Arjuna Vs Karna Who Is More Powerful ?

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • Buy UA-cam Course From Here For 50% Discount Price 👇
    tinyurl.com/Ma...

КОМЕНТАРІ • 662

  • @MahidharVibes
    @MahidharVibes  3 місяці тому +28

    Buy UA-cam Course From Here For 50% Discount Price 👇
    tinyurl.com/MahidharCourse

    • @aswathseer7281
      @aswathseer7281 3 місяці тому +2

      Hi Bro,
      I think Raaya is a girl and She is like Radha for Kalki.

    • @Johnmoni-ie2wq
      @Johnmoni-ie2wq 3 місяці тому +1

      Bro karna was the first who won swayamvaram ..but lord krishna play a game over they and karna get insulted in swayamvaram.....

    • @nayananalla2309
      @nayananalla2309 3 місяці тому +1

      Main point movie serial konni youtubers asalu Mahabharatam chadavani vallu
      Karna thana arrows tho Arjunudi ratham chakralu kadilinchadani Ani anukovachu
      Kani vastavaniki karna Arjunudi okka ratham chakram inch kuda kadilinchaledhu .
      Movie lo chupinchindi fiction matram
      Please read vyasa mahabharatam .

    • @rapo9804
      @rapo9804 3 місяці тому

      @@MahidharVibesసూపర్ చెప్పినావ్ అన్న నిజాన్ని నిర్భయంగా చెప్పినావ్ కొందరికి తెలిసిన దాన్నే నిజం అనుకోని వెదవ వాగుడు వాగుతున్నారు మహాభారతంలో కర్ణ గొప్పవాడు ఇది జగమెరిగిన సత్యం 🫡🙌❤️ చరిత్ర ఎప్పటికి మార్చిపోధు

    • @venkatraju9909
      @venkatraju9909 3 місяці тому +1

      @@rapo9804 adi nijam bro, no one read Mahabharatam

  • @CosMystory7
    @CosMystory7 3 місяці тому +65

    Bro మీరు అర్జునుడు కర్ణుని కంటే గొప్ప అని చెప్పారు ,అది వాస్తవం కూడా .కానీ మళ్ళీ చివరిలో కురుక్షేత్ర యుద్ధం సమయానికి కర్ణుడు పవర్ఫుల్ అంటున్నారెంటి.మీరు బహుశా సోషల్ మీడియా లోని కర్ణ fans ki భయపడి ఇలా చెప్పిఉంటారు.Sympathi కోసం కర్ణుడికి support చేస్తున్నారే తప్ప ఒక్కరూ కూడా భారతం చదివిన వాళ్ళు కారు,అయిన ఇది కలి కాలం అందుకే మనిషి చెడు వైపు ఆకర్షితుడై ఉంటాడు,అందుకే మహావీరుడైన అర్జునుడిని తక్కువ చేస్తున్నారు.

    • @johnchiru9009
      @johnchiru9009 2 місяці тому +2

      పాండవలు చేసిన యుద్ధం మొత్తం అధర్మ యుద్ధం totally అధర్మం యుద్ధం

    • @srikanthchiru9862
      @srikanthchiru9862 2 місяці тому

      ​@@johnchiru9009adarma yudhama cheppu chesina adarma ento

    • @johnchiru9009
      @johnchiru9009 2 місяці тому

      @@srikanthchiru9862 ..... Bharatham vinu

    • @Chandrasekhar-mr4yy
      @Chandrasekhar-mr4yy 2 місяці тому

      ​@johnchiru9009 లేదు బ్రదర్ కౌరవులు అధర్మం వైపు ఉన్నారు . అధర్మం గానే అభిమన్యుని ఒక్కడిని చేసి చంపారు.

    • @FACTSOFHINDUISM597
      @FACTSOFHINDUISM597 2 місяці тому

      @@srikanthchiru9862yehova kuda adhrama yuddalu chala chesadu ga Old Testament open cheste telustadi

  • @princeramesh6855
    @princeramesh6855 3 місяці тому +91

    Arjunude goppa
    According to puranalu

    • @Chaitanya-m3y
      @Chaitanya-m3y 2 місяці тому +4

      Puranalu chepaledu bro eavaru goppa eavaru cheda ani

    • @ArunMahadev1993
      @ArunMahadev1993 2 місяці тому

      ​@@Chaitanya-m3ycheppindi meeru sariga ardham chesukunte

    • @sureshmanda4975
      @sureshmanda4975 2 місяці тому

      Vysa mahabaratham chaduvu original geethapress gorakhpur dhi 😊

  • @SriHarii
    @SriHarii 3 місяці тому +119

    అన్న కర్ణుడే పుట్టుకతోనే వీరుడు ఎందుకంటే ఆయనకు కవచ కుండలాలు ఉన్నాయి కానీ అర్జునుడు అలా కాదు,అందరూ ఎంతసేపు కర్ణుడి గాధనే చూస్తున్నారు కానీ అర్జునుడి జీవితంలో కూడా చాలా బాధాకరమైన సంఘటనలు ఉన్నాయి,
    తను ఏరికోరి గెలిచి తెచ్చుకున్న భార్యతో వివాహం చేసుకుందాం అని ఇంటికి వస్తే ఆమెను ఐదుగురు పంచుకొనే పరిస్తితి వస్తుంది అది కూడా దారుణమైన సంఘటనే కానీ మనం గుర్తించమ్ అలానే ఊహా తెలియని వయస్సులోనే తండ్రిని కోల్పోయాడు పేరుకి రాజవంశం అయినా సరే ఎక్కడ కూడా సరిగ్గా సేద తీరిన సంఘటనలు ఉండవ్ అది కూడా మనం గుర్తించమ్ వాళ్ళ జీవితం మొత్తం అనుభవించింది ఎం లేదు అడుగు అడుగునా కుట్రలు కుతంత్రాలతో ఒకటిపోతే మరొకటి అన్నట్లు సాగింది వాళ్ళు ఎంతగానో అనురాగంతో చుస్కునే వాళ్ళ భార్యను నిండు సభలో నిందించి వస్త్రాపహరణం చేయడానికి చూసిన ఎం చేయలేని నిస్సహాయ స్థితిలు కూడా చేవి చూశారు అది కూడా మనం గుర్తించమ్, 12 సంవత్సరాలు వనవాసం చేసి తప్పసు చేసి పాసుపతాస్త్రం పొంది తన బలం పెంచుకొని శివుని అనుగ్రహం పొందాడు అది కూడా మనకు అక్కర్లేదు సొంత వాళ్ళతో యుద్ధం చేయలేం మాకు ఎదొక రాజ్యాన్ని ఇస్తే చాలు అన్నా సరే కూడా ఒక్క అడుగు భూమి కూడా ఇచ్చేది లేదు అని సొంత వాళ్ళే గెంటేసిన సరే ఒక్కమాట మాటలాడు కుండా కట్టుబట్టలతో వెళ్ళిపోయారు తనకు పోటీగా కర్ణుడి వచ్చాడనిచీకట్లో కూడా బాణాలు వేయడం నేర్చుకున్నాడు అది కూడా మనం అక్కర్లేదు, తాను అడగని కోరికను గురు ద్రోణుడి గురు దక్షిణ రూపంలో తాను చేయని తప్పుకు నిందను మోసాడు అలానే ఎన్ని కష్టాలు వచ్చిన ఎన్ని బాధలు వచ్చిన పరాయి స్త్రీని పల్లెత్తు మాట అనలేదు ఇది కూడా మనకు అనవసరం,నా వల్ల కాదయ్యా కృష్ణా నేను నా వాళ్ళని చంపలేను ఎవ్వరూ లేని ప్రదేశానికి లేదా ఎదొక అడవిలోకి వెళ్ళి బతుకుతూ ఉంటాం ఇంత ఘోరాన్ని మేం చేయలేం అని చేతులెత్తి మొక్కితే మంచి సంకల్పం, ఔదార్యం ఉన్న అర్జునుడికి భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా ఉన్న అతనికి భగవద్గీతను సంబోందించాడు సాక్ష్యాత్తు ఆ పరమాత్మే అది జరిగిన మరుక్షణమే నిర్జివి అయ్యి ధర్మం కోసం నిలబడి అడ్డొచ్చిన వాళ్ళని చంపుకూంటు పోతూంటే కొరివి పెట్టాల్సిన కొడుకును కోల్పోయిన కొంచెం కూడా బెదరక మరింత కోపోద్రిక్తుడై విజ్రుబించి తనకు ఎంతగానో ఇష్టం అయిన పితా మహుని కూడా లెక్క చేయకుండా లోక కళ్యాణం కోసం అందరినీ కోల్పోయి కక్షతో కాకుండా కన్నీళ్ళతో అందరికీ మోక్షాన్ని ఇచ్చడాయ్యా మా పార్థుడు..!😢
    కర్ణుడే తన అన్న అని ఒక్క క్షణం ముందు తెలిసిన గాండీవం విడిచి సాష్టాంగ నమస్కారం చేసి శరణు వెడుకునే వ్యక్తిత్వం గల వీరుడు అర్జునుడు 😢

    • @sudhakareerla9152
      @sudhakareerla9152 3 місяці тому +4

      ❤❤❤

    • @rsk9724
      @rsk9724 3 місяці тому +5

      కాని కర్ణుడు ఎం తక్కువ కాదు బ్రో,, కష్టాలోను అవమానలో, దానంలోను, శాపలు లోను, ఈచిన మాట కోసం ఇలా అన్ని యుద్దం లోను, అందరు మోసం చేయడం కర్ణుడు ని,

    • @rapo9804
      @rapo9804 3 місяці тому +1

      అర్జునుడు చెడ్డవాడు అని తక్కువ వాడు అని ఎవ్వరు అనలేదు బ్రో అర్జున్ ఒక్కడే కురుక్షేత్రం గెలిచాడు కర్ణుణ్ణి చంపడు గొప్పవాడు కాని కర్ణుడు హీరో అని చెప్తున్నాం అంతేయ్ అర్దం చేసుకోండి అన్నా

    • @ChinnaSubbaiahKore-hj1lu
      @ChinnaSubbaiahKore-hj1lu 3 місяці тому +1

      Karnudi di vijayadanussu, gandivam kaadu idi kuda teliyadu pedda story cheppav antHa tooch

    • @malleshyadav4915
      @malleshyadav4915 3 місяці тому +5

      Yes bro , super explanation,
      Arjunudu kurushetraniki mundhey 2 times karnudini odinchadu, even kurushetram lo kuda beemudi chethilo odipoyadu but arjunidi shapathatham gurthukochi vadhileshadu antey ......

