Yesu Nee Krupayega Song | A Miraculous Journey of An Indian Film Actor | Pastor Raja Hebel

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2023
  • దేవా నీ కృప పొందుటకు - నాలోన ఏమున్నది Song. Yesu Nee Krupayega , Testimonial Song of Pastor Raja Hebel. A Miraculous Journey of An Indian Film Actor Pastor Raja Hebel. For More latest worship messages and Christian videos, and songs stay tuned to the #RajaFaithMinistries​ channel and subscribe to us at / @rajafaithministries
    #yesuneekrupayegaa #christiansongs #pastor #pastorrajahebel #songs #christiansongs #rajafaithministries
    దేవా నీ కృప పొందుటకు - నాలోన ఏమున్నది
    మలినమైనది నా గతం - చేజారినది నా జీవితం
    ఉదయించే నాలో నీ స్వరం - వికసించెనుగా నా హృదయం
    యేసు నీ కృపయేగా - ఇది నీ కృపయేగా
    ఇది నీ కృపయేగా - వేరే లేదుగా !
    1.
    వేషధారివని లోకం వెక్కిరించుచుండగా
    దారి మరచి నిన్నే విడిచి నీకు దూరమవ్వగా
    కోర్కెలన్ని కన్నీలై - కడకు నిన్ను చేరగా
    కనికరించి ఓదార్చి స్వీకరించినావుగా
    యేసు నీ కృపయేగా - ఇది నీ కృపయేగా
    ఇది నీ కృపయేగా - వేరే లేదుగా !
    2.
    ఏ యోగ్యత లేని నన్ను నీవెన్నుకున్నావు
    నీ ఉన్నత సేవకు నన్ను పిలుచుకొన్నావు
    ఉప్పులా ఉండాలని - ఊటనై పారాలని
    నీలోన నిలచి నే ఫలియించాలని
    యేసు నీ కృపయేగా - ఇది నీ కృపయేగా
    ఇది నీ కృపయేగా - వేరే లేదుగా !
    Visionary & Produced by
    Ravi Mandadi (USA)
    Vocals & Featuring by
    Pas.Raja Hebel
    Song Written, Tune Composed & Music by
    Symonpeter Chevuri
    For More latest worship messages and Christian videos, and songs stay tuned to the #RajaFaithMinistries​ channel and subscribe to us at / @rajafaithministries
    CLICK HERE TO WATCH:
    సుగుణాల సంపన్నుడా | Cover Song | Pas Raja Hebel | Pas Freddy Paul | Raja Faith Ministries - • Sugunala Sampannuda So...
    జీవమును ఇచ్చే జీవము | Word of God BY PASTOR RAJA HEBEL | Spiritual Life | RAJA FAITH MINISTRIES - • జీవమును ఇచ్చే జీవము | ...
    ఉత్తముగా ప్రార్ధన చేయుట ఎలా ? | WORD OF GOD BY PASTOR RAJA HEBEL | RAJA FAITH MINISTRIES - • ఉత్తముగా ప్రార్ధన చేయు...
    నీ జీవితంలో ఏది ముఖ్యమైనది ? | WORD OF GOD BY PASTOR RAJA HEBEL | RAJA FAITH MINISTRIES - • నీ జీవితంలో ఏది ముఖ్యమ...
    అబద్ధానికి జనకుడు శాతాను | WORD OF GOD BY PASTOR RAJA HEBEL | RAJA FAITH MINISTRIES - • అబద్ధానికి జనకుడు శాతా...
    ప్రకటనగ్రంథ ధ్యానము - 3 | WORD OF GOD BY PASTOR RAJA HEBEL | RAJA FAITH MINISTRIES - • ప్రకటనగ్రంథ ధ్యానము -...
    #PastorRajahebel #TheNewCovenantchurch
    Shalom,
    A Miraculous Journey of an Indian Telugu Film Actor. A Journey Riddled with Many Ups & downs, Twists & Turns, A Journey from Films to Faith in Christ.
    God Called Raja In The Year 2009 at the peak of his career to Serve Him, Without a second thought he obeyed the call and surrendered his Life To Christ. Left his Lucrative Career and began his Journey Sharing his Testimony about how God changed his life.
    A Transformation That Was Possible Only By The Grace Of God.
    Millions Of People Have Heard His Testimony at crusades and on various Social Platforms and surrendered their Life to Christ.
    Formerly Known As Actor Raja but now humbly known as Pastor Raja Hebel and a Servant of God.
    In the year 2014 he established Raja Faith Ministries and traveled To many International countries reaching out to Young and Old alike with the Good News of the Gospel and his Testimony inspiring many To Turn To God.
    In the year 2017 Dec 3rd he established a church In the city of Hyderabad called THE NEW COVENANT CHURCH, With Perseverance and Faith In God he started his Church with a congregation of 30 members In the past two and half years God has blessed the Church and added another 500 plus members to the church. Many have shared their Testimonies as to how God has blessed them through this Church and ministry.
    If inspired by this ministry, you could partner by taking this ministry forward and helping Ps Raja Hebel reach to the unsaved and lost with the Gospel of Christ
    For More info: Call 9000320028
    UA-cam : / rajafaithministries
    Official Facebook Page: / rajafaithministries
    Official Instagram Page: / raja_hebel
    Official Twitter Page: / rajahebel_rfm
    Official LinkedIn Page: / raja-hebel-95b70b74
    Website: www.rajafaithministries.com/
    If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
    If you are led by the Holy Spirit to support this ministry, which is reaching millions across the world, contribute now!
    Donations to Raja Faith Ministries
    Bank Information
    Bank Name - HDFC
    Account Name - Raja Faith Ministries
    Account No - 50200054990892
    Branch - RTC X Roads
    RTGS/NEFT IFSC : HDFC0000472
    Hyderabad - 500020
    Phonepe/Gpay/Ptm - 9966333333

