి జగ్గారెడ్డి వేడుక పుత్రీ
    మేకపోతులరెడ్డి మేనకోడలును
    'ఆరవెల్లి' వారింటి అమరకోడలును
    తరుణి నాగమయను తక్షణముంచు...'
    శ్రీనాథుడు చెప్పిన పద్యం అది. దాదాపు దగ్గర గా చెప్పారు కానీ, కొన్ని కావాలి అని చెప్పినట్టు గా ఉంది. శ్రీనాథుని కాలం నాటికే శాఖలను రెడ్డి అనే పద్దతి పర్యాయముగా ఉంది. శ్రీనాథుడు పలానాటి నాగమ్మ ను స్పష్టం గా తన పద్యం లో పంట రెడ్డి కులం గా చెప్పాడు, పంట కాపు అని అనలేదు. రెడ్డి రాజులని కూడా శ్రీనాథుడు పంట రెడ్లు అనే సంభోదించాడు.
    శ్రీనాథుడు చెప్పినట్టు గా చెప్పండి, చెప్పనిది చెప్పినట్టు గా మీ అవసరరాలకు తగ్గట్టుగా కాకుండా.

    • @venkatasriramamurthybomman7329
      @venkatasriramamurthybomman7329 11 місяців тому +6

      కాపుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వీడియోలాగ ఉంది.
      ఫేక్ సమాచారం ఎంత చేర్చారో తెలియదు. వాస్తవం ఎంతో తెలియదు

    • @PoorvaKaalam
      @PoorvaKaalam  11 місяців тому +6

      @@venkatasriramamurthybomman7329 14వ శతాబ్దము కాపు పద్యములో 14 శాఖలు నేటి రెడ్డి కులస్ధుల్లో ఉన్నాయి అంటే దాని అర్ధం ఏమిటి ? ఆ కాపులు నేటి రెడ్లు అనే కదా.
      నేటి కోస్త కాపులుగా పిలువబడే వారిలో ఈ 14 శాఖలు లేవు అంటే వీరు పూర్వము నుండి ఉన్న కాపులు కాదు అనే కదా, పూర్వము నుండి వీరు కాపులుగా పిలువబడలేదు అనే కదా.
      మరి కోస్త కాపులు ఎవరు అంటే బలిజ + తెలగాలు 150 యేండ్ల నుండి వ్యవసాయము చేస్తూ కాపులుగా పిలువబడినవేరే కోస్త కాపులు. అంతకుముంది కాపు పేరుతో మనల్ని సంబోదించేవారు కాదు.
      కాపు అనేది బలిజకు ఉపకులము, కోస్త కాపులు బలిజల్లో నుండే ఏర్పడినారు.

    • @gandrakumar
      @gandrakumar 10 місяців тому

      Palanati nagamma ayithe velama. Brahma nayudi vargamanthayu vishnu bhakthulu,padmanayaka velamalu.
      Okati matram nijam- andharu (reddy, velama, kamma, kaapu) vyavasaya vruthi nundi vachchinavaare.
      Sanga jeevanam lo tara taraluga jarigina saamaajika marpulalo( vruthi, roles and responsibilities, education, etc) baganga erpadinave ee kulaalu.
      Vaatini nati nundi neti varaku manishi tana swapryojanaalakoraku vadukunnaadu samaajanni vibhadhisthunnadu.
      Manishi rajula kalam lone devunne vaadukunnaru like shivites, vishnavites . Ela ante vibhajinchu, koodakattu( polarisation) , then tirugubatu cheyyu , adhikaram ledha kaksha sadhinchukodaaniki

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 9 місяців тому +3

      @@gandrakumarYou are correct. Kamma, Kapu, Reddi & Velama have been the same. They have 95% similarities in their day to day life style.

  • @renukareddy8848
    @renukareddy8848 10 місяців тому +6

    Good information
    Thank you 🙏

  • @durga9011
    @durga9011 10 місяців тому +12

    Vruthi batti kulam vacindhi, so ippudu aa kulalu evi levu. Vunadalla software kulam, entrepreneur kulam , doctor, actor, chef, lawyer, police, politician kulale vunayi.

  • @harinathreddyuravakonda9491
    @harinathreddyuravakonda9491 10 місяців тому +64

    ఈ శాఖలన్నీ రెడ్ల శాఖలే. కాపులే రెడ్లు. బలిజలకు కాపులకు ఏమాత్రం సంబంధం లేదు.

    • @dmkmurthy8718
      @dmkmurthy8718 10 місяців тому +1

      OHO AIYETE "REKAA" MEERU. "KAKAA". ANTE KAMMA KAPU VADalandi

    • @jayanthreddy79
      @jayanthreddy79 7 днів тому

      Bro Reddy lu kapule Kani Kapulu Andaru Reddy lu kadu. Kapulu Oka Pedda vargam Kapulu kapu nunchi vidipoyi Reddy lu Ga Mararu

  • @kspn247
    @kspn247 Рік тому +7

    Awesome 👍
    Plz suggest some Books about our caste, now days upcoming generations won't know about our prestigious history, We will tell them atleast by reading the books as bed time stories.

  • @ashoknadipintiashoknadipin212
    @ashoknadipintiashoknadipin212 10 місяців тому +45

    కులమా బొక్క,, ఎవరి దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే వాడిదే మంచి కులం అలా ఉంది పరిస్థితి,, మనుషులందరూ సమానమే అనే పరిస్థితులు రావాలి ఈ దిక్కుమాలిన కులాలు పోవాలి,, వృత్తులను బట్టి వచ్చిన కులం అదే వృత్తుల కులాల వాళ్ళు లేనప్పుడు వృత్తులు మారినప్పుడు కులాలు తీసేయవచ్చు కదా.???