  • @blueice143
    @blueice143 3 місяці тому +50

    అభిమన్యుడిని ఎదురించలేకపోయాడు కర్ణుడు యుద్ధంలో

    • @baluprakash8086
      @baluprakash8086 2 місяці тому +5

      Yep & also he is one who suggested the dravpati vastrabharnam

    • @Sriram-r2b
      @Sriram-r2b Місяць тому +1

      ​@@baluprakash8086లేదు బ్రో వేశ్య అని మాత్రమే నిందిస్తాడు ఎందుకు అలా నిందిస్తాడు అంటే సభ ప్రవేశంలో పాండవులు స్తుత పుత్రా అని కర్ణుడిని హేళన చేస్తాడు అది మనసులో పెట్టుకుంటాడు

    • @vamsiprabha5822
      @vamsiprabha5822 Місяць тому

      అభిమన్యుడిని లేపేసింది కూడా కర్ణుడే

    • @Sriram-r2b
      @Sriram-r2b Місяць тому

      @@vamsiprabha5822 కౌరవులు అశ్వద్ధామ అభిమన్యుడిని చంపేస్తుంటే బాధపడుతూ మౌనంగా ఉంటాడు, అభిమన్యుడికి విముక్తిని కలిగించడానికి కత్తి తీసుకుని వెళ్లి కర్ణుడు పొడ చేస్తాడు. తర్వాత వెళ్ళిపోయే ఆ రోజు తన శిబిరంలో కర్ణుడు గుండెలు పగిలేలా ఏడ్చి తన చేతికి గాయం చేసుకుంటాడు ఇది నిజం ఎందుకంటే తన రక్తం అభిమన్యుడి రక్తం ఒకటే కాబట్టి కర్ణుడు యుద్ధానికి ముందే సంధి చేయడానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు నిజం చెప్తాడు కదా, ఆ సమయంలో కర్ణుడు పశ్చాత్తాపంతో చచ్చిపోయాడు 17వ రోజు అర్జునుడు కర్ణుడిని అడుగుతాడు ఆ సమయంలో
      శ్రీకృష్ణుడు కర్ణుడితో అభిమన్యుని చంపిన కౌరవుల కంటే వాళ్లు చంపుతుంటే చూసి మౌనంగా ఉన్న నీదే తప్పు కర్ణ అనే శ్రీకృష్ణుడు చెప్తాడు.

    • @devarajudevaraju619
      @devarajudevaraju619 24 дні тому

      ​@@Sriram-r2b కర్ణుడు వేశ్య అన్ని మాత్రం అనలేదు వస్తాబారణం చేయమని సలహా ఇచ్చిందే కర్ణుడు కావాలంటే వాస్య భారతం చదువు & భీముడు & druapadhi (Druapadhi కావాలని చేయదు ఇంకోమార్గం లేక అంటుంది & కర్ణుడు తన కోసం స్వయంవారంలో పాల్గొనలేదు దూర్యుధుని కోసం పాల్గొనాడు) మాత్రమే అవమానిస్తాడు పాండవులు ఎవరు సూతపుత్రుడు అనలేదు

  • @akashcj7136
    @akashcj7136 3 місяці тому +121

    Prabas Fans Assemble here 💥🔥😎

  • @mrappalanaidu8375
    @mrappalanaidu8375 3 місяці тому +10

    నీకు మహాభారతం గురించి తెలుసా. కర్ణుడు తప్పులు చెయ్యలేదా. అభిమన్యుడు ని ఎలా చెంపారు.

  • @saishailu531
    @saishailu531 3 місяці тому +18

    Bro కురుక్షేత్రంలో భీముడు, ధర్మరాజుకు కూడా కర్ణుడు దొరికాడు.....వాళ్ళుకూడా.....వదిలిపెట్టారు..... మూల భారతం చదవండి

    • @SaiKumarReddy-th3fb
      @SaiKumarReddy-th3fb Місяць тому +1

      Karnudi ki vallu dorekaru .valla mother ki echina mata valla eddarene vadhelisadu 😂 youtuylo kadu old Mahabharat book lo chaduvu

  • @surendharkommu8158
    @surendharkommu8158 2 місяці тому +9

    నీకు ఎం తెలీదు ..కర్ణ మూవీ చూసి ఫాలో అయ్యావు...అర్జునుడి తప్ప మిగితా వాళ్ళను వదిలేస్తాను అన్నాడు కర్ణుడు.. కర్ణుడు కూడా ఓడిపోయాడు...భీముడు చేతిలో అభిమన్యుడు చేతిలో కూడా

  • @Madhavg27484
    @Madhavg27484 3 місяці тому +97

    కర్ణుడికి.. తెలుగు నాట అంత మంచి పేరు రావటానికి కారణం ఎన్టీఆర్..

    • @saiprabha5642
      @saiprabha5642 3 місяці тому +8

      Andharu okati aythe nvuh okadivi ne😂ikkada hero kadh imp karnudu

    • @narasimha4120
      @narasimha4120 3 місяці тому

      Ledu always karna

    • @theboys.s
      @theboys.s 3 місяці тому

      Hm eedidhi oka badha

    • @Nandyalgangaputra
      @Nandyalgangaputra 3 місяці тому +4

      ఎన్టీఆర్.. తెలుగు నాట అంత మంచి పేరు రావటానికి కారణం. కర్ణుడు

    • @sriram6458
      @sriram6458 3 місяці тому +1

      Exactly 💯

  • @sathishkumar-gg7bk
    @sathishkumar-gg7bk 3 місяці тому +20

    సారు... అన్యాయంగా నిరాయుదుడీ ఐన అభిమాన్యున్ని ఏవిదంగా చంపారు

    • @durgavaraprasad5723
      @durgavaraprasad5723 3 місяці тому +4

      Ah bro ah adhi tappa ani matladutharu asalu book chadivithey kadha veelu movie reference matrame

    • @60mmcreativeworks97
      @60mmcreativeworks97 3 місяці тому

      అభిమన్యుడిని చంపినందుకు కర్ణుడు చాలా బాధపడతాడు , కర్ణుడు తల్లి కుంతీ దేవికి నా తమ్ముడు లైన పాండవులను ఎవరిని చంపాను అని మాట ఇస్తాడు..
      ఇక్కడే అర్థం అవుతుంది కదా కర్ణుడు తన ఓటమిని కురుక్షేత్రానికి ముందే అంగీకరించాడు , ఇంకా ఎవరు గొప్ప అని మాట్లాడటంలో అర్థం లేదు , ఇది మొత్తం ధర్మo స్థాపించడం కోసం

    • @johnchiru9009
      @johnchiru9009 2 місяці тому

      మరి ముందు bhismuduni ela champaru మరి నిరాయుధుడు kadha mari ద్రోనుడుని ela champaru అయ్యా నిరాయుధుడు kadha

    • @jagadeeshgembali381
      @jagadeeshgembali381 21 день тому

      anduke kadayya karnudini ayidam lekunda unnappudu champadu

  • @mohanraju4735
    @mohanraju4735 3 місяці тому +16

    Lack of information bro. Kurukshetram lo abhimanyudi chethilo karnudu odipoyadu bro. Donga debba teesi abhimanyudi villu ni padakottadu. Anduke karnudini ala champichadu Krishna.

    • @rohithladdu5890
      @rohithladdu5890 3 місяці тому +2

      Dhani telivi tho champadam antaru

    • @mohanraju4735
      @mohanraju4735 3 місяці тому +7

      @@rohithladdu5890 yes bro. Anduke krishna ala cheyinchadu

    • @lokeshduvvuru8705
      @lokeshduvvuru8705 3 місяці тому

      ​@@rohithladdu5890krishunudu kuda telivi gaane chesadu

    • @anirudhkoushikrachakonda2056
      @anirudhkoushikrachakonda2056 Місяць тому

      asala abhimanyu waste of Mahabharata enduko chenipovadaniki aha oka roju vachadu main motive entanta asala e uddam pakka jaragali daniki pradana karakulu ayaru pandavalu e vaipu Droyadanudalu vallo Karnudu without Karna no Duryodhana and no yuddam appudu eka bharat udham ala jargudhi 😂😅 e logic evariki telidu

    • @mohanraju4735
      @mohanraju4735 Місяць тому

      @@anirudhkoushikrachakonda2056 nuvvu em cheppavo neekayina ardham ayinda bro. Okasari u raasindi nuvve chadivi cheppu

  • @dargupallynaresh5680
    @dargupallynaresh5680 3 місяці тому +28

    Karnudu antha goppa virudu aite dhuryodhanudi 99 brother's kapade vadu,
    Kani valani bhimudu okkade chempesadu.
    Karnudu em chestunadu, ekadiki poyadu.

