రామ నామము రామ నామము రమ్యమైనది || Rama Namamu Rama Namamu Ramya Mainadi Rama Namamu

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2025
  • Rama Namamu Rama Namamu Ramya Mainadi Rama Namamu
    Music composed and sung By Sri PhaniNayayan Garu
    Special thanks to Sri Phaninarayana garu,
    రామ నామము రామ నామము రమ్యమైనది || Rama Namamu Rama Namamu Ramya Mainadi Rama Namamu @Daiva Bhakthi
    #Rama_Namamu #రామనామము #daivabhakthi #RamaNamamu #రామనామము #rama #daivabhakthi #youtubeshorts #shortvideo #shorts
    ---------------------------------------------------------
    శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము
    శ్రీమదఖిల రహస్యమంత్ర విశేషధామము రామనామము ||రామనామము||
    దారినొంటిగ నడచువారికి తోడునీడే రామనామము ||రామనామము||
    నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము ||రామనామము||
    కోరి కొలచిన వారికెల్లను కొంగుబంగరు రామనామము ||రామనామము||
    .......................................
    Dhaiva bhakthi, a complete Telugu devotional and traditional channel which performs always mentioned below
    Clarifying all confusions by Dharmasandehalu
    Valued health tips
    The history of a temple hidden and excavate highlights related
    Sanskrit lessons
    Various music concerts such as bhajans, own music composing, and stage performances
    Chanting astottaralu and sahasranamalu
    Astrology classes and daily panchangam
    Encouraging new talents
    We hereby confirming that we telecast strictly our own projects only
    Thanking you
    Dhaivabhakthi management and staff
    నేను బాగుండాలి !
    మేము బాగుండాలి !
    మా ఊరు బాగుండాలి !
    నా దేశం బాగుండాలి !
    అందరూ బాగుండాలి !
    జై గోమాత ||
    జై భరతమాత ||
    జై శ్రీరామ్ ||
    Welcome to Daivabhakthi UA-cam Channel.
    This is a Telugu Devotional channel.
    Please subscribe to my channel and press the bell icon
    Daivabhakthi channel link: / daivabhakthi

КОМЕНТАРІ • 3,8 тис.

  • @savitrikota7090
    @savitrikota7090 2 місяці тому +37

    ఇది చాలా ఆశతో,ఆనందంగా,మాయమరచి వింటూవుంటే మధ్యలో ఇలా అంతరాయం. దానితో ఆనందం కోల్పోతున్నాము. ఈ అడ్వర్ టేజ్ మెంట్ ని అవాయిడ్ చేస్తే బాగుంటుంది అని నా ఆశ. మీరేమి అంటారు?

  • @savitrikota7090
    @savitrikota7090 4 місяці тому +65

    ఈ రామ నామము వింటే నాకు ఏదో తెలియని ఆనందం, మనసుకి చాలా హాయిగా వుంటుంది. పాడిన వారు చాలా పుణ్యం చేసుకున్నారు ఇది పాడ డానికి ప్రతి పదం వారు అనుభవించి పాడుతున్నారు.

  • @geethapodile3761
    @geethapodile3761 Рік тому +40

    మీరు గానం చేస్తున్న ఈ పాట
    వింటునంత సమయం మనస్సు
    నిశ్చలంగా ఏకాగ్రతతో అర్ధ్రతతో
    నిండి సంపూర్ణమైన భక్తి భావోద్వేగంతో
    ఆనందానుభూతి కలుగుతుంది.మానసిక ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యం ఆనందం కలిగిస్తుంది ఇంత అద్భుతంగా మీరు గానం చేయడం మేము వినటం మా అదృష్టం జై శ్రీ రామ్ జై సీతారామ్

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +28

    రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం 🕉🕉🕉🕉🕉❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 6 місяців тому +4

    శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే 🕉🌿🌺🌼🌷🥀🥥🍌🍌🍎🍎🙏🙏🙏🙏🙏🙏

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Рік тому +24

    JaiJaiRamaJanakiRamaNamaha__29__01__2024__❤❤❤❤❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +31