    • @hemanth7262
      @hemanth7262 9 місяців тому +2

      neku inka thelidhu le nuvu pillodivi

    • @santoshkumar-ff6mq
      @santoshkumar-ff6mq 7 місяців тому +1

      It is very sad that government is asking caste in all college applications , job applications. Government first should stop asking caste in applications and each application should be checked with some serial number without name, gender, caste, religion.

  • @Rocky-tq7ep
    @Rocky-tq7ep 8 місяців тому +12

    చాలా బాగా వివరించారు, మరి మున్నూరు కాపు అంటే ఎంటో కూడా చెప్పండి

    • @gonasri5172
      @gonasri5172 6 місяців тому +4

      300 మంది కోస్తా (మచిలీపట్నం) నుండి telangaana వచ్చి వ్యవసాయ చేశారు

  • @srinivasinjeti4420
    @srinivasinjeti4420 11 місяців тому +71

    కులాలను పక్కన పెట్టి మనమంతా హిందువులము అనే వషయం మరచిపోకండి.

    • @rockythebranDon
      @rockythebranDon 11 місяців тому +7

      By the end we are Humans first !

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 10 місяців тому

      @@rockythebranDonYou are ideologically correct. So long as caste system & caste based reservation system prevails, still more time required for claiming as Hindus of India or Humans of Earth Planet.

    • @nandikondarkreddy2072
      @nandikondarkreddy2072 8 місяців тому

      మీరు చెప్పింది నిజమే..ఐతే కులాలు బట్టి రిజర్వేషన్లు ఎత్తివేయాలి

    • @నిజంనాఇజం
      @నిజంనాఇజం 8 місяців тому

      మనుషులు అంతా ఒకటే అనేది గుర్తించండి. ఈ కుల మతాలు కంత్రి కొడుకుల సృష్టి.

    • @nationfirst9527
      @nationfirst9527 6 місяців тому

      Yes we as reddy first hindu

  • @HanumanthaReddyGottam
    @HanumanthaReddyGottam 7 місяців тому +3

    కాపులు రెడ్లు గురించి చాలా బాగా చెప్పారు.

  • @swamykatragadda8661
    @swamykatragadda8661 10 місяців тому +3

    Thank you for the extensive research & preparation effort ,video making & loading to enlighten others in AP state .

    • @PoorvaKaalam
      @PoorvaKaalam  10 місяців тому

      Thank you for your appreciation sir 🙏🏻

  • @arjunreddyarrows
    @arjunreddyarrows 8 місяців тому +3

    Nice information sir, Thank you very much.... Sarvejana sukhinobavanthu....

  • @prakashkoppula4910
    @prakashkoppula4910 10 місяців тому +22

    Telangana Reddys we’re in the period of kakatiya dynasty in 11th century. Like Recharla Rudhra Reddy & Gona Buddha Reddys were there.

    • @bullwhite9695
      @bullwhite9695 10 місяців тому +1

      Recharala rudra are velama

    • @ReddyAlwaysReady
      @ReddyAlwaysReady 10 місяців тому +6

      @@bullwhite9695no he is not Idiot. Recharla Rudra is not Velama, he is reddy.

    • @Ram-xf2ms
      @Ram-xf2ms 10 місяців тому

      Erripuka he is reddy ra 🔥🔥​@@bullwhite9695

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 9 місяців тому

      @@ReddyAlwaysReady Velma mula purushudu kuda Reddy ne anukunta peru CheviReddy Ekkado chadiva entha varku nijamo telidhu

    • @BEAST-45
      @BEAST-45 9 місяців тому

      Gone reddys are from haihayas

  • @venkatpalankaiah6197
    @venkatpalankaiah6197 11 місяців тому +44

    కాపు అన్న పదం రెడ్లది, ఈ బలిజ ఏ కాపు కులానికి ఉపకులం కాదు, బలిజలు తెలగాలు వారి సొంత పెరుతో పిలిచుకోవాలని నా అభిప్రాయం, తెలగ వెలుగు అనే యూట్యూబ్ చానెల్ చూడండీ వారు కూడ కాపూ అనే పదాన్ని అంగీకరించట్లేదు ! రాయల సీమ లో ఉన్న బలిజ లు ఎందుకు కాపు పేరు చెప్పుకోవాలి? బలిజ పదం ఉందిగా

    • @santhoshp9521
      @santhoshp9521 11 місяців тому +6

      Balajas or kapus both are same..
      Take example of Balijapeta in vizianagaram district, that's the place Balijas originated and interestingly, you'll find 80% kapu naidus in vizianagaram district..

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 11 місяців тому +6

      @@santhoshp9521 బలిజలు కాపులు వేరు ఆని చెప్పలేదు! అందరూ బలిజ లే కదా కాపు అనే పదం ఎందుకు?