КОМЕНТАРІ • 720

  • @sireeshag5550
    @sireeshag5550 7 місяців тому +230

    పల్లవి :దేవా నీ కృప పొందుటకు నాలోన ఏమున్నది (2)
    మలినమైనది నా గతం, చేజారినది నా జీవితం
    ఉదయించే నాలో నీ స్వరం, వికసించెనుగా నా హృదయం
    యేసు నీ కృపయేగా ఇది నీ కృపయేగా "2"
    ఇది నీ కృపయేగా వేరే లేదుగా
    " దేవా"
    చరణం:
    1.వేషధారివని లోకం వెక్కిరించు చుండగా,
    దారి మరచి నిన్నే విడిచి నీకు దూరమవ్వగా "2"
    కోర్కెలన్నీ కన్నీళ్లే కడకు నిన్ను చేరగా, కనికరించి ఓదార్చి స్వీకరించి నావుగా"2"
    కనికరించి ఓదార్చి స్వీకరించి నావుగా
    " యేసు"
    2.
    ఏ యోగ్యత లేని నన్ను నీ వెన్నుకున్నావు
    నీ ఉన్నత సేవకు నన్ను పిలుచుకున్నావు"2"
    ఉప్పులా ఉండాలని ఊటనై పారాలని
    నీలోన నిలచి నే ఫలించాలని"2"
    నీలోన నిలచి నే ఫలించాలని
    "యేసు "

  • @manikyammani4311
    @manikyammani4311 2 дні тому +1

    సూపర్ గా పాడారు అయ్యగారు ఇంకా ఎన్నో సాంగ్స్ పాడుటకు దేవుడు కృప చూపును గాక god bless you

  • @prasanthroy6106
    @prasanthroy6106 4 дні тому +1


    ఆమె న్ 😮😮❤❤❤ చాలా బాగుంది దేవుని కేమహిమ కలుగును గాక ఆమేన్

  • @user-zp8lh4it4g
    @user-zp8lh4it4g 3 місяці тому +15

    ఏ జీవితంలో నుంచి ఏ జీవితంలోనికి మార్చాడో మిమల్ని నను కూడా, నేను వివాహం తర్వాత క్రీస్తవ్యం లోనికి వచ్చాను నేను ఒక అన్యురాలిని నను కూడా బహుగా వాడుకుంటున్న దేవునికి మహిమ కలుగును గాక మీ జీవితం అందరికి సాక్షర్ధం గా దేవునికి మహిమకరంగా ఉండాలి

