తిరుపతి అలమేలు మంగమ్మ రహస్యం | Tiruchanoor Alamelu mangamma Secret revealed | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 2,6 тис.

  • @rameshkumarponnada4325
    @rameshkumarponnada4325 3 роки тому +103

    ఎం ఇచ్చీ మీ రూణం తీర్చుకోగలమ్ గురుదేవ ఈ కలియుగంలో సనాతన ధర్మం వర్ధిచడానికి రామానుజాచార్యులు గ మల్లి పుట్టారు అనిపిస్తోంది.
    మీ వల్ల ఎన్నో కొత్త విషయాలు తెల్సుకుంటున్నాం ఎన్నో నెర్చుకుంటున్నాం మీ పాద పద్మాలకు నా సాష్టాంగ నమస్కారాలు

  • @bsn4843
    @bsn4843 3 роки тому +283

    మీకు పూర్ణమైన ఆయువును ఇవ్వులి అని మీలాంటి వ్యక్తం కలిగిన వ్యక్తిలును మానవ సమాజానికి ఇవ్వాలి అని లక్ష్మి శ్రీనివాసుడు ను మానస వాచా కర్మణా తో కోరుకుంటూ నా జైహింద్ జై భరతమాత జై సర్వమంగళ

  • @santhiyashram1075
    @santhiyashram1075 3 роки тому +145

    ఇంతలా ఆందరి పరిస్థితి అలోచించి, మా గురించి ఇంత తపన పడి చేస్తున్నారు గురుదేవా.మీరు పడుతున్న ఆవేదనా మీ మాటల్లో తెలుస్తుంది గురుదేవా అందరూ మళ్ళీ తిరిగి కోలుకోవాలని అని మీరు చేసే ఇంతటి కష్టాన్ని కి మీకు పాదాభివందనాలు 🙏🙏🙏

  • @Sridevivedios
    @Sridevivedios 6 місяців тому +19

    నేను ఇప్పటికీ 5 సార్లు విన్నాను ఎంత బాగుందో జన్మ ధన్యం అండి🙏🙏🙏🙏

  • @SanthusWorld
    @SanthusWorld 3 роки тому +14

    ఎంతటి అదృష్టవంతులం గురువు గారు.... వినే కొద్దీ వినాలనిపించే అమృత వర్ణన.... మా కోసం లక్ష్మీ నారాయణులు పంపిన మహాత్ముడు మీరు.... నాకు మాటలే రాని భక్తి భావన మీ వాక్కులు.... ఒకటి మాత్రం నిజం మీ వాక్కులు జీవితంలో మంచి నడవడికకు ఉపయోగపడుతున్నాయి. శ్రీ మాత్రే నమః🙏🙏🙏

  • @fanofjanakamma4454
    @fanofjanakamma4454 3 роки тому +146

    మహానుభావా దయచేసి
    మీరు రోజకు ఒక వీడియో చేయండి.......
    ప్రతి ఉదయం మీరు చెప్పే మాటలే మాకు భగవన్నామస్మరణ .......
    సాక్షాత్తు ఆ శ్రీవారినే చూసినంత పుణ్యం .......

    • @anupamapolisetty3290
      @anupamapolisetty3290 3 роки тому +3

      Yes

    • @sarbharaam8431
      @sarbharaam8431 3 роки тому +18

      అది అత్యాశ కాదా భయ్యా ఆయనకు ఒక జీవితం ఉంది గా వారంకి ఒకటి చొప్పున చేస్తున్నరు కాద మళ్ళి రోజు అంటే కష్టం కాదా

    • @deeparani7927
      @deeparani7927 3 роки тому

      Check his old videos, till new videos

    • @parvathihindiindia2555
      @parvathihindiindia2555 3 роки тому

      Yes

    • @janakiannapurna4740
      @janakiannapurna4740 3 роки тому +3

      గురువు గారికి పాదాభివందనలు🙏🙏ఏ లీల ఐనా ఎంత విపులంగా వవరించి అందించే మీకు శతకోటి వందనాలు🙏🙏💐💐

  • @TeluguBuildingConstruction
    @TeluguBuildingConstruction 3 роки тому +261

    మా కుటుంబం మొత్తం మీ వీడియోస్ కోసం ఎదురుచూస్తుంటామ్ , ఎప్పుడు వీడియో పెడతారా అని , నిజంగా అద్భుతమైన వీడియో
    ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳

  • @venkatasrinivas777
    @venkatasrinivas777 3 роки тому +61

    అయ్యా మీకు నా పాదాభివందనాలు.ఎన్నో సంవత్సరాల నుండి నా మదిలో ఉండే పెద్ద సందేహాం నేటికి పోయింది.మీ లాంటి మహానుభావులు ఈ కాలంలో ఉండడం ఈ తెలుగు తల్లి చేశుకున్న అద్రృష్టం.🙏🙏🙏
    ఓం నమో వేంకటేశాయ

  • @mramachandram2390
    @mramachandram2390 3 роки тому +12

    💐అయ్యా మీ పాదపద్మములకు శిరస్సు వంచి శతసహస్ర వందనములు మీరు కారణజన్ములు. మీ లాంటి మహాత్ముల వలన ఏమి తెలియని మాలాంటి అజ్ఞానులకు .మన సనతనధర్మము గూర్చి. ఎన్నో అముల్యమైన మన సంపదను .ఎంతో ఓర్పుతో .శుకబ్రహ్మా భాగవతాని పరీక్షుతునికీ .ప్రవచించారు
    అలాగే మీరు వివరిస్తూన్నారు తండ్రి.
    మీకు ధన్యవాదాలు .ఆ భగవంతుడు మీకు మీకుటుంబానికి .ఆయురరోగ్యములను
    ప్రసాదించాలి .తండ్రి

