మహాభారతం మొత్తం చదివిన వారు కానీ చూసిన వారు కానీ.అర్జనుడే .గొప్ప వాడు అంటారు అదేనిజం..ఇక సినీ మాలు సీరేయెలు చూసిన వారు కర్ణుడు అని అంటారు మహాభారతంలో.నిజమైన వీరుడు అర్జనుడు
ధర్మం పాటించే వాళ్ళు గొప్ప అంటునావ్. మరి మీరు ప్రతి విషయం లో ధర్మం పాటించరా గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి. కర్ణుడు జీవితం ఇంచుమించు మనిషికి దగ్గరవుతుంది అందుకే ఇష్టం
@@jagankumarjagan3997 కౌరవులు , కర్ణుడు ధర్మం కోసం పోరాడారు అంటున్నావు అంతేనా bro . కర్ణుడికి మంచి మనసు , దానగుణం , వీరత్వం అన్నీ వున్నాయి కాని ధర్మం వైపు నిలబడలేదు. అతను గొప్పవాడు కాదు. కర్ణుడు గొప్పవాడు అయితే నేరస్తులందరూ గొప్పవాళ్ళు అవుతారు bro
@@ashoks2254 did Karna follow dharmam when he killed Abhimanyu? Did Karna forget dharmam when he called Draupadi vesya and gave the idea of vastrapaharanam? Ee thappulu adhigamisthe karnudu manchode kavochu kaani ivi chinna thappulu kaadhu ga
@@Mandlipallinag ఓడిపోయాడు అని ఆలా అనుకుంటే ఎలా బ్రో.. నువ్వు జీవితంలో ప్రతి విషయం లో విజయం సాధిoచ్చావా చెప్పు. ఆలా విజయం సాధించ లేనపుడు మన మనస్సులో తప్పు చేపిస్తుంది . ఇంచుమించు కర్ణుడు జీవితం కూడా అలాంటిదే
కర్ణుడు చా లా గొప్ప యోధుడు మరియు దాన గుణం కల వాడు మరియు కర్ణుడు అధర్మం వైపు ఉన్నాడు, అర్జునుడు ధర్మం వైపు ఉన్నాడు మరియు శ్రీ కృష్ణుడు (నారా యణుడు) అర్జునుడు వైపు ఉన్నాడు.
@@chitturivenkatesh37 అయ్యా బొక్క శ్రీకృష్ణుడు ఐదార్ సార్లు అర్జునుని కాపాడాడు, లేకపోతే అయ్య ఎప్పుడు చచ్చేవాడు. ఉదాహరణకి వైష్ణవ వస్త్రాన్ని శ్రీకృష్ణుడు అర్జునునికి తగలకుండా నేరుగా తన హృదయం మీద తీసుకున్నా, నారాయణ అస్త్రం వచ్చినప్పుడు అందర్నీ రథాల మీద నుంచి కిందికి దించి దానికి నమస్కరించి అస్త్రం ఉపసంహారం అయ్యేటట్టు చేశాడు, జైద్రదుని సంహారంలో సూర్యుడికి సుదర్శన చక్రం అడ్డం పెట్టాడు. ఎలా చెప్పుకుంటూ పోతే కావాల్సిన అన్ని ఉన్నయి. అసలు అర్జునుడు జీవితంలో కౌరవ పక్షాన ఉన్న యోధులలో ఒకడినైన నేరుగా సంసార పక్షంగా చంపాడు. ఆ చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు చెప్పే సోది గుడ్డిగా నమ్మడం తప్ప నీలాంటి పకోడీ గాళ్ళకి ఏం తెలుసా నువ్వు మాట్లాడుతున్నావ్ రా
If Karna is why he is failed to save Duryodhana from Gandhabaas , and uttara gograhanam and if you are real hero when Droupadi maata cried he has insulated
Did you know Pandavas killed vrushyasena ,son of karna,they all together and only one vrushyasena,before abhminyu dead and the abhimanyu praised him,he never will see again such a warrior,he single handedly defeated all Pandavas,and army at 3rd day,he saved duryodhana many times,at last he standed in front of duryodhana to save but Pandavas from all side throwed arrows at a time,with out following rules
@ @ During the Kurukshetra War, Vrushasena fought valiantly on the Kaurava side. He played a significant role in various battles, demonstrating his archery skills and courage. However, he met his end at the hands of Arjuna during the 17th day of the war. Arjuna killed Vrushasena as part of his vow to destroy all of Karna’s sons as revenge for the killing of his son, Abhimanyu. Vrushasena’s death deeply affected Karna, adding to the tragic elements surrounding his character in the epic.