  • @user-qb3zb9cz2x
    @user-qb3zb9cz2x 7 місяців тому +18

    సర్వసంపద దేవుడిచ్చిన గొప్ప వరం ప్రతి నాలుక ఆయన నామమును కీర్తించును గాక ఆమెన్🙏

  • @vijayasagar4943
    @vijayasagar4943 7 місяців тому +17

    గత మాలిన్యాని గురించి మరచి ప్రేమతో దరి చేర్చుకునే దేవాది దేవుని ప్రేమ ఔన్నత్యాన్ని గురించి..ఈ పాటద్వారా చక్కగా చాటి చెప్పినందుకు..మీకు నిండైన వందనములు... మన ప్రభువైన యేసుక్రీస్తు మీకు మెండైన ఆశీర్వాదములనిచ్చి ఇంకనూ ఆయన చేతిలో మిమ్మల్ని బలమైన సాధనముగా సేవాపరిచర్యలో వాడుకోవలెనని దేవుని ప్రార్థిస్తూ..ఉంటాము..
    ప్రైజ్ ద లార్డ్... రాజాగారు

  • @prasadyedla6492
    @prasadyedla6492 7 місяців тому +42

    రాజ అన్న గారు, పాట చాల చాల బాగా పాడారు,, లిరిక్,ట్యూన్, సూపర్,, Glory to God 🙏🙏

  • @chapalasrinivas5285
    @chapalasrinivas5285 7 місяців тому +22

    చాలా బాగా పాడారు అన్నా దేవుని నామమున కే మహిమ కలుగును గాక. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ.

  • @MRaju-pb5ie
    @MRaju-pb5ie 6 місяців тому +3

    ప్రతీ జనములోనూ ఆయనకు విధేయత చూపుచూ లోభడే వారిపై యేసుని దయా దాక్షిణ్యతలు అధికం any how dear br very greatest tetmone song bless u br

  • @rameshprasanthi8246
    @rameshprasanthi8246 7 місяців тому +13

    Raja అన్నా ఈ పాట చాలా అంటే చాలా బాగా పడవు అన్నా నీకు చాలా వందనాలు అన్నా 🙏🙏🙏

  • @srinuchary6955
    @srinuchary6955 7 місяців тому +7

    🙏 నిజంగా నా జీవితంలో ఉన్న పాట పాడే అన్నయ్య వందనాలు అన్నయ్య మన దేవుడికి సమస్తము మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🌹

  • @nareshkanapala6933
    @nareshkanapala6933 7 місяців тому +6

    దేవుని నామమునకే మహిమ, ఘనత ప్రభావములు చెల్లును గాక 🙏వందనాలు బ్రదర్ 🙏చాలా బాగా పాడారు. మీరు పాడుతున్నప్పుడు చూస్తే దేవుని ఆత్మ లో పరవశించి, సంతోషించి పాడుతున్నట్టు తెలుస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి మీ పరిచర్యను వృద్ధి చేయును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @krishnavenikothavalla6960
    @krishnavenikothavalla6960 4 дні тому

    వందనములు అన్న చాలా బాగుంది . నా కోసం లాగా ఉంది.thank u jesus

  • @rajeshdh3592
    @rajeshdh3592 7 місяців тому +4

    చాలా బాగా పాడారు బ్రదర్
    ఏసుప్రభు మీ ద్వారా మహిమ పరచ బడుతున్నందుకు ఆ దేవా దేవునికి మహిమ కలుగును గాక

  • @truegod6660
    @truegod6660 7 місяців тому +27

    రాజా గారు చాలా బాగా పాడి యేసయ్యను మహిమ పరచిన మీకు మా హృదయపూర్వక వందనాలు. దేవాది దేవుడు మిమ్మల్ని ఆయన పరిచర్యలో బహుగా వాడుకోనును గాక.