    • @Thyview-2
      @Thyview-2 2 місяці тому

      Mahabharat chaduvu raa ayya😂

    • @mandalibhavani9745
      @mandalibhavani9745 Місяць тому +1

      Bro bhimudu ki kuda karna ni champe chance vachindhi chala sarlu​@@Thyview-2

    • @lightyagami5496
      @lightyagami5496 Місяць тому

      First 10 days Bhismudi medha aligadu bro..🙍🏻‍♂️

    • @dargupallynaresh5680
      @dargupallynaresh5680 12 днів тому

      @@mandalibhavani9745 right

  • @nagarajualimili2020
    @nagarajualimili2020 3 місяці тому +22

    Krishna be like mee eddaru kadu nene Goppa 😂

    • @karrihareesh3657
      @karrihareesh3657 3 місяці тому +4

      According to mahabharat, Krishna is not goppa or veerudu.......... He is God.

  • @nithinrajlangari9285
    @nithinrajlangari9285 3 місяці тому +37

    Kalki choosaka mahabaratham gurinchi telusukuntunnavaaallu😊❤⏯️⏯️⏯️

  • @saishailu531
    @saishailu531 3 місяці тому +55

    కర్ణుడు వీరుడే కావచ్చు....కానీ..... ధర్మమువైపు నిలబడలేదు.....అది చెప్పాలి.... కదా ముందు....మనం.... , దుర్యోధనుడు, ఏకలవ్యుడు,కర్ణుడు,భీష్ముడు,ద్రోణుడు, అశ్వద్ధామ, అందరూ వీరులే కానీ ఒక స్ర్తీని వస్రాపరణం చేస్తుంటే ఆపకుండా చూస్తున్నారు...ఇది సరిపోదా..... వాళ్ళ యొక్క వీరత్వనికి ఉదాహరణ..... సృస్టి మొత్తంకు...ఒకే వీరుడు..... కృష్ణ....

    • @ramanareddytelugugaming5481
      @ramanareddytelugugaming5481 3 місяці тому +2

      Neeku baga telusu anukuntunnav sare le waste

    • @giridharreddy4278
      @giridharreddy4278 3 місяці тому

      Sneham vaipu unnadu dharmam vaipu unnadu

    • @lovelyrakesh2515
      @lovelyrakesh2515 3 місяці тому +2

      Karnudhiki echina Matta important kanni daram ahdaram kadhu echina Matta kosam Raju avutadhu donga avutadhu edhi hero avutadhu leka villain avutadho adhi avasaram ledhu Matta ante Matta

    • @user-tb7pq2sz9i
      @user-tb7pq2sz9i 3 місяці тому +1

      Ala anukunte pandavulu kuda chustune unnaru kada em cheyledu...
      Veerulu

    • @krgamer1962
      @krgamer1962 2 місяці тому

      ద్రౌపది వస్త్రపహరణం లో ఏకలవ్యుడు లేడు కదరా

  • @ManiMedia2023
    @ManiMedia2023 3 місяці тому +91

    Suryaputra Karna ❤

    • @theboys.s
      @theboys.s 3 місяці тому +7

      Dhaana veera shura karna ❤️‍🔥❤️‍🔥

    • @supernovic99
      @supernovic99 3 місяці тому +5

      Adharma karna

    • @bunnybunny9001
      @bunnybunny9001 3 місяці тому +1

      ​@@supernovic99Sony putra karna

  • @magvchannel
    @magvchannel 3 місяці тому +12

    సెక్యులర్ కల్పిత కల్కి రివ్యూ.......!
    అసలు మన పురాణాల ప్రకారం కలి పురుషుడిని (పాశాండ మత మతులున్న వారిని) అంతం చేయడానికి శ్రీ మహా విష్ణువు కల్కి అవతారంలో వచ్చేది కలియుగాంతంలో...!
    మరి కలియుగం అంతమయ్యేదెప్పుడు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అంటే కల్కి గా వచ్చేది ఆ సమయంలో మరి కల్కి సినిమాలో కల్కి భగవానుడు పుట్టేది 2898 అంటే సుమారుగా కలియుగం ప్రారంభమైన తరువాత ఆరువేల సంవత్సరాలకు..!
    ఈ రిఫరెన్స్ మనకు హిందు పురాణాల్లో లేదు కాని బ్రహ్మ కుమారీస్ ఓం శాంతి అనే ఒక వక్ర జాతి కలియుగం కేవలం 5800 సంవత్సరాల లోపే అని చెప్తారు..!
    ఈ ప్రకారం చూసుకుంటే దర్శకుడు ఓం శాంతి వారి కల్కిని చూపించాడా?
    ఇకపోతే శంభల నగరం మన హిమాలయాల్లో ఉన్న అదృశ్య నగరం..!
    అక్కడికి సామాన్యులు ప్రవేశించడం దుర్లభం..!
    అంతే కాక అక్కడ జీవించే వారికి ఎలాంటి రుగ్మతలు ఉండవు..!
    యోగులు,చిరంజీవులు ఉండే ఊహలకు అందని నగరం..!
    అలాంటి శంభల నగరానికి కల్కి సినిమాలో అక్కడి "రాణి" పెట్టిన పేరు "మరియం"..!
    ఈ పేరు ఏ మతంలో ఎక్కువ చెప్పబడుతుంది??
    ఇదే సినిమాలో కల్కి అవతారం గురించి రాజేంద్ర ప్రసాద్ చేత చెప్పించిన డైలాగ్ " ఇంత కన్నా ఎక్కువ చీకటి రాదు..!అన్ని మతాల వారు,అన్ని జాతుల వారు మరీ ముఖ్యంగా సెకండ్ కమింగ్ (రెండవ రాకడ) వస్తుందని నమ్మే వెలుగు రాబోతుంది !" అని అంటాడు..!
    అంటే దేవుడు వెలుగై ఉన్నాడు,రెండవ రాకడ లాంటి పదాలు మనకు బైబిల్లో కనిపిస్తాయి..!
    కలి అన్నప్పుడు కలిప్రభావం చేత అధర్మాలే,ధర్మాలుగా చెలామణి అవుతాయి..!
    అలాంటి అధర్మ మతాల వారిని సంతృప్తి పరచటం కోసం కలి నిజంగానే దర్శకుడిని తప్పు తోవ పట్టించిందా?
    చివర్లో ప్రభాస్ కి కర్ణుడు పూనుతాడు..!
    అదేంటో???
    మొన్నటి నుంచి సినిమా Next Level అని చెప్పే వారందరిని చూస్తే వారు కల్కి సినిమాని పొగిడినట్టు లేదు..!
    నాకైతే వారంతా కలిపురుషుడిని పొగిడినట్టు అనిపిస్తుంది..!
    సినిమాలో యాస్కిన్ (కమల్) ఒక డైలాగ్ లో " ఎన్ని యుగాలు మారినా,ఎన్ని అవకాశాలు వచ్చినా ఈ మనుషులు మారరు" అని అంటాడు..!
    ఆ డైలాగ్ లో చిన్న మార్పు ఏంటంటే..
    "ఎన్ని యుగాలు మారినా,ఎన్ని అవకాశాలు వచ్చినా ఈ సెక్యులర్ హిందువులు ఎప్పటికీ మారరు...! "
    ఎందుకంటే మన పురాణ-ఇతిహాసాల్లో ఏముందో తెలియక అలాంటి సినిమాలని మోసేది వాళ్లే...!

  • @muralikancham3121
    @muralikancham3121 3 місяці тому +44

    ఇంచుమించు నాలుగైదు సార్లు అర్జునుని ధాటికి తట్టుకోలేక పరిపోతాడు కర్ణుడు.
    అధర్మం పక్కన నిలబడ్డ ఎంత వీరుడైన చవాలిసిందే. అది కర్ణుడైన, భీష్ముడైన.

    • @Srk1640
      @Srk1640 3 місяці тому +8

      Correct

    • @Srk1640
      @Srk1640 3 місяці тому +1

      Kani abhimanyudu arjunudini kanna goppa yodhudu

    • @ajkiranvarma
      @ajkiranvarma 3 місяці тому +3

      Mari dongadebba tiyyalsina avasaram em undi 😂😂.. adi kuda krishnudu todu undaga.. 😂😂

    • @giridharreddy4278
      @giridharreddy4278 3 місяці тому +3

      ​@@Srk1640krishnude cheppadu karnudu goppa ani

    • @agastya3583
      @agastya3583 3 місяці тому +1

      ​@@ajkiranvarmayuddam annaka Anni unatya thuch ante kaadhu akkada

  • @theboys.s
    @theboys.s 3 місяці тому +36

    థాంక్స్ అన్న అడిగిన వెంటనే వీడియో పెట్టావు ❤

  • @swaroopsrikakolapu148
    @swaroopsrikakolapu148 3 місяці тому +3

    Karunudu abhimanyudu chetilo kuda odipoyadu

  • @ramavathprashanth1104
    @ramavathprashanth1104 3 місяці тому +71

    Suryaputra karn 🔥😈

  • @mnarasimharao43
    @mnarasimharao43 3 місяці тому +39

    దాందేముంది వ్యాస భారతం పుస్తక ప్రమాణాలతో ఐతే అర్జునుడు గొప్ప మన క్రిస్టియన్ మిషనరీ యూనివర్సిటీ ఫేక్ చరిత్ర పుస్తకాల్లో ఐతే కర్ణుడు గొప్ప 😂😂😂 దానినే మన ఫేక్ దలిత్ మతమార్పిడి బిడ్డలు ఆధారంగా తెస్తారు..

