Wow 👌 so very beautiful ga padaru good thank you sir ma annayya ki mee song ante pranam sir mee manchi manasu ki a god challaga chudalani manasara korukuntunnanu good sir
జైశ్రీరామ్❤ మీ బృందం వారికి శతకోటి ధన్యవాదాలు చాలా అద్భుతమైనటువంటి సంకీర్తన అందించినందుకు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సంకీర్తన చారిగా మనసారా కోరుకుంటూ మీ బృందం వారందరికీ శ్రీవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని మనసారా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ 🙏
పలికినంత పుణ్యమే శ్రీ రామ నామము రాఘవ మమ్ము kavura.... రాఘవము బ్రోవర పలికినంత పుణ్యమే శ్రీ రామ నామము కఠినమైన బోయవాని పరమాత్మ గా చేసిన,, వాల్మీకి ప్రియమైనది శ్రీ రామ నామము , దైవమే తన ఎంగిలి పొలమును తిన్నాడన శబరి ఎంత ప్రియమైనది శ్రీ రామ నామము పలికినంత పుణ్యమే శ్రీ రామ నామము , బందీఖాన జీవితాన బరువును నిలిపేయాలని, భక్తరామదాసు ని నిక్కమైన నామము అణువు లోన తనువులోన నిలువెల్లా నీవేనని గుండె చీల్చి చూపిన హనుమ లో నీ నామము పలికినంత పుణ్యమే శ్రీ రామ నామము కలుషతమ్ముడు రావణుని ఎదురొడ్డి నిలిచిన జటాయువు ప్రియమైన ది శ్రీ రామ నామము యజ్ఞయాగాదులను రాక్షసులు పగ భూనగ ముని వర్యులు పలికినది శ్రీ రామ నామము పలికినంత పుణ్యమే శ్రీ రామ నామము రాఘవ మమ్ము కావారా.... రాఘవ మమ్ము బ్రోవరా
Salvation to my father's soul who passed away on February 2nd 2021. Sri Ramachandra Sri Ramachandra Sri Ramachandra Sri Ramachandra Sri Ramachandra Sri Ramachandra Sri Ramachandra Sri Ramachandra.
Marinni bhajana songs pettandi Sir,, mee KALASEVA KU NAMASKARALU
,,
జ8ఎంకెకె
U
@@pondurukirankumar2040 అమే
ఐమ
@@pondurukirankumar2040 de
❤ఈపాట😢వ్రాసిన😮వారికి😮 హార్మోనియం 😢కు😮 రాముడు 😢చల్లగా😢చూడాలని😢 ఆంజనేయుని😮స్వామిని😢❤ఎలోటు😮 లేకుండా 😢వుండాలని😢కోరుకుంటాను😢😮
మా జన్మలు ధన్యం చేయడానికి మీరు ఇంత చక్కటి పాటలు పాడుతున్నారా మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే అందుకే శతకోటి వందనాలు
Gurralakrishnaiah, 5:04
జై శ్రీరామ్ పలికినంత పుణ్యమే విన్నవారికి కూడా పుణ్యమే శ్రీరామ నామము 🌹🌹🌹🙏🙏🙏
Wow 👌 so very beautiful ga padaru good thank you sir ma annayya ki mee song ante pranam sir mee manchi manasu ki a god challaga chudalani manasara korukuntunnanu good sir
జైశ్రీరామ్❤ మీ బృందం వారికి శతకోటి ధన్యవాదాలు చాలా అద్భుతమైనటువంటి సంకీర్తన అందించినందుకు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సంకీర్తన చారిగా మనసారా కోరుకుంటూ మీ బృందం వారందరికీ శ్రీవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని మనసారా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ 🙏
మీ గానము అమృత రసగానం జైశ్రీరామ్ జై శ్రీ నివాస్
Shree ram thendree meeku padhabee vandhanam thendree na korika therishava Swami maa fish business pe dhaya chudu Swami 🙏🌹🌹🌹🌷
పాట బాగుంది
జై శ్రీరామ్ భజన పాట చాలాబాగుంది 👍👌
How
No
Hi mmmmmm m
Ni but
Nice performance,Sabariki yenthoo priyamayinadi sreeraama naamamu
పలికినంత పుణ్యమే శ్రీ రామ నామము
రాఘవ మమ్ము kavura.... రాఘవము బ్రోవర
పలికినంత పుణ్యమే శ్రీ రామ నామము
కఠినమైన బోయవాని పరమాత్మ గా చేసిన,, వాల్మీకి ప్రియమైనది శ్రీ రామ నామము
, దైవమే తన ఎంగిలి పొలమును తిన్నాడన
శబరి ఎంత ప్రియమైనది శ్రీ రామ నామము
పలికినంత పుణ్యమే శ్రీ రామ నామము
, బందీఖాన జీవితాన బరువును నిలిపేయాలని, భక్తరామదాసు ని నిక్కమైన నామము
అణువు లోన తనువులోన నిలువెల్లా నీవేనని
గుండె చీల్చి చూపిన హనుమ లో నీ నామము
పలికినంత పుణ్యమే శ్రీ రామ నామము
కలుషతమ్ముడు రావణుని ఎదురొడ్డి నిలిచిన జటాయువు ప్రియమైన ది శ్రీ రామ నామము
యజ్ఞయాగాదులను రాక్షసులు పగ భూనగ
ముని వర్యులు పలికినది శ్రీ రామ నామము
పలికినంత పుణ్యమే శ్రీ రామ నామము
రాఘవ మమ్ము కావారా.... రాఘవ మమ్ము బ్రోవరా
November 9, 2024
భజనలలో పాడుతున్నాము.
