O Bangaru Rangula song | S P Balu & Sunitha Performance | Swarabhishekam | 9th Oct2016 | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
    ☛ For latest updates on ETV Channels - www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    ☛ Like us on - www. etvt...
    ☛ Follow us on - / etvteluguindia

КОМЕНТАРІ • 826

  • @ramunaidu1511
    @ramunaidu1511 4 роки тому +48

    ఎమి సాంగ్గ రా బాబూ బాలుగారు మీరు మేము ఎజన్మలో చేసుకున్న పుణ్యం అందుకే మీ సాంగ్ ఎకువుగ విట్టనాము సార్ జై బాలుగారు

  • @vanajaj.n1685
    @vanajaj.n1685 4 роки тому +16

    ఓఅల్లరిచూపులరాజపలకవా.ఎన్నిసార్లువిన్నా.తనివితీరనిది.ఈపాట.ఎంతమృదువుగా.పాడారండీ.బాలుగారు.మీరుదేవుడిచ్భినవరం.మీరుమాకు.ఎంతోగర్వంగావుంది..కడప.నుంచి.వనజ.మీకువందనాలు

    • @vijayabhaskar.dasangam7924
      @vijayabhaskar.dasangam7924 2 роки тому +1

      ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివితీరదు.ఈ పాటల కోసమే పుట్టారు బాలు గారు అనిపిస్తుంది
      వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దటూరు నుండి డి.విజయభాస్కర్ గారి వందనాలు.

  • @sivachowdary1666
    @sivachowdary1666 4 роки тому +98

    ఈరోజు వింటున్న ఈ సాంగ్
    ఎంత హాయిగా ఉంది వినడానికి 🙏👌👌👌

  • @umanamburu2294
    @umanamburu2294 Рік тому +6

    E.song.enisarlu.venna..no.naaku.teleyadu.super.❤ song

  • @arunadarshi3467
    @arunadarshi3467 Рік тому +16

    ఈ పాట చాలా అద్భుతంగా ఉంది బాలు గారు సునీత గారి పాడిన పాట చాలా బాగుంది బాలు గారు మన మధ్య లేకపోయినా ఆయన గొంతు చిరకాలము తెలుగు ప్రజల భాషల్లోని ఆలయొక్క మనసులోని ఎప్పుడూ చిరస్థాయిగా ఉంటాది

  • @khammamchourasthachannel7422
    @khammamchourasthachannel7422 3 роки тому +7

    Wonderful liric మేడలోన చిలకమ్మా మిద్దిలోన బుల్లెమ్మా నిరుపేదని వాలేచావుందుకే...........👌

  • @GRadha-b4l
    @GRadha-b4l 11 місяців тому +5

    100 time vinanu enkka vintage unanu balu sir l❤❤❤❤❤❤❤❤so much

  • @dhanalakshmi6666
    @dhanalakshmi6666 3 роки тому +48

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనే అనిపిస్తుంది.... Wt a feelingggg..... Hats off to the Writer and Singers...👌👌👌👌👌👌👌

  • @vaddivenkataramana2745
    @vaddivenkataramana2745 3 роки тому +68

    హృదయాన్ని తాకే సంగీతం,సాహిత్యం,గానం అద్భుతం

  • @luminous6810
    @luminous6810 7 місяців тому +2

    *Sunitha has sung beautifully amazing her smile is awesome yaar ❤❤ low notes and high notes emerges like ocean waves 🌊*

  • @ramuluchittaluri6969
    @ramuluchittaluri6969 9 місяців тому +1

    దాశరథి గారు ఈ పాటను తోట రాముడు చలన చిత్రానికి అందించడం ఈ చిత్రాన్ని వీక్షిస్తూ ఇదే పాటను పదేపదే గుర్తుకుతెచ్చుకుంటు పాటలో లీనమై మననం చేసుకుంటూ పాడుకోవడం ఒక ప్రేక్షకుడిగా ఈ జన్మకు మేమంతా దన్యులం అనుకుంటా.
    ఈ సుస్వర గీతం ఎప్పటికి అమృతమే మాకు.