Both arjun and karna are great but the sitution changes their life if krishna thinks he can stop karna to going to wrong side but he not if he Want to say the world that even the adharma is so strong at last the darma only win so he let the mahabaratham
One who stands and back ADHARMA, is always bad, how many good qualities he may have but he is standing with adharma, so he is not a warrior . So arjuna is the great warrior among arjuna and karna
We love Karna...bcoz going into Kauravas side was his fate..bcoz fhe mistake done by his mother... 😢 Imagine if he is with Pandavas... Arjuna will be nothing
@@indhuriranjithkumar2408 Karna is the person who gives the vastrapaharanm idea , gosha yatra idea , in udhyoga parvam he is the one who says " we can fight with Pandavas but we can't give there properties, he plays the major role in abhimanya vadha
😂😂😂 meru tealusukondi first half half knowledge even lord Krishna told karna is great more than arjuna once imagine what if lord Indra didn't take karnas golden Armor that means is going to win the war there is no one who can defeat him when he is having that Armor on him lord Indra know that his son is going to be defeated in hands of karna if he is having golden Armor . the only one who respected the friendship value even his friend is enemy and not that only karna is also known as daana Veera surra karna 🔥🔥🔥
Arey babu… sonthamga chadivi comments pettandira babu… nen 5 years nunchi reading vyasa Mahabharata…. Karnudi kantey dhaanalu chesinavallu yevaru leru… in fact karnudu chanipoyesariki em lev thana daggara…. There’s no match to karna in charity…. Chasthadani telsi dharmam kosam kavalani velli chanipothadu karnudu…. Brahmins cheppevi nammodhu…. Chadavandira nayana
@chinnikesava7144 1. Dharmam yetuvaipu vendhk atuvaipe devudu kuda vuntadu anadaniki Pandavulu and Krishnudu sati ok 2. Jara konchem mind petti alochinchu
జరంత నువ్వు కూడా ఈ చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావుచెప్పే సొల్లు ఇనకొండ నువ్వు వ్యాసభారతం పూర్తిగా చదువు. శ్రీకృష్ణుడు ఉండి అర్జునుడిని పాండవులను కాపాడాడు గాని, వాళ్లకు అంత సీన్ లేదు అంత సీన్ వాళ్లకి లేదు కాబట్టే శ్రీకృష్ణుడు వచ్చి సహాయం చేశాడు. ఎవడో చెప్పిన లవడా లో సోది ఇనకుండా ముందు నువ్వు పూర్తిగా చదవరా పూక@@mahidar9343
గురువు గారు శ్రీ కృష్ణుడు ధర్మం గురించి మాట్లాడటం ఒక జోక్.మొగుడు పెళ్ళాం నిద్రపోతుంటే వాళ్ళ మధ్య పాముని వెయ్యటం ధర్మమే కదా గురువుగారు.ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే బట్టలు గొంగిలించటం కూడా ధర్మమే కదా గురువుగారు.ఏమన్నా అంటే కృష్ణ లీలలు అని ఒక మాట అని కవర్ చేస్తారు.ఎందుకు సార్ కథలను పట్టుకొని జరిగిన చరిత్రలా.చెబుతారు.
