పూజలో పాడు ఆలోచనలు రాకుండా ఉండాలంటే | How to avoid bad thoughts during Pooja? | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • During the early days of Pooja and Meditation, our mind often tends to go off track towards unwanted BadThoughts. Sometimes these thoughts are so embarrassing that we cannot continue pooja. If you try to forcefully bind the mind, you will see that it becomes more aggressive and ultimately you will lose peace of mind after pooja. In that case, how to smoothen the mind so that these thoughts can be prevented? Here is a method called SSS that immensely help sadhaks who are newly into spiritual path. Nanduri Srinivas explains these techniques in detail in this video.
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker: Sri Nanduri Srinivas is a software veteran. To know more about him :
    / nandurisrinivasspiritu...
    --------------------------------------------------------------------------------------------
    English sub-titles courtesy: Kum. Himajaa Indukuri (Hyderabad). Our sincere thanks for her contributions.
    --------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 1,9 тис.

  • @salipallibhanojirao9659
    @salipallibhanojirao9659 3 роки тому +106

    Nanduri sriniva garu you are a blessed person.
    I listen to your nice spiritual preachings regularly.
    I am getting crystal clear clarity from your explanations.
    Regarding "karma sidhantam" I was confused totally and hence I started reading many books and also interacted with many wise people.
    But I was not able to understand the essence of it properly.
    After watching your 2 videos on "karma sidhantam" my mind became so clear as an ice crystal and as if I was looking at a clear picture. This clarity I could get at the age of 70 years which is quite surprising. Thank you very much sir.
    Further your videos are special in many ways from that of other spiritual pravachanaalu.
    For example you give live examples on the principles and concepts explained.
    You are also citing the experimental procedure to test the concepts whether those concepts are valid or trash.
    You are adding some more proofs which have been experimented by other people or from your own personal experiences.
    This is really a great effort you are making to educate masses regarding the
    spiritual wisdom or GNANA across the world. I am sure many more people are getting enlightened from your discourses.
    You belong to the class of people who are known as mahatmas .
    Otherwise it is not possible for ordinary people to discouse on such tricky issues of spiritualism with so much of authority and authenticity. Your language is very simple and reachable to a common person also.
    I also admire the pravachanaalu of other
    wise people like sri vaddiparthi padmakar garu, sri garikapati narasimha rao garu, Sri chaganti Koteswara Rao garu and sri samavedam shanmukha sarma garu.

    • @narayanmurthyvenkatarayalu4873
      @narayanmurthyvenkatarayalu4873 2 роки тому +6

      True. Only extraordinary blessed souls can do such justice to the extremely complex subject like spiritualism. Moreover sri Srinivasagaru is rendering this incredible service to humanity in addition to his main profession as Director of a renowned software company. Both require extensive experience & talent. Let us pray God to bless him & his family with all good things in life.

    • @kameshwaribudati355
      @kameshwaribudati355 2 роки тому

      🙏🙏

    • @pavanadapa7919
      @pavanadapa7919 2 роки тому

      BEST words about nanduri srinivas gaaru

    • @nagalaxmi457
      @nagalaxmi457 2 роки тому

      .

    • @BalamaniMahabubnagar
      @BalamaniMahabubnagar 2 роки тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @barati3273
    @barati3273 3 роки тому +68

    నాలోను మంచి మార్పు రావాలని దీవించండి గురువుగారు 🙏🙏🙏🙏🙏

  • @indiranellore538
    @indiranellore538 4 роки тому +533

    ఎలా స్వామి...మీకు గురుదక్షిణ ఇవ్వగలము..శిరస్సు వంచి నమస్కరించడం తప్ప...ఎంతమంచి వాక్భూషణాలు...🙏🙏🙏

    • @barigidisantu2959
      @barigidisantu2959 3 роки тому +9

      Current cheparu sir

    • @pravitheja1159
      @pravitheja1159 3 роки тому +5

      Annam gurinchi eeyana cheppindi akharala nijam nenu gamaninchanu

    • @Datta5
      @Datta5 2 роки тому +2

      @@pravitheja1159 Avunu andi...Nenu maa Nana garini chusanu maa mother kakunda oka 10years nunchi maa relatives chethito vandindi thintuna degarana nunchi maa Nana garu chala ante chala selfish ayaru anakudadhu tandri gurinchi but ayana lo aa marupu vala nenu easy target ayanu andarki

    • @dhatrisri.s4560
      @dhatrisri.s4560 2 роки тому +1

      🙏🙏🙏

    • @bhargaviammu1349
      @bhargaviammu1349 2 роки тому +1

      Avunnu guruvu garu🙏🙏🙏🙏🙏

  • @srenewaason5352
    @srenewaason5352 Рік тому +21

    మూడత్వపు భక్తి నుండి స్వచ్ఛమైన నిజమైన భక్తి వైపు అమాయకమైన భక్తులు ప్రయాణం చేసేటట్లు చేస్తున్న మీకు మా అందరితరుపున నమస్కారాలు... 🙏🙏🙏🙏