    • @harikaraorao7514
      @harikaraorao7514 3 місяці тому

      😂😂😂

    • @giridharreddy4278
      @giridharreddy4278 3 місяці тому +3

      Krishnude cheppadu kada karnudu goppa ani

    • @harikaraorao7514
      @harikaraorao7514 3 місяці тому +2

      Ekkada brother?

    • @auaramesh1304
      @auaramesh1304 3 місяці тому +2

      ​@@giridharreddy4278కర్ణుడు గొప్పవాడు నిజమే. కానీ అర్జునుడు తో పోలిస్తే కాదు. కవచ కుండలాలు ఉండటం వల్ల గెలిస్తే, గొప్ప ఏముంది?? అభిమన్యుడును చంపి నప్పుడు సహకరించింది కర్ణుడు. మంచి సుగుణం దానం. అదే అతనిని కీర్తి వంతుడు ను చేసింది. అతనిని నిలబెట్టింది.‌. అతని యశస్సు ను పెంచింది.. ఆ విషయం లో అతనికి పోటిలో కనీసం దుర్యోధనుడు కూడా లేడు...

    • @Iamraju705
      @Iamraju705 3 місяці тому +2

      అవునా ...వ్యాసుడు భారతం ఏ బాషలో రాశాడు చెప్పు??

  • @chintapallirajesh
    @chintapallirajesh 3 місяці тому +20

    ద్రౌపది స్వయంవరంలో కర్ణుడు ఓడిపోలేదు అన్న అసలు కర్ణుడు తకువ కులం వాడు అని పోటీ చేయనివారు కృష్ణుడే చేపడు ఈ స్వయంవరంలో గెలిచే సామర్థ్యం ఇద్దరికీ ఉంది అని కానీ కర్ణుడు అధర్మం వైపు ఉన్నాడు కబ్బాటి కర్ణుడిని అవమానించి పోటీలో పాల్గొనకుండా చేస్తారు ఇది నేను చదివింది చెప్తున ఊరికినే చెప్పింది కాదు😢😢

    • @jodurambabu
      @jodurambabu 3 місяці тому +1

      Avunu bro... Nenu bhaaratam chusanu and vinnanu kuda,

    • @MahidharVibes
      @MahidharVibes  3 місяці тому +9

      Nenu kooda chadiva bro karnudu shalyudu villu ni ettaru kani matya yantranni chedinchalekapoyaru ani, idi direct mahabharatam book lode cheptunna

    • @VenkatTeja-wl5ul
      @VenkatTeja-wl5ul 3 місяці тому +5

      ​@@MahidharVibesswayamvaram tavartha okka yudham kuda jarigindhi akkada kuda karnudu odipothadu

    • @VenkatTeja-wl5ul
      @VenkatTeja-wl5ul 3 місяці тому +2

      ​​​@@MahidharVibeskurukshetra war lo kuda abhimanyudu , arjunudu,bhimudu and satyaki tho kuda odipothadu and a radham scene Mahabharatam lo ledhu and kunti varam adagaledhu karnude isthadu .last lo dhanush lo chethilone undhi

    • @suryateja1937
      @suryateja1937 3 місяці тому +2

      ​@@MahidharVibes bro nako doubt karnudu yuddam nunchi paripoyadu ani cheppav alanti karnudini Kunti devi pandavulu ni champoddu ani adiginda

  • @Nagaraju_Tony_Army
    @Nagaraju_Tony_Army 3 місяці тому +8

    Arjunudu VS Karnudu
    Both Are Very Talanted Persons Very Srong 🔥🔥
    Prabhash VS NTR , Ram Charan , Allu Arjun Villa Muggurilo Okaru Arjunudu Carecter Chesi Untte Vere Level Undedhi My Opinion ❤

  • @Techtalks_ks
    @Techtalks_ks 3 місяці тому +104

    Definitely karna... Not because of prabash ... Those who know about complete story of karna ...

    • @ChantiS-r5c
      @ChantiS-r5c 3 місяці тому +23

      పోయి వ్యాస మహర్షి చే చెపించ్చబడి మరియు వినాయకునిచే లికించబడ్డ మహాభారత చదువు తెలుస్తది

    • @PREM-ch9wo
      @PREM-ch9wo 3 місяці тому +7

      If you really know you will not comment like this

    • @sampathrajesh2936
      @sampathrajesh2936 3 місяці тому +1

      True

    • @ajkiranvarma
      @ajkiranvarma 3 місяці тому +5

      ​@@ChantiS-r5cnuv cheppindi nijam ite.. krishnudu todu undaga karnudini alanti paristitullo champadam emduku.. nuv chadivinde Cheppu Leda alochinchi cheppu...

    • @ChantiS-r5c
      @ChantiS-r5c 3 місяці тому +3

      ​And abhimanyudi vadha lo kuda karnudi adharma paatra vundhi migilina vaarithopaatu.

  • @myopinionsonline
    @myopinionsonline 3 місяці тому +10

    ఇప్పుడేంటి సార్.....! శాపాలు ఉన్నాయి కనుకా మనం జాలి చూపించాలా.
    మీరు కూడా సరిగ్గా చదవలేదు అని అర్థం అయ్యింది.
    ఎంతో మంది చేతిలో కర్ణుడి చావు తప్పిందో మూల భారతం చదువు.
    సాత్యకి ఎంతో గొప్ప కర్ణుడి కంటే.....

    • @Everkingveeru
      @Everkingveeru 3 місяці тому

      Yeni మహా బారతలు ఉంటాయి సార్ 😅

    • @myopinionsonline
      @myopinionsonline 3 місяці тому

      @@Everkingveeru నాకు తెలిసి వ్యాస భారతం, కవిత్రయ భారతం, జెమిని భారతం, ఇంకా ఉండచ్చు....
      మనకు ఆ సంఘటన నిజమా అబద్దమా తెలుసుకోవాలంటే మూల భారతం (వ్యాస) చదవాలి.

    • @Everkingveeru
      @Everkingveeru 3 місяці тому

      @@myopinionsonline hello సార్ yedhi నిజామో yedhi ఆపద్దమొ తెలియని యుగంలో బ్రతుకు thunam మనం

    • @myopinionsonline
      @myopinionsonline 3 місяці тому

      @@Everkingveeru అది కవి వర్ణనలు బ్రదర్....
      కొందరు అతిశయం జోడిస్తారు, తప్పులేదు అది కవికి ఇచ్చినా స్వేచ్ఛ. కానీ కథ essence దెబ్బతినకూడదు.

    • @Everkingveeru
      @Everkingveeru 3 місяці тому

      @@myopinionsonline తపు సార్ కాలం marekoddi వ్యాస బారతం yepudo పోయింది 100 / నిజం తెలియలి అంటే mana జీవితం సరిపోదు 🙏

  • @khaleelshaik4115
    @khaleelshaik4115 3 місяці тому +43

    My favourite character is KARNA in maha bharatam

  • @nayananalla2309
    @nayananalla2309 3 місяці тому +8

    Arjun 🎉

  • @rashtrabhakti_tv
    @rashtrabhakti_tv 3 місяці тому +5

    వీరుడా కాదా అనేది ముఖ్యం కాదు. ధర్మం వైపు ఉన్నాడా లేదా అనేది ముఖ్యం

  • @ShidigondePRAVEENSHETTY
    @ShidigondePRAVEENSHETTY 3 місяці тому +5

    Karna and duryodhana are best friends

  • @dargupallynaresh5680
    @dargupallynaresh5680 3 місяці тому +4

    Mahabharat yudham lo bhimudi chetilo karnudu vodipoyadu,

  • @sundeepdesamsetti7013
    @sundeepdesamsetti7013 Місяць тому +1

    అర్జునుడు భీముడు ధర్మరాజు నాకుల సహదేవ విలంతా కర్ణుడి కల గోటికి సరిపోరు ❤❤❤

  • @charancherry6510
    @charancherry6510 3 місяці тому +9

    6:00 gusbums😮

  • @saivishal9462
    @saivishal9462 3 місяці тому +3

    5:10 mari abimanyudini champinappudu em ayindhi yudhaniyamam follow ayyada karnudu?
    Sir rules pedtharu kani follow avvaru

  • @rohithcheedella1657
    @rohithcheedella1657 3 місяці тому +4

    Arjunudu nii champaledu karunudu kante arujindu ee shrestudu

  • @mamidipatieranna5855
    @mamidipatieranna5855 2 місяці тому +1

    Bro కృష్ణుడు జోక్యం చేసుకోక పోతే కర్ణుడిని ఆపడం అసాధ్యం బట్ అర్జునుడు కూడా పవర్ఫుల్

  • @legendaryinvestor2005
    @legendaryinvestor2005 3 місяці тому +10

    కృష్ణుడు అర్జునుడిని నాగస్త్రం నుండి, వైష్ణవాస్త్రం నుండి, నారాయణాస్త్రం నుండి, శక్తి అస్త్రం నుండి... ఇలా అనేక మార్లు కాపాడాడు... ఇప్పుడు చెప్పండి కృష్ణుడు లేకపోతే అర్జునుడి బ్రతుకు ఏమైపోయేది

    • @venuvas457
      @venuvas457 3 місяці тому

      అర్జునుడు దగ్గర వున్న పతుపతస్రాం నికి కర్ణుడి వద్ద జవాబు లేదు
      ఇది నిజం

    • @Gandivadari_Arjun
      @Gandivadari_Arjun 3 місяці тому +6

      Mari Virat Parvam Lo 😂🤣

    • @ndmusicworld2580
      @ndmusicworld2580 2 місяці тому

      Anna e story videos chudaledu social media lo adhe okkate telusu😅​@@Gandivadari_Arjun

    • @FijiksPat
      @FijiksPat 2 місяці тому +3

      Karn didn't have Vaishnavastra or Narayanastra. They are just serial and movie inventions.
      Karn only had Vasavi shakti and Nagastra and both of them would have been baffled by Arjun because Arjun possessed superior weapons.

