Ye Raagamo || New song by

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 3,9 тис.

  • @seemonuchigurupati9275
    @seemonuchigurupati9275 9 місяців тому +24

    Annaya nice voice annaya song chala ardavantanga vundi devinuke mahima kalgunu gaka thank you for giving this wonderful song God bless you with bright future annaya 😊

  • @sweetmersimersi
    @sweetmersimersi Рік тому +2012

    ఏ రాగమో ......తెలియదే.....
    ఆశతో వున్నా... తృష్ణకలిగున్నా.. ఆరాధించాలని..
    ఆత్మతో సత్యముతో...
    నా పూర్ణహృదయముతో ... నిన్ను ఘనపరచాలాని...
    ఏ రాగమో ....తెలియదు.....
    ఏ తాళమో....తెలియదూ .....
    ఏమని పా....డను నిన్ను ఎంతని పొగడెదను.....
    యేసయ్యా...ఆఆ....ఆఆ......ఆఆ...... "4"
    1
    ఓటములలో..... ఓదార్పువై - ఓర్పు నేర్పించావయ్యా
    వేదనలలో..... విశ్రాంతివై - వెన్నంటి నిలిచావయ్యా
    జీవితం నీదయ్యా నాధన్నధేముందయ్యా
    నాకున్నదంతనీవే కదా.........
    యేసయ్యా...ఆఆ....ఆఆ......ఆఆ...... "4"
    2
    నీచేతితో.... చేశావులే - నీరూపమిచ్చావులే.....
    నాచెంతకే .....చేరావులే - నా సొంతమైయ్యావులే
    మాటలే... లేవయ్యా అర్థమే కాదయ్యా
    ఈ శిల కోసం బలియాగమా....
    యేసయ్యా...ఆఆ....ఆఆ......ఆఆఆఆఆఆ...... "4"
    యేసయ్యా...ఆఆ....ఆఆ......ఆఆఆఆఆఆ......
    యేసయ్యా...ఆఆ....ఆఆ......ఆఆఆఆఆఆ......
    Praise The Lord 😇😇 Amen 🙏🙏

  • @Sugunapaka-qy2bn
    @Sugunapaka-qy2bn 7 місяців тому +58

    ఏ రాగమో తెలియదే…..
    అశతో వున్నా… తృష్ణకలిగున్నా.. ఆరాధించాలని..
    ఆత్మతో సత్యముతో…
    నా పూర్ణహృదయముతో
    నిన్ను ఘనపరచాలాని…
    ఏ రాగమో తెలియదు..
    ఏ తాళమో తెలియదు..
    ఏమని పాడను నిన్ను-ఎంతని పోగడను
    యేసయ్యా…..యేసయ్యా…
    ఓటములలో- ఓదార్పువై
    ఓర్పు నేర్పించావయ్యా
    వేదనలలో- విశ్రాంతివై
    వెన్నంటి నిలచావయ్యా
    జీవితం నీదయ్యా నాకన్నదేముందయ్యా
    నాకున్నదంతనీవే కదా..
    యేసయ్యా…..యేసయ్యా…
    నీచేతితో చేశావులే నీరూపమిచ్చావులే
    నాచెంతకే చెరావులే
    నా సొంతమైయ్యావులే
    మాటలే లేవయ్యా అర్థమే కాదయ్యా
    ఈ శిలకోసం బలియాగమా..
    యేసయ్యా…..యేసయ్యా…