శ్రీకృష్ణుడి ధర్మం గురించి మాట్లాడేంత అర్హత ఎవరికి లేదు. పురాణాలు తెలుసుకోవలసింది పుస్తకాలు చదివి లేకపోతే పెద్దలు చెప్పిన ప్రవచనాలు విని. అంతే కానీ సినిమాలు చూసి కాదు. ఇది వినండి - ua-cam.com/video/i2W7ctICR2I/v-deo.html
Asalu karnudu okade Mahabharatamlo best anni shapalu undi tanu ame cheyaleni time lo arjunudu karnudini champagaligadu kani adhe a sepam lekapotea krishnudu kuda karna ni ame cheyaledu
ధాన, వీర, శూర కర్ణుడే అర్జునుడు కంటే గొప్పవాడు. అర్జునుడు చేసిన యుద్ధం అధర్మ యుద్ధం. అసలు శ్రీ కృష్ణుడు సహాయం చేయకపోతే అర్జునుడు దేనికీ పనికి రాదు. కర్ణుడు అత్యుత్తముడు
Karna is not great, Read Vedavyasa bharatha why Karna failed to save Duryodhana from Gandharvas, why he failed in Uttara gograhanam, why Karna not able to fight infront of Abhimanyu
అన్న నువ్ పెట్టిన కామెంట్ కరెక్ట్ కాదు, కర్ణుడు గొప్పవాడే అయినప్పటికి అధర్మం వైపు వున్నాడు. అది కాకుండా నిండు సభలో ఆడధాని గురుంచి చాలా నీచంగా మాట్లాడటం ఇలా చాలా వున్నాయి అన్న, నువ్ ఒకసారి మహాభారతం చదువు
@@SkshareefShareef-q3sBattalu dongalinchadam correct ye, but akkda aadavaallu vanti meedha okka vastram lekunda snanam chestaaru adhi varuna devunni avamaaninchasan, andhuke mana pedhha vaallu cheptaaru snanam chesetappudu mana body paina yedho oka batta vundaali ani complete bodi vollu tho cheykoodadhu, that too oka river or pond lo. Varunudu ante water ki god so ala avamaanam chesaru ani krishundu aa pani chesaadu. 🙏 jai sri krishna
మహాభారతం మొత్తం చదివిన వారు కానీ చూసిన వారు కానీ.అర్జనుడే .గొప్ప వాడు అంటారు అదేనిజం..ఇక సినీ మాలు సీరేయెలు చూసిన వారు కర్ణుడు అని అంటారు మహాభారతంలో.నిజమైన వీరుడు అర్జనుడు
👏👏👏👏👏👏
😂😂😂😂😂
Jai Surya Putra Angaraja Maharathi Rashmiratha Radhey Vaikartana Vasusena Vijayadhari Suyodhana Mitra Sarvashresth Dhanurdhari KARNADEV 🏹🏹🏹🙏🙏🙏
ధర్మం వైపు నిలబడిన వాడే గొప్పవాడు.(అర్జునుడు).
But karna is the great warrior vs Arjun
Not greater than arjuna@@rajug7765
@@vijaysaich913 అందుకే పెళ్ళాన్ని పేకాటలో పెట్టారు,👌👌👌👌
ధర్మం పాటించే వాళ్ళు గొప్ప అంటునావ్. మరి మీరు ప్రతి విషయం లో ధర్మం పాటించరా గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి. కర్ణుడు జీవితం ఇంచుమించు మనిషికి దగ్గరవుతుంది అందుకే ఇష్టం
@@jagankumarjagan3997
కౌరవులు , కర్ణుడు ధర్మం కోసం పోరాడారు అంటున్నావు అంతేనా bro .
