Ravi Varma Ke Andani Song - SP Balu, Kalpana Performance in ETV Swarabhishekam - 4th Oct 2015

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 607

  • @vijaychandra4882
    @vijaychandra4882 2 роки тому +84

    😭దేవుడా మా బాలు గారిని వెనక్కి పుట్టించి . నేటి మా తెలుగు పాటలకి మరల ప్రాణం పొయ్యి 🙏🙏🙏🙏

  • @luckyrose1007
    @luckyrose1007 2 роки тому +25

    🎼🎶🎼🎶🎼🎶
    (F) ఆ..... ఆ... ఆఆఆ.... ఆఆఆ.. ఆఆ.. ఆఆ..
    (M) రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
    (F) ఆఆఆఆఆ
    (M) రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
    (F) ఆఆఆ ఆఆఆ
    (M) రవి చూడని పాడని నవ్య నాదానివో.
    (M) రవివర్మకే (F) ఆఆఆ
    (M) అందని (F) ఆఆఆ
    (M) ఒకే ఒక అందానివో
    Charanam - - - 1
    (M)ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే..
    ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే..
    ఏ మూగ భావాలో అనురాగ యోగాలై
    (F) ఆ.. ఆ... ఆఆఆ... ఆఆఆ... ఆఆ... ఆఆ
    (M) నీ పాటలే పాడనీ
    (M) రవివర్మకే (F) ఆఆఆ
    (M) అందని (F) ఆఆఆ
    (M) ఒకే ఒక అందానివో
    Charanam - - - 2
    (M)ఏ గగనమో కురుల జారి నీలిమైపోయే..
    ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమైపోయే..
    ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై.
    (F) ఆ.. ఆ... ఆఆఆ... ఆఆఆ... ఆఆ... ఆఆ
    (M) కదలాడనీ.. ఆడనీ..
    (M) రవివర్మకే (F) ఆఆఆ
    (M) అందని (F) ఆఆఆ
    (M) ఒకే ఒక అందానివో
    (F) ఆఆఆ ఆఆఆ
    (M) రవి చూడని పాడని నవ్య నాదానివో
    (M) రవివర్మకే (F) ఆఆఆ
    (M) అందని (F) ఆఆఆ
    (M) ఒకే ఒక అందానివో
    (F) ఆఆఆఆ

    • @pethuruchebatina7997
      @pethuruchebatina7997 2 роки тому +2

      కల్పనగారూచలబాగాపాడరు

    • @sdniru1050
      @sdniru1050 3 місяці тому +1

      మీ ఓపికకు సంగీతం, పాటని ఇష్టపడే మనసుకి 💐💐👏

  • @sudheerdasari6344
    @sudheerdasari6344 4 роки тому +93

    ఈ జన్మకు ఇంక ఏమీ వద్దు అనిపిస్తుంది ఈ పాటలు వింటుంటే👌👌👌👌👌🌹🌹🌹🌹🌹

  • @faheemakhther7801
    @faheemakhther7801 8 місяців тому +2

    No words, speechless, eternal, wonderful, beautiful, touching, miraculous, spectacular, mesmerized, magical, mind blowing,Balu gari ,kalpana gari gathramu varnanathetham , yes I agree it's a dream song of every sahithi priyulaku, Sangeetha preeyulaku , mahanubhavulaku vandanamulu, abhivandanamulu, joharlu, namasumanjalulu 💐💐🇮🇳🇮🇳🙏🙏👍👍❤

  • @r.subbarao528
    @r.subbarao528 3 роки тому +9

    మిమ్ముల్ని కోల్పోవటం నిజంగా సంగీతప్రియులు చేసుకున్న పాపం అనుకోవాలి.మీ గాత్ర మాధుర్యాన్ని ఇంకెవరు భర్తీ చేస్తారు.మీరు సంగీత ప్రియులకు దేవుని చే సృష్టింపబడిన అమృత భాండం . బాలుగారు మీరు మేము మరచి పోలేని గానగాంధర్వులు.మీకు శతకోటి 🙏🙏🙏🙏🙏