    ప్రతి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని రామనామం తలచిన ప్రతి నిమిషం మధురం విశ్వమంతటా రామమయం కావున అందరు సంతోషంగా ఉన్నారు 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤ఇతరులను నిందించాల్సిన అవసరం లేదు వివరంగా విషయాలు తెలియ చేయవలెను

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +49

    ప్రతి రోజు ఉదయం రామనామం విన్నచో ఎంతో పుణ్యం కలుగును రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం విశ్వమంతా రామమయం అంతా రామ మయం అయిపోయింది 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +23

    ప్రతి రోజు ఉదయం రామనామం విన్నచో ఎంతో పుణ్యం కలుగును ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది చరిత మైనది రామనామం రసభరితమైనది జయ జయ రామ జానకి రామ పతిత పావన సీతా రామ జయ రఘు రామా రామ జానకి రామ 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @annapurnadevi5055
    @annapurnadevi5055 4 дні тому +1

    Manasukusanthosamkaligisthundi ramananamu

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +31

    ప్రతి రోజూ ప్రాతఃకాలం నందు రామనామం చదివిన విన్న వారందరికీ అన్ని విధాలా శ్రేయస్కరం మరియు మేలు జరుగుతుంది 🙏🌹⚘🙏🌹⚘🙏🌹⚘🙏🌹⚘🙏🌹⚘

  • @KalyaniMalladi-o3u
    @KalyaniMalladi-o3u 11 місяців тому +14

    రామ నామము అని పాట మీరు పాడి నిజంగా మాకు ఎదురుగా రాముడు ని కనిపించేటట్టు చేశారు. మీరు శ్రీ రామములు వారి ని దర్శించోకునీ అయినా దివ్య స్వరూపని మీ మనసులో అండ్ మీ నేత్రాలో నింపుకొని అతి మధురముగా
    అతి భక్తి గా పాడినట్టు ఉంది . మీతో పాటు ఇన్స్ట్రుమెంట్స్ (music artists ఎంతో
    బాగా వాయించారు) చాలా ఆనందంగా, ప్రశాంతముగా ఉంది మీ రామ నామ స్మరణ వింటుంటే). మీ లో ఉన్న ఆ దైవ స్వరూపానికి మా హృదయపూర్వక నమస్కారములు. ఈ పాట వీడియో చెయ్యటానికి మీకు తోడ్పడినట్టి వారందరికీ నమస్కారములు 🙏🙏

  • @prasadrao7845
    @prasadrao7845 Рік тому +32

    వినసొంపుగా, భక్తి భావాన్ని కలిగిస్తోంది... అద్భుతమైన స్తోత్రము. ధన్యవాదాలు...

  • @Srmc44
    @Srmc44 2 роки тому +39

    రామ నామం లోనే ఆ గొప్ప శక్తి ఉంది
    జై శ్రీ రామ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Рік тому +26

    🕉🕉ఓం ఓం శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే ఓం నమః ఇతిః 🕉🕉🕉🕉🕉🕉🕉
    ప్రతి రోజూ ఉదయం రామ రామ రామ అను మహా నామము తలచిన
    సహస్ర నామాలతో సమానమని ❤
    మహా శివుడు ❤అమ్మ పార్వతీ దేవి తో చెప్పబడింది ❤❤❤❤
    ❤❤❤❤❤❤❤🙏🙏🙏❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +49

    ప్రతి రోజు కనులు తెరిచి చూసినప్పుడు రామనామం విన్నచో ఎంతో పుణ్యం కలుగును రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 Рік тому +44

    రామ నామం జపిస్తే ఎన్ని జన్మల పాపాలను పోతాయి శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే నమస్తే అండి చాలా బాగా పాడారు

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +19

    రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే త్రిమూర్తులు సహితం రామనామం జపించే రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం మధురం మధురం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +30

    రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤సకల దేవతలు ఆరాధించే రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +39

    ప్రతి రోజు ప్రాతఃకాలం నందు కాలకృత్యాలు తీర్చుకుని రామనామం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది అంతా రామ మయం విశ్వమంతా రామమయం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Рік тому +14

    రాక్షసులను మట్టు పెట్టి చావును చూపిన రామనామం రోజు విన్న చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +8

    ప్రాతఃకాలం నందు రామనామం చదివిన విన్న వారందరికీ అంతులేని ఆనందాన్ని ఇచ్చేది రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది 🕉🕉🕉🕉🕉❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @suryanarayana7078
    @suryanarayana7078 9 місяців тому +28

    ఇంత అద్భుతమైన శ్రీ రాముని గేయం
    రాసినవారు ఎవరో తెలియజేయగలరు.