  • @yellamandalasrinivasarao5917
    @yellamandalasrinivasarao5917 4 роки тому +126

    నన్ను నేను సంస్కరించుకోవడానికి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది... కరోనా నేర్పిన గుణపాఠం లో మీ వీడియోలు నన్ను నేను మార్చుకోవడానికి ఆ పరమేశ్వరుడే మీ ద్వారా అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను

  • @gnanaanveshana
    @gnanaanveshana 4 роки тому +129

    మీరు కారణ జన్ములమ్మా!
    మీకు జయము జయము !
    ఓమ్ శ్రీ మాత్రే నమః

  • @venkataraman9728
    @venkataraman9728 4 роки тому +146

    మీరు చెప్పే విధానం మనసుకి చాలా హత్తుకునేలా వుంటాయి. మంచి విషయాలు చెప్పారు. మీ తల్లిదండ్రులకు, మీకు ధన్యవాదాలు. జై గురుదత్త...🙏🏼

  • @tejag133
    @tejag133 4 роки тому +146

    మీ వాక్కులు వినడం నా అదృష్టం గురువు గారు. నాలో మార్పు మొదలయింది.

  • @adinarayanareddy2761
    @adinarayanareddy2761 4 роки тому +181

    ఇటువంటి వీడియోలు ఆ భగవంతుడే
    మీ చేత మా కొరకు చేయిస్తున్నారు

    • @Harakriahna9999
      @Harakriahna9999 4 роки тому +5

      కరెక్ట్ గా చెప్పారు

    • @rsnswaroop
      @rsnswaroop 4 роки тому +3

      Correct chepparu

    • @krishnarao5899
      @krishnarao5899 4 роки тому +1

      👌

    • @vishnuavula7
      @vishnuavula7 3 роки тому

      Also counting his grase and being thank full to God help me, control my thoughts. Thanks for making such precious videos.

    • @Ganeshchakrifanof__SSMB
      @Ganeshchakrifanof__SSMB 3 роки тому

      కరెక్ట్ ఓం నఃశివాయ

  • @jastijitendravishnu9438
    @jastijitendravishnu9438 5 років тому +559

    అనుకోకుండా మీ పోస్టు చూసాను ఈ సమస్య నాకు ఉంది
    అదృష్టం మీ పలుకులు విన్నాం మా జన్మ ధన్యం అయిపోయింది

    • @shivapandushiva844
      @shivapandushiva844 5 років тому +7

      Supar bro cament

    • @bmadhavi4252
      @bmadhavi4252 5 років тому +7

      Tq Guruji 🙏👌

    • @sathishteja
      @sathishteja 5 років тому +6

      Thankyou guruji

    • @VPM96110
      @VPM96110 4 роки тому +1

      Swamy nenu Puja chesthe andaru thidutharu Swamy

    • @jagadeeshk9541
      @jagadeeshk9541 4 роки тому +8

      అందరూ ధ్యానం అంటే ఏమిటి అన్న విషయానికి శ్వాస మీద ధ్యాస అని ఎలా చేయాలో చెప్తారు, ఒక్క మీరు మాత్రమే అసలు ఏం చేయాలో చెప్పారు. 🙏

  • @venkatasridevi
    @venkatasridevi Рік тому +35

    నేను రోజూ ఒక దుర్గ అమ్మ వారి స్తోత్రo జపం చేసుకుంటూ ఉంటా. కానీ చాలా సార్లు మొదలు పెట్టిన వెంటనే విపరీతంగా ఆవలింతలు వస్తుంటాయి.ఒకోసారి మత్తు వచ్చి కునికులా వచ్చేస్తుంది. ఎందుకిలా జరుగుతోంది. ఎలా నివారించడం. మిగతా సమయాల్లో ఎంతో active గా ఉండే నేను కేవలం జపం లో మాత్రమే drowsy gaa ఎందుకు అయిపోతున్నారు. అర్థం కావడం లేదు. ఏదయినా తరుణోపాయo సూచించి నా జపం సరిగ్గా జరిగేటట్లు సహాయం చెయ్యండి 🙏

  • @koteswarraoalla1255
    @koteswarraoalla1255 4 роки тому +35

    ఈరోజు చాలా ఉపయోగకరమైన మాటలు విని ఉపశమనం కలిగింది, గురువు గారికి ధన్యవాదాలు.