  • @balramgadde4953
    @balramgadde4953 4 роки тому +82

    అద్భుతం ...మా నుండి మీరు దూరమైనా మీరు పంచిన ఆ గానామృత సంద్రంలో సేద తీరుతూ ఉంటాము.
    we miss you so much balu గారు

    • @RadhaKrishna-qq4rg
      @RadhaKrishna-qq4rg 2 роки тому +2

      YES 100%

    • @chinnaraododla5426
      @chinnaraododla5426 Рік тому

      @@RadhaKrishna-qq4rg iebciebciebcbcie iecibic eicie Oe bvc ejcibeci jevie einrice bcbbvviiec bcebie eivebcjce ejci eicie einchd eijcbebc iebcbcid iebcdi eiicb bccbie ejviic ieb ie i b

    • @VenkataramanaKoppala
      @VenkataramanaKoppala Рік тому

      ​@@RadhaKrishna-qq4rg 🍜 p
      Yes g2u18 🎉❤😊😊😊

  • @gandhallasubrahmanyam4167
    @gandhallasubrahmanyam4167 3 роки тому +60

    వృద్దాప్యంలో ఉన్ననేను జీవించివున్నంతవకు మీ మధుర గానం వింటూనేవుంటాను బాలుగారు. మీరులేరు అనేమాట జీర్ణించుకోలేక పోతున్నాను.
    🌹🙏

    • @srisri90
      @srisri90 2 роки тому

      వృదాప్యంలో ఏదైనా దైవ చింతన లో గడుపు రా శుంఠ..

    • @gandhallasubrahmanyam4167
      @gandhallasubrahmanyam4167 2 роки тому

      @@srisri90 డెభై సంవత్సరముల వయసున్న నన్ను శుంఠ అని అన్నావు దీని ఫలితం నీవు అనుభవిస్తావు రా

    • @devanshi.gopisetty2012
      @devanshi.gopisetty2012 Рік тому

      @@srisri90 you dont have parents it seems🤐

    • @devanshi.gopisetty2012
      @devanshi.gopisetty2012 Рік тому

      @@gandhallasubrahmanyam4167 you dont feel sir some idiots like him dont have any work. I too like sp sirs songs very much. Forget everything and enjoy his song, god bless you with many more health years to you

  • @meesalajogendrasai2001
    @meesalajogendrasai2001 3 роки тому +39

    వేటూరి గారికి పాదాభివందనాలు.... Spb గారి గురించి యంత చెప్పిన తక్కవే...🎶🙏

  • @shiva4951
    @shiva4951 6 років тому +175

    చెవిలో తేనె పోసినట్టు హాయిగా ఉంది సర్ బాలు మీ గొంతు మేము ఎంతో అదృష్టవంతులo

    • @venkatasatya6826
      @venkatasatya6826 6 років тому +3

      సుమధుర మధువని సుబ్రహ్మణ్యం గారి గాత్రఝరి

    • @vybhavtalent1153
      @vybhavtalent1153 5 років тому +2

      Supper

    • @haneefmohd1929
      @haneefmohd1929 3 роки тому

      1

    • @SureshKumarOfficial143
      @SureshKumarOfficial143 3 роки тому +2

      నోట్లో తేనె పోస్తే ఎంతటి తీయగా మధురంగా ఉంటుందో.... మీ పాట వింటుంటే చెవులకంత శ్రవనానంధం కలుగుతుందని సూర్యప్రకాశ్ గారి భావన...!!!
      సెల్యూట్ టు బాలూ సర్😘😘😘😘

  • @seenuvasulu1137
    @seenuvasulu1137 2 роки тому +13

    సంగీతం బ్రతికిన అన్ని రోజులు ఈ పాట బ్రతికి ఉంటుంది ♥

  • @padithamrajendrababu5161
    @padithamrajendrababu5161 2 роки тому +5

    ఏమబ్బాక్రిష్ణా!లెజెండ్స్ అంతా మనస్ఫూర్తిగా నవ్వుతూ ముచ్చటగా నీవైపేచూస్తుండిపోయారు.పాట పాడి వారిని పరవశింపచేశావు.ధన్యవాదాలబ్బయ్యా.