  • @Mungalimahipal
    @Mungalimahipal 6 місяців тому +5

    బ్రదర్ పాట చాలా బాగుంది దేవుడు నిన్ను దేవుడు నిన్ను దీవించును గాక🎉

  • @user-bd7pi2cn6q
    @user-bd7pi2cn6q 6 днів тому

    సార్ మీరు సినిమాల నుండి కూడా దేవుడు నమ్మే చక్కగా ఉన్నారండి చాలా

  • @ABHISHAKTHUDU
    @ABHISHAKTHUDU 7 місяців тому +16

    Praise the lord anna చాలా చాలా చాలా బాగుంది పాట... మీరు ఇలా పాటలు పడుతుంటే చాలా సంతోషంగా ఉంది glory to god... 🙏🙏

  • @rishirishi7312
    @rishirishi7312 7 місяців тому +7

    అన్నయ్య వందనాలు ఇంకా అన్నో పాటలు పాడాలని దేవుని మహిమపార్చాలని
    కోరుంటున్నాం 🙏🙏సూపర్ 👌👌👌👌గా పాడారు

  • @Victor-Arun-777
    @Victor-Arun-777 8 днів тому +1

    Wonder ful tune Anna good song anna
    It touches to my heart this song is for me TQ anna Glory to God

  • @mallikab5408
    @mallikab5408 7 місяців тому +5

    Praise the Lord Br
    Am from hindu family
    Wn anand movie was realesed i thought looking at the posters n hoardings that by mistake u stepped into film industry.
    I strongly believed at that point that u will step out n settle as a good believer.
    I was an atheast then.
    I feel so proud to see U receive His call.
    Lots od God's blessings all thru ur life Br.
    My his knowledge overfkow on U

  • @jojappaservantofgod5825
    @jojappaservantofgod5825 7 місяців тому +11

    Super song సాక్ష్యంతో కూడిన సాంగ్ 🙏🙏🙏

  • @ykrupapapulvijjuluckeyvinn8549
    @ykrupapapulvijjuluckeyvinn8549 3 дні тому +1

    Super bro 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chram2825
    @chram2825 12 днів тому +1

    Praise the lord annaya🙏🏻

  • @muskudisanthirani8863
    @muskudisanthirani8863 23 години тому

    Excellent song annaa .....
    Super asalu ..
    God bless you❤

  • @kanyakumarithummalagunta1287
    @kanyakumarithummalagunta1287 11 днів тому

    Praise the Lord
    God bless you Raja babu
    Always God with you and your ministry

  • @devarajs6547
    @devarajs6547 День тому

    Praise the Lord respected brother sister thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj n family bangalore

  • @KorraRuthu-o4b
    @KorraRuthu-o4b 9 днів тому

    👌👌👌🙏🙏🙏❤️💞 చాలా బాగుంది అన్నయ్య 🎉🎉🎉🎉🎉🎉😍😍😍

  • @yadavlianusha6944
    @yadavlianusha6944 3 дні тому

    Praise the Lord Annayya😊

  • @sujankumar8594
    @sujankumar8594 4 дні тому

    Heart touching song brother prize the lord

  • @mallipogulanageswaramma8825
    @mallipogulanageswaramma8825 12 днів тому

    Raja sir garu chala bagundi song

  • @babuprasadrathlawath9918
    @babuprasadrathlawath9918 13 днів тому

    Praise the lord 🙏 brother song chala bagundhi Jesus namani ki mahima kalugunu gaka

  • @chinnamaddileti7621
    @chinnamaddileti7621 7 днів тому

    Very nice song Praise the lord God bless whole team

  • @broaaron86
    @broaaron86 7 місяців тому +110

    చాలా బాగా పాడారు బ్రదర్ దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్

    • @Rajesh-id5vz
      @Rajesh-id5vz 7 місяців тому +5

      Praise the Lord Brother 🙏 Super song very nice 👍🎉💐🎊May God Bless you Aboundentely 🤝 Moshe Raju 🙏🙏

    • @user-lz1zh7fm1w
      @user-lz1zh7fm1w 7 місяців тому +4

      Track with lyrical pettadindhi sir

  • @umarama4804
    @umarama4804 13 днів тому

    Super song praise the lord Raja Anna 🙏🙏🙏

  • @ShailajaKinnera
    @ShailajaKinnera 5 днів тому

    Praise the Lord brother ❤jesus song chala baga padaru ❤brother God bless you ❤❤❤brother ❤❤

  • @shyamalpra
    @shyamalpra 7 місяців тому +4

    † ᴩʀᴀɪꜱᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ †
    దేవునికే మహిమ కలుగుగాక !