  • @sukanyachtiki9623
    @sukanyachtiki9623 2 роки тому +15

    ధన్యవాదములు స్వామి మీరు చెప్పిన మాటలు వింటే చాలు మనసు చాలా తేలిక గా ఉంటుంది .ధాన్యవాదములు స్వామి

  • @svnalinik9501
    @svnalinik9501 5 років тому +208

    నా జీవితం లో ఎంతో అబ్ధుతమైన రోజు ఈరోజు

  • @ahalyarentala2401
    @ahalyarentala2401 5 років тому +528

    Ma అదృష్టం కొద్ది మీ సాంగత్యం మాకు లభించింది ధన్యవాదాలు

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 3 роки тому +68

    చాగంటి గారి లాంటి అద్భుతమైన బోధనలు చేస్తున్నారు ధన్యవాదాలు మా అదృష్టం మీ సాంగత్యం లభించడం 🙏💐👌🌹❤️👍

  • @adityahrudayam
    @adityahrudayam 5 років тому +62

    ప్రతి ముద్దా అన్నం లో 6 రో వొంతు మనసుగా మరిది అని ఒక ప్రవచనం లో విన్నాను. మీరు ఇంకా బాగా వివరించారు , వండటం , తింటాం మనసుకి సంబందించిన విషయం

  • @brahmeswarinemalikonda7288
    @brahmeswarinemalikonda7288 2 роки тому +3

    మీరు చెప్పింది నిజమే. మనసు ప్రశాంతంగా ఉంటే జీవితంలో అన్నీ చక్కదిద్దుకొగలం అలా ప్రశాంతంగా ఉండటం అలవర్చుకోవటానికి ఈ మార్గాలు పాటించాల్సి ఉంటుంది

  • @shivapandushiva844
    @shivapandushiva844 5 років тому +17

    🌹ఓం గురుబ్యోనమః నమస్కారం 🌹
    భక్తులకు చక్కగా వివరించారు
    విన్న వారికి అదృష్టం
    భక్తి జ్ఞానం అంటే ఇలా ఉండాలి
    మంచి ప్రవర్తన చే భక్తి గా పూజించడం
    భక్తి చే జ్ఞానాన్ని పొందడం జ్ఞానంముచే
    భాగవంతుని ఆరాదిన్చడం
    అలా ఆరాధించే టపుడు సర్వం దేవుడే అనే నమ్మకం కలిగిన వారికీ స్వర్గం లభిస్తుంది
    అదియే సకల దేవతల ప్రపంచము
    🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏

  • @kumarnayak9996
    @kumarnayak9996 2 роки тому +4

    గురు స్వామి నాకు చాలా సంతోషంగా ఉంది మీ మాటలు విన్న, దేవగురువు విజ్ఞానమే అని అనిపిస్తుది

  • @gogulaganesh579
    @gogulaganesh579 4 роки тому +76

    శ్రీ విష్ణురూపాయ నమః శివాయ 💐🙏

  • @santoshianushaburavilli
    @santoshianushaburavilli Рік тому +1

    చాలా ధన్యవాదాలు గురువు గారు. మీ ప్రవచన వర్షం లో మేము గొప్ప అనుభూతి పొంది ధర్మ మార్గం లో నడిచే అదృష్టము ను భగవంతుడు ద్వారా పొందాము.

  • @mandagangadhargoud3689
    @mandagangadhargoud3689 4 роки тому +16

    గురువు గారు మీలాంటి వారు నేను చుసిన రెండో మంచి మనుసు గల గురువు

  • @nagapadmachellaboyina9174
    @nagapadmachellaboyina9174 4 роки тому +16

    మీ ప్రవచనాలు అద్బుతమైన జ్ఞానము కలిగిస్తాయి 🙏🙏🙏

  • @maithrimb9100
    @maithrimb9100 5 років тому +59

    ತುಂಬಾ ಒಳ್ಳೆಯ ವಿಷಯಗಳನ್ನು ತಿಳಿಸಿದರಿ ಗುರುಗಳೆ ಧನ್ಯವಾದಗಳು
    ತುಂಬಾ ವಿಷಯಗಳಿಗೆ ಪರಿಹಾರ ಸಿಕ್ಕಿತು
    ಪಾದಾಬಿವ೦ದನೆಗಳು 🙏🙏🌸🌺

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 4 роки тому +3

    నేను ఎక్కిరాల భరధ్వాజ గారు వ్రాసిన "నేను దర్శించిన మహాత్ములు" అనే పుస్తకాలు చదవడం అలవాటు.మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. (ఇకే గారి తమ్ముడు గారే భరధ్వాజ గారు).

  • @pawankumarbhimana8853
    @pawankumarbhimana8853 5 років тому +73

    ఓం నమశ్శివాయ
    చాలా మంది తమ సమస్యలకు పరిష్కారం లభించింది .

