Kalaya Nijama Song - Geetha Madhuri, Krishna Performance in ETV Swarabhishekam - 1st Nov 2015
Вставка
- Опубліковано 18 січ 2025
- For latest updates on ETV Channels - www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
Follow us on - www. etvt...
Subscribe for latest news - bit.ly/JGOsxY
Follow us on - www. ETVA...
కృష్ణ గారు మీకు నమస్కారం
పాడుతా తీయగా లో మీరు అందించిన వాయిద్య సహాయానికి మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏
It's ok ok...he didn't do it for free
కృష్ణ గారు నమస్కారమండి నేను మీ అభిమానిని నిజంగా మీరు చాలా బాగా పాడతారండి చాలా సింపుల్ గా ఉంటారు థాంక్యూ అండి
@@saduuuuuuuuuuu I u
@@ramadevisiripurapu6529l
@@ramadevisiripurapu6529😂🥰r
టాలెంట్ ఏ ఒక్కరి సొత్తో కాదు. ఏం పాడారు కృష్ణ గారూ, హ్యాట్సాఫ్ 👏👏
కన్నీరు ఆగడం లేదు... గానగాంధర్వుడి చిన్నారి చిలిపి అల్లరి మనం ఇక చూడలేము..
We really missed a great legend
Miss ipoyam
pade pade gurthu cheyakandi. hrudayam bharamauthundi. Balu garu leranna mata kala lage undanivvandi.
Kadandi Nenu Kudaa Chaala Badha Paduthunnanu Sir Chaala Anyayam Cheasavu Balu Bangaram
గానగంధరౄడి చిలిపిగా చిరునవ్వు తీపిగురుతులు
ఇళయరాజా గారి అద్భుతమైన సంగీతం, సీతారామశాస్త్రి గారి సాహిత్యం, సుశీలమ్మ, రాజా గారి గానం ఒకెత్తు అయితే.... స్వరాభిషేకం లో ఈ పాట... ఈ మహానుభావులు ఇద్దరు ఆనందస్తూ..... ఆస్వాదించిన తీరు, కోరస్ పాడిన తీరు, చెకు.. చెక్ చెక్... అన్నప్పుడు గీతా మాధురి గారి expression, పాడిన తీరు,
కృష్ణ గారి లాంటి మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఏమీ తెలియని వారిలా సిగ్గు పడడం... మిగిలిన అందరు పాటను, మాటలను ఆస్వాదించడం చాలా చాలా స్వచ్ఛంగా...నిర్మలమైన హృదయాలతో వేరే ప్రపంచంలో విహరిస్తున్నట్లుగా..... ఆహా....!! అద్భుతమైన అనుభూతి.... మనసు ప్రశాంతంగా ఉండాలంటే.... ఈ వీడియో చూస్తూనే ఉంటా... ఇంకా బాలు గారు....సీతారామశాస్త్రి గారు...మనతోనే ఉన్నారు... అనిపిస్తుంది.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అవును బ్రదర్
2.39 కల్పన గారి ఆనందానికి అవధులు లేవు. 😍
నేను ఈ పాట 37 సార్లు విన్నాను, కారణం బాలు గారి నవ్వు కోసం, ఆయన పాటను ఆస్వాదించిన తీరు కోసం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 లవ్ యూ బాలు గారు
😭😭😭😭😭😭
Yes
Yes me too
Yes bro nenu kooda
యమ ఎంజాయ్ చేస్తాడు😄
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం, క్రిష్ణ గారు ఇళయరాజా లాగా చాల చక్కగా పాడినారు 🎉 సూపర్ ❤
areyyyyy...ilayaraja garu padinatteee paadesaruuu. long live krishna garu. ayanakunna abhuimanulllo kontha mandhi ippudu meku kudaaa. god bless u sir
Same to same voice nice
Yes Bro
చాలా బాగా పాడారు కృష్ణ గారు కలయా నిజమా
S p గారు మీరు మా మద్యలో లేకపోయిన మీ నవ్వు ,మీ గ్నేపకాలు మా గుండెల్లో నిండుగా ఉన్నాయి😔👍
Elayaraja padadu bro pata
నేను ఈ పాట 500 plus సార్లు విన్నాను, కారణం బాలు గారి నవ్వు కోసం, ఆయన పాటను ఆస్వాదించిన తీరు కోసం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 లవ్ యూ బాలు గారు
ఈ సాంగ్ రోజుకి 10 సార్లు అయిన వినంది.. నాకు అయితే నిద్ర రాదు.. కృష్ణ గారు మీరు చాల బాగా పాడారు 👌👌👌👌
నేను ఈ పాట ఇప్పటికి 20 30 సార్లు విన్నాను బాలు గారు ఇళయరాజా గురించి చెప్పేసందేశం చాలా అద్భుతం బాలు గారు నవ్వు అద్భుతం ప్రక్కనున్న సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు ఇంకా అద్భుతం
నేను చాలాసార్లు చూశానండి లెక్కపెట్టలేదు అసలు అంత బాగా పాడారు కృష్ణన్న
అబ్బా చాలా బాగా పాడారండి కృష్ణ గారు ఎన్ని సార్లు విన్నా ఈ పాట వింటే ఉంటున్నాను
Tq tq
ఇ ప్పటీ వరకు 18 సార్లు విన్నాను sir ఈ పాట super Krishna sirr..