  • @pedapallibhagyalakshmi1067
    @pedapallibhagyalakshmi1067 6 днів тому

    Praise the lord super song

  • @user-uu6wn8gm5z
    @user-uu6wn8gm5z 12 днів тому

    Siri👏👏👍👌👌👌🙏

  • @user-vh9ys3wj6p
    @user-vh9ys3wj6p 14 днів тому

    Amen halleluya, praise the Lord, super song anna garu🙏

  • @user-sw9pc9oj5x
    @user-sw9pc9oj5x 14 днів тому +3

    Very nice song 🤗... and chaala baaga paderu annaya ♥️

  • @mutyalapraveen2240
    @mutyalapraveen2240 7 місяців тому +5

    చాలా బాగా పాడారు అన్నయ్య దేవునికి మహిమ కలుగును గాక

  • @thadianilkumar3413
    @thadianilkumar3413 7 місяців тому +3

    మీరు ధన్యులు సోదరుడు,,, సిన్ఫీల్డ్ నుండి వేరై నందుకు

  • @nakkashanti8217
    @nakkashanti8217 7 місяців тому +2

    చాలా చాలా మంచి స్వరం ఇచ్చారు దేవుడు నికు అన్న అ పాట అర్థం చాలా చాలా బాగుంది అన్న ❤❤❤

  • @ashwiniperam8681
    @ashwiniperam8681 День тому

    Super song brother 🙏🙏🙏

  • @geethamohan15
    @geethamohan15 7 місяців тому +3

    చాలా బాగ పాడారు బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏

  • @illakoteswararao
    @illakoteswararao 7 місяців тому +2

    వందనాలు రాజా గారు 🙏🙏🙏 పాట చాలా అద్భుతంగా పాడారు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @jagadeeshkaranam7785
    @jagadeeshkaranam7785 16 днів тому

    praise the lord anna🙏🙏
    He grace is sufficient for all

  • @prasadkumargara2082
    @prasadkumargara2082 7 місяців тому +2

    రాజా అన్న చాలా కాలం తర్వాత మళ్ళీ మంచి సాంగ్ విన్నాను ...సూపర్

  • @kparvathi8707
    @kparvathi8707 13 днів тому

    Praise the lord 🙏 very nice song 🎉
    Brother God bless

  • @ezekieljohn9899
    @ezekieljohn9899 7 днів тому

    Good song praise God amen 🙏

  • @YasuYasu-mo3wg
    @YasuYasu-mo3wg 6 місяців тому +2

    🙏Praise the lord annayya పాట చాల బావుంది నీను కూడ నేర్చుకున్నాడు

  • @siddhusheelam6823
    @siddhusheelam6823 7 місяців тому +2

    Prise the Lord brother garu🙌🙌 chala chakkaga padaru yessaya mimmalni bahuga adikamuga Devichungaka amen Amen🙏🙏✝✝

  • @Pushpamurthy-rm2xj
    @Pushpamurthy-rm2xj 7 місяців тому +3

    It is so true. But for our Lord what are we, Nothing Without his love ,grace, mercy we are nothing. Beautiful song, lyrics . Thank you very much .God Bless. From pretoria South Africa. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-un7zw4fd4k
    @user-un7zw4fd4k 6 днів тому

    Excellent song ,,🙏🙏🙏

  • @panginageswararao963
    @panginageswararao963 7 місяців тому +4

    Super annya ఈ పాట వింటునే నేను ప్రభువును మహిమ పరచను.nice song

  • @emmanuelraju6418
    @emmanuelraju6418 7 місяців тому +1

    నాన రాజ ప్రైస్ tha లార్డ్ pata చాలా చక్కగా పాడారు నిన్ను దేవుడు bahubala ముగా వాడుకొనును గాక దేవుడు నీకు చూపిన ప్రేమ చాలా గొప్పది నీ కుటుంబాన్ని కూడా దేవుడు తనపని కొరకు వడుకొనును గాక god బ్లేస్ యూ నాన మంచి మార్గాన్ని ఎంచుకున్నావు tq నాన

