కల్కి ని మించిన సినిమా లేదు ! Film Critic Bharadwaj About Kalki 2898 AD Review | iDream News

Поділитися
Вставка
  • Опубліковано 26 чер 2024
  • కల్కి ని మించిన సినిమా లేదు ! Film Critic Bharadwaj About Kalki 2898 AD Review | iDream News
    #bharadwaj #kalki #idreamnews
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Candid Conversation with Swapna Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost.com

КОМЕНТАРІ • 66

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 День тому +3

    ❤ తెలుగువారి సత్తా ప్రపంచానికి తెలియజేసిన మరో కల్కి జై నాగ సిన్ జై ప్రభాస్❤

  • @mr.aakash9576
    @mr.aakash9576 2 дні тому +2

    Sir Baradeaj garu mee review super sir excellent

  • @sanaathanadharma3511
    @sanaathanadharma3511 2 дні тому +3

    యాంకర్ గారు పంచభూతాలు నుండి అవతారమెంటి , ఏది పడితే అది మాట్లాడ కూడదు కల్కి శంబల లో సుమతి,విష్ణుయతి కి జన్మిస్తారు, నాగశ్విన్ గారు వాస్తవంగా జరగబోయేదానికి సైన్స్ నీ జోడించి తీశారు కలి ప్రభావం వల్ల దీన్ని కొంతమంది నమ్మరు గొర్రెలు కి అయితే చెప్పనవసరంలేదు

  • @nemalking5423
    @nemalking5423 2 дні тому +3

    మరియ అనే కైరెక్టర్ 2898 లో వున్నది. బుద్ధులు,దక్షిణ తల్లులు,రకరకాల మనుషులు కలిసి బేధం లేకుండా బతుకుతున్న రాజ్యంలో అందరు ఉన్నారు

  • @sankarkumar2788
    @sankarkumar2788 День тому +1

    ధర్మం కోసం కౌరవుల వద్ద భీష్ముడు, కర్ణుడు లేరు
    కౌరవుల వైపు అధర్మము వుంది అని తెలిసి కూడ
    ధర్మం పాండవుల వైపు వుంది కాబట్టే శ్రీ క్రిష్ణడు ఉన్నాడు
    అందువలన పాండవుల విజయం తప్పదు అని తెలిసినా
    తమ మరణం తప్పదు అని తెలిసినా
    తమ బాధ్యత గా భీష్ముడు, కర్ణుడు కౌరవుల వైపు పోరాడారు

  • @user-pw4cn6gk6c
    @user-pw4cn6gk6c 2 дні тому +1

    Jai praboss sir ❤❤❤❤❤❤

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 День тому +1

    Original story ని distort చేసి చూపించడం సరి కాదు కదా! Story మీద thorough research చేసి originality ని నిలబెట్టి, అప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని graphics పెట్టినా తప్పులేదు. ఏదైనా ఒక film తీస్తే న భూతోః న భవిష్యత్ః అన్నట్టు ఉండాలి. మన తెలుగు రాష్ట్రాల లో చాగంటి కోటీశ్వర రావు, గరికపాటి నరసింహారావు, మాడుగుల నాగఫణి శర్మ లాంటి వాళ్ళు, ఇంకా ఎందరో పండితులు ఉన్నారు కదా! వాళ్ళని సంప్రదించి authenticity ని కాపాడి సినీమా తీస్తే criticism కి తావు ఉండదు.

  • @v.venkatareddy230
    @v.venkatareddy230 День тому

    Jai REBELSTAR 🎉🎉🎉big B❤ cenema super ga undi❤

  • @venkateshyelagandula3838
    @venkateshyelagandula3838 2 дні тому +1

    Next part 2 director mire

  • @sriguhesayoga7871
    @sriguhesayoga7871 3 дні тому +3

    Mariyamma temple is there

  • @sreenivas313
    @sreenivas313 День тому

    Great sir

  • @khajashariff5532
    @khajashariff5532 2 дні тому

    Technically brilliance movie but good attempt , very slow , climax 10 min good

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 День тому

    మధ్యలో ఈ కామెడీ సీన్ లు ఎందుకూ?