Yes correct
Eppatiki vintuney vunnam krishna gaaru
My foveret krishna garu
Unlimited
@@prasadpagoti 0
,
.64#
చూడండి ఫ్రెండ్స్.... మన బాలు గారు ఈ పాట వింటూ ఎంతో సంతోషంగా ఉత్సాహంగా వున్నారు... మన బాలు గారు లేని లోటు ఎవరు తీర్చలేరు 😭😭😭😭😭😭
O
తొలి రేయి అంత బాగుంటదేమో.. కాని నాకు ప్రతి రోజు తొలిరేయి లాగానే వుంటుంది ఈ పాట వింటుంటే కృష్ణగారు 🙏అలవాటు లేని సుఖాన్ని నాకు రోజు ఇస్తున్నారు. మీకు నా పాదభి వందనం సార్🙏🙏ఆ ఫ్లూట్ మ్యూజిక్ వచ్చిన ప్రతిసారి ఎదో తెలియని హాయి ❤❤
2024లో వినేవాళ్లు ఒక్క లైక్ వేసుకోండి
బాలు గారి స్వచ్చమైన నవ్వు అందరికి అవకాశం ఇచ్చే మంచి మనస్సు 🙏🙏🙏🙏
ఈ పాటకి పది సంవత్సరాలు కాదు ఇంకొక పది సంవత్సరాలు అయినా ఈ పాట వినాలనిపిస్తేనే ఉంటది
రోజూ వింటాను, ఇళయరాజ కన్నా ఇతని వాయిస్ బాగా set అయ్యింది
క్రిష్ణ గారు మీరు పాడిన పాట 'కలయా నిజమా' రోజులో ఒక సారైనా వింటాను అంత బాగా పాడినారు
S.
grate singar 🎤🎤KRISHNA GARU🎻
Nenu kuda sir
Yes
Yes
టాలెంట్ ఎవడబ్బ సొత్తు .బాలు గారి ఆనందం చూస్తుంటే మనకు పరమానందం కలుగుతుంది.
చాలా చక్కగా స్వరబేదం లేకుండా హాయిగా పాడారు మీరు హాయిగా పాడితే మాకు ఆరోగ్యం ఆనందం ధన్యవాదాలు గౌరవనీయులు గురువు గారు శ్రీ యస్ పి బాలసుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు.
'ఆత్మ విశ్వాసం లేనిది వాయువు అగ్ని జలం భూమి ఆకాశం ఇవి మన పరిధిలో ఉండవు అందుకే మనిషికి స్థితప్రజ్ఞత అవసరం.
"వేషం మారిన ఆత్మ ఒక్కటే _ ఋతువులు మారిన కాలం యొక్క రూపం మారును.
"మానవుడు మర్మయోగి _ మనిషి ఆత్మ యోగి. "శుభోదయం.
"ఓం దధిశంఖతుషారాభం క్షీరోధార్ణవ సముద్భవం !నమామి శశినంసోమం శంభోర్మకుట భూషణం.
" వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే !
వందే జగతః పితరౌ పార్వతీ పరమేశ్వరౌ !
" ఓం నమో భగవతే రుద్రాయ ఉమా మహేశ్వర కుమార గణసేవితాయ నమః స్వాహాః.