  • @satyaveni1983
    @satyaveni1983 3 роки тому +89

    లక్ష్మీదేవి గురించి తెలుసుకుంటే మా జన్మ ధన్యం అయిపోయింది గురువుగారు మీరు చెప్పిన మాటలు విని మీ పాదాలకు శతకోటి నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kingraju4212
    @kingraju4212 3 роки тому +28

    You tube కనిపెట్టిన వారికి మీకు శత కోటి వందనాలు,ఈ youtube ద్వారా ఎన్నో విషయాలు చెప్తున్నారు మాకు తెలిసి మా జన్మ ధన్యం . మీకు చాలా చాలా రుణపడి ఉంటాము అండి

  • @Swarna-B
    @Swarna-B 3 роки тому +246

    శ్రావణ శుక్రవారము గరుడ పంచమి రోజు అమ్మ గురించి వినడం మీరు మాకు ఇచ్చిన గొప్ప అదృష్టం 🙏🙏

  • @jagadeeshpawar2302
    @jagadeeshpawar2302 3 роки тому +44

    యూట్యూబ్ వీడియోలు ఎన్ని చూసిన రాని అనుభూతి
    మీ వీడియో ద్వారా నాకు వచ్చే అనుభూతి వర్ణనాతీతం.మనసు పులకరించి పోతుంది.
    మీ పాదములకు నా హృదయపూర్వక నమస్కారములు

  • @wonderkids6197
    @wonderkids6197 2 роки тому +5

    ఈ కొన్ని రోజులు మీరు వీడియోస్ చెయ్యక నేనూ రోజు ఎదురుచూడడం, ఏదో వెలితి.మిమ్మల్ని,మీ పరిజ్ఞానాన్ని చాలా మిస్ అయ్యాను గురువు గారు.

  • @vijaysekhar1686
    @vijaysekhar1686 3 роки тому +11

    గురువు గారు 🙏,
    మీరు విషయవివరణ ఇచ్చే తీరు బహు చక్కగా ఉంటుంది.
    నిజంగా ఏదో అదృష్టం చేసుకుని ఉండాలి మీ వీడియో చూడడానికి.
    🙏🙏🙏

  • @arunachalamarunachalam8474
    @arunachalamarunachalam8474 3 роки тому +577

    అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారం...

    • @ravisoljar6803
      @ravisoljar6803 3 роки тому +12

      వారి పిల్లల కు...

    • @srinivasaditya4811
      @srinivasaditya4811 3 роки тому +2

      - - Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh qqq1 1 Suresh Suresh ae

    • @jagadeeshrayapati7718
      @jagadeeshrayapati7718 3 роки тому +4

      @@srinivasaditya4811 suresh what why u typed so many times??

    • @vskyoutubechanale152
      @vskyoutubechanale152 3 роки тому +2

      Yes

    • @madhuaish7149
      @madhuaish7149 3 роки тому +2

      🙏🙏🙏🙏🙏🙏

  • @dontcollapsewavefunction7339
    @dontcollapsewavefunction7339 3 роки тому +149

    ఓరి దేవుడో..ఏమిటీ పురాణజ్ఞానం ఏమిటి ఇంత చక్కటి విశ్లేషణ🙏🙏🙏🙏

  • @girishdada4060
    @girishdada4060 3 роки тому +51

    మహా ప్రసాదం స్వామి మీలాంటి విశ్లేషకులు దైవ భక్తి ని పెంపోందించే వారు ఈ కలియుగం లో ఉండటం దైవ నిర్ణయం ఆ తల్లి అనుగ్రహం మీ పైన ఉండాలని కోరుకుంటున్నాను 🙏శ్రీ మాత్రే నమః

  • @phanindrakvs6214
    @phanindrakvs6214 3 роки тому +6

    Namaste guruji,
    ప్రతిరోజూ మీ వీడియోల కోసం మా 11 సంవత్సరాల అబ్బాయి ఎదురు చూస్తుంటాడు.
    మీ videos వినకుండా రోజు నిద్రపోడు.
    మీ ఈ వీడియోను తిరుచానరు పరిధిలో ఉండి జాబ్ చేస్తున్న నేను విని ఆశ్చర్యము మరియుఆనందానికి లోనయ్యాను. ధన్యవాదములు. 🙏

  • @mallipudijyothirani3658
    @mallipudijyothirani3658 2 роки тому +2

    మీకు ధన్యవాదాలు మీరు ఇలా చెప్పినందుకు ధన్యవాదాలు మీరు ఇలా చెప్పడం వల్ల మేము తెలియని కూడా స్వామి వారి గురించి తెలుసుకుంటున్నాం స్ నీకు శిరస్సువంచి నమస్కరిస్తున్నాను ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని ఆకాంక్షిస్తున్నాను 🙏

  • @kalidasbenny8854
    @kalidasbenny8854 3 роки тому +63

    @18:42
    మీ ముఖంలో ఆనందం చూస్తుంటే చిన్న పిల్లాడి నవ్వు లా ఎంత స్వచ్ఛంగా ఉందో 👌😍🤗