    • @ramanjaneyaram7773
      @ramanjaneyaram7773 Місяць тому

      Mari virata parvamlo emaayindi akkada endaki odipoyaadu

  • @balupuarjun19
    @balupuarjun19 3 місяці тому +23

    Karnudu

  • @prabhasmadipadiga
    @prabhasmadipadiga 3 місяці тому +3

    Karna was defeated in kurushetra also.That too with bhima,satyaki and abhimanyu.

  • @sathishkumar-gg7bk
    @sathishkumar-gg7bk 3 місяці тому +3

    నువ్వు మూల భారతం చదవలేదు..... దర్మం గొప్పదా... అధర్మం గొప్పదా

  • @MaheshMahesh-pl8hm
    @MaheshMahesh-pl8hm 3 місяці тому +13

    Karna most powerful ❤

  • @garnepallysaikumarsai3137
    @garnepallysaikumarsai3137 2 місяці тому +1

    కురుక్షేత్రం లో వీరుడ మరి అభిమన్యుడి చేతిలో ఎందుకు ఓడిపోయి పారిపోయాడు మళ్ళీ తిరిగి వచ్చి అభిమన్యుడి నీ వెనుక నుండి చంపాడు భీముడి చేతిలో ఓడిపోయాడు అర్జును చేతిలో చాలా సార్లు ఓడిపోయాడు కురుక్షేత్రం లో 17 వ రోజు అంత పోటీగా అర్జునుడి తో యుద్ధం చేయడానికి కారణం విజయధాన్సు కర్ణుడి విజయధన్సు పాటుకున్నాడు కాబటి కర్ణుడి చంపడం కష్టం అందుకే చక్రం భూమిలో దిగడం ధన్సు పక్కన పెట్టడం వల్ల అభిమన్యుడి నీ అధర్మం గా చంపాడు కాబటి కృష్ణుడు అర్జునునితో కర్ణుడిని చంపమని చెప్తాడు, ఇక్కడ కర్ణుడి గొప్ప వేరుకుడు కాదు విజయదన్సు పతుకున్నాడు కాబట్టి అర్జునుడితో సమనగా పోరాడాడు

  • @NRJEWELLERYWORKS649
    @NRJEWELLERYWORKS649 3 місяці тому +1

    Magabharatam lo andhari kante goppa veerudu. Bismudu

  • @parasuram3425
    @parasuram3425 2 місяці тому +1

    Motham bane cheparu bro but start lo droupadi swayamvaram lo kuda vodipoledhu droupadi nenu suthudini pelli chesukonu ani cheppaka karnudu badhatho pakkaki vellipothadu tharavatha brahmanudi vesham lo vunna arjunudu ravadam yentranni kottadamtho jaruguthundhi brahmuditho pelli kudharadhu ani yuddham start avthundhi next middle lo aa yuddham karnude apesi vellipothadu bro edhi nenu mahabaratam aadhi parvam, swayamvara parvam ani vuntundhi andhullo 189 va adhyam lo chadhiva bro

  • @RajKumar-hx3ym
    @RajKumar-hx3ym 2 місяці тому +1

    ఏదైతే entra ayya dharmam vaipu nilabada ledu sachadu adi chepu

  • @palepujagadheshkumar8231
    @palepujagadheshkumar8231 2 місяці тому +1

    కర్ణుడు నేర్చుకుంటున్న సూపర్ బ్రో

  • @PharmaGuideradhakrishna
    @PharmaGuideradhakrishna 2 місяці тому +1

    Karnudu Entha Goppa vaadu Ayina Adharmam Pakkana Nilabaddaadu Kabatti, Chavu Thappaledu.

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 2 місяці тому +2

    "పరాక్రమంలో నీకంటే అధికుడు, ధనుర్విద్యలో శంకర సమానుడు, యుద్దమునందు వాసుదేవుని సాటి" అని అర్జునుడితో పోటీ వద్దని ఉత్తర గోగ్రహణంలోనే అశ్వత్థామే కర్ణుడుని హెచ్చరించి వారించాడు. అది చాలదా! అర్జునుడు, కర్ణుని కంటే మహా వీరుడు.

  • @princeramesh6855
    @princeramesh6855 3 місяці тому +1

    Arjunude goppa
    According to puranalu

  • @sardarhumanist
    @sardarhumanist 2 місяці тому +1

    1.Parasuramudu
    2.Sri Krishnudu
    3.Bhishmudu
    4.Bharbarikudu
    5.Ghatodhghajudu
    6.Karnudu
    7.Akalavyudu
    8.Dhronacharyudu
    9.Arjunudu
    10.Abhimanyudu
    11.Ashwadhamudu

    • @HareeshY-tt5jj
      @HareeshY-tt5jj Місяць тому

      1.Sri Krishna
      2.parasurama
      3.balarama
      4.arjuna
      5.bheeshma
      6.karna/abhimanyu
      7.dronacharya
      8.aswadhama

  • @lokeshduvvuru8705
    @lokeshduvvuru8705 3 місяці тому +1

    Champataniki , odinchataniki teda teliyada. Kavacha kundalalu lekunte arjunude evari saayam lekunda odinchevadu.

  • @vamsisolotraveller554
    @vamsisolotraveller554 3 місяці тому +18

    కర్ణుడు నిరాయుధుడీ ఉన్నప్పుడు, రథం భూమిలో కూరుకుపోయినప్పుడే చావు రాసిపెట్టి ఉంది So వాడిని అప్పుడే చంపాలి అప్పుడే చావు వస్తుంది.అందుకే క్రిష్ణుడు అర్జునుడిని రెచ్చగొట్టి మరి చంపిస్తాడు. ఆయుధం చేతిలో లేనప్పుడు చంపకూడదు అంటే మరి అభిమన్యుడుని ఎలా చంపాడు కర్ణుడు. So ఆయుధం చేతిలో లేదు అందుకే కర్ణుడుని చంపేసారు, అంటారు గాని ఆయుధం కర్ణుడి చేతిలో ఉన్నాసరే కర్ణుడు అర్జునుడిని చంపలేదు because అర్జునుడి దగ్గర కర్ణుడి కంటే ఎక్కువ అస్త్రసంపద ఉంది😊

    • @arjunprasadgamer4089
      @arjunprasadgamer4089 3 місяці тому +2

      Absolutely broo😊😊😊

    • @vamsisolotraveller554
      @vamsisolotraveller554 3 місяці тому +1

      @@arjunprasadgamer4089 thanks bro jai Arjun

    • @arjunprasadgamer4089
      @arjunprasadgamer4089 3 місяці тому +2

      @@vamsisolotraveller554 adi swayamga vyasa bharatham lo vundi 😊😊😊

    • @vamsisolotraveller554
      @vamsisolotraveller554 3 місяці тому +1

      @@arjunprasadgamer4089 yes bro absolutely

    • @Srk1640
      @Srk1640 3 місяці тому +2

      Enni ayidalunna arjunduni champe veerudu puttaledu mahabaratamlo endukante indrudu varam istadu

  • @SIVA9YT
    @SIVA9YT 3 місяці тому +1

    Sollu apu ra ayya Dharmam gurinchi cheppali ga babu nc

  • @vamshikrish3925
    @vamshikrish3925 2 місяці тому +1

    కర్ణుడు మహా వీరుడే కానీ అధర్మం వైపు నిలబడ్డాడు . ఎంతటి వీరుడైన ధర్మ మార్గాన్ని అనుసరించే వారికి ఎప్పటికైనా విజయం వరిస్తుంది. నాకు కర్ణుడు అంటే చాలా ఇష్టం కానీ కల్కి మూవీ తరువాత కొన్ని పండితుల వీడియోస్ చూసా అందులో కర్ణుడి గురించి కొన్ని వీడియోస్ లో తన నోటి దురుసు గురించి ద్రౌపది పట్ల అతను చేసిన వాక్యాలు నన్ను బాధించాయి ఆ వీడియో చూస్తున్నతసేపు కానీ అది నిజమో కాదో అని సందిగ్ధంలో ఉన్న . కానీ నాకు అర్జునుడి కంటే ఏకలవ్యుడు ఇష్టం ఏకలవ్యుడు కంటే కర్ణుడు ఇష్టం ఏది ఏమైనా .
    ధర్మో రక్షతి రక్షతః.
    జై శ్రీరామ్

  • @076sharankoushik6
    @076sharankoushik6 3 місяці тому +2

    Abhimanyudu 😊😊😊

  • @sociallegal008
    @sociallegal008 3 місяці тому +1

    Appude vachado 😂😂😂

  • @vamsimohan106
    @vamsimohan106 3 місяці тому +4

    Excellent explanation Mahidhar bro..