  • @adminhelios9150
    @adminhelios9150 3 роки тому +2

    SSS kadandi SSSS 1.Sambojanam 2.sangatyam 3.sahityam 4.Srinivas gari vedios indak ma papani padukopedtu naynar alwar gari gurinchi cheptu nidrapuchanu ee video lo ade chepparu nenu mee vedios chudatam modalupettinappadi nundi na vanta timelo tine time lo kevalam mee vedios chaganti gari pravachanalu samavedam garivi garikapati garivi vintune chestuntanu Nijam ga naku chala marpu telustond andi 🙏🙏🙏🙏🙏🙏

  • @muralimohanpragadapragada3068
    @muralimohanpragadapragada3068 5 років тому +281

    నమస్కారం! నా సమస్య కూడా పరిష్కారం లభించింది. నమః పూర్వక ధన్యవాదములు

  • @hanumantharao3925
    @hanumantharao3925 3 роки тому +2

    మీరు చెప్పిన మూడు మార్గాలూ అద్భుతం. అలాగే మనం "పాపాత్మా పాప సంభవా" అని చెప్పుకుంటాంగదా! పాపపు ఆలోచనలు రావటం సహజం. కనుక నాకు తోచిన రెండు విషయాలు చెప్పదలచాను. 1.పూజా సమయానికి ముందు ఎలాంటి ఆలోచనలు చేస్తామో పూజా సమయంలో కూడా అవే ఆలోచనలు కొనసాగుతాయి. కనుక పూజా సమయానికి కొంత ముందు నుండే మనసు నిర్మలంగా ఉంచుకోవాలి. అందుకోసం ముందుగా కొన్ని రామనామాలు వ్రాసిన తరువాత పూజ ప్రారంభించాలి. 2. పూజలో మనం చదువుకునే స్థోత్రాలు బిగ్గరగా చదవటం వల్ల కూడా ఆలోచనలు వేరేవైపు పోకుండా ఉండే అవకాశం ఉంది.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  3 роки тому +3

      అందుకే వ్రతాలూ/శ్రార్ధాలూ మొదలైనవి చేసేందుకు ముందు రోజు రాత్రి బ్రహ్మచర్యం , అల్పాహారం మొదలైన నియమాలు నిర్దేశించారు, మనస్సు విషయవాంఛల మీదకి వెళ్ళకుండా

  • @telugueditingganga143
    @telugueditingganga143 Рік тому +3

    దక్షిణామూర్తి గురించి ఒక వీడియో చేయండి

  • @vanipriya1604
    @vanipriya1604 4 роки тому +1

    ధన్యవాదములు గురువుగారు ఈ సమస్య నాకు కూడా ఉంది పూజ చేసేటప్పుడు మనస్సు నిలకడగా ఉండే మంచి టెక్నిక్ చెప్పారు

  • @yrslucky1
    @yrslucky1 4 роки тому +39

    Amazing! Srinivas. Perfect explanation for this generation. If all our vedas and Upanishads are translated this way , our Bharath and our generations will flourish. We could bring back the golden periods; viz. Satya Yuga, Treta yuga 🙏

  • @yedhotipushpa5330
    @yedhotipushpa5330 2 роки тому +1

    ఎలా ఎలా అని కొట్టుమిట్టాడుతున్న నాకు యంతా బాగ చెప్పేరు గురువుగారు ధన్యవాదాలు గురువుగారు మీకు 🙏🙏🙏🙏🙏

  • @lakshminarasimhareddybujut6394
    @lakshminarasimhareddybujut6394 4 роки тому +5

    మీరు చెప్పిన విషయాలు చాలా బాగా ఉన్నాయి స్వామి. మీకు ధన్యవాదాలు.

  • @nslaxmi6012
    @nslaxmi6012 4 роки тому

    తరచుగా అందరికీ ఎదురయ్యే సమస్యకు మంచి పరిష్కారం చెప్పారు. గట్టి ప్రయత్నం చెయ్యాలి. మీరు మంచి సలహా ఇచ్చారు. ధన్యవాదాలు.

  • @socialresponsibility11
    @socialresponsibility11 5 років тому +6

    గురువు గారు నిద్రలో కూడా ఇలాగే జరుగుతుంది గురువు గారు.నిద్రపోయినట్టే ఉండదు.అన్నీ చాలా చాలా నీచమైన కలలు ఒక్కోసారి పడుకోవాలంటే అసహ్యం వేస్తా ఉంది

    • @jagadishreddy5671
      @jagadishreddy5671 5 років тому +1

      Guru dakshanamurthi slokam roju vinandi Miku antha manche jaruguthundi

    • @d.vignesh1275
      @d.vignesh1275 3 роки тому

      Don't woory
      Say to god

  • @kaladar5377
    @kaladar5377 4 роки тому

    శ్రీ గురుభ్యో నమః , ఇన్నిరోజులు నాకు ఒక పరిష్కారం లభించింది, ధన్యోస్మి గురువు గారు . నాక్కూడా చెప్పుకోలేని పరిస్థితి, ఆలోచనలతో నేను క్రుంగిపియను, ఎవరితోనైనా చెప్పుకుందామన్న నన్ను విచిత్రంగా చూస్తారేమోనని లేదా నవ్వుకుంటారేమో నని బయపడేవాణ్ణి , ముఖ్యం గా పూజ సమయం లో మాత్రం నరకాన్ని, నాకునేను అవమానం గా అనిపించేది.
    మీ మాటలు నాకు ఈరోజు జ్ఞానోదయం కలిగించాయి, జై గురుదేవ .