  • @jagadeeshpawar2302
    @jagadeeshpawar2302 3 роки тому +24

    ఇంత వివరంగా చెప్పారు దైవ రహస్యం
    నిజంగా దేవుడు దిగివచ్చి చెప్తున్నట్టు ఉంది
    చాలా గొప్ప అనుభూతి కలిగింది
    నండూరి గారికి నా హృదయపూర్వక పదభి వందనాలు కరణ జన్ములు

  • @letsshareknowledgethroughc962
    @letsshareknowledgethroughc962 3 роки тому +96

    మీరు చెప్పే అన్ని విషయాలు ఒక పుస్తక రూపంలో లేదా పిడిఎఫ్ రూపంలో మాకు అందజేయగలరు...
    మా అదృష్టంగా భావిస్తాము స్వామి...
    మా ఈ కోరికను నెరవేర్చగలరు గురువుగారు

    • @vinaygoud4063
      @vinaygoud4063 3 роки тому +32

      ayanna chepina ani vidoess mana phn lo vunnay inka anduku ppusthakalu ina kavali anukunte maname okka ganta ppatu kurchunte rasukovachu ayananu alla vundaniste inko 100mahatyalu manam nerchukovachu

    • @Swarna-B
      @Swarna-B 3 роки тому +3

      @@vinaygoud4063 Garu I felt same. We can help transcribe his videos as documents and distribute in social media

    • @suvarnabhai2209
      @suvarnabhai2209 3 роки тому +1

      @@vinaygoud4063 👌

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr 2 роки тому +3

    ఎన్నో తెలియని విషయాలు చెప్పి మమ్ములను ఆనందపరుస్తున్న మీరు అమ్మవారి ఆశీసులతో ఆనందంగా వుండాలని అమ్మవారిని వేడుకుంటున్నాను

  • @vidyashreen6290
    @vidyashreen6290 Рік тому +6

    I finished 108 days of padmavathi sthothra today and somehow got this video to watch. Don't know what should i tell. Sri maathre namaha 🙏🙏🙏🙏🙏

  • @ESWARIVLOG
    @ESWARIVLOG 3 роки тому +25

    గురువుగారు మా జన్మ ధన్యమైపోయింది మీరు ప్రతిరోజూ ఉదయమే ఇలాంటి మంచి వీడియో పెట్టడం వల్ల ఆ రోజంతా మాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు ఈ బ్రహ్మాండంలో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ముఖ్యంగా మన సనాతన ధర్మం లో మీరు ఇలాంటివి మరెన్నో మా అందరికీ తెలియజేయాలని ఒక పుస్తక రూపంలో ప్రచురించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా ఎంతమంది కోరుకుంటున్నారో తెలియజేయండి

  • @abhiabhinav
    @abhiabhinav 3 роки тому +51

    అసలు ఎంత మనోహరంగా ఉండండి గురువుగారు మీ వ్యాఖ్యానం... అద్బుతం.. కల్లకికట్టినట్టు చూపించారు...🙏

  • @voiceofca05
    @voiceofca05 3 роки тому +107

    శ్రీ వేంకటేశ్వర నీ మహత్యము ఎన్ని సార్లు విన్నా మాకు తనివి తీరదు. మేము చేసుకున్న పుణ్యం వల్ల మాకు ఈ అవకాశం కలిగంది. శ్రీ వేంకటేశ్వర మీకు జయం తండ్రి. శ్రీనివాస్ గారు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @SVENKATACHALAPATHY-g6h
    @SVENKATACHALAPATHY-g6h Рік тому +2

    గురువుగారు చాలా మంచి మాట సెలవిచ్చారు నాకు ఇన్ని రోజులు తెలియని ఒక విషయం తెలుసుకున్నాను ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏

  • @lakshmiprabhakarkv8787
    @lakshmiprabhakarkv8787 2 роки тому +3

    నమస్కారం గురువుగారు మీరు చెప్పిన అమ్మ వారిని గురించి విని చాల ఆనందం కలిగి నది. గురువుగారు ఈ అమ్మ నాపైన కలిగిన విధంనాము.మీకు తేలిజేయాలి.ఏమంటే మేము 1991 ప్రాంతం ములో తిరుపతి లో వుండే వారం మా వారు బరోడ బ్యాంకు లో పనిచేసే వారు ఓక సారి మా అమ్మ నా దగ్గరికి కి వచ్చినారు.నేను మా అమ్మ తిరుపతి లోని ఉన్న దేవలయం అన్ని చూసి చివరగా అలివేలుమంగాపురం వెళ్లి నాము.అక్కడ పూజారి నాకు కొబ్బరి కాయలో పూలు కుంకుమ ఇవ్వండం జరిగింది. ఇంటికి వచ్చిన తరువాత ఆ కుంకుమలో ఓక గ్రామ్ అంత బంగారు వుంది.మాకు ఆశ్చర్యం అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత నేను ఆ బంగారం ని అమ్మ వారి లక్ష్మీ డాలర్ గా చేసుకొని మెడలో ధరించండం జరిగినది. ఆతర్వాత అమ్మ నాకు అలివేలు మంగా గా స్వపన్నా దర్శనము ఇవ్వడం జరిగింది. తల్లి అన్నారు నేను ఎవరికీ కనిపించను.నీకు దర్శనం ఇచ్చినాను అని చెప్పి నారు. అలా చాల సంవత్సరాలు జరిగిన తరువాత అలివేలు మంగపతి శ్రీ నివాసుడు ఓక బహుమతి రూపంలో అమ్మ చెంతన కు చేరినారు. వారు ఇద్దరూ నామెడ లో శాశ్వతంగా వుండి పోయారు. నాపేరు లక్ష్మీ. నన్ను ఓక చారుమతి ని చేసింది తల్లి. మీరు ఇది చదవాలని కోరుకుంటున్నా.నా తల్లి నాపైకురిపించిన అనుగ్రహము.

