Swami nenu btech final year Student ni. Last month 4-1 results release ainapdu chala ba rasina oka subject fail ipoya. Ventane badha lo e video chusi nenu baga rasa kada migtavi Pawan Kumar e chuskuntarani nammi e video dwara aalaya pujari garini approach ayanu. Tuesday mangalavaram puta Vadamala ki kattam. And 2 days Back great good news . Revaluation Lo a subject manchi Grade ravadam and naku job offer ravadam nela rojula kritham jarigina interview ki. Antha🙏🙏🙏🙏🙏 pawan kumar daya. Pujari gariki msg chesa e video andinchina Miku dhanyavadhalu
ఈయన మా గురువు గారు శ్రీరామశరణ్ గారు. నా చిన్నప్పుడు వీరితో చాలా చనువుగా మెలిగాను. వీరు నన్ను తన మనవడుగా దగ్గరకు తీసుకున్నారు. మా తండ్రి గారికి వ్రాసిన ఉత్తరాలలో నా గురించి ప్రత్యేకంగా అడిగేవారు. ఈరోజు ఈ వీడియో చూసి ఆ జ్ఞాపకాలన్ని మదిలో మెరిసాయి. జై శ్రీరామశరణ్. వీరి అసలు పేరు కుందుర్తి వేంకట నరసయ్యగారు 🙏
స్వామి ఈరోజు బుద్దం ఊరు వెళ్లి పవన్ కుమారా స్వామిని దర్శనం చేసుకున్న. వెనుకల ఉన్న రామాలయం లో పూజారి గారు కూడా చాలా మంచి విషయాలు చెప్పారు. మీకు నా హృదయపూర్వక ధ్యవాదములు. ఈరోజు నాకు ఎంతో మనసుకు ప్రశాంతత కలిగింది 🙏
మహానుభావా ...... మీరు నా స్వామి గురించి చెప్పిన విధానం నన్ను తన్మయానందంలో పులకింపజేసింది. మీరు ఇక్కడ ఉండి ఉంటే మీకు సాష్టాంగ నమస్కారం చేసుకొని ఉండేవాడిని.....🙏
🌷🙏 చాలా చక్కని విషయాలు తెలిపారు 🙏 మా చిన్నప్పుడు నాన్న గారి ప్రోత్సాహం తో అందరం శ్రీ రామకోటి వ్రాసేవాళ్ళము మా అన్నయ్య చాలా అందమైన డిజైను లతో వ్రా స్తుంటే, నాకూ అలా అలవాటైంది తరవాత శ్రీ రామ నామము, రామ బాణము, ధనస్సు, శ్రీ సంజీవ రాయడు, అమ్మవారు దశావతార ములు, శ్రీ వెంకన్న నామము, శంఖు చక్రాలు నాగ దేవత, ఇలా ఆకారాలు తో వ్రాసాను ఈ చిత్రం చూడగనే ఈ విషయం చెప్పాలి అనిపించింది🙏🌷
గురువు గారికి 🙏🏼🙏🏼. కనకధారా స్తోత్రం గొప్పతనం చేపినందుకు చాలా కృతజ్ఞతలు 🙏🏼.. నాకు చాలా రోజుల ఒక చిన్న సందేహం. మా ఇంటి దైవం ఆంజనేయ స్వామి ( చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం). నేను తిరుపతిలో ఉన్నాను కాబట్టి నాకు చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామీ. నేను అరుణాచలం వెళ్ళినప్పుడు నుంచి ఈశ్వరుడు మీద భక్తి మరింత ఎక్కువైంది. ఇలా నాకు తెలిసి తెలియకుండా కొన్ని రోజులు లేకపోతే కొన్ని నెలలు.... వరుసగా ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామిని, ఈశ్వరుని , కనకధార స్తోత్రం ని, పూజిస్తూ ఉంటాను... కానీ నాకు ఎక్కడో తెలియని చిన్న సందేహం వస్తుంది. ఇలా ఎందుకు నా భక్తి చంచలంగా ( shifting) అవుతుంది. ఎక్కడో తెలియని చిన్న guilty feeling.. అరే ఈరోజు నేను ఆంజనేయ స్వామి పూజ చేయలేదు.... అరే ఈ రోజు అమ్మవారిని స్తుతించ లేదు... నాకు నేను సమాధానం చాలా సార్లు చెప్పుకుంటా రూపాలు వేరైనా దైవం ఒక్కటే అని.... కానీ నా బాధ.. నా భయం... అలానే ఉంది... మీరు రాబోయే videos... వివరణ ఇవ్వగలరని ఆశిస్తున్నాను.. 🙏🏼🙏🏼🙏🏼
గురువు గారు శ్రీ రామ్ చరణ్ గారు నాకు మంత్ర దీక్ష ఇచ్చారు ఒక్కరికీ మంత్రదిక్ష ఇవ్వాలంటే పురచ్చరణ చేసిన తరువాతే ఇచ్చేవారు మా గురువు గారిగురించి చెప్పినందుకు చాలా చాలా గృత గ్యథలు
గురువు గారు. మీ పాదాలకు శతకోటి ధన్యవాదములు .....ఇంతటి గొప్ప వ్యక్తి యొక్క జీవిత చరిత్రను గురించి చెప్పిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురు దేవులకు పాదాభివందనాలు. నేను బుద్దాం గ్రామ నివాసిని శ్రీరామ చరన్ గురు దేవులను చూశాను.వారు ప్రతిష్టించిన హనుమాన్ దేవాలయం వారి ఇంటి ముందే వుంటుంది. ప్రస్తుతం వారి మనుమడు శ్రీ కుందుర్తి రామదాసు గారు వున్నారు. జైశ్రీరామ్ జైజై శ్రీరామ్.