  • @jaffersyed2125
    @jaffersyed2125 9 годин тому

    Kalki cinemanu gurinchi munduga prajalni chaithanya parachalsina avasaramundi

  • @aravindmaddini6348
    @aravindmaddini6348 День тому +1

    SPOILER ALERT ‼️ THIS MAN 😂😂😂😂‼️‼️‼️‼️‼️‼️

  • @shivakrishna9229
    @shivakrishna9229 2 дні тому +3

    Please remove this video
    He is telling the whole story does he have brain

  • @RAVIKISHORE-jf6vt
    @RAVIKISHORE-jf6vt 3 дні тому +5

    Evaddra veedu story motham chepthunadu review cheppamantey..😅😅😅

    • @4yt158
      @4yt158 2 дні тому +2

      ithanu eppudu anthe. review lo chaala spoilers untayi 🤣🤣

    • @nageswararaoavasarala7603
      @nageswararaoavasarala7603 2 дні тому +1

      సుత్తి భరద్వాజ్

  • @RaviRavindar-nz3bs
    @RaviRavindar-nz3bs 2 дні тому +2

    Senior critic annaru...sense unda... review lo spoilers cheppakudadu ani theliyada...waste fellow.

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 День тому

    కల్కి గురించి చాలా మందికి తెలియదు. ముందుగా audience ని educate చేయవలసింది.

  • @venkatangara6228
    @venkatangara6228 8 годин тому

    సినిమా అంతా బ్రౌన్ అండ్ బ్లాక్. ఎక్కడా గ్రీన్ ,బ్లూ కనిపించవు. సినిమాను కేవలం కళ్ళప్పగించి చూడడమే... ఎక్కడా ఎంజాయ్ చేయడం ఉండదు. బయటికి వచ్చి విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. మనసుకు కాదు.

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 День тому

    మద్యలో ఈ పనికిమాలిన so called secularism ఎందుకు జొప్పించారు? ఈ మరియా character ఎందుకూ?

  • @syedbaji5396
    @syedbaji5396 2 дні тому +3

    ఇతను డైరెక్ట్ చేసుంటే ఇంకా బాగుండేది

    • @IndianBackgroundScore
      @IndianBackgroundScore День тому

      hahahaha .. well said.

    • @ss50505
      @ss50505 День тому +1

      😂😂😂😂😂 పనికి మాలిన అనలిస్ట్

  • @raovisweswara4429
    @raovisweswara4429 День тому

    మహా భారతం గురించి తెలిసిన వాళ్ళను అడిగితే సినిమాలో తప్పుల గురించి చెపుతారు.
    డబ్బుకోసం సబ్జెక్ట్ ఎంచుకున్నారా!
    ప్రపంచమే హిందువులదే అని చెప్ప దలచు కున్నారా!
    లేక
    2nd పార్ట్ లో తెలుస్తుంది మరియం పేరు గురించి, పుట్టబోయే బిడ్డ గురించి.
    2nd పార్ట్ ఇంకో మతం గురించి
    ఉండ వచ్చు.

  • @kids138
    @kids138 4 години тому

    Script kooda post cheyyandi ..emayya ee anyaaham ..idi kali kaalame 😢😢

  • @vamsikrishna-ol1id
    @vamsikrishna-ol1id День тому

    Anchor why this man?? Spoiler....

  • @boppudivenkatarayudu32
    @boppudivenkatarayudu32 День тому

    Iste ok

  • @bsnbs72
    @bsnbs72 День тому

    Paper Adds chaala better ee youtube video kanna.Parama chetta cinema. English cinema copy,even copy is also not clear.They do not have not even 1 hour story,but made 6hours 2 parts.

  • @laxmanvs4741
    @laxmanvs4741 2 дні тому

    Sir miru motham cinimane cheppesthunnaru...

  • @SivanagendrammaSowpati
    @SivanagendrammaSowpati 2 дні тому

    Kalki ga maheshbabu ga ravali

  • @boppudivenkatarayudu32
    @boppudivenkatarayudu32 День тому

    Nuva,prabasna, director na, producer na

  • @boppudivenkatarayudu32
    @boppudivenkatarayudu32 День тому

    Lekapote...