    • @PoorvaKaalam
      @PoorvaKaalam  11 місяців тому +4

      @@santhoshp9521 Balijapeta means the area or place where balija's used to do business, Balijapeta in vizayanagaram is an area where pure balijas used to do merchantile activites, But from 150 years These pure Balijas are being called as Telaga baija > telaga and now they are converted to kapu caste forgetting their ancestral history as balija. Before 150 years there were numerous balijapeta all over south.
      1871 british census records clearly says lakhs of Balijas population in coastal regions also, But today we are being bainwashed that there were no balijas in coastal regions, only kapus. These pure balija from 150 years unknowingly got mixed with kapu caste and forgot their ancestral history and calling themselves as farmers instead of merchants.Now in rayalaseema also Balijas a re being brainwashes with the kapu word, Calling themselves as kapu caste is pure sign of balija caste beinig destroyed from root.
      Balijas origins are not from viziyanagaram balijapeta, Balijas are residents of north india, We balijas migrated from "Ahischtapuram" in uttarapradesh to Aihole in karnataka. Balijas are from Krutha yugam.

    • @santhoshp9521
      @santhoshp9521 11 місяців тому +3

      @@PoorvaKaalam you are trying to divide balajis, telagas from kapus... All these are sub castes of kapus.

    • @PoorvaKaalam
      @PoorvaKaalam  11 місяців тому +4

      @@santhoshp9521
      I Challenge you to prove how balija is subcaste of kapu.

  • @Bharath-bb1wh
    @Bharath-bb1wh Рік тому +9

    Interesting. We have some Balija Nayakar family friends settled in TN also. Nice people, they do the thread ceremony at marriage and eat nonveg.

    • @ReCharge-lo6qx
      @ReCharge-lo6qx 20 днів тому

      Kavarai balija ❤ kavarai valanjiyars🔥🔥🔥🔥

  • @Silentplayz_666
    @Silentplayz_666 11 місяців тому +43

    కాకతీయ రాజుల కాలములో భూమి రాకలనుబట్టి పన్ను నిర్ణయించే కర్ణికము వృత్తిచేసేవాణ్ణి కర్ణము అని పిలిచేవారు.పన్ను వసూలు చేసే వృత్తి చేసేవాణ్ణి రెడ్డి అని పిలిచేవారు. గ్రామ కావలికారు వృత్తి చేసేవాణ్ణి కావలివాడు అని పిలిచేవారు. శరీరదారుద్యముగలవారిని పన్నువసూలు జేసే సమర్ద్యమున్న వారిని ఏ కులం వన్నీ అయిన రెడ్డిపనిలో పెట్టుకునేవాళ్ళు వాడు పన్నువసూలు చేయలేని పక్షములో సమర్థతగల ఏ కులం వాణ్ణి అయిన రెడ్డిపనులో పెట్టుకునేవాళ్లు. రెడ్డపని చేసినవాళ్లందరూ రెడ్డిలుగా పిలువబడుతున్నారు.

    • @Farmeronweekends
      @Farmeronweekends 10 місяців тому

      Exactly

    • @SriNivas-b5n
      @SriNivas-b5n 10 місяців тому

      బొంగు కాకతీయ రాజులు కంటే ముందే "రెడ్డి" రాజులు ఉన్నారు
      రుద్రమదేవికి సాయపడింది రెడ్డి రాజులు
      నీకు చరిత్ర తెలియకపోతే తెలుసుకో లేకపోతే మూ"""""""
      😭😭😭😭😭😭😭

    • @truthseekerms
      @truthseekerms 10 місяців тому

      Yes. రెడ్డి అంటే పన్ను వసూలు వృత్తి చేసే వాడు. రెడ్డి పదం మూలం పరిణామం - రట్టడి-రట్టడు-రడ్డి-రెడ్డి.

    • @akileshhsp4048
      @akileshhsp4048 6 місяців тому

      Ma area lo naidu vachadu cheppandi ane varu.....neveu emaina pedda naidu la matldutunnav. And varu

  • @Gowthamsgalleryvlogs
    @Gowthamsgalleryvlogs 15 днів тому

    wah , Amazing Video

  • @HemanthReddyBharatiya
    @HemanthReddyBharatiya 10 місяців тому +44

    not just in రాయల సీమ & తెలంగాణ ,even in కోస్తా ఆంధ్రా (మాది నెల్లూరు జిల్లా) నన్ను ఎందుకు కాపోళ్ళ పిల్లోడు అని అనేవారో తెలీదు, అదేంటి నా పేరు school records lo చివర మా నాన్నగారు "రెడ్డి" అని రాయించారు, వీళ్ళు ఏమో కాపోళ్లు అని అంటున్నారు అని..ఇప్పుడు అర్దం ఇంది సోదరా...anyhow మన భారతీయ సనాతన దర్మం లో కులాలు లేవు , వర్ణాలు మాత్రమే ఉన్నాయి..గీత లో గోవిందుడు కూడా "చతుర్ వర్ణం మయా సృష్టం, గుణ కర్మ విభగాషక....." అని , పుట్టుకతో కాదు వాడి గుణం తో వాడిని గుర్తిస్తారు అని... ఋగ్వేదం కూడా ఇదే చెప్పబడి వుంది
    " జన్మనా జాయతే శూద్రహ,
    కర్మణా జాయతే ద్విజహ,
    వేద విజ్ఞేశు విప్రాణాం,
    బ్రహ్మ గ్యానంతు బ్రాహ్మణాహ "...
    కనుక సనాతన ధర్మం అని చెప్పబడే హిందువులుగా కలిసి ఉందాం ,అప్పుడే హిందూ ధర్మం అనే తల్లి వేరుకు మనము మన శాఖలు, ఉప శాఖలు సుభిక్షంగా వుంటాయి.. పెద్దలు తప్పు వుంటే సరిచేయగలరు🙏,
    హర హర మహాదేవ 🙏..
    జై శ్రీరామ్ 🙏
    జై హిందూ 🙏