  • @bujjigadudevara8674
    @bujjigadudevara8674 2 роки тому +6

    ఈ అమృతకళసాన్ని వినాలంటే భయం వేస్తుంది ఒకవేళ వింటే తెలుగుజాతి కి భగవంతుడు ఇచ్చిన వరపుత్రుడు బాలు లేరు అనే ఆలోచన మనసులోకి వస్తుంది మరుక్షణం గుండె బరువెక్కుపోతుంది ఏంటో ఆ దేవుడికి మా తెలుగు సంగీత శ్రోతలమీద అంత కక్ష

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 2 роки тому +2

    బాలు గారు మీ పాటలు వింటుంటే అదో అనుభూతి.. మీరు లేరు అన్న సంగతి
    గుర్తుకు వస్తే తట్టుకోలేక పోతున్నాను..

  • @taladatrinadh4278
    @taladatrinadh4278 3 роки тому +4

    You are one and only God in earth

  • @maheshmanda9686
    @maheshmanda9686 4 роки тому +82

    ఓ బంగరు రంగుల చిలకా పలకవే
    ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ
    నా పైన అలకే లేదనీ
    ఓ అల్లరి చూపుల రాజా పలకవా
    ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
    నా మీద ప్రేమే ఉందనీ
    నా పైన అలకే లేదనీ
    పంజరాన్ని దాటుకునీ
    బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతో
    మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా
    నిరుపేదను వలచావెందుకే
    నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే
    సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది
    పువ్వులోని నవ్వే నాదిలే
    కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది
    అందించే భాగ్యం నాదిలే
    ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే
    ఓ అల్లరి చూపుల రాజా పలకవా
    ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
    నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ
    oo bangaru rangula chilakaa palakave..
    oo allari chupula rajaa yemanee..
    na meda preme vundani..
    na paina alake ledani....
    oo allari chupula rajaa palakavaa
    oo bangaru rangula chilakaa yemanee..
    na mede preme vundani...
    na paina alake ledani...
    panjaranni datukuni bandhanalu tenchukuni
    nekosam vachaa ashato
    medaloni chilakammaa middeloni bullemmaa
    nirupedanu valachaavendukee..
    ne cheruvalo ne chetulalo
    pulakinchetandukee
    sannajaji teegundi teegameda puvvundi
    puvvuloni navve nadile
    konte tummedochindi junti tene korindi
    andinche bhagyam nadile
    ee kondallo ee konallo
    manakedure ledule

  • @fastmaker980
    @fastmaker980 2 роки тому +2

    పాట పాడేటప్పుడు సునీత గారి expressens excellent

  • @jeevanarahasyam
    @jeevanarahasyam 4 роки тому +9

    అపర నాద బ్రహ్మ!
    చిరంజీవి సునీత.. అద్భుతం!
    ఆయుష్మాన్ భవ||

  • @dineeshkannan6574
    @dineeshkannan6574 3 роки тому +6

    Spb sir & sunitha mem ഒരു രക്ഷയുമില്ല what a feel ❤️❤️❤️

  • @arvindinukonda113
    @arvindinukonda113 4 роки тому +30

    ఈ పాట వింటుంటే నన్ను నేనే మరచి పోతాను ❤️😍🥰🙏

  • @narenderjt
    @narenderjt 2 роки тому +5

    మన సంస్కారం ..అందరినీ గౌరవించడం....

  • @madhavikatragadda9110
    @madhavikatragadda9110 Рік тому +7

    Balu Garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajasekhar9082
    @rajasekhar9082 2 роки тому +3

    Different instruments meedha emaina cheya vachu. Satyam garu based in two or three instruments. Hats off sir.

  • @syamvalluri8734
    @syamvalluri8734 3 роки тому +14

    నా ప్రాణం ఈ పాట.. శ్యామ్ East godavari

  • @shaikbeparighousemohiddin4295
    @shaikbeparighousemohiddin4295 2 роки тому +10

    Excellent Song, Both singers voice Exlent. Thank You Balu sir, Sunitha Madam.