  • @padmajam8411
    @padmajam8411 2 роки тому +6

    బాలు గారి గళంలో నుంచి జాలువారిన పాటలు ఎన్ని వింటే మనసు నిండుతుంది? ఆ రసవాహిని లో అలా మునిగిపోవడమే కానీ బయటకు రావడం అసాధ్యం

  • @rajukatam1779
    @rajukatam1779 4 роки тому +16

    కల్పన గారు బాలు గారి గొంతుకకు ఈ పాట లో సొగసులు అద్భుతంగా అద్దారు

    • @shekhark6416
      @shekhark6416 3 роки тому +1

      High Pitch Humming of Kalpana garu is good 👌

  • @XMLMaestro
    @XMLMaestro 6 років тому +75

    Kalpana singing suited well for this song.

  • @prasadkoyi1248
    @prasadkoyi1248 3 роки тому +40

    సృష్టి ఉన్నంత వరకు మీకు మరణం లేదు బాలు గారు

    • @laxamanaraopolimera3586
      @laxamanaraopolimera3586 3 роки тому +1

      Exactly

    • @ravikotamsetty
      @ravikotamsetty 3 роки тому

      SPB garu Karana Janmulu. Yeh Gana Gandharvudo mana Telugu vaalla adhrushtam koddhee vachharu, yentho mandiki Madhura Gnapakalanichharu ardhantharamgaa vellipoyaaru.

  • @gadaradanageswararao5233
    @gadaradanageswararao5233 3 роки тому +21

    మీరు స్వర్గస్థులైనందుకు బాధపడలా,మీ పాట రూపములో మీరు బ్రతికివున్నందుకు స సంతోష పడాలా?

    • @samsve3343
      @samsve3343 3 місяці тому +1

      😮🎉😮😅😊🎉🎉❤❤

  • @pardhu6452
    @pardhu6452 4 роки тому +176

    ఇటువంటి పాటలు మాకు ఎవరు పాడి వినిపిస్తారు SIR ఎవ్వరికి సాధ్యం కాని పాటలు SIR ఇవి I MISS U SIR RIP SP BALUGARU

    • @rksharma473
      @rksharma473 3 роки тому +7

      Yes

    • @sreedevikothuri4477
      @sreedevikothuri4477 3 роки тому +2

      Yes. Ilanti patalu evaru padaleru. Evarayina padina antha bagodu.

    • @dsankaridummari2679
      @dsankaridummari2679 3 роки тому

      @@rksharma473 aaaaaaaaaaaaaaàaààaaaààaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaàaàaaaaaaaaaaaaàaaaàaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaaàaaaaaaààaaaaaaaaaaaaaaaaàaaaaaaàaaaaæqaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa

    • @tramu4206
      @tramu4206 2 роки тому

      Great voice

    • @swathiakki4406
      @swathiakki4406 2 роки тому

      VvV

  • @vadlasrinivaschary2679
    @vadlasrinivaschary2679 4 роки тому +41

    కల్పనా గారు మీకు మరియు బాలసుబ్రమణ్యo గారికి మా హృదయ పూర్వక పాదాభివందనం, పాట అమోహం, వాయిస్ అమృతం, ఎంతలా ఉన్నది మధురిమల పాటలు,

  • @prameelayenamandra4065
    @prameelayenamandra4065 3 роки тому +6

    బాలూ గారు మీరు మాకు దూరమై సంవత్సరం కావస్తోంది 🙏🙏🙏పాటలు వింటూ మీరు మాకు దగ్గరగా ఉన్న అనుభూతిని పొందుతున్న Sir 🙏🙏

  • @kondapallisatish1911
    @kondapallisatish1911 Рік тому +10

    సార్ మీరు లేకపోయినా ఈ అద్భుతమైన పాటలు మేము వింటున్నాము అంటే మా అదృష్టంగా భావిస్తున్నాను

  • @dhanalakshmi6666
    @dhanalakshmi6666 3 роки тому +9

    Addicted to the humming of Rakshasi in singing..... Ennisaarlu vinna kothagaane untundiiii.....🙏🙏🙏🙏🙏🙏

  • @RanjitSingh-fu8sh
    @RanjitSingh-fu8sh 3 роки тому +9

    Kalpna garu.. lovely
    Balu garu.. excellent
    I love both of them ❤️❤️❤️👍🏾

  • @tairacapeta2113
    @tairacapeta2113 4 роки тому +13

    One of my favourites . . .Balu sir RIP . . .meeru maaku devudu ichina gift . . .