    • @kirandoppalapudi3089
      @kirandoppalapudi3089 8 місяців тому

      Puttukatho kaadhu gunam tho kulam vasthundhi antey appudu bavorse panulu chesey kapu kulasthulu kamma kulasthulu reddy kulasthulu, koumiti , bepana etc etc vaallu adhey kulam lo endhuku continue avuthunnaaru , vaallani dhenkapoi soodhra kulam lo pada dhengaali kadhaa "" SANAATHANA SANNAASI """

    • @nationfirst9527
      @nationfirst9527 6 місяців тому

      ​@@kirandoppalapudi3089arey lanjodaka aa ayana cheppundhi bagavatgeeta prakaram but ranu ranu adhi evariki kulam varide ayinda, me intlo evarnibdengari maa sanatana darmam vallu jai reddy jai hindu jai kapu

    • @sriharsha826
      @sriharsha826 3 місяці тому

      Pada dengataniki kulam emaina oka oora place aa bhayya.. meeru oppukunna oppukokappina bhagavad githa lo unnadi adhe. Tharvatha rojulllo misinterpret aindi. Ipudu kulam anedi vote la kosam political lo vaaduthunnaru thappa byta ekada ledu

  • @nareefru
    @nareefru 3 місяці тому +1

    Sir tell about GOUD

  • @Unfollowthem
    @Unfollowthem 7 місяців тому +4

    I am from Aihole karnataka
    In Karnataka they are pure Veg and proud Vegiterian people...
    We call them Shetti, Balijiga, Banajiga, Naidu,.... They run Kirana shop in modern day. But mainly Vanijya is true.
    Here surnames are PattanaShetti, Shetti, Angadi(Shop), Papadishetti, Etc...

  • @ramreddy6940
    @ramreddy6940 Місяць тому +1

    Mee history chala baggundiii sir...
    Kani bajila kantee kapu present mana Andhra Pradesh yekkuva ga prasthaviche name avvuthundi sir..
    Mee last statement ki nenu metho yekibavinchalemu sir kulame vaddu ani pilupu kavali sir mana ku..

  • @glsandeep
    @glsandeep 10 місяців тому +3

    Nice Information..... My Questions: But Why these Kaapu turn to Reddy... ?? What is the Reason...?? But why only Reddy why not other names.... and also from where did this REDDY name came from???

    • @PoorvaKaalam
      @PoorvaKaalam  10 місяців тому +2

      From historical period kapu are dominated in villages, They are head of villages and most kapus at that time are appointed as village head post called "reddy". most kapus stated identifying themselves as reddy also.
      You can observe the sayins / proverbs
      "kapu balisthe reddy"
      "kapu vade reddy, garika poose gaddi"
      All these prove that kapus now became reddy.

    • @glsandeep
      @glsandeep 10 місяців тому +1

      @@PoorvaKaalam Thank you. But my question is from where did d Reddy name come from.... What is d history behind the name Reddy... Just want to understand more on it.

    • @harikrishnaa1955
      @harikrishnaa1955 10 місяців тому +1

      It is Arabic word come from Arabian country...it means ""supervisor "" it is a designation of lands and estates

    • @glsandeep
      @glsandeep 10 місяців тому

      @@harikrishnaa1955 So IT means... There is no REDDY as Caste.... its just a Title... REDDY...

    • @sahasraamar8744
      @sahasraamar8744 10 місяців тому

      Yes there is no reddy caste.... It's only job title ​@@glsandeep

  • @KrishnaSatishReddy
    @KrishnaSatishReddy 13 днів тому

    Good Info

  • @chandulingolu
    @chandulingolu 11 місяців тому +9

    Whatever it may be, let’s all stay together

  • @navataramnews8689
    @navataramnews8689 9 місяців тому +2

    వావ్ హాట్స్ అప్ సార్, గొప్ప చారిత్రిక ఆధారాలు కలిగిన వివరముగా తెలియజేసిన మీకు హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదములు సార్...🌹🌹🌹🙏🙏

  • @sivaprasad7989
    @sivaprasad7989 10 місяців тому +6

    విష్ణు పురాణంలో నాలుగు వర్ణములు గురించే చెప్పబడియున్నది ఈ మిగతా కులాలు ఏ విధంగా వచ్చాయి తెలుసా తెలిస్తే చెప్పండి