Nenu chala ebbandhullo vunnanandi, Ma husband nannu, na kodukuni pattinchukovadamledhu. Ma husband vacchi nannu, na biddani tirigi theeskuvellali, Nenu e temple ki veldhamanukuntunna, ma husband nannu, na biddani jeevithantham premaga chusukunte chalu,
నేను ఆంజనేయ స్వామి మాల వేసుకొని మీ వీడియోస్ చూసా కానీ మీ వీడియోస్ చూసి చాలా తెలుసుకున్న నేర్చుకున్న ఆ స్వామి నే మీ దారికి నన్ను మలిచెలే చేశారు ధన్యవాదాలు గురువూ గారు
Pranams sir. Beautiful narrative of devotion, surrender and miracles. Hope one day I shall be able to visit Budhaam and get the blessings of both lord and His beloved disciple. Jai shree Ram.
🙏మాలో ఎంతోమందికి తెలియని ఆ మహనీయుని గురించి చాలా అద్భురంగా చెప్పారు. గురువుగారు. ధన్యవాదములు. మాకు ఇలాగే గొప్ప గొప్ప విషయాలు మీనుండి తెలుసుకోవాలని ఉంది. 🙏🙏🙏🙏🙏🕉
Just now I took the “Pawan Kumar,bhuddham” anjaneya swamy Dharshan and chandholu Raghava Narayana Sastry gari house dharshan........🙏🙏🙏thanks to Nanduri Srinivasrao Garu
Excellent Buddam is very near to my native place but I don't know about pavankumar I remember that I have seen buddam guru gari sankeertana in my village as my father is harmoniim player Many many Namaskaralu to Nanduri garu
Sir, I am truly greatful to you, we are really blessed to know about this mahatma and the temple built by him at Buddha village. Thank you so much for bringing such a great videos
గురువుగారికి కోటి నమస్కారాలు ఇలాంటి మహనీయుల గురించి మాకు వివరించేందుకు కోటి కోటి నమస్కారాలు ⁹ జైశ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి❤🚩🚩🚩🕉️🔱🇮🇳🙏🙏🙏🙏🙏🙏❤️
2 mantras have changed his life. One is gayatri mantra in the initial stage and the other one is Rama nama mantra for the rest of the life. Endaro mahanubhavulu tarvata taralaku dari chupisthunnaru..I hope every one follow the path laid by these great souls and reach that blissful state of mind. Gayatri mantra has changed the life of so many people like pandita shriram sharma acharya.
Srinivas garu, I have travelled via Buddam unknowingly last time en-route to Hyderabad. God showed me Buddam town first and now this video. I will visit Buddam Temple at the earliest. Thanks, Pavan Kumar.
Guruvula ki padabhivandanalu memu ee roju buddham vellamu ee roju swami ni prathistinchina roju anta maku theludhu inka beeshma ekadashi nijanga temple chala bagundi chala manasu prasanthanga vundi sir thank you so much sir
Foreign velli gudilu, mana pandagalu, mana sanathana dharma spread chesthunal sir loka kalyanam kosam...Ikada ( foreign) lo homalu, pujalu niswardhamga chala mandhi chesthunaru and also peda peda companies lo mana vallu ceos avuthuanru kuda ... idi positive sanketham...to spread sanathana dharma ( not religion) theoughout the world like very ancient times....
Shri rama jaya ram jaya rama....i am eagerly waiting for your videos always gurugaru...you are changing our lives to better by narrating us about these great spiritual figures...please continue with your great work.🙏
@@sriharisatyanaidu453In Vijayawada Satyanarayanapuram . Someone invited him to have a marriage blessed. I happened to be one among the invitees. So I too saluted him seeking his blessings. I am delighted now to hear about him after so many years.I wrote Rama Namam following his order for years.
శ్రీరామ అంటేనే అన్ని రకాలుగా రక్షణ కలుగుతుంది అలాంటి శ్రీరామ భక్తుడు శ్రీ ఆంజనేయస్వామి అనుగ్రహము పొందిన ఈ మహనీయుడు ఎంతటి భాగ్యశాలి కదా అలాంటి పుణ్యాత్ముల చరిత్ర మాకు తెలిపిన మీకు పాదాభివందనం గురువుగారు
Ikkadinunche anjaneya swamyki mokkukunna maa ayana health lo ventanee change kanapadindi .anjaneya swamiki padabhi vandanam.mee vedios mammalni chala manchi margam lo peduthunnai .thanks a lot for ur vedios
After watching this video recently was fortunate enough to visit Buddham Pavan Kumar temple. Really felt the positive energy of Lord Anjaneya swamy. I was fortunate enough to sing keerthanam in praise of the lord. Would like to thank Nanduri Srinivas garu for sharing about this temple.
Chala chala chala bagundhi Sir... Ur effort for this video is very appreciative Sir.. Really very very excited by hearing the story about such a great person.. Stay blessed for long and healthy life Sir
U t really great sir, hats of to ur valuable/abnormal research, no body will put the videos. Those who r seeing ur all valuable videos, u r always in their hearts, I remember u always, Many many thanks sir.