కర్ణుడికి మంచి మనసు , దానగుణం , వీరత్వం అన్నీ వున్నాయి కాని ధర్మం వైపు నిలబడలేదు. అతను గొప్పవాడు కాదు. కర్ణుడు గొప్పవాడు అయితే నేరస్తులందరూ గొప్పవాళ్ళు అవుతారు bro
ఉత్తర గోగ్రహణం నాడు యేమైంది కర్ణ పరాక్రమం
Undoubtedly....Arjun....
Jai arjuna 🙏
Arjun as he followed Dharmam
How did he kill Karna ? Is it fair ?
@@ashoks2254 did Karna follow dharmam when he killed Abhimanyu? Did Karna forget dharmam when he called Draupadi vesya and gave the idea of vastrapaharanam?
Ee thappulu adhigamisthe karnudu manchode kavochu kaani ivi chinna thappulu kaadhu ga
@@Test-kk8hd adharmanni adharmam tho jayistey ika dharamam anduku
@@Test-kk8hd పాండవులు ఎంత ధర్మాత్ములు అంటే పెళ్ళాన్ని పేకాటలో పందెం పెట్టేంత ధర్మాత్మలు, అందరూ నేర్చుకోండి ఆ ధర్మాన్ని.
ఇలాంటి ప్రవచనాలు విన్న వారు ఆధారమ్ చేయరు అదే భారతం చదవడం, వినడం వలన సమాజానికి కలిగె మంచి
9 సర్లు వీరిద్దరు తలపడితే యెందుకు కర్ణుడు గెలవలేదు
@@Mandlipallinag ఓడిపోయాడు అని ఆలా అనుకుంటే ఎలా బ్రో.. నువ్వు జీవితంలో ప్రతి విషయం లో విజయం సాధిoచ్చావా చెప్పు. ఆలా విజయం సాధించ లేనపుడు మన మనస్సులో తప్పు చేపిస్తుంది . ఇంచుమించు కర్ణుడు జీవితం కూడా అలాంటిదే
అర్జునుడుధర్మం వైపు ఉన్నాడు కర్ణుడు రారాజు వైపు ఈర్ష వైపు ఉన్నాడు కావున అర్జునుడు గొప్పవాడు
Jaiyokarna
Karna ❤
కర్ణుడు చా లా గొప్ప యోధుడు మరియు దాన గుణం కల వాడు మరియు కర్ణుడు అధర్మం వైపు ఉన్నాడు, అర్జునుడు ధర్మం వైపు ఉన్నాడు మరియు శ్రీ కృష్ణుడు (నారా యణుడు) అర్జునుడు వైపు ఉన్నాడు.
Arjun
ఎక్స్లెంట్
Jai arjun....only dharma
Arjuna is great
Karna.Hero
Arjundu goppa but i like karna
Y
@@lyrical_editz_0723 Karna ❤❤❤❤❤🔥🔥🔥🔥🔥❤️❤️❤️❤️❤️🔥🔥🔥🔥🔥❤️❤️❤️❤️❤️
Mee too ❤
Karna 🔥🔥🔥❤❤❤🔥🔥🔥♥️♥️♥️🔥🔥🔥♥️♥️♥️
కర్ణుడు చాలా సార్లు ఓడిపోయాడు అంతే కాక అదర్సవంతుడు కూడా కాదు.
