యేసు క్రీస్తు వారి పరిశుద్ధాత్మ నామము లో అందరికీ షాలోమ్... ✝️❤✝️ గడిచిన ఈ వారం అంతా కూడా మీ కృప రెక్కల నీడలో మమ్మల్ని భద్ర పరిచి కాపాడిన దేవా మీకే మా కృతజ్ఞతలు.. ఈ పరిశుద్ధ ఆదివారం నందు నీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు దయచేయండి... షాలోమ్ అన్నయ్య... 🙏✝️🙏
Praise the lord Amen Tnq.sooomuch Good morning brother mee vakyamu mammulni nityamu brathikistundi bratakatam nerpistundi meekosam mee kutumbamkosam nityamu prardistunnamu please pray for me and my family and my future and my health🙏🙏🙏
Abishek S yasapa nanu rashindhae Anni subjects pass iepovala Baga marks ravala yasapa MATHS DISCRETE MATHS DSA COA SE DCCN FDA Anni subjects pass iepovala Baga marks ravala yasapa please prayer 🙏 chaye Amaea 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
తండ్రి యేసయ్యా నన్ను నా భార్యను నా కొడుకు నీ నా కూతురిని నా కొడుకు లాంటి సమస్యా ఉన్నవాళ్ళ అందరి బిడ్డలను అలాగే మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి ప్రతీ అవసరాన్ని తీర్చండి ప్రతీ ఒక్కరికీ ప్రతీ కుటుంబాన్ని ఆశీర్వదించండి దీవించండి బలపరచి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ఆదుకోమని నాకు నా కుటుంబానికి మీరు చేసిన చేయబోతున్న ప్రతి సహాయానికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ నాకు నచ్చిన చోట నాకు నచ్చిన పని పాటలను నాకు నచ్చిన చోట సంతొషం సమాధానం ఆనందం ఆశీర్వాదం తో పని చేయుటకు అవకాశము ఇవ్వమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రీ ఆమేన్ తండ్రీ యేసయ్యా
praise the Lord anna, devudu mi dwara nannu na jeevithani sarichesthunadu, vakyam dwara dairyam kalagajesthunadu, devuniki mahima kalugunugaka, miru mee family inka bhavishath lo anekamaina seve cheyalani korukuntunanu anna, thank you🛐🛐
🙏🙏 praise the lord sir 🙏🙏 ma family kosam preyer cheyandi sir please amen 🙏🙏 ma Amma valu ma husband ki 50000 echaru kani ma husband 50000 evadam ledhu ma husband manasu Mari ma Amma vala 50000 echela preyer cheyandi sir please amen 🙏🙏🙏 preyer me all numbers please amen 🙏🙏🙏🙏🙏
Shalom brother 🙏🙏🙏ఈరోజు మా బాబు నిఖిల్ పుట్టినరోజు 13,years వచ్చాయి బాగా చదువుకునేలా దేవునికి దగ్గరగా జీవించేలా ఆరోగ్యం బాగుండేలా ప్రేయర్ చేయండి బ్రదర్ ఆమెన్ 🙏🙏🙏
షలోమ్ అన్నయ్య గారు ఈరోజు ఉదయం massege నా సమస్యలకు పరిష్కారం లభించాలని దేవున్ని కోరుకుంటున్నాను. అన్నయ్య గారు వందనాలు మా పొలం సరిహద్దులు సమస్య అధికారులు వచ్చి సరిహద్దు చూపించారు గాని దానికి సంబందించిన రిపోర్ట్ ఇవ్వలేదు 5 నెలలు అయ్యింది అన్నయ్య ఇప్పటివరకు ఇవ్వలేదు రిపోర్ట్ వచ్చేటట్లు ప్రార్థన చేయగలరు అన్నయ్య గారు. గొడవల్లో మా కుటుంబం 1 year నుండి చాలా మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం అయ్య గారు వందనాలు 🙏🙏🙏🙏 ప్రార్థన చేయగలరు
షాలోమ్ బ్రదర్ మా స్థలం కబ్జా నుండి. విడిపించి మా. స్థలాన్ని మాకు ఇస్తానని బలమైన వాగ్దానం ఇవ్వడం జరిగింది దానికోసం ప్రార్ధించండి మీ వాక్య ఉపదేశముల వలన మేము ఎంత గానో దీవించబడుతున్నాము మీకు మా నిండు వందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవుని కే చెల్లును గాక ఆమెన్
Sir chesina thappu telusukovali jhansi nvvu naku kavsli thappu chesa ra nannu Tesuku vellipotha ani cheppali na health visyam lo kuda pray cheyyanadi a ammai ki divorcee evvali na health na job visyam lo kuda pray cheyyanadi 😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭🙏😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
Prise the lord ayyagaru maa Babu Naveen Bank job koraku try chestunnadu government job vachhalaguna prayer cheyandi ayyagaru Amen maa Babu premkumar ki kopam thaggalaguna prayer cheyandi ayyagaru Amen maa Babu premkumar business start cheyalani anukuntunnadu jesus thodugaundalaguna sthira padalaguna manchi maragamu lo undalaguna prayer cheyandi ayyagaru Amen maa appulu thiralaguna maaku ivvavalasina varu Dhabbulu ichhalaguna prayer cheyandi ayyagaru Amen
Praise the lord uncle 🙏 nen bsc nursing 3rd year chaduvutunanu march lo final exams unayi uncle manchi grade vachedatu prayer chyandi na gurinchi and ma amma gurinchi prayer chyandi uncle 🙏 mi gurinchi mem chesthunam mi prayer lo mamulanu gnapakamunchukondi uncle . praise the lord uncle 🙏
Amen 🙏 Praise the lord Brother 🙏 Na Husband Abraham maa pillallu Sudha Anil Alekhya and Riya Ricky Ramana Murthy gurindi prayer cheyandi and Alekhya exam rasindi Govt job purpose result gurindi chusthunam prayer cheyandi please Brother and Brother Naa mannasu lo chala vedhana unnadi prayer cheyandi please Brother 🙏🙏🙏