    • @surisuri1759
      @surisuri1759 10 місяців тому

      మన భారత దేశం లో కులాలు అనేవి లేవు ఎవరు పని చేస్తే ఆ పేరు ఉండేది అప్పట్లో ఉన్నవి వర్ణాలు మాత్రమే బ్రాహ్మణ - చదువు బోధించే వారిని బ్రాహ్మణ అంటారు వీరిలో ఒక వర్గమే ఉండేవారు
      క్షత్రియ - ప్రజలను భూమిని రక్సించేవాడు క్షత్రియ వర్ణాలలో 4 ఉండేవి అందులో సూర్య వంశ - ఒడిశా లో పరిపాలించిన ఓడ్ర గజపతి రాజులు , ఒడియా లేదా ఓడ్ర రాజులు ఆంధ్ర లో వీరిని వడియా రాజులు వడ్డీ రాజులు అంటారు మరియు ఆంధ్ర రాజులు .
      చంద్ర వంశ రాజుల - శ్రీ కృష్ణ భగవానుడు వంశం మరియు విజయనగర పాలించిన రాయల వంశం , చోళ రాజులు
      అగ్ని - మహరనా ప్రతాప్ మన ఆంధ్ర లోని అగ్నికుల క్షత్రియులు ,వన్నియా కుల క్షత్రియులు
      నాగ వంశం - నాగ జాతి క్షత్రియులు
      3 వ వర్ణం వైశ్య - వ్యాపారస్తులు వారిలో పెరిక కులం కొందరు బలిజ వారు
      4 శూద్ర - వ్యవసాయం చేసేవారు మరియు పై మూడు వర్ణాల వారికి సేవలు చేసేవారు ఈ రోజు మేము ఎక్కువ అని చెప్పుకొనే కొన్ని అగ్ర కులాలు ఆ రోజుల్లో శూద్రులు అని మరిచిపోయి తామేదో గొప్ప అని చాలా కులాలలును తక్కువ గా చూస్తున్నారు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అని గుర్తు ఉంచుకోవాలి ఒక 80,90 years back ekkuva కులాలు అని చెప్పుకొనే వారిని పక్కన కూడా కుర్చో పెట్టుకొనే వారు కాదు అని గ్రహించాలి బ్రహ్మం గారు ఆ రోజే చెప్పారు రాజులు శూద్రులు అవుతారు శూద్రులు రాజులు అవుతారు అని ఇప్పుడు ఇదే జరిగింది

  • @ramisettylakshmanrao7266
    @ramisettylakshmanrao7266 10 місяців тому +2

    Good Information sir Thank you Sir 🙏🙏♥️♥️🚩🚩👌👌👍👍

  • @konalaadinarayanareddy4368
    @konalaadinarayanareddy4368 11 місяців тому +7

    Good information

  • @bhakthigeethaluadapa724
    @bhakthigeethaluadapa724 3 місяці тому

    చాలా చాలా శ్రమించి,,, విషయాన్ని సేకరించారు 👍👍🙏🙏

  • @sridharayyapureddy1423
    @sridharayyapureddy1423 10 місяців тому +10

    ఎవడైనా ఆ... బొక్కలో నుండి వచ్చినవాడే కులచరిత్ర బాగుంది 🙏🏻

    • @ahuman9095
      @ahuman9095 10 місяців тому

      😂 bokkalo kulalu

    • @vrartistsudhakanthindia5873
      @vrartistsudhakanthindia5873 8 місяців тому

    • @kamasani999
      @kamasani999 7 місяців тому

      ఈమధ్య మరో బొక్కపెట్టి తీస్తున్నారు 😜

    • @bulbul6011
      @bulbul6011 2 місяці тому

      Due to the inclusion of on-package memory, an additional 2 W is added to the TDP of Lunar Lake processors. Lunar Lake processors have a TDP ranging from 17 to 30 W compared to the 15-28 W TDP of Meteor Lake-H processors.

    • @bulbul6011
      @bulbul6011 2 місяці тому

      Intel claims that Lunar Lake can achieve a total of 120 TOPS of performance in AI workloads, with 48 TOPS coming from the NPU alone while an additional 67 TOPS come from the GPU and 5 TOPS from the CPU.

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 10 місяців тому +2

    Good Real Infmn.Tq.Sir..

  • @Venkatramnna
    @Venkatramnna 10 місяців тому +4

    Very informtive👍

    • @PoorvaKaalam
      @PoorvaKaalam  10 місяців тому

      Glad you liked it, Thank you sir

  • @Ram-z9b2g
    @Ram-z9b2g 10 місяців тому +5

    వంగవీటి రంగా గారు అందుకనే ఒక విషయంలో నాకు ఇష్టం ఉండదు
    కాపులు, రెడ్లు ఒకటి అని చెప్పడం మానేసి మిగిలిన వారిని కలపడం ఏంటో నాకు అర్ధం కాలేదు.

    • @PoorvaKaalam
      @PoorvaKaalam  10 місяців тому +3

      Balija and reddy are not same, Ancient kapus are present reddys anedi ee video content.

    • @s.....p.......y622
      @s.....p.......y622 10 місяців тому

      ​​@@PoorvaKaalamare kulapichi apura niku g...la dammu unte telangana lo razaka video pettuu ra

    • @reddyd3106
      @reddyd3106 8 місяців тому +1

      Present kapu's are not Reddy's.... Present kapu's are balijas

    • @nationfirst9527
      @nationfirst9527 6 місяців тому +3

      ​@@reddyd3106 original kapus are reddys but i don't why reddys quit kapu word even today we call as kapu in my caste certificate from prakasam district

    • @LionHeart-s4x
      @LionHeart-s4x 5 місяців тому +1

      Original kapu is pedda kapu from coastal andhra reddy aa bokka.

  • @dandanarasimhulu9683
    @dandanarasimhulu9683 10 місяців тому +1

    I thank you so much
    for bringing this real history of Balija caste

    • @PoorvaKaalam
      @PoorvaKaalam  10 місяців тому

      Thank you for your appreciation Sir

  • @thisisme2325
    @thisisme2325 8 місяців тому +4

    Telangana lo andaru reddy ani pettukuntaaru kani cast emiti ani adigithe pakanati kapu matati kapu gone kapu ila cheptharu

  • @dr.rajeswarikamisetti2158
    @dr.rajeswarikamisetti2158 2 місяці тому

    Very clear information

  • @Sudhakerreddy1234
    @Sudhakerreddy1234 8 місяців тому +9

    Yes నా వయస్సు ఓ 70 సం" రాలు మా వూరివాళ్ళకు మామీద కోపం వచ్చినప్పుడు
    ఆ కాప నా బట్ట,ఆ కాప నాకొడుకు అనేవాళ్ళు
    మంచిగా వున్నప్పుడు ఆ రెడ్డి నీ పిలువు , అనేవాళ్ళు

  • @SrinuVasu-no9rg
    @SrinuVasu-no9rg 7 місяців тому +1

    Verygood 👌 super ❤

  • @koteeswarareddynandanapall4174
    @koteeswarareddynandanapall4174 10 місяців тому +3

    మా నాన్న గారు చెపుతుండే వారు మనం కాపు కులస్తులం అని.