Kaabalane odipoyadu .. bcoz of the promise he made
@@enigma533ayya adhi kurukshetram lo matrame... Anthaka mundu chala sarlu arjunudi chetilo odipoyadu... Best example entante uttara gograhanam kastha vyasa bharatam kuda chadavandi
@@chitturivenkatesh37 అయ్యా బొక్క శ్రీకృష్ణుడు ఐదార్ సార్లు అర్జునుని కాపాడాడు, లేకపోతే అయ్య ఎప్పుడు చచ్చేవాడు. ఉదాహరణకి వైష్ణవ వస్త్రాన్ని శ్రీకృష్ణుడు అర్జునునికి తగలకుండా నేరుగా తన హృదయం మీద తీసుకున్నా, నారాయణ అస్త్రం వచ్చినప్పుడు అందర్నీ రథాల మీద నుంచి కిందికి దించి దానికి నమస్కరించి అస్త్రం ఉపసంహారం అయ్యేటట్టు చేశాడు, జైద్రదుని సంహారంలో సూర్యుడికి సుదర్శన చక్రం అడ్డం పెట్టాడు. ఎలా చెప్పుకుంటూ పోతే కావాల్సిన అన్ని ఉన్నయి. అసలు అర్జునుడు జీవితంలో కౌరవ పక్షాన ఉన్న యోధులలో ఒకడినైన నేరుగా సంసార పక్షంగా చంపాడు. ఆ చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు చెప్పే సోది గుడ్డిగా నమ్మడం తప్ప నీలాంటి పకోడీ గాళ్ళకి ఏం తెలుసా నువ్వు మాట్లాడుతున్నావ్ రా
@@dsreekrishna పెళ్ళాన్ని పేకాటలో పెట్టిన వీళ్లు ఆదర్శవంతులు అంటావ్.
@@AravaRamu-vn6qx ala chesela chesinavadni support chesinodu uttamuda mari?
Arjuna
అర్జునుడు గొప్ప
Dharmam..vaipu arjunudu
If Karna is why he is failed to save Duryodhana from Gandhabaas , and uttara gograhanam and if you are real hero when Droupadi maata cried he has insulated
Ippati politicians tho polisthe karnudu chala goppa vadu chakravarthi ni chestanani krishnudu cheppina karnudu party maraledu arjunudiki krishnudu support vundi kabatti gelichadu karnudini kunthi anyayam chesindi
Adi prajaswamyamu kadu racharikamu
How shameless Karna to Ask Arjuna to follow war rules when he completely violated to kill Arjuna son?
Did you know Pandavas killed vrushyasena ,son of karna,they all together and only one vrushyasena,before abhminyu dead and the abhimanyu praised him,he never will see again such a warrior,he single handedly defeated all Pandavas,and army at 3rd day,he saved duryodhana many times,at last he standed in front of duryodhana to save but Pandavas from all side throwed arrows at a time,with out following rules
@ @
During the Kurukshetra War, Vrushasena fought valiantly on the Kaurava side. He played a significant role in various battles, demonstrating his archery skills and courage. However, he met his end at the hands of Arjuna during the 17th day of the war. Arjuna killed Vrushasena as part of his vow to destroy all of Karna’s sons as revenge for the killing of his son, Abhimanyu.
Vrushasena’s death deeply affected Karna, adding to the tragic elements surrounding his character in the epic.
Dharmam evari daggara unte valle goppa,arjunudu eppudu dharmam thappaledu
@@nagarjun6771 పెళ్ళాన్ని మటుకు పేకాటలో పెట్టారు
aa support lekunda veerudu ainavadu karnudu
మీ అంత క్లియర్ గా ఎవరూ చెప్పలేరు సార్ 🙏🙏🙏🙏
Both arjun and karna are great but the sitution changes their life if krishna thinks he can stop karna to going to wrong side but he not if he
Want to say the world that even the adharma is so strong at last the darma only win so he let the mahabaratham
Karnudilo inspiration teskodaniki okka manchi kuda ledhu
One who stands and back ADHARMA, is always bad, how many good qualities he may have but he is standing with adharma, so he is not a warrior . So arjuna is the great warrior among arjuna and karna
King of karna 🔥 friendship friendship ❤
Karna goppabadu endhuku kovadhaakundha ralu danam chesadu
Khatchitham...ga......Karnudey.....Veerudu
.Sapalu..lekuntey..Karnuni......jayinchadam...Asadyam......