Thank u lord anni pogottukunna inka em migalaledhu saksham ledhu vakyam ledhu mamdiram ledhu neku istam ga brathakalenu zero aypotaanu inka daridramaina stithi lo unna nen yendhuku paniki ranu nuv nannu thappuga yenchukunnav Deva nen yendhuku paniki ranu nee namaniki avamanam theeskostha na behaviour tho nannu anavasaram ga puttinchinav Deva nen puttinandhuku nakey bhadha ga undhi nen prayer yendhuku cheyalo kuda arthamavadam ledhu okati kuda neraverpu undadhu
Shalom ayyagaru and all brothers and sisters Deva prathi okkarini drshcnchndi prathi okkariki rakshana bagyam dayacheyamani veduktnmu thandri amen ✝️✝️🙏🙏
ప్రైజ్ ది లార్డ్ దేవునికి వందనాల్ పాస్టర్ గారికి వందనాల్ మాకు చక్కని కుమారుడిని మరియు కుమార్తేని ఇచ్చినందుకు దేవునికి వందనాలు ధన్యవాదాలు జెసెస్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏❤️❤️❤️🎄🎄🎄✝️✝️✝️🛐🛐🛐
Shalom brother nenu bsf lo job chestanuv present duty manipur lo unaa devuduu duty lo thoduga undalli anii prayer cheyndi brother and ekkada nenu family members tho lenu brother,kauna state police kosam preparation start chesina brother vachay notification lo state police lo job ravali anii prayer cheyndi brother
షాలోమ్ అయ్యగారు కి మా కుటుంబం ము గూర్చి ప్రేయర్ చే యండి నా కుమారుడు ఉద్యోగం కోసం పెళ్లి కోసం సొంత ఇల్లు కోసం దేవుని సన్నిధిలో అభిషేకం పోందుకోవాలి ప్రేయర్ చే యండి పాషరుగారు 🙏🙏🙏
Amen 🙏 TQ Jesus love you tandri Amen 🙏 ma Amma ku manchi arogyam dayacheyu tandri pls 🙏 ma Amma home la panilo a wada nu wonars nu marchu tandri pls 🙏 ma Amma ku help me Jesus love you tandri Amen 🙏 ma Amma ku hpy dayacheyu tandri pls 🙏 ma Amma ku thoduga undu tandri pls 🙏
Ayyagaru na health koraku na panene divudu devenchila pane samvruddega kalegila ma Shop vesayamlo divudu goppa karyam chisila viriuorelo market lo Shop pittila divudu devenchila pane samvruddega kalegila ma dabbulu oka ami tesukunde toraga chhila priyarchiyande ayyagaru Prasad
ఏసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి అప్పుల బాధ నుంచి విడిపించు నేను పాపము చేసి ఉంటే క్షమించు మన అడుగుతున్నాను నాకు ఒక మంచి సంబంధం వచ్చేది చూడమని ప్రార్థన చేయకూడదు అన్నయ్యకి వందనాలు 🙏🙏🙏
హాలిలోయ నాకు నా కుటుంబం లో సభ్యులు దివిచండి ఆరోగ్యం, విద్య, వైద్యం, వేతనం, ఆర్థికంగా అభివృద్ధి విషయాలు, ఉద్యోగం, డ్యూటీ సంతోషం, శాంతి అన్ని విషయాలు గురించి ప్రార్ధన చేయండి ఆమెన్ 🙏🙏🙏🙏👏👏👏👏
దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గంజహళ్ళి నా పేరు నాగరాజు నాకు డిఎస్ పరిక్షలు రాయడానికి మంచి మార్కులు సాధించిన విజయాలు పొందేలాగ జాబ్స్ రావాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్
Brother ma peddbabu family lo vuna andariki machi arogyam vudu laguna raka poka lo devudu toduvudu laguna ma peddbabu family lo vuna andariki rashana vachulaguna ma peddbabu business lo ravalina money vachulaguna ma inti meda vuna appu tirulaguna ma peddbabu inddru biddlalu machi chaduvukunu laguna ma peddbabu family ni devudu divichu laguna preyer cheyadi brother plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Brother ma chinna Babu ku marriage jarugu laguna chinna Babu job lo devudu toduvudu laguna ma papa job lo devudu toduvudu laguna ma papa machi margam lo naduchulagua inddru biddlaku marriage jarugu laguna inddru biddlaku machi arogyam vudu laguna raka poka lo devudu toduvudu laguna inddru biddlaku rashana vachulaguna chesepanilo devudu divichu laguna preyer cheyadi brother plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పరిశుద్ధ ఆదివారం✝️🙇♂️🛐 ✝️Amen Praise God Hallelujah🛐 నా తండ్రి నా దేవా మీకే మా *వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతస్తుతులు* చెల్లెస్తున్నాము *పరమాతండ్రి ఆమెన్ హల్లెలూయా* ✝️🙇♂️🙌🛐
🙏ప్రైస్ ది లార్డ్ యేసయ్య ఈ వాగ్దానం మన అందురు కుటుంబంలో జరుగును గాక ఆమెన్ హల్లెలూయా అయ్యా నా కుమార్డు ఆదర్స్ (19)సంలు అయ్యా బలహీనతతో నడవడం లేదు అయ్యా నడవాలి అని ప్రార్ధన చేయిండి అయ్యా ప్లీజ్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏
షాలోమ్ బ్రదర్స్ మరియు సిస్టర్స్,నా పేరు పుల్లారావు ,నాకు నా భార్యకి పర్మినెంట్ జాబ్ రావాలని , నివాసం కొరకు సొంత గృహం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ,నా తమ్ముడికి గవర్నమెంట్ జాబ్ రావాలని దయచేసి మా కొరకు ప్రార్ధన చేయ్యండి...
