9 సార్లు యుధ్ధం లో ఎవరు ఎన్నిసార్లు గెలిచారు | Karna Vs Arjuna | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024

КОМЕНТАРІ • 2,7 тис.

  • @NanduriSrinivasSpiritualTalks
    @NanduriSrinivasSpiritualTalks  5 місяців тому +338

    Video Publish అయ్యాకా చాలా మంది అడిగిన ప్రశ్నలు
    --------------------------------------------------------------------------------------
    Q) మీరు ఈ వీడియోలో కర్ణుడి మంచి గుణాల గురించి చెప్పలేదేమిటి?
    A) ఈ వీడియో కేవలం ఆ 9 యుధ్ధాలలో ఏం జరిగిందో చెప్పడానికి మాత్రమే . కర్ణుడి దాన గుణం, Commitment, శాపాలూ,జననం, నిస్సహాయత అవన్నీ ఇంకొక వీడియోలో చెప్పుకుందాం.
    Q) కర్ణుడి కవచం సూర్య ప్రసాదితం కదా, కవచాన్ని అర్జునుడూ వాళ్ళూ మాటి మాటికీ ఎలా చీల్చారు?
    A) కర్ణుడి సహజ కవచాన్ని అరణ్య పర్వంలోనే ఇంద్రుడు తీసుకొని వెళ్ళిపోయాడు (ఆ కవచం కుండలం ఉంటే కర్ణుడిని చంపలేరు ) . విరాట పర్వం (కర్ణుడికీ అర్జునుడికీ మొదటి ముఖాముఖీ పెద్ద యుధ్ధం) జరిగే సమయానికే అతనికి కవచం లేదు. కర్ణుడు, మిగిలిన వీరుల లాగే (ఉదా. అర్జునుడు, అభిమన్యుడు ) మామూలు కవచమే ధరించాడు
    Q) కర్ణుడు ద్రోణాచార్యుడి శిష్యుడా? పరశురాముడి శిష్యుడు అంటారే?
    A) ద్రోణాచార్యుడి గురుకులం ఒక University లాంటిది. కౌరవులూ పాండవులూ ఇంకా ఆ రాజ్యంలో చాలా మంది పిల్లలూ వచ్చి నేర్చుకున్నారు. కర్ణుడు కూడా నేర్చుకున్నాడు. ద్రోణుడి వద్దా కృపాచార్యుడి వద్దా చాలా అస్త్రాలు నేర్చుకున్నాడు. కానీ ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని నేర్పను అని అంటే, దాని కోసం పరశరాముడి వద్దకు వెళ్ళి ఆయన వద్ద నేర్చుకున్నాడు . అందువల్ల కర్ణుడికి ద్రోణుడూ, కృపుడూ, పరశురాముడూ ముగ్గురూ గురువులే . ఆ విషయం కర్ణుడే స్వయంగా అరణ్య పర్వంలో చెప్పాడు .
    Q) ఏకలవ్యుడి గురుదక్షిణ మాట ఏమిటి? అది ఈ వీడియోలో ఎందుకు చెప్పలేదు?
    A) ఈ వీడియో కేవలం 9 యుధ్ధాల గురించే. ఏకలవ్యుడి విషయం వేరే చెప్పుకుందాం.
    ఏకలవ్యుడి విషయంలో ద్రోణుడు చేసిన పొరపాట్లు 2 ఉన్నాయి .
    1) "నీ అంతటి విలుకాడు ఇంకెవ్వరూ ఉండడు" అని అర్జునిడికి ఆవేశంతో మాట ఇచ్చాడు.
    ఏకలవ్యుడు ద్రోణుడి ద్వారా నేర్చుకున్నాడని తెల్సిన అర్జునుడు "నాకు మాట ఇచ్చారుగా, మరైతే ఇతనికి ఎవరు నేర్పారు?" అని నిలదీశాడు (ద్రోణుడే నేర్పాడు అనుకొని)
    2) ద్రోణుడు స్వార్ధంతో ఆ వేలు తీసేసుకున్నాడు.
    అందుకే ఆ వేలు తీసుకొన్న పాపానికి ఆఖర్లో ద్రోణుడి తలే ఎగిరిపోయింది , శిష్యుడి వేలుకి - గురువు తల, అదే ప్రకృతి సూత్రం !
    Q) చాగంటి వారు ప్రవచనాల్లో కర్ణుడు చాలా గొప్పవాడు అని చెప్పారు, మీరేమిటి ఇలా చెప్తున్నారు?
    A) కర్ణుడి గొప్పవాడే, సాక్షాత్తూ సూర్య పుత్రుడు. కానీ ఈ వీడియో "గొప్పవాడా-కాదా?" అని చెప్పిన వీడియో కాదు, కేవలం 9 యుధ్ధాల్లో ఏం జరిగింది అని చెప్పడం కోసం చేసిన వీడియో . మీరు కర్ణుడి భాగాలు మాత్రమే పెట్టిన వీడియోలు విని ఉంటారు, అలా కాకుండా మహాభారతం మొత్తం వినండి. ముఖ్యంగా ద్రౌపదీ వస్త్రాపహరణం, ఇంకా పైన చెప్పిన 9 యుధ్ధ సన్నివేశాలూ మొత్తం వినండి

    • @vedabharathi772
      @vedabharathi772 5 місяців тому +39

      @@NanduriSrinivasSpiritualTalks దానవీర సూర కర్ణ అనే మూవీ ఎలా తీశారంటే, డ్రగ్స్ తీసుకునే ఒక వ్యక్తి దానికి బానిస ఎలా అవుతాడో, అలా అప్పట్లో మీలా అవగాహన చెప్పేవారు లేరు కదా! పదే పదే ఆ మూవీ చూసి కర్ణుడిని వంచించబడిన ఒక మహా యోధుడిగా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు నిజాలు తెలిసిన కూడా నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.

    • @Kkalluri1
      @Kkalluri1 5 місяців тому +32

      నిజమైన జ్ఞానం సామాన్యులకు చేరాలి.. మీ జ్ఞాన యజ్ఞం తప్పక ఫలిస్తుంది

    • @kishorepillai7241
      @kishorepillai7241 5 місяців тому +4

      @@NanduriSrinivasSpiritualTalks ❤️🙏

    • @JaiJi-i5l
      @JaiJi-i5l 5 місяців тому +17

      @@NanduriSrinivasSpiritualTalks Last question adigina vaallu asalu Chaganti gaari mahabharatham pravachanam vinaledhu ani cheppali endukante vininte asalu ala adugaru ... Sri maatre namaha Jai Sri raaama

    • @gayathriglories
      @gayathriglories 5 місяців тому +11

      అద్భుతముగా ఉంది గురువు గారు మీరు చెప్పిన విధానం. అసలు చివరి 10 నిమిషాలు అయితే peaks. Movie Climax లాగా ఉన్నింది. Edge of the seat lo kurchoni vinnamu maa family.😀
      మీ ప్రవచన కర్తలు అందరు కలిసి ఒక గొప్ప movie theeyacchu kadaa andi. Asalu Marvel Avengers Bahubali - veetannintini minchipothundi. Antha content undi mana daggara. Alochinchandi😀🙏

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 5 місяців тому +266

    సామర్ధ్యానికి గౌరవం ధర్మం వైపు పోరాడినపుడే లభిస్తుంది

  • @sureshboga
    @sureshboga 5 місяців тому +51

    మహాభారంలో కృష్ణా పరమాత్మ తర్వాత నాకు ఎక్కువగా నచ్చేది అర్జునుడు. అలాంటి అర్జునుడి పరాక్రమం గురించి మీ నోటివెంట వింటుంటే చాలా ఆనందంగా ఉంది గురువుగారు. శ్రీమాత్రే నమః

  • @kpravali
    @kpravali 5 місяців тому +250

    అసలు అవకాశం ఉంటే ఒక లక్ష సార్లు video కి like ఇవ్వాలని ఉంది అండి.... అస్సలు మీరు మా తరానికి దొరికిన గొప్ప ఋషి వర్యులు🙏🙏🙏🙏

  • @Sandeep1999-t6k
    @Sandeep1999-t6k 4 місяці тому +37

    నిజ నిజాలు..... కళ్ళ ముందే ఉన్నా...........
    కర్ణుడే నా Hero ❤
    ఎవరి ఇష్టం వాలది.......అంతే కదా❤

    • @harikaraorao7514
      @harikaraorao7514 4 місяці тому +8

      Ee kalamlo andharki villains( ravana, karna, dhuryodhana) e ekkuva nacchutaru bro..