  • @vaasu2243
    @vaasu2243 Місяць тому

    One thing I couldn't understand, overall worldwide which cast breeds initial, nd original breeds r inter cast breeds still running

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 11 місяців тому +13

    కానీ ఇప్పటి రెడ్లు,కాపు ల కులాల వారి మధ్య చాలా తేడా ఉంది

    • @ahuman9095
      @ahuman9095 10 місяців тому +5

      Genetically all agricultural castes have similar genes in AP including some brahmins,

    • @Userall123
      @Userall123 10 місяців тому

      Modatinunchi AGRICULTURE KAPU lu chesaru....

  • @SUNissupreme
    @SUNissupreme 10 місяців тому +11

    So Reddy, Kapu, Balija are same great👍

    • @PoorvaKaalam
      @PoorvaKaalam  10 місяців тому +6

      Balija and Reddy are not same, Ancient kapus are present reddys.

    • @Ram-xf2ms
      @Ram-xf2ms 10 місяців тому +1

      ​@@PoorvaKaalambalijas kuda kapus okkate

    • @Unfollowthem
      @Unfollowthem 7 місяців тому

      Watch whole video idiots..😂😂😂

  • @dr.rajeswarikamisetti2158
    @dr.rajeswarikamisetti2158 2 місяці тому +1

    But who will accept kapu and reddy are same?

  • @AnilVincentRao610
    @AnilVincentRao610 10 місяців тому +4

    ఆయన చెప్పేవి అన్నీ నిజాలే, బ్రిటీష్ రెవెన్యూ రికార్డ్ లలో కూడ రెడ్డి అంటే కాపు అనే రాసి ఉంది.

    • @PoorvaKaalam
      @PoorvaKaalam  10 місяців тому +2

      అవును సార్, ప్రజలందరూ ఇవి గ్రహించాలి.

  • @Jaswant0703
    @Jaswant0703 4 місяці тому

    Very good message .. thanks brother

  • @Alr488
    @Alr488 11 місяців тому +3

    Yes... In our ancestors document... Written as kapu now we are reddy

    • @PoorvaKaalam
      @PoorvaKaalam  11 місяців тому +1

      Your are rayalseema or Godavari ?

    • @Alr488
      @Alr488 11 місяців тому +1

      @@PoorvaKaalam rayalaseema

    • @rockythebranDon
      @rockythebranDon 11 місяців тому +1

      Wtf!
      తమిళనాడులో కాపులందరూ నాయుడు కులానికి చెందినవారే
      ఆంధ్రా రెడ్డిలో??
      😂😂😂 ఇది కేవలం గతంలో బ్రాహ్మణులు ఆడే ఆట

  • @raobk7605
    @raobk7605 10 місяців тому +2

    Well said sir Super Super excellent sir ❤❤❤❤❤

  • @rajagopalvudayagirisomanna3338
    @rajagopalvudayagirisomanna3338 10 місяців тому +3

    జై బలిజ 🙏👍✊✊✊

  • @suryarao4738
    @suryarao4738 6 місяців тому +1

    Good Information.
    I wish there were no castes at all.
    These castes r dividing people😢
    Please don't discriminate against people with caste. We should welcome all castes.
    People should be given opportunities based on their skills, not caste.
    As Dr JP said, "To eliminate the caste based discrimination, the youth should look for their life partner in different castes. This way the next generations will be better"

  • @vaachaspathyv.2131
    @vaachaspathyv.2131 3 місяці тому +2

    గత 150 ఏళ్ళలో కోస్తాలో చాలామంది కాపులు కాకపోయినా కాపులమని చెప్పుకోసాగారు. అందుకే వాళ్ళలో శాఖలు లేవు.

  • @SuryasatyanarayanaYaka
    @SuryasatyanarayanaYaka 6 місяців тому +1

    Velamacast vidoecheindi sir

  • @dhanarajuaddanki9680
    @dhanarajuaddanki9680 10 місяців тому +4

    కరెక్ట్ గా చెప్పారు సార్

  • @chitlamsrinivas8400
    @chitlamsrinivas8400 Місяць тому +1

    Setti balija vari gotramu telusukovadam ella cheppandi jai setti balija

  • @user-cs9sx5zy6f
    @user-cs9sx5zy6f 11 місяців тому +6

    Yevari awasaraalanu bhatti.vaaru.bhaagaane.allukutunnaaru kulaalanu. Bhayya

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 11 місяців тому +7

    Munooru Kapu TS AP RS Bharath, Hindustan, India, Global

  • @srikrishna1106
    @srikrishna1106 2 місяці тому

    Mari Kostha loo unnaa kapula paristhit enty ????

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 10 місяців тому +9

    టంగుటూరి అంజయ్య కూడా రెడ్డే కదా తెలియదా?