ఇలాంటి మహానుభావులు ఎంతో మంది ఈ పుణ్య భూమిలో ఉద్భవించారు... ఎందరో భగవంతుణ్ణి సాక్షాత్కారం చేసుకున్నారు.... మన మధ్యే జీవించిన ఆ మహనీయులు... ఎటువంటి ఆడంబరం లేకుండా భక్తి మార్గంలో పయనించి దన్యత చెందారు.... భగవంతుని ఎన్నో మహిమలకు పాత్రులు అయ్యారు.... వందలు వేలు మంది ఇలాంటి పరమ ఉత్కృష్టమైన. భక్తులు మన వేద భూమిలో కనిపిస్తారు... దిక్కుమాలిన పాశాండ మతాల లో వలె ... దొంగ సాక్షాలు చెప్పరు.... మహనీయుల చరిత్ర చెప్పిన తమకు దన్యవాదములు
Swami nenu btech final year Student ni. Last month 4-1 results release ainapdu chala ba rasina oka subject fail ipoya. Ventane badha lo e video chusi nenu baga rasa kada migtavi Pawan Kumar e chuskuntarani nammi e video dwara aalaya pujari garini approach ayanu. Tuesday mangalavaram puta Vadamala ki kattam. And 2 days Back great good news . Revaluation Lo a subject manchi Grade ravadam and naku job offer ravadam nela rojula kritham jarigina interview ki.
Antha🙏🙏🙏🙏🙏 pawan kumar daya. Pujari gariki msg chesa e video andinchina Miku dhanyavadhalu
Jai pawan kumar
Agandagandi ee video ni apude close cheyadu
Tuesday mangalavaram puta Vadamala ki kattam ????
Baapatla nundi enni kilometers untadi andi
pujariki mesg cheyadam enti ayana ki phone lo chepthe pooja chestara
ఈయన మా గురువు గారు శ్రీరామశరణ్ గారు. నా చిన్నప్పుడు వీరితో చాలా చనువుగా మెలిగాను. వీరు నన్ను తన మనవడుగా దగ్గరకు తీసుకున్నారు. మా తండ్రి గారికి వ్రాసిన ఉత్తరాలలో నా గురించి ప్రత్యేకంగా అడిగేవారు. ఈరోజు ఈ వీడియో చూసి ఆ జ్ఞాపకాలన్ని మదిలో మెరిసాయి. జై శ్రీరామశరణ్. వీరి అసలు పేరు కుందుర్తి వేంకట నరసయ్యగారు 🙏
జై ఆంజనేయ
Adrustavanthulu meeru.
మీరు ధన్యులు.
Jai Aanjneya Swami 🙏🙏🙏
Village name cheppandi
ఇంతటి గొప్ప వ్యక్తి యొక్క జీవిత చరిత్రను గురించి చెప్పిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
Bagawan garu me number evvagalaru
@@bagawaansree75 దయచేసి మీ ఫోన్ నెంబర్ పెట్టండి నా నెంబర్6303346133
🙏 avunu
SivaKeshava Raksha Stotram
HariHara (VishnuShiva) raksha stotram
శివకేశవ స్తుతి :
ధ్యానం :
మాధవోమాధవావీశౌ సర్వసిద్ధివిహాయినౌ
వందే పరస్పరాత్మానౌ పరస్పరనుతిప్రియౌ
స్తోత్రం:
(1) గోవింద మాధవ ముకుంద హరే
మురారే శంభో శివేశ శశిశేఖర శూలపాణే
దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(2) గంగాధరాంధకరిపో హరనీలకంఠ
వైకుంఠకైటభరిపో కమఠాబ్జపాణే
భూతేశ ఖండపరశో మృడ చండికేశ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(3) విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే
గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ
నారాయణాసురనిబర్హణ శార్ఞ్గపాణే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(4) మృత్యుంజయోగ్ర విషమేక్షణ
కామశత్రో శ్రీకంఠ పీతవసనాంబుదనీలశౌరే
ఈశాన కృత్తివసన త్రిదశైకనాధ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(5) లక్ష్మీపతే మధురిపో పురుషోత్తమాద్య
శ్రీకంఠ దిగ్వసన శాంత పినాకపాణే
ఆనందకంద ధరనీధర పద్మనాభ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(6) సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ
బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శంఖపాణే
త్ర్యక్షోరగాభరణ బాలమృగాంకమౌళే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(7) శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే
భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ
చాణూరమర్దన హృషీకపతే మురారే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(8) శూలిన్ గిరీశ రజనీశకలావతంస
కంసప్రణాశన సనాతన కేశినాశ
భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(9) గోపీపతే యదుపతే వసుదేవసూనో
కర్పూరగౌర వృషభధ్వజ భాలనేత్ర
గోవర్ధనోధరణ ధర్మధురీణ గోప
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(10) స్థాణో త్రిలోచన పినాకధర స్మరారే
కృష్ణానిరుద్ధ కమలాకర కల్మషారే
విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(11) అష్టోత్తరాధికశతేన సుచారునామ్నాం
సంధర్భితాం లలితరత్నకదంబకేన
సన్నామకాం దృఢగుణాం ద్విజకంఠగాం య:
కుర్యాదిమాంస్రజమహో స యమం న పశ్యేత్.
అగస్త్య ఉవాచ:
యో ధర్మరాజరచితాం లలితప్రభంధాం నామావళీం సకలకల్మషబీజహంత్రీం
ధీరోత్ర కౌస్తుభభృత: శశిభూషనస్య నిత్యం జపేత్ స్తనరసం న పిబేత్స మాతు:......
ఈ మహనీయుల చరిత్ర అందించినందుకు మీకు శతకోటి నమస్కారాలు.
జై శ్రీ రామ్ !!
జై హనుమాన్ !!
Jai sri Ramachandran murti
నమస్తే స్వామి
ఈరోజు నేను ఈ దేవాలయానికి
వెళ్లి దర్శించుకున్న స్వామి
ఒక సంవత్సరం కిందట నాకు సమస్య
ఓ సమస్య తీరింది స్వామి స్వామి దగ్గరికి వెళ్ళొచ్చాను 🙏🙏
మీ వీడియోల కోసం వెయ్యి కళ్ల తో ఎదురు చూస్తుంటాను.