  • @ajaykumargaddam8859
    @ajaykumargaddam8859 4 роки тому +30

    Got tears in my eyes,felt that im in heaven.balu garu on earth is a divine gift to the people who loss their hope on life.his songs give a feel to live again enthusiastically.

  • @SathiNair-k7p
    @SathiNair-k7p 5 місяців тому +7

    I am a keralite. After hearing this duet, I leart Thelugu to enjoy thoroughly. ❤

  • @prasadgeddada683
    @prasadgeddada683 5 років тому +13

    బాలు గారు మీ పాత తరం పాటలు చాలా baguntai సార్

  • @ramalaxmikandoji3998
    @ramalaxmikandoji3998 Рік тому +7

    ఆలాపన ఆగినా... ఆరాధన ఆగునా 🙏

  • @likith6871
    @likith6871 4 роки тому +13

    Original song is in Kannada by PBS(PB Shrinivas sir). In Telugu also it is Nice to hear ☺☺☺

  • @adarshguptak
    @adarshguptak 3 роки тому +12

    6:08 best compliment one can ever give to Veturi garu👌🙏

  • @bayyarapusreedhar2476
    @bayyarapusreedhar2476 4 роки тому +10

    Hi kalpana mam ur voice only match to p. Susheela Garu voice that's ur voice special thanks lot

  • @varundj8698
    @varundj8698 4 роки тому +47

    ఈ పాట ఇష్టం ఐతే ఒక like వేసుకోండి😘😘👍

  • @ajjuajju2267
    @ajjuajju2267 5 років тому +23

    kalpana gaaru mee Humming sooper

  • @howdare
    @howdare 2 місяці тому +2

    కల్పన గారు తప్ప ఇంకెవరు చెయ్యలేరు అన్నంత బాగా పాడారు

  • @sudhakard1910
    @sudhakard1910 3 роки тому +8

    Kalpana gari voice unbelievable

  • @wanderingmystic6968
    @wanderingmystic6968 2 роки тому +8

    Balugaaru....whatever he sings is extraordinary. Even here he is at the top of his game. The original composition in P B Shrinivas's voice has a different feel to it. It suffices to say that it is in PBS's singing zone.

  • @krishnamurthypalakurthy992
    @krishnamurthypalakurthy992 5 років тому +16

    Legendary performance of SPB & KALPANA Garu

  • @venutube5791
    @venutube5791 3 роки тому +7

    Original by the legendary DrPBS. In Kannada. SPB has sung it well too in Telugu version. But I felt aalapa from the female singer is bit longer.

  • @umapathichigilipalli6484
    @umapathichigilipalli6484 7 років тому +15

    Sometimes beauty is dazzling and beyond our imagination. Heartfelt thanks to Sri SP Balu garu and Kalpana garu for having presented this wonderful and delightful song

    • @verygoodandmelodiousmahaya6401
      @verygoodandmelodiousmahaya6401 6 років тому +1

      Balu sir you are a great singer. Your performance is extraordinary and wonderful and at the same time g.madhri and Kalpana both are great singers which songs are unforgettable as long as our alive. And also you are loyal person and never forget others help. V.narayanarao,medchal.

    • @umamaheswarijakkana801
      @umamaheswarijakkana801 5 років тому

      Very good and melodious Mahayana Rao q

  • @ramdaspitla9257
    @ramdaspitla9257 5 років тому +139

    రవివర్మకు అందని అందాలేమైనా ఉన్నాయో లేవో తెలియదు కానీ మన బాలూ గారికి అందని రాగాలంటూ ఒక్కటి కూడా లేవంటే అతిశయోక్తము కాదు.
    మీ గొంతు వినడం నిజంగా ఈ జన్మకు మేము చేసుకున్న పుణ్యం
    పిట్ల రామదాసు
    ఏర్గట్ల

    • @prabhavgamingtelugu1067
      @prabhavgamingtelugu1067 4 роки тому +1

      P0

    • @ramdaspitla9257
      @ramdaspitla9257 4 роки тому

      @@prabhavgamingtelugu1067 పాటపై మీ అభిప్రాయం ఏం రాశారండీ, శ్రీరామ్ గారూ!
      పాట బాగ లేదా?