    • @samdon8094
      @samdon8094 4 місяці тому +2

      ​@@harikaraorao7514Karna is different among ravana, duryodhana , andarini okati cheyoddu

  • @nagarjunabotla1086
    @nagarjunabotla1086 5 місяців тому +22

    ఎంతోమంది కర్ణుడుమహా వీరుడు అని అనుకుంటారు
    మీ విశ్లేషణ వల్ల అర్జునుడి వీరత్వం ఏంటో అందరికీ తెలిసేలా చేశారు. నీకు నా నమస్కారాలు 🙏🙏🙏

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 5 місяців тому +191

    వారాహి దేవి నవరాత్రి పూజ మీ ద్వారా తెల్సుకుని చేస్తునమ్ము...చాలా సంతోషం గా వుంది...

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 5 місяців тому +199

    నిజాలు ఎప్పుడూ నిష్టూరంగానే ఉంటాయి కదా అందుకే కొంతమంది జనాలు నిజాల్ని ఆరాయించుకోలేరు. మీరు నిజాల్ని రుజువు లతో సహితంగా చూపించేరు మీకు అభినందనలు👌👍👏👏👏

  • @vnr644
    @vnr644 5 місяців тому +444

    అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన భీభత్స కృష్ణ విజయ సవ్యసాచి ధనంజయ 🙏🙏🙏🙏🙏

    • @bunnybunny9001
      @bunnybunny9001 5 місяців тому

      @@vnr644 11th name Krishna

    • @MYVIEW-sh8jf
      @MYVIEW-sh8jf 5 місяців тому +2

      మాయాబజారో ఇంకేదో సినిమాలో అనుకుంటా అల్లు రామలింగయ్య అర్జునునికి గల అన్ని బిరుదులను ఉటంకిస్తూ ఒక పేరును తయారు చేస్తాడు దాని పేరు
      అజిభీ ధపపా విశ్వేసకి స్వామి అని పేరు ఇందులో
      పైన మీరు చెప్పిన వాటిలో. జి అనే అక్షరం గురించి వివరించలేదు తెలిస్తే దాని గురించి కూడా చెప్పగలరు

    • @suryakuram2005
      @suryakuram2005 5 місяців тому

      @@vnr644 gandeevadhari ,kooda

  • @nvnsyaswanth
    @nvnsyaswanth 5 місяців тому +51

    కర్ణుడు పూర్వ జన్మలో సహస్రకవచుడు అనే రాక్షసుడు

  • @vasanthjillela1713
    @vasanthjillela1713 5 місяців тому +31

    విరాటపర్వం లో అర్జునుడు స్వభయంగా ఉత్తరకుమారుడితో కర్ణుడి గొప్పతనం గురించి వివరంగా చెప్పారు ఇది వ్యాసమహర్షి బారతం లో ఉంది