  • @suryamani4431
    @suryamani4431 3 місяці тому +3

    సింపుల్ గా చెప్తాను కర్ణుడు చెడ్డ వాడు కాదు కాని అతను వున్న పక్షం అధర్మం so అందుకే ఇలా ఒక పరాజయుడిలాగా చనిపోయాడు గంధర్వుల విషయం లో వారు తాగి వున్నప్పుడు యుద్ధం చేస్తాడు తన దగ్గర విల్లు కూడా ఉండదు అలాగే గంధర్వులు మాయ యుద్ధం చేస్తారు అందుకె కర్ణుడు ఓడిపోతాడు అక్కడనుండి వెళ్ళిపోతాడు సెకండ్ ది ఏంటంటే కర్ణుడు తన జీవితం లో విజయ దానస్సు నీ వాడింది రెండే సార్లు మొదటి సరి ఇంద్రుడు మాయ చేసి గోవును చంపేటట్లు చేసే సమయం లో విజయ ధనస్సు తినే అవును చంపుతాడు ఇక అక్కడ శాపం ఒకటి పెడతారు ఇక అప్పుడు నిర్ణయిచ్చుకుంటాడు నేను విజయ ధనస్సునీ నా యొక్క అత్యంత ప్రమాదకరమైన పరిస్థథి వచ్చినప్పుడే వాడతాను అని ఇక రెండొవ సరి కురుక్షేత్రం లో వాడతాడు అందుకె అర్జునుడు నెలవలేక పోతాడు కాని అర్జునుడు తన జీవనం మొత్తమ్ ఒక్క అజ్ఞత వాసం చేసేయ్ తప్పుడు తప్ప ఆ ఒక్క ఏడాది తప్ప మిగతా సమయం మొత్తమ్ కూడా ఘండివన్నే వాడతాడు కాని కర్ణుడు ఒక సాధ సీదా ధనస్సు తో యుద్ధమ్ చేస్తాడు తన జీవితకాలం మొత్తమ్ అందుకే చాలా సార్లు కూడా కర్ణుడే అర్జునుడి చేతిలో ఓడిపోతాడు అది విషయం నిజం గా సాపాలు లేకపోతే విజయ దానస్సే వాడి ఉంటే ( శాపలు వున్న కూడా విజయ దానస్సు వాడి ఉంటే ) కర్ణుడిని ఒక్కసారి కూడా అర్జునుడు ఓడించేవాడు కాదు ఆ దానస్సు చేతిలో ఉంటే పరాజయం ఉండదు పరుశురాముల వారు కర్ణుడికి ఇస్తాడు ప్రియ శిష్యుడు కదా ఎంతయినా కాని ఉపయోగించడు కర్ణుడు ఆ విజయ ధనస్సును అందుకే కృష్ణుడు రధ చక్రం భూమిలో వున్నప్పుడే చంపేయమంటాడు దేనికంటే ఆ దానస్సు కు వున్న శక్తి అటువంటిది ఆ విజయ దనస్సు తోనే అర్జునుడి రాధాన్ని 2 అడుగులు వెనక్కి పంపిస్తాడు సాక్షాత్తహు హనుమంతుడు పంచభూతలు సాక్షాత్తు ఆ విష్ణు మూర్తి ఉన్నటువంటీ రాధాన్నే వెనక్కి నెట్టగలిగిన దానస్సు అది అంత powerful ఐనా కూడా అర్జునుడి మీద యే నాడు ఆ ధనస్సు తో యుద్ధం చేయడు ద్వాపరి యుగం లో అత్యంత శక్తివంతమైన ధనస్సు లలో 2 వా దానస్సు మొదటిది విధురుడి దగ్గర ఉంటుంది అందుకే విధురుడు కౌరవుల పక్షాన పోరాడతాడు అనే విధురుడిని కృష్ణుడు తన నోటితోనే కౌరవులతో నేను ఈ యుద్ధం లో పాల్గొనను అని చెప్పిస్తాడు ఒక మాయ చేసి ఇక రెండొవది ఈ విజయ ధనస్సే అన్ని శపాలు వున్న కవచకుండలాలు లేకపోయినా అలాంటి దానస్సు వున్న ఎప్పటికి ఉపయోగించక పోయిన చివరి క్షణం లో కూడా ఆ ధనస్సు తో కర్ణుడిని ఎదుర్కోలేమాన్ని కృష్ణుడు నిస్సహాయ స్థితిలో వున్న కర్ణుడి మీద అంజనీ అస్త్రాన్ని ప్రయోగించి చంపమంటాడు ఇది మేటర్ కర్ణ is more than powerful అర్జున ఒకరకం గా రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు సామర్ధ్యం లేక ఓడిపోయారా ఆయన సామర్ధ్యం ఏమిటో ఒకసారి చూపిస్తో ఎలావుబితదో మనం అందరం చూసాం కదా కర్ణుడి పరిస్థితి అంతే కాకపోతే కర్ణుడు అక్కడ అధర్మ పక్షణ పోరాడాడు పవన్ కళ్యాణ్ గారు ధర్మ పక్షణ పోరాడారు

  • @Johnmoni-ie2wq
    @Johnmoni-ie2wq 3 місяці тому +11

    In swayam varam lo karna wins but as he is low cast he got insulted in public...

    • @Mr.Everything-2631
      @Mr.Everything-2631 3 місяці тому +1

      What does these ppl know about the real story of karna brother❤

    • @Rayalla17
      @Rayalla17 3 місяці тому +1

      Ekkadinundi vastaru teliyani vishayanni kooda intha confident ga Ela cheptharu

    • @Mr.Everything-2631
      @Mr.Everything-2631 3 місяці тому

      @@Rayalla17 karna doesnt win he lost in swayam varam coz indrudu clouds ni sun ki adamga petti ah area ni chekatiga chesi karnudu odipoye laga chesadu andhuku odipoendu adhi telsuko bro first

  • @VINODNAYAKK
    @VINODNAYAKK 3 місяці тому +1

    Full wrong information

  • @shekargudise6976
    @shekargudise6976 3 місяці тому +7

    Nice broo

  • @gorlisrinivasarao3643
    @gorlisrinivasarao3643 3 місяці тому +2

    Bro karnudu Shakthi paranga goppavadu ayyi undavacchu...kaani buddhi paranga arjunude..goppa kada ....chivariki dharam vyipu evaru untaaro vaaridhe pyicheyi......ultimate ga dharmam vyipu...evaru unnaru annadhe mukhyam.....it's my opinion

  • @vasanthkrishna7809
    @vasanthkrishna7809 3 місяці тому +3

    Karna's greatest mistake in life was participating in the 'dice' game along with Duryodhana and the comment he made on 'Draupadi' when she was dragged by Dushasana in the court hall. If people read what he said then all talks about him will vanish.!!! That very day Lord Krishna fixed his end.

  • @azzadshaik9640
    @azzadshaik9640 2 місяці тому +1

    Sir u said right...😊

  • @ShivaYadav-ji7ie
    @ShivaYadav-ji7ie 3 місяці тому +1

    Karnudu odipoledhu draupathi ninnu chesukonu aani aantadhi

    • @Anonymous12351
      @Anonymous12351 3 місяці тому

      Serial kadhu Mahabharatam chaduvu mundu odipotadu karna 😂

  • @Srishailam_Vlogs
    @Srishailam_Vlogs 3 місяці тому +1

    Kalki movie paina enni videos chestav bro 12 videos chesav evaru chustaru bro ni pichi videos 😇

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 3 місяці тому +7

    దుష్ట చతుష్టయం లో ఒకడు. అర్జునుడి కన్న కాదు. అపాంతర తముడు సహస్ర కవచ వరం కలవాడు, రాక్షసుడు ద్వాపరయుగంలో 1000 వ జన్మ. చేసిన తప్పులే శాపాలకు కారణం.

  • @Venkatthepower
    @Venkatthepower 3 місяці тому +12

    పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంప్ లో కూడా చాలా మంది వీరులున్నారు మరి వారందరినీ మహా వీరులని పొగిడుదామా ???
    ఖాళీగా వుంటే ఏ సినిమా రివ్యూ చేస్కో, ఆల్రెడీ వున్న దరిద్రాలు చాలు, కొత్తగా తయారయి పురాణాలను మిస్గైడ్ చేయొద్దు. బెటర్ పురాణాల జోలికెల్లోడు దానికి వేరే వున్నారు.
    బాబు, ఎంత గొప్ప వీరుడైనా అధర్మం వైపు నిలబడ్డాడు కాబట్టీ పతనం తప్పలేదు, దానికి పైగా ఎలివేషన్ అక్కర్లేదు, నువ్ చెప్పాల్సిన పాయింట్ అది, కర్ణుడి కంటే గొప్ప వీరులు కౌరవులు వైపు ఉన్నారు కానీ వాలు కూడా చచ్చారు ఒకటే కారణం అధర్మం అలా అధర్మం పక్క వుంటే ఎంత గొప్ప వీరుడికైనా కుక్క చావు తప్పదు.