    • @mvdprasadarao7452
      @mvdprasadarao7452 8 місяців тому +3

      భక్త రామదాసు కీర్తనలు లోనిది రామదాసు లైన వారికి రమ్య మైనది శ్రీ రామ నామము అని చివరి లో మంగళం తో విన్నట్లు గుర్తు అట్టి రామదాసులు శ్రీ కంచెర్ల గోపన్న గారు కాక మరెవ్వరు చెప్పండి 🙏🙏🙏

    • @ramakrishnaiahkalapala322
      @ramakrishnaiahkalapala322 5 місяців тому

      🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

    • @gonelaramakrishnarao4338
      @gonelaramakrishnarao4338 Місяць тому

      Blessed to hear!

  • @kukkadapuYadagiri
    @kukkadapuYadagiri 3 роки тому +149

    నాకు అత్యంత ఇష్టమైన పాట,
    ప్రతి రోజు తప్పకుండా వినవలసిందే

  • @RadhiN-uw5xm
    @RadhiN-uw5xm 5 днів тому +1

    Super

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +62

    ప్రతి రోజు ఉదయం రామనామం విన్నచో ఎంతో పుణ్యం కలుగును రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

    • @thimmannam
      @thimmannam Рік тому +2

      Aa

    • @vkc8897
      @vkc8897 Рік тому +4

      రామ నామము ఎంతొ ఆహ్లాదకరముగ ఉంది మనసు పరవశించి పోతుంది కాని మద్య మద్య లొ 5 సెకండ్ల యాడ్స్ తొ చాల బాదేస్తుంది.

    • @dsvraodandamuri2953
      @dsvraodandamuri2953 Рік тому

      Jaisriram

    • @prabhachandragiri5068
      @prabhachandragiri5068 Рік тому

      yj

    • @smilypandu2850
      @smilypandu2850 Рік тому

      ​@@prabhachandragiri5068❤ ;;;;;;;this\FYIHipU

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +14

    రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం రసభరితమైనది జయ జయ రామ జానకి రామ పతిత పావన సీతా రామ జయ రఘు రామా తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం 🕉🕉🕉🕉🕉❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +34

    ప్రతి రోజు ఉదయం నుండి సాయింత్రం వరకు రామనామం విన్నచో ఎంతో పుణ్యం కలుగును రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

    • @s.s.vxerox1267
      @s.s.vxerox1267 9 місяців тому

      true and goo and god blass you

    • @narayanaitha
      @narayanaitha 9 місяців тому

      Lothu adi kaadu bro!!
      Anni addankulu tolagipothayi.....manasu kuduta paduthundi.....sthiranga vuntamu.....and finally everything is possible

    • @SwarupaVasudha
      @SwarupaVasudha 9 місяців тому

      ❤😂🎉😢😮😮😅😊❤❤❤

    • @అలారామకోటయ్య
      @అలారామకోటయ్య 2 місяці тому

      😅 వైట్ 😅y😅5y6y😅ty టైస్ 6 రుyyy😅ఉయ్యి😅😅t6😅😅😅

    • @అలారామకోటయ్య
      @అలారామకోటయ్య 2 місяці тому

      😅వైటీ6yyyyyyyyy😅టీటీ😅tyryttyytytyytt6 రు 6y to yy ry yyyyytyyyy6t6ytyyyyyyyytyyyy to 6y ry టీ s ry yyyyyy ry yytyyytyy

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +18

    రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం సర్వ లోకం లో గల దేవతలకు రక్షాబందనము లాంటిది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @sunnyajith6369
    @sunnyajith6369 5 місяців тому +13