  • @VR-1962
    @VR-1962 2 роки тому +2

    🌺🌺🌺 పూజ్యులు శ్రీ నండూరి గారికి వినమ్రపూర్వక నమస్కృతులు 🙏🙏🙏
    🌺 నా అల్ప జ్ఞానము ను సహించితిరి అని తలంచి మీకు విన్నవించునది...
    🌹 సృష్టి లో మంచి, చెడు ఆలోచనలు అంటు లేవని నా అభిప్రాయం. సదాశివుని పాద కమలం పైన మక్కువ కలుగ చేసినది, పర ధన, స్త్రీ వ్యామోహం కలిగించినది మనస్సే.
    మనం ధ్యానం లేక పూజ లో కూర్చున్న క్షణం లో మనసు సమస్త లోక సంచారం చేయటం నాకు విధితమే. నేను మనస్సు తో పోరాడటం కన్న తన దారిన వదలి, నా నిటలాక్షుని పై నిలిపి సాక్షి గా ధ్యానం చేసిన చాలు. వీడు నా మాట వినే రకం కాదు అని ఇహం వదలి పరం వైపు మనస్సు మారులును అని నా అభిప్రాయం. 🙏🙏🙏

  • @bapaiahkothuri2719
    @bapaiahkothuri2719 3 роки тому

    మీరు వి వరించిన మూడు యస్ ల వివరణ అద్బుతం నాసందేహంతీరిపోయింది

  • @bhanuprakash9648
    @bhanuprakash9648 5 років тому +116

    శ్రీరామ జయరామ జయజయరామ
    వాసుదేవ వాసుదేవ

  • @durgaranivalluri1265
    @durgaranivalluri1265 7 годин тому

    మీ బాధ పద్మాలకు శిరస్సు వంచి నమస్సుమాంజలి గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @udaykiran7099
    @udaykiran7099 5 років тому +4

    ఇలాంటి మంచి మాటలు ఇంకా ఇంకా మీరు వీడియో లు పేటలనీ కోరుతున్నాను

  • @radhashyam4883
    @radhashyam4883 2 роки тому

    గురువుగారు మీకు పాదాభివందనాలు మీరు చెప్పిన శ్రీ లలిత అష్టోత్తరాలు ప్రతిరోజు చదువుతున్నాను దానివల్ల నా మనస్సుకి చాలా ప్రశాంతత అనిపిస్తుంది. దయచేసి మీరు ఈ అష్టోత్తరాలు మీనింగ్స్ తెలియజేస్తూ ఒక వీడియో చేయగలరు ప్లీజ్ మాలాంటి వాళ్ళలో ఇంకా మార్పు వస్తుంది

  • @gaddamidiambedkar21
    @gaddamidiambedkar21 5 років тому +6

    చాలా మంచి సందేశం ఇచ్చారు... స్వామీ... ఓం శ్రీ గురుభ్యోనమః...

  • @lasivlogs9219
    @lasivlogs9219 5 місяців тому +2

    ఎంతో అదృష్టం ఉండాలి స్వామి మీ మాటలూ వినాలంటే

  • @devips5102
    @devips5102 3 роки тому +15

    పాదాభివందనాలు గురువు గారికి 🙏🙏🙏🙏

  • @pittasantoshreddy6047
    @pittasantoshreddy6047 3 роки тому +1

    గురువుగారు ఈ వీడియో నాకు చాలా ఉపయోగపడది ఎలాంటి వీడియోలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💐💐🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @J-369-S
    @J-369-S 5 років тому +56

    Always waiting for nanduri srinivas gari videos

  • @negangadhargoud1284
    @negangadhargoud1284 4 місяці тому +1

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః గోవింద నామ 🙏

  • @ramamoorthy9092
    @ramamoorthy9092 5 років тому +11

    Mahodaya.my habit of seeing tv debates really affected me body and mind.now totally controlled.it has changed me.thank you .Hari Om.

  • @arunakumari5344
    @arunakumari5344 3 роки тому

    చాల కరెక్ట్ గ చెప్పరు గురువుగారు. మంచి మార్గం చూపారు🙏

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 4 роки тому +4

    శ్రీ విష్ణు రూపాయా నమః శివాయ🙏 గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు జై భారతమాతకి జై హారహార మహాదేవ శంభోశంకర జై శ్రీ రామ్ 👌👍🤚🏡👨‍👨‍👧‍👧🔱🕉️🍎🍇🍊🌾🌹🌸🏵️🌺🌿🌴🇮🇳🙏

  • @srinivasrao2458
    @srinivasrao2458 4 роки тому

    శ్రీనివాస్ గారు ధన్యవాదాలు. నేను ఈ సమస్యతో బాధ పడుతున్నాను. అనుకోకుండా ఈ రోజు ఈ విడియో చూసాను. నేను ఈ రోజు నుండి మొదలు పెడతాను. మరో సారి దన్య వాదాలు.

  • @satyanarayanarampally4925
    @satyanarayanarampally4925 5 років тому +55

    మహాదేవ.....మానవ జన్మ కు సార్థకత.. ..చాలా బాగా వివరించారు.