  • @mnarasimharao7140
    @mnarasimharao7140 5 місяців тому +190

    కర్ణుడిని, దుర్యోధనుడిని గొప్ప స్నేహితులు అనుకుంటారు. ఇలాంటి స్నేహాలు ఎంత ప్రమాదకరమో నిజంగా తెలుసుకోవాలి. స్నేహ లక్షణాలు ఇద్దరిలోనూ లేవు. స్నేహమంటే చెట్టాపట్టాలేసుకొని తిరిగేవాళ్ళు కాదు.
    పాపాన్నివారయతి యోజయతే హితాయ
    గుహ్యన్నిగూహయతి గుణాన్ ప్రకటీకరోతి
    ఆపద్గతంచ న జహాతి దదాతి కాలే
    సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః!!(భర్తృహరి)
    స్నేహం అంటే మిత్రుడు పాపం చేయకుండా ఆపాలి. వాడికి హితమైనది చెప్పాలి. ఆపదలలో విడిచిపెట్టకూడదు, అవసరమైన సంపదలు ఇవ్వాలి. చివరి రెండూ మాత్రం పాటించారు ఇద్దరూ. మొదటి రెండూ లేవు.
    స్వార్థపూరితమైన స్నేహానికి ఉదాహరణ చెప్పాలంటే దుర్యోధన, కర్ణులే. కుమారాస్త్రవిద్యా ప్రదర్శన సన్నివేశంలో వీళ్ళిద్దరికీ స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఎటువంటి పరిస్థితులలో ఏర్పడింది? అక్కడ అర్జునుడు చూపించిన అద్భుతమైన ప్రతాప ప్రదర్శనకి మొత్తం అందరూ చకితులై నిశ్చేష్ఠులై చూస్తూ ఉంటే దుర్యోధనుడికి బెంగపట్టుకుంది. భీముడు, నేను గదావిద్యలో పోటాపోటీ. అర్జునుడితో పోటీ ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే నేను అని వచ్చాడు కర్ణుడు. ఇప్పుడు దుర్యోధనుడికి పాండవులను దెబ్బతీయడానికి ఒకడు దొరికాడు గనుక వీడి స్నేహం నాకు కావాలి అనుకున్నాడు. అంటే వీడి స్నేహం ఎందుకోసం? పాండవులకోసం.
    కర్ణుడు ఎందుకు దుర్యోధనుడితో కలిశాడు? అంటే -
    కర్ణుడికి మహాస్పర్థ అర్జునుడితోనే. ఎలాగోలా అర్జునుని దెబ్బతీయాలి అని. అర్జునుడిని దెబ్బతీయాలంటే తనకి ఒక అండ ఉండాలి. అందుకని దుర్యోధనుని ప్రక్కకి చేరాడు. ఎంత అర్జునుడి మీద పగ లేకపోతే తన గురించి తెలిసినా వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట అర్జునుడిని తప్ప అందరినీ విడిచిపెడతాను అన్నాడు. అందుకే ద్రోణుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం ఇమ్మని అడిగాడు. అప్పుడు ఆయన నువ్వు యోగ్యుడివి కాదు అన్నారు. నువ్వు ఇవ్వకపోతే నీ గురువు దగ్గరికి వెళ్తాను అని పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ గురుధిక్కారం. అటువంటి వాడికి మంత్రము, అస్త్రము వచ్చినా పనిచేయవు అని తెలుసుకోవాలి.
    కర్ణుడు పరశురాముని దగ్గరికి కూడా వంచనతో వెళ్ళాడు. ఉపనయన సంస్కారం లేనివాళ్ళకి మంత్రోపదేశం చేయరాదు గనుక తనకి తత్ సంస్కారములు లేవు గనుక బ్రహ్మాస్త్రం మంత్రం గనుక తాను విప్రుడు అని అబద్ధం ఆడాడు. అసత్యంతో గురువును ఆశ్రయించాడు. పోనీ ప్రయోజనం ఏమైనా గొప్పదా? ప్రయోజనం గొప్పదైతే దానిని ధర్మంగా స్వీకరించవచ్చు. అర్జునుడితో సమ ఉజ్జీ కావాలి అని మాత్రమే. ఆ సమయంలో అక్కడ పొరపాటున అయినా గోహత్య చేశాడు. ఆ గోవు కలిగిన బ్రాహ్మణుడు శపించాడు - నువ్వు ఏ విద్య నేర్చుకున్నా వ్యర్థమైపోతుంది అని. అటుతర్వాత పరశురాముడికి కర్ణుడి మోసం తెలిసి ఆయనా శపించాడు. ఉద్దేశ్యం మంచిది కానప్పుడు విద్యనేర్చుకునేటప్పుడు వంచన ఎంత ప్రమాదకారియో తెలుసుకోవాలి.
    విద్యను ఒక వస్తువుగా చూస్తున్న నేటి నాగరికతలో ఈవిషయం తెలుసుకోవాలి. గురుదక్షిణ పారేశాం, వాళ్ళు విద్య నేర్పారు, అని అనుకోకూడదు. గురువును కేవలం ఒక మంత్రం ఇచ్చినటువంటి ఒకానొక వస్తువు అనుకోకూడదు. ఆ మంత్రము, ఆ దైవము గురురూపంలో ఉన్నారనే భావన ఉండాలి. అందుకే సృష్టిలో గురువును విడిచిపెడితే పరమేశ్వరుడు కూడా కాపాడడు. గురువును విడిచిపెట్టి ఎన్ని మంత్రాలు, జపాలు, తపాలు చేసినా వాడిని ఏ దేవతా రక్షించదు. సర్వనాశనం అవుతాడు అని చెప్తున్నారు. అర్జునుడు గురుభక్తికి ఒక ఉదాహరణ, కర్ణుడు గురుతిరస్కారానికి ఒక ఉదాహరణ.
    పైగా తన అస్త్రాలన్నీ శాపగ్రస్తాలు అని కర్ణుడికి తెలుసు. తన అస్త్రాల మీద తనకే నమ్మకం లేదు. అర్జునుడి దగ్గర ఆ దోషం లేదు. అటువంటప్పుడు ఏం చూసుకొని దుర్యోధనుడికి ధైర్యం చెప్పాడు. ఇంతకంటే దుర్మార్గం, మిత్రద్రోహం మరొకటి ఉంటుందా? తన అస్త్రములు శాపోపహతములు అని తెలిసినప్పుడు, తన విజయం మీద తనకే నమ్మకం లేనప్పుడు నేనున్నాను ఫరవాలేదు అని చెప్తాడా?
    అంటే ఒకవిధంగా దుర్యోధనుడిని వంచనచేసి ముంచాడు.
    నన్ను వంచన చేశావు మిత్రద్రోహి అనడానికి దుర్యోధనుడికి అర్హత లేదు. స్వార్థ స్నేహాలు ఇలాగే ఉంటాయి. ఇది తెలియక మనవాళ్ళు గొప్ప మిత్రుడిలాగా చూపిస్తూ ఉంటారు.
    కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి పక్షాన పోరాడి నశించిన అసురాంశ కలవాళ్ళు ఇంక ఏ లోకాలకూ వెళ్ళక భూలోకంలో మానవులుగా పుట్టి భారతంలో కృష్ణుడినీ, ద్రౌపదినీ, విమర్శిస్తూ నవలలు, నాటకాలు, వ్యాసలు వ్రాస్తూ అవార్డులు తెచ్చుకుంటూ ఉన్నారు.

  • @sjgclearners7700
    @sjgclearners7700 5 місяців тому +1051

    Directors kalki లాంటి సినిమాలు తీసేటప్పుడు మీలాంటి పండితులను కలిసి నిజం ఏమిటి అని తెలుసుకుని సినిమా తీస్తే బాగుంటుంది గురువు గారు

    • @SwethaKondagari
      @SwethaKondagari 5 місяців тому +61

      Hero lu kooda character s oppukune mundu nijaa nijaalu parisheelinchukovali.....team motham real script collect chesukoni cheyyali

    • @zigzwang
      @zigzwang 5 місяців тому +25

      Sir, the directors are only interested in making money and sensationizing things. If they had paid 10% of the attention they paid on constumes to fact checking of the Puranas they are basing their story on, these mistakes will not occur. In fact many of them deliberately spread falsehoods to "fit" their story. If it suits them they will show Sriram and SriKrishna as villains as well. Chillara kosam intlo vallani kuda ammukune daridrulu sir vallu..

    • @lucifer8082
      @lucifer8082 5 місяців тому +7

      సినిమా ఇంక అవ్వలేదు ఇంక స్టోరీ ఉంది తరవాత సినిమా లో

    • @Baboo-fc3ex
      @Baboo-fc3ex 5 місяців тому +1

      Yes

    • @Simpleguy2543
      @Simpleguy2543 5 місяців тому +9

      @@sjgclearners7700 People should understand first that Movies are completely FICTIONAL and they’re not true!!. Many movies have been made solely to entertain and it’s our responsibility to search the truth by reading Mahabharatham and understand what’s the truth. Nag Ashwins attempt is to create this quest in today’s generation people’s mind like who is who and what actually happened so that our people don’t forget the roots and start ,atleast now, reading our epics!. Are people seriously still living in stone age to actually believe Amitab ji picked up 4 people or Prabhas literally hit people 🤣? It’s all fiction (make believe process) ! . You need to people to make DOCUMENTARIES to bring truths and facts not MOVIES. Cheers✌🏻.

  • @appikondanagaraju1685
    @appikondanagaraju1685 5 місяців тому +73

    చాలా చక్కగా వివరించారు గురువు గారు. మహాభారతం గురించి పూర్తిగా తెలియని మాలాంటి వారి కోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది.

  • @brlreddy9473
    @brlreddy9473 5 місяців тому +34

    అభిమణ్యుడు రథం , సారధి , గుర్రాలు , విళ్ళంబు అన్నింటినీ ఒకే సారి ధ్వంసం చేసినా ఖడ్గం చేతపట్టి ఆకాశ మర్గం లో తిరిగి గ గరుత్మంతుడు లాగా గాలిలో తిరుగుతూ దొరికిన వాల్లను దొరికినట్లు కుత్తుకలు తరిగేస్తుంటే .... ద్రోణుడు , కర్నుడు ఇద్దరూ కలసి ఆ డాలు ఖడ్గం రెండింటిని నాశనం చేస్తే , గద తీసుకుని అశ్వర్థామ రథంపై కి ఉరికి సారధిని చంపి రథం ధ్వంసం చేస్తే పారిపోయాడు , ఆ గదను కూడా ధ్వంసం చేస్తే ఏ ఆ యుధమూ దొరకలేదు రథచక్రం అందుబాటులో ఉంటే దానితో గాంధార యోధులను , వసాతి జాతి నాయకులను చీల్చి చెండాడాడు.....
    అంతటి మహా వీరుడు ఈ ప్రపంచంలో మునుపు లేరు , ఇక ఉండరు ....
    జయహో వీరాభిమణ్య జయహో..