"మీకు మీకుటుంబానికి- "ఉమామహేశ్వర కుమార గణాధీసుని శుభాశీస్సులు
"పూర్ణ ఆయుః ఆరోగ్య సంపద సిధ్దిరస్తు.
chadalavada anjaneyulu s/o punnaiah-523265 jdj
Super Krishna garu
Wow Great Sir 🙏🙏🙏
Yerripukulamma meeru
కృష్ణ గారు హ్యాట్సాఫ్ అండి మీలో ఇళయరాజా గారు ఉన్నారండి
నిజంగానే ఇళయరాజా గొంతు లోంచి ఊడిపడిన కృష్ణే ఈయన. అమోఘం. కొన్ని మలుపుల్లో అసలుకంటే కూడా బాగుంది ఈయన స్వరం.
గురువు గారు మీ గాత్రం తో వినాలని ఉంది ఈ పాట..నా కోరికను మన్నించండి
Verygoodvoice
❤️❤️❤️❤️❤️👍🏿👍🏿🙏🙏🙏🙏😉
@@kishoreonline
Okok... I will try.. don't worry
@@mohankumar-xs1zx hi
Krishan garki yenni likes istaru
నిజంగా ఇది కలయో నిజమో కృష్ణ గారు.. బాలు గారు ఉబ్బి తబ్బిబ్బె పోయారు..Awesome... Excelent.. Marvelous....
కలయా ,నిజమా అసలు ఇళయరాజా గారు పాడుతున్నారా .....మీరు పాడుతున్నారా.... అని పిస్తోంది కళ్ళుమూసుకుని వింటుంటే.. అద్భుతంగా పాడారు కృష్ణ గారు...ఇంకా పాటలు పాడటానికి ట్రై చేయండి. కృష్ణ గారు..........
గీత మాధురి వాయిస్ కూడా చాలా సూపర్ గా ఉంది. లవ్ యూ గీత గారూ ..........
ఈటీవీ ప్రారంభం నుంచి.. ఇప్పటి వరకు (2022) ఇలాంటి ఎన్నో అద్భుతమైన ప్రోగ్రాంలకు వేదికగా నిలిచింది. ఎంతోమందికి స్టార్ ఇమేజ్ ఇచ్చింది. ప్రేక్షకులకు ఆనందామృతాన్ని పంచుతునే ఉంది. ప్రతీ తెలుగు వాడు గర్వించదగ్గ ఛానెల్..That is Ramoji rao garu. 👌👌❤️🙏
Geetha Madhuri sang this song very well indeed. She deserves appreciation. Krishna garu voice also good. A melodious song.
I am from chennai. I dont know telugu. But i accept Telugu sound is very very beautiful.
Yes, Telugu is a rich language, quite suitable for music, mo wonder that alime great like Tyagaraja, Annamacharya, Shyam saastri etc composed in this language only
క్రిష్ణ గారు మీ అద్భుతమైన గానానికి శతకోటి వందనాలు, మీ స్వరం సినిమాల్లో కూడా వినాలని మా ఆశ ఆకాంక్ష 🙏🙏🙏🙏
శ్రీనివాస్ గారు చాలా బాగా పాడారు 50సార్లు పైగా చూసాను. గీత గారు చెప్పనవసరము లేదు. Very nice పెరఫార్మెన్స్. బాలు గారి మాటలు నిజం కావాలి
Krishna garu
ilayaraja ditto voice..superb sir !!
ఈ పాట కి ఎంత కంప్లి మెంట్ ఇచ్చినా తక్కువే, చాలా బాగా పాడేరు 🙌🙌
సూపర్ సర్ కృష్ణ గారు. ఏం పాడారు మీరు
బాలు గారు మీరు పడిన ఆనందం చూసి నాకు చాలా బాధ గా వుంది సార్. ఆ ఆనందం , మీ మధుర గానం మాకు ఏవి సార్. మీరు మరల జన్మించాలి సార్.
క్రిష్ణ గారు మీ గాత్రం అమొఘం.చాలా బాగా పాడారు అనేకంటే ఇంకా ఏదో చెప్పాలి🙏 అని ఉంది నాకు మాటలు రావడం లేదు.మీరు బాలసుబ్రమణ్యం గారంతటివారైతే నేను చాలా సంతోషిస్తాను.god bless u క్రిష్ణ గారు
కృష్ణ గారి వాయిస్ కోసం మళ్లీ మళ్లీ మళ్లీ ventuntanu
ఇళయరాజా గారి వాయిస్ అచ్చంగా ఉన్నది ఉన్నట్టు దింపేశారు.
L
Llllllllllllllllllllllllllllllllll
@@saradapenubothu9084 o
@@saradapenubothu9084 *0
@@veereshbahujan6432 0, as
I enjoy two great legends laughing together.while this song is being sung.
