లిరిక్స్ 🖊️:కృష్ణా మురళీధరా.. మముబ్రోవ రావయ్యా మురళీధర మురళీధార.. ఆ ఆ మముబ్రోవ రావయ్యా మురళీధర మురళీధార..4 సార్లు మునిగణసేవిత నందగోపాల..4 సార్లు అవని భారంమాన్ప అవతరించితివయ్యా ..2 సార్లు మముబ్రోవ రావయ్యా మురళీధర మురళీధార..2 సార్లు సర్వం నీవే నిండితివయ్యా. సకల పాపములు బాపితివయ్యా.. 2 సార్లు లీలామానుష నిఖిలస్వరూప.. 2సార్లు వేదాంత వేద్య శ్రీ వేణుగాణలోలా..2 సార్లు మముబ్రోవ రావయ్యా మురళీధర మురళీధార..2 సార్లు కామసాధకులు తెలియరు నిన్ను..తారకయోగులు కాంతురు నిన్ను....2 సార్లు భువనైక మోహన భుజగ శయన..2 సార్లు సర్వాంతర్యామి మముబ్రోవరావ మాధవ..2 సార్లు
హరే శ్రీనివాస పాట చాలా బాగా నచ్చింది మాకు మేము భజన చేస్తాము
❤ na favourite song baga padaru sir 🪈
My ఫేవరెట్. సాంగ్. Brother. Nenu తబలా కొడతా. భజన లో పాట పాడేది.ఇదే
జై శ్రీమన్నారాయణ గురువుగారు పాత సూపర్ అండి🙏🙏🙏🙏🙏👌👌👌
జగద్గురువు శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క కీర్తన బాగా గానం చేసారు...
జై శ్రీ కృష్ణ పరమాత్మ కు జై.
ధన్యవాదాలు.🎉
రాగం ఆలపన chala baga అన్నరు
లిరిక్స్ 🖊️:కృష్ణా మురళీధరా..
మముబ్రోవ రావయ్యా మురళీధర మురళీధార.. ఆ ఆ
మముబ్రోవ రావయ్యా మురళీధర మురళీధార..4 సార్లు
మునిగణసేవిత నందగోపాల..4 సార్లు
అవని భారంమాన్ప అవతరించితివయ్యా ..2 సార్లు
మముబ్రోవ రావయ్యా మురళీధర మురళీధార..2 సార్లు
సర్వం నీవే నిండితివయ్యా. సకల పాపములు బాపితివయ్యా.. 2 సార్లు
లీలామానుష నిఖిలస్వరూప.. 2సార్లు
వేదాంత వేద్య శ్రీ వేణుగాణలోలా..2 సార్లు
మముబ్రోవ రావయ్యా మురళీధర మురళీధార..2 సార్లు
కామసాధకులు తెలియరు నిన్ను..తారకయోగులు కాంతురు నిన్ను....2 సార్లు
భువనైక మోహన భుజగ శయన..2 సార్లు
సర్వాంతర్యామి మముబ్రోవరావ మాధవ..2 సార్లు
THIGULLA NARSIMHA YADADRI T.S good song
మామ బ్రో రావయ్య మురళీధర సాంగ్ చాలా బాగుంది
Dannyavadalu sir good song very beautiful ga padaru good god bless you
Sir menchipatta pampecharu andaru padadanikivelugaondi thanks jii kankadurga
చాలా బాగుంది అన్న
Super wonderful singing cute tone good
సూపర్ పాట ఎక్స్లెంట్ జై శ్రీమన్నారాయణ జయహో నందగోపాల్🙏🙏
Super song
Anna.
Nenu kuda ..e song
Padanu
ఈ పా ట చా లా బాగా నచ్చి 0 ది
Bujji
Super,song,inka,pttandi,sir
చాలా బాగుంది ధన్యవాదాలు
ఓం నమో భగవతే వాసుదేవాయ.
🌺🌺❤🙏🙏Nice song🙏🙏🌺 2:58 🙏🙏🌺
GURUVUGARU....NAAKU ISTAMYNARAGAMULO. PADINA MEEKU VANDANAMULU.......JAIKRISHNA......JAIJAI SRIKRISHAN.......
Super like songs thanking you
Abba chalabagapadaru sir
Super song in valachi raagam
SUPER 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
Super Brother
Super song
Super thammudu
Tq akka...
చాలా మంచి పాట
Excellent bhajan troup 👏👏👏👍
భగవంతుడు ఎల్లప్పుడూ నీకుతోడుండుగాక ధన్యవాదాలు
మీరు నా చానల్ ఫాలో అవుతున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోలేదు.....దయచేసి చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను... ధన్యవాదములు...
🚩💯👌🙏hari
చాలా బావున్నాయి , ఇంకా పెట్టండి
Chyalabagunniah
Mahhhhha. Madhuram
Super 🎉🎉🎉❤
Koduru venugopalreddy
Super songs
Super nice
Thank you
Chala bhagundi pata
Super.
Super super super
Super Banana songs
So super
Hi sir Sri mahesh Jagadeeshaesha eswaraa pahimajagadesha Shankara song petandhi
Nice guru
Good songs..,
Soper,song,sir
E song ma Nana kuda paduthadu
Good songs
Hii super
ముద్ర గడ ము నియ.బెంగళూరు. పాట చా లా బా గు న్న ది. కళా బి వందనాలు.
Vry nice
Song ragam enti sir please cheppandhi telusukovali
వలచి రాగం
జయం వా.సుదెవ
Supr.sr
👌👌👌👌
🙏🙏🙏
Shahana ragamlo song cheyalane koruthunam Sar. Pls
Lyrics kavali
Vanaja ragam anukunta
అవును....వలచి....వనజ ....రెండు ఒకే...రాగాలు...
Revati ragamlo oo pata please sir
Super anna
E paata a ragamo konchem chepthara anna
Paata pettetappudu a raagam anedi akkada pettandi anna plz
💯💯💯💯🙏🤝👍
Good
PL SEND ME LIYRK
వలచి కాదండి వలజ లేదా కళావతి
K sir tq u
Super
Sruti tappindi brother
Ekkada thappindi bro sruthi..kastha theliyacheyandi
46
🌷🌷🙏🌷🌷
Na nember ku. Call cheyyi.nenu pedatha. Songs
Phone number pettandi
8639606860
TELUGU LIRIC
Ni phone nambar pettu anna
8341858583
,
Super.
Super song