Virat yudham lo karnudki shapaalu lev mari akkada Enduku odipoyaadu
Kutum banni Anni vidhala manchi sthithilo unche varu ada ina maga ina Valle goppa vallu sarina desha nirmanamlo parokshamga palgotunattu
Karnudu ❤️❤️❤️❤️❤️🔥🔥🔥🔥🔥❤️❤️❤️❤️❤️🔥🔥🔥🔥🔥❤️❤️❤️❤️❤️🔥🔥🔥🔥🔥❤️❤️❤️❤️❤️
We love Karna...bcoz going into Kauravas side was his fate..bcoz fhe mistake done by his mother... 😢 Imagine if he is with Pandavas... Arjuna will be nothing
Ababa thali vadileyadam okate fate. Remaining decisions ani vadi own decisions.
Karnudu just surya putrudu matrame. Kani Arjunudu Nara narayanulo okadu.
Arjunudu Sri maha Vishnuvu lo sagam. Arjunudu Mundu karnudu bacha.
Arjunudu supreme source nunchi vachadu
Asalu karnudu chesina adharmam antidi....tana rajyam lo unna prajalanu peedinchada....leka paripaalana sariga cheyaleda....pandavulanu. Vyatirekinchadam adharmama
ద్రౌపది ని వేశ్య అనడం ద్రౌపది నీ వస్త్రబరణం చేయమని చెప్పడం ఇంకా అధర్మం వైపు యుద్ధం చెయ్యడం
@@anjiproductions6582 droupathi ki 5 barthalu unnanduku annadu....nijamey kada....
@@indhuriranjithkumar2408aithe antara draupadhi mataki adhi varam shivuni nundi..konchm chadavandi..panchakanya lalo okaru ame ..andhke poyadu, karnudi adharmalu Anni cheppi Mari champinchadu krishnudu..
@@indhuriranjithkumar2408 Karna is the person who gives the vastrapaharanm idea , gosha yatra idea , in udhyoga parvam he is the one who says " we can fight with Pandavas but we can't give there properties, he plays the major role in abhimanya vadha
Bayya idi antha Vishnuvu script ok always karna is great 👍
ఇద్దరూ గూండాలు
Homiciders
Ok karen😅jen
జై కర్ణ 🚩🎉
Karna is great
Without Krishna no Arjuna
మహా భారతం తెలుసుకో 🤦సినిమాలు చూసి మేధావి లాగ feel అవ్వకు 🤦
😂😂😂 meru tealusukondi first half half knowledge even lord Krishna told karna is great more than arjuna once imagine what if lord Indra didn't take karnas golden Armor that means is going to win the war there is no one who can defeat him when he is having that Armor on him lord Indra know that his son is going to be defeated in hands of karna if he is having golden Armor . the only one who respected the friendship value even his friend is enemy and not that only karna is also known as daana Veera surra karna 🔥🔥🔥
@@ganeshganu1173 Thank you Anna 👍
😂😂
Arjuna is great chagantigaru cheppakane chepparu karnudu dhanamlo kuda goppavadu kadhu shakthi ayudam thiskunnadu indrudi daggara
Arey babu… sonthamga chadivi comments pettandira babu… nen 5 years nunchi reading vyasa Mahabharata…. Karnudi kantey dhaanalu chesinavallu yevaru leru… in fact karnudu chanipoyesariki em lev thana daggara…. There’s no match to karna in charity…. Chasthadani telsi dharmam kosam kavalani velli chanipothadu karnudu…. Brahmins cheppevi nammodhu…. Chadavandira nayana
Thiskunnadu kavachu. Kaani oka example bro nidhaggara 100 unnay okadu ninnu adukkunnadu vaadiki 100 ichinav tharvatha athadi nundi 50 adiginav. Ippudu nuvvu dhanam cheyyanattena
ఖచ్చితంగా చెయ్యనట్టే, ఏమి ప్రతిఫలం లేకుండా చేసేది దానం అంటారు, ప్రతిఫలం పుచ్చుకొని ఇచ్చేది వ్యాపారం @@athramlokesh2241
Okavela adhi daanam cheyakunda athani daggare unchukunte arjunudu brathikevada karnudu odevaada...???