సూపర్ స్పీడ్ సాంగ్.
జై శ్రీరామ్.
భజనస్వామి, అంబసిద్ధేశ్వరస్వామి గుడి,
శ్రీశైలం ఆత్మకూర్
THIMMAPPA
November 9, 2024
గీతార్థ శ్రవణాసక్తో మహాపాపయుతోపివా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మొదతే గీత మహాత్యం 18 వ శ్లోకం గీతయొక్క అర్థమును ఎవరుగ్రహిస్తారో ఎవరుపటిస్తారో వారు విష్ణులోకమైన వైకుంఠములో విష్ణుభగవాణుని సన్నిది నివాసము లబించును . మొక్షము లబించును.
Okka padyanikey mokshamaaa wonder kadaaa
Sri Ram bajana patalu kottapatalu pettandi Anna video 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పలికినంత పుణ్యమే శ్రీరామ నామము.
జై శ్రీ రామా 🚩🙏
❤
జై శ్రీరామ్
ధన్యవాదములు
భజన భక్త బృందానికి ధన్యవాదాలు జై మహాభారత్ జై జై శ్రీరామ్ 🚩🚩🙏🙏
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్
సూపర్ భక్తి పాట లైక్ పాడిన వారికి 3:15 😢❤
Jai jai jai sri ram🙏🙏🙏🙏🙏
భజన పాటలు చాలా అద్భుతంగా వున్నాయి
E pata chala bag nachindi ilanti patalu chala vinalani undi
🙏🙏🙏భజన పాట చాలా బావుంది స్వామి ముందు ముందు ఇలాంటి పాటలు మరెన్నో అందించగలరని కోరుకుంటూ 🙏🙏🙏🙏
Mano
@@manikantapilla2406 aaaaaaaaaaaaaaaaaaaaaaaaa àaaaaaaa
@@manikantapilla2406 aaa
Bagana
@@KrishnaGorle-xy7mv lll
జై శ్రీ రామ
..🙏🙏🙏😊 నాకు చాల ఇష్టం
జై శ్రీరామ్.శ్రీరామనామం ఎంతొమధురమైనదీ.శ్రీరామనామమంటేనాకు చాలా ఇష్టం
Super super Jai shree Rama
🌺🌺🌹🌹🌷🌷🥀🥀🌱🌱🌱🌳🌳👌👌👌👍👍👍👍✋️✋️✋️🙏🌻 జై శ్రీరామ్,, గాత్ర స్వర పరులకు 🙏
జై శ్రీమన్నారాయణ గురువు గారు మాకు నచ్చిన రాగములో రామచంద్ర మూర్తి యొక్క కీర్తన మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు వి విశాఖ జిల్లా అచ్చితపురం
🙏🏻
Visakha Zilla pendhurhi nice song Jai sriram
Chala chakkaga unnai
జై శ్రీరామ్
Jai Sri Ram veri nice
Super.song.chalabagundi
🙏🙏🙏🙏 Jai sri Ram🙏🙏🙏🙏
Very good composing and all team work
మీరు చాలా బాగా భజన పాటలు చేస్తున్నారు మిపాటల లిరిక్స్ మాకు పంపిస్తారా ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Suparga padaru bajanteem ki padabi vandhanalu 🙏🏼🙏🙏🏼🙏🙏
Excellent bhajan troup👏👏🙏
Guruvu garu I pata bajanlo memo kuda padhinnm guruvu garu chala bagundhi guruvu garu
Jai Sri RAM very nice 👌
Sri Rama my favourite
Bagundi namaskaram
So beautiful sang
Salvation to my father's soul who passed away on February 2nd 2021.