స్వామి ఈరోజు బుద్దం ఊరు వెళ్లి పవన్ కుమారా స్వామిని దర్శనం చేసుకున్న. వెనుకల ఉన్న రామాలయం లో పూజారి గారు కూడా చాలా మంచి విషయాలు చెప్పారు. మీకు నా హృదయపూర్వక ధ్యవాదములు. ఈరోజు నాకు ఎంతో మనసుకు ప్రశాంతత కలిగింది 🙏
E time lo temple openchasiuntundhaa andi.
SivaKeshava Raksha Stotram
HariHara (VishnuShiva) raksha stotram
శివకేశవ స్తుతి :
ధ్యానం :
మాధవోమాధవావీశౌ సర్వసిద్ధివిహాయినౌ
వందే పరస్పరాత్మానౌ పరస్పరనుతిప్రియౌ
స్తోత్రం:
(1) గోవింద మాధవ ముకుంద హరే
మురారే శంభో శివేశ శశిశేఖర శూలపాణే
దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(2) గంగాధరాంధకరిపో హరనీలకంఠ
వైకుంఠకైటభరిపో కమఠాబ్జపాణే
భూతేశ ఖండపరశో మృడ చండికేశ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(3) విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే
గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ
నారాయణాసురనిబర్హణ శార్ఞ్గపాణే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(4) మృత్యుంజయోగ్ర విషమేక్షణ
కామశత్రో శ్రీకంఠ పీతవసనాంబుదనీలశౌరే
ఈశాన కృత్తివసన త్రిదశైకనాధ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(5) లక్ష్మీపతే మధురిపో పురుషోత్తమాద్య
శ్రీకంఠ దిగ్వసన శాంత పినాకపాణే
ఆనందకంద ధరనీధర పద్మనాభ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(6) సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ
బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శంఖపాణే
త్ర్యక్షోరగాభరణ బాలమృగాంకమౌళే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(7) శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే
భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ
చాణూరమర్దన హృషీకపతే మురారే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(8) శూలిన్ గిరీశ రజనీశకలావతంస
కంసప్రణాశన సనాతన కేశినాశ
భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(9) గోపీపతే యదుపతే వసుదేవసూనో
కర్పూరగౌర వృషభధ్వజ భాలనేత్ర
గోవర్ధనోధరణ ధర్మధురీణ గోప
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(10) స్థాణో త్రిలోచన పినాకధర స్మరారే
కృష్ణానిరుద్ధ కమలాకర కల్మషారే
విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(11) అష్టోత్తరాధికశతేన సుచారునామ్నాం
సంధర్భితాం లలితరత్నకదంబకేన
సన్నామకాం దృఢగుణాం ద్విజకంఠగాం య:
కుర్యాదిమాంస్రజమహో స యమం న పశ్యేత్.
అగస్త్య ఉవాచ:
యో ధర్మరాజరచితాం లలితప్రభంధాం నామావళీం సకలకల్మషబీజహంత్రీం
ధీరోత్ర కౌస్తుభభృత: శశిభూషనస్య నిత్యం జపేత్ స్తనరసం న పిబేత్స మాతు: ....
Temple timings teliste cheppandi
Adress vunte petandi sir
మహానుభావా ...... మీరు నా స్వామి గురించి చెప్పిన విధానం నన్ను తన్మయానందంలో పులకింపజేసింది. మీరు ఇక్కడ ఉండి ఉంటే మీకు సాష్టాంగ నమస్కారం చేసుకొని ఉండేవాడిని.....🙏
🌷🙏 చాలా చక్కని విషయాలు తెలిపారు 🙏 మా చిన్నప్పుడు నాన్న గారి ప్రోత్సాహం తో అందరం శ్రీ రామకోటి వ్రాసేవాళ్ళము మా అన్నయ్య చాలా అందమైన డిజైను లతో వ్రా స్తుంటే, నాకూ అలా అలవాటైంది తరవాత శ్రీ రామ నామము, రామ బాణము, ధనస్సు, శ్రీ సంజీవ రాయడు, అమ్మవారు దశావతార ములు, శ్రీ వెంకన్న నామము, శంఖు చక్రాలు నాగ దేవత, ఇలా ఆకారాలు తో వ్రాసాను ఈ చిత్రం చూడగనే ఈ విషయం చెప్పాలి అనిపించింది🙏🌷
మీ దివ్య భాషణం మమ్మల్ని కరిగించేస్తోంది, మా కళ్ళు చమర్చుతాయి భగవంతుని మీద మీరు చేసే నవనీత మైన వర్ణనలకి, మీకు కృతజ్ఞతలు.
నేను ఆంజనేయ స్వామి భక్తురాలిని, ఈ విడియో చూస్తున్నంత సేపు భక్తి పారవశ్యంతో నా కళ్ళు చెమర్చాయి 🙏🙏🙏🙏జై శ్రీమన్నారాయణ జై శ్రీ హనుమాన్ 🙏🙏🙏🙏🙏
ఇది మీరు చేసిన వీడియో మరో అద్బుతం మీరు చెప్పిన నిజమైన కథ రోమాలు నిక్కపొడుచుకున్నాయి. చాలా ధన్యవాదాలు గురువు గారు. జై శ్రీ రామ్ 🚩🚩🚩
మాకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నము మీ ద్వార గురువుగారు. చాలా సంతోషంగా ఉంది
మహాభాగా !!!. Nanduri శ్రీనివాసా!! మీరు మా అందరికి ఆత్మ బంధువులు. మీరు బాగుండాలి.