  • @madishettirazzanna9626
    @madishettirazzanna9626 2 місяці тому +6

    మరు జన్మలో నీ గానమే కావాలి బాలు గారు😢

  • @clickinfo195
    @clickinfo195 3 роки тому +3

    Original song kanna e song chaala bagundi

  • @dmssharadhi
    @dmssharadhi 6 місяців тому +2

    Even watching Sunitha is such a bliss!

  • @tummamohan4505
    @tummamohan4505 2 роки тому +1

    Naa jeevan saripwde songs Mari ilantivi ravu kanapadavu hat's off 🙏🙏🙏

  • @RaviKumar-qr6wi
    @RaviKumar-qr6wi 5 місяців тому +1

    Sunitha madam's expression when she seen mono garu is excellent

  • @davidraj7517
    @davidraj7517 4 роки тому +18

    Great Vocal King of all time...

  • @anjaneyulukolipakaknr.3740
    @anjaneyulukolipakaknr.3740 2 роки тому +5

    మనసున్న మనుష్యులను కదలించే మంచి పాట.

  • @MKBAIG1331
    @MKBAIG1331 5 років тому +1

    అమ్మ, నచ్చిన అమ్మాయి, బాలు గారి గాత్రం ఎప్పటికి బోర్ కొట్టరు

  • @nageswararaokurucherlapati3035
    @nageswararaokurucherlapati3035 Місяць тому

    బాలు గారిని చూస్తుంటే సంతోషం లో కన్నీళ్లు వస్తున్నాయి

  • @vvr1071
    @vvr1071 4 роки тому +67

    సునీత గారు చాలా బాగా పాడారు బాలు గారి గూర్చి చెప్పనవసరం లేదు ఆయన పాట పాడితే సూపర్

  • @giridharks1838
    @giridharks1838 5 місяців тому +2

    wonderful singer's

  • @teja8689
    @teja8689 2 роки тому +6

    Excellent music and S P Balu garu singer

  • @AdityaYadav-lj1nd
    @AdityaYadav-lj1nd Рік тому +1

    Wow supper song super super Sunitha garu baLugaru kee super vayis 🌹

  • @tarasingh2024
    @tarasingh2024 7 місяців тому +2

    Very nice super voice tnq

  • @venkatasubramanyammantripr7430
    @venkatasubramanyammantripr7430 4 роки тому +13

    Nijjamga cheppalante 2000 tharuvaatha spb Sir ni tollywood chaala duramchesindi ippudu mosali kanneru kaarustundi

  • @narasimhachenuluupadhyay4965
    @narasimhachenuluupadhyay4965 4 роки тому +2

    All Telugu songs sang by Balu n Sunita n Gopika Purnima n Karunya n Kalpana I congratulate all singers

  • @rajasekhar9082
    @rajasekhar9082 Рік тому +2

    S P B great in his style of singing.

  • @sathydevi4956
    @sathydevi4956 5 років тому +22

    Sunitha Mam & SPB what a melody. Super. How expressive both of you singing. The super melancholy & gloomy voice & expression of both of you, especially Sunitha 's voice haunted me lot. Excellent & beautiful. I love the way of your singing much. Hats to both of you. 👌👌

  • @nagarajakumari8365
    @nagarajakumari8365 7 років тому +5

    బాలు గారు సునీత గారి కాంబినేషన్ లో ఆ పాట సూపర్

  • @srinivasanperumbeduramacha7356
    @srinivasanperumbeduramacha7356 2 роки тому +5

    SPB sir singing makes me cry 😢.. please come back sir, we miss you too much 😢😢😢😢😢

  • @prakashbabugoller
    @prakashbabugoller 2 роки тому +1

    E pata entay naalo emo anupisthundi very nice song

  • @HariPalli-w1g
    @HariPalli-w1g 3 місяці тому +2

    నేను బల్లెంకి నుంచి పల్లి ఈశ్వరరావును ఇలాంటి మంచి పాటలను మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను ఈటీవీ బృందానికి ప్రత్యేక ధన్యవాదములు