కృష్ణ గారు మీరు చాలా బాగా పాడారు
స్వర్గం లొ సిరివెన్నెల గారి మాటలను బాలు గారు అందమైన పాటలు గా మలిచి నిజమైన స్వర్గం ఇలా ఉంటుంది అని చూపిస్తుంటారు 💐💐💐💐💐💐
Am a Kannadiga from Mysore,I don't understand the meanings but song is an Ultimate melody, takes me to next world hats off to the music director
ಸಾರ್, ಇಳಯರಾಜ ಸಂಗೀತ ದೇವರು. ಅವರು ಸೃಷ್ಟಿಸಿರುವ ಕನ್ನಡ ತೆಲುಗು ತಮಿಳು ಹಾಡುಗಳನ್ನು ಕೇಳುತ್ತಿದ್ದರೆ ಕಾಣದ ಸ್ವರ್ಗ ನಮಗೆ ಬೇಡ ಅನಿಸುತ್ತದೆ....ಇದೇ ನಿಜವಾದ ಸ್ವರ್ಗ ಅನಿಸುತ್ತದೆ... ನಾನು ಸುಮಾರು ಮೂವತ್ತು ವರ್ಷಗಳಿಂದ ಅವರ ಹಾಡು ಕೇಳದ ದಿನ ನನಗೆ ನೆನಪಿಲ್ಲ......ಸಾಯುವ ಮುನ್ನ ಒಮ್ಮೆ ಅವರ ಪಾದ ಸೋಕುವ ಬಯಕೆ.
That's the power or beauty of music.
కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా
కలయా నిజమా… తొలిరేయి హాయి మహిమా
అలవాటు లేని సుఖమా… ఇక నిన్ను ఆపతరమా
అణిగున్న ఆడతనమా… ఇకనైన మేలుకొనుమా
కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా… కలయా నిజమా
లేనిపోని ఏ కూనిరాగమో… లేచి రా అంటున్నదీ, అహా
ఊరుకోని ఏ వెర్రి కోరికే… తీర్చవా అంటున్నదీ
కోకముళ్ల కూపీ తీసే… కైపు చూపు కొరుకుతున్నదీ
కుర్రకళ్లు చీరగళ్లలో దారే లేక తిరుగుతున్నవీ
ముంచే మైకమే… మురిపించే మొహమో
కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా… కలయా నిజమా
చేయి వేయనా సేవ చెయ్యనా… ఓయ్ అనే వయ్యారమా, హ్హ హ్హా
పాలముంచిన నీటముంచిన… నీ దయే శృంగారమా, ఆహా
ఆగలేని ఆకలేవిటో… పైకి పైకి దూకుతున్నవి
కాలు నేల నిలవకుంటది… ఆకాశాన తేలుతున్నదీ
ఆ.. అంతా మాయగా అనిపించే కాలము
కలయా ఆహా… నిజమా ఆహా… తొలిరేయి హాయి మహిమా
కలయా, మ్మ్… నిజమా, హహ… తొలిరేయి హాయి మహిమా
అలవాటు లేని సుఖమా… ఇక నిన్ను ఆపతరమా
అణిగున్న ఆడతనమా… ఇకనైన మేలుకొనుమా
కలయా ఆహా… నిజమా ఆహా… తొలిరేయి హాయి మహిమా
Krishna garu good voice but some words mistake
Thanks for the correction
Two legends enjoying we Miss sirs SP Garu & $rivennala garu 😞
Paduta tiyaga is only one programme uplifting the Telugu singers to the world.. i was really bow their efforts.
బాలు గారు సీతారామశాస్త్రి గారు ఇంత ఆనందంగా నవ్వుకోవడం విధికి కూడా నచ్చలేదు పాపం ఇద్దరు లేరు
I am tamilian. i don't know Telugu. but i enjoy this song heart fully . sundara telungu. Krishna sir u break my heart
prasanna venkatesan tulugu is very sweet language
I love my language Telugu
I think it was Sri Subhramanya Bharathi who said * Sundara Teulungu*....It truly is...
That's why it is called Italian of the east by Sri Krishna devarayalu
Male voice is same as Ilayarajaa Garu Sir.... 90% Same voice. ..
Krishna garu ur voice same ilyaraja sir, LA undi great
satya varma
Yes, exactly same as Ilayaraja sir.