మీరు అందించే ఆధ్యాత్మిక సమాచార సేవలు వెల కట్ట లేనివి .........మీకు ధన్యవాదాలు...............🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గుండె తడిసిపోయింది
Could not stop my tears.We can never express enough gratitude to you for all that you are doing.Thank you so very much.Jai Shri Krishna 🙏
Jai Shri Krishna
Jai sri ram
😭
మీ ఈ ప్రయత్నాలకు సర్వదా రుణపడి ఉన్నాము * శ్రీమాత్రే నమః *
గురువు గారికి 🙏🏼🙏🏼. కనకధారా స్తోత్రం గొప్పతనం చేపినందుకు చాలా కృతజ్ఞతలు 🙏🏼..
నాకు చాలా రోజుల ఒక చిన్న సందేహం. మా ఇంటి దైవం ఆంజనేయ స్వామి ( చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం). నేను తిరుపతిలో ఉన్నాను కాబట్టి నాకు చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామీ. నేను అరుణాచలం వెళ్ళినప్పుడు నుంచి ఈశ్వరుడు మీద భక్తి మరింత ఎక్కువైంది.
ఇలా నాకు తెలిసి తెలియకుండా కొన్ని రోజులు లేకపోతే కొన్ని నెలలు.... వరుసగా ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామిని, ఈశ్వరుని , కనకధార స్తోత్రం ని, పూజిస్తూ ఉంటాను...
కానీ నాకు ఎక్కడో తెలియని చిన్న సందేహం వస్తుంది. ఇలా ఎందుకు నా భక్తి చంచలంగా ( shifting) అవుతుంది. ఎక్కడో తెలియని చిన్న guilty feeling.. అరే ఈరోజు నేను ఆంజనేయ స్వామి పూజ చేయలేదు.... అరే ఈ రోజు అమ్మవారిని స్తుతించ లేదు...
నాకు నేను సమాధానం చాలా సార్లు చెప్పుకుంటా రూపాలు వేరైనా దైవం ఒక్కటే అని.... కానీ నా బాధ.. నా భయం... అలానే ఉంది... మీరు రాబోయే videos... వివరణ ఇవ్వగలరని ఆశిస్తున్నాను..
🙏🏼🙏🏼🙏🏼
Same na situation. Nanduri garu ye daivam gurinchi chepter akadiki na bhakthi shift avthundi. Same guilty feel
Nenu kuda idhe feel avthunna sir. Entho sandhigdham lo unna
శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం
రామనామ వరాననే
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్
గురువు గారు శ్రీ రామ్ చరణ్ గారు నాకు మంత్ర దీక్ష ఇచ్చారు ఒక్కరికీ మంత్రదిక్ష ఇవ్వాలంటే పురచ్చరణ చేసిన తరువాతే ఇచ్చేవారు మా గురువు గారిగురించి చెప్పినందుకు చాలా చాలా గృత గ్యథలు
Eppudu unnara swamy varu
Ippudu meeru isthara Andi manthra deeksha
Guruvugari padappadmalaku🙏🙏🙏 aneka namaskaramulu
గురువు గారు. మీ పాదాలకు శతకోటి ధన్యవాదములు .....ఇంతటి గొప్ప వ్యక్తి యొక్క జీవిత చరిత్రను గురించి చెప్పిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురు దేవులకు పాదాభివందనాలు.
నేను బుద్దాం గ్రామ నివాసిని శ్రీరామ చరన్ గురు దేవులను చూశాను.వారు ప్రతిష్టించిన హనుమాన్ దేవాలయం వారి ఇంటి ముందే వుంటుంది. ప్రస్తుతం వారి మనుమడు శ్రీ కుందుర్తి రామదాసు గారు వున్నారు.
జైశ్రీరామ్ జైజై శ్రీరామ్.
Plz plz plz Andi address chepandi Vijayawada nunchi a bus lu akkali temple ki
Adrustavanthulu
@@sandhyaranitadi6507 vijayawada-tenali-cherukupalli-chandole-buddam.
Nenu chala ebbandhullo vunnanandi,
Ma husband nannu, na kodukuni pattinchukovadamledhu. Ma husband vacchi nannu, na biddani tirigi theeskuvellali, Nenu e temple ki veldhamanukuntunna, ma husband nannu, na biddani jeevithantham premaga chusukunte chalu,
మీ వీడియో వినాలంటే ఎన్నో జన్మల పుణ్యమ్ ఉండాలి సదా ధన్యురాలిని
ఎందరో గొప్పవారి జీవిత చరిత్రలను తెలియచేస్తున్నారు మీరు. మీకు ధన్యవాదాలు
నేను ఆంజనేయ స్వామి మాల వేసుకొని మీ వీడియోస్ చూసా కానీ మీ వీడియోస్ చూసి చాలా తెలుసుకున్న నేర్చుకున్న ఆ స్వామి నే మీ దారికి నన్ను మలిచెలే చేశారు ధన్యవాదాలు గురువూ గారు
Thankyou soo much sir🙏🙏🙏🙏
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కీ 🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🙏🌸🌸🌸
అయ్యా మీరు ఆయన గురుంచి చెబుతూ ఒక అలౌకిక ఆనందాన్ని పొందుతున్నారు 🙏🙏🙏
ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే గాని మీరు చెప్పిన ఈ అపురూపమైన రామభక్తుని కధ వినగలిగి మమ్మల్ని తరింపచేసినందుకు మీకు ధన్యవాదములు గురుదేవా
Pranams sir. Beautiful narrative of devotion, surrender and miracles. Hope one day I shall be able to visit Budhaam and get the blessings of both lord and His beloved disciple. Jai shree Ram.