  • @cherukuruvijayalakshmi7339
    @cherukuruvijayalakshmi7339 Рік тому

    గురువు గారు ధ్యవాదాలు. చాలా ప్రశ్నలు నివృత్తి అయ్యేందుకు మీరు ఇచ్చిన ప్రసంగం చాలా అవసరం.

  • @theblogger3664
    @theblogger3664 5 років тому +44

    విష్ణు రూపాయ నమ :శివాయ....

  • @mounicreations4351
    @mounicreations4351 Рік тому +1

    Thank you so much guruji......chala baga chepparu ela qns adagali evarini adagali evariki chepthe em anukontaro ani alochinche vallani kuda chala baga ardham chesukonelaaa kottha alochanalatho mundhuku vellelaaa chala baga vivarincharu.....దాన్యవధాలు గురూజీ👍

  • @123mamamiya
    @123mamamiya 4 роки тому +22

    Your videos are very easy to understand with examples, especially for this generation.thank you sir.please keep this work goping on.Thank you.🙏

  • @LittleSinger95025
    @LittleSinger95025 2 роки тому

    శ్రీ మాత్రే నమః 🚩🙇🙏 గురువుగారూ నాకు వేదాలు నేర్చుకోవాలని ఉంది 🙏 వేద మంత్రాలు వింటుంటే ఎదో తెలియని ఆనందం ఒక రకమైన అనుభూతి వస్తుంది

  • @parameswarb8717
    @parameswarb8717 5 років тому +20

    శ్రీ గురుభ్యోనమః
    🙏🏻🙏🏻🙏🏻
    అలాంటి ఆలోచనల వల్ల బాధపడేవారిలో నేను ఒక్కడిని
    అటువంటి అప్పుడు ఆ అరుణాచల శివునికి ఈ విధంగా నమస్కరిస్త
    నాలో దుష్ట ఆలోచనలు నీ బడబాగ్ని కి
    మంచి ఆలోచనలు నీ ఙనాగ్ని కి
    అర్పిస్తున్నాను
    లేదా
    ఆ దుర్గమ్మకు ఇలా నమస్కరిస్త
    అమ్మా ఓడిపోతే నీ త్రిశూలంకు బలి అవుత
    గెలిస్తే నీ పాద పద్మాలలొ కలిసిపోత
    పుత్రుడని భావన ఇచ్చి రక్షిస్తావో
    పురుషుడిని భావన ఇచ్చి శిక్షిస్తావో
    అంత నీ దయ
    మీరు చెప్పినట్లు కాకుండ
    అక్కరలేని విషయాల జోలికి వెల్లను
    ఇప్పుడు పలితం అనుభవిస్తున్నను
    ఆర్తితొ ఒక్క నిమిషం కూడా మీయందు
    మనస్సును ఉంచలేక పోతున్నాను

  • @JaiShreeRam-nl7ix
    @JaiShreeRam-nl7ix 2 роки тому

    మంచి విషయం మీరు తెలిపారు ధన్యవాదాలు గురువు గారు. నాకు ఉపయోగం కలిగిన న సందేశాన్ని మీరు తెలియ జేశారు.

  • @truthspeaker6107
    @truthspeaker6107 5 років тому +80

    1 eat fruits and vegetables at least one time in a day
    2 do friendship with positive people at least two persons
    3 read geetha daily sometime
    GAME IS OVER

  • @Pathisathi
    @Pathisathi 3 місяці тому

    మీ ఒక్కో వీడియో ,, ఒక్కొక్క అద్భుతం గురువు గారు...... నో వర్డ్స్🙏🙏👏👏💐💐

  • @anantharamanvaratharajulun8027
    @anantharamanvaratharajulun8027 5 років тому +9

    I am the boojari for ankamma talli Temple. Some days I am experiencing same thing as explained this video. Due to disturb in thought I am unable to do Pooja. Now only realise what is my problem. Today onwards ammavarki Archana sesina rice mathram bhoojana sesthamum planla unnanu. Thank you very much such topic.

    • @adetisaraswathi4477
      @adetisaraswathi4477 3 роки тому

      Sir🙏 na annaya pillalu chala Rojulanundi cheppalenta anarogyamto badapadutunnam please🙏🙏🙏🙏🙏 me phone no kavali please🙏🙏🙏🙏🙏

  • @madupathypraveen3399
    @madupathypraveen3399 3 роки тому

    Mee pada padmalaki na pranamam Swamy, enduko theleesu kaani from 2.55 to 3.07 secs lo naaku oka smile ochindi na face lo suddenga, navvitho paatuga kannellu kuda ochai, oka maha sandeshanni iccharu... I am blessed🙏..

  • @bhanuprashanth3978
    @bhanuprashanth3978 4 роки тому +13

    I've been facing these issues from really long time , thank you guru ji.