  • @sudha_m
    @sudha_m Рік тому +609

    Lyrics: ఏ రాగమో తెలియదే.....
    అశతో వున్నా... తృష్ణకలిగున్నా.. ఆరాధించాలని..
    ఆత్మతో సత్యముతో...
    నా పూర్ణహృదయముతో
    నిన్ను ఘనపరచాలాని...
    ఏ రాగమో తెలియదు..
    ఏ తాళమో తెలియదు..
    ఏమని పాడను నిన్ను-ఎంతని పోగడను
    యేసయ్యా.....యేసయ్యా...... ||2||
    1. ఓటములలో- ఓదార్పువై
    ఓర్పు నేర్పించావయ్యా
    వేదనలలో- విశ్రాంతివై
    వెన్నంటి నిలచావయ్యా
    జీవితం నీదయ్యా నాకన్నదేముందయ్యా
    నాకున్నదంతనీవే కదా..
    యేసయ్యా.....యేసయ్యా.... ||2||
    2. నీచేతితో చేశావులే నీరూపమిచ్చావులే
    నాచెంతకే చెరావులే
    నా సొంతమైయ్యావులే
    మాటలే లేవయ్యా అర్థమే కాదయ్యా
    ఈ శిలకోసం బలియాగమా...
    యేసయ్యా.....యేసయ్యా... ||2||
    యేసయ్యా.....యేసయ్యా... ||2||
    యేసయ్యా.....యేసయ్యా... ||2||

  • @BhaskarSofficial
    @BhaskarSofficial Рік тому +649

    100 times above vinna vaarilo nenu okanni inkaa enthamandi unnaaru ?😮😊😊ee song lo దేవుని కృప దాగి ఉంది ❤❤సూపర్ song

  • @SenajiV
    @SenajiV 16 годин тому +2

    I like the song ❤❤❤❤❤it is a very beautiful

    • @SenajiV
      @SenajiV 16 годин тому +1

      Your voice wary nice 👍🙂🙂🙂🙂🎉🎉🎉🎉

  • @kingdaughter31
    @kingdaughter31 Рік тому +563

    *ద్వితీయోపదేశకాండము 7:14
    సమస్త జనములకంటె ఎక్కువగా నీవు ఆశీర్వదింప బడుదువు ~ amen*

  • @r.sfoodflavors
    @r.sfoodflavors Рік тому +168

    అద్భుతమైన పాట రాశారు బ్రదర్ సాహస్ ప్రిన్స్ మిమ్మల్ని దేవుడు బహుగా దీవించును గాక దేవునికే సమస్త మహిమ కలుగును గాక ఆమెన్

  • @jonnalagaddadayakumar17
    @jonnalagaddadayakumar17 Рік тому +136

    ✝️👏మాటలే లేవయ్యా ..అర్ధమే కధయ్యా ...ఈ సిల కోసం బలీయగమా🥹💯

  • @raymondkomanapalli
    @raymondkomanapalli Рік тому +262

    ఈ సిల కోసం బలియాగమా!🥺This line made me cry! Yesayyyyaaaaaaaaaaa.......! Vandhanalayyaaa..I fall before your feet and worship youuu! Yesayyya yesayya yesayya goppa devuduvayya!

  • @SaiYammani
    @SaiYammani Рік тому +147

    మైండ్ లో నుంచి పోవట్లేదు అన్న...... ఎక్కడున్నా ఏ చోట వున్న నాకు గుర్తొస్తుంది నా పెదవుల మీద నా గొంతులో కూడ సాంగ్ వుంది...... దేవుని మహిమ కలుగును గాక

  • @KOYYEVINAYKUMAR2
    @KOYYEVINAYKUMAR2 6 місяців тому +98

    Every morning vinevaalu like cheyandi 😊❤amen❤

  • @kaViRuhiMagi
    @kaViRuhiMagi Рік тому +177

    గుండెనిండా... ప్రభువు వున్నప్పుడు ఏ..రాగం అయినా ఇలా... అద్భుతంగా మారుతుంది.. God bless you పెద్దబాబు మీరు తరతరములు దేవుని గనపరుస్తు.. సంతోషంగా...వుండాలి..మీరు ఎంతోమందికి ఆదర్శం ఆషిర్వధంగా వుండాలని దేవుణ్ణి ప్రా్థిస్తున్నాము నాన్న... మాలాంటి ప్రతి.. అమ్మ..మీలా ..మా..బిడ్డల్ని కూడా దేవున్ని గనపరిచే ..తల్లి తండ్రి పేరు నిలబెట్టే... బిడ్డగా వుండాలని ఆశపడుతుంది we miss you nannaa... God bless you... దేవుని కాపుదలలో మీరు సంతోషంగా వుండాలని ప్రార్థిస్తున్నం 🙏🙏🙏🙏🙏