ఒక గొప్ప మహనీయుడు,మహానుభావుడు గురించి గొప్ప విలువైన చరిత్ర తెలియచేసారు మీకు పాదాభివందనం🙏.
🙏మాలో ఎంతోమందికి తెలియని ఆ మహనీయుని గురించి చాలా అద్భురంగా చెప్పారు. గురువుగారు. ధన్యవాదములు. మాకు ఇలాగే గొప్ప గొప్ప విషయాలు మీనుండి తెలుసుకోవాలని ఉంది.
🙏🙏🙏🙏🙏🕉
🙏🙏🙏 దేవి ఖడ్గమాల స్తోత్రం గురించి చెప్పండి గురువుగారు
గొప్ప విషయాలని మరియు సందేశాన్ని అందించారు. ధన్యవాదాలు🙏
Just now I took the “Pawan Kumar,bhuddham” anjaneya swamy Dharshan and chandholu Raghava Narayana Sastry gari house dharshan........🙏🙏🙏thanks to Nanduri Srinivasrao Garu
అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి గారి గురించి కూడా మీ మాటల్లో చెప్పండి స్వామి🙏
గొలగమూడీ గ్రామం, నెల్లూరు జిల్లా.
Avunu swammy
దేవుడిని మోసం చేసిన భక్తులు వున్నారు కానీ దేవుడు మోసం చేసిన భక్తులు లేరు
నా మనస్సు ఆనందంలో మునిగింది.. ఈ వీడియో చూడగానే
బుద్దాం గురువుగారు అనుకుంటా,గొప్ప శక్తిమంతులు
మీరు చాలా గొప్పవారు ఎందుకంటే మాకు తెలియని విషయాలు చాలా బాగా చెప్తున్నారు.
మీరు భలే చెప్తారు గురువు గారు....మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది..
Visit sorakaya thatha nanduri srinivas gari video, vilaite sorakaya thath
a temple ki vellandi,chala powerful, surya bhagavanudiki namaskaram chesi hanuman chalisa chadavandi, mi health problems clear avuthaye or Maya mruthyamjaya montram cheyand.
ఇలాంటి మహానుభావుల చరిత్ర వినడం మా పూర్వజన్మ సుకృతం
Excellent Buddam is very near to my native place but I don't know about pavankumar I remember that I have seen buddam guru gari sankeertana in my village as my father is harmoniim player
Many many Namaskaralu to Nanduri garu
గురువుగారికి నమస్కారములు 🙏.చాలా మంచి విషయములు తెలియచేస్తున్నారు.
Iam all in tears. Tx for your efforts n sharing. I wonder who and why could someone unlike his videos
యాదగిరి గుట్ట దగ్గర మరుకుకు అనే ఆశ్రమం ఉంది. భావానంద స్వామి వారి గారి గురించి కూడా వీడియో చేయగలరు. వీరు కూడా రాముల వారి సాక్షాత్కారం పొందినవారు.🙏
@@handmadeproducts2997 aunu sir..panduranga ashramam 🙏🙏 Jai Sri Ram 🙏
Thank you for sharing this. Jai Hanuman. It made me cry. ధన్యవాదాలు 🙏
మీ వీడియో లు అన్ని చూస్తాను సార్ చాలా బాగుంటాయి 🙏🙏🙏
Sir, I am truly greatful to you, we are really blessed to know about this mahatma and the temple built by him at Buddha village. Thank you so much for bringing such a great videos
🌹శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే🌹🙏👏
ఆనందం మహదానందం వర్ణనాతీతం. మహద్భాగ్యం. జై ఆంజనేయ
We're really blessed to listen all these Srinivas Garu ....I have no words to express my feelings ....
Guru garu..Proud to be Hindu 🙏🇮🇳
Namsakarmulu 🙏🙏
Jai shri Ram🙏🙏
గురువుగారికి కోటి నమస్కారాలు ఇలాంటి మహనీయుల గురించి మాకు వివరించేందుకు కోటి కోటి నమస్కారాలు ⁹ జైశ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి❤🚩🚩🚩🕉️🔱🇮🇳🙏🙏🙏🙏🙏🙏❤️
మీ వాక్చాతుర్యానికి నా నమస్కారాలు 🙏🏻💐🙏🏻గురువుగారు🙏🏻💐🙏🏻🙏🏻🙏🏻
ఇంత గొప్ప విషయాలు చెబుతున్న మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
ఈ రోజు (20th మార్చ్ , 2021)
సప్తమి శనివారం రోజు మేము బుద్దం లో పవన్ కుమార్ ఆలయం లో ఉన్నాము.. సర్.. మీ దయ వల్ల ఈ ఆలయం గురించి తెలిసింది
స్వామీ మీరు చెప్పుతూ వుంటే నాకు కన్నీరు వస్తున్నాయి మీకు మనస్పూర్తి ధన్యవాదాలు. పాదాభివందనాలు సార్
2 mantras have changed his life. One is gayatri mantra in the initial stage and the other one is Rama nama mantra for the rest of the life. Endaro mahanubhavulu tarvata taralaku dari chupisthunnaru..I hope every one follow the path laid by these great souls and reach that blissful state of mind. Gayatri mantra has changed the life of so many people like pandita shriram sharma acharya.
Miru amaina mantram teskunara andi. Mi experiences amaina vunte mention cheyandi.
Srinivas garu, I have travelled via Buddam unknowingly last time en-route to Hyderabad. God showed me Buddam town first and now this video. I will visit Buddam Temple at the earliest.
Thanks,
Pavan Kumar.