  • @PsnPsn-s5j
    @PsnPsn-s5j 5 місяців тому

    Good correct information brother ❤❤🌹🌹💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌹🌺

  • @rohinikumar366
    @rohinikumar366 11 місяців тому +4

    కాపు అనే కులం కార్డు తో పాలిటిక్స్ చేస్తున్నారు బలిజ వేరు కాపు వేరు కానీ votes kosam నాటకాలు

    • @PoorvaKaalam
      @PoorvaKaalam  11 місяців тому +3

      బలిజ వేరు కాపు వేరు ఈ వీడియోలో ఎక్కడ ఉంది ?
      దక్షిణాది అంత బలిజ అనే పిలుస్తారు, కోస్త కాపులు కూడా పూర్వము బలిజకులస్ధులే ఇన్ని పేర్లు వద్దు మన కులానికి బలిజ అని పెట్టుకోవాలి ఒకే నామము ఉండాలి అంటుంటే నువేంటి తింగరోడిలా కోమెంట్లు పెడుతున్నావ్.

    • @mankudaiiisai6835
      @mankudaiiisai6835 4 місяці тому

      ​@@PoorvaKaalambalija Ani pettuu telustundii asalu evaru ento anii

  • @drkrgseshukumar2363
    @drkrgseshukumar2363 11 місяців тому +12

    ఇండియన్స్ అన్నా,
    భారతీయులు అన్నా ఒకటే!
    అలాగే,
    బలిజలు అన్నా,
    కాపులు అన్నా,
    ఒకటే జాతి!
    area difference...అంతే!
    కాపులు అంటె రైతులు!

    • @PoorvaKaalam
      @PoorvaKaalam  11 місяців тому +5

      బలిజ అంటే వ్యాపారస్థులు, మరి ఎలా ఒకటి ?
      వీడియో సరిగ్గా చూసారా? కాపులు అంటే రెడ్లు అని ఉంది.

    • @Krishnamurthy-ss4eu
      @Krishnamurthy-ss4eu 11 місяців тому

      @@PoorvaKaalam కాపుల నుండి రెడ్లు వస్తే కాపుల మూల పురుషుడు పేరు రెడ్డి ఎలా అవుతుంది?

    • @PoorvaKaalam
      @PoorvaKaalam  11 місяців тому +1

      @@Krishnamurthy-ss4eu కాపుల నుండి రెడ్లు రావడం కాదు సార్, కాపులే రెడ్లుగా చలామణి అవుతున్నారు. కాపు కులస్ధులుగా ఉన్న వీరు 1931 తరువాత రెడ్లుగా పిలుచుకుంటున్నారు. ఈ కాపు లేదా రెడ్ల మూల పురుషుడు ఆదిరెడ్డి. అది రెడ్డి కులము కాపు అని రెడ్ల ఆశ్రీత కులము అయిన పిచ్చకుంట్లవారు చెబుతారు.

    • @user-ng7dh8hn3k
      @user-ng7dh8hn3k 11 місяців тому +1

      Kapuveru ,balija veru, telaga veru, memu reddies mi kani kapulu amtaru ma area lo.

    • @PoorvaKaalam
      @PoorvaKaalam  11 місяців тому

      @@user-ng7dh8hn3k కాపులే రెడ్లుగా చెప్పుకుంటున్నారు
      "కాపు బలిస్తే రెడ్డి"
      'కాపువారే రెడ్డి గరిక పూసే గడ్డి"
      ఈ సామెతలు సైతం కాపులే రెడ్లుగా మారినారు అని స్పష్టం చేస్తున్నాయి.

  • @ravijangamreddy9989
    @ravijangamreddy9989 8 місяців тому +1

    Anna valmiki Boyala gurinchi video Cheyyi anna

  • @chandrasekharkodi9410
    @chandrasekharkodi9410 10 місяців тому +10

    అరేయ్ బాబూ. మేము తెలగ కాపులము.. బలిజ అని యెప్పుడు యెక్కడా లేదు చెప్పుకోలేదు

    • @VijayVijayk-k2l
      @VijayVijayk-k2l Місяць тому

      Yes100/ appudu telaga pratyekanganey vunddi

  • @venkaateshhch
    @venkaateshhch Місяць тому

    Sir I am from balija community from Nellore does balija and kapu are both same right

  • @KS-wt7rj
    @KS-wt7rj 10 місяців тому +7

    మానవులంతా ఒక్కటే
    మానవ శరీరం= నేల+నీరు+ గాలి+ నిప్పు+ఆకాశం, కాబట్టి మానవులందరు సమానం, చనిపోయిన తరువాత దహనం చేసినప్పుడు మానవ శరీరంలోని నీరు ఆవిరైపోయి మేఘాలలో కలుస్తుంది, మరియు మానవ శరీరంలోని మట్టి భూమి మీద పడుతుంది, అప్పుడు మతం, కులం మరియు జాతి ఎక్కడికి వెళ్లాయి, కులం మతం మెదడులోని సమాచారం మాత్రమే, వాటికి భౌతిక ఉనికి లేదు కాబట్టి వాటికి విలువ ఇవ్వకండి. మానవులంతా సమానం. అన్ని జీవరాశులు కూడా ఈ నీరు మట్టితో తయారు చేయబడతాయి, శాంతియుతంగా కలిసి జీవించండి

    • @janardanadev3845
      @janardanadev3845 10 місяців тому

      ప్రాణం తో ఉన్నప్పుడే లెక్క. చచ్చినా తరువాత అంతా ఒకటేనని అందరికీ తెలుసు.