  • @udayasrivenkat8053
    @udayasrivenkat8053 3 роки тому +44

    శ్రావణ మాసంలో మోదటి శుక్రవారం అమ్మవారు స్వామివారి గురించి చెప్పారు, ఎన్నో విషయాలు తెలియజేశారు, మా జన్మ ధన్య0 ఐనది 🙏🙏🙏🙏 మీకు కోటి కోటి వందనాలు గురువుగారూ .
    శ్రీ మాత్రె నమః 🙏

  • @bachusentertainmentworld4256
    @bachusentertainmentworld4256 3 роки тому +10

    అసలు మీరు a శ్రీమన్నారాయణుడి పంపిన దూత ల ఉన్నారు స్వామి...కలియుగం లో మ అందర్నీ ఉద్ధరించడానికి వచ్చినట్టు a వైకుంఠ వసి మీ రూపం లో ఇచ్చారు...మ అదృష్టం ...మే దైవల్ల అసలు "నేను" అనే అర్థాన్ని కొంచం కొంచం గా తెల్సుకుంటున్నం....మే videos చూస్తుంటే మ కున్న ప్రాబ్లమ్స్ కూడా చాలా చిన్నగా అంపిస్తున్నయి...చాలా ఆనందాన్ని ఆత్మ సంతృప్తి ని ఇస్తున్నాయి...thanks for all. d service ...

  • @vijaykrishnaaduri9645
    @vijaykrishnaaduri9645 3 роки тому +48

    గురువు గారు నమస్కారం🙏
    నాది ఒక విన్నపం మీ నుంచి భాగవతo వినాలని ఉంది నేను చదువుతున్నాను కానీ సరిగా అర్థం కావటం లేదు అందుకని మీకు వీలైతే ఏప్పుడైనా భాగవతం చెప్పాలని కోరుకుంటున్నాను గురువుగారు 🙏🙏🙏🙏🙏

    • @hanshithacollections2520
      @hanshithacollections2520 3 роки тому

      Sri bhagavatham ani etv ko oka serial vachedhandi... Aa serial youtube lo 1st episode nundi chusthe meeku baga artham avuthundhanukuntunnanu.
      Nenu chusedhannandi aa serial chala interest ga...
      Anni vishayaalu bagaa artham avuthayi... Oka sari try cheyandi.

    • @jhansijhansi3128
      @jhansijhansi3128 3 роки тому +1

      చాగంటి కటేశ్వరరావు గారి భాగవతం 40 రోజులు చేపరు చాలా అద్భుతంగా ఉంటుంది....ఒకసారి వీనండ్డి

    • @ramaratnamvlogs
      @ramaratnamvlogs 3 роки тому

      @@jhansijhansi3128 avunandi,chala vivaramga chapparu chaganti garu

  • @saisaisai7676
    @saisaisai7676 4 місяці тому +1

    హైందవ ధర్మాన్ని కాపాడటానికి, తెలియపరచడానికి ఆదేవుడు మిమ్మల్ని మాకోసం పంపించారు సర్
    మీకు 🙏🌹🌹🌹🙏
    👍

  • @manadwarakamayishirdi
    @manadwarakamayishirdi 2 роки тому +6

    చాలా ప్రశాంతంగా ఉంది స్వామి
    మికు కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏

  • @jagadeeshpawar2302
    @jagadeeshpawar2302 3 роки тому +79

    దేవుడు మీకు ఆకండ జ్ఞానం ప్రసాదించి మీ ద్వారా మములని సన్మార్గం నడిపించాలి

  • @coconut2262
    @coconut2262 3 роки тому +96

    అందుకేనేమో కదండీ.. పద్మావతి అమ్మ అష్టోత్తరం లో ధగ ధగ శరీరాయధారాయ నమః అని ఉంటుంది..🙏

  • @R.R.R.S.
    @R.R.R.S. 3 роки тому +41

    శ్రీ మాత్రే నమః 3rd comnt స్వామి 🌺🌺🌺🙏🙏🙏🙏శుక్రవారం నాడు అమ్మవారి దర్శనం కల్పించారు.🙏🌺

  • @jagadeesh5812
    @jagadeesh5812 2 місяці тому +5

    వైకుంఠము నుండి మన హిందూ మతాన్ని కాపాడమని విష్ణుమూర్తి పంపిన సిద్ధపురుషుడు మన నండూరి శ్రీనివాస్ గారు

  • @sarathchandu827
    @sarathchandu827 3 роки тому +2

    Sir !!!!!
    🙏🙏🙏🙏🙏🙏💐💐
    Memu padmavathi ammavari paadhaala chanthane 20 years ga untunnam....
    Ma adrushtam memu challaga unnam
    Thank you sir
    chaala goppa vishayaalu chebuthunnaru
    Ma adrushtam ivi vini thelusukuntunnam , tharisthunnam...
    🙏🙏🙏💐💐💐🙏🙏🙏.
    OM SRI PADMAVATHI DEVIYE NAMAHA 🙏

  • @venkateswarareddygade6455
    @venkateswarareddygade6455 3 роки тому +39

    అమెరికా లో ఎడారిలో శ్రీచక్రం ఏర్పడిన ఒరేగాన్ ఇప్పుడు గురువు గారు చెప్పిన కాలిఫోర్నియా పక్క పక్కనే ఉంటాయి