Chala Chala dhanyavadaalu Andi... Yilanti bhagavatule manaki inspiration... Malli malli thanks🙏🙂
Great video Swami
Our trust and faith in God and Hindu Dharma increase after watching your videos
మనుషులుగా మనం మరచిపోవచ్చు, కాని హనుమంతుడు మౌనంగా ఉండడు. అతను కలలో ఎవరికైనా కనిపిస్తాడు మరియు పూజను ప్రారంభించమని అడుగుతాడు. సందేహం లేదు .
Srinivasu garu🙏
We are very fortunate to watch such great videos
We expect many more valuable from you sir
Guruvula ki padabhivandanalu memu ee roju buddham vellamu ee roju swami ni prathistinchina roju anta maku theludhu inka beeshma ekadashi nijanga temple chala bagundi chala manasu prasanthanga vundi sir thank you so much sir
శ్రీ రామ జయ రామ జయ జయ రామ జై హనుమాన్ అమ్మ సీతమ్మ కి వందనం
Sir
మీరు మాకు తెలియని ఎన్నో విషయాలు మాకు తెలియచేశారు.ఇంతటి మహాత్ములు
మన ప్రాంతంలో నే ఉన్నారంటే ఆశ్చర్యం గా వుంది. మీకు ధన్యవాదాలు
బుద్దాం మా ఊరిదగ్గరే.నాన్నగారు శ్రీ రామశరణ్ గారిని కలిశారు.మాకు చెప్తుండేవారు
Chaala chakkaga vivarincharu Srinivas Garu. Tappaka vella valasina chotu. Kotta kotta vishayalu teluputunnanduku dhanyavadamulu
Chala dhanyavadalu Sir andaru foreign velkadaniki ubalatapadataru mana desamlone ilati mahaneeyulu paradina pradesalunnai avanni chudatanike oka jeevitham chaladu 🙏🙏🙏
Foreign velli gudilu, mana pandagalu, mana sanathana dharma spread chesthunal sir loka kalyanam kosam...Ikada ( foreign) lo homalu, pujalu niswardhamga chala mandhi chesthunaru and also peda peda companies lo mana vallu ceos avuthuanru kuda ... idi positive sanketham...to spread sanathana dharma ( not religion) theoughout the world like very ancient times....
Mee video chusaka nenu buddham vellanandi manasu chala prasaantham ga vundi meeku chala dhanyavaadaalu guruvu gaaru .🙏🙏🙏🙏🙏
Shri rama jaya ram jaya rama....i am eagerly waiting for your videos always gurugaru...you are changing our lives to better by narrating us about these great spiritual figures...please continue with your great work.🙏
శ్రీ రామ శరణ్ గారిని నేను కలిసాను. 🙏🙏🙏
శ్రీనివాస్ గారి కి కృతజ్ఞతలు.
wow.cn u tell us ur experience
Yakada yapudu sir please tell me
@@sriharisatyanaidu453In Vijayawada Satyanarayanapuram . Someone invited him to have a marriage blessed. I happened to be one among the invitees. So I too saluted him seeking his blessings. I am delighted now to hear about him after so many years.I wrote Rama Namam following his order for years.
Today visited temple. Really felt very happy... Thanks alot for this information...
How to reach from hyderabad,pls reply
శ్రీరామ అంటేనే అన్ని రకాలుగా రక్షణ కలుగుతుంది అలాంటి శ్రీరామ భక్తుడు శ్రీ ఆంజనేయస్వామి అనుగ్రహము పొందిన ఈ మహనీయుడు ఎంతటి భాగ్యశాలి కదా అలాంటి పుణ్యాత్ముల చరిత్ర మాకు తెలిపిన మీకు పాదాభివందనం గురువుగారు
చాలా చాలా కృతజ్ఞతలు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Iam lucky srinivas garu. Mee videos chuse bhagyam kaligindhi....gopa mahaniyula charithralu entha baga chepthunaru..thankyou
సిద్ద యోగుల గురించి ఒక వీడియో చేయండి గురువు గారు....
Awsome information thankyou
Please chayandi swami
SivaKeshava Raksha Stotram
HariHara (VishnuShiva) raksha stotram
శివకేశవ స్తుతి :
ధ్యానం :
మాధవోమాధవావీశౌ సర్వసిద్ధివిహాయినౌ
వందే పరస్పరాత్మానౌ పరస్పరనుతిప్రియౌ
స్తోత్రం:
(1) గోవింద మాధవ ముకుంద హరే
మురారే శంభో శివేశ శశిశేఖర శూలపాణే
దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(2) గంగాధరాంధకరిపో హరనీలకంఠ
వైకుంఠకైటభరిపో కమఠాబ్జపాణే
భూతేశ ఖండపరశో మృడ చండికేశ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(3) విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే
గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ
నారాయణాసురనిబర్హణ శార్ఞ్గపాణే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(4) మృత్యుంజయోగ్ర విషమేక్షణ
కామశత్రో శ్రీకంఠ పీతవసనాంబుదనీలశౌరే
ఈశాన కృత్తివసన త్రిదశైకనాధ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(5) లక్ష్మీపతే మధురిపో పురుషోత్తమాద్య
శ్రీకంఠ దిగ్వసన శాంత పినాకపాణే
ఆనందకంద ధరనీధర పద్మనాభ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(6) సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ
బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శంఖపాణే
త్ర్యక్షోరగాభరణ బాలమృగాంకమౌళే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(7) శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే
భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ
చాణూరమర్దన హృషీకపతే మురారే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(8) శూలిన్ గిరీశ రజనీశకలావతంస
కంసప్రణాశన సనాతన కేశినాశ
భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(9) గోపీపతే యదుపతే వసుదేవసూనో
కర్పూరగౌర వృషభధ్వజ భాలనేత్ర
గోవర్ధనోధరణ ధర్మధురీణ గోప
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(10) స్థాణో త్రిలోచన పినాకధర స్మరారే
కృష్ణానిరుద్ధ కమలాకర కల్మషారే
విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
(11) అష్టోత్తరాధికశతేన సుచారునామ్నాం
సంధర్భితాం లలితరత్నకదంబకేన
సన్నామకాం దృఢగుణాం ద్విజకంఠగాం య:
కుర్యాదిమాంస్రజమహో స యమం న పశ్యేత్.