  • @srikanthreddy1150
    @srikanthreddy1150 5 місяців тому +67

    Karna is good worrier but he is never equal to Arjuna.

  • @HAROMHARA373
    @HAROMHARA373 5 місяців тому +65

    ఇది సార్ మీరు... ఇలాంటి వీడియో చేస్తే మీ ప్రాముఖ్యత తగ్గేదే లే 🙏🙏

  • @krishnakumarbulusu8532
    @krishnakumarbulusu8532 5 місяців тому +60

    పాదాభివందనం మహాశయా....
    ఎన్నో సందేహాలు, ఎన్నో మానసిక క్లేశాలు.... ఈ ఒక్క వీడియోతో అన్నీ తీరిపోయాయి!!!!
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Rajumeta1.
    @Rajumeta1. 5 місяців тому +112

    ఈ 21 వ శతాబ్దం లో పుట్టిన మాకు ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి అంటే అది మీలాంటి గొప్పవారి వల్లే శ్రీనివాస్ గారు 🙏

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 Місяць тому

    మీరు కర్ణుని గురించి వ్యాసాభారతంఆధరాలతో చేసిన విశ్లేషణ బాగుంది. తిక్కన భారతములో కూడా కొంత తేడా కనిపిస్తుంది

  • @madhusudhan-o4o
    @madhusudhan-o4o 5 місяців тому +5

    Mahabhartam gurinchi kammukunna Mabbulu veedelaa chesaru Guruji.. thank you and hatts off to you.

  • @saibharath7330
    @saibharath7330 5 місяців тому +66

    Nanduri gaaru, nenu kooda NTR gaari fan ye but mana scriptures first tarvatha ye mana favourite heroes. All support to you nanduri gaaru

  • @Spiritualliving034
    @Spiritualliving034 5 місяців тому +145

    Always Arjuna 🏹💥🔥 greatest personality in Mahabharata

  • @udayuday501
    @udayuday501 5 місяців тому +92

    " ఒక హిందూ పుట్టినప్పటి నుండి మరణించేంతవరకు హిందువుగానే ఉంటే మన సనాతన ధర్మం నిలబడుతుంది ", అందుకోసం మీరు కృషి చేస్తున్నారు చాలా ధన్యవాదాలు గురువుగారు , 🙏🙏🙏

  • @praveenkundarapu2392
    @praveenkundarapu2392 5 місяців тому +1

    ఈ వీడియో తో నా అనుమనలన్ని పటాపంచలు అయ్యాయి జన్మ ధన్యమైంది ధన్య అడలు గురువు గారు. 🙏🙏🙏🙏

  • @Krishna-mn5nf
    @Krishna-mn5nf 2 місяці тому

    Thank you So much ....
    గురువుగారు మీకు పాదాభివందనం..చాలా అపోహలు తీర్చారు ఇవాళ ..పోతే కర్ణుడు గొప్పా అర్జునుడు గొప్పా అన్న ప్రశ్న ఎప్పుడు వచ్చినా .. సమాధానం ఒక్కటే ..
    సాక్షాత్తు ఆ నారాయణుడు ఎవరి వైపు ఉన్నాడో ..ఆయనే గొప్ప అంటాను ...

  • @DesamDharmam
    @DesamDharmam 5 місяців тому +196

    పరాక్రమంలో కర్ణుడి కంటే అర్జునుడే గొప్పవాడని మీ విశ్లేషణ వల్ల మాకు తెలిసింది 👌

  • @NakkaIndrani
    @NakkaIndrani 5 місяців тому +25

    అసలైన నిజాలు చేప్పి అందరి కళ్లు తేరిపించారు నాన్న గారు,,మీకు నా హృదయపూర్వక నమస్కారాలు నాన్న గారు 🙏🙏🙏

  • @VinodKumar-ml2iw
    @VinodKumar-ml2iw 4 місяці тому +1

    మహా భారతం నీ జక్కన్న తీస్తే బాగుంటుంది అప్పటి వరకు వేచి ఉండాలి

  • @srishashiakshayakshara3657
    @srishashiakshayakshara3657 5 місяців тому +3

    ఈ నిజాలు అన్నీ ఎప్పుడు బయటికి వస్తాయో, ఎప్పుడు ప్రజల మనసుల్లో నాటుకు పోతాయో. నిజాన్ని తెలుసుకోలేని దురదృష్టం ఈ దేశ ప్రజలది. ఏం పాపం చేశామో ఏమో

  • @tubemkp
    @tubemkp 5 місяців тому +63

    A) కల్కిలో కర్ణుడు అర్జునుడికంటే గొప్ప అని చెప్పలేదు.
    B) సినిమాలో కర్ణుడిది Gray Character. అంటే అతడి మనసు ఎప్పుడుూ villain యాష్కిన్ నగరానికే వెళ్ళటానికే లాగుతూ ఉంటుంది.

  • @ntrtarak8958
    @ntrtarak8958 5 місяців тому +790

    గాండీవధారి అర్జున...🔥🔥🔥

    • @kancharlakarthik7788
      @kancharlakarthik7788 5 місяців тому +41

      అంగరాజ కర్ణ....🔥🔥🔥

    • @Datta003
      @Datta003 5 місяців тому +3

      ❤❤❤

    • @sameergorrepati1996
      @sameergorrepati1996 5 місяців тому +30

      ​@@kancharlakarthik7788 savyasachi arjuna

    • @prabhukonduru9286
      @prabhukonduru9286 5 місяців тому

      ​@@kancharlakarthik7788Abhimanyudu greater than Karna artham ayyinda neeku noru musuko karnudu oka anti pandavas vedhava

    • @VenkatTeja-wl5ul
      @VenkatTeja-wl5ul 5 місяців тому +4

      @@kancharlakarthik7788 The lord of the gods arrived and Arjuna was born from him. As soon as the son was born, an invisible voice was heard in the sky, with a thundering and deep roar. “O Kunti! He will be like Kartavirya and Shibi in prowess, invincible like Indra. He will spread your fame everywhere. As Vishnu increased Aditi’s happiness, like Vishnu, Arjuna will increase your happiness. He will bring under his sway the countries of Madra, Kuru, Kekaya, Chedi, Kashi and Karusha and establish the prosperity of the Kurus. Through the valour of his arms, Havyavahana303 will be supremely satisfied with the fat of all beings in Khandava. With his brothers, this immensely strong warrior will vanquish all small chiefs and perform three sacrifices. O Kunti! In valour, he will be the equal of Vishnu and Jamadagni’s son Rama.304 He will be the greatest among those endowed with valour and he will be invincible. He will acquire all kinds of divine weapons. He will be a bull among men and he will regain the lost fortune.”