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 3 роки тому +168

    స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి 🙏🏻🙏🏻🙏🏻

    • @rameshkumarponnada4325
      @rameshkumarponnada4325 3 роки тому +12

      Vishakapatnam steel plant lo sector 8 lo kalabhairava Swamy temple vndhi chala Shakthi vanthamaina temple eppudaina velthe darshanam chesukondi 🙏

    • @rameshkumarponnada4325
      @rameshkumarponnada4325 3 роки тому +8

      Swami bala swaroopam lo darshanam istharu chinna chirunavvitho. Aa alayam lo prathi roju Abhishekam jarugutundhi

    • @MuraliKrishna-hf9ow
      @MuraliKrishna-hf9ow 3 роки тому

      steel plant lo outers ni ranistara andi tell me

    • @rameshkumarponnada4325
      @rameshkumarponnada4325 3 роки тому +2

      @@MuraliKrishna-hf9ow dhevuni darshananiki evvaraina vellavachhu. Steel plant chala peddha township andhulo Industrial plant lo ki allow cheyyaru kaani remaining area(12 sectors) lo ekkadikaina vellavachhu. Andhulo sector 8 lo kalabhairava Swamy temple vndhi evvaraina eppudaina velli darshanam chesukovachhu. Sri maathre namaha 🙏

  • @smartlikeswathi
    @smartlikeswathi 3 роки тому +28

    ధన్యవాదములు గురువు గారు చాలా చక్కటి జ్ఞానాన్ని అందించారు ....
    శ్రీమాత్రే నమః

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 2 роки тому +12

    Really admired and shower my greetings n got enlightened with ur pravachanas and stories of the vedas and clearing our doubts by ur constant efforts and researches and the way u clear our emerging doubts also really satisfies our quench .thankyou sir n greet ur family too for supporting you in this spiritual journey sharing ur knowledge and information.

  • @venkatachalapathik-y5h
    @venkatachalapathik-y5h 2 місяці тому +1

    18:56 purely goosebumps, what a explanation guruvu garu.

  • @parimalap9087
    @parimalap9087 3 роки тому +14

    గురువుగారి పాదాలకు నమస్కారం🙏🙏
    మీరు చెప్పిన వరలక్ష్మి వ్రతం చూసాను అండీ..
    అమ్మ మనల్ని కరుణతో ,ప్రేమతో చూస్తున్నటి అనుభూతి కలిగింది
    ఇది కేవలం మీ మాటలకే సాధ్యం గురువుగారు🙏🙏

  • @devikamalakara
    @devikamalakara 3 роки тому +11

    ధన్యవాదాలు ! తిరుచానూరు అమ్మవారి గురించి చాలా రోజుల నుండి ఉన్న సందేహాన్ని నివృత్తి చేశారు. It is amazing to know the surprising facts about California and Ashfield. Grateful to you sir for all your research and hardwork being done to enlighten us!

  • @nagunagendra1393
    @nagunagendra1393 3 роки тому +59

    మహాశయ...🙏
    మీకు నా సహస్ర కోటి సాష్టాంగ నమస్కారములు..🙏
    కంచి కామాక్షమ్మ
    మధురై మీనాక్షమ్మ
    కాశీ విశాలాక్షి అమ్మ గురించి వీడియోస్ చేయగలరని మనవి..

    • @arunakumari8643
      @arunakumari8643 3 роки тому

      Mee papdapadmamulaku satha koti namaskaaramulu swami

  • @varanasylalitha444
    @varanasylalitha444 3 роки тому +4

    one day before , I was searching for kohlapur mahalakshmi history, as thalli anugraham valana mee dheera naa samsayam theerchindi naa thalli..I am really thankful to u sir ...I always follow ur blogs regularly n now waiting for de next ..thnk u once again sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @motarlatha9195
    @motarlatha9195 2 роки тому

    స్వామి మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో మాకు ప్రపంచానికి తెలిసేట్టుగా అందించాలని కురుకుంటున్నాము మీ ప్రతి వీడియో చూసి మంత్రం ముగ్దలం అవుతున్నాం మీకు ఆ భగవంతుడు అందరు ఉండాలని మనస్ఫూర్తిగా కురుకుంటున్నాము శ్రీ మాత్రేనమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nareshbabupeddi9596
    @nareshbabupeddi9596 3 роки тому +45

    Sir idhi Adbhutham asalu am really confused before to differentiate Laxmi’s but this video gave us full clarity we are so lucky to have you.

  • @sampathnarayanan5250
    @sampathnarayanan5250 3 роки тому +31

    Srinivas Garu, I have never missed watching any of your video's, you are a god sent to teach us about spirituality/ Bhakthi. God chooses different people to spread spiritual knowledge.You are a blessed one to be able to spread the knowledge and we are blessed to receive the knowledge from you.