Shalom 🙏 praise the lord 🙏 thank you for giving health and wealth and shelter 🙏🙏 lord please give me knowledge lord 🙏🙏 lord forgive my sin lord 😢🙏🙏🙏lord protect me form evil lord 🙏🙏🙏 Tuesday I have exam lord 🙏🙏 lord please be with me lord 🙏🙏 thank you for holy message amen 🙏🙏🙏🙏🙏
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు దేవా మరో నూతన దినాన్ని మాకు అనుగ్రహించి నందుకు మనస్ఫూర్తిగా కోట్లాది స్తోత్రములు ప్రైజ్ లార్డ్ అన్నయ్య ఈరోజు సజీవ లెక్కలు ఉంచిన యేసయ్య కి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
🙏🙏🙏🙏 Praise the lord 🙏🙏🙏🙏 ANNAYA Shalom 🙏🙏🙏🙏 ANNAYA Family Koraku prayer Chaiyendi 🙏🙏🙏🙏 ANNAYA Na Study Koraku Enka Ma Sister Study Koraku prayer Chaiyendi 🙏🙏🙏🙏 ANNAYA Ma Mama Nanna la Koraku prayer Chaiyendi 🙏🙏🙏🙏 Shalom to all 🙏🙏🙏🙏
Praise the lord brother 🙏🙏🙏🙏🙏 shalom to all 🙏🙏🙏🙏 please pray for my family and our work and my sister studies for job 🙏🙏🙏🙏🙏🙏🙏 please pray for me 🙏🙏🙏🙏🙏🙏 thank you 🙏🙏🙏🙏🙏
🙏🙏 praise the lord sir🙏🙏 ma family kosam preyer cheyandi sir please amen🙏🙏 ma amma valu ma husband ki 50000 echaru kani ma husband 50000 evadam ledhu ma husband manasu mari ma amma vala 50000 echela preyer cheyandi please amen🙏🙏 preyer me all numbers please amen🙏🙏🙏🙏🙏
🙏🙏🙏✝️🛐☦️🙇🙌🙏🙏🙏షాలోమ్! హల్లెలూయా!! స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మరియు ప్రశంసలు ఎల్లప్పుడు సర్వశక్తిమంతుడైన మన "ప్రభువైన యేసు క్రీస్తుకే" చెందును గాక! ఆమెన్!!!🙏🙏🙏✝️🛐☦️🙇🙌🙏🙏🙏 అందరికి మా యొక్క ప్రేమ-పూర్వక వందనాలు!🙏🙏🙏😇😊
TQ TQ so much God Amen 😢😢😢 shalom praise the lord 🛐🛐🛐🙏🙏🙏 Na papalu kshaminchu thandri 😢😢🛐🛐🛐🙏🙏🙏 Na love success ayyela pray cheyandi 😢😢😢 🛐🛐🛐🙏🙏🙏 Na kutumbam nilabadulaguna pray cheyandi brother s sister s health kosam prayer cheyandi Dad health kosam prayer cheyandi 😢😢😢😢🛐🛐🛐🙏🙏🙏 Deva ne chithanu saranga nadipinchu thandri na papalu kshaminchu thandri na love success ayyela pray cheyandi 😢😢🛐🛐🛐🛐 shalom 🙏🙏🙏
Praise the lord Jesus Christ 🙏🙏🙏🙏🙏 Thank you God today promise 🙏🙏🙏🙏🙏 brother maa family health kosamu Surya tanay education kosamu bidda la prathi vishayamu lo naa Bhartha cheyu prathi Pani lo naa health vishayamu lo Devuni Krupa vundulaaguna prayer cheyandi brother 🙏🙏🙏🙏🙏 Thank you God for every thing Amen 🙏🙏🙏🙏🙏 Thank you brother 🙏🙏🙏🙏🙏
Shalom brother wonderful massage please pray for my family 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 praise the Lord thank you Jesus for everything in my life 🙏🏻 🙌 🙏🏻 🙌 🙏🏻 🙌 🙏🏻 🙌 🙏🏻 🙌 Shalom all my brother's and sisters and all my friends and family members please pray for my family health and my health and my financial problems please pray brother 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻
Maku adhbuthangga ashirvadhangga undhi ayyagaru thank you lord praise the lord borthers and sisters 🙏 thank you ayyagaru 🙏 andharu rakshimppa badalani please pariyer chedhm 🙏 my family members rakshimppa badalani please pariyer cheyanddi 🙏
, నా కుమార్తె లు కుటుంబము లు కోసం దేవుని సన్నిధిలో పిల్లలు గూర్చి ప్రేయర్ చే అభిషేకం పోందుకోవాలి ప్రేయర్ చే యండి పాషరుగారు వాళ్ళు
Arunsoujanyalaku ManchiArogyam ManchiBavishyath ManchiGarbaPalamKalagalani Sukaprasavam JarigelaPrayercheyandi Pastergaru Amen Amen Amen Amen Amen Amen
అయ్యగారికి వందనాలు మా కుటుంబం దీవించబడిన కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోవాలని ప్రార్థించండి ఆమెన్
షలోమ్ అన్నయ్య దేవునికి స్తోత్రములు వందనాలు ఆప్పులబాదలనుండి విముక్తి కలగాలని ప్రార్థన చెయ్యండి అన్నయ్య 🎉🙏