అగస్త్య ఉవాచ:
యో ధర్మరాజరచితాం లలితప్రభంధాం నామావళీం సకలకల్మషబీజహంత్రీం
ధీరోత్ర కౌస్తుభభృత: శశిభూషనస్య నిత్యం జపేత్ స్తనరసం న పిబేత్స మాతు: .......
Enta manchi video guruvu garu! Ram Lakshman Jaanaki Jai Bhoolo Hanuman ki!
రామ నామ మహిమలు'; ఆంజనేయ స్వామి మహాత్మ్యం విన్నందు వలన ఆత్మా నందా న్ని పొంది నాము గురు వర్యా. శతకోటి వందనాలు.
Srinivas gaaru jeevitham dhanyam aynadi..... Meeku sathakoti namaskaaralu meepaadalaku naa namahsumanjali.... Hanuman antey vepareethamayna bhakthi.. Hanuman gurunchi vini tanmayam aypoyanu.... Tq tq tq a lot andi🙏🙏🙏
మీ కృషి మా అదృష్టం జై శ్రీరామ్
Mee video chusina tarvata Nenu buddham velli chusi vachanu andi 🙏🏻🙏🏻🙏🏻
సార్ హనుమ ఉపాసన ఎలా చేయాలి....దయచేసి వివరించండి
Ikkadinunche anjaneya swamyki mokkukunna maa ayana health lo ventanee change kanapadindi .anjaneya swamiki padabhi vandanam.mee vedios mammalni chala manchi margam lo peduthunnai .thanks a lot for ur vedios
శ్రీ గురుభ్యోనమః, గురువు గారు పాదములకు నమస్కారములు.🙏🙏🙏
Inthati mahaneeyula gurinchi vine bhagyam dhorikindhi dhanyavaadhaalu thandri🙏💐 endharo mahanubhavula gurinchi ma vanti variki theliyachese bhadyatha appudu master garu thisukunte... Ippudu meeru thisukunnaru thank you 🙏
Meeru Kuda anthati goppavallu manchi videos chesthunaru maa andari kosam ,JAI SREERAM JAI HANUMAN 🙏🤩😍
After watching this video recently was fortunate enough to visit Buddham Pavan Kumar temple. Really felt the positive energy of Lord Anjaneya swamy. I was fortunate enough to sing keerthanam in praise of the lord. Would like to thank Nanduri Srinivas garu for sharing about this temple.
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
Chala baga cheptunnaru. Maa generation ki Chala use avutundi
మీరు ఆత్మానందం పొంది చెబుతుంటే చూడడానికి రెండు కళ్ళూ చాలడం లేదు .....
ఔను sir చెప్పేటప్పుడు ఆ కళ్ళలో ఆనందం కనిపిస్తుంది
Avunandi 🙏😁
Yes
Asalu bhakti anta ento chala chekaga cheparu meru upload chesa prethi video chala chala adbutham ga untay🙏🙏🙏🙏🙏🙏
You are really doing a splendid job bringing these videos. This is a blessing for our generation
మీ వివరణ మహా అద్భుతం అయ్యా గారు 💐💐🙏🙏🙏
Chala chala chala bagundhi Sir... Ur effort for this video is very appreciative Sir.. Really very very excited by hearing the story about such a great person.. Stay blessed for long and healthy life Sir
U t really great sir, hats of to ur valuable/abnormal research, no body will put the videos. Those who r seeing ur all valuable videos, u r always in their hearts, I remember u always, Many many thanks sir.
జై శ్రీ రామ్.. జై శ్రీ అంజనేయం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🕉
ఇలాంటి మహానుభావులు ఎంతో మంది ఈ పుణ్య భూమిలో ఉద్భవించారు... ఎందరో భగవంతుణ్ణి సాక్షాత్కారం చేసుకున్నారు....
మన మధ్యే జీవించిన ఆ మహనీయులు... ఎటువంటి ఆడంబరం లేకుండా భక్తి మార్గంలో పయనించి దన్యత చెందారు.... భగవంతుని ఎన్నో మహిమలకు పాత్రులు అయ్యారు.... వందలు వేలు మంది ఇలాంటి పరమ ఉత్కృష్టమైన. భక్తులు మన వేద భూమిలో కనిపిస్తారు... దిక్కుమాలిన పాశాండ మతాల లో వలె ... దొంగ సాక్షాలు చెప్పరు.... మహనీయుల చరిత్ర చెప్పిన తమకు దన్యవాదములు
భగవత్ సాక్షాత్కారం పొందిన శ్రీరామ్ శరణు గారు మా గురువు గారు .నాకు మంత్రోపదేశం చేసారు 🙏🙏🙏
నమస్కారం. మంచి video lu చేసి మా అందరికి మార్గదర్శి కులు గా ఉంటూ మాలో ఆధ్యాత్మికతను పెంపొంది స్తునందుకు ధన్యవాదాలు.
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల:
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత:
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణ:
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజ :
నమస్కారం స్వామి గారు...🙏🙏🙏మిరు బాగా మంచి మాటలు తెలీయని వారికి చెప్థున్నరు స్వామి 🙏🙏🙏🙏🕉️