Rama rama anara o naruda/lyrics/రామ రామ అనరా ఓ నరుడా //Bajana songs//

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 44

  • @AmusedCornflowers-ln8il
    @AmusedCornflowers-ln8il 14 днів тому

    Jai sri ram 🙏

  • @dummurajarao276
    @dummurajarao276 11 місяців тому +1

    Jai shree Ram Jai 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bhaskarrama333polaki4
    @bhaskarrama333polaki4 5 років тому +4

    గురువు గారు చాలా బాగుంది మీకు శతకోటి వందనాలు

  • @theerupatilaxmireddy3395
    @theerupatilaxmireddy3395 2 роки тому +1

    Jai sriram🙏🙏

  • @sadhasiva3582
    @sadhasiva3582 2 роки тому

    Super

  • @ravimaster49039
    @ravimaster49039 3 роки тому +6

    Jay Shri ram 🙏🙏🙏🙏🙏

  • @pthulasiramudu8795
    @pthulasiramudu8795 9 місяців тому +2

    భారతావనిలో జన్మించిన శ్రీరామ
    సాటి ఎవరయ్యా నీకు అయోధ్య రామ. రామా...... రామా....
    రామ రామ అనరా ఓ నరుడా రామ స్మరణ చేయరా పామరుడా
    రామ..... శ్రీరామ .....రామ..... జయ రామ...
    నరుడై వెలిసెను శ్రీమన్నారాయణ డే కష్టసుఖాలను భావించే శ్రీరామచంద్రుడే
    భద్రాద్రి రాముడు భవబంధ విమోచన డై
    పావనుడై వెలసేను పరంధాముడై
    రామ... శ్రీరామ... రామ ....జయ రామ.,...
    రామ రామ అనురా ఓ నరుడా రామ స్మరణ చేయరా పామరుడా
    రామా... శ్రీరామ... రామ... జయ రామ
    హనుమయ్య భక్తితో కొలిచే ఈ నామం
    త్యాగయ్య పరవశించి కీర్తించే ఈ నామం
    పతిత పావన నామం బహు పుణ్యము ఈ నామం
    పాడవోయి నరుడా కౌసల్య రామ నామం
    రామా.... శ్రీరామ... రామ... జయ రామ
    రామ రామ ఓ నరుడా రామ స్మరణ చేయరా పామరుడా
    రామ ...శ్రీరామ ...రామ ...జయ రామ

  • @divijanisanth-mt8ps
    @divijanisanth-mt8ps Рік тому

    Excellent music and song 🙏

  • @gowreeshganteda8860
    @gowreeshganteda8860 3 роки тому

    Good song br

  • @muniraju1091
    @muniraju1091 4 роки тому +1

    Jai sri ram jai shree ram ❤️❤️❤️💚💙

  • @గురువులబసవరాజుస్వామి

    సూపర్

  • @sairam1172
    @sairam1172 5 років тому +2

    జై శ్రీరామ్
    చాలా బాగుంది పాట
    సాయిబాబా భజన పాటలు పెట్టండి

  • @bhaskarrama333polaki4
    @bhaskarrama333polaki4 5 років тому +2

    మేము చాలా సులువుగా పడగలుగు చున్నాము

  • @sivajikutalasivaji4176
    @sivajikutalasivaji4176 5 років тому +2

    శతకోటి వందనాలు సార్ మీకు చాలా బాగా పాడారు

  • @rambabukatikidala6974
    @rambabukatikidala6974 5 років тому +1

    Super.

  • @veereshk7926
    @veereshk7926 Рік тому +1

  • @ManiMani-bz4cv
    @ManiMani-bz4cv 4 роки тому

    RAM RAM RAM

  • @lavetibujji6138
    @lavetibujji6138 5 років тому +1

    Song,Soper,sir,durgamma,patalukavali

  • @mahadevayadav6434
    @mahadevayadav6434 4 роки тому

    Super your songs

  • @konduruseenaiah1776
    @konduruseenaiah1776 5 років тому +1

    గురువు గారు నమస్కారం రామ పాట బాగా పాడినారు

  • @swamyattu3030
    @swamyattu3030 4 роки тому

    Chalsbagundi

  • @AmarnathreddydampetllaAmar
    @AmarnathreddydampetllaAmar Рік тому

    🙏🙏🙏🙏🙏

  • @krishnakumarsaraf8520
    @krishnakumarsaraf8520 5 років тому +1

    🚩🙏షడ్రసోపేత మైన పంచభక్ష పరమాన్నాములు కూడా మీరు గానం చేసిన శ్రీరామగానం ముందు సాటిరావు.అందుకోండి మీకివే శతకోటి🙏🙏🙏🚩

  • @munnakishore32
    @munnakishore32 5 років тому +3

    నాకు నచ్చిన పద్యం

  • @racharlaashok3857
    @racharlaashok3857 5 років тому +3

    జై శ్రీ రామ్ 🚩
    శ్రీనివాస్ గారు భజన పాటలు బాగున్నాయి కానీ length సరిపోదు ఇంకా కావాలి భజనకు .

  • @rameshsammetla102
    @rameshsammetla102 5 років тому

    నా ఈ జన్మ ధన్యం తండ్రి

  • @shivslelalela1232
    @shivslelalela1232 5 років тому +3

    సార్ మీరు ఉన్న సాంగ్స్ మళ్ళీ పెట్టుతున్నారు దయ్య చేసి కొత్త సాంగ్స్ పెట్టండి

  • @rajuvelicheti1922
    @rajuvelicheti1922 5 років тому +1

    గురువుగారు ముల్తాన్ రాగం కీర్తనలు పంపండి

  • @ksivakrishna8129
    @ksivakrishna8129 5 років тому +1

    అన్నా రాగం నెము
    తల్లాం నెము టైపు చెయ్యడి

  • @bhaskarrama333polaki4
    @bhaskarrama333polaki4 5 років тому

    రాగం మరియు lirice undadam

  • @bvenkatesh2447
    @bvenkatesh2447 5 років тому

    Vyankatesh

  • @leelan9689
    @leelan9689 Рік тому

    Y *+

  • @SrinivasaroPenta99
    @SrinivasaroPenta99 6 днів тому

    Jai shreeram 🙏🙏🙏

  • @bhaskarrama333polaki4
    @bhaskarrama333polaki4 5 років тому

    రాగం మరియు lirice undadam