  • @Varalaxmi-yy5vh
    @Varalaxmi-yy5vh Рік тому +38

    షాలోమ్ బ్రదర్. మధురమైన పాట కల్వరి టెంపుల్ నుండి వచ్చే ప్రతి పాట ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరుస్తుంది.దేవుడు మా ఆత్మీయ తల్లితండ్రిని, తమ్ములను ఇంకా బలంగా వాడుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామ్ము. సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు మన యేసయ్యకె చెందునుగాక. 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

  • @gangadharisunitha177
    @gangadharisunitha177 7 місяців тому +8

    Praise the lord brother.devuniki ఘనత మహిమ ప్రభావము కలుగును గాక.ఆమేన్..

  • @vanthalasrinu7336
    @vanthalasrinu7336 Рік тому +164

    ఎన్ని సార్లు విన్నా కానీ చాలా ఆత్మీయంగా ఉంది❤ ప్రతీరోజు 5,6 times వింటాను..Thanks for giving spiritual growth songs..✝️✝️✝️

  • @kodavatisrujana1794
    @kodavatisrujana1794 Рік тому +119

    Exlent song👌👌 దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ 🙏🙏

  • @ch.jeevankumar2893
    @ch.jeevankumar2893 8 місяців тому +2

    Nice song heart touching song brother

  • @nancyammu3944
    @nancyammu3944 Рік тому +126

    ”ఈ శిల కోసం బలి యాగమా.... ” This literally reminded me who I was..Tears started to roll in my eyes....No words to say.. Just tuned to this song... May God bless you abundantly dear brother.... Glory be to God... 🙌

  • @skr__handlooms
    @skr__handlooms Рік тому +15

    God bless u Babu
    మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని దేవుడు బహుగా దీవించును గాక 🙏🏻షాలోమ్

  • @JasminThommandra
    @JasminThommandra 7 місяців тому +6

    Devudu ninnu Ashirvaadinchalali thammudu Thank you

  • @thatikayalasuman324
    @thatikayalasuman324 Рік тому +353

    లిరిక్స్ చాలా బాగున్నాయ్ బ్రో..... దేవుని ప్రేరేపన ద్వారా రాసిన పాట మరియు పాడిన ఈ పాట. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభవములు చెల్లును గాక ఆమెన్.... నూరంతుల దేవుడు మిమ్మల్న్నిఈ దేవించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏

  • @pratikpatel1010
    @pratikpatel1010 Рік тому +125

    Praise the Lord
    I can't understand language
    But it's awesome..
    From Gujarat

    • @shobarani4222
      @shobarani4222 9 місяців тому +1

      Best thing even unknown can feel this song ....

  • @Latha.A-hn9wu
    @Latha.A-hn9wu 10 місяців тому +3

    Heart touching song.God bless you brother

  • @baburaoyaramala9314
    @baburaoyaramala9314 Рік тому +78

    ప్రిన్స్ బాబు ను దేవుడు నిండుయైన దీవెనలు ఇవ్వాలని,దేవుని బిడ్డగా వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤

  • @kadpalsailu59
    @kadpalsailu59 Рік тому +44

    చిన్న వయసులో Bro సాహస్ ప్రిన్స్ ని మాకు ప్రవర్తగా నియమిస్తూ నందుకు నీకు లెక్క లేనన్ని స్తుతులు స్తోత్రములు దేవా ఆమెన్... TQ Lord 🙏🏼🙏🏼🙏🏼

    • @heavenlystars371
      @heavenlystars371 Рік тому +8

      ప్రవక్త అంటే అర్థం తెలుసా.... బ్రదర్ మీకు...?

    • @vinithavinni6543
      @vinithavinni6543 Рік тому +1

      Avunu brother
      Endukani meeru Saahus gaarini pravakta ani sambodhincharu?? 🤔

    • @bangibalasubbanna3430
      @bangibalasubbanna3430 Рік тому +1

      ప్రవక్త అని మీరు మరి పొగిడి దేవుని స్థానం లో పెట్టకండి సోదర మరి అంత ఎత్తుకు ఏతకండి... ఎందుకు వారిలో దేవుని చూస్తారు

    • @Philipdigital
      @Philipdigital Рік тому +2

      సిగ్గుండాలి ప్రవక్త అని అనడానికి....

