Who Is Stronger Arjuna Or Karna | Kalki 2898 Movie | Bharadwaja Talks

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • Who Is Stronger Arjuna Or Karna | Kalki 2898 Movie | Bharadwaja Talks
    #arjuna #karna #kalki2898ad #bharadwajatalks

КОМЕНТАРІ • 47

  • @eswarreddy207
    @eswarreddy207 3 місяці тому +10

    భరద్వాజ్,దయచేసివేదవ్యాస"మహా భారతం" చదవకుండా ఎన్టీఆర్ సినిమాల్లోని కథలు, దృశ్యాలతో విశ్లేషణ చేయొద్దు. అవి అర్థసత్యాలతో కలగాపులగంగా ఉంటాయి.

  • @dryelabalaraju4820
    @dryelabalaraju4820 3 місяці тому +11

    కర్ణుని కంటె మించిన వీరుడు అర్జునుడిని NTR తన DVS K లో విలన్ కున్న గ్యాంగు లోని రౌడీ కి ఎంత వీరత్వము ఉంటుందో అంతవీరత్వము గల వీరునిగానే
    చిత్రించాడు. తాను కర్ణుడిగా title పెట్టి నటించడం వల్ల కర్ణుడి ని అర్జునుడిని మించిన వీరుడి గా చిత్రించడం NTR చేయడం వలన అబద్దపు మహా వీరుడిని ఆరాధించేవాళ్ళు తయారైనారు. వ్యాసుడు రాసిన మహాభారతము ప్రకారం dare ఉంటే భీమున్ని తిండిపోతా పొ అని వదిలిపెట్టకముందు NTR అసలు కథ ప్రకారం ఐతే భీమునికి భయపడి రథం కింద దాక్కోవాలి. తనముందే దుర్యోధనుడి తమ్ముళ్లు 26మందిని చంపితే NTR పాత్రగా ఏడ్వాలి ఎందుకు బతికాను అని అనుకోవాలి (చదవండి ద్రోణపర్వము -4 లో ). కుమార అస్త్ర ప్రదర్శన సమయాన్నే అర్జునుడిని సవాల్ కర్ణ చేసినట్లు అప్పుడే దుర్యోధనుడు కర్ణ కలిసినట్లు చూపించటం అబద్ధం. అంతకుముందే ద్రోణుడి వద్ద కర్ణుడు వంటివారు కర్ణుడు, కౌరవ పాండవులే కాక అంధక వృష్ణి మొదలైన దేశాల రాజకుమారులు కూడా విద్య ద్రోణుడి గురుకులములో నేర్చి, విద్యాభ్యాసము ముగిసాక ద్రోణుడు పెట్టిన గద్దను కొట్టే పరీక్షలో కర్ణుడి తో పాటు అర్జునుడు తప్ప అందరూ ఫెయిల్ కావటం జరిగింది (చదవండి అది పర్వము131&132అధ్యాయాలు ). భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ దుర్యోధన కర్ణ 6గురిని అర్జునుడు గోగ్రహణమప్పుడు ఎవరి సహాయం లేకుండా ఓడించాడు. కర్ణుడికి కవచ కుండలాలు ఉన్నాయని అర్జునుడిని వాటినుండి రక్షించాలని ఇంద్రుడు కర్ణున్ని దానము అడిగటము సీను ఏదో గొప్పగా చూపించినా, మరి ద్రౌపది స్వయంవరము ఘోషయాత్ర గోగ్రహణము సమయాల్లో కూడా కర్ణునికి కవచకుండలాలు ఉన్నాయి కదా కర్ణుడు అప్పుడు ఎందుకు అర్జునుడి చేతిలో ఓడిపోయాడు. అప్పుడు కృష్ణుడు కూడా అర్జునుడికి సహాయంగా లేడు కదా!అర్జునుడు జగదేక వీరుడిగా శ్రీ రాముని తర్వాత పేరు పొందాడు. పాలు నల్లగా ఉన్నాయని పేరు పొందిన వాళ్ళు చెప్పినా పేరు పొందని ప్రజల్లో ఉన్న పాలు నల్లగా ఉన్నాయని అనుకోరు.