    • @jagadeeshgembali381
      @jagadeeshgembali381 3 місяці тому

      adharamam aa dharama ani debate kadu
      evaru goppa veeerudu ani confusion duram cheyyadaniki try chesadu
      evaru goppa veerulu ane doubt untundi kabatti

  • @miryabellichandrakanth3742
    @miryabellichandrakanth3742 3 місяці тому +1

    Abimanyudu chethilo ayudham lenappudu champaru andhuke karnudu kuda alane

  • @VinodMSD-xo1zm
    @VinodMSD-xo1zm 3 місяці тому +1

    Jai karna maharaja ❤

  • @ChantiS-r5c
    @ChantiS-r5c 3 місяці тому +2

    అన్నా నువ్వు కూడా పోయి వ్యాస మహర్షి చే చెప్పింపబడి మరియు వినాయకునిచే లికించబడ్డ మహాభారతం చదువు ఆ తర్వాత వచ్చి చెప్పు.😡😡😡😡

    • @ChantiS-r5c
      @ChantiS-r5c 2 місяці тому

      Neeku cheppindhi comment lo pettindhi adhe bayya. Chadhavalsina avasaram lekunda Anni parvalu pravachana karthalu vivarincharu videos vunnayi choosuko.

    • @ChantiS-r5c
      @ChantiS-r5c 2 місяці тому

      నువ్వు ప్రభాస్ అభిమాని అయినంతమాత్రాన జరిగిన ఇతిహాసం మార్చి చూపడం తప్పు. ఇదే రామారావు గారి విషయంలో కూడా చేసారు అప్పట్లో.

  • @its..blu...channel1339
    @its..blu...channel1339 3 місяці тому +1

    Karna❤

  • @skmanachannel8035
    @skmanachannel8035 3 місяці тому +3

    సినిమాలో ఉన్న కర్ణుడు గురించి చెప్పడం కాదు బ్రదర్ నిజమైన మూలభారతంలో ఉన్న కర్ణుడు గురించి చెప్పండి కర్ణుడు మీరు అనుకున్నంత ఏం గొప్ప వీరుడేమి కాదు కేవలం అభిమన్యుడి తోటే పద్మవ్యూహంలోనే ఎన్నోసార్లు ఓడిపోయి పారిపోయాడు మళ్ళీ తిరిగి వచ్చి అధర్మంగా యుద్ధం చేసి అభిమన్యుడిని చంపడం జరిగింది సినిమాలో చూపినట్టు సినిమాలో చెప్పినట్టు కర్ణుడు గొప్ప వీరుడు అలాగే గొప్ప ధర్మాత్ముడు ధర్మం తప్పులేదు అని చెప్తారు చూపిస్తారు నిజాంకి కర్ణుడు ఎంత చెడ్డవాడో ఎంతటి మూర్ఖుడు మూలభారతం చదివితే తెలుస్తుంది ఇలా మూలభారతం చదవకుండా తెలియకుండా ఏది పడితే అది ఇలా అలాంటి జనాలకు చెప్పకండి

  • @rathodvakeel5493
    @rathodvakeel5493 3 місяці тому +3

    Karna ni mosham chestaru

  • @viruravi1100
    @viruravi1100 3 місяці тому +1

    Jai karna

  • @god-kc1ur
    @god-kc1ur 3 місяці тому +14

    Arjun is more powerful 🔥

  • @anudeepkrishna7469
    @anudeepkrishna7469 3 місяці тому +5

    కర్ణుడు పారిపోయిన ప్రతిసారి తన చేతిలో విజయం ధనస్సు లేదు.
    కానీ కర్ణుడు కురుక్షేత్రం యుద్ధంలో ఎప్పుడైతే విజయదనస్సు పట్టాడో అప్పటినుంచి కర్ణుడిని ఆపడం కృష్ణుడి వళ్ళ కూడా కాలేదు.

  • @HEY-ij8yj
    @HEY-ij8yj 3 місяці тому +1

    Droupadi swayam varam lo tanu odipodu bro tanani droupadi reject chestundhi Dana Veera Shuraa Karna Akkada

  • @shanmukhakeerthi2555
    @shanmukhakeerthi2555 2 місяці тому

    baagavatham thelina vallukuda review echesthunnaruuuuu......half knowledgers...

  • @sivagovindu5661
    @sivagovindu5661 2 місяці тому

    వీడెంటి ఇంత feel అయ్యిపోతున్నడు.....
    Neeku ela ardamaindaa....
    Kurukshetram mundu karnudu 6 sarlu odipoyadu arjunudi pai, kurukshetram lo kuda paaripoyadu,... Kani kurukshetram lo matram andari kante goppa veerudu anta.... Em logic bhayya....

  • @harikaraorao7514
    @harikaraorao7514 12 днів тому

    Entha goppa veerudu ?😂😂😂🤦🤦.. chadavandi first mahabharatam..karna bajana chalu

  • @praveengoud500
    @praveengoud500 3 місяці тому +1

    No బ్రదర్ మీరు తప్పుగా చెప్తున్నారు. కుంతి తన కొడుకులని వదలమని అడగలేదు. కర్ణుడిని తన వైపు రమ్మని అడగడానికి కృష్ణ పంపుతే వచ్చింది. ఎందుకంటే అలా ఐతే యుద్ధం ఆగుతది అని. కానీ కర్ణుడు ఆయనే స్వయంగా మాట ఇచ్చాడు అది కుంతి అడగలేదు. కర్ణుడు కురుక్షేత్రం లో చాలా సార్లు ఓడిపోతాడు. కాకపోతే ఒక్కసారి అర్జునుడు తప్ప మిగిలిన వాళ్ళు దొరుకుతారు అంతే. భీముడు కి కూడా కర్ణుడు దొరుకుతాడు. కర్ణుడు తప్పించుకొని రథం లో దక్కుంటాడు. రథం భూమి లో పోయినపుడు కృష్ణ చెప్పిన అర్జునుడు బాణాల వేయడు. కానీ కర్ణుడు బాణాలు వేయొద్దు అనుకుంటూ తను రతం ఎత్తుతు బాణాలు వేస్తాడు అప్పుడు అర్జునుడు బాణాలు వేసి చంపుతాడు. అంతే తప్ప అలా ఒంటరిగా చంపలేదు. యుద్ధం లో ఒకే ఒక్కసారి అర్జునుడు కర్ణుడు ముందకు పోవడానికి జంకుతాడు. అది ఒక్కసారి కర్ణుడికి అర్జునుడు పై మానసిక విజయం అంతే. మహా భారతం లో అర్జునుడి అంత వీరుడు లేదు. ఇది స్వయంగా భీష్మచర్యుల వారు చెప్పాడు. అందరూ కర్ణుడు ది యుద్ధం లో పైచేయి అన్న సందర్బాలు 2,3 ఉన్నాయ్ అవి తీస్కొని చెప్తున్నారు. But యుద్ధం కర్ణుడిని మిగతా వాళ్ళు చాలా సార్లు కర్ణుడిని ఓడించారు.

  • @manoz9088
    @manoz9088 3 місяці тому +2

    కానీ అభిమన్యుడు ముందు కర్ణుడు నిలవలేక వెన్నుపోటు పొడిచడు అది తెలుసా మరి

  • @cheepunarasimharao1138
    @cheepunarasimharao1138 18 днів тому

    గొప్పా వీరుడు ఐతే అభిమన్యుని ఎలా చంపాడు

  • @ChantiS-r5c
    @ChantiS-r5c 3 місяці тому +3

    Ramayanam lo kuda anthe ravanaasurudu seethammanu theesukelladam thappa aayana chala goppavaadu ani chitreekarincharu. 😡😡😡

    • @finalhour60
      @finalhour60 3 місяці тому

      Ippudu ni chelleli mukku chevulu nenu kosesanu anuko NI chelli ni daggaraku vachi complain chesindhi anuko nuvvu na dagaraku vachi ok ok inkoti koyyi antava leka natho fight chestava chepu . Ravanudu chesindhi kuda ade surpanaka chepina Matalu nammadu .

    • @ChantiS-r5c
      @ChantiS-r5c 3 місяці тому

      Comment pettemundhu kasta puranalaku sambhandhinchina nijamaina grandhithuniche rachinchabadina books kani ledha vatiki related ga vunna videos kani choosi comments pettandi bro.

    • @ChantiS-r5c
      @ChantiS-r5c 3 місяці тому

      Kabatti valmiki Ramayanam chadhuvuko bro Anni bhodhapadathayi.

    • @finalhour60
      @finalhour60 3 місяці тому

      @@ChantiS-r5c books pakkana pettu bro nenu adigina daniki chepu nuvvu unte emi chestav ni sister chepinadanike first priority istava leda ?

    • @ChantiS-r5c
      @ChantiS-r5c 3 місяці тому

      Ivvanu nijam emito thelusukovadaniki try chesta

  • @rashtrabhakti_tv
    @rashtrabhakti_tv 3 місяці тому +7

    దుష్ట చతుష్టయం లో ఒకడు కర్ణుడు

  • @bhargavsai9455
    @bhargavsai9455 2 місяці тому

    Goppa anedi yuddam .souryam batti kadu ..manchi pravarthana batti untundi ..ARJUN 💪

  • @vinaydudam-e7s
    @vinaydudam-e7s 3 місяці тому +1

    Crct chp bro

  • @kanurunagamalleswararao9520
    @kanurunagamalleswararao9520 3 місяці тому +1

    ప్రతిసారి నీ ఫేసు చూడలేకపోతున్నాము అక్కడ ఫొటోస్ గాని ఏమైనా చిన్న వీడియోస్ అయినా పెట్టండి బ్యాగ్రౌండ్ లో మీ వాయిస్ ఇవ్వండి భయ్యా 🙏🙏🙏🙏

  • @SivajiKunapa
    @SivajiKunapa 2 місяці тому

    Pandhavulu .tanaki sodarulani .karunudhiki telusu .Pandhavulu me eddam .cheyadhu only .evarini .champakundha .