  • @MrVr-zf8rb
    @MrVr-zf8rb 11 місяців тому +3

    Just perfection with Lyric Yessayya yesayaaaa 🥹🤩

  • @avinashvagle403
    @avinashvagle403 Рік тому +59

    అద్భుతమైన లిరిక్స్ అద్భుతమైన పాట అద్భుతముగా పాడారు దేవునికే మహిమ కలుగును గాక...

  • @ravilavanyamanepalli7242
    @ravilavanyamanepalli7242 Рік тому +6

    తముడు మీ voice excellent bro mee ragam dhora devunni Inka mahima parachali bod bless u maa

  • @BharathiKoda
    @BharathiKoda 10 місяців тому +18

    ఓటముళ్లలో ఇద్దరుపువాయ్యి ఓర్పు నేర్పించావ్ కదా అయ్యా అవును దేవా ఎన్ని శ్రమాలనుండి అయినా బయటకి వచ్చే అంత ఓర్పు నేర్పావు కదా ఎస్సయ్య సొత్రములు ఎస్సయ్య.. 🫂 థాంక్స్ అన్నయ్య మంచి లిరిక్స్ తో మాకు చేసిన తండ్రి అయినా దేవుని మాటలు మాకు మళ్ళీ గుర్తు్చేశారు థాంక్స్ 🙏 బ్రో

  • @tanujataani3168
    @tanujataani3168 Рік тому +13

    ఈరోజు మందిరములో మొదటిసారి పాట వినగానే కళ్లలో నీలు వచ్చాయ్ అంత అద్భుతమైన పాట అద్భుతమైన సాహిత్యం మరియు అద్భుతమైన గానం అన్నయ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు సహాస్ ప్రిన్స్ అన్నయ్యా❤😊

  • @lydia.4955
    @lydia.4955 Рік тому +11

    Shalom!!!Dear brother in Christ!May god shower his abundant blessings on you
    Glory to God

  • @MounikaKunche-u6r
    @MounikaKunche-u6r 10 місяців тому +6

    My favourite song ❤❤❤❤

  • @divineblessing1267
    @divineblessing1267 Рік тому +55

    ఇంకా ఇలాంటి ఆత్మీయమైన songs మరెన్నో పాడాలని మా హృదయపర్వకముగా ప్రార్దిస్తూ దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయగములు చెల్లును గాక

  • @koduriprashanth5208
    @koduriprashanth5208 Рік тому +65

    అద్భుతమైన పాట రాశారు ఈ పాట విన్న కొద్ది వినాలనిపిస్తుంది ప్రిన్స్ అన్న మిమ్మల్ని దేవుడు ఇంకా బహుగా దీవించును గాక దేవునికే సమస్త మహిమ కలుగును గాక ఆమెన్ 👏👏

  • @jessicapragathi845
    @jessicapragathi845 Рік тому +1

    Amazing 😍 super wonderful music 🎶 and fentastic lyrics

  • @rajeshjenjerla5774
    @rajeshjenjerla5774 Рік тому +13

    దేవుడు మిమ్ములను దీవించును గాక👌

  • @srinuk3690
    @srinuk3690 Рік тому +11

    బ్రదర్ సాహుస్ ప్రిన్స్ బాబు నువ్వు స్వర పరిచిన ఈ గీతం అనేక కోట్ల మందికి ఆశీర్వాదం గా ఉండాలి అని, దేవునికి మహిమ కరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, ప్రార్ధిస్తూ ఉన్నాను..గాడ్ బ్లెస్స్ యు నాన్న..