  • @purnaradhadurgatadepalli8616
    @purnaradhadurgatadepalli8616 3 роки тому

    గురువు గారు మీకు కోటి కోటి నమస్కారం. చాలా బాగా చెప్పారు, naku baga అవసరమైన video . నేనూ తప్పకుండా మీరు తెలిపిన వాటిని acharistanu ......please bless me ..........

  • @naveenroyal
    @naveenroyal 5 років тому +189

    శ్రీవిష్ణు రూపాయ నమఃశివాయ.

    • @vignufinance
      @vignufinance 5 років тому +7

      శ్రీవిష్ణు రూపాయ నమఃశివాయ.

    • @sharvanievents2000
      @sharvanievents2000 5 років тому +6

      @Srinivas Goud ఇన్ని విన్న నువ్వు మల్ల మతం పిచ్చి తో యేసు అంటున్నావు నీకు బుద్ధి ఉందా..ఎవడు ర నువ్వు.ఇంకోసారి ఇలాంటి వీడియో లలో యేసు క్రీస్తు అన్నవంటే నీది పగిలి పోతది.. ని అడ్రెస్ చెప్పరా

    • @yashriderz3969
      @yashriderz3969 4 роки тому +2

      @Srinivas Goud nvv patukuna Peru entii..nvv chapa matalu emtii Ra..ilanti pravachanalu channel lo kudaa mee matha pracharlu endhii Ra..pagilipodhe niku..niku nee Prabhu nachithe medda lo photo vskone thirugu..maa devudulu thoo compare chstha ,chusthu urukom..thataa thstha Goraa yedavaa..Jai Shivshakti🕉️

    • @ramarajualluri5186
      @ramarajualluri5186 4 роки тому +1

      🙏🙏🙏🙏🙏

    • @d.vignesh1275
      @d.vignesh1275 3 роки тому

      Om namo narayana

  • @gopikanth
    @gopikanth 3 роки тому

    me channel videos na meda chala prabhavam chupistunnayi, I am lucky to have you, meru ilanti guidance maku inka ennenno ivvali , meru me family happy ga vundalani korukuntunnanu.

  • @shrinathshenoy2055
    @shrinathshenoy2055 4 роки тому +14

    Dhanyavaadah. By providing subtitles, people like me are benefited. Content and presentation are out of the World and superb😊🙏

  • @indu3859
    @indu3859 2 роки тому

    ఆహా.... ఎంత రుచిగా వున్నాయి మీ మాటలు....

  • @priyaranjandas8314
    @priyaranjandas8314 5 років тому +25

    Great description of the nature of mind and our culture. Thanks a lot for the lecture.

    • @rockrocky9734
      @rockrocky9734 3 роки тому

      Every word is precious . I blessed with ur words. Good to listen tanq so much

  • @ramanaraopayasam443
    @ramanaraopayasam443 2 роки тому +1

    అయ్యా మీ ప్రవచనాలు విని. నేను కాశీ వెళ్లి వచ్చాము చాలా సంతోషంగా ఉంది.

  • @sandhyakanipakam40
    @sandhyakanipakam40 4 роки тому

    చాలా పెద్ద సమస్య కి సమాధానం ఇచ్చారు. మీకు నా ధన్యవాదాలు.

  • @vignufinance
    @vignufinance 5 років тому +21

    శ్రీవిష్ణు రూపాయ నమఃశివాయ.
    ADBUTHAM...
    Thank you for providing this kind of videos..

    • @d.vignesh1275
      @d.vignesh1275 3 роки тому

      Narayana thandri ha guru Rupam lo ochi manam face chasa problems chaparu
      Guru Brahma
      Guru Vishnu
      Guru devo mahasvara
      Om namo narayana

  • @raviKumar-bp6mw
    @raviKumar-bp6mw 4 роки тому

    గురుజీ . నా సమస్య కు పరిష్కారం తెలిసింది. మీకు ధన్యవాదాలు.

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 4 роки тому +3

    గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్య గురుభ్యోనమః 🏡👨‍👨‍👧‍👧🤚👌👍🕉️🔱🌾🌴🍎🍊🌹🌺🌼💮🌸🌿🇮🇳🙏

  • @Omprakash-nc6ei
    @Omprakash-nc6ei 2 роки тому +2

    గురువు గారు నాకు కామ క్రోధమ్ ఆలోచనాలు ఎక్కువగా వస్తున్నాయి నాను నేను నా మనసుని ఎంత ప్రశాంతం గా ఉంచాలి అనుకునా ఉండలేఖ పోతున్నా .....నేను గత సంవత్సరం నుండి దేవుడి పూజ చేస్తునాను కాని నా మనసుని అదుపు చేయలేఖ పోతున్నాను .....ఇలాంటి ఆలోచనలు వచ్చాక దేవుడి విగ్రాహమ్ చూడాలి అను భయం వేస్తుంది
    దయచేసి నాకు ఒక సలహా ఏవండీ

  • @ramakrishnaavva7280
    @ramakrishnaavva7280 5 років тому +12

    చాలా బాగా చెప్పారు గురువుగారు నమస్కారం
    జై శ్రీమన్నారాయణ, ఓం నమఃశివాయా
    ఓం శ్రీ మాత్రేనమః

  • @rajamahendravarapuaruna9155
    @rajamahendravarapuaruna9155 4 роки тому

    Eantha goppa ga chepthunnaru guruvugaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @udaybhaskar6604
    @udaybhaskar6604 5 років тому +12

    Wow excellent yet simple to remember the technique,but required good practice to follow the technique,, Thanks a lot, in Telugu padhabhi vanndalu , Jai shankaracharya, chanra sekhara swamy namo namaha.