    • @kannepallisivakumar9850
      @kannepallisivakumar9850 4 роки тому

      @@prabhavgamingtelugu1067 ..you are a.. waste.. fellow...intha...manch..song....nachaleda...

    • @narasimhareddybojjireddy2119
      @narasimhareddybojjireddy2119 3 роки тому +1

      @@ramdaspitla9257 ఏ భాషలో పాట పాడినా స్పష్టమైన ఉచ్చారణతో పాటను పూర్తిగా ఆస్వాదిస్తూ పాడటం ఒక్క బాలు గారికి మాత్రమే సాధ్యం.ఇన్నేళ్ళూ విన్న మనం అదృష్టవంతులం,ఇక ముందు వినలేని దురదృష్టవంతులం! నరసింహారెడ్డి బైసాని, మంత్రాలయం,కర్నూలు జిల్లా.

    • @vijayabhaskar.dasangam7924
      @vijayabhaskar.dasangam7924 2 роки тому

      పాట చాలా బాగుంది సూపర్

  • @raviponna.123
    @raviponna.123 3 роки тому +8

    Balu Garu ever green. Your voice Amrutham. Every Telugu people miss you Sir.

  • @loveyouall2097
    @loveyouall2097 7 років тому +25

    What a song
    Good voice kalpana garu
    Legendry Spb gari ki hats off

  • @bnpampapathi9478
    @bnpampapathi9478 5 років тому +17

    బహుశా అన్నమయ్య వారి వారసుల వారికీ చెందిన వారు అనుకుంటున్నాము సార్. అన్నమయ్య లాగా మైమరిపించారు బాలు గారు

  • @mvemareddy4999
    @mvemareddy4999 7 років тому +45

    veturi is the legendary lyricist

  • @shahazamagullu9246
    @shahazamagullu9246 6 років тому +17

    True as told by Balu garu There is nothing that Veturi Garu can achieve. He will be remembered for ever till the Telugu literature is alive.

  • @nikhilmanjunath398
    @nikhilmanjunath398 4 роки тому +6

    Kannada, kannada, kannada full లిరిక్స్ కన్నడ సాంగ్ 😘❤️రవి వర్మన కుంచదా కలే, బలే, సాకారవో(1)...కవి కల్పనే కాణ్ణువ చలువిన్న.... జాలవో.. రవి వర్మన కుంచదా కలే, బలే, సాకారవో...
    వోయలేయ హడి నలివా రూపకే....(1)
    హాహలోకాదిందా ఇళిదు బంధ నిజహుర్వశి...
    నాన్ హోలవినా ప్రేయసి..
    రవి వర్మన కుంచదా కలే, బలే, సాకారవో...
    హో దాసియ.. నడువే నగువా కోమలే... (1)
    కవి కాళిదాస కావ్య రా..ణి శకుంతలే...
    ఈ యవ్వన నినదే..
    రవి వర్మన కుంచదా కలే, బలే, సాకారవో
    కవి కల్పనే కాణ్ణువ చలువిన్న..... జలవో.... రవి వర్మన కుంచదా కలే, బలే, సాకారవో..💯
    జై కర్ణాటక కన్నడ , జై తెలుగు తెలుగు దేశం

  • @sadesekhar7428
    @sadesekhar7428 5 років тому +25

    Madam kalpana garu very sweet voice my God bless you...

  • @s.nandini2948
    @s.nandini2948 2 роки тому +3

    What a mesmerizing way of modulating voice lije ANR ❤️❤️❤️

  • @pandurangahubli79
    @pandurangahubli79 5 років тому +8

    My favorite song Ravi Varmiki. Very Melodious very meaningful one of best song of S.P.B and melofious
    support Alapana by Kalpanagaru

  • @pramod4670
    @pramod4670 3 роки тому +21

    Original kannada song by legendary PBS is very mesmerizing..🙏

  • @brrajunayak.nayak.2451
    @brrajunayak.nayak.2451 5 років тому +23

    Original from Kannada.