Enni saarlu vinna tanivi teerani presentation by Krishna garu and Geetha Madhuri. Krishna garu deto deto Ilaya rajaa sir. Geetha Madhri deto deto Suseelamma. Paata ettugada lo ne ' kalaya .. nijama... " aa rendu padalu Geetha Madhuri palikana teeru adbhutam. Kallu moosukoni vinte Suseelamma padutunnaremo anipistundi. God bless Both.
Great job Krishna and గీత
Nice
Goodjob sir
Two legends enjoying this song heartfully..we.miss u both sir
సార్ మీ వాయిస్ మళ్లి మళ్లీ వింటున్నాను ఇంకా వేరే సాంగ్స్ కూడా try చేయండి సార్ please సార్ మూవీ లో కూడా పాడండి సూపర్ వాయిస్
95
Superb......
Sir nijamgaa nenu ayte daily 108 times vintunnanu superb sir krishna Garu hatsoff 🙏👌
awesome Krishna sir.....
sahithi priya ...call me sagar..
అట్నా
sahithi priya C
Am 100
9640538392
కృష్ణ గారు చాలా అద్భుతంగా పాడారు 🙏🙏🙏
I watched this more than 20 times.. he did a fantastic job.. completely grabbed the attention
Now a days present generation no body under standing this meaning
Kudos to Krishna garu and Geeta madhuri...not an easy song to sing..salute to the great Raja garu and Susheelamma
ఇలాంటి సింగర్ ఇక పుట్టడం చాల కష్టం సర్, S P Balu is a great and unmemorable name
నిజంగా ఇది ఇళయరాజా గళం అన్న వాళ్లు ఒక like ఇక్కడ ఇవ్వండి.
Singing amazing! Love to see SPB sir enjoying! We all miss him forever 😢
we MISS you S.P.Bsir smile..
ఎన్ని సార్లు విన్నానో లెక్కే లేదు సార్...
చిత్రం : కూలీ నెం.1 (1991)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఇళయరాజా
గానం : ఇళయరాజా, పి.సుశీల
పల్లవి :
కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ
కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ
అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా
అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా ॥
చరణం : 1
లేనిపోని ఏ కూనిరాగమో లేచి రా అంటున్నదీ
ఊరుకోని ఏ వెర్రి కోరికే తీర్చవా అంటున్నదీ
కోకముళ్ల కూపీ తీసే కైపు చూపు కొరుకున్నదీ
కుర్రకళ్లు చీరగళ్లలో దారే లేక తిరుగుతున్నవి
ముంచే మైకమే మురిపించే మొహమో ॥
చరణం : 2
చేయి వేయనా సేవ చెయ్యనా
ఓయ్ అనే వయ్యారమా
పాలముంచిన నీటముంచిన
నీ దయే శృంగారమా
ఆగలేని ఆకలేవిటో పైకి పైకి దూకుతున్నవి
కాలు నేల నిలవకున్నది ఆకాశాన తేలుతున్నది
అంతా మాయగా అనిపించే కాలము ॥
My Heartful Special Thanks to Write the Song.
Tq andi👌🙏🙏
Simply super sir
Wow Great Sir 🙏🙏🙏
Tq
Krishna garu...
Meeku vela vela dandalu sameee....
I became your fan
E song 2024 lo yanta mandi vintunnaro vaka like cheyyandi
Original song ni vadhilesi e song chustunna roju very great voice both of you... TQ
chala chala baga padaaru krishna garu.ilayaraja garu padinate undi as it is....
ఎన్నిసార్లు విన్నా.. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట.
Geetha madhuri sweet voice
❤కలయా!నిజమా!తొలిరేయి హాయి
మహిమా!ఈ పాట నేను దాదాపు 50సార్లు యూట్యూబ్ లో చూస్తూ విన్నాను ❤ఎందుకంటే ఆ పాట వింటూ ❤బాలు గారు &సిరివెన్నెల గారు ఎంత ఎంజాయ్ చేసారో నాకు
కూడా అంతే ఆనందం కలిగింది ❤❤❤సినిమా చూశాను కానీ అప్పుడు ఇంత ఆనందం కలిగలేదు ❤❤❤
What a imitation.enni sarlu chusina chudalanipistundi
సూపర్బ్ 😄😄😄😄😄😄
One of the greatest songs forever.... Krishna Sir....so nice.... Geetha also good 👍
Nenu Balugaru,sirivennelagarla kosamee ee song xhuusthanu.kaneesam 50 times chusi vuntanu .🙏🙏🙏🙏
Wonderful song .... krishna garu super sir meeru, of course Getha gari gurinchi cheppakkarledu...