  • @anuhachowdary2143
    @anuhachowdary2143 5 місяців тому +1387

    Real story karna fans vinte sachipotharu jeerninchukoleru swamy😊

    • @GVA369
      @GVA369 5 місяців тому +82

      emotional damage to karna fans... lol

    • @dadaeditz3073
      @dadaeditz3073 5 місяців тому +14

      @@anuhachowdary2143 re re valkinta yekuv telsa ra niku

    • @suryateja1937
      @suryateja1937 5 місяців тому +3

      😂😂

    • @raghav224
      @raghav224 5 місяців тому +30

      @@anuhachowdary2143 yeah bro vallantha kalki movie choosi 3 characters tho judge chesthunnaru 😂😅

    • @krishnavenideevi431
      @krishnavenideevi431 5 місяців тому +18

      They need to know I felt so bad hearing karna great everytime others saying since I already know all about him from vaddiparthi padmakar guruvu garu mahabharatham pravachanam and malladi garu pravachanam nunchi

  • @khyatha
    @khyatha 5 місяців тому

    చాలా బాగుంది.
    అందరికీ తెలియని మహాభారతం నుంచి నిజాలను చెప్పి తెలుగు సినిమాలు కట్టిన గంతలను విప్పారు 🙏

  • @krishnachaithanya4116
    @krishnachaithanya4116 3 місяці тому

    Super andi , good knowledge given. Karna has become one amo ng dhusta chatustayam. But here are some Few good qualities for him 1.as abandoned son, he given word not to kill four pandavas, he stood by that 2. Denied krishna proposal of being emporer. 3. Daanam, he donated his shield knowing its invensible. 4. Stood loyal to dhuryodhana (adharma) till his last moment. But who stood by adharma died in that war, irrepective of character example vikarna, ekalavya

  • @npjwater
    @npjwater 5 місяців тому +43

    I feel the same Arjuna is the real hero 🙏🏻Andhuke KrishnArjunulu vunna photo vunte intlo positive energy 🙏🏻 Sakthini manchiki vupayoginchevallu hero’s .

  • @sambhanasantoshkumar2390
    @sambhanasantoshkumar2390 5 місяців тому +230

    సినిమా చివరి వరకు చూసాం గురువు గారు.. కానీ డైరెక్టర్ కర్ణుడిని హీరో చేసి అర్జున్ ని తక్కువ చెయ్యడం బాధ అనిపించింది😢

    • @Rajesh-dp3gd
      @Rajesh-dp3gd 5 місяців тому +14

      @@sambhanasantoshkumar2390 karna ni takkuva chesi chupiste audiance ni attract cheyaleru bcz teliso teliyako karna ki ekkuva fans unnaru

    • @mohanrao505
      @mohanrao505 5 місяців тому +9

      ​@@Rajesh-dp3gdNijalu cheduga vuntay bro😊

    • @garbhamdeepa5123
      @garbhamdeepa5123 5 місяців тому +15

      Avunandi
      Karnudu goppavaade,
      Arjunidi kanna kaadu EDI gurtiste bagunnu

  • @prince_premkumar
    @prince_premkumar 5 місяців тому +80

    ఈ వీడియో చూశాక ఒక్కటి మాత్రం అర్థం అయింది...
    మన డైరెక్టర్ లు ఇలా నిజాలు మారుస్తూ...
    మన పురాణాలు కూడా తారుమారు చేస్తున్నారు కాబట్టే..
    పరాయిమతస్థులకు మనం చులకన అవుతున్నాం

  • @RaviSankar9999-RS
    @RaviSankar9999-RS 5 місяців тому

    మంచి సమాచారం తెలిపారు..మీకు ధన్యవాదాలు..🙏🏻
    కర్ణ మరియు అర్జునుడు గురించి పచ్చి నిజాలు తెలిపారు..కర్ణుడు గురించి మొన్న పెట్టిన వీడియో లో పచ్చి నిజం తెలిసింది.ఇప్పుడు కూడా.

  • @Jai_bharat1947
    @Jai_bharat1947 5 місяців тому +36

    మహాభారతం లో శ్రీకృష్ణుడు అర్జునుని వెంట ఉన్నట్లుగా ఈ కల్కి సినిమాలో అర్జునుడు ఈ కలియుగంలో తోడుగా ఉన్నట్లుగా సినిమా తీయవచ్చు. కలి ప్రభావం డైరెక్టర్ మీద బాగా చూపించినట్లు ఉంది అందుకే అధర్మ మనుషులని ధర్మంగా చూపించారు😂😂

  • @veerahanuman6979
    @veerahanuman6979 5 місяців тому +21

    నిజం చెప్పినందుకు కృతజ్ఞతలు గురువుగారు

  • @N_Vivek
    @N_Vivek 5 місяців тому +28

    చాలా ధన్యవాదాలు గురువు గారు 🙏, నిజంగా ఈ విషయం పై పూర్తి అవగాహన కల్పించినందుకు. సినిమాలు, సీరియల్ల ప్రభావం వల్ల తప్పుగా ఉన్న ఆలోచనలను సరిచేశారు..🙏
    నేను కూడా వీటి ప్రభావం వల్ల కాస్త కర్ణుడి వైపు పక్షపాత ఆలోచనతో ఉండేవాడ్ని.. కాస్త కష్టంగా ఉన్నా నిజాన్ని తప్పు పట్టలేము. దీనికి మీకు ధన్యవాదాలు 🙏.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  5 місяців тому +23

      నాయనా,
      ఈ వీడియో ఆ రెండు లైన్ల గురించి మాత్రమే కాదు. 1977 నుంచీ
      జనాల్లో ఉన్న తప్పుడు అభిప్రాయాల కోసం

    • @N_Vivek
      @N_Vivek 5 місяців тому +5

      @@NanduriSrinivasSpiritualTalks నిజమే గురువు గారు, నన్ను క్షమించగలరు🙏.

  • @SAIramsitaram
    @SAIramsitaram 5 місяців тому

    అద్భుతమైన వాక్పటిమ ఆచార్యుల వారిది , చాలా చక్కగా ప్రామాణికంగా వివరించారు నిజంగా నే కలి(ల్కి) ప్రభావం అంత తీవ్రంగా ఉంది చెడు కూడా మంచే అన్నంతగా కర్ణుడిలో దాత్రుత్వం అన్న గుణంలో కూడా చిన్న కళంకం ఉన్నది కవచానికి బదులుగా దివ్య శక్తిని అడిగాడు ఇది ఒకరకంగా ప్రతిఫలాపేక్షతో చేసిన దానమే
    కర్ణుడు గత జన్మలో సహస్ర కవచు డనే రాక్షసుడు బదరికా వనంలో తపస్సు చేసుకుంటున్న నరనరాయణులపై యుధ్ధానికి వెళతాడు నర నారాయణులు 999 కవచాలు ఛేదించగా ఉన్న ఒక్క కవచంతో నూర్య భగవానుడిని శరణు వేడి రక్షింప బడతాడు ఈ వృత్తాంతాన్ని మీ శైలిలో వివరించగలరు
    - విశ్వ కుమార్ (విస్సు)-

  • @jogunagaprasad1287
    @jogunagaprasad1287 Місяць тому +1

    Karna dhigvijaya yathra gurinchi chepandi

  • @CVoice-l6b
    @CVoice-l6b 5 місяців тому +119

    ధుర్యోదనాదులను భీమార్జునులు రక్షించారు.... ఇక్కడ ఒక మంచి వాక్యం "కాగల కార్యము గంధర్వులు తీర్చారు"😂

  • @SitaLakshmi9
    @SitaLakshmi9 5 місяців тому +75

    ఎంత దారుణం అంటే గురువుగారు కర్ణుడిని అందరూ పొగుడుతున్నారు DVS Karna movie దరిద్రం వల్ల అందరూ కర్ణుడు గొప్పవాడు అనుకున్నారు. మన ప్రహచనకారులు నిజం చెప్పారు. అర్జునుడు నిజం అయిన హీరో.
    గురువుగారు మిరు ఇంత reaearch చేస్తారు మహాభారతం మొత్తం ఒకసారి చెప్పండి స్లోగా. ఆదిపర్వం నుండి 18 పర్వాలు. మీ కళ్ళనుండి మళ్ళీ చూస్తాము. ప్లీజ్ గురువుగారు మహాభారతం సిరీస్ చేయండి. 🙏🙏

  • @rajathegreat387
    @rajathegreat387 5 місяців тому +49

    నిస్సందేహగా *అర్జునుడే* గొప్ప వీరుడు, ధర్మం తెలిసినవాడు. పాటించిన వాడు కూడా.