యేసు క్రీస్తు వారి పరిశుద్ధాత్మ నామము లో అందరికీ షాలోమ్... ✝️❤✝️ గడిచిన ఈ వారం అంతా కూడా మీ కృప రెక్కల నీడలో మమ్మల్ని భద్ర పరిచి కాపాడిన దేవా మీకే మా కృతజ్ఞతలు.. ఈ పరిశుద్ధ ఆదివారం నందు నీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు దయచేయండి... షాలోమ్ అన్నయ్య... 🙏✝️🙏
పాస్టర్ గారు, వందనాలు వందనాలు 🙏🙏🙏
మేము కొత్తగా దేవుని సన్నిధి కి వస్తున్నాము, మాకు, మా కుటుంబం నకు పార్ధన చేయండి సార్, 🙏Thank you
Praise the Lord GresammaloVunna SaithanShodhanalanundi Anarogyasamasyalanundi Vidudalacheyandi Prabuva ManchIArogyam Prasadhinchela Prayercheyandi Pastergaru Amen Amen Amen Amen Amen Amen
Shalom brother and all of you brothers and sisters shalom and happy blessed Sunday 👏👏👏👏👏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙏🙏🙏🙏🙏
Shalom ayyagaru ma kuttumbam kosam prayer 🙏🙏🙏🙏🙏 na kosam prayer chiyaindi
Shalom brothers and sisters please pray for my health and my wife health and my daughter health and my mother health 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Amen Tnq.sooomuch Good morning brother mee vakyamu mammulni nityamu brathikistundi bratakatam nerpistundi meekosam mee kutumbamkosam nityamu prardistunnamu please pray for me and my family and my future and my health🙏🙏🙏
Amen amen tq jesus 🛐 today promise shalom annayya 🙏🏼
Abishek S yasapa nanu rashindhae Anni subjects pass iepovala Baga marks ravala yasapa MATHS DISCRETE MATHS DSA COA SE DCCN FDA Anni subjects pass iepovala Baga marks ravala yasapa please prayer 🙏 chaye Amaea 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
తండ్రి యేసయ్యా నన్ను నా భార్యను నా కొడుకు నీ నా కూతురిని నా కొడుకు లాంటి సమస్యా ఉన్నవాళ్ళ అందరి బిడ్డలను అలాగే మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి ప్రతీ అవసరాన్ని తీర్చండి ప్రతీ ఒక్కరికీ ప్రతీ కుటుంబాన్ని ఆశీర్వదించండి దీవించండి బలపరచి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ఆదుకోమని నాకు నా కుటుంబానికి మీరు చేసిన చేయబోతున్న ప్రతి సహాయానికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ నాకు నచ్చిన చోట నాకు నచ్చిన పని పాటలను నాకు నచ్చిన చోట సంతొషం సమాధానం ఆనందం ఆశీర్వాదం తో పని చేయుటకు అవకాశము ఇవ్వమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రీ ఆమేన్ తండ్రీ యేసయ్యా
షలోమ్ అన్న 🙏🏻🙏🏻🙏🏻✝️🛐
praise the Lord anna, devudu mi dwara nannu na jeevithani sarichesthunadu, vakyam dwara dairyam kalagajesthunadu, devuniki mahima kalugunugaka, miru mee family inka bhavishath lo anekamaina seve cheyalani korukuntunanu anna, thank you🛐🛐
ప్రైజ్ ది లార్డ్ దేవునికి వందనాల్ పాస్టర్ గారికి వందనాల్ సైదులు నాగలక్ష్మి వారికి గర్భపాలం కోసం ప్రార్ధన చేయండీ సైదులుకి కాలు నోపిగా ఉంది అత్నికోరకు ప్రార్థన చేయండి ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏❤️❤️❤️🎄🎄🎄✝️✝️✝️🛐🛐🛐
🙏🙏 praise the lord sir 🙏🙏 ma family kosam preyer cheyandi sir please amen 🙏🙏 ma Amma valu ma husband ki 50000 echaru kani ma husband 50000 evadam ledhu ma husband manasu Mari ma Amma vala 50000 echela preyer cheyandi sir please amen 🙏🙏🙏 preyer me all numbers please amen 🙏🙏🙏🙏🙏
Please PRAISE the lord God bless you Shalom Shalom Shalom Shalom 🙏🙏🙏🙏🙏🙏 Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏
Shalom Anna 🙏🙏🙏 Thank you Anna for giving this wonderful short message and blessed promise 🙏🙏🙏 Thank you Jesus for giving this New Day 🙏🙏🙏
Praise the lord brother 👏👏👏👏👏👏👏👏👏 ⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪ amen hallelujah 🛐🛐🛐🛐🛐🛐🛐🛐 ✝️✝️✝️✝️✝️✝️✝️✝️
Shalom brother 🙏🙏🙏ఈరోజు మా బాబు నిఖిల్ పుట్టినరోజు 13,years వచ్చాయి బాగా చదువుకునేలా దేవునికి దగ్గరగా జీవించేలా ఆరోగ్యం బాగుండేలా ప్రేయర్ చేయండి బ్రదర్ ఆమెన్ 🙏🙏🙏
Praise the lord 🙌 in the name of our lord saviour Jesus Christ.God help us in all situations Ameen.