  • @ussh2631
    @ussh2631 3 місяці тому +1

    Inkenni videos chestav anna😂

  • @mushtaqahamed-lo4eq
    @mushtaqahamed-lo4eq 21 день тому

    ఆరే....బాబు మిడి... మిడి...జ్ఞానంతో మహాభారతాన్ని బాగా చదివేశాను అంటున్నావ్....కర్ణుడు యోధుడు కానీ, మహా యోధుడు మాత్రం కాదు. కురుక్షేత్ర యుద్ధంలో, 14 సార్లు పాండవుల చేతిలో ఓడి పారిపోయినాడు. పద్మ వ్యూహం లో అభిమన్యుడి చేతిలో ఓడి, పరాభవం పొందుతాడు. మహా పరాక్రమ వంతుడు అయితే....పద్మవ్యూహం లో అభిమన్యుడి చేతిలో, ఓడి, వెనుక నుండి విల్లు విరుచుట ఏమిటి. అధర్మంగా తను ఒకడిగా అధర్మ యుద్ధం చేయడం ఏమిటి. మహా పరాక్రమ వంతుడయితే జయద్రదుడిని తన ముందే అర్జునుడు వదిస్తుంటే ఏ మాత్రం అడ్డుకోలేక పారిపోయినే. కర్ణుని చేతిలో ధర్మ రాజు, భీముడు, నకులుడు, సహదేవుడు వాళ్ళ శాప ఫలితం గా ఒక సారి మాత్రం కర్ణుని చేతిలో చిక్కవలసి వస్తుంది. అంతకు ముందు చాలా సార్లు పాండవుల చేతికి చిక్కి పారిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కర్ణుని స్వభావం లో చాలా లోతైన విషయాలు కూడ మనం గమనించాలి. దాన గుణం మిన్న. అందుకు అతను తన కీర్తి కల కాలం ఉండాలని తాపత్రయ పాడె వాడు. ఆ ఒక్క స్వభావమే అతనికి భారతం లో చిరస్మరీయుడు గా నిలిపింది. శాపాలు ఊరకనే రాలేదు. కర్మానుసారంగ వచ్చినవే. కొన్ని పనులు చేసేటప్పుడు కొన్ని మర్యాదలు పాటించాలి. వాటిని అతను పాటించే వాడు కాదు. దాని ఫలితాలే శాపాలు. మహాభారత సంఘ్టనలు అన్నీ నాటక రాయుళ్లు చేతిలో పడి, రక రకాల కల్పితలయి, మహాభారత మూలమే భ్రష్టు పడ్డది. ఇక సినిమా వాళ్ళు సరే.... సరే... పరశు రాముల వారి వద్ద కపటం తో విద్య పొందలనుకోడం ఎంతవరకు కరెక్ట్...సరే.. పరశు రాముల వారు తనకు మోసం చేశాడని అతనికి శపించెలేదు. నాటకాల్లో, సినిమాల్లో అలా.....జనానికి చూపిస్తారు. తనకు అంతవరకు శిష్యుడు ఐనందుకు గురువుగా నే మన్నిస్తారు. దుర్యోధనుడి స్నేహం వదిలి ధర్మం మార్గం, మంచి దారి వైపు ఉండమని పదే... పదే......హెచ్చరిస్తారు..ఏ గురువు ఐనా..తన శిష్యులకు మంచి మార్గం బోధిస్తారు. చెడు స్నేహం మంచిది కాదు అని పదే.. పదే.... చెప్పినా కర్ణుడు వినక....అతను నాకు దాత....నేను అతనికి హితుడను....మాట ఇచ్చాను....అనడం, అతనికి కోపాన్ని రగిల్చ. తను నేర్పిన విద్యలు ధర్మ పరిరక్షణకు ఉపయోగ పడాలి కానీ అధర్మానికి కాదు అని పరశు రాముల వారు తను నేర్పిన విద్యలు పనికి రావు పో....అని శ పించడమైనది...దానికి నాటక రాయుళ్లు, సినిమా వాళ్ళు రక రకాలైన కల్పనలు చేసి నారు. అది ఈ రోజు మనం చూస్తున్నాం. రేపటి తరం వాళ్లు ఏం చూడపోతారో......కురుక్షేత్రం లో కర్ణుడు నిరపరాధి గా ఉన్నపుడు చంపరు. భూతల యుద్దమే చేయమంటారు. అస్త్ర ప్రయోగమే చేయమంటారు. అర్జునుడు పొందినన్ని అస్త్రాలు కర్ణుని వద్ద లేవు. చివరికి అంజలికం అనే అస్త్రానికి బలి కావలసి వస్తుంది. ఇక కవచకుండలాలకు వస్తే, అవి ఉన్నంత వరకు తనకు ఎవరు, ఏ అస్త్రము ఏమి చేయ జాలదు అనేది భావావేశాలు తప్ప ఇక ఏమి లేదు. కవచ కుండలాలు ఉన్న, ఏ రకంగానైన తనను చంపుతారు అని కర్ణునికి ముందే తెలుసు. పితామహులు, గురువులు, మహా యోధులందరు అప్పటికే నేలకు ఒరిగారు. కురు సైన్యం అంతా హతమై పోయే.... అప్పటికే... వెను తిరిగే దారులన్నీ మూసుకున్నాయి. తన ప్రాణం కంటే....తన కీర్తి రంజింప చేసే....దానమే మిన్నగా భావిచాడు కర్ణుడు....అందులో...ఆ...దేవేంద్రుడు తన వాకిల నిలబడి చేయి చాచితే....తన కీర్తి ముందు ఆ దేవేంద్రుడు చిన్నపోయే.....అదే... కర్ణుని అజారామం చేసింది. కర్ణుని వీలు విద్యలో ఒక ప్రత్యేకత ఉంది. అతను అస్త్రాన్ని వాడి...వేడి....ధాటిగా....అమిత వేగంగా ప్రయోగిస్తారు.

  • @devarajudevaraju619
    @devarajudevaraju619 24 дні тому

    కురుక్షేత్రం యుద్ధంలో కూడ అర్జునుడు కర్ణుడు కంటే గొప్ప వీరుడు (కర్ణుడు గొప్ప వీరుడే కాదు అనట్లేదు) కాని అర్జునుడు అంత కంటే గొప్ప వీరుడు ఎందుకంటే బిష్మా&ద్రోణచార్యుడుతో యుద్ధం చేసుంటే కర్ణుడు అన్నిరోజులు నీలేచేవాడు కాదు & కర్ణుడు ఆయుధం లేనప్పుడు వదించలేదు నిరాయుధుని చేసి చంపాడు (అది కుడా ఎందుకు అంటే అభిమన్యుడు ఆయుధం లేనప్పుడు చంపాడు కాబట్టి) కుంతి దేవి మాట తీసుకోలేదు కర్ణుడు ఇచ్చాడు. భీముడు మూడు సార్లు కర్ణుడిని ఓడించాడు ఒకసారి నాలుకు కోశాయ పోయాడు కాని చెంపలేదు ఎందుకంటే అర్జునుడు ప్రతిజ్ఞ భంగం అవుతుందని. తరువాత కర్ణుడు భీముని కూడ చంపకుండా వదిలేస్తాడు ఇచ్చిన మాట కోసం (వివరణ ఇచ్చేటప్పుడు అన్ని తెలుసుకుని ఇవ్వండి లేకపోతే దయచేసి ఇవ్వకండి)

  • @kalyanbadnaini736
    @kalyanbadnaini736 3 місяці тому

    3:38 ఒక యుద్ధంలో కర్ణుడు పారిపోతాడా!😂😂😂 మహాభారతం గురించి తెలిని ప్రతీ బట్టేబాసుగాడు వాటి మీద వీడియోస్ చేసేస్తాడు..ఆ యుద్ధం విరాటపర్వం లోని ఉత్తరగోగ్రహణం రా అయ్యా🤦🤦🤦

  • @palepujagadheshkumar8231
    @palepujagadheshkumar8231 2 місяці тому +1

    సూపర్ బ్రదర్ బెస్ట్ ఇన్ఫర్మేషన్

  • @naveentarak6326
    @naveentarak6326 2 місяці тому

    అభిమన్యుడు ని ఒక్కడిని చేసి చంపలేదా 😢Ee కర్ణుడు 🙏🏻

  • @Chandrasekhar-mr4yy
    @Chandrasekhar-mr4yy 2 місяці тому

    కర్ణుడు గొప్ప వీరుడే కానీ అధర్మం వైపు ఉన్నాడు... కర్ణుడు అధర్మం వైపు ఉన్నాడు అని కవచ కవచకుండలాలు ఇంద్రుడు తీసుకుంటారు దానికి బదులు గా వాసవి అస్త్రాన్ని ఇంద్రుని అడగమని సూర్య భగవానుడు కర్ణునికి చెప్తారు

  • @VenkatReddy73372
    @VenkatReddy73372 2 місяці тому

    Saapalu evaru voorikine pettaledhu
    Mundhu adhi thelusuko
    Nirayudhudaina abhimanyudini champinappudu

  • @harikaraorao7514
    @harikaraorao7514 12 днів тому

    Ayanedho shri ramudu annattu over glorify chesthunnar oka evil character karnudu ni..