  • @akheelchitaaa
    @akheelchitaaa Місяць тому +1

    In the Vyasa Mahabharata (Adi Parva, Sambhava Parva), it is clearly mentioned that Dronacharya did not accept Karna as his student. The reason was Drona's vow to focus solely on teaching the Kuru princes, especially to make Arjuna the greatest archer.
    When Karna approached Drona, he refused, stating his loyalty to the Kuru family. This rejection led Karna to seek training from Parashurama, under whom he eventually mastered the art of warfare.
    This incident can be found in Adi Parva, Section 137 (Critical Edition). You can verify this directly in the text if needed. Please ensure that your statements are factually backed before making claims.
    The exact reference to Dronacharya refusing to teach Karna is found in the Vyasa Mahabharata, Adi Parva, specifically in the Sambhava Parva. However, the section number and verse depend on the specific edition or translation of the Mahabharata being referred to.
    Critical Edition (BORI Mahabharata):
    In the Critical Edition, the incident is detailed in Adi Parva, Sambhava Parva, Section 137, where Drona's refusal is linked to his focus on training the Kuru princes, particularly Arjuna.
    Gita Press Edition:
    In the Gita Press version, a similar narrative can be found, but the section and page numbering differ. It would typically be in the chapters describing the upbringing and training of the Pandavas and Kauravas.
    Sanskrit Verses (Indicative Translation):
    When Karna approaches Drona, Drona responds:
    "O child, I am bound to the Kuru princes and have taken a vow to train them alone. Seek another teacher who can fulfill your desires."
    This triggers Karna's eventual journey to Parashurama for further education.
    To give you an exact verse, I recommend consulting the Critical Edition's Adi Parva or trusted translations like the Gita Press Mahabharata or Kisari Mohan Ganguli’s English version, which align with this event.

  • @Gunnerhawk32
    @Gunnerhawk32 5 місяців тому +3

    Nice andi.... Chaganti garu cheppina vatiki meeru cheppina vatiki polike ledhu... Karnudu radha chakram paiki etthuthunte... Chakram paiki rale kani... Anni parvathalu samudharalu Anni paiki occhai ani chepparu... ?? Karnudu vesina bananiki... Arjunudi thala legisipoyedhi... Krishnudu radhaani kindhaki thokkadu... Arjunudu brathikadu.... Edhi cheppaledhe meeru... Nycc andi.... Karundini thakkuvacheyyali... Arjunudini etthali ani cheppinattu undhi.... Arjudikante dharmaraju kante pandavulu andharikante kuda oka samanyudu goppa vadu endhukante... Judham aade rajyani takkattu petti thammulla vatani takkattu pettevadu a rakam ga goppavadandi... Chivaraki bharyani pandem kattaru... Vallani dharmathmulu antunnaru... Dheenini adharsham ga teesukunte prapancham sarvanashanam ayyipothadhi... Kowravulu goppavallu dharmathmulu ani nenu ananu.. Vallu chesindhi thappe... Maha papam... Anthakante papam neechamaina pani dharmaraju chesadu... Migilina 4 pandavalu evvaru annani em anala nuv chesina pani enti ani... Chivaraki drowpadhi kuda em matladaledhe... Reyy vallevaru ra nannu takkattupettadaniki... Vallake adhikaram undhi... Meeke adhikaram undhi nannu pandem kindha teesukovadaniki ani dhroupadhi devi anala.... Avida ganaka aa mata ani unte appudu crct... Kowravulu dharmathmulu kaadhu... Pandavulu kuda kaadhu... Nakaithe mahabharatham mothham lo dharmam kanapadala... Nenu oka hinduvune... Chinnappatinundi bharatham ramayanalu chepparu.. But appudu vini peddhavallu em chepithe adhe namma... Pandavulu manchivaru.. Kowravulu cheddavaru ani mudhrapadipoyindhi... But nenu edhigenoddhi... Pandavalu chesina pani manchidha... Bharyani pandem pettaru adhi dharmama... Necchathi neechamaina pani... What ever the situation may be... Wife ni pandem pettadu ante vadu magade kaadhu... Naa alochanalu thappa...???

  • @SRITV123
    @SRITV123 5 місяців тому +21

    కొత్తగా ఉంటుంది అని శత్రువుల్ని గొప్పగా చూపించడం ఈ డైరెక్టర్లకు అలవాటయిపోయింది నిజ నిజాలు తెలుసుకొని ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి మీరు తీసే సినిమా ఎంతోమంది చూస్తారు మన సనాతన ధర్మం పై సినిమాలు తీసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి ఇప్పుడు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు వారిని సంప్రదించి తెలుసుకొని తీయాలి

  • @asuraravana3050
    @asuraravana3050 5 місяців тому +121

    We should convey this message to Kalki Director Nag Ashwin, not to show false history just to earn money.

    • @anuhachowdary2143
      @anuhachowdary2143 5 місяців тому +3

      Manam ala ante enko coverup story chepthadu nenu already munde cheppa kada fictional story ane antadu😅😅😅😅😅

    • @RajKumar-hx3ym
      @RajKumar-hx3ym 5 місяців тому

      But how

    • @archakamlohitha1258
      @archakamlohitha1258 5 місяців тому

      Yes exactly

    • @Teja_Speakss
      @Teja_Speakss 5 місяців тому +10

      What is your I'd. "Asura Ravana " okay keep this aside !
      You know what director is saying In Mahabharat the character' Karna' not got a proper ending or proper respect because of he stands with Adharma !
      So, Nag Ashwin what trying to make is If a character that Karna stands with "Dharma" in kaliyug what is the consequences that would happen If he reborn again . So, According to Mahabharat Karna is Fighting against "Dharma " So ,nag Ashwin want to make this character fight towards" Adharma " in kaliyug
      That's what He want to say to audience.
      Between I am not Karn or Arjun fan
      I am pure Devote of Lord Maha Vishnu !jai shree Radha Krishna 🙏
      Thank you!!😊

  • @srikarsaipa8324
    @srikarsaipa8324 5 місяців тому +7

    గురువు గారు...మన సనాతన ధర్మానికి అన్ని వైపులా ప్రమాదమే...ఒక వైపు అన్య మతం వాళ్ళు మన వాళ్ళని అందులోకి లాగేస్కుంటుంటే మీ లాంటి మహాత్ములు సాధ్బోధ చేస్తున్నారు...మీరు నిజంగా కారణ జన్ములు...మీరు జీవిస్తున్న కాలంలో మేము కూడా జీవించడం మా అదృష్టం

  • @gmraja2944
    @gmraja2944 5 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీలాంటి వారు, మీ లాంటి వారి విలువైన ప్రవచనాలు ఇప్పటి ప్రపంచానికి చాలా అవసరం🙏🙏🙏 ధర్మో రక్షతి రక్షితః 🙏🙏

  • @govindaraogedela8830
    @govindaraogedela8830 4 місяці тому

    Good analysis...abdtum... nijam chepparu .. keep it up swamy

  • @KumrsawmyKadai
    @KumrsawmyKadai 5 місяців тому +16

    మహాత్మా నా మహాభారత యుద్ధంలో అర్జునుడు కర్ణుడు యుద్ధంలో కూడా చాలా సందేహాలు ఉండేది కానీ మీ యొక్క వీడియో చూశాక చందేహాలని పూర్తిగా తీరిపోయా కర్ణుడు గొప్పవాడా అర్జునుడు గొప్పవాడా అన్నయ్య గురించి నందుకు మీకు ధన్యవాదములు 🙏🙏🙏

  • @Luckynarayana888
    @Luckynarayana888 5 місяців тому +16

    Very nice Nanduri Garu.....for original story telling of Maha Bharatam

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 5 місяців тому +26

    కర్ణార్జునులకు సంబందించిన నిజాలను చాలా అద్భుతంగా వివరించారు. మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు.