ఆమెన్ 🙏🙏🙏
Praise the Lord brother🙏🙏🙏 plzzz prayer for my health devudu naku garbhafalam dayacheyali ani prayer cheyandi plzzz🙏🙏🙏
Shalom to all 🙏🙏🙏🙏
షలోమ్ అన్నయ్య గారు ఈరోజు ఉదయం massege నా సమస్యలకు పరిష్కారం లభించాలని దేవున్ని కోరుకుంటున్నాను.
అన్నయ్య గారు వందనాలు మా పొలం సరిహద్దులు సమస్య అధికారులు వచ్చి సరిహద్దు చూపించారు గాని దానికి సంబందించిన రిపోర్ట్ ఇవ్వలేదు 5 నెలలు అయ్యింది అన్నయ్య ఇప్పటివరకు ఇవ్వలేదు రిపోర్ట్ వచ్చేటట్లు ప్రార్థన చేయగలరు అన్నయ్య గారు.
గొడవల్లో మా కుటుంబం 1 year నుండి చాలా మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం అయ్య గారు వందనాలు 🙏🙏🙏🙏 ప్రార్థన చేయగలరు
Shalom anna.........👏👏👏👏my name anusha naku pillalu leru anna pillalu kalagali ani prayer cheyandi anna plzzzzzz plzzzzz plzzzzz..........alage kothaga ellu kattukunttunnamu anna adhi thondhara gaa ayyela prayer cheyandi anna plzzzzzz plzzzzz plzzzzz........alage ellu kosam lone kuda apply chesamu adhi kuda thondhara gaa vachela prayer cheyandi anna plzzzzzz plzzzzz plzzzzz........😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲🤲🤲🤲👏👏👏👏👏👏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲
షాలోమ్ అయ్యగారు🙏🙏దేవుని కే మహిమా కలుగును గాక!✝️⛪🛐🛐🛐🛐🛐ఆమెన్.
Praise the lord brother and to all 🙏🙏🙏 please prayer for my family and land prablams 🙏🙏🙏 Amen Amen 🙏🙏🙏
షాలోమ్ బ్రదర్ మా స్థలం కబ్జా నుండి. విడిపించి మా. స్థలాన్ని మాకు ఇస్తానని బలమైన వాగ్దానం ఇవ్వడం జరిగింది దానికోసం ప్రార్ధించండి మీ వాక్య ఉపదేశముల వలన మేము ఎంత గానో దీవించబడుతున్నాము మీకు మా నిండు వందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవుని కే చెల్లును గాక ఆమెన్
Sir chesina thappu telusukovali jhansi nvvu naku kavsli thappu chesa ra nannu Tesuku vellipotha ani cheppali na health visyam lo kuda pray cheyyanadi a ammai ki divorcee evvali na health na job visyam lo kuda pray cheyyanadi 😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭🙏😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
SHALOM🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🥰🥰
Prise the lord ayyagaru maa Babu Naveen Bank job koraku try chestunnadu government job vachhalaguna prayer cheyandi ayyagaru Amen maa Babu premkumar ki kopam thaggalaguna prayer cheyandi ayyagaru Amen maa Babu premkumar business start cheyalani anukuntunnadu jesus thodugaundalaguna sthira padalaguna manchi maragamu lo undalaguna prayer cheyandi ayyagaru Amen maa appulu thiralaguna maaku ivvavalasina varu Dhabbulu ichhalaguna prayer cheyandi ayyagaru Amen
Praise the lord uncle 🙏 nen bsc nursing 3rd year chaduvutunanu march lo final exams unayi uncle manchi grade vachedatu prayer chyandi na gurinchi and ma amma gurinchi prayer chyandi uncle 🙏 mi gurinchi mem chesthunam mi prayer lo mamulanu gnapakamunchukondi uncle . praise the lord uncle 🙏
Amen 🙏 Praise the lord Brother 🙏 Na Husband Abraham maa pillallu Sudha Anil Alekhya and Riya Ricky Ramana Murthy gurindi prayer cheyandi and Alekhya exam rasindi Govt job purpose result gurindi chusthunam prayer cheyandi please Brother and Brother Naa mannasu lo chala vedhana unnadi prayer cheyandi please Brother 🙏🙏🙏
షాలోమ్ బ్రదర్ ఆమెన్ 🙏🙏
AMEN AMEN AMEN AMEN 🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏
GOOD MORNING 🌻 CALVARY TEMPLE FAMiLY MEMBERS 🙏✝️🛐.. HAPPY SUNDAY FRIENDS 🕊️
షాలోమ్ బ్రదర్ ఆరు సంవత్సరాలుగా గర్భఫలం కోసం ఎదురు చూసిన మాకు గర్బఫలం దయచేసాడు. సమస్త మహిమ ఘనత యుగయుగములు నా యేసయ్యకే చెల్లును గాక ఆమెన్
Thank u lord anni pogottukunna inka em migalaledhu saksham ledhu vakyam ledhu mamdiram ledhu neku istam ga brathakalenu zero aypotaanu inka daridramaina stithi lo unna nen yendhuku paniki ranu nuv nannu thappuga yenchukunnav Deva nen yendhuku paniki ranu nee namaniki avamanam theeskostha na behaviour tho nannu anavasaram ga puttinchinav Deva nen puttinandhuku nakey bhadha ga undhi nen prayer yendhuku cheyalo kuda arthamavadam ledhu okati kuda neraverpu undadhu
Shalom ayyagaru and all brothers and sisters Deva prathi okkarini drshcnchndi prathi okkariki rakshana bagyam dayacheyamani veduktnmu thandri amen ✝️✝️🙏🙏
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నా అప్పులు బాధలు తీరాలి అని ప్రేయర్ చెయ్యండి పాస్టర్ గారు అండి plz అండి ప్రేయర్ చెయ్యండి పాస్టర్ గారు అండి.