అర్జును గ్రెట్ ఎందుకు అవుతాడు,,,,యుద్ధం చెయ్యకుండా ఉన్నవాడిని చంపాడు😂అధి కూడా రథం భూమిలో ఇరుక్కున్నప్పుడు😂😂
Karna only in my view
Krishnudu lekunte, vellakantha scene ledu, karnudu naagasthram vesinapudu povalsindi Arjunudu
Evarikentha scene vundho vyasa Mahabharatam chadhivithe thelusthundhi. Ante kani directors rasina pichi stories ni namme pillagallaki adhi ardham kadhule poyi paduko
HHa joke bagundhi ra erripappa 😂 ghosha yatra lo paripoyadu karnudu, gandharvula chethilo odipoyadu, Virata parvam lo arjunudi chethilo eppudo odipoyi paripoyadu, abhimanyudi chethilo, sathyaki chethilo, drupadudi chethilo kooda odipoyadu inni sarlu intha mandhi tho odipoyina vadu the great warrior arjunudini asalu em chestadu ra pichha సన్నాసి ha 😂😂😂
@chinnikesava7144
1. Dharmam yetuvaipu vendhk atuvaipe devudu kuda vuntadu anadaniki Pandavulu and Krishnudu sati ok
2. Jara konchem mind petti alochinchu
జరంత నువ్వు కూడా ఈ చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావుచెప్పే సొల్లు ఇనకొండ నువ్వు వ్యాసభారతం పూర్తిగా చదువు. శ్రీకృష్ణుడు ఉండి అర్జునుడిని పాండవులను కాపాడాడు గాని, వాళ్లకు అంత సీన్ లేదు అంత సీన్ వాళ్లకి లేదు కాబట్టే శ్రీకృష్ణుడు వచ్చి సహాయం చేశాడు. ఎవడో చెప్పిన లవడా లో సోది ఇనకుండా ముందు నువ్వు పూర్తిగా చదవరా పూక@@mahidar9343
Aa nagastram thakshakudu Arjunidi pai kakshagattadaniki karanam krishnudi prerepitha mayasabha indraprastham nirminchenduku aranya dahanam. Kanuke krishnudu aa thakshakudinunchi Arjunudini kapadadu
గురువు గారు శ్రీ కృష్ణుడు ధర్మం గురించి మాట్లాడటం ఒక జోక్.మొగుడు పెళ్ళాం నిద్రపోతుంటే వాళ్ళ మధ్య పాముని వెయ్యటం ధర్మమే కదా గురువుగారు.ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే బట్టలు గొంగిలించటం కూడా ధర్మమే కదా గురువుగారు.ఏమన్నా అంటే కృష్ణ లీలలు అని ఒక మాట అని కవర్ చేస్తారు.ఎందుకు సార్ కథలను పట్టుకొని జరిగిన చరిత్రలా.చెబుతారు.
శ్రీకృష్ణుడి ధర్మం గురించి మాట్లాడేంత అర్హత ఎవరికి లేదు. పురాణాలు తెలుసుకోవలసింది పుస్తకాలు చదివి లేకపోతే పెద్దలు చెప్పిన ప్రవచనాలు విని. అంతే కానీ సినిమాలు చూసి కాదు. ఇది వినండి - ua-cam.com/video/i2W7ctICR2I/v-deo.html
Karnudu e parivarthakosam dhanurvidhya nerchado danikosam upyoginchaledu
Always KARNA💥
ధర్మం హ, ద్రోణ, భీష్మ, కర్ణ, దూర్యోధన వీళ్ళని ధర్మం గానే వాదించారా?