  • @jyothinarendra1198
    @jyothinarendra1198 4 місяці тому

    Chala manchi vishayaalu chepparu... Sandehaalu teerchaaru ...dhanyavaadaalu🙏🏻🙏🏻

  • @tejavath9528
    @tejavath9528 5 місяців тому +2

    Thank you srinivas Garu.
    For saying Real Mahabharata.

  • @ouruniverse2129
    @ouruniverse2129 5 місяців тому +6

    Very interesting and very special thanks alot to you నండూరి గారు. ఆసక్తి కల్గిన అందరూ నిజరీసెర్చ్ చేసి ఎలా అయినా పక్కవాళ్ళకు చెప్పాలని తపత్రయపడుతున్న రీసెర్చ్ లు కలగలిపే లా ఉన్న మీ explanation అద్భుతం.
    అర్జున
    ..పల్గుణ
    .... పార్థ
    ....... కిరీటి
    ............ధనుంజయ
    ................ సవ్యసాచి

  • @tulasiramd930
    @tulasiramd930 5 місяців тому +24

    Sir ఎంతో చక్కగా వివారించారు. మంచి script రాసి announce చేయండి. రాజమౌళి కానీ మరే ఇతరుల దర్శకత్వంలో ఒక గొప్ప చిత్రం అందించిన వాళ్ళు అవుతారు. 😊

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 5 місяців тому +9

    Great Arjuna🙏🇮🇳🙏
    Thanks for your great info
    Great sanatana Dharmam

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori5825 5 місяців тому +3

    వ్యాస భారతాన్ని అచ్చంగా వున్నది వున్నట్టుగా దోషాలు లేకుండా ఒక సినిమా తీస్తే బాగుండు

  • @arunabhavaraju703
    @arunabhavaraju703 5 місяців тому

    Chala అద్భుతం గా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు.గంధర్వుడు చిత్రసేనా తో యుద్ధం ,పాండవ వనవాసం మూవీ లో చూపించారు కమలాకర కామేశ్వర రావు గారు.ఘోష యాత్ర సీన్ ఉంటుంది ఆ మూవీ లో.

  • @hanuma1512
    @hanuma1512 5 місяців тому +17

    కర్ణుడి కవచ కుండలాలును అర్జునుడు భేదించ గలిగితే, దేవేంద్రుడు వచ్చి వాటిని తీసుకోవటం దేనికి గురువుగారు ? వివరించగలరు అని ప్రార్థన. 🙏🙏

    • @CVoice-l6b
      @CVoice-l6b 5 місяців тому +2

      గత జన్మలో దేవేంద్రుడు కర్ణుడి 999 కవచాలను వజ్రాయుధం తో భేదించాడు....ఈ ఒక్క కవచాన్ని క్రష్ణ సలహా చే అర్జునుడు భేదించలేడా?

  • @scherukula
    @scherukula 5 місяців тому +7

    మీలాంటి వారు ఈ వీడియో ద్వారా వివరణ ఇవ్వటం వల్ల చాలా మేలు చేసారు.

  • @NarayanaNS0363
    @NarayanaNS0363 5 місяців тому +7

    అబ్బా! గురువు గారు ఎంత బాగా చెప్పారు... చాలా కృతజ్ఞతలు. ఇంత కాలం కృతక హిరో లు చూపిన కథలు తో నిజమైన వీరులు ను గురించి సరిగా అర్ధం చేసుకోలేదు. సినిమా వాళ్ళు మా కళ్ళు కు పూసిన మసి తొలగించారు. ధన్యవాదములు.

  • @Srini-x1q
    @Srini-x1q 3 місяці тому +1

    Sir, you’re following things in only one direction. There are differences between some prominent writers. For example, there’s a difference between Valmiki Ramayanam and Tualsidas Ramayanam. Valmiki said it was real Sita who was abducted by Ravana, whereas Tulasidas said it was not real Sita. Which one do you follow?
    Regarding Karna I am not sure whether you listened to both Chaganti garu and Garikapati garu. They said quite a few good things about Karna.

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 5 місяців тому +2

    Well explained👏🏻👏🏻👏🏻 Thanks a lot for the nice information🙏🏻

  • @MadhurimaGudapati
    @MadhurimaGudapati 5 місяців тому +13

    Arjuna
    Bheeshma
    Bheema
    Abhimanyu❤❤ my fav worriors

  • @CVoice-l6b
    @CVoice-l6b 5 місяців тому +63

    శివాజీ గణేశన్ గారి కర్ణ ప్రభావం పడింది ఎన్టీఆర్ మీద...అందులో క్రృష్ణుడు పాత్ర వేసారు ఎన్టీఆర్

  • @VasanthiK619
    @VasanthiK619 5 місяців тому +14

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    శ్రీ మాత్రే నమః
    జై శ్రీ కృష్ణ
    జై జగన్నాథ్

  • @balakrshnaboddanapalli5670
    @balakrshnaboddanapalli5670 19 днів тому

    Good explanation Sir.
    Jai shree Krishna Krishna 🙏

  • @pratapreddy_gpr
    @pratapreddy_gpr 5 місяців тому +3

    Yes. Every thing was right. I tried to tell this my friends, arjun is far better than karna. But they believe movie (is director have that much knowledge) even don't have commonsense some people.

  • @CVoice-l6b
    @CVoice-l6b 5 місяців тому +41

    నిజాలు మేము అప్పటి లో ఆల్ఇండియా రేడియో విజయవాడ ద్వారా, కీర్తి శేషులు ఉషశ్రీ గారి ద్వారా విన్నాము😂

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 5 місяців тому +8

    Super Sir 😊Thank you 🤝Very Much Real Information To Give People's Now People's Realize Who Is The Real Warrior 🔥🏹 One And Only 🔥🏹 Kunti Putra Arjuna 🔥🏹 Jai Arjuna 🔥🏹🌷☘️💪🙏

  • @shankarspirituals
    @shankarspirituals 5 місяців тому +14

    గురువుగారు మీరు మాకు మంచి సినిమా చూపించారు. అద్భుతమైన సినిమా అపురూపమైన సినిమా చూపించారు. డబ్బులు ఖర్చు లేకుండా థియేటర్ కి వెళ్లే ప్రయాస లేకుండా చాలా తేలిగ్గా చాలా అద్భుతమైన సినిమా చూపించారు.

  • @nagendranag-q7i
    @nagendranag-q7i 2 місяці тому

    Okka video tho full clarity vachindhi

  • @jaishreeram29721
    @jaishreeram29721 5 місяців тому +2

    Guruvugarike padhabivandhanalu 👣🙏👏🙏

  • @sreeramsri4286
    @sreeramsri4286 5 місяців тому +50

    దానవీరశూరకర్ణ మొట్టమొదటి తరం ప్రాపగాండా సినిమా అన్నమాట.. రాజమౌళి గారు అయినా ఒరిజినల్ మహాభారతాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీస్తే ప్రపంచానికి నిజమైన మహాభారతం గొప్పతనం తెలుస్తుంది..