Shalom bradars and sisters 🎉🎉good message 🎉🎉sotha Graham kosam prayer cheyandi bradar
Prasie the lord annaya garu...
Ma nannagaru ki health bagoledhu hospital lo vunnamu
Prayer Cheyandi....... Amen
ప్రైజ్ ది లార్డ్ దేవునికి వందనాల్ పాస్టర్ గారికి వందనాల్ మాకు చక్కని కుమారుడిని మరియు కుమార్తేని ఇచ్చినందుకు దేవునికి వందనాలు ధన్యవాదాలు జెసెస్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏❤️❤️❤️🎄🎄🎄✝️✝️✝️🛐🛐🛐
N.Rambabu my family praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏
Ma kumaruni ki manchi job ravalani priear chiyandy anny please please please 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Shalom 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Excellent 👍👍👍👍👍👍👍 massage annayya shalom annayya
Shalom brother nenu bsf lo job chestanuv present duty manipur lo unaa devuduu duty lo thoduga undalli anii prayer cheyndi brother and ekkada nenu family members tho lenu brother,kauna state police kosam preparation start chesina brother vachay notification lo state police lo job ravali anii prayer cheyndi brother
షాలోమ్ అయ్యగారు కి మా కుటుంబం ము గూర్చి ప్రేయర్ చే యండి నా కుమారుడు ఉద్యోగం కోసం పెళ్లి కోసం సొంత ఇల్లు కోసం దేవుని సన్నిధిలో అభిషేకం పోందుకోవాలి ప్రేయర్ చే యండి పాషరుగారు 🙏🙏🙏
Amen 🙏 TQ Jesus love you tandri Amen 🙏 ma Amma ku manchi arogyam dayacheyu tandri pls 🙏 ma Amma home la panilo a wada nu wonars nu marchu tandri pls 🙏 ma Amma ku help me Jesus love you tandri Amen 🙏 ma Amma ku hpy dayacheyu tandri pls 🙏 ma Amma ku thoduga undu tandri pls 🙏
Shalom brother jesus love you amen❤❤❤❤
Praise the lord, naa kosam,naa Pillalu prana Raj and Prasums Raj kosam prayer Cheyandi , veeru anaga memu God rakshnaloki ravalani, naa husband july 11 2024 nadu maranincharu, maku odarupu and God rakshnaloki ravalani prayer Cheyandi, pranav raj ki govt job vachelaguna nanu pranav raj daggara kalasi yundu laguna , appulu nundi vimukthi, naa business develop ayelaguna , prathi month 1 lakhs , naa prathi business nundi thesukoni Laguna prayer Cheyandi
Shalom ayyagaaru naa kutumbam paristiti bagundaalani preyar cheyandi ayyagaaru 👏👏👏🙏🙏
Ayyagaru na health koraku na panene divudu devenchila pane samvruddega kalegila ma Shop vesayamlo divudu goppa karyam chisila viriuorelo market lo Shop pittila divudu devenchila pane samvruddega kalegila ma dabbulu oka ami tesukunde toraga chhila priyarchiyande ayyagaru Prasad
ఏసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి అప్పుల బాధ నుంచి విడిపించు నేను పాపము చేసి ఉంటే క్షమించు మన అడుగుతున్నాను నాకు ఒక మంచి సంబంధం వచ్చేది చూడమని ప్రార్థన చేయకూడదు అన్నయ్యకి వందనాలు 🙏🙏🙏
Shalom annayya 🙏🙏
TET rasanu brother
Prayer cheyandi brother
Akkuva mark's koraku
🙏🙏🙏🙏 Prayer cheyandi brother 🙏🙏🙏🙏
హాలిలోయ నాకు నా కుటుంబం లో సభ్యులు దివిచండి ఆరోగ్యం, విద్య, వైద్యం, వేతనం, ఆర్థికంగా అభివృద్ధి విషయాలు, ఉద్యోగం, డ్యూటీ సంతోషం, శాంతి అన్ని విషయాలు గురించి ప్రార్ధన చేయండి ఆమెన్ 🙏🙏🙏🙏👏👏👏👏
దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గంజహళ్ళి నా పేరు నాగరాజు నాకు డిఎస్ పరిక్షలు రాయడానికి మంచి మార్కులు సాధించిన విజయాలు పొందేలాగ జాబ్స్ రావాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్
Praiselord pastorgaru manaprabuvaina yesayyaku suthuthulu sothatharamulu vandhanalu chellinchukuntunanu prabuva yesayya niparisuddharakthamulo namapapamuluanni kadigiveyudeva yesayya eroju vagdhanamu prathiokkari kutumbamulonu jeevithamulalonu palimpscheyaliani vedukuntunnanu deva yesayya nannunakutumunu nichittanusaramu rakshinchu deva nithyamu ninnusuthithinchi ganaparchunatlu mammulunu andharini deevinchudeva yesayya niyandhu sithramaina manasu maaku dayacheyudeva nenunakutumbamu yellapuduniyandhu bayabkthulu kaligivundunatlu deevinchi aasrivadhinchu deva please prayer 🙏🙏🙏🙏🙏🙏 for me and my family pastorgaru halleyluya amen amen amen amen amen amen Raji Kuwait
❤ shalomsir 🙌🙏💯👍
Abishek S yasapa nakee ma sister Aishwarya kee Bina job ravala yasapa please prayer 🙏 chaye yasapa amaea 😢😢😢😢😢😢😢😢