  • @MKBAIG1331
    @MKBAIG1331 5 років тому +101

    JIo వచ్చి మంచి పనిచేసింది. రోజు యూట్యూబ్ లో మీ గాత్రాన్ని వినగలుగుతున్న. గంధర్వులు సర్ మీరు. అమ్మ, నచ్చిన అమ్మాయి, బాలు గారు ఎప్పటికి బోర్ కొట్టరు

    • @firingboys8258
      @firingboys8258 2 роки тому +2

      Pakka 💯%

    • @rlchoudhury5898
      @rlchoudhury5898 2 роки тому

      0ppp
      Heart full melodies

    • @medapatisekharbabu5326
      @medapatisekharbabu5326 Рік тому +1

      ​@@firingboys8258

    • @bodduprasadnaidu5166
      @bodduprasadnaidu5166 Рік тому +1

      సార్ మంచి స్నేహితుడుని కూడా

    • @kodandhhareddy1343
      @kodandhhareddy1343 Рік тому

      @@firingboys8258 hi hi h hi nai ho sakta kya me a feedback and centringcentring work on this on my own and nuthe best mber and it was of the way you have a feedback on my way home Iiiiii

  • @rameshpasupuleti1817
    @rameshpasupuleti1817 10 місяців тому +2

    Single melody is so hard, but multy melody is possible to s.p. only.

  • @anilkumarnagayedla9076
    @anilkumarnagayedla9076 6 місяців тому +34

    దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, అలాగే రాబోయే తరాలకు బాలు గారు ఇలా వుంటారా అని ఫొటోస్ చూసి అనుకోవలసిందే

  • @sanjeevkumarvangala7560
    @sanjeevkumarvangala7560 4 роки тому +13

    Legendary Balu Sirji Ur the inspiration to All young generation

  • @ramunaidu1511
    @ramunaidu1511 4 роки тому +3

    బాలుగారు మీలాంటి వారు ఇంకా పుట్టరు రారు జై బాలుగారు

  • @narasimhachenuluupadhyay4965
    @narasimhachenuluupadhyay4965 4 роки тому +5

    Sunita ur voice is so sweet. Telangana state will remember u for a very long time. So Balu ur voice is so sweet

  • @lffuwefgseghhfd9848
    @lffuwefgseghhfd9848 5 років тому +17

    May Almighty bless this💕 versatile genius with Rafi saab voice texture in next birth 👏

  • @kamalkhaja9508
    @kamalkhaja9508 7 років тому +21

    I like this flow of song, great singing by both

  • @anilulaxmi468
    @anilulaxmi468 5 років тому +8

    Madam....sir ....u both have performed to the core ....ur tone & sweetness can messmerise any kind of hurdles just cool.....relax

  • @theegalatharuni7836
    @theegalatharuni7836 2 роки тому +3

    బాలు గారు లేని పాటల ప్రపంచం ఊహించుకొలేము miss you sir🙏

  • @aravind2107
    @aravind2107 3 роки тому +27

    Kalaniki Karuna ledhu anadaniki balu gari vishyamu malli guruthu chesthundi. We miss you sir. We grownup with your songs.

  • @santhosholladapu3454
    @santhosholladapu3454 Рік тому +1

    సునీతా గారు మీరంటే నాకూ చాలా చాలా ఇష్టం కాదు ప్రాణం మీరూ పాట పడేటప్పుడు మొత్తం అందులో ఇన్వలైపోతరు కాని నెను మాత్రం మిమ్మల్నే చూస్తూనే ఉంటాను ❤❤❤❤❤❤❤❤

  • @tarasingh2024
    @tarasingh2024 7 місяців тому +1

    Very nice heart touching song congratulations to both of you tnq

  • @shivaji856
    @shivaji856 2 роки тому +1

    Wow.. Sunitha is legandary...

  • @mveerabhadrappa8932
    @mveerabhadrappa8932 6 років тому +13

    S.p
    Balu & Sunitha performance is beautiful.