  • @bhanuprasad6154
    @bhanuprasad6154 3 роки тому

    మీ వీడియో లు చాలా బాగుంటాయి. మంచి విషయాలను చెప్పుతున్నందుకు మీకు ధన్యవాదాలండీ

  • @praveenkumar9959
    @praveenkumar9959 4 роки тому +5

    Really... Even i am also facing these type of problems. Luckily I have seen this video at correct time (I believer God has shown this to me on Time).
    Thank you so much sir for your video... All are very good. Now a days I am edict to it... So much relief bcz of these stuff. Chusthunna kodhi chudalaanipisthynnay. Really appreciated your efforts sir. Thank you. Looking for more unknown stuff.

  • @santhimuppalla7514
    @santhimuppalla7514 4 роки тому

    Miru cheppindi vinte aa paramaathmude mi roopam lo vachi cheptunnara Leda mi chetha cheppistunnaro kani Chala chala peaceful GA undi mi video chusthe. Tq 🙏

  • @SaiSreenivas4004
    @SaiSreenivas4004 5 років тому +6

    గురువు గారికి నమస్కారము ఓం నమో నరాయనాయ నమః

  • @m.v.krishnakumari8561
    @m.v.krishnakumari8561 3 роки тому

    ఆ అమ్మ దయవల్ల నేను రోజూ రెండుపూటలా లలితా sahasra నామం, దేవి ఖడ్గమాలా, కనకాధారా స్తుతి చదువుతాను. కానీ ఈ మధ్య మేము ఆర్థికంగా చాలా నష్టపోయాము. నాకు పూజ చేసే సమయంలో మా కష్టాలు గుర్తుకు వస్తున్నాయి. నాకు పూజా సమయంలో మనశ్శాంతి కలగాలి గురూజీ.
    🙏🙏ఆ అమ్మ దయవల్ల నాకు పూజా సమయంలో నాకు old age home పెడదామని ఆలోచన వచ్చింది. కానీ మాకు అప్పుల వలన రోజులు గడవడమే కష్టంగా ఉన్న ఈ సమయంలో ఎలా ముందుకు తీసుకుని వెళ్లాలి తెలియనందున పరమ పూజ్యులైన మీ సహాయం అడుగుతున్నాను గురూజీ.🙏🙏

  • @laaksmeshrinupropertiesch3760
    @laaksmeshrinupropertiesch3760 3 роки тому +3

    గురువు గారి పాధములకి నమస్కరములు

  • @kmahesh8388
    @kmahesh8388 3 роки тому

    🙏 చాలా అర్థం అయ్యే లా చేప్పారు గురువు గారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 2 роки тому +3

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏

  • @shridhargowd4145
    @shridhargowd4145 2 роки тому

    మీరు మాత్రం కారణజన్మడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @movvarevanthkumar5665
    @movvarevanthkumar5665 5 років тому +16

    i m really happy that i got solution for my bad mind thank you so much guru garu

  • @srideviillinda7104
    @srideviillinda7104 11 місяців тому

    అద్బుతం ఎంత బాగా వివరించారు స్వామి

  • @sridharreddy5767
    @sridharreddy5767 5 років тому +13

    🙏🙏 very true and interesting. Great speach Sir

  • @mokalokesh7753
    @mokalokesh7753 3 роки тому

    Nenu eppudu intha goppagacheppe vari video chudaledu meeru chalabagachepthunnaru meeku memu ivvagaligedi🙏🙏🙏🙏🙏

  • @vijjikinu778
    @vijjikinu778 5 років тому +11

    Yes its true.....while cooking we have to think in positive way
    ......our energy will passes through it ......its true..... Who will do meditation they know very well about this positive energies...in life.....

  • @Chitti198
    @Chitti198 2 роки тому

    I just wanted this.. really.. 2 days ga dhyanam chesukolekapotunna evo pichhi alochanala valla.. ee matalu vintunte enduko edupu vochestondi

  • @RaviKumar-oi1eu
    @RaviKumar-oi1eu 5 років тому +18

    8:12 your exactly right , see all of uu the way of eating rice in good manners 😍

  • @MrRamojirao
    @MrRamojirao 4 роки тому +2

    మీరు చెప్పింది...నా జీవితం లో ఆచారిస్తాను సర్

  • @secondinfo3730
    @secondinfo3730 4 роки тому +16

    Excellent Guriji......I never heard this kind of words.....I am today fortuner.