🙏 Praise 🙏 the 🙏 lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 hallelujah hallelujah hallelujah Amen amen Amen Amen amen Amen Amen amen Amen Amen amen Amen Amen amen Amen Amen amen Amen Amen amen Amen Amen
Brother ma peddbabu family lo vuna andariki machi arogyam vudu laguna raka poka lo devudu toduvudu laguna ma peddbabu family lo vuna andariki rashana vachulaguna ma peddbabu business lo ravalina money vachulaguna ma inti meda vuna appu tirulaguna ma peddbabu inddru biddlalu machi chaduvukunu laguna ma peddbabu family ni devudu divichu laguna preyer cheyadi brother plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Brother ma chinna Babu ku marriage jarugu laguna chinna Babu job lo devudu toduvudu laguna ma papa job lo devudu toduvudu laguna ma papa machi margam lo naduchulagua inddru biddlaku marriage jarugu laguna inddru biddlaku machi arogyam vudu laguna raka poka lo devudu toduvudu laguna inddru biddlaku rashana vachulaguna chesepanilo devudu divichu laguna preyer cheyadi brother plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Brother na family lo vuna andariki machi arogyam vudu laguna raka poka lo devudu toduvudu laguna ma inti meda vuna appu tirulaguna Naku machi arogyam vudu laguna raka poka lo devudu toduvudu laguna Naku job vachu laguna Naku vuna appulu tirulaguna aridika inbadulu tirulaguna na mugguru biddlaku devudu divichu laguna inddru biddlaku marriage jarugu laguna preyer cheyadi brother plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పరిశుద్ధ ఆదివారం✝️🙇♂️🛐
✝️Amen Praise God Hallelujah🛐
నా తండ్రి నా దేవా మీకే మా *వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతస్తుతులు* చెల్లెస్తున్నాము *పరమాతండ్రి ఆమెన్ హల్లెలూయా* ✝️🙇♂️🙌🛐
Prabhu andaru bhagudali andulo naa kutmbham undali praise the Lord brother amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord 🙏 shalom brother 🙏 prayer for my family and friends 🙏 brother 🙏 maa Chelle kutunbam Maru manasu koraku pradhana cheyandi annayya please please annayya 🙏 maa brother ki manchi arogayam gurinchi and study gurinchi pradhana cheyandi annayya please please annayya 🙏 maa appula samaslu tirulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 maa Chelle ki manchi arogayam gurinchi nellallu nindi normal delivery avulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 maa appula samaslu tirulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 maa Chelle kuthuri ki manchi arogayam gurinchi and study gurinchi pradhana cheyandi annayya please please annayya 🙏 naa kutunbam Maru manasu koraku pradhana cheyandi annayya please please annayya 🙏 naa vivaham devudu chinthaprakaram jarugulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 naa jivitham antha devudu thoduga vundulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 naa thalli ki manchi arogayam gurinchi and study gurinchi pradhana cheyandi annayya please please annayya 🙏 maa nannanu thargudi nuchi vidipinchulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 nenu cheyu panulo devudu chinthaprakaram jarugulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 nenu vellu margam lo kuda devudu thoduga vundulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 memu ellu katukonulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 shalom brother 🙏
Shalom Na Calvary Temple Family ❤🙏🙏🙌✝️⛪🕊️🙏👻
TQ All🙏🙏🙏
Shalom ayya garu Ganesh gurinchi prayer cheyaandi amen prasanna gurinchi prayer cheyaandi amen 🙏🙏🙏🙏✍️✍️✍️✍️📘📘📘📘😭🧎🧎🧎🧎👏👏👏👏👏🙋🙋🙋🙋🙋🙋🙌🙌🙌🙌🙌🙌 amen amen
🙏ప్రైస్ ది లార్డ్ యేసయ్య ఈ వాగ్దానం మన అందురు కుటుంబంలో జరుగును గాక ఆమెన్ హల్లెలూయా అయ్యా నా కుమార్డు ఆదర్స్ (19)సంలు అయ్యా బలహీనతతో నడవడం లేదు అయ్యా నడవాలి అని ప్రార్ధన చేయిండి అయ్యా ప్లీజ్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏
షాలోమ్ బ్రదర్స్ మరియు సిస్టర్స్,నా పేరు పుల్లారావు ,నాకు నా భార్యకి పర్మినెంట్ జాబ్ రావాలని , నివాసం కొరకు సొంత గృహం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ,నా తమ్ముడికి గవర్నమెంట్ జాబ్ రావాలని దయచేసి మా కొరకు ప్రార్ధన చేయ్యండి...