  • @bhaskarchinna1856
    @bhaskarchinna1856 7 місяців тому +7

    Praise the LORD pastor Garu , What a Glorious song you made by the grace of GOD . Fabulous 🎉❤

  • @BindelaShanthi
    @BindelaShanthi 14 днів тому

    Praise the lord brother song is too good 👍👍👍 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 👍👍👍

  • @sadhanalamamatha3684
    @sadhanalamamatha3684 7 місяців тому +2

    Song chala chala bagundi annayya devunike mahima kalugunu gaka AMEN 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @adurianu8554
    @adurianu8554 7 днів тому

    So beutiful song❤

  • @srinusambangi5343
    @srinusambangi5343 6 місяців тому +2

    Nice song chala Baga padaru raj anna god Blass you prajalad 🙏🙏👍

  • @MarkantiRaju-nh3td
    @MarkantiRaju-nh3td Місяць тому

    Devudu memmalni inkanu balanga vadabadalani pradhistunna

  • @badradolinki1510
    @badradolinki1510 7 місяців тому +4

    Super annaya lyrics super Annaya very nice song annaya ❤❤❤❤

  • @subhashinir7695
    @subhashinir7695 16 днів тому

    Praise the lord annayya

  • @johnmeyab2881
    @johnmeyab2881 7 місяців тому +2

    అయ్యగారు pata chalaa bagunghi God bless you. Evangelist, John Meyab, Vizag

  • @ThunikiManasa-t1s
    @ThunikiManasa-t1s 9 днів тому

    Anna praise the lord song chaaalaaa bagundhi baagaa padaruu

  • @OddepoguAnitha
    @OddepoguAnitha 3 місяці тому

    For your faith god is blessing you abundantly

  • @user-in3cw1pb7c
    @user-in3cw1pb7c 4 місяці тому

    Very nice song Hallelujah Amen aunty Margaret and uncle jain

  • @jamesnarukurthi2878
    @jamesnarukurthi2878 7 місяців тому +1

    బ్రదర్ ప్రైస్ లార్డ్ చాలా చక్కగా పాడేరు సాంగ్ దేవుడు మిమ్మల్ని ఇంకనూ ఆశీర్వదించును గాక మీరు ఇంకా అద్భుతమైన పాటలు పాడాలి బ్రదర్ 🙏🙏🙏🌹🌹🌹

  • @durgamhareesh3151
    @durgamhareesh3151 14 днів тому

    Super ga padaru anna I am impressed this song

  • @sarikamadiki
    @sarikamadiki 6 місяців тому +2

    Praise the Lord brodher
    Song lyrics chala bagunnadhi brodher
    Chala baga padaru

  • @smileyjesus9541
    @smileyjesus9541 7 місяців тому +4

    Exllent brother 👌👏👏✨🎊🎊💐 🙇🏻‍♀️⛪ Glory to God Amen 🙏 Praise the Lord 🙏 God bless you more 🙌

  • @moodajeevanmoodajeevan4898
    @moodajeevanmoodajeevan4898 7 місяців тому +2

    PRAISE the lord Ayyagaru GLORy To GOD AMEEN Amen Amen 🙏🙏🙌💖

  • @elishapaul9088
    @elishapaul9088 7 місяців тому +1

    చాలా బాగా పాడారు రాజా గారు ఇంకా మరెన్నో దేవుని సేవలో మాకు పాటలు అందిస్తారని కోరుకుంటున్నాను

  • @gilbertrejila156
    @gilbertrejila156 7 місяців тому +3

    Brother.... tears... rolling down... after... hearing your testimony..... ... praise be to God alone... !!! You are a great inspiration for us...!! True ... repentance...

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 7 місяців тому +2

    Wonderful Composed song, excellent lyrics, Wonderful singing .(C.David, VEMULA WADA, Siricilla District, TS).

  • @venkatraovenkat8117
    @venkatraovenkat8117 2 дні тому

    Jesus amen

  • @Madhu321p
    @Madhu321p 7 місяців тому +2

    Jesus tq brother song super
    Tq god bless you brother

  • @jyothikoribilli3630
    @jyothikoribilli3630 7 місяців тому +2

    చాలా బాగా పాడారు అన్న. అల్ గ్లోరీ టూ గాడ్. మలినమైన నా గతాన్ని మార్చండి దేవా.