  • @ashokgandi1370
    @ashokgandi1370 3 роки тому +24

    శ్రీనివాసుడు లక్ష్మీదేవి కలుసుకున్న సందర్భం చెబుతుంటే కళ్ళల్లో కన్నీరు ఆగలేదు.
    మా కోసం ఎంతో మంచి విషయాలు చెబుతున్న గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏

  • @satyanarayana5384
    @satyanarayana5384 Рік тому +1

    చాలా అద్భుతమైన విషయాలు చెప్పారండి ధన్యవాదములు పాదములకు నమస్కారములు

  • @santakumarireddy
    @santakumarireddy 2 роки тому +15

    Thank you so much Guruji for your divine videos 🙏🏻🪷🙏🏻🪷🙏🏻🪷🙏🏻🪷🙏🏻🪷🙏🏻
    I experience God’s presence by listening 👂 your videos..hope to serve our country with the guidance of you..soon Guruji..we all indebted to your service 🪷🙏🏻🪷🙏🏻🪷🙏🏻Jai Ramakrishna

  • @veerabhadraraop3855
    @veerabhadraraop3855 3 роки тому +34

    After watching this video it's about to drop water from my eyes.... You have given such a wonderful history of Mahalakshmi Talli and Lord Venkateshwara.... I have no words about your presentation... Your parents are so proud of you Sir......... I think God has created you for us to make us more devotional towards Lord Sri Venkateshwara Swamy.... May God bless you with all Happiness and Prosperity.. 🙏🙏🙏🙏🙏

  • @vaishnavik5497
    @vaishnavik5497 3 роки тому +57

    నమస్కారము.. చాలా వివరముగా చెప్పారు.. రోజు తిరుచానూరు పద్మావతి అమ్మవారి కల్యాణం శ్రీనివాస కల్యాణం చూసి మా అమ్మాయి అడుగుతోంది. పద్మావతి, అలిమేలు, లక్ష్మీ ఇన్ని రూపాలు ఎవరు అని..తిరుమల లో లక్ష్మీ ఎక్కడ వుంటుంది అని. We both watched this video with a lot of surprise and happiness. Our questions are clarified and we are so happy🙏🙏🙏

    • @rsvideos3226
      @rsvideos3226 3 роки тому

      Bibi namcharama evaru swamy..lakshmi swaroopam a na

  • @santhiyashram1075
    @santhiyashram1075 3 роки тому +8

    ఎంతగా లీనమై తన్మయత్వంతో చెప్తారో అమ్మ గురించి చెప్పేటప్పుడు గురుదేవా,మాకు కూడా అంతే మహదానందం గా ఉంటుంది వింటూ ఉంటుంటే😊

  • @veeraraghavendraraomunnell9653
    @veeraraghavendraraomunnell9653 3 роки тому

    నమస్కారం గురు గారు
    మీరు చెప్తుంటే కళ్ళ ముందే అంత కనబడుతుంది. నాకు కళ్ళ వెంట నీళ్లు ఆగలేదు.. చాలా చాలా సంతోషం గా ఉంది... మీ పాదాలకు నా నమస్కారాలు....🌺🌺🌺🌺🌺🌹🌹🌹💐💐💐💐💐

  • @Dreamygirl09
    @Dreamygirl09 2 роки тому +4

    We are gifted to hear such a good preachings from u sir...many lifes are slowly changing to good path

  • @kushalgorli2878
    @kushalgorli2878 3 роки тому +19

    sir merru icchina video sahayam tho ee roju ma intlo Nava durga puja chesukunam ,9 mandi muthaiduvalu ,9 prasadalu ,9 vasthuvalu(thambulam tho )ichham sir
    nenu first time shodashauppachara puja cheyadam naku chala manchi feel vachindi sir puja chestunappudu nijaniki roju shodashauppachara cheyali ane antha laga nenu ee roju positive energy ni feel ayyanu this is all because of you sir
    my heartful thanks to you
    I can't describe my happiness today 🙏🙏🙏

  • @lalitharama6587
    @lalitharama6587 3 роки тому +95

    ఓం నమో వెంకటేశాయ, స్వామి నమస్కారములు, మీలాంటి మహానుభావులుకి మేము
    సమకాలీనులు కావడం మా పూర్వజన్మ సుకృతం. ఇన్నాళ్లకు పంచమి తీర్థం ఉత్సవం
    యొక్క అర్ధం తెలిసింది మరియు కొల్హాపుర మహాలక్ష్మి ఉగ్ర రూప రహస్యం మాకు
    అవగతమైనది. తమరిలాంటి మహానుభావుల వల్ల మాలాంటి సామాన్యులు కూడా భగవంతుని
    అర్ధం, పరమార్ధం తెలుసుకుంటున్నాము.

    • @sradhikasantosh4408
      @sradhikasantosh4408 3 роки тому +2

      Very true 🙏🙏🙏

    • @sangeethaprasad5610
      @sangeethaprasad5610 3 роки тому

      నిజంగా

    • @bhargavgundawar2729
      @bhargavgundawar2729 3 роки тому

      తిరుపతి ఒకప్పుడు బౌద్ద క్షేత్రం అని బౌద్ధులు అంటున్నారు ఇది నిజమేనా

  • @bujji9095
    @bujji9095 3 роки тому +15

    Mimalni mi family ni epudu ah bagavantudu challa ga chudali ani korkuntuna sir 🙏😊😊
    chala goppa valu meeru 🙏🙏🙏

  • @NEERAJVEKNESWARANMoe-nf1lu
    @NEERAJVEKNESWARANMoe-nf1lu 3 місяці тому +1

    Thank you very much for explaining in detail with solid information

  • @rukminikrishna3996
    @rukminikrishna3996 2 роки тому +1

    మాకు తెలియని ఎన్నో విషయాలు మీ ద్వారా తెలుసుకుంటున్నాము గురువుగారు మీకు ‌మా శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @Jaahnavibanoth
    @Jaahnavibanoth 3 роки тому +38

    sir బ్రహ్మావైవర్త పురాణం లో రాధా కృష్ణ గురంచి చెప్పండి plz 🙏🙏🙏🙏🙏🙏

  • @Srilakshmi2783
    @Srilakshmi2783 3 роки тому +68

    Sir I am manohar and I am 10 th class I love your videos I went to vijayawada durga temple by watching your videos thank you so much sir