    వింటుంటే వైకుంఠం లో స్వామి ముందే ఉన్నట్లుంది

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +40

    ప్రతి రోజు ప్రాతఃకాలం నందు కాలకృత్యాలు తీర్చుకుని రామనామం తలచిన ప్రతి నిమిషం మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం అంతా రామ మయం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 4 місяці тому +8

    నారాయణ లో ..... రా.....నమశ్శివాయ లో ...... మ ...... ఇది రామనామం🙏🙏🙏

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +23

    రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం రామనామం విశ్వమంతా రామమయం అంతా రామ మయం 🕉🕉🕉🕉🕉❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sbhomefoodlifestyle
    @sbhomefoodlifestyle Рік тому +18

    Extraordinary song వింటుంటే నన్ను నేను మర్చిపోయాను Jai shree Ram 🙏 🙏🙏🙏🙏🙏

  • @Sudha-qd7kr
    @Sudha-qd7kr 2 місяці тому +6

    రామనామం ఎంత మధురమొ మీ స్వరం కూడా అంత మధురంగా వుంది. జన్మధన్యం .జై శ్రీరాం

  • @arvangoori2597
    @arvangoori2597 2 роки тому +41

    ఆపదామపహార్తారం దాతారం సర్వ సంపదాం
    లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం 🙏🙏🙏🙏🙏🙏🙏🌹💞🌹🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Ravishastry63
      @Ravishastry63 2 роки тому

      ఆపదలను అపహరించువాడు,సర్వ సంపదలను ఇచ్చువంటివాడు, లోకములకు శ్రేయమును కలిగించువాడగు శ్రీరాములవారికి మళ్లీ మళ్లీ నమస్కరించెదను.

    • @kalyanipodium549
      @kalyanipodium549 Рік тому +2

      Ram రామ్

    • @ramuchenderchender6369
      @ramuchenderchender6369 Рік тому +3

      JaiRamaJaiSriRamaNamaha__03__12__2023__❤❤❤❤❤

    • @Shadnagar9Shadnagar
      @Shadnagar9Shadnagar 6 місяців тому

      Rama apadalanu tholaginchu

  • @savitrikota7090
    @savitrikota7090 4 місяці тому +8

    ఉదయం స్నానం చేసి తయారు అవుతూ వింటాను. మనసుకి హత్తుకునేటట్టు పాడుతున్న అతనికి వందనసలు.

  • @kishorepulipati3523
    @kishorepulipati3523 9 місяців тому +125

    ఈ రామ నామం గానం చేసిన వారి కంఠం మధురం జన్మ ధన్యాతిధన్యంవిన్న మా జన్మధన్యాతిధన్యమండీ ఈ రామనామం వినండి అందరూ ధన్యులు కండీ

  • @aadhyassongs3369
    @aadhyassongs3369 3 роки тому +22

    నాకు ఈ పాట చాలా ఇష్టం శ్ర రామా జై రామా

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +14

    ప్రతి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని రామనామం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం రసభరితమైనది జయ జయ రామ జానకి రామ పతిత పావన సీతా రామ 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @KumarKumar-d8b
    @KumarKumar-d8b 4 місяці тому +8

    జై శ్రీరామ్ రామ్ రామ్ అంటే మా కష్టాలు తీరాయి జై శ్రీరామ్

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +13

    ప్రతి రోజూ ప్రాతఃకాలం నందు కాలకృత్యాలు తీర్చుకుని రామనామం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం విశ్వమంతటా రామమయం అంతా రామ మయం అయిపోయింది జయ జయ రామ జానకి రామ పతిత పావన సీతా రామ జయ రఘు రామా తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

    • @balanarsaiahpeddi4998
      @balanarsaiahpeddi4998 2 роки тому

      Q

    • @sugunavukulabaranam9095
      @sugunavukulabaranam9095 2 роки тому

      F❤m🎉

    • @srinivasreddyvummenthala82
      @srinivasreddyvummenthala82 Рік тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @Venkat-du2lk
      @Venkat-du2lk Рік тому