Krishna garu meru inkoo old song kuda paadaru aaa pata link iste vintam sir.
Bangaru Naidu
Super
Rajalanti voice sir ..meedi meedi
Krishna and geetamadhuri voice super great sir medam
అత్యద్భుతంగా ఇళయరాజా పాడినట్లు ఉంది.అద్భుతం మహాద్భుతం.,🙏🙏
Krishna garu nenu mee fan
SPB Sir fully enjoyed this song listen time
Krishna gaaru meelo inta goppa gaayakudu vunnaadani yavath Telugu Sangeeta abhimaanulaku e paata dwara telisindi.adbhutangaa paadaaru.keep it up andi.exact original song lo male voice ni as it is gaa present chesaru.All the best to u
Krishna garu whataa hidden talent you have sir
laxmiprasanna bethi mamachandamams I
Nenu ippatik e song i yennisarlu vinnano nake teliyadhu I love this song
ఈపాట చాలా చాలా బాగుంది ఇద్దరూ ఎన్ని సార్లు విన్న వింటూ నే ఉన్న
Two legends are enjoying 😢but we miss them 😢😢
Rendo charanam lo cheyi veyyana ani palakaledu migata antha fantastic gaa paaadinaru krishna gaaru
I noticed That yes
Same ilayaraajaa Sir .. voice.. Super...nenu chala sarlu vinnanu..
Kya bath hai krishna jee....
Love u E tv
Swarabhishekam naa daily life lo bhagam ayipoyindhi...
Krishna gaaru Mee voice lo oka matthu gammatthu undhi, Thank you baalu gaaru for your support
Mana Balu gaari smile chudataaniki yee song 200 times chusivuntaa
More than the song, the heartly laugh of SP ji, Kavitha ji is more attraction. 🙏🙏
బాలు గారు గురించి ఈ వీడియో సాంగ్ download చేసుకున్న ఎందుకంటే బాలుగారు ఇంతలా నవ్వటం ఎప్పుడూ చూడలేదు ఆయన నవ్వుకోసం ఒకసారైనా ఈ సాంగ్ చూస్తా i reyaly miss u sir మనా రెండు తెలుగు రాష్టరాలు ప్రజల గుండెలో ఉన్నారు sir మిరు mi songs
Superb!! Beautiful song, chaala baga padaru 🙏🏼
Krishna garu, mee concentration paata vaipu vunnadi. Yenta baga padaru Geetha Madhuri tho. Hats off.
ORCHESTRA KRISHNA GARU MEE TONE SAME ORIGINAL GAA SINGER PAADINATTUNDI. SUPER.
Mee voice Abba ilayaraja gariki meeku teda ledasalu God bless you sir
సంగీతం : ఇళయరాజా
గానం : ఇళయరాజా, పి.సుశీల
పల్లవి :
కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ
కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ
అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా
అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా ॥
చరణం : 1
లేనిపోని ఏ కూనిరాగమో లేచి రా అంటున్నదీ
ఊరుకోని ఏ వెర్రి కోరికే తీర్చవా అంటున్నదీ
కోకముళ్ల కూపీ తీసే కైపు చూపు కొరుకున్నదీ
కుర్రకళ్లు చీరగళ్లలో దారే లేక తిరుగుతున్నవి
ముంచే మైకమే మురిపించే మొహమో ॥
చరణం : 2
చేయి వేయనా సేవ చెయ్యనా
ఓయ్ అనే వయ్యారమా
పాలముంచిన నీటముంచిన
నీ దయే శృంగారమా
ఆగలేని ఆకలేవిటో పైకి పైకి దూకుతున్నవి
కాలు నేల నిలవకున్నది ఆకాశాన తేలుతున్నది
అంతా మాయగా అనిపించే కాలము ॥
❤
Am so much impressed with the style sang by Krishna garu hats off to u sir keep rocking🎉🎉🎉🎉🎉
krishna garu meku paadhabhi vandhanam em padadrandi wah wonderful. geetha garu me expressions chala bagunnai amaze.
Wow.. asalu bheshajam lekunda romantic song ni Ila present cheyadam, not a simple joke .. Krishna garu meeru superr .. first lo mimmalni lite theesukunna female singer pallavi tarvatha serious ga teesukundi.. credit goes to u