Sri Ramachandra
Sri Ramachandra
Sri Ramachandra
Sri Ramachandra
Sri Ramachandra
Sri Ramachandra
Sri Ramachandra
Sri Ramachandra.
జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
Thandri pahimaam
🚩🚩🚩🏹🏹Jai Sri raam🏹🏹🚩🚩🚩
Sreeramanamamu jyesreeram
జై శ్రీరామ్,,❤ 🙏🌹
🎉🎉🙏🏿🙏🏿👌🏻👌🏻❤❤super songs
Gokulanandha oo gopala song please
Super song sir nice voice i wish you all the best sir
Chala baagunndi sir meeru paadina vidaanam Tq
Superb 🙏👌🤝
Super,super,👌👌👌👌,👍👍💐
Super song sir......❤
Om sri anjaneeyam
Thanks🙏🙏 univer
very nice song
జై.శీ్రామ
Sri Rama 🙏🙏🙏
Srinivasulu Garu bimplaslo palikinantha punyame kirtana chala baga chesaru padina varu kuda chakkaga padaru krithajnathalu
Jaya jaya rama
Jai Sri ram super song thankyou sir
Rama rama ani prathirojupalakandi
Pls update more songs like these
చా లా బాగుంది స్వామి
🕉️🙏🙏🙏srirama jayarama Jaya jayarama
Up ioooLle
α😃
Really superb song
శ్రీరామ 🙏
The Bhajan airlifts us to the domain of devotion. Nice performance.
Very good song. N. V. Narayana rao
Jai sri ram 🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
Chala bagundee.
Jai sriram jai Jai sriram
Vvvv nice song jai sri ram
Om mrutyumjayaya song lyrics candrakos ragam
Super bhajana song sir
Beautiful song
Jai sriram
Sambasivudu exlent
శ్రీ రామ శ్రీ రమ 🙏🙏🙏🇳🇪
శ్ర
Sir super padina variki srinivasul gariki padabi vandanalu jii Sri RAM
🙏🙏🙏🙏........patalo parmathmudini chupincharu
🙏🙏🙏
Chala bagundi
Chalabagundi excellent me cell number teliyajeyandi tq
jai Sri Rama
పుట్టింది పురిటి లోన పోయేది మట్టిలోన అనే భజన పాట
🚩🚩🙏🙏జై శ్రీ రామ్🙏🙏🚩🚩
సూపర్ అన్న
Chala Baga padaru sir super
పలికినంత పుణ్యమే శ్రీరామ నామము,,2 రాఘవ మమ్ము కావరా రాఘవ మమ్ము బ్రోవరా 2"" పలికినంత పుణ్యమే శ్రీరామ నామము కఠినమైన బోయవాన్ని పరమాత్మగా చేసిన వాల్మీకికి ప్రియమైనది శ్రీరామ నామము దైవమే తన వెంగిలి ఫలములు తిన్నాడని శెబరి కెంత ప్రియమైనది శ్రీరామ నామము 2"" పలికి నంద పుణ్యమే శ్రీరామ నామము బందిఖాన జీవితాన బరువును నిలిపినని భక్త రామదాసు నీక్క మైన నామము అణువులోన తణువులోన నిలువెల్ల నీవేనని గుండె చీల్చి చూపిన అనుమలోని నామము 2"" పలికినంత పుణ్యమే శ్రీరామ నామము 2" కలిశాత్ముడు రావణుని ఎదురొడ్డి నిలిచిన జటాయువు కు ప్రియమైనది శ్రీ రామ నామము యజ్ఞయా గాదులందు రాక్షసులు పగబునగా మునివర్యులు పలికినది శ్రీరామ నామము 2" పలికినంత పుణ్యమే శ్రీరామ నామము 2"
జై శ్రీరామ్
Jai shree ram ❤❤❤
7
జై శ్రీరామ్
Jai shree ♈
Jai sree rama
SUPPAR VERRY GOOD SONG G.P.S.S JAI SRI RAM
Om namo sri jai sri sitha rama lakshamana hanuman ki jai
Entha madhuramaina gaanam...🙏
Thabala, harmoniyam chala adbuthanga play chesaru🙏
పలికినంత పుణ్యమే శ్రీ రామ నామము
Sree ramda
Super Ramaiah song
Excellent
Thank you so much 😀
బావుంది బావుంది
Jai Sri bajarang balli ki jai
Vininanntha punyamee mee paatalu sir chala baaga paadaru sir👌🙏🙏🙏🙏🙏🙏 good bless you sir🙌
Chalabagundi