  • @ramamohanareddy5057
    @ramamohanareddy5057 10 місяців тому

    Need to provide more evidences ❤

  • @rvrenglish9105
    @rvrenglish9105 11 місяців тому +5

    The first man was born in Africa. Then man spread all over the world. Man is man. Castes are seen in India only. Try to educate people to be united .

  • @RamBabu-ub5wl
    @RamBabu-ub5wl 5 місяців тому

    Vow
    Super information

  • @bhanusirivelu
    @bhanusirivelu 11 місяців тому +7

    Is this paytm channel?

    • @PoorvaKaalam
      @PoorvaKaalam  11 місяців тому +4

      I have made 20 videos on balija history, That’s my dedication towards my caste. And you fool saying this channel as paytm channel. You’re a fool in your whole family line.

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 11 місяців тому +1

      @@PoorvaKaalamMay be you are correct. They might not have been of same caste origin. However, in Twenty First Century, caste feature has very less significance. Therefore, no necessity to dig very past time’s events & historical happenings.

    • @PoorvaKaalam
      @PoorvaKaalam  11 місяців тому

      @@gopalakrishnanagulapalli7900
      That's individual choice, Sir

    • @dudalaramesh5891
      @dudalaramesh5891 11 місяців тому

      Donot talk rubbish

    • @rockythebranDon
      @rockythebranDon 11 місяців тому

      Yes

  • @AvinashMarella
    @AvinashMarella 10 місяців тому

    For your efforts 👏🙏

  • @drkrgseshukumar2363
    @drkrgseshukumar2363 11 місяців тому +5

    శెట్టి వేరు!
    చెట్టు వేరు !
    శెట్టి పేరుగల కాపులు ప్రధానంగా
    వ్యాపారస్తులుగా
    ఉండేవారు!
    చెట్టు ఆధారిత కులము వారు వేరు!
    బలిజలు వేరు !
    చెట్టు బలిజలు వేరు !

    • @PoorvaKaalam
      @PoorvaKaalam  11 місяців тому +1

      sheety peru kapula? asalu kapu ante emti ? balija ante emiti ?

    • @sadyandyramalingam3319
      @sadyandyramalingam3319 5 місяців тому

      There are ayothi Reddy community in madurai virudhunagar district of Tamil nadi

  • @NarayanaG-pr5nv
    @NarayanaG-pr5nv 5 місяців тому

    మంచి విషయాలు చెప్పారు

  • @saisundeepdasari
    @saisundeepdasari 3 місяці тому

    Suryabalija guirnchi emaina idea undha?

  • @prasanthbabusavarapu3788
    @prasanthbabusavarapu3788 Рік тому +5

    100👍👌

  • @saibabareddychillakuru3865
    @saibabareddychillakuru3865 4 місяці тому

    బాగా చెప్పారు.ఉన్నది ఉన్నట్లు చెప్పారు. ఓకే సార్.

  • @thallavenkatareddy2928
    @thallavenkatareddy2928 11 місяців тому +3

    మిత్రమా మరొక ముఖ్య మంత్రి తాళ్ల రామకృష్ణ రెడ్డి ( అంజయ్య గారిని ) ని మరిచి పోయావు.

  • @simhadrimanohar5712
    @simhadrimanohar5712 10 місяців тому

    Super brother baga chepparu

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 8 місяців тому +13

    దీనివల్ల సమాజానికి ఏ మి ఉపయోగం. అనవసర విషయాలు

    • @mastannaidu3266
      @mastannaidu3266 7 місяців тому +2

      Telusu kovatam tapu em undi apudu social structure telustadi kada infact reddy veru kapu veru ani fights undavu kada

    • @Snp500hiworld
      @Snp500hiworld 6 місяців тому

      Well said ​@@mastannaidu3266

    • @kadambahalliveerabhadraiah2801
      @kadambahalliveerabhadraiah2801 6 місяців тому

      Neeku kulam Leda ?

  • @konisisuryanarayana5615
    @konisisuryanarayana5615 10 місяців тому +2

    నీరు నీప్పు గాలి భూమి ఆకాశం ఎకులం సార్

  • @user-th9tp3vl2t
    @user-th9tp3vl2t 11 місяців тому +11

    ఏదో ఒక్కటి చేపుకొండి నాయానా పెదై టే ఏముంది

  • @rameshganepela1924
    @rameshganepela1924 10 місяців тому

    Good Information bro

  • @MRD-qf6nc
    @MRD-qf6nc 10 місяців тому +7

    బలిజ కన్న కాపు పేరే బాగుంది.

  • @shivapatil8609
    @shivapatil8609 3 місяці тому

    What about linga balija

  • @karthiksrinivas5511
    @karthiksrinivas5511 10 місяців тому +5

    Jai balija... From karnataka..

  • @VenkatrajuPenupothula
    @VenkatrajuPenupothula 7 місяців тому

    anna mari vangaveeti Mohan Ranga di kuda balija na pls chappu anna

  • @pcb89
    @pcb89 10 місяців тому +4

    It's correct information

  • @saimanohar1294
    @saimanohar1294 10 місяців тому +1

    Thank you sir, great reaserch

  • @bathulalingareddy3319
    @bathulalingareddy3319 11 місяців тому +3

    కాపు (. రె డ్డి) రాయలసీ మ

  • @BharathKumarThota-eg8jc
    @BharathKumarThota-eg8jc 8 місяців тому

    sir , kulam anadi chesa pani patti vasthundi, cultivation chesava vallu kapulu iyara, valla pillalu cultivation chestha vallu kapulu avtharu.