  • @manishankar3750
    @manishankar3750 3 роки тому +8

    Will we ever get a singer who can match this golden voice of SPB Sir. We miss you a lot. RIP.

  • @noothikatturajesh7119
    @noothikatturajesh7119 5 років тому +8

    Kalpana garu super wow amazing voice

  • @anilmariyan1998
    @anilmariyan1998 4 роки тому +7

    Super singer amazing voice

  • @j.c.sekhar
    @j.c.sekhar 2 роки тому +2

    ఎస్పీ గారు చెప్పింది నిజం, వేటూరి గారు అపర శ్రీనాథుడే. ఎంత అద్భుతంగా వ్రాసారు, రాజన్ నాగేంద్ర గార్ల స్వరకల్పన లో బాలు గారు పాడిన పాట తెలుగువారికి ఒక ఆణిముత్యం

    • @bgraghunatharao6185
      @bgraghunatharao6185 7 місяців тому

      Music is by great GK Venkatesh. Original song from Kannada, sung by melody king PB Srinivas ( PBS ) and Janakiyamma.

  • @ragaranjitha6088
    @ragaranjitha6088 2 роки тому +2

    Kalpana gaaroo no one beat U now a days, very sharp nd melodious voice 👍👍👍👍👍👌👌👌👌

  • @lakshmibhavanicartravels5542
    @lakshmibhavanicartravels5542 4 роки тому +13

    Legend among legends, the one & only SPB.

  • @nanikaturi4809
    @nanikaturi4809 5 років тому +11

    When balu garu start song ....kalpana smile... nobody can sing like this balu Sir

  • @sunilbrahmarouthu2715
    @sunilbrahmarouthu2715 6 років тому +16

    have really great song such a fentastic song

  • @madhurimadhavarao7678
    @madhurimadhavarao7678 3 роки тому +1

    రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
    అ అ అ ఆ
    రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
    అ అ అ ఆ
    రవి చూడనీ .. పాడని నవ్య నాదానివో
    రవివర్మకే
    అ అ
    అందని
    ఆ ఆ
    ఒకే ఒక అందానివో..
    ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే
    ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే
    ఏ మూగభావాలో అనురాగ యోగాలై..
    ఆ ఆ ఆ ఆ ఆఅ అ ఆ
    ఆ..నీ పాటలే పాడని
    రవివర్మకే
    అ అ
    అందని
    అ అ
    ఒకే ఒక అందానివో
    ఏ గగనమో కురుల జారి నీలిమై పోయే
    ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే
    ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై
    ఆ ఆ ఆఆ ఆ అ
    ఆ..కదలాడని పాడనీ..
    రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
    ఆ ఆఆ అ
    రవి చూడని పాడని నవ

  • @payyavulladinesh3006
    @payyavulladinesh3006 6 років тому +11

    Have a amazing, rocking, fun-filled, fabulous,
    Marvelous, happy, healthy birthday now and forever
    Kapilsuh
    😐

  • @s.chandrika9986
    @s.chandrika9986 2 роки тому +11

    Two legends sang this song in two languages 👌

    • @bgraghunatharao6185
      @bgraghunatharao6185 7 місяців тому

      Three. PBS , Janakiyamma and SPB. Greatest composition by one of the greatest music director of India I.e G K Venkatesh , also known as GKV.

    • @s.chandrika9986
      @s.chandrika9986 7 місяців тому

      You are right 😊

  • @sureshsaul8824
    @sureshsaul8824 4 роки тому +6

    Kalpanagari voice well suited.

  • @kumarsingampally2547
    @kumarsingampally2547 10 місяців тому +1

    Excellent song Sir I miss you sir

  • @vanapallihanumantharao9404
    @vanapallihanumantharao9404 3 роки тому +5

    We miss u sir u r God gifted voice all time my favourite song

  • @pranavbhat372
    @pranavbhat372 6 років тому +7

    Super........PB Shrinivas sir also sing this song also Super........

    • @bgraghunatharao6185
      @bgraghunatharao6185 5 років тому +1

      Original song " Ravi vermana kunchda bale sakaravo" by PB Srinivas in Kannada film " Sose thanda sowbhgya"composed by GK Venkatesh.

