నిను మది కొలిచెద రామ (telugu lyrics) ninu madi kolichedha rama // Pathinti Ramakrishna Bajana Patalu

Поділитися
Вставка
  • Опубліковано 4 гру 2024

КОМЕНТАРІ • 27

  • @RMNvideos.
    @RMNvideos. Рік тому +14

    Thanks

  • @dasariraghu3127
    @dasariraghu3127 10 місяців тому +4

    చాలా కృతజ్ఞతలు 🙏🙏 చాలా బాగుంది

  • @ksreenivas2490
    @ksreenivas2490 12 днів тому

    Superr❤❤❤

  • @puchakayalapeddaiah9427
    @puchakayalapeddaiah9427 3 місяці тому +1

    Supar🎉

  • @notyboyz5511
    @notyboyz5511 10 місяців тому +2

    చక్కగా ఉ౦ది.. మా ఆడపడచుల గొ౦తులు కోయిలలై.. బాగు౦ది..

  • @gbogaligeswararao9177
    @gbogaligeswararao9177 3 місяці тому

    వీడియో పంపిన ధన్యవాదములు
    చక్కని భజన
    చాలా చక్కగా పాడారు
    అమృతం
    భజన సమాజం వారికి ధన్యవాదాలు

  • @KosttiKrishna
    @KosttiKrishna 10 місяців тому +1

    సూపర్ 👌👌👌

  • @madhukoppula896
    @madhukoppula896 5 місяців тому +2

    సూపర్

  • @madhukoppula896
    @madhukoppula896 6 місяців тому +1

    👌👌👌👌👌

  • @mahiraghavendra8225
    @mahiraghavendra8225 28 днів тому +1

    మాల్కోస్ రాగం : ఆది తాళం
    సాకి :- దాశరథీ...... కరుణా పయోనిథీ......
    వినవా or (వినరా)...... మామొర రగు వంశ రాఘవా
    సమగమదనిసనిదమగసా....
    పల్లవి :- నిను మది కొలిచెద రామా......
    మము కరుణించవె రామా......
    నినువిన మనగలనా రామా...
    నీ సరి యెవరు రామా...... (రెండుసార్లు పాడాలి)...
    పల్లవి :- నిను మది కొలిచెదరామా......
    చరణం:- వరములందిచ రమ్మంటినా....
    పదవులమరించి పొంమ్మంటినా....
    శ్రీ రామా... జయ రగు రామా,
    గోర భవవార్థి దాటించవయ్యా..
    పల్లవి :- నిను మది కొలిచెద రామా......
    మము కరుణించవె రామా......
    నినువిన మనగలనా రామా...
    నీ సరి యెవరు రామా......
    పల్లవి :- నిను మది కొలిచెద
    రామా......
    చరణం:- కొలుచు వారళ కొలువుందువే...
    తలచు వారల దయగాంతువే
    శ్రీ రామా ... జయ రగు రామా, చలము చాలించి పాలించవయ్యా.(highspeed)
    చలము చాలించి పాలించవయ్యా.(slowspeed)
    పల్లవి :- నిను మది కొలిచెద రామా......
    మము కరుణించవె రామా......
    నినువిన మనగలనా రామా...
    నీ సరి యెవరు రామా.....
    పల్లవి :- నిను మది కొలిచెద
    రామా....
    శ్రీ రామా... జయ రగు రామా,
    శ్రీ రామా... జయ రగు రామా,
    శ్రీ రామా... జయ రగు రామా,
    జై జై లక్ష్మణ సీతారాం హారి...
    |||End the song.....

  • @gadisrija6227
    @gadisrija6227 Рік тому +1

    Chala bagundhi jai sriram

  • @parshaprabha6051
    @parshaprabha6051 Рік тому +2

    Jai srirama

  • @rajamallaiahgajangi9967
    @rajamallaiahgajangi9967 Рік тому +4

    జై శ్రీరామ్

  • @madhukoppula896
    @madhukoppula896 2 місяці тому

    🙏🙏🙏🙏🙏

  • @udayanandamanyam3348
    @udayanandamanyam3348 Рік тому +2

    వాహ్ శెభాష్ జై శ్రీ రామ్

  • @Rk80966
    @Rk80966 Рік тому +2

    Super 😍

  • @ramireddysudhakar6789
    @ramireddysudhakar6789 6 місяців тому +2

    పాటలు వినడానికి బాగున్నాయి మికు విల్ అయితే ఒక బుక్ పంపిచగలర

  • @chintakayalathirupathya2296
    @chintakayalathirupathya2296 5 місяців тому +1

    C.thirupathaiha

  • @ramireddysudhakar6789
    @ramireddysudhakar6789 6 місяців тому +1

    మిది ఫోన్ నంబర్ పేట్టండీ

  • @santhoshreddy8707
    @santhoshreddy8707 Рік тому +1

    Super Super

  • @AnjinayuluAnjineyulu
    @AnjinayuluAnjineyulu 8 місяців тому +1

    సూపర్ 🎉🎉

  • @madhukoppula896
    @madhukoppula896 2 місяці тому

    👌👌👌👌👌

  • @madhavaswamy3778
    @madhavaswamy3778 Рік тому +1

    జై శ్రీరామ్