    • @Krishna-mz8rt
      @Krishna-mz8rt 3 місяці тому +1

      Super sir
      I am 23 years kaani nenu karnudi ni villain laage chostaa
      Andari laagaa cinemaalu, serial llu choosi nerchukonu .
      Kaani ntr generation Tyme lo ntr karnudini hero laga choopinchi arjunudini takva chesi choopistey.
      Ie generation lo nag Ashwin choopinchaadu malli
      Ah cinema choosi youth motham karnudu goppa arjunudu kaadu Ani anukuntunaaru idi chala bhaadaakaranam😢

    • @dryelabalaraju4820
      @dryelabalaraju4820 3 місяці тому +5

      @@Krishna-mz8rt చిన్న వయసు ఉన్నా మిన్న మనసు ఆలోచన నీది. ఆ DVSK ను NTR తీసి కర్ణుడికి అభిమానులను తయారు చేసినా, ఇపుడు ఉన్నకథను అబద్దంకథగా తీసాడని అపఖ్యాతి పొందుతున్నాడు. పామరుల్లో అలగా వాళ్ళు నాగ్. NTR కథలు నమ్మినంత మాత్రాన పిల్లలకు విద్యార్ధినీ విద్యార్థులకు మన టీచర్లు ఒరిజినల్ భారత కథ ప్రకారమే చెపుతారు.

    • @vinodkiran4685
      @vinodkiran4685 2 місяці тому +1

      Yes arjuna is far more stronger and far more superior than karna 🔥👌🔥😎 that's the real vyasa mahabharatha but these blind bhakths of karna don't know anything simply faking and dramatise all these things 😂

    • @adamkakumanu6420
      @adamkakumanu6420 2 місяці тому

      Ntr karna ni prakkana pettandi. Mahabharat ham mottam meeda udattamyna charector edyna vundi ante adi karnanudu matrame

    • @vinodkiran4685
      @vinodkiran4685 2 місяці тому +2

      @@adamkakumanu6420 udaattama 🤣🤣 real vyasa mahabharatham chaduvu karnudu entha adharmic fellow oaa telustundhi

  • @kunchavarapuswamy690
    @kunchavarapuswamy690 3 місяці тому +8

    Arjun is great theeween karna

  • @ALL-IN-ONE-HUBB
    @ALL-IN-ONE-HUBB 3 місяці тому +2

    Veedi gaddam thella padindhi gaani burralekunda matladuthunnadu ....karnudini follow ayite adadhanni avamaninchadam (drowpathi visham) , vennu potu podavadam(abhimanyudi vishayam) , madyalo chavuki vadileyadam (war with gandarvas on duryodana) , Baga ausuya nimpukovadam (arjunundi vishayam lo) , adarmanni encourage cheyadam (activities of kauravas) thappu kaadu Ani cheppinatte ....karnudu dharmaraju kante goppavadu kaadu , arjunidi kante veerudu kaadu ... Cenemalo hero kossam don't insult our history.

  • @suyanarayanamurthysistla1513
    @suyanarayanamurthysistla1513 2 місяці тому +1

    As usual Bharadwaj garu is extremely good in his analysis.

  • @srct4440
    @srct4440 3 місяці тому +2

    భారద్వాజ్‌గారి నోట ఆనాటి మేటి రచయితల భావాలు బహిర్గతమవ్వడం ఆలోచింపచేసే విధంగా ఉంది. నిజమే, దీన్ని దృష్టిలో ఉంచుకుని నేటి ప్రభుత్వాలు Ranks, first, second, third class అంటూ విద్యార్థులను విభజించడం, ఆ కులం, ఈ కులం అంటూ తేడా లేకుండా మెరిట్ స్టూడెంట్స్‌కే అవకాశాలు కల్పించడం వంటివి తొలగించి, అసలు చదవడం, వ్రాయడం వస్తోందా లేదా అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని కుల, మతాలకు అతీతంగా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. సరిపడ లేకుంటే కొత్తవి సృష్టించాలి. చదువుకోగలిగి చదవని వాళ్లు, చదువుకోలేక చదవలేని వాళ్ళు, మందబుద్ధులు ఉంటారు. ఈ వివక్ష కారణంగా వారి జీవితం ఏమైపోవాలి. ఇది ఆలోచించవలసిన విషయం. మోసేవాళ్ళున్నా లేకున్నా అందరూ అందలం ఎక్కవలసిందే.

  • @Sastry...7G
    @Sastry...7G 3 місяці тому +2

    విడి జీవితం అంత నక్సలైట్ గా గడిపాను అంటాడు. ప్రతి బెడ్ రూం తలుపు పక్కన ఉనట్లు చెపుతాడు. 😢

  • @padminijonnalagadda968
    @padminijonnalagadda968 3 місяці тому +1

    Nijame NTR against brahmins.Kani adrustavasathu CBN gariki ilanti brahmin hatered ledu.asalu ayanaki kuda pichi lene ledu .Medhavi

  • @dgprakasarao2270
    @dgprakasarao2270 3 місяці тому +2

    mee visleshna chala bagundi bhardwaja garu. mee gnapaka shaktiki hatsaff

  • @suyanarayanamurthysistla1513
    @suyanarayanamurthysistla1513 2 місяці тому +1

    Karna is/was born to Surya and Arjuna is/was born to Indra. Keeping this in mind, the epic was written during the downsizing of Surya Cult around 300 BC. Furthermore, the cult of Krishna was brought into the epic after 300 BC up to 400 AD and dominates the above two cults. That is my feeling.