  • @KattupalliSatyavani
    @KattupalliSatyavani 7 місяців тому +9

    I love your songs saahus prince bro
    😊

  • @najmajanahi1886
    @najmajanahi1886 Рік тому +56

    మా ఆత్మీయ అన్నయ్య గారికి మా హృదయపూర్వక వందనాలు🙏🙏🙏🙏సాహస్ బాబుని దేవుడు ఇంక బలమైన సదనగా వడుకుతారు అని దేవుని ప్రార్దిస్తున్నాము 🙏🙏🙏🛐🛐దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏🙏🛐🛐🛐🤲🤲🤲✝️✝️🇧🇭

  • @shobap4174
    @shobap4174 Рік тому +58

    Yesaya......Yesaya......this line is not going from mind and heart.This song has a capability to save many souls

  • @nikshithgurram1517
    @nikshithgurram1517 10 місяців тому +1

    AMEN IN THE NAME OF THE JESUS CHRIST AMEN PRAISE THE LORD AMEN

  • @vanajasreerama307
    @vanajasreerama307 Рік тому +17

    Saahus prince garu thank you.. for giving us such Wonderful song!!🤩 My eyes r filled vth tears after listening dis song!!

  • @malleswarichamala2554
    @malleswarichamala2554 Рік тому +25

    ఆశతోవున్నా తృష్ణకలిగున్నా
    ఆరాధించాలని
    ఆత్మతో సత్యముహాతో
    నా పూర్ణ హృదయముతో
    నిన్ను ఘనపరచాలని
    ఏ రాగమో తెలియదు
    ఏ తాళమో తెలియదు
    ఏమని పాడాను
    నిన్ను - ఎంతని పొగడెదను
    యేసయ్యా.. యేసయ్యా.. (2)
    ఓటములలో - ఓదార్పువై
    ఓర్పు నేర్పించవయ్యా
    విధానాలలో - విశ్రాంతివై
    వెన్నంటి నిలిచావయ్యా
    జీవితం నీదయ్య
    నాదన్నదేముందయ్యా
    నాకున్నదంతా నీవే కదా
    యేసయ్యా.. యేసయ్యా.. (2)
    నీ చేతితో చేసావులే
    నీ రూపమిచ్చావులే
    నా చెంతకే చెరువులే
    నా సొంతమయ్యావులే
    మాటలే లేవయ్యా
    అర్ధమే కాదయ్యా
    ఈ శిలా కోసం బలీయగమా..
    యేసయ్యా.. యేసయ్యా.. (4)

  • @SunnyKusumasunny44
    @SunnyKusumasunny44 3 місяці тому +5

    Super song bro

  • @jasminemeena6582
    @jasminemeena6582 Рік тому +4

    Superb wonderful very nice song babu amen amen 👏🙏

  • @jesus_love12
    @jesus_love12 Рік тому +10

    Praise the lord ✝️ nice song annaya... good lyrics... Amen❤️🙌✝️

  • @alluarjunsamanasa3538
    @alluarjunsamanasa3538 4 місяці тому +1

    Really very excellent and wonderful song with heart touching lyrics 😊😊😊

  • @ashokmaithri471
    @ashokmaithri471 Рік тому +6

    Shalom brother wonderful song ❤ heart touching song thanking for giving to us devuniki sordtram kalugunukaka Amen

  • @srivani901
    @srivani901 Рік тому +5

    YAHWEH 🤍✝️ Praise the lord 🙌 🙏🏼 May showers of blessings shower on U & on Your family...

  • @VijayasreeGummapu
    @VijayasreeGummapu 10 місяців тому +2

    All glory to Jesus 🙌
    It's very beautiful song 👏

  • @sandelaganesh2679
    @sandelaganesh2679 Рік тому +7

    Superb song brother shalom brother's and sister's 🙏 God bless you all ✝️🛐🙌

  • @subha-mo6ct
    @subha-mo6ct Рік тому +12

    Glory to the Lord Jesus.... Thank you Bro.Saahus Prince ....God bless you throughout your life.... We wish many songs you have to write....Really heart touching lyrics.... I was listened this song till now 30 times but still I want to listen that lyrics.....