    • @rohit.b01
      @rohit.b01 3 роки тому +8

      I am also 10th standard student

    • @k.manasamanu1707
      @k.manasamanu1707 3 роки тому +4

      I'm 9th standard
      I too love nanduri sir's spiritual vedios
      Almost I watched all vedios
      I got inspired by sri vaani sister who is daughter of nanduri sir
      And started reading some stotram which R said by nanduri garu
      By this I'm able to be positive minded and many
      Thank you nanduri sir
      My name is Manasa sir
      🙏🙏🙏

    • @srikanthyenni5054
      @srikanthyenni5054 3 роки тому +2

      I am also 10 th standered

    • @sriram4461
      @sriram4461 3 роки тому +2

      Nanna manohar
      Niku amma vari asissulu unadalani korukune ne annayya.
      Jai sri ram

    • @8956deep
      @8956deep 3 роки тому +1

      ammavarikosam sadhana cheyandi niswardam ga seva cheyandi amma anugraham kalguthundi

  • @padmapriya2880
    @padmapriya2880 3 роки тому +52

    Really I got goosebumps after listening to the story! It is inexplicable! Had a good imaginative darshan to all the sacred places. Had the so called devotional channels played this attention n dedication to let us know the truths like this, no other channels would have tuned in any house. Thanks a lot from the bottom of my heart to help us to pass the correct information to our next generations also. 🙏 Shree Matreyanamaha🌺🙏

    • @balajivaraprasad3482
      @balajivaraprasad3482 3 роки тому +1

      స్వామి శ్రీనివాస భారతదేశ అపురూప పూర్వ వైభవం మరలా తిరిగి రావాలని మనసా వాచా కర్మణా ప్రార్థిధం

    • @hemanthgamers
      @hemanthgamers 2 роки тому +1

      Good information

  • @aishwaryachinna1655
    @aishwaryachinna1655 2 роки тому +3

    I dnt knw why i get tears when i listen hardships suffered by lord .om sree matre namaha 🙏🙏🙏🙏

  • @sasikala4527
    @sasikala4527 Рік тому

    Video startinglone 58 minutes ad vacchindi skip cheyandam currect kadu ani ,
    Ad ayyevaraku wait chesi mari chusanu sir ,
    It's feel great🙏🌹

  • @AdityaVamsi31
    @AdityaVamsi31 3 роки тому +8

    That's the reason why Mt. Shasta is known as mysterious mountain. Today came to know the reason. Thanks a lot Srinivas garu

  • @padmavathitalluri5703
    @padmavathitalluri5703 3 роки тому +19

    శ్రీ మాత్రే నమః🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    గోవింద గోవింద🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    పాదాభివందాలు ధన్యవాదాలు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @Narayana4455
    @Narayana4455 3 роки тому +166

    "Allal" means Lotus in Dravidian language "Mangai" means young woman ... "Mel" means on top.. so "Alamelmaga" means "She who's on the Lotus" ( Padmavati ) 🙏🏻💮🌸

    • @waterfalls108
      @waterfalls108 3 роки тому +6

      Small correction..It is "Alar" means lotus Not allal..

    • @ChandraSekhar-iq6ff
      @ChandraSekhar-iq6ff 3 роки тому +1

      Thanq

    • @devirani6347
      @devirani6347 2 роки тому +9

      😂 There is no such thing called dravidian language lol....the name is in tamil
      Alar - lotus
      Mel-top.
      Mangai - young lady
      Alar - Mel - mangai (almelumanga)
      Young lady on top of lotus.

    • @RiseUp_Again
      @RiseUp_Again 2 роки тому

      Thanks

  • @santoshcwa1
    @santoshcwa1 2 роки тому +1

    Wonderful Guruvu garu, enta adbutam ga cheparu, hats off to your detailed explanation

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 Рік тому +4

    శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారములు 🙏🙏🙏
    కలియుగ వైకుంఠవాస గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏
    శ్రీదేవి భూదేవి సమేత ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం🙏🙏🙏🙏🙏🙏🙏
    జయహో భారత్🇮🇳🇮🇳🇮🇳

  • @prince_premkumar
    @prince_premkumar 3 роки тому +5

    Shocking video.... ఇప్పటి వరకూ కొన్నివేల devotional videos చూసాను
    కానీ ఈ వీడియో వెరీ స్పెషల్ and shocking

  • @srinivasM1994
    @srinivasM1994 3 роки тому +9

    మీ రిసెర్చ్ కీ ధన్యవాదాలు గురు గారు..🙏🙏

  • @girishkumarponduri4765
    @girishkumarponduri4765 3 роки тому +23

    Karthika Panchami ki kindhaki vasthee ..... Ee sravana panchami ki maa intiki vacchhindhi andiiii mee dayavalla🙂🙂🙂🙂

  • @RiseUp_Again
    @RiseUp_Again 2 роки тому

    The intense Emotions with which the Host is Narrating that itself is a lot.

  • @devotionalom4028
    @devotionalom4028 Рік тому +3

    దేవుడు మీకు ఆకండ జ్ఞానం ప్రసాదించి మీ ద్వారా మములని సన్మార్గం నడిపించాలి🙏🙏🙏

  • @VS-oj6zr
    @VS-oj6zr 3 роки тому +8

    Tomorrow me and my family are going to Tirumala and I will definitely see whatever information you have given Gurugaru. Thank you very much. 🙏🙏🙏

  • @sameersathwick5656
    @sameersathwick5656 3 роки тому +6

    With this video I cleared my doubts which I posted to your mail. Thank you guruvu garu...one of the best videos I have ever seen..