  • @trimurthulusn170
    @trimurthulusn170 2 місяці тому

    Bhardeajagaarini Bharatham chadivi cheppamani yevaro comment chesaru. కామెంట్ చేసినవారు ఆంధ్ర భారతం కాదు మూలభారతం చదివి కామెంట్ చెయ్యండి ఎన్టీఆర్ వ్యాసభారతం, జెమినీభర్ష్టం ,ఇంకలోకల్

  • @rajasinha3299
    @rajasinha3299 3 місяці тому +2

    सूतो वा सूतपुत्रो वा यो वा को वा भवाम्यहम्।
    दैवायत्तं कुले जन्म मदायत्तं तु पौरुषम्॥
    Transliteration:
    sūto vā sūtaputro vā yo vā ko vā bhavāmyaham।
    daivāyattaṃ kule janma madāyattaṃ tu pauruṣam॥
    Hindi translation:
    मैं चाहे सूत हूँ या सूतपुत्र, अथवा कोई और। किसी कुल-विशेष में जन्म लेना यह तो दैव के अधीन है,
    लेकिन मेरे पास जो पौरुष है उसे मैने पैदा किया है॥
    English translation:
    Whether I am a weaver or his son, whoever or whatever I am, the birth in this family was given by my Daiva or fate.
    But the prowess and power I have accomplished are by my own self.
    Source: VeniSanhaar 3.37

  • @karanamsubbarao7037
    @karanamsubbarao7037 2 місяці тому

    🙏ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ గారి పైన పాడి ఏడ్చేవారే! ఎన్టీఆర్ లేకపోతే పోతే ఆంధ్ర దేశం లో 50% మందికి పురాణముల పట్ల కనీస అవగాహన గూడా ఉండేదికాదు! DVS కర్ణలో కర్ణుని మనః సంఘర్షణ మాత్రమే చూపించారు! మహాభారత పాత్రల తీరుతెన్నులు ఎవరి ఒపీనియన్ ప్రకారం వారు చెపుతారు లేదా సినిమాలో చూపిస్తారు! ఎన్టీఆర్ ఎదో అన్యాయం చేసారని ఏడుస్తారెందుకు! మహా భారతమును ఎందరో ఎన్నోరకాలుగా వక్రీకరణ చేసారు! ఇపుడు కర్ణుడు ఉత్తముడు అని అన్నగారు చూపించినా గూడా కొంపలు కూలిపోలేదుగా! ఎదో మన ఇతిహాసాలను శ్రీవారే చెడగొట్టారని విపరీత అర్థాలుతీస్తున్నారు! జన రంజకమైన పురాణ పాత్రలను మనకందించిన అన్నగారు ధన్యజీవి!

  • @VenkataSubrahmanyam-g9w
    @VenkataSubrahmanyam-g9w Місяць тому

    100% Arjuna is surely greater than Karna

  • @adamkakumanu6420
    @adamkakumanu6420 2 місяці тому

    Karna was greater than any other person in Mahabharat

  • @rajasinha3299
    @rajasinha3299 3 місяці тому +2

    Lord Krishna's confession about Karna's Superiority to Arjuna Just Before his Duel with Karna in Vyasa Mahabharata:
    Hear in brief, O son of Pandu! I regard the mighty car-warrior Karna as thy equal, or perhaps, thy superior! With the greatest care and resolution shouldst thou slay him in great battle. In energy he is equal to Agni. As regards speed, he is equal to the impetuosity of the wind. In wrath, he resembles the Destroyer himself. Endued with might, he resembles a lion in the formation of his body. He is eight ratnis in stature. His arms are large. His chest is broad. He is invincible. He is sensitive. He is a hero. He is, again, the foremost of heroes. He is exceedingly handsome. Possessed of every accomplishment of a warrior, he is a dispeller of the fears of friends. No one, not even the gods with Vasava at their head, can slay the son of Radha. No one possessed of flesh and blood, not even the gods fighting with great care, not all the warriors (of the three worlds) fighting together can vanquish that car-warrior.