  • @ChennuriSudha
    @ChennuriSudha 6 місяців тому +1

    Wonderful song wonderful voice biggest wonderful words song

  • @PavanRaj-k9v
    @PavanRaj-k9v Рік тому +6

    Great song God bless 🙏🙏🙏🙏🙏🙏

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 Рік тому +20

    దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుని కృప తోడు గా ఉండి బహుబలంగా తన పరిచర్య లో వాడుకోవాలని మా ప్రార్ధన. దేవుని కే సమస్త మహిమ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @marysupriya4483
    @marysupriya4483 4 місяці тому +1

    God bless u ma praise the lord ur blessed nannu sung this songsooooooooo❤❤❤❤❤❤ maatale levu

  • @SunithaDevi-k7k
    @SunithaDevi-k7k Рік тому +556

    నా యేసయ్య నకు కోడుకును ఇవలేదు కానీ నా యేసయ్య నీను బిడ్డగా నీను ఇచడు నా యేసయ్య కే మహిమ కలుగును గాక ఆమేన్❤❤❤❤❤

    • @srinivasm464
      @srinivasm464 Рік тому +29

      Brother nenu eppudu kuda namani antha alA namani దేవుని నకు కొడుకు కావాలి అని కానీ దేవుడు నకు కూడా evalefju అలా అని దేవుడిని అవాయిడ్ చేయలేదు..endhuku antey manaki em kavalo aaa Jesus ki telusu.,,

    • @gorremuchusowribabu5463
      @gorremuchusowribabu5463 Рік тому +4

      🙏🙏🙏👏👏👏

    • @anandapalmeena3890
      @anandapalmeena3890 Рік тому +5

      Praise the lord 🙏 brother

    • @laxmikwt6390
      @laxmikwt6390 Рік тому +3

    • @ksunitha4385
      @ksunitha4385 Рік тому +3

      ​@@srinivasm464❤

  • @maryprince4
    @maryprince4 Рік тому +8

    A heart touching song to praise God. ❤

  • @KatakamSatyavani
    @KatakamSatyavani 11 місяців тому +19

    నిజంగా ఈ పాట వినిఎన్ని సార్లు ఏడ్చానో తెలియదు what a lyrics బ్రదర్ చెప్పటానికి మాటలు లెవ్ నిజంగా ఈ పాటను feel అవ్వాలి అంతే చాలా థాంక్స్ ఎంత మంచి సాంగ్ ని ఇచ్చినందుకు ఇంకా ఎటువంటివి చెయ్యండి ప్లీజ్. దేవుడు ఇంకా ఘనంగా మిమ్మల్బి వాడుకోవాలిని కోరుకుంటున్నాము.

  • @mbalaraju3063
    @mbalaraju3063 Рік тому +8

    సూపర్ సాంగ్ బ్రదర్ కృతజ్ఞతలు. షాలోమ్ 🙏🙏🙏👍👍👍❤️❤️❤️

  • @samsonjebakumar101
    @samsonjebakumar101 Рік тому +8

    Such a beautiful song , perfect description of the feelings in the heart, you just poured down all our hearts there, so mesmarizing lyrics and music, adorable singing , everytime we hear it gives a soulful feeling of pouring out our heart to God
    ,amazing brother..... Keep going, awaiting many more from you.
    All glory to God.

  • @SundharShobha-rj8co
    @SundharShobha-rj8co Рік тому +2

    Wow .... Such a beautiful song l heared this song so... Many times 😘😘😘just l loved it ❤️❤️god bless You Anna and your family Amen 🙏🙏

  • @devaraju8682
    @devaraju8682 Рік тому +4

    Wow brother wonderful song we all liked ❤️ God bless you brother 🙇🏻‍♀️✝️

  • @DMKTravelBlog
    @DMKTravelBlog Рік тому +10

    యేసయ్యకే మహిమ కలుగునుగాక 🙏🙌

  • @Jyothi1596
    @Jyothi1596 5 місяців тому +1

    Heart touching song brother very nice ❤️❤️❤️❤️❤️

  • @knagaraju3345
    @knagaraju3345 Рік тому +26

    ఇలాంటి ఇలాంటి పాటలు మరెన్నో మిమ్మల్ని దేవుడు దీవించును గాక సాంగ్స్ అద్భుతంగా మహిమ గణత ప్రభావము నీకే చెల్లును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @Random_12388
    @Random_12388 Рік тому +11

    Superb song brother. I felt so much of depth and attachment with the lord god in the lyrics. Very happy and thankful for this kind of song. Expecting more songs like this in future too. All the glory goes to our lord Jesus. Amen!