      వు

    • @pushpak883
      @pushpak883 Рік тому

      ఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏ

  • @sudhakar7236
    @sudhakar7236 Рік тому +15

    రామ నామము ఎంతో మధురమైనది ఎన్నిసార్లు రామ రామ అన్న తనివి తీరదు జై జై జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +7

    ప్రతి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని మహా అద్బుతమైన మళ్ళీ మళ్ళీ వినాలనిపించే రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @vasanthamanda7856
    @vasanthamanda7856 3 місяці тому +5

    ఈ పాట పాడిన వ్యక్తి చాలా అదృష్టవంతుడు

  • @ybtsdevi2036
    @ybtsdevi2036 2 роки тому +49

    చాలా చక్కగా పాడిన మీకు ధన్యవాదాలు,

  • @lingalachandrareddy7640
    @lingalachandrareddy7640 2 роки тому +10

    శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రాం జై రాం శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రాం జై సాయి రాం జై సాయి రాం

  • @tirumalachandrasekharmunag7285
    @tirumalachandrasekharmunag7285 12 днів тому +1

    Jai SiyaRam

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +16

    ఈ రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో జయ జయ రామ జానకి రామ పతిత పావన సీతా రామ జయ రఘు రామా రామ నామము ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @rameshbusetty
    @rameshbusetty 2 роки тому +51

    రమ్యమైన శ్రీరామన్ని పట్టుకుంటే ఈ భవసాగరాన్ని దాటడము సులభతరము మన అందరికి.
    ఈ పాట అందరి మనస్సు లను రంజింపచేసి మనస్సు లలో వుండిపోతుంది.

  • @hlo203
    @hlo203 7 місяців тому +3

    Jai shree Ram🙏🏻🙏🏻🙏🏻🙏🏻 thank you ee song captions Telugu lo evandi plsss

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +33

    ప్రతి రోజూ ప్రాతఃకాలం నందు కాలకృత్యాలు తీర్చుకుని రామనామం తలచిన ప్రతి నిమిషం ఏంతో ఆనందంగా ఉంది మధురం మధురం విశ్వమంతటా రామమయం అంతా రామ మయం అయిపోయింది 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +19

    ప్రాతఃకాలం రోజూ ఉదయం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం అందరికి మేలు జరగాలని నా కోరిక దేవ 🍁🙏⚘❤🌹🍁🙏⚘❤🌹🍁🙏⚘❤🌹🍁🙏⚘❤🌹🍁🙏⚘❤🌹

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +44

    ప్రతి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని రామనామం తలచిన ప్రతి నిమిషం మధురం ఆనందం కలుగును రామనామం రమ్య మైనది విశ్వమంతా రామమయం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @glaxminarsimlu8467
    @glaxminarsimlu8467 5 місяців тому

    🕉JaiSriRam🙏🙏🙏

  • @gottapuratnamala7176
    @gottapuratnamala7176 2 роки тому +40

    జై శ్రీ రామ్ 🙏🏻
    జై శ్రీ రామ్ 🙏🏻
    జై శ్రీ రామ్ 🙏🏻
    జై శ్రీ రామ్ 🙏🏻
    జై శ్రీ రామ్ 🙏🏻
    జై శ్రీ రామ్ 🙏🏻
    జై శ్రీ రామ్ 🙏🏻
    జై శ్రీ రామ్ 🙏🏻
    జై శ్రీ రామ్ 🙏🏻

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +29

    సకల దేవతలు తలచిన రామ నామము ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం రసభరితమైనది జయ జయ రామ జానకి రామ పతిత పావన సీతా రామ జయ రఘు రామా తలచిన ప్రతి నిమిషం మధురం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

    • @nnrao1955
      @nnrao1955 2 роки тому +3

      Wonderful rendition of devotional Rama naamaam!!!
      Script, tune composition, voice, recording, chorus all at par ex exallance!!!