  • @jacobsamuel3180
    @jacobsamuel3180 3 роки тому +4

    Captivating Melodious Rhythm and hum., Lyrics, music , singing ..,They did best.
    Charms of Damsels on canvas , panorama
    numerous endowed ,Royal maestro, Ravi Varma
    lone , sole beauty with no par, you sure are
    unknown to Ravi , so rare a connoisseur,
    unseen and unsung , is my maidens lure
    A find , Ravi even missed , you're obscure !
    Mysterious a Tune, wonderful
    emanates, off the musical chords pull
    seems had embodied , in a form curvaceous
    to stand ahead, distinct and aloof , gracious !
    You are the fortune that overtook and awaits me,
    that surpassing destiny calling, that enjoin we,
    You are the mute musings , turning soon, a blissful boon,
    that very your , song of yours , that Ravi hadn't sung about
    as one lone marvel you remain , Ravi's reach never did seek out"
    The sky as a canopy of your luxurious tresses unbraided, came in blue
    Tinge of dawn amidst the brows, as a vermillion round, true
    Symbolic semblances such, manifest as carved sculptures, icon
    With no move , nor movement , your charm laid in Ravi's oblivion
    Love mine , that Ravi never had seen, sung , never drew
    You are marvel eluded Ravi Varma's adore , never knew
    Dame, my inflame fine, for only visions mine, you move.

  • @kodithegopapagilipodhi7286
    @kodithegopapagilipodhi7286 3 роки тому +7

    A life with full of music 🎶 🙏

  • @sireeshasiri998
    @sireeshasiri998 5 років тому +4

    Kalpana you are very fabulous singer my God it's really amazing

  • @Cocoa2u
    @Cocoa2u 5 років тому +16

    Just watching again n again for kalpana's vocals

    • @subbugaadu
      @subbugaadu 4 роки тому

      Yup she was amazing along with maestro SPB

  • @labhishettylaxmanrao3095
    @labhishettylaxmanrao3095 5 років тому +6

    VERY VERY NICE & GOOD SONGS OF SWARABHISHEKAM.

  • @alladivijaya1201
    @alladivijaya1201 2 роки тому +2

    Daily balu gari songse,na life ki happy ness 🙏🙏🙏🙏

  • @kuwaitq7842
    @kuwaitq7842 6 років тому +62

    కల్పన voice Super

  • @SatishKumar-kz3df
    @SatishKumar-kz3df 5 років тому +7

    Super song n obviously SP Balu Sir is all time favorite n really husky voice of kalpana garu is adorable

  • @sailusailu8884
    @sailusailu8884 5 років тому +8

    Super singing sir 👌

  • @sgudimella
    @sgudimella 6 років тому +1

    Balu gaaru....I am a BIG FAN of you....meeru viswaroopam choopinchina oka paata meeru malli Paadithe vinaalani undi......adi RAJADHIRAJU cinema lo ninchi.......ALLI BILLI AMMAAYI ANDA CHANDAALUNNAYI UNNAVANNI MECCHAANU VACCHAANULE !!" ....ee generation lo entamandiki ee paata teluso doubte.......Hero Vijayachandar.....Sumalatha ki first picture koodaa ide....

  • @sreenivaslankalapalli6720
    @sreenivaslankalapalli6720 6 років тому +10

    Excellent!!!

  • @prabhaprasad4369
    @prabhaprasad4369 6 років тому +49

    Ravi varma chitram.
    Balu gathram.
    Veturi sahityam. Ajramaram

  • @mdsirajunnisa7698
    @mdsirajunnisa7698 2 роки тому +1

    Excellent baalu gari songs memorable

  • @devadevadass9337
    @devadevadass9337 5 років тому +8

    Kalpana voice super

  • @gopalkrishna7512
    @gopalkrishna7512 5 років тому +2

    As paata rachina varini mechukovali super vundi kani Balu Garu gontu valana aa paataki enka Andam vachindi Balu Garu padaka pothey anta feel vachedekadhu superrrrrrrr

  • @ashokrakamashokrakam7141
    @ashokrakamashokrakam7141 2 роки тому +1

    We will pay tribute to the Legendary Singer Balu Garu 🙏we cherish with his songs what a melody we miss you Sir truly
    Kalpana Garu singing Marvellous 👏👏

  • @ajastha1876
    @ajastha1876 3 роки тому +8

    No comparison to the singing by Janakiamma....
    Original is always original....