  • @kondamoniraju
    @kondamoniraju 2 місяці тому +1

    beautiful and melodious song

  • @uumessh4530
    @uumessh4530 Рік тому +8

    Praise the lord ❤I love you lord jesus,god bless you brother abundantly and long life to you and ur family members

  • @vidyasmile5175
    @vidyasmile5175 Рік тому +467

    😇🙏👏👏👏😍❤️యే రాగమో..తెలియధే....యీ శిల కోసం బలియగమా....🙏🙇‍♀️🥺.మన యేసయ్య నీ మనసారా ఆత్మతో సత్యముతో స్తుతించటానికి ప్రపంచంలో ఉన్న పదాలు అన్నీ సరిపోవు...✝️🙏...వర్ణించాసక్యం కాని మన తండ్రిని స్తుతించటానికి ఇంత అద్బుతమైన రాగం సమకూర్చిన మీకు వందనాలు..😇 ప్రపంచం మార్చిపోయే అనుభూతి కలుగుతుంది.....మన దేవాధిదేవునికి సమస్త మహిమ చెల్లును ....🙏🙏🙏🙏👏👏👏😇😇....

  • @RajuDhavid
    @RajuDhavid Рік тому +1

    Good song🎉 and amazing location 🎉😊❤ and in the middle of the song lyrics heart touching and the pitch

  • @Humanrights3215
    @Humanrights3215 Рік тому +5

    Excellent song brother God bless you and your ministry

  • @yehoshuvayehoshuva2330
    @yehoshuvayehoshuva2330 Рік тому +8

    దేవుని నామానికి మహిమ కలుగును గాక నాకు ధైర్యాన్ని ఇస్తుంది పాట సూపర్ పాడారు బ్రదర్ వింటుంటే వినాలి మళ్ళి మళ్ళి వినాలి అనిపిస్తుంది థాంక్స్ బ్రదర్

  • @PAVANIPRINCY
    @PAVANIPRINCY Рік тому +2

    Wonderful . its a good lyric .ALL glory to god . God bless you many more

  • @lavanyasiri.i4172
    @lavanyasiri.i4172 Рік тому +10

    EVEN DEEPEST WORDS CAN'T ADEQUATELY EXPRESS MY GRATITUDE TOWARDS YOU OH MY LORD! THIS SONG IS SO PROFOUND IN EFFECT. 🌟🙏

  • @madhramsandhyarani886
    @madhramsandhyarani886 Рік тому +7

    Devuneeke ki mahima gantha kalugunu gaka amen amen amen what a wonderful song thank you lord ❤

  • @pallavipallavi91
    @pallavipallavi91 4 місяці тому +1

    Ee Song Ennisarlu Vinna Starting Feel Ye Undhi Starting To Ending Varaku Chala chala Beautiful gaa Padaru 😍🌹😍🌹😍🌹😍🌹
    Cool And Clean Performance 😎
    Really Wonderful 💯💯💯💯💯
    Punaruddhanuda Neeke Mahima Line Wonderful 🥰🥰🥰🥰🥰
    God bless you 😇 😇 😇 😇 😇 😇 😇 😇 Na Yesayaa ke mahima kalugunu gaka Amen 🥰

  • @vidyasmile5175
    @vidyasmile5175 Рік тому +7

    Shalom 🙏 🙏 🙏 No words..🙏 eyes also closing on their own while listening to this soulful song and praising our almighty god jesus ❤✝️🙏🙏😇😇...I can see the beauty of this beautiful song with amazing lyrics and magical voice in this wonderful song ....I can't tell how I feel... thankyou and all glory to our king of kings forever 😇😇✝️✝️🙏🙏🙏❤

  • @vinodmallela625
    @vinodmallela625 Рік тому +7

    Praise To GOD❤

  • @priyankam.p.6510
    @priyankam.p.6510 Рік тому +2

    My all time fav song..!!! Yes LORD all that we have is YOUUUU!!!!🙏

  • @p.venukumar8872
    @p.venukumar8872 Рік тому +6

    Super song 💖

  • @jeevanmusic7339
    @jeevanmusic7339 Рік тому +23

    Fabulous Voice.. Unexpecting Lyrics.. Fantastic music.. And God always with you Superb Amen🙏

  • @havilarani5066
    @havilarani5066 Рік тому +6

    Wonderful, meaningful and it is very pleasant to the soul when listening this song. God bless you abundantly brother.