  • @grandhiramesh5527
    @grandhiramesh5527 3 роки тому +53

    బాలు గారు లేని పాటల ప్రపంచాన్ని ఊహలలో చెప్పలేనంత బాధ మీ లాంటి మంచి గానగాందర్వుడుని ఇంక చూడ లేము

  • @narayanant5639
    @narayanant5639 3 роки тому +2

    Both of them super pattey.n.
    .kerala

  • @sudhakarreddybyreddy5186
    @sudhakarreddybyreddy5186 3 роки тому +5

    Miss you Balu gaaru

  • @narasimhachenuluupadhyay4965
    @narasimhachenuluupadhyay4965 4 роки тому +6

    Sunita n s p Balu u both sang very well both r gods gift to Telangana state which is beautiful state in the world

  • @prasadsumanam7881
    @prasadsumanam7881 3 роки тому +4

    We missed Balu. We will be missing that scenery also shortly after polavaram. We can not see the bamboo teppa for ever a kind if transportation of forest product upto rajahmundry. Lyric, each word is a golden word. That konda and kona will disappear.

  • @venkatraj8360
    @venkatraj8360 5 років тому +2

    తనివి తీరా ఆనందించా..... Haunting melody .... Awesome song and singing

  • @poojasreejapoojasreeja4319
    @poojasreejapoojasreeja4319 3 роки тому +4

    Amrutham🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinib5604
    @srinib5604 4 роки тому +10

    ఈ పాట నా ప్రాణము చాలా ఇష్టము బిబీశీను చెల్లూరు తూర్పు గోదావరి జిల్లా

  • @kganga6129
    @kganga6129 3 роки тому +6

    బాలుగారు.తెలుగుబాషావున్నంత.వరకు.మీరు.సజీవంగా.వుంటారండి

  • @jaganmohan628
    @jaganmohan628 4 роки тому +4

    Beautiful song sir..
    Your voice so sweet n Sunitha mam you too

  • @rajaram4019
    @rajaram4019 2 роки тому +8

    Both are legend singers 🌹🌹🌹🙏

  • @harikrishnaejamani1613
    @harikrishnaejamani1613 6 років тому +13

    Sunitha garu has her own unique style of singing......................always with a smiling face and with cute expressions.........................only few people have that kind of attitude.......very great mam...............and balu garu ur singing is always melodius........thank u etv for this....

  • @rameshpasupuleti1817
    @rameshpasupuleti1817 10 місяців тому +1

    Suma medam is so brilliant to catch the music lovers.

  • @myvoiceforjagan4710
    @myvoiceforjagan4710 6 років тому +6

    Awesome rendering by Sunitha!

  • @pitchaiahv7064
    @pitchaiahv7064 2 роки тому +2

    Balu garu legendary of telugu singar.

  • @rameshpasupuleti1817
    @rameshpasupuleti1817 10 місяців тому +1

    Suma is a wonderful music lover in the world.

  • @Venkateshvenkatesh-fd3ri
    @Venkateshvenkatesh-fd3ri 5 років тому +101

    SP Balu Garu meeru injanga gana gandrvudu sir 100 kalala patu challaga undali
    I Love SP Balu Songs
    Balu Gari Songs nachhinavallu like cheyyandi

  • @MuthyalaManjula-c1w
    @MuthyalaManjula-c1w Рік тому +1

    Guru devo bhava namo namaha 🙏💐🌲🌳🌴🌵🪴🍀🌼🍁🍁🍄🌾🌱🌿🍃☘️🌻🏵️💮🌸🌷🌺🥀🌹💐

  • @RajaRaja-rx9nc
    @RajaRaja-rx9nc 4 роки тому +7

    Love you balu sir miss you

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 2 роки тому +18

    This is one of my favorite song. Melody is so good. Hats off to SPB Sir

  • @balrajb3025
    @balrajb3025 3 роки тому +4

    Osm sir ...miss you sir

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 4 роки тому +6

    మాటల్లో చెప్పలేను తిరిగి రాని కాలం తిరిగి వచ్చిన కాలచక్రంలో గురువు గారికి గురువు గారే సాటి హృదయపూర్వక నమస్కారములు చేయుచున్నాను.