Hmm adhi valaki alaney rasi petti undhi
Dronudini tappa andharini dharmam gane champaru , akkada karnudu yudhham chestunnapude poyadu
Erripappa la video chudakunda vagaku
Abhimantudini dharmamgaa vodinchara
@@AlienBD👏👏👏👏👏👏
@@PramodKumar-cp2nkvilaku Ela rasi petti unte yudam enduku
అవును నిజమే 😂😂😂😂😂
Karnudu ani cheppera sutrudu ani cheppera yamadarmaraju
మొత్తం భూమి పైకి లేవడం అసాధ్యం లాజిక్ లెస్
అది కవి వర్ణనే కానీ నిజం కాదు కల్పితం.
Yes bro that is vyasa poyetri but not real
@@saikrishnasudhagoni9435😂
Yes correct Dani hyperbolic statement antaru. Bhumi pyki lepe force apply cheste Rada chakram virigipotundi😂😂😂😂😂
Asalu meeru, Nijaalu cheppatambledu
Antha kalpithame kada
Asalu karnudu okade Mahabharatamlo best anni shapalu undi tanu ame cheyaleni time lo arjunudu karnudini champagaligadu kani adhe a sepam lekapotea krishnudu kuda karna ni ame cheyaledu
😂😂😂😂😂
Karndu goppavadu
Thalli mosam chesindhi,Indrudu mosam chesikavacha kundalalu thisukunnadu, Guru parasuramudu saypam pettindu,Bhumatha sapam,
Entha jariginaaa virudulaa poradinadu
Arjun ni ki Sri Krishna leykuntey katha verelaa undeydhi
😂😂😂😂😂😂😂
Ee karnudu oka comedy piece vadiki sympathy angle add chestunnaru erripuvvulu 🤡
ధాన, వీర, శూర కర్ణుడే అర్జునుడు కంటే గొప్పవాడు. అర్జునుడు చేసిన యుద్ధం అధర్మ యుద్ధం. అసలు శ్రీ కృష్ణుడు సహాయం చేయకపోతే అర్జునుడు దేనికీ పనికి రాదు. కర్ణుడు అత్యుత్తముడు
Karna is not great, Read Vedavyasa bharatha why Karna failed to save Duryodhana from Gandharvas, why he failed in Uttara gograhanam, why Karna not able to fight infront of Abhimanyu
అన్న నువ్ పెట్టిన కామెంట్ కరెక్ట్ కాదు, కర్ణుడు గొప్పవాడే అయినప్పటికి అధర్మం వైపు వున్నాడు. అది కాకుండా నిండు సభలో ఆడధాని గురుంచి చాలా నీచంగా మాట్లాడటం ఇలా చాలా వున్నాయి అన్న, నువ్ ఒకసారి మహాభారతం చదువు
@@Rajugamingyt47 mari krishnudu adavallu snanam chesthunte batalu dongathanam cheyatam thapu kada
@@SkshareefShareef-q3sBattalu dongalinchadam correct ye, but akkda aadavaallu vanti meedha okka vastram lekunda snanam chestaaru adhi varuna devunni avamaaninchasan, andhuke mana pedhha vaallu cheptaaru snanam chesetappudu mana body paina yedho oka batta vundaali ani complete bodi vollu tho cheykoodadhu, that too oka river or pond lo. Varunudu ante water ki god so ala avamaanam chesaru ani krishundu aa pani chesaadu. 🙏 jai sri krishna
K karnudu eppudu adarsam kadu
Mahabharatam loo amdaru erri pukuley okka except krishna and sakuni but great warrior Amtey abhimanyu 🔥🔥🔥
అల్లా కంటే ఎర్రి పుకు ఎవరు లేరు ఆయన్ని నమ్మే వాళ్ళు ఇంకా ఎర్రి p లు 🤦
Karna is great, even Krishna told
Mana daridram enti ante cinema vesalu vesevadu em chepite Dani namutunaru.. vedalu chepinavadi matalu patinchukodamledu