  • @crazymoonsongs2167
    @crazymoonsongs2167 2 дні тому

    Oka patra ki oka patra ki connectivity ledu

  • @ThungaKalyani
    @ThungaKalyani День тому

    Karnudi ki klki bagavan ki sambandam enti oo sollu

  • @PrasadRaoKonakondla
    @PrasadRaoKonakondla 3 години тому

    5

  • @boppudivenkatarayudu32
    @boppudivenkatarayudu32 День тому

    Evadu istaru

  • @kalpana9469
    @kalpana9469 День тому

    Bagoladu movie flop talk vachende

  • @boppudivenkatarayudu32
    @boppudivenkatarayudu32 День тому

    Na 200 naku ivvandi

  • @boppudivenkatarayudu32
    @boppudivenkatarayudu32 День тому

    Na 200 tho bratakandi

  • @satyadoosa9010
    @satyadoosa9010 2 дні тому

    Don't crib on each and everything

  • @user-iw3zo4yp3n
    @user-iw3zo4yp3n День тому

    Cinema flop garantee

  • @hakeemdigitals8013
    @hakeemdigitals8013 11 годин тому

    Chetta cenima

  • @nagarjunaravuri8358
    @nagarjunaravuri8358 3 дні тому

    Kumari = Mary

  • @boppudivenkatarayudu32
    @boppudivenkatarayudu32 День тому

    Bochu kalki

  • @Ramjipatnaik
    @Ramjipatnaik 2 дні тому

    ఇదేదో spoiler లా ఉంది

  • @user-tb2qs9nv8b
    @user-tb2qs9nv8b 2 дні тому

    సార్ ! కల్కి అనే సినిమా DUNE అనే హాలీవుడ్ సినిమాకి కాపీ ! అలాగే DUNE పార్ట్ 2 సినిమా కూడా ఉంది ! అది కల్కి పార్ట్ 2 సినిమా అయ్యి ఉంటుంది ! మీకు వీలైతే DUNE అండ్ DUNE 2 సినిమాలు తెలుగులో చూడండి !

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 2 дні тому

    చదివిస్తే ఉన్నమతి పోయిందని ..

  • @sastrykvks4124
    @sastrykvks4124 2 дні тому

    Is Vyasa portrayed Bhagavatha, I believe Potahana

  • @Sreenu761
    @Sreenu761 3 дні тому +9

    Madam, Sollu aapi talk About ycp lost election, Where is the Idream Zakir journalist?😂😂😂,bring to him at this channel and conduct interview to him about ycp Election results..

  • @yeleswarapusai7348
    @yeleswarapusai7348 3 дні тому +3

    UTTER FLOP MOVIE. BHARADWAJ ASWANIDUTT SHOE LACE. WRONG MESSAGE TO PUBLIC. DIRTY MOVIE

  • @avishkartradingcompany8075
    @avishkartradingcompany8075 2 дні тому

    ID channel is YSRCP channel
    All TDP JSP BJP people BOYCOTT

  • @kumarksks8677
    @kumarksks8677 2 дні тому

    నువ్వు తీయరా ఒక సినిమా ముండ నాయాలా 👍🏻

  • @aishbgm5743
    @aishbgm5743 2 дні тому

    Bokkemi kaadhu utter flop movie

  • @ArcotSrinivasaprasannaReddy
    @ArcotSrinivasaprasannaReddy 2 дні тому

    ఈ వైసీపీ పేటియం ముసలోడు భరద్వాజ్ చేసిన వీడియోల వల్లే శ్రీ వెంకటేశ్వర స్వామి జగన్ రెడ్డి గారు నామాలు పెట్టాడు 11"సిట్లే ఇచ్చారు

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 День тому

    Original story ని distort చేసి చూపించడం సరి కాదు కదా! Story మీద thorough research చేసి originality ని నిలబెట్టి, అప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని graphics పెట్టినా తప్పులేదు. ఏదైనా ఒక film తీస్తే న భూతోః న భవిష్యత్ః అన్నట్టు ఉండాలి. మన తెలుగు రాష్ట్రాల లో చాగంటి కోటీశ్వర రావు, గరికపాటి నరసింహారావు, మాడుగుల నాగఫణి శర్మ లాంటి వాళ్ళు, ఇంకా ఎందరో పండితులు ఉన్నారు కదా! వాళ్ళని సంప్రదించి authenticity ని కాపాడి సినీమా తీస్తే criticism కి తావు ఉండదు.