  • @jagannatharao4070
    @jagannatharao4070 3 роки тому +1

    It's very melodious song of ever and ever also very Heart touching song.

  • @sanjeevkumarvangala7560
    @sanjeevkumarvangala7560 4 роки тому +2

    Clean And very nice and Sweet

  • @marriaseervadam
    @marriaseervadam 2 місяці тому

    ఈ పాట వింటుంటే నా చిన్న నాటి "బేబి "గుర్తుకువస్తుంది

  • @lakshmipathiy.j.2323
    @lakshmipathiy.j.2323 6 років тому +7

    Respected sir and madam super song super voice wonderfull

  • @krishnamurthyudupa8761
    @krishnamurthyudupa8761 2 роки тому +2

    ಸುನೀತಾ ಗಾನ ಸರಸ್ವತಿ ದೇವರು ಅವರನ್ನು ಚೆನ್ನಾಗಿ ಇಟ್ಟಿರಲಿ

  • @gantabharathi483
    @gantabharathi483 6 років тому +4

    Sunitha mam did fantastic job.......no words for balu sir

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 6 років тому +7

    Legends of the South Indian Film Industry! Smt. P. SUSILA & Dr. SPB. Gr8 SATYAM & DASARADHI

  • @muralikrishnapspkjanasena6034
    @muralikrishnapspkjanasena6034 4 роки тому +5

    సర్ బాలసుబ్రహ్మణ్యం గారు నమస్కారం సర్

  • @thummurusubramanyam432
    @thummurusubramanyam432 2 роки тому +2

    S p Balu garu sir sunith medam garu chala. Madurmin paduthu unte naku veeledarote cal estatam Na peru thummuru subramanyam peddskannali srikalahasti

  • @rameshpasupuleti1817
    @rameshpasupuleti1817 10 місяців тому +1

    If listing this song all the desieses, may go out.

  • @narayanaswamys2567
    @narayanaswamys2567 6 років тому +6

    BALU garu KING of the music

  • @nirmaladamacharla2294
    @nirmaladamacharla2294 6 років тому +5

    Sunitha garu real ga evru e song ni padero theliyadu naku kani me voice lo e song vente chala bagundi. Hat's of sunitha garu god is great venkateshwar swami blessings meku undalani manspurthiga korukuntunanu💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

    • @prashanthreddy7979
      @prashanthreddy7979 5 років тому

      nirmala damacharla susheela amma paadarandi eee paata

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 3 роки тому +2

    oho what a song excellent music old is gold ofcourse some new songs are also good music is music

  • @velagapudijagadeeshkumar3623
    @velagapudijagadeeshkumar3623 7 років тому +7

    what a great song beautifully singed by spb and sunitha

  • @beldarithirupati8739
    @beldarithirupati8739 3 роки тому +2

    Super songe 🙏🙏🙏

  • @sambasivarao5001
    @sambasivarao5001 6 років тому

    సునీత గారు మీ వాయిస్ లో ఏదో తెలియని అనుభూతి ఉంది మేడమ్. ఉదయాన్నే కోయిలమ్మ పాడినట్లుగా ఉంది.పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయ్ .

    • @bharatawalekar5749
      @bharatawalekar5749 6 років тому

      Sir you are god gift,mam your voice so sweet iam big fan of you

  • @poojanandan7603
    @poojanandan7603 6 років тому +1

    Super song
    Elanti songs vintuntay anthaa haiee gaa manasu happy ga untadii
    Antha frustration lo una eee patalu vintay etay kopam pothundi...
    Sangeetham kanipetinaa valaki padhabhi vandham🙏🙏🙏🙏🙏

    • @abhisingingzone5809
      @abhisingingzone5809 5 років тому

      Correct poojitha hii how are you ippudu pillalalki telidu