  • @brinda.5367
    @brinda.5367 3 роки тому +8

    Can't express how iam feeling in words thank you so much for uploading such a video sir. 🙏🙏🙏

  • @reddycharlavasavipriya7266
    @reddycharlavasavipriya7266 2 роки тому +5

    🙏 sir, actually am from Tirupati. but I always have a doubt why the lord sri suryanarayana temple is there in Tiruchanoor. now I came to from your video. first of I came to know about that temple by Sri Rama raavi garu. thanks alot sir getting somany things about my native place. I am proud and thankful to this place.

  • @santoshsatuluri9388
    @santoshsatuluri9388 Рік тому

    SwMh idhi meeku thaguna Amma aa Margam em Cheppindo …Potina Viabhavam malli thirigi ravadaniki ….Ekkada chepparu …mee tarvatga video lo Na …Ippudu Nenu ekkada vethakali …😊 and You are Fantastic Narrator…Almost Tears , goosebumps ey 🙏🙏🙏

  • @life.flow.
    @life.flow. 3 роки тому +6

    Varnanathtitam...vinaka...purthi vedio..such blissfully ears and soul...learnt lot of new things...ever 🙏😊💐...

  • @saranyassweethome
    @saranyassweethome 3 роки тому +5

    ధన్యవాదములు గురువుగారు అద్భుతమైన విషయాలు చెప్పినందుకు 🙏🙏🙏

  • @aashokkumardonadi7483
    @aashokkumardonadi7483 3 роки тому +29

    I'm in Tiruchanur now ❤️😍❤️

  • @kanchanatirumalasetty1273
    @kanchanatirumalasetty1273 2 роки тому

    అయ్య,ఈ రోజే మీ ఈ వీడియో వినే భాగ్యం కలిగింది. వింటుంటే ఒళ్లు పులకరించి పోయింది. కనులరా అమ్మ వారిని ఆ పుష్కరిణి లో చూసిన అనుభూతి కలిగింది. ఎన్నో విషయాలు
    తెలిసాయి .🙏🙏🙏

  • @Jaisreeram8
    @Jaisreeram8 2 роки тому +29

    Namaskaram srinivas garu you have given us the treasure of spiritual information on tiruchanoor padmavati ammavaru got tears listening and felt blissful please upload more and more videos on tiruchanoor padmavati ammavaru.this particular video iam seeing several times mahalaxmi namostute

  • @badugumonish8248
    @badugumonish8248 3 роки тому +5

    Good evening sir,I am monish ..sir I also have the goddess Lakshmi acchu shown I the video,I remember when I was 10 years old they gave me in the temple.....very Happy to know it's importance

  • @lavanyag1632
    @lavanyag1632 3 роки тому +9

    Mi video vinna pratisari na manassu bhakti tho nidipotundi. Oka 10min naku Mata raledu. Ippudu naku clarity vachindi Lakshmi Devi and padmavati Devi ekkada unnaro.
    Covid Valla badha padda andariki Lakshmi kataksham kavali ani miru chestunna research and videos ki nijanga Koti koti namaskaramulu. Miru videos cheyadam ma adrustam. Thank you so much. Waiting for next videos anxiously.🙏 Sri matre namaha.

  • @nagendra6610
    @nagendra6610 3 роки тому +6

    Happy to hear about my hometown.and about padmavati devi.

  • @shouryangroups4262
    @shouryangroups4262 3 роки тому

    నమస్కారం శ్రీనివాస్ గారు.మీ వీడియో లు చూస్తుంటే,మీరు చెప్పే విషయాలు తెల్సుకుంటుంటే,జీవితంలో ఎంతటి కష్టాన్నైనా అనుభవించాల్సిందే అనే భావన కలుగుతుంది.జీవించాలనే ఆశ కలుగుతుంది.శ్రీ మాత్రేయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @G.Venkateswaraswamy
    @G.Venkateswaraswamy 4 місяці тому +1

    🙏🏻 అద్భుతమైన వీడియో గురువుగారు 🙏🏻

  • @krishnapriya4009
    @krishnapriya4009 3 роки тому +25

    Sir I'm really very thank you sir bozo Nanu asallu God ni believe chyanu but MI video's chusena tharuvatha I'm completely devotional & I'm very happy 😍😁🤩

  • @arundhatikale7135
    @arundhatikale7135 3 роки тому +6

    Though I am from Maharashtra Koknastha Bramhan family I really like your videos full of knowledge and bhakti

    • @rspvarun
      @rspvarun 3 роки тому

      How did you understand?

  • @chandrasekhar-jf8fc
    @chandrasekhar-jf8fc 3 роки тому +23

    శ్రీనివాస్ గారు మీరు చెప్పిన దానికి వేరే ఛానల్ లో ఆయన చెప్పినదానికి మ్యాచ్ అయ్యింది ఆయన పాతాళం అంటే అమెరికా అన్నారు ఎలాగో కూడా వివరించారు పాతాళం అంటే మనం భూమి లోపలికి వెళితే వస్తుంది నిజమే అమెరికా సరిగ్గా మన కిందే ఉంది

  • @satyanarayananeeli6701
    @satyanarayananeeli6701 2 роки тому

    చాలా మంచి విషయాలను తెలియచేసి నందుకు మీకు హృదయ పూర్వక నమస్కారములు