    • @Bunns-ty5fm
      @Bunns-ty5fm 3 місяці тому +2

      Proving Karna's power doesn't change his actions or character. Ravana was powerful. Hiranyakashyapa was powerful. Hitler was powerful. And yes, like them Karna was powerful. But what did he do with the power bestowed on him? Did he use his strength for good causes, like protecting the vulnerable or preventing the war. No. He never used his power for the welfare of the society. He always abused the great gift bestowed on him. Krishna’s praise of Karna’s power was often exaggerated to motivate Arjuna. Krishna emphasized caution because of Karna's divine weapons and reckless nature, not because he believed Karna was stronger than Arjuna.
      Krishna's statements sometimes contradicted reality to serve higher purposes, such as motivating the Pandavas or guiding them strategically. For instance, Krishna exaggerated Karna's prowess to ensure Arjuna remained vigilant, despite knowing Karna's previous defeats( Gurudakshina battle, Swayamvara battle, Gandharva battle, Virat war ). He never suggested Karna could defeat Arjuna. None of the warriors really called them equal -
      Shiva himself proclaimed Arjuna to be the greatest warrior.
      Parshuram too announced that Arjuna in invincible and no one can battle with him.
      Bhisma called him atirathi.
      Drona compared him with Indra.
      Krishna challenged entire Kuru assembly that no one can defeat Arjuna.
      But the best comes from Karna himself. On multiple occasion Karna himself claimed Arjuna to be better than him -
      He approaches Drona to say he need Brahmasira because he thinks he should be equal to Arjuna. Earlier he found Arjuna to be better than everyone.
      After Draupadi Swyamvara, Karna retreated scared comparing Arjuna with Indra, Vishnu and Parshurama and personification of war.
      After Gandharva war, unknowingly that Arjuna won it, announced that he doesn’t think anyone can achieve the feat that he had performed.
      In front of Indra he confesses that he is terrified of Arjuna.
      Before his death on day 17, he again confessed that there is no warrior or archer who is Arjuna’s equal to Shalya.
      When evaluating Krishna's words, one should consider the broader context and cross-references from other characters like Parshurama, Drona, Bhishma, and the god of gods Mahadeva.
      Ultimately, power's value lies in its use for good, not in its mere possession. Karna's failure to use his power responsibly diminishes any claim of his greatness. Krishna's purpose was to establish Dharma, often using his words to guide and inspire rather than to convey factual accuracy. Krishna consistently believed Arjuna was superior and capable of defeating Karna, even if he exaggerated Karna's strengths for motivational purposes. The essence of Krishna’s statements lies in their wisdom and intent to uphold Dharma, rather than literal truth. The overall message is that Arjuna, supported by Krishna, was unparalleled and destined to uphold Dharma, while Karna, despite his power, lacked the righteousness and proper use of his abilities.

    • @rajasinha3299
      @rajasinha3299 3 місяці тому

      @@Bunns-ty5fm Good! You admit the fact that Karna was powerful👍👍
      The same has been shown in the movie. No where it's mentioned about Karna's good/bad deeds.

    • @Bunns-ty5fm
      @Bunns-ty5fm 3 місяці тому +1

      @@rajasinha3299 Are you for real dude! Is that what you understood from my comment?? Just because i said (hypothetically) Karna is powerful does that make him powerful than Arjuna or Shree Krishna?? I also said Ravan is powerful, does that make him powerful than Shree Rama??
      That scene from the movie where Karna pushing Arjuna's chariot in the Mahabharata is a fictional invention from TV shows, novels and movies. This is not found in any authentic texts like the Critical Edition of the Mahabharata, KMG, Gita Press, or BORI. In the original Mahabharata, no warrior, including Karna, ever attempted to push an enemy's chariot. If Karna could push Arjuna's chariot, he should have been able to push the chariots of other warriors like Bhima, Dhristadyumna, Abhimanyu, and Satyaki out of the milky way galaxy atleast😂, but this never happened. So neither Arjuna pushed Karna’s chariot back nor Karna pushed Arjuna’s chariot. This story is baseless. TV serials or movies are not the accurate representations of the epic.