PYDIVARALAKSHMI🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙏🙏🙏🙏🙏
Amen amen amen amen amen amen amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen
Shalom 🙏 praise the lord 🙏 thank you for giving health and wealth and shelter 🙏🙏 lord please give me knowledge lord 🙏🙏 lord forgive my sin lord 😢🙏🙏🙏lord protect me form evil lord 🙏🙏🙏 Tuesday I have exam lord 🙏🙏 lord please be with me lord 🙏🙏 thank you for holy message amen 🙏🙏🙏🙏🙏
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు దేవా మరో నూతన దినాన్ని మాకు అనుగ్రహించి నందుకు మనస్ఫూర్తిగా కోట్లాది స్తోత్రములు ప్రైజ్ లార్డ్ అన్నయ్య ఈరోజు సజీవ లెక్కలు ఉంచిన యేసయ్య కి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
🙏🙏🙏🙏 Praise the lord 🙏🙏🙏🙏 ANNAYA Shalom 🙏🙏🙏🙏 ANNAYA Family Koraku prayer Chaiyendi 🙏🙏🙏🙏 ANNAYA Na Study Koraku Enka Ma Sister Study Koraku prayer Chaiyendi 🙏🙏🙏🙏 ANNAYA Ma Mama Nanna la Koraku prayer Chaiyendi 🙏🙏🙏🙏 Shalom to all 🙏🙏🙏🙏
Wonderful ❤️❤️❤️❤️ massage annayya shalom
Shalom ANNA...🙏🙏🙏
AMEN AMEN AMEN HALILUYA HALILUYA HALILUYA HALILUYA
ప్రైస్ థ లార్డ్ అయ్యగారు 🙏🙏🙏✝️✝️✝️టూ అల్ 🙏🙏🙏✝️✝️✝️ నా మ్యారేజ్ కొరకు అందరూ ప్రార్థనా ప్లీస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️
దేవునికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ 🌹🌹🙏🌹🌹
Ananya garki vandanalu yesayya Naku mrganni chupe ci yesayya nakosam preyayar cheyyandi yesayya ke mahima kalugunukaga gaka ameen
Praise the lord brother 🙏🙏🙏🙏🙏 shalom to all 🙏🙏🙏🙏 please pray for my family and our work and my sister studies for job 🙏🙏🙏🙏🙏🙏🙏 please pray for me 🙏🙏🙏🙏🙏🙏 thank you 🙏🙏🙏🙏🙏
✝️THANQ MY GOD 🛐🛐
✝️SHALOM BROTHER 🛐
✝️AMEN🛐🛐🛐🛐🛐🛐
Hallelujah Kruthagnatha sthuthulu ne bangaru padalapai chellenchukuntunam thandre hallelujah prabuva neyandu memu bayabakthulu kalege jevenche vidanga sahayam cheyande thandre hallelujah praise the Lord Amen Jesus Christ hallelujah Amen 🎉❤
🙏🙏 praise the lord sir🙏🙏 ma family kosam preyer cheyandi sir please amen🙏🙏 ma amma valu ma husband ki 50000 echaru kani ma husband 50000 evadam ledhu ma husband manasu mari ma amma vala 50000 echela preyer cheyandi please amen🙏🙏 preyer me all numbers please amen🙏🙏🙏🙏🙏
🙏🙏🙏✝️🛐☦️🙇🙌🙏🙏🙏షాలోమ్! హల్లెలూయా!! స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మరియు ప్రశంసలు ఎల్లప్పుడు సర్వశక్తిమంతుడైన మన "ప్రభువైన యేసు క్రీస్తుకే" చెందును గాక! ఆమెన్!!!🙏🙏🙏✝️🛐☦️🙇🙌🙏🙏🙏
అందరికి మా యొక్క ప్రేమ-పూర్వక వందనాలు!🙏🙏🙏😇😊
Amen praise the lord good morning brother thanks for wonderful message 🙏🙏💐💐
అయ్యగారు వందనాలు మిరు మీరు చెప్పే వాక్యం నా జీవితంలో జరుగుతుందా మేము చాలా అప్పులు ఇబ్బందుల్లో ఉన్న మాకు సంతానం లేరు మకుంటుంబంకొరకు పారనచేయండి 😢😢😢😂😂😂
Shalom 🙏
TQ TQ so much God Amen 😢😢😢 shalom praise the lord 🛐🛐🛐🙏🙏🙏
Na papalu kshaminchu thandri 😢😢🛐🛐🛐🙏🙏🙏
Na love success ayyela pray cheyandi 😢😢😢 🛐🛐🛐🙏🙏🙏
Na kutumbam nilabadulaguna pray cheyandi brother s sister s health kosam prayer cheyandi Dad health kosam prayer cheyandi 😢😢😢😢🛐🛐🛐🙏🙏🙏
Deva ne chithanu saranga nadipinchu thandri na papalu kshaminchu thandri na love success ayyela pray cheyandi 😢😢🛐🛐🛐🛐 shalom 🙏🙏🙏
Prabhuva e vakayam tho natho mataladaru neku vandhanalu e vakayam naa jivitham lo jarugunu gaaka praise the lord 🙏🙏🙏 amen amen amen ✝️✝️✝️
Praise the lord Jesus Christ 🙏🙏🙏🙏🙏 Thank you God today promise 🙏🙏🙏🙏🙏 brother maa family health kosamu Surya tanay education kosamu bidda la prathi vishayamu lo naa Bhartha cheyu prathi Pani lo naa health vishayamu lo Devuni Krupa vundulaaguna prayer cheyandi brother 🙏🙏🙏🙏🙏 Thank you God for every thing Amen 🙏🙏🙏🙏🙏 Thank you brother 🙏🙏🙏🙏🙏
Praise the Lord Ayyagaru Ammagaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Amen sholm annaya Amen amen amen amen amen 🙏🙏🙏👏👏🙏👏🙏👏🙏👏👏🙏
Shalom brother wonderful massage please pray for my family 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 praise the Lord thank you Jesus for everything in my life 🙏🏻 🙌 🙏🏻 🙌 🙏🏻 🙌 🙏🏻 🙌 🙏🏻 🙌 Shalom all my brother's and sisters and all my friends and family members please pray for my family health and my health and my financial problems please pray brother 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻
Maku adhbuthangga ashirvadhangga undhi ayyagaru thank you lord praise the lord borthers and sisters 🙏 thank you ayyagaru 🙏 andharu rakshimppa badalani please pariyer chedhm 🙏 my family members rakshimppa badalani please pariyer cheyanddi 🙏
Good morning 🌄 praise the lord 🙏 brother 🙏 amen 🙏 happy Sunday