  • @RAMANAIAHUPPARAPALLI
    @RAMANAIAHUPPARAPALLI Місяць тому +1

    జై శ్రీరామ్

  • @jettianithaanitha3447
    @jettianithaanitha3447 2 роки тому +18

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈ పాట ఎంత మధురంగా ఉన్నది ఈ పాట పాడిన వారికి నా నమస్కారాలు జైశ్రీరామ్

  • @rajayyakusuma1542
    @rajayyakusuma1542 2 роки тому +49

    శ్రీ రామ రామ రమెతి రామెరామే మనోరమ సహస్రనామ థాత్తుల్యం రామనామ వరాననే

  • @gatlasantoshkumar8079
    @gatlasantoshkumar8079 6 місяців тому +1

    ఈ పాట లిరిక్స్ కావాలి

  • @My-InnerFeeling
    @My-InnerFeeling Рік тому +42

    వింటూ వుంటే మనసు ఎక్కడికో వెళ్లినట్టుంది మైమరచిపోయినట్టు
    జై శ్రీరామ్
    ❤❤😍😍🙏🏻🙏🏻

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +22

    ప్రతి రోజు ఉదయం ఈ రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం విశ్వమంతా రామమయం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @ramadasuyenda8537
    @ramadasuyenda8537 5 місяців тому

    Rama namamu very nice

  • @gowthamsurisetty3314
    @gowthamsurisetty3314 2 роки тому +14

    జై శ్రీ రామ్ ❣️❣️❣️ జై హనుమాన్ ♥️♥️♥️ జై జానకి రామ , అయోధ్య రామ , కౌసల్య రామ , భద్రాద్రి రామ , జై హనుమాన్
    ❤️🧡💛💚💙💜🤎🖤♥️🤍💌💟❣️🕉️🕉️🕉️🕉️💟💟💟💟🛐🛐🛐♥️♥️♥️♥️🇮🇳🇮🇳🇮🇳

  • @RameshBarapati
    @RameshBarapati Місяць тому +2

    జైశ్రీరామ్

  • @rajenderreddy7622
    @rajenderreddy7622 Рік тому +24

    పాడిన వారికి పాదాభివందనం

  • @jogeshRao-j4h
    @jogeshRao-j4h 2 місяці тому +4

    రామ్ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ కృష్ణ

  • @KamtamnareshNaresh
    @KamtamnareshNaresh 20 днів тому +1

    నిజమే శ్రవనానంధము" శ్రీ రామ"నామము.🙇🏻🙏

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +30

    రామ నామము ఎంతో మధురం రామనామం రమ్యమైనది రామనామం సకల జనులలో పలికే రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం సకల జనులకు మేలు కలిగించే రామనామం రమ్య మైనది రామనామం ⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +21

    🕉🙏🏻❤💙🧡 రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని రామనామం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం 🕉🙏🏻❤💙🧡🕉🙏🏻❤💙🧡🕉🙏🏻❤💙🧡

  • @Krishnaveni-SR
    @Krishnaveni-SR 4 місяці тому +4

    జై శ్రీరామ్ 🙏
    జై హనుమాన్ 🙏

  • @suryanaresh5996
    @suryanaresh5996 3 роки тому +49

    🙏🙏🙏🙏🙏ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ🙏🙏🙏🙏🙏ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +13

    రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి సకల దేవతలు ఆనందంగా ఉంచారు విశ్వమంతా రామమయం అంతా రామ మయం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @knarsimha2205
    @knarsimha2205 2 роки тому +27

    మధుర మై న రామ నామము పాడిన వారికి నమస్కారములు

  • @Suneetha33
    @Suneetha33 8 місяців тому +16

    రామ నామమే లడ్డoట
    అది తినే వారికే తీపoట
    రామ రామ రామ 🙏🙏🙏

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +9

    రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం జగమంతా రామమయం అంతా రామ మయం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +8

    రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం అందరికి మేలు జరగాలని నా కోరిక దేవ సదా రక్షించు తండ్రి రామా త్రిమూర్తులు సహితం రామనామం తలచెదరు🕉❤🙏🕉❤🙏🕉❤🙏🕉❤🙏🕉❤🙏