  • @nagarajraj1902
    @nagarajraj1902 Рік тому +4

    Praise the Lord ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ ಅಮೆನ್ ಅಮೆನ್ 👏🙏

  • @akkinashilpajesus8982
    @akkinashilpajesus8982 Рік тому +1

    I really love this song annaya asalu e song vintunapudu naku entho happy ga anipisthundhi❤❤❤❤❤asalu chepalentha prema...na
    Jesus ne dwara e song padinchinandunu battu na raju key mahima kalugunu gaka🎉🎉🎉❤❤❤

  • @shanthakumarishivakoti4958
    @shanthakumarishivakoti4958 Рік тому +5

    Praise the lord 🙏🌹 wonderful song 💖💖💖 powerful words 🙏🌹💟 Jesus always love's us with us ❤️ Jesus always with you 😊😊😊😊😊😊

  • @joguprasad4871
    @joguprasad4871 Рік тому +15

    చాలా అద్భుతమైన song brother దేవుడు ఇలాంటి songs ఇంకా మరెన్నో పడెలగా దేవుడు మిమ్మల్ని దీవించియాషిర్వశించలని కోరుకుంటున్నాను god bless you

  • @abhidolly4305
    @abhidolly4305 Рік тому +2

    Ee sila kosam baliyagama😢 literally no words superb song wth beautiful lyrics❤God bless you abundantly 🙌

  • @jcmn592youareuniquetogod
    @jcmn592youareuniquetogod Рік тому +5

    Glory to God🙏 brother.Wonderful lyrics and beautiful song.

  • @kkala6843
    @kkala6843 Рік тому +9

    ఆత్మీయ సహోదరునికీ వందనాలు🙏నీకు దేవుని దీవెనులు నిండుగా ఉండును గాక పాట చాలా బాగుంది ❤ ఇంకా మంచి మంచి పాటలతో తండ్రిని సంతోష పరచుదువు గాక ఆమేన్

  • @kadimikrupajoseph9994
    @kadimikrupajoseph9994 Місяць тому

    Praise the lord very very super song

  • @kranthisowmya6876
    @kranthisowmya6876 Рік тому +4

    What a wonderful song
    Amazing lyrics
    Music ultimate
    Location was beautiful
    Completely wow brother
    God bless you

  • @maheshilindala6341
    @maheshilindala6341 Рік тому +6

    దేవునికి మహిమ కలుగుగాక ఆమెన్👏

  • @aashalucky2839
    @aashalucky2839 Рік тому

    చాలా మంచి పాట బ్రదర్ ఉత్సాహం కలిగించే పాట దేవునికి ఇంకా దగ్గర అవ్వాలి అనే విధముగా ఉన్నాయి లిరిక్స్ అన్ని
    కన్నీళ్లు ఆగలేదు🙌🏻🫂🤗😍😊🥺🥺🥹🥹

  • @GracefulHarborHub
    @GracefulHarborHub Рік тому +4

    సతీష్ అయ్య గారి పరిచర్య ఎల్లప్పుడూ దేవునికి మహిమ కరంగ వుంటుంది

  • @nagarajubimavarapu2729
    @nagarajubimavarapu2729 Рік тому +4

    Very nice song annya ✝️chala bagundhi 👌👌👍👍👍

  • @mounikad1336
    @mounikad1336 7 місяців тому +1

    Amazing lyrics and fantastic music...this song is like a feast..Glory to god

  • @pandramrajitha6680
    @pandramrajitha6680 Рік тому +4

    Praise the lord very nice song ❤❤

  • @kumarnandhed7795
    @kumarnandhed7795 Рік тому +31

    అద్భుతమైన పాట వింటున్న కొలది మనసుకు ప్రశాంతత కలుగుతుంది అద్భుతమైన పాట దేవుడు దీవించును గాక దేవుడు నిన్ను గొప్ప సేవకుడిగా దీవించును గాక ఆత్మతో సత్యముతో ఆరాధన నీకే నా యేసయ్య దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