    • @CVoice-l6b
      @CVoice-l6b 5 місяців тому +3

      రాజమౌళీ కూడా అదే బడి....అసలు వాళ్ళు ఎవరు....హిందువులా...కాదే బౌద్ధం నుంచి పరిస్థితుల వలన హిందూ మతం లో చేరారు 😂

    • @SaitrishulGuddeti
      @SaitrishulGuddeti 5 місяців тому +3

      Rajamoulo gariki kuda karna e favourite character anta

    • @harikaraorao7514
      @harikaraorao7514 5 місяців тому +5

      రాజమౌళి గారికి కూడా ఇష్టమైన కారెక్టర్ కర్ణ అంట..😂😂😂.. వాళ్ళు ఎవరైనా వ్యాస మహాభారతములో ఉన్నది అసలే తీయరు..

    • @chakravarthiboya3127
      @chakravarthiboya3127 5 місяців тому +3

      @@sreeramsri4286 Raja mouli ala these chance ledu , variki Dharmam mukhyam kadu

  • @srinivasddevarakonda4199
    @srinivasddevarakonda4199 5 місяців тому +48

    Sr ఎన్టీఆర్ దాన, వీర సుర, కర్ణ &విశ్వామిత్ర, పూర్తి నెగటివ్ సినిమాలు 👍

  • @raghuvaranbytigeri
    @raghuvaranbytigeri 5 місяців тому +100

    ఇప్పటికైనా నిజమైన మహా భారతం గురించి మాకు తెలియజేసారు😊….!! ఇప్పటి వరకు సినిమా లే నిజం అనుకున్నాం …..!!

    • @sreeguru5757
      @sreeguru5757 5 місяців тому +3

      Emoo ippudu cheppimdhi kuda 100% nijam ani kuda cheppalem ,,but nanduri garu iyina available unnave cheppagelaru ,, really appreciate for nanduri gaari effort but yedhi nijam ani evvariki thelidhu

  • @Karthik-h3r
    @Karthik-h3r 5 місяців тому +1

    ఎంత బాగా మాట్లాడుతున్నారు అయ్యా మీరు...👌👌🫡

  • @SubbaraoNidamanuru
    @SubbaraoNidamanuru 2 місяці тому

    ❤❤❤❤❤❤❤❤❤❤చాలా బాగా నచ్చింది నాకు మీరు విడమర్చి చెప్పే మాటలు చాలా బాగున్నాయి 👃👃

  • @Gprakash-m4l
    @Gprakash-m4l 5 місяців тому +1

    Nice Guruvu garu excellents facts

  • @agiletraining7176
    @agiletraining7176 5 місяців тому +11

    అయ్యా మీకు చాలా చాలా ధన్యవాదాలు... మీ లాంటి మహానుభావులు నిజాలు చెప్పకపోతే సినిమా లో చూపించేవే నిజం అనుకుంటారు. మీ ఈ ప్రయత్నానికి మా జోహార్లు!!
    ఇలాంటి వీడియోలు మీరు ఇంకా ఎన్నో చేసి నిజ నిజాలు అందిరికీ తెలియపరచాలని మా విన్నపం.
    జై శ్రీరామ్.

  • @shankarspirituals
    @shankarspirituals 5 місяців тому +6

    ఇది చాలా చాలా అపురూపమైన ఆణిముత్యం లాంటి వీడియో ఇది చాలా అద్భుతమైన వీడియో ఇది మీరు చేసిన అన్ని వీడియోలో ఈ వీడియో నాకు నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది అందరూ కచ్చితంగా కచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది నిజం తెలుసుకోవలసిన సమయం ఇది.

  • @RRWRAJROAMINGWORKS
    @RRWRAJROAMINGWORKS 5 місяців тому +10

    గురువు గారు నేను ఒక youngster ni na వయసు 25
    నాకు మీరు మహా భారతం కథ మొత్తం చెప్తుంటే వినాలని ఉంది sir, మీరు సమయం చూసుకొని videos చేసి రాలీజ్ చేయండి
    ధన్యవాదములు🙏

  • @kishoCom
    @kishoCom 4 місяці тому

    చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలు.

  • @drajay5311
    @drajay5311 5 місяців тому +1

    Sir meeru follow ayyeee moola grandhalu please koncham chepparaaa nenu konukkuntaaa...
    Please reply
    I want both Ramayanam and maha bharatam

  • @bodagalnagaraj273
    @bodagalnagaraj273 5 місяців тому +12

    చాలా నిజాలు బాగా చెప్పారు ఇన్ని రోజులు మాకు మహాభారతం కథలో కర్ణుడు గొప్ప అని మా చెవిలో పువ్వు పెట్టారు

  • @manichary3342
    @manichary3342 5 місяців тому +7

    నా నమ్మకాన్ని నిలబెట్టారు..స్వామీ..దన్యవాదాలు🙏

  • @harikumarrongali589
    @harikumarrongali589 5 місяців тому +9

    After watching Kalki movie I have lot of questions , finally I got Answers from your videos Guru garu thank you 🙏 ❤️❤️

  • @skillcatch
    @skillcatch 4 місяці тому

    Super sir, a task well accomplished... Tku for revealing many truths and realities

  • @prameela2709
    @prameela2709 5 місяців тому +1

    sir karnudu abadham cheppi parsuramudu daggara cheraru annaru kadha kani adhi abdham ela avundhi asalu kunthi devi cheppe varaku athaniki telidhu kadha thanu kshatriyudini ani...

  • @chaithuchowdary6003
    @chaithuchowdary6003 5 місяців тому +12

    చాగంటి గారు మరియు గరికపాటి నరసింహ గారు చెప్పిన 2మహాభారతాలోనూ కర్ణ అర్జున కన్నా చాలా చాలా గొప్ప వాడు వీరుడు.

    • @harikaraorao7514
      @harikaraorao7514 5 місяців тому +5

      వాళ్ళు చెప్పినవి కూడా పూర్తిగా మహాభారతము వీడియోలు చూడండి.. ఒకటి రెండు వీడియోలు కాదు.. అప్పుడు అర్ధం అవుతుంది..

  • @satishbabu9740
    @satishbabu9740 5 місяців тому +4

    చాలా బాగా చెప్పారండి గురువు గారు మహాభారతం ఒక మహా సముద్రం లాంటిది పంచమ వేదాన్నిక్లుప్తంగా చెప్పారు మీ పాదాలకు హృదయపూర్వక నమస్కారములు జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @TechieGPT
    @TechieGPT 5 місяців тому +21

    చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు

  • @Gunnerhawk32
    @Gunnerhawk32 5 місяців тому +3

    Chaganti garu chepparu ayana pravachanalalo... Kurnudi iddham chusi... Arjunudu brathiki undina chaalu ani paripoyadu... Oka slokam kuda undhi.... Adhi cheppare....

  • @jpshow007
    @jpshow007 3 місяці тому +1

    Enni cheppina Daanudu, veerudu, surudu okka karnude.
    Karnaduki evvaru leru sasti.
    The great karna.

    • @archit9636
      @archit9636 2 місяці тому

      1. Daanudu annaru kada, em em daanam chesaado cheppandi
      2. Veerudu annaru kada, aaina ela goppa veerudo cheppandi
      Ee two questions ki Vyasa MAHABHARATAM nundi cheppandi, ledante silent ga undandi, guddiga serials ni nammi istam vachinattu cheppoddu