    • @kallurinarsaiah3591
      @kallurinarsaiah3591 2 роки тому +1

      అందరికీ సంతోషం

    • @varalakshmibashyam9338
      @varalakshmibashyam9338 Рік тому

      ​@@kallurinarsaiah3591 RamaRama Jaya Rama Rama Rama Raghu Rama. Madhuram theeyani thena vale,Amrutham vele Rama nee namamu sada na manasulo, na chevilo, mariu na nalukalatho ucharimpa jeyum thandri.Neeku sahasra koti dandalu, dhanyavadaku Prabhu.🙏🖖🏽🖖🏽🕉️🌺💐🌷👏

  • @bhanurajendraprasadkandiko5034
    @bhanurajendraprasadkandiko5034 7 місяців тому +2

    శ్రీ రామ దుర్మార్గుల నుండి రక్షణ ఇవ్వు👍🙏

  • @djyothi4158
    @djyothi4158 Рік тому +11

    🙏 రమ్యమైనది రామ నామము 🙏

  • @venkataramana3304
    @venkataramana3304 2 роки тому +47

    ఓం నమో సీత రామ చంద్ర పరబ్రహ్మనే నమః 🙏🙏🙏🙏🙏

  • @lingalachandrareddy7640
    @lingalachandrareddy7640 2 роки тому +14

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రాం జై శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +15

    ప్రతి రోజు ప్రాతఃకాలం నందు కాలకృత్యాలు తీర్చుకుని రామనామం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో ఆనందంగా వుంది 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @rajutheking1306
    @rajutheking1306 Рік тому +5

    ప్రతి ఒక్కరూ రామ నామము రామ నామము తలవండి మీ ఇంట్లో సుఖ శాంతులు సౌభాగ్యాలు వర్ధిల్లు గాక

  • @eswararaokandregula3155
    @eswararaokandregula3155 3 роки тому +10

    Ramyamainadhi Ramanamam

  • @SindhuSri-g9v
    @SindhuSri-g9v Місяць тому +1

    Rama Rama tarakam
    Rama krishna Vasudeva
    bhakthi mukuthi dayakam
    janaki manohara
    Sankara sowra maya keertanam.❤🎉

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +9

    రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం జయ రామ జానకి రామ పతిత పావన సీతా రామ జయ రఘు రామా రామ నామము ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +15

    రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం విన్న చదివిన పులకించును విశ్వమంతా రామమయం అంతా రామ మయం అయిపోయింది 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @annapurnadevi5055
    @annapurnadevi5055 7 місяців тому +1

    Sreeramarakshasarvajagadraksha
    .jaisreeram

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +24

    ఓం రామ నామము ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం 🕉🕉🕉🕉🕉❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 8 місяців тому +5

    శ్రీరామరామరామేతి రమేరామేమనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🙏🙏🙏🙏🙏🙏

  • @Shadnagar9Shadnagar
    @Shadnagar9Shadnagar 6 місяців тому

    Rama Rama Rama Rama Rama Rama

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +5

    రామనామం రమ్య మైనది జగమంతా రామమయం అంతా రామ మయం

  • @lingalachandrareddy7640
    @lingalachandrareddy7640 2 роки тому +21

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

  • @ananthabazaranna1336
    @ananthabazaranna1336 2 роки тому +25

    జైశ్రీరామచంద్ర జై దశరథ రామ జైకౌసల్య రామ జైజై జానకి రామ
    జయంజయం కోదండరామా.🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹.

  • @ravindarchary5106
    @ravindarchary5106 3 місяці тому +2

    Naaku chala istamyna paata❤❤

  • @kailasarajuu600
    @kailasarajuu600 3 роки тому +40

    నమస్కారములు 🙏
    చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు.
    ఈ పాట సాహిత్యం కూడా అందుబాటులో ఉంచితే బాగుంటుంది 👍💐

  • @jayarajudannana6559
    @jayarajudannana6559 2 роки тому +98

    ఈ పాట పాడిన వారికి నా శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satishboddu2401
    @satishboddu2401 2 місяці тому +2

    జయ్ శ్రీ రామ్ 🙏🙏🙏

  • @D.siri.sireesha
    @D.siri.sireesha 3 місяці тому +4

    Rama namamu rama namamu ramyaminadi rama namamu 🙏🙏🙏 jai sriram