    • @rajasinha3299
      @rajasinha3299 3 місяці тому

      @@Bunns-ty5fm Ved Vyas quotes: “Karna the son of Vikartana, called also Vrisha, of mighty energy, be slain in battle by his foes. As Indra is the foremost of gods, Karna was the foremost of men. In the three worlds, no third person has been heard of by us to be like them. Amongst steeds, Uccaisravas is the foremost; amongst Yakshas, Vaishravana is the foremost; amongst celestials, Indra is the foremost; amongst smiters, Karna was the foremost. Unvanquished by even the most heroic and the mightiest of monarchs, he had, Duryodhana’s aggrandizement subjugated the whole earth. The ruler of Magadha, having by conciliation and honors obtained Karna for a friend, had challenged all the Kshatriyas of the world, except the Kauravas and the Yadavas, to battle”

    • @vinodkiran4685
      @vinodkiran4685 2 місяці тому

      From Vyas mahabharatha only karna lost so many battles in the war and ran away 😂😂 he lost battle against arjuna in virata Parva, he lost battle against Abhimanyu who is a young boy (16years) and afraid of his valour and ran away and karna lost battle even with gandharvas, sathyaki etc 😂😂 where is his valour then 😂😂all are fake misconceptions about karna 😂

  • @Twinklekhanna-hu8
    @Twinklekhanna-hu8 2 місяці тому

    Karna

  • @suryagsn10gsn31
    @suryagsn10gsn31 2 місяці тому

    మనం ఏ యుగంలో ఉన్నాం? మనం పురాణాలు,హితిహాసాలు చదువుకుంటాం.అందులో మనకు ఉపయోగపడే అంశాలు ఏమైనా ఉంటే మన నిజ జీవితంలోకి తీసుకుని జీవితాన్ని గడుపుతూ ఉంటాం.అంటే మనకు ఏదో ఒక ఆదారం బతకడానికి అవసరం.సరే ఇతరదేశాలకు కూడా ఏదో ఒక ఆదారం ఉంటుంది వారు ఆదర్శంగా తీసుకోవడానికి.మన దేశంలో అనేక మతాలు, కులాలు, ఆచారాలను పాటించడం వలన ఒక సినిమా అందరినీ సంతృప్తి పరచడం కష్టం.కానీ దర్శకుడు తన ఆలోచనలను సినిమా రూపంలో మూడు గంటలు ప్రేక్షకులకు సంతృప్తి ఇవ్వడం ఈ రోజుల్లో చాలా కష్టం నాగ్ అశ్విన్ గారు బాగానే సంతృప్తి పరిచారు.

  • @rajasinha3299
    @rajasinha3299 3 місяці тому +3

    Well said Sir, hats off to you. ❤❤

  • @RajuYadav-z4s
    @RajuYadav-z4s 3 місяці тому

    Cunima Valle mana itihaasalu tappu dova pattiincharu... Ntr to sahaaa

  • @jagankorrai2128
    @jagankorrai2128 3 місяці тому

    Yem adigaru meru yem chepthunnaru

  • @sambrajyambollavarapu3759
    @sambrajyambollavarapu3759 2 місяці тому

    కర్ణుడు సూర్య పుత్రుడు ధర్మ ము ఎరిగిన వాడు అర్జును డుతండ్రి దేవేంద్రుడు తెలిసి కూడా కవచ కుండలను దానం చేశాడు ఇంతకంటే మంచితనం ఏముంటుంది ఇలా ఎన్నో సుగుణాలున్నవి

    • @venkateshgvk6925
      @venkateshgvk6925 2 місяці тому

      ధర్మం ఎరిగిన వాడు కానీ పాటించలేదు 😅😅😅😅

  • @rangareddy2720
    @rangareddy2720 3 місяці тому +1

    Anavasaramaina discussion

    • @FarooqShaik-op3sr
      @FarooqShaik-op3sr 3 місяці тому +1

      😂😂😂 evariki neeka 😂😂 neelanti valu videos chudakudadhu 😂😂

    • @rangareddy2720
      @rangareddy2720 3 місяці тому

      @@FarooqShaik-op3sr nuvuu asalu chudoddu, discussion vere matala gurinchi cheyala mari memu

    • @harishcsit
      @harishcsit 3 місяці тому

      Discussion vundali bro. Atleast puranala charecters anna correct ga tiyyali. ABN,Sakshi laaga yevari side vaallu tiyyakoodadu

    • @merabharatmahan8473
      @merabharatmahan8473 2 місяці тому

      Nee amma puku varna vyavastha prakaram nuvvu shudrudive ra erripuka.

    • @FarooqShaik-op3sr
      @FarooqShaik-op3sr 2 місяці тому

      @@rangareddy2720 Endira puka neeku nachaledu kabati chudakudadhu annanu nannu evadra chudadhu anadaniki matalu jagratha hindu lanjakodaka

  • @ramprasad-ey6ij
    @ramprasad-ey6ij 3 місяці тому +2

    అన్నగారు నందమూరి తారక రామారావు గారు మహానుభావుడు భరత జాతి లో హిందూ మతం లో గౌరవించ వలసిన గొప్పవ్యక్తిసంస్కర్త