    • @NagaMani-qf9hy
      @NagaMani-qf9hy 3 роки тому +1

      Em raakapoina comments cheyatam baga vachu manaki...
      Kalpana gaaru is also great singer...

    • @ajastha1876
      @ajastha1876 3 роки тому

      @@NagaMani-qf9hy everyone has their opinion madam

  • @suvinjohan8594
    @suvinjohan8594 5 років тому +6

    Excellent song...Enjoyed...

  • @spremakumarprem8974
    @spremakumarprem8974 5 років тому +6

    Pls kannada song surch you tube "ravi varmana kunchada. " p. B. Srinivas. Voice

  • @bommareddysudhakarreddy7754
    @bommareddysudhakarreddy7754 6 років тому +13

    Great Kaplan’s voice enabling SPB to take advantage to bring it at peak level

  • @kiranrao1830
    @kiranrao1830 7 років тому +24

    i have seen this video not less than 50 times only for Kalpana. Offcourse Balu is outstanding but Kalpana gave soul to this song. Awesome ....awesome.....kalpu

  • @kgsivaprasad2356
    @kgsivaprasad2356 6 років тому +7

    One of my favorite song... Both of them sung very well... !!! 🤗

  • @subramanyamsubramanyam3452
    @subramanyamsubramanyam3452 7 років тому +16

    Sooper sir, none can beat your melodious voice. Great. S.p. subramanyam. Advocate . Jagtial. T. S.

  • @subramaniv9943
    @subramaniv9943 4 роки тому +2

    24 hours vinna visugethani songs only..sri S P Balu gari songs...

  • @cordialassociates8368
    @cordialassociates8368 6 років тому +7

    Kalpana Garu is a good talented singer,she has a similar voice of Vani jayaram Ji,but Vani Amma is ultimate no one can match her,she is ultimate.. great vani Amma..🕉️🕉️🕉️

  • @pallavibandaram4467
    @pallavibandaram4467 5 років тому +7

    Great voice

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 4 роки тому +211

    2020 లో విన్నవారు ఒక like వేసుకోండి

    • @mayflower1959
      @mayflower1959 4 роки тому +1

      I am hearing this song every day I am sleeping

    • @mayflower1959
      @mayflower1959 4 роки тому

      Some words are missing from my comment . Before I am sleeping

    • @shahedasultana2122
      @shahedasultana2122 4 роки тому +1

      Ennisarlu vinnaa kudaa malli malli
      Vinaalanipinche song
      Baalugaaru paadutunte vinnavaariki goosebumps vastaayi

    • @shahedasultana2122
      @shahedasultana2122 4 роки тому +1

      Manasunu hattukone song

    • @lakshmikanth3078
      @lakshmikanth3078 4 роки тому

      @@shahedasultana2122 avunandi

  • @prasannabai9173
    @prasannabai9173 4 роки тому +6

    We miss you Sir the great Balu sir

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 3 роки тому +1

    S. Janaki amma Indian number one female play back singer in this Universe also humming softly and husky and Melody and versatile and expressions and energetic voice

  • @kasturirajan4487
    @kasturirajan4487 3 роки тому +5

    S SPB sir , our favorite singer !!

  • @nagarajupinninti1818
    @nagarajupinninti1818 3 роки тому +6

    Rest in peace to SP Balu garu

  • @periven3503
    @periven3503 6 років тому +6

    Very ,very best song , tout l’honneur va pour Kalpana et Balu

  • @PraveenKumar-yc2hc
    @PraveenKumar-yc2hc 2 роки тому +1

    just amazing song by spb sir & kalpana lyriçs by veturi are awesome

  • @kavetiramcharan4018
    @kavetiramcharan4018 8 років тому +12

    superb song
    and spb hatsoff sir

  • @tahershaik2184
    @tahershaik2184 6 років тому +6

    I m big fan of you sir I love singing so much......