  • @SanthiDaughterofChrist
    @SanthiDaughterofChrist 10 днів тому

    Wonderfull song 🎉❤❤

  • @marybejjenki1159
    @marybejjenki1159 13 днів тому

    Wonderful song ❤👌

  • @user-hy5md3yx5t
    @user-hy5md3yx5t 4 місяці тому

    Baga cheaparu brother devuniki mahima kalugunu ga ka amen 🙏🙏

  • @user-xt6zw6nx8w
    @user-xt6zw6nx8w 6 місяців тому +2

    చాలా బాగా పాడారు అన్నయ్యగారు,, 🙏🙏🙏🙏

  • @divyakalapala4164
    @divyakalapala4164 7 місяців тому +2

    Super Song Raja Garu,emkaaa ennoo songs padhali ani korukuntunam ,Prabhu dhivinchunugaaka

  • @jayarajumasa1667
    @jayarajumasa1667 7 днів тому

    God bless you .x lent song sir

  • @pedapudisiberani7167
    @pedapudisiberani7167 6 місяців тому +1

    చాలా బాగా ఉంది అన్న పాట 🙏🙏 దేవునికే స్తోత్రం కలుగును గాక

  • @killakamohan
    @killakamohan 7 місяців тому +1

    బ్రదర్ సాంగ్ చాలా చాలా బాగా పాడారు నిన్ను నన్ను సృష్టించిన ఆ దేవుడికి మహిమ కలుగును గాక అలాగే అధిక కృపతో నీకు దేవుడు చాలా మంచి మంచి సాంగ్స్ పడడానికి నీతో తోడుండును గాక

  • @jonnalagaddadayakumar17
    @jonnalagaddadayakumar17 7 місяців тому +17

    😇👏కనికరించి ఓదార్చి...స్వికరించినావుగా💯✝️❤️😊సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తుకే చెల్లును గాక ఆమెన్ 🥰

  • @beulahabhishikth4357
    @beulahabhishikth4357 7 місяців тому +4

    One of the best song anna ❤️✨ God bless you more anna 🙏 praise the lord annaya.......

  • @anusmitha161
    @anusmitha161 7 місяців тому +1

    అన్న ప్రైస్ లార్డ్ చాలా చాలా బాగా పాడారు అన్న దేవుడు ఇంకను మంచి మంచి పాటలతో మిమ్మల్ని వాడుకొనును గాక

  • @sandhyarani6936
    @sandhyarani6936 7 місяців тому +2

    All the Glory, Praises and Thanks to the God Almighty alone 🙏
    Amen Amen Amen

  • @user-hl2gh3bp3y
    @user-hl2gh3bp3y 7 місяців тому +5

    Wonderful massage song brother 🎉 praise the lord brother 🙏🙏🙏

  • @ConfusedFoliage-dj5gw
    @ConfusedFoliage-dj5gw 7 місяців тому +2

    Chala. Bagudhi. Anna. God bless you ❤❤. Track. Pettadi. Anna. E pataku🎉

  • @kagithachaitanya7564
    @kagithachaitanya7564 4 місяці тому

    Anna super voice devudu miku ichadu praise the lord Anna🙏🙏🙏 Anna mimmalni okkasari kalavocha Anna

  • @k.tarunabhiram9879
    @k.tarunabhiram9879 6 місяців тому +1

    Jivithamlo bayani badalanu..adolanu samasaya lu nuchi dairyam echee song nice song God bless you all team

  • @user-ru2bi5ut7y
    @user-ru2bi5ut7y 9 днів тому +1

    ❤❤❤

  • @sowjanyabalusu4344
    @sowjanyabalusu4344 6 місяців тому +2

    Praise to God 🙏 God bless you brother🙏

  • @SunithaTeresa
    @SunithaTeresa 14 днів тому

    Thanks for the wonderful song brother

  • @nerellamurali609
    @nerellamurali609 7 місяців тому +2

    Good song- brother
    Excellent voice
    